Ghantasala Son Ravi Kumar Latest Interview | ఘంటసాల రెండో భార్య కొడుకని మిమ్మల్ని తక్కువగా TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 68

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 месяца назад +5

    ఈ రోజు చాలా " భలే మంచి రోజు ".... మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను... ఘంటసాల గారు చాలా ధన్యులు.. వారి కోడలు, కుమారుడు ఘంటసాల గారి పై ఎంత డెడికేషన్ గా వున్నారు!! ... చాలా గ్రేట్ 🎉🌈🌈

  • @devanshsingupuram7547
    @devanshsingupuram7547 22 дня назад

    యాంకర్ గారు మీరు రియల్ గా ఘంటసాల భక్తుడు మీరు. గంటసాల గారి పేరు వింటే మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 10 месяцев назад +18

    శ్రీ రవి కుమార్ గారిని చూస్తుంటే మాస్టారు గారిని చూస్తున్న అనుభూతి..అలాగే గొంతు కూడామాస్టారి గారి లానే ఉంది.. మంచి మనసులు ..మంచి కుటుంబం..మంచి అనుబందాలు..ఇలాగే కొనసాగాలని మా ప్రార్థన..🌷🙏👌🍋🎸🌲🍁

    • @suribabumahankali1726
      @suribabumahankali1726 9 месяцев назад +2

      Miru. Manchi. Samskaramtho. Unna. Namaskaram

    • @padmapadma1677
      @padmapadma1677 4 месяца назад

      Q​@@suribabumahankali1726

    • @mohanbaburameshkumar9822
      @mohanbaburameshkumar9822 3 месяца назад

      ​@@suribabumahankali172611111111111111111111111111111111111111111111111¹11111111111111111111111111111111111111111111111111111111111111111111¹1111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111¹111q

  • @padmajapadma8983
    @padmajapadma8983 Месяц назад

    ఘంటసాల గారు కాలమయ్యాక పుట్టానని ఎంత బాధ పడ్డాను కానీ రవి గారిని చూస్తూ ఉంటే నిజంగా ఘంటసాల గారిని చూసినంత సంతోషంగా ఉంది ఇంకేమీ అవసరం లేదు వారి కుటుంబం గురించి ఏ విషయాలు అవసరం లేదు ఆ దేవుడిని రవి గారి రూపంలో చూశాను అంతే చాలు

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 10 месяцев назад +5

    I am very happy to see the interview with sri Ghantasala gari son sound engineer Ravi.n.kodalu ĝreat dancer.smt. parvati . I felt very happy to know all the details of sri. Ghatasala second wife family.sri Ravi garu facial appears like his father Ghantasal.very lucky.My favorate singer is Ghantasala garu.from my young age 1953.now i am in 81 yrs age.myself also carnatic music .n.light music singer with the experience 70yrs above . I visted .n.talk with sri Ghantasala gari in house in1968.8.a.m.to 2.p.m.its a memorable day in my life. I heard the light music songs of Sarala garu.on those days in AIR. Th.ks .to all.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 месяца назад +1

    Great that Ghantasala Ravi Kumar is a qualified & experienced sound engineer.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 месяца назад +3

    అవును, రవికుమార్ గారిలో వారి తండ్రి ఘంటసాల గారి పోలికలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి.

  • @kishorekk4482
    @kishorekk4482 11 месяцев назад +4

    Many and many thanks to you for sharing this interview with us.

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 Год назад +10

    Ghantasala Garu 👏👏👍👍

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 10 месяцев назад +6

    చాలా మంచి ఇంటర్వ్యూ

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 2 дня назад

    Supr.g.t.s.family.🎉🎉🎉🎉🎉

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 Год назад +43

    అయ్యా నమస్కారం. ఘంటసాల గారి కుమారులు గురించి గానీ కుమార్తెలు గానీ ఇన్ని సంవత్సారాలు నుండి ఎప్పుడూ ఎక్కడా ప్రత్యక్షంగా గానీ ఫొటోలను గానీ చూడలేదు ఒక్క ఘంటసాల ratnakumaar గారు తప్ప. మీరు అచ్చు ఘంటసాల గారి పోలికలు చాలా దగ్గిరగా వున్నారు. మీ ఇంటర్వ్యూ చాలా ఆనందంగా వుంది. మాది విజయవాడ. నా పేరు కోటేశ్వరరావు. నాకు ఘంటసాల గారి అభిమానిని. నేను విజయవాడలో సభా కార్యక్రమాలు లో సావిత్త్రమ్మ గారిని చూసాను. మీ ఇంటర్వ్యు చూడడం చాలా ఆనందంగా వుంది😊

    • @kruparaogoodtoseensaytheri9930
      @kruparaogoodtoseensaytheri9930 10 месяцев назад +1

      After a long time I found the real hero’s family members appearance on screen really u r blessed by God n He showered Grace upon u resp “Ghantasala” Ravi Garu Ghantasala Parvathi Garu Jai Hind Sir n Mom - Soldier GK Rao

    • @jayakumar67
      @jayakumar67 10 месяцев назад

      I am 😂😂😂😂😂😂😂😂I 😂am 😂😂😂😢😂😂😂😂😂😂I 😂😂😂😢😂😂😂😢😂😂😂😂😂😢😂😢😂😂😢😂😢😢😢😢😂😂😂😂😂😂😂😂😂😢😂😂😂😂😂😂😂😂😂😢😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😢😂😂😢😂😂😂😢😂😂😢😢😢😂😂😂😂😂😂😢😂😂😢😂😂😂😂3😢😂😂😂😢😅😂😂😂😅😂³😂😂😂😂😂😢😂😂😂😂😂😢😂😂🎉😢9😂😢😂😅😂😢😢😢😂😂😂😂😂😅😂😂😂😂😂😂😢😢😂😂😂😂3😂😢😂😂😂😅😂😅😂😂😅😂⅗😢😂😢😂😂😂😅😢😂😅😂😂😂😅😂😂😂😂😂😂😢😢😂😂😂😅😂😂😂😂😂😂😂😂😂😂😂😂3😂😂😂😢😂😂😅😂😂😂😅😂😂3😂😅😂😅😂😅😂😅😂😂😂😂😅😂😅😂😂😂😅😅😂😂😅😂😅😅😅😂😅😅😂😂😅😂😅😂😅😢😅😂😂😂😂9😂😅😂9😂😂😢😂😂😂😂😂😅😂😅😢😂😢😂😅😅😅😅😂😅😂😅😅99😂😂99😂😅😂9😂😂😂😂😂😂😂😅😂😅😂😅😂😅😢😂😅😅😂😅😂😂😂😅9😂😂😂😢😂😅😂😅9😅😂😅😅😅😅😂😂I'm I'm 😂😂😂😢😅😂😅9😅😅😅😅😅😅😂😂😂😅😂😢😂9😂😅😢😂😅😂😅😅😂😅😂😅 😢😅😂😅😅😅😅😢😅😂😅😅😂😅I'm 😅😂😅so 😅😅9😅😂😅😂😅😂😅😂😂😂🎉9🎉😢😂😂😂😅😢😢😂😅😢😂😅😂😅😅😢😅😅😅😂😅😅😂😂😢😅😅😅😅😂😅😢😅😅😂😅😂😅😂😅😅😂😂😅😅😂😢😢😅😂😅😂😅😂😅😂😂😅🎉😅😅😂😅😢😅😂😅😅😂😢😢😅😢😅😂😅😂😅😅😅😂😅😂😂😅😂😢😅😅9😢😅😅😂😂😂😅😅😅😂😅😂😂😅😂😅😂😂😂😂😅😂😂😂😂😅😂😅😅😅😅😂😅😂😅9😅😅🎉😅9😂😅😂😅😂😅😢😅🎉😂😅😂😢🎉😅😂😅😢🎉😅🎉😅😢😅😅😂😂😅9😅😅😅😂😅😂😂😂😅😂😅😅9😅😅🎉😂😅😅😅😂😅9😅😂😅😂😅😂😅😅😂😂😂😅😅😂😂😅😅😢😅😂🎉😢😅😂😅😅😅😂😢😅😢😅🎉😅😢😊😅😅😅😅😅😂9😢🎉😅😅🎉😅😂😅😂😅😂😅😂😅I'm 😅😂😂😅😂😅😅😂😅😅😂😅😂😅😂😅😂😂😅9😅😂😅😂😅😂😂😅🎉😅😅😂😅I'm 😅😅🎉😅😂😂😅😅😅😂😢🎉😅😢😅😂😅😂😅🎉😅😂😅😂😅😅😅😂😅😂😢I'm 😅9?I'm 😂😅😅😂😅😅😢😅😂😅😂😅😢😅😂😂😅😂😂😅😅😂😅😅😅😂I'm I 😅😂😅😅😅😂😅😅😂😂😅😂😅😅😅😂😅😅😂😅😂😅😅😅🎉😅😂😅😅😅😂😅😅😂😂😂9😅😅😅9😅😅😂😂😅😅😅😂😂😅😅😅😂😂😂😂🎉😅😅😅😢🎉99😅😅😅😅😂😅😅I 😅😅😢9😂😂😢😅😂😅😂😅😅😂😂😂😅😂😢😢😅😅🎉😢😅😅😅😂😂😂😅😅😂😅😂😅😂😅😂😅😂😂😂😅😅😅😅😂😂😅😅😅😂😅😂😂😅😅😂😅😂3😅😂😂😂😂😅😅😢😂😂😅😂😅😂😅😅😂😂😂😂😅😅😂😅😅🎉😂😂😅😂😅3😂😅😂😂😅😂😂😅9m😂😂😂😅😂😂😅😅😅9😂😂😂😅😂?9 9 😅😅😂😅😂😅😂😅😂😢😂😅😂😮😂😅😅😅😂😂😂😂😂😅😂😂😅😂😂😅😂😅😂😅😂😅😂😂😅😂😂😅😂😅😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅🎉9😂😂😅😅😅😂😂😂😢🎉😂😅😂😢😅😅😂😂😂😅😅😂😅😅😂😅35😅😂😅😂?9😂

    • @apparaokatta510
      @apparaokatta510 8 месяцев назад +1

      😊😊😊😊😊😊

    • @SampathP-ki3dh
      @SampathP-ki3dh 8 месяцев назад

      😊

    • @SampathP-ki3dh
      @SampathP-ki3dh 8 месяцев назад

      Qqqq😊

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 месяца назад +1

    ఘంటసాల గారి కోడలు ప్రతిభాశాలి అయిన నాట్యాచారిణి కావడం, వారి పాటలను ballets ద్వారా సృజనాత్మకంగా ప్రదర్శించడం ఎంతో అభినందనీయం, హర్షదాయకం. ఆమె కళావిద్యను ప్రోత్సహించిన ఆమె భర్త రవికుమార్ గారికి, ఆమె అత్తగారికి (ఘంటసాలగారి భార్యకు) ప్రణామాలు. ఆ ballets...Internet లో లభిస్తాయా?

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 9 месяцев назад

    Namaste all of you, good interview after so many years from second family of Mastaru, very positive and hearty interview from Smt.Savitramma garu also in channels previously, tq Om Shanti

  • @rajaarunkumar4674
    @rajaarunkumar4674 Год назад +2

    Verri good,family.Great Gamtasala vanti Gayakudi. Varasathvam Ravatam,

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 9 месяцев назад

    Very nice interview n shared their views on their personal and Professional life. Thankyou.

  • @kishorekk4482
    @kishorekk4482 11 месяцев назад +2

    Really great news that the daughter-in-law of Ghantasala mastaru gave 10,000 performances over 40 years. Our sincere respects as well as best wishes to her.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 10 месяцев назад +3

    Ravikumar garu శారీరిక పోలికలే కాదు స్వరం కూడా పోలికలో వుంటారు అనే మా అభిప్రాయం దయచేసి రవికుమార్ గారు శంకర్ గారు తమ గాన సౌరభాన్ని తెలుగు వారికి పరిచయం చేయాలని కోరిక. మీ స్వరంపయిన మీ అభిప్రాయం ఏదైతేనేం గానీ మీరు యూ ట్యూబులో మీ సంగీత సమ్మిళితమై న స్వరాన్ని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. మీ వంశస్తులలో ఎవరి గ్గొంతుకలోనుంచి అయినా మాస్టారు తొంగి చూసే అవకాశం వుందని మా నమ్మకం.

  • @ramadasatmakuri1237
    @ramadasatmakuri1237 10 месяцев назад +2

    Very glad to see both of them, master garni chucinatlu anipisthondi

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 Год назад +3

    When i am seeing Ghantasala son, my feeling is realy seeing Ghantasala

    • @sav3nad
      @sav3nad 8 месяцев назад +1

      Not really, His eldest son Vijaya kumar looked and sang like Him, nobody from telugu film industry cared about him because they got used to third class silly singing and kept him away deliberately, even though he was around doing dubbing, powerful connected people didn’t let him even come close.,it’s the bad luck of people who couldn’t get to hear him, too sad he passed away not too long ago.

    • @gangadharaiahgaddam4031
      @gangadharaiahgaddam4031 8 месяцев назад

      @@sav3nad sorry for hearing such news from you. Ghantasala was a rare gift given by God to Telugu people.

  • @pmkprasad9931
    @pmkprasad9931 4 месяца назад

    Super amma parvathi garu ghantasala master gariki taginakodalu meeru._vijaya lakshmi

  • @rushimuka
    @rushimuka 9 месяцев назад +4

    అమ్మా! మీరు చేసినటువంటి ఘంటసాల మాస్టారు బాలీ లు, పాటల నృత్య రూపకాలు!? వీలుంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి!? నేటి తరం వారందరూ తెలుసుకుంటారు!? అలాగే!? మాస్టారి!? భక్తకోటి లో ఒకరిగా మేము కోరుకుంటున్నది!? మాస్టారికి భారతదేశ అత్యున్నత పురస్కారం"భారతరత్న" ఇవ్వవలసిందే!?

  • @PrasanarajuKatam
    @PrasanarajuKatam 7 месяцев назад

    Happy to see you Ravi Kumar garu❤

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 3 месяца назад

    ఘంటసాల మాస్టర్ గారి కుటుంబం ,తెలుగువారికి పాడిపంటలు లాంటివి.

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 10 месяцев назад +1

    Jr.Ghantasala gariki namassulu

  • @vankadarimani9494
    @vankadarimani9494 7 месяцев назад

    Thanq very much

  • @NagabushnaPanigrahi
    @NagabushnaPanigrahi 10 месяцев назад +1

    🎉 interview is very nice.p.n.panigrahi vsp

  • @bonalapapaiah
    @bonalapapaiah 10 месяцев назад +7

    మనసు..నిండిన... కార్యక్రమo

  • @subrahmanyamkandala7631
    @subrahmanyamkandala7631 Год назад +1

    No comment for legend.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Год назад +3

    పార్వతి గారి తండ్రి వుడ్లండ్స్ హోటల్ నడిపేవారు.

  • @pandud6252
    @pandud6252 10 месяцев назад

    Nice programme. Sir

  • @radhikavikram9510
    @radhikavikram9510 9 месяцев назад

    Jai Chandra Babu Jai Telugu Desam Jai RRR 👍👍✌️✌️💖

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s Год назад +1

    Ravisir,Goodman,.rubetstamp

  • @sugunammad5077
    @sugunammad5077 8 месяцев назад

    👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 10 месяцев назад +1

    ARTISTS FAMILY.

  • @LakshmiNarayana-wh2qd
    @LakshmiNarayana-wh2qd Год назад +1

    🙏🙏🙏

  • @rachurivenkataraghavendrar2490
    @rachurivenkataraghavendrar2490 Год назад +1

    Gantasala gare family chala chala bagunnde

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 4 месяца назад

    పాత సినిమా నేపథ్య గాయని బి స్వర్ణలత గారు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా స్వర్ణలత పిల్లలు కూడా ఉన్నారు వాళ్లతో చేయొచ్చు కదా

  • @ruthukoyye9020
    @ruthukoyye9020 7 месяцев назад

    🎉🎉🎉

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 Год назад +3

    Ghantasala gari andaru pillalu tho cheyyandi

  • @durgamamunuru5534
    @durgamamunuru5534 Год назад +5

    She is not a legal wife because of her ego and richness she snatched him from her wife.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Год назад

      1955 ముందు రెండో పెళ్లికి మగవాడికి అభ్యంతరం వుండేది కాదు.చట్టవిరుద్ధం కాదు.

  • @999kvkgopal
    @999kvkgopal 8 месяцев назад

    అమర అంటేనే మరణించని వారు అని అర్థము.

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 10 месяцев назад +1

    Aa KANTHAM SWARAM RANGE CLARITY EVARIKYNAA VUNDAA?

  • @KothuriLakshminarayana
    @KothuriLakshminarayana 5 месяцев назад

    Is it possible and believeble sir 10 000 programs అంటే but they are Brahmins don t say lies sir

  • @gundiahkoride1094
    @gundiahkoride1094 10 месяцев назад

    Ghantasala Polamalu chalaunnayee

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 7 месяцев назад

    Yanksru Gantasalagaru Amaragayskulu ante what is mistake.

  • @kumarreddysap
    @kumarreddysap 8 месяцев назад

    Second wife KAMMA

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад

    Gantasalaku 1. 2 santhanamane thedaundadu chattamu 2 vabaryanunumpudubharya ku aste evvalekapoyyadu pillaku evvalietchadaledateliyadu tatalastilo 2bharya santananeke hakkuradu

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад +4

    Wife parvathi brahmin anipinchaledu dancer aame. Second wife kodala? ఘంటశాల శ్యామల గారు పూర్తి స్టోరీ చెప్పారు. ఘంటశాల ఆరోగ్యం ఎలా పడయ్యిందో, కుటుంబం లో కలతలు . ఛీ ఛీ సెకండ్ wife is such a dirty person. అలాంటి ఆడవాళ్ళు ఉంటే కుటుంబాలు నాశనమైపోతాయి. Dabbunndani గర్వం, పంతం, అసహ్యమైన ప్రవర్తన. చెడబుట్టింది that lady

    • @venkateshvemuganti5746
      @venkateshvemuganti5746 Год назад

      Z

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 Год назад

      పాపం ఆయన ఎంత నలిగిపోయి ఉంటారో...కదా...రెండో పెళ్లిచేసుకునే అగత్యం ఏమిటో?

    • @mvramana437
      @mvramana437 10 месяцев назад

      ఘంటసాల గారిని చూడలేదు. రెండో పెళ్ళి కారణం వలన అయినా, వీరిని చూస్తే ఘంటసాల గారిని చూసిన అదృష్టం అనిపిస్తుంది.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 10 месяцев назад

      మీ

  • @Pulihara
    @Pulihara 10 месяцев назад

    I know only Ratnakumar and Vijayakumar only. This is first time I saw Ravi Kumar

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 2 дня назад

    Gantasala.peeru na.h.u.p.lo.gantasala.vebavari.pogram.stapincharu.alagy.g.t.s.vegraham.pettamu.deth.berth.roju.pogram.jarugputam.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @revathics631
    @revathics631 10 месяцев назад

    🙏🙏🙏🙏