Ghantasala Son and Daughter in Law Emotional Words about Film Industry

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 148

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 4 года назад +25

    అమ్మ మీరు ఆ మహనీయుని కోడలు కావడం పూర్వజన్మ సుకృతం వెంకటేశ్వరరావు గారు అంటే యావత్ బారతీయులు కు ప్రాణం ఇది సత్యం చిత్తూరు జిల్లా కు కూడ అనుబందం ఉంది ఘంటసాల గారికి అని గర్వంగా చెప్పుకొంటాం అమ్మ ఆ మదురస్వరం ఆ జన్మాతం మరువలేము ఘంటసాల గారు ఈ కలామతల్లి కీ తెలుగుప్రజలకు చిరస్మరణీయులు మిమ్మల్ని పరిచయం చేసిన ఛానల్ వారికి ప్రత్యేకధన్యవాదాలు

  • @janakivanam9802
    @janakivanam9802 3 года назад +22

    చాలా బాగా చెప్పారు.. రత్నకుమార్ గారు వారి శ్రీమతి హైదరాబాద్ వచ్చినప్పుడు ఘంటసాల గారి గుడి లో వారికి సన్మానం చేయడం మా అదృష్టం.. ఘంటసాల గారి bio pic మాలాంటి భక్తులకు అందించాలని కోరుకుంటున్నాము.. ఇంటర్వూ చాలా బాగుంది..👌👌🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 года назад +17

    మీరు చెప్పింది నిజం అమ్మా !!! గాన గంధర్వులు ఘటసాల మాస్టారు గారు మా గుండెల్లో ఎప్పుడూ నిలచివున్నారు !!! వారి పాటలు అమృతతుల్యం !!!!

  • @amrujtelugutv
    @amrujtelugutv 4 года назад +37

    అమ్మా మీరు అన్నది నిజం ... తెలుగు పాటకు తేనెలద్దిన ఘంటసాల గారు ఎన్ని తరాలైన సదా నిలిచి వుండేది ప్రజల గుండెల్లోనే అనేది సత్యం.

    • @sivarakrishnatadepalli479
      @sivarakrishnatadepalli479 4 года назад

      తెలుగు సినీ పరిశ్రమ NTR chief ministe అయాక మద్రాసు కి తెలుగు గంగ ద్వారా నీరిచచాడు
      అడిగితె మద్రాసు నాకు తిండి పెట్టింది అన్నాడు
      ఆయః పాటలకి జీవం పోసిన ఘంటసాలగారికి పదవిలో వుండి కూడా భారత రత్న ఇపించలేదు.
      జయలలిత బెటరు వరలక్షి గారికి
      ఇల్లు పెనషను ఎర్పాటు చేసారు

    • @sivarakrishnatadepalli479
      @sivarakrishnatadepalli479 4 года назад +1

      ఆంధ్రా వారు ఒట్టఠ వెధావాలోయా
      తెలుగు సినీ పరిశ్రమ వారు మరీ వెధవలు

  • @sivasankar2743
    @sivasankar2743 3 года назад +10

    మా అదృష్టం కొద్ది మిమ్మల్ని చూడ గలి గాం 🙏🙏🙏

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 3 года назад +26

    గాన గంధర్వుడు ఘంటసాల గారు గొప్ప ఋషితుల్యులు. వారిని గుర్తుపెట్టుకోలేని వారు దురదృష్టవంతులు.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 года назад +18

    భార్య గురించి ఎంత చక్కగా చెప్పారు 🙏🙏

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 11 месяцев назад

    Very glad to see both for an interview with Suman TV and expressing a few words about respected Mastaru Late Sri Ghantasala, thankyou, Om Shanti

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 3 года назад +5

    We never forget Ghantasalagaru, film industry is an opportunist, who cares for the industry, he lives in our hearts forever, thank you Mr and Mrs ghantasala Ratna Kumar 🙏🙏

  • @tandranirmala4309
    @tandranirmala4309 Год назад +2

    Ghantasala Garu lives for ever in the hearts of Telugu people.

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 Месяц назад

    వున్నది ఉన్నట్లు చెప్పారు great 👍👍👍

  • @vishvish8549
    @vishvish8549 3 года назад +2

    Wow.. Appreciate you for bringing them to limelite. They should use RUclips as a platform to publish their content and bring the value and respect back ..

  • @sakunthalasiddam9516
    @sakunthalasiddam9516 3 года назад +4

    Happy to see Ghantala gari family members, good video

  • @krishnapalanati
    @krishnapalanati 3 года назад +3

    Thanks Suman TV for making this.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Год назад +11

    ఇప్పటికైనా సినిమా పరిశ్రమ ఘంటసాల గారి కుటుంబ సభ్యులను ఆదరించి గౌరవించాలని కోరుచున్నాము

  • @surekhakallem9482
    @surekhakallem9482 3 года назад +6

    Ghantasala garu
    Manushullo devudu andi🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @venkataramasastry302
    @venkataramasastry302 6 месяцев назад

    Ratnakarumar garu, your personality is greatest for ever. That is Ghantasala varasulu,Thank you very much.

  • @maruthilvy
    @maruthilvy 3 года назад +6

    Happy to see ghantasala family...pls..honour them...

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 3 года назад +3

    Very happy to see you both...very humble and honest speech......

  • @thotabhaskararao3764
    @thotabhaskararao3764 3 года назад +5

    Good anchoring. Long live both Mr n Mrs Vijayakumar.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 года назад +2

    Thanks to suman TV very nice interview

  • @p.v.narasimharao7226
    @p.v.narasimharao7226 3 года назад +6

    Super programme

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 2 года назад +1

    దురదృష్టం. మన తెలుగువాళ్ళ దౌర్భాగ్యం. ‌

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 2 года назад

    అమ్మా ఘంటసాల క్రిష్ణ కుమారి కోడలు, కొడుకు రత్న కుమార్ గారు మీరు చెప్పినది నిజం అయినా గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అద్భుతమైన పాటలు విశ్వం ఉన్నంత వరకు ఆడియన్స్ హ్రృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి... మీకు హ్రృదయ పూర్వక అభినందనలు.🙏🙏🙏

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад +1

    Very simple people. Pure hearts.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 4 года назад +13

    స్వరం అమరం స్వరం అజరామరం ఘంటసాల గారి స్వరము దేశము లో ఎల్ల వేళలాఎక్కడో ఒక చోట మారు MROTTHUNE తూనే ఉంటుంది .ఉదాహరణకి మైసూరు లోని ఒక సినిమా థియేటర్ లో ఘంటసాల గారి "వాతాపి గణ పథెం భజే తో" సినిమా ప్రారంభము చెయ్యడము .ఆంధ్ర లో ఎన్నో సినిమా హాళ్లు "నమో వంకటేశ" పాటతో ప్రారంభం కావడము నా చిన్నతనము నుండీ చూస్తున్నాను .
    తెలుగు వాళ్లకు ఆత్మ గౌరవము అన్నది లేదు . సాటి తెలుగు వాడిని అవమానించి పక్కన ఉన్న అరవ వాళ్ళనీ . హిందీ వాళ్ళని నెత్తిన పెట్టుకోవడమే వాళ్ళకి తెలుసు . ఇన్ని మాట లెందుకు . మనవాళ్ళు ఉత్త వెధవాయిలోయ్ అని గురుజాడ గారు ఎప్పుడో చెప్పారు . తెలుగు బాష అంటూ ఒకటి ఉన్నది అని తెలియని హిందీ వాళ్ళ పెంపుడు కుక్కలకి ఫైవ్ స్టార్ హోటల్ మర్యాదలు మన తెలుగు హీరోయినులు ఎండలో చెట్టు కింద నిలబడి వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లోని పెరుగు అన్నము తిని షూటింగ్ చేయ్యడమూ ఎవరు నమ్మినా నమ్మక పోయినా నాకు తెలిసిన వాస్తవము ..
    ఒక కళాబంధువు అనబడే ఒక పెద్ద మనిషి హిందీ వాళ్ళన్నీ మరీ తన ఖర్చులతో ఇక్కడి రప్పించి మరీ సన్మానం చేసాడు ఆలా తన కుతి తీర్చుకున్నాడు . హిందీ వాళ్ళకిసన్మానాల కల్చర్ లేదా పిచ్చిలేదు .మనము ఎం పొడిచామా ఈయన ఇంత సన్మానం చేస్తున్నారు. అని వాళ్ళే ఆశ్చర్య పోయారు ఇక ఆయా నటులు వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్న అవార్డులు విషయం మైతే చెప్పక్కర్లేదు. తెలుగు వాళ్లకి ఆ అవార్డులు ఎపుడూ రాలేదు .హిందీ వాళ్ళకే , వాళ్లకి ఈ హీరోల గురించి ఏమీ తెలియదు .. ఘంటసాల గారు వాళ్ళకి ఎన్ని వేల పాటలు పడ్డారో లెక్క లేదు.
    కనుక రత్న కుమార్ అల్పులను మనం లెక్క చెయ్యకూడదు. ఘంటసాల గారీశ్వరము అజరామరం తెలుగు గడ్డ పై అది మరు మ్రGUతూనే ఉంటుంది .

    • @mahendrasudha3781
      @mahendrasudha3781 4 года назад +2

      ఘంటసాల గారి పాట వింటూ ఉంటే, దేవుని వునికిమీ ద పూర్తీ నమ్మకం కలిగింది

    • @krishnakumari4875
      @krishnakumari4875 3 года назад +1

      🕉💐👌✍Meeru chaala bagachapparu manchi message Congratulations andi

  • @babymogallapu3250
    @babymogallapu3250 6 месяцев назад

    Devine voice ghantasala master 🙏🙏🙏🙏🙏

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 3 года назад +6

    Gantasala’s son sang so very well.

  • @krishnakumari4875
    @krishnakumari4875 3 года назад +3

    🕉💐🙏The great Sri Ghantasaala gaari family interview chaala bagundi sri Ratna Kumargaari voice dabbing super andi Congratulations

  • @narasingarao3687
    @narasingarao3687 2 года назад

    Manchi interview. Thanks suman TV

  • @kishtaiaht2417
    @kishtaiaht2417 4 года назад +38

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కొడుకు కోడలు గార్కి నమస్కారములు.మిమ్ములను చూడటము ఆనందంగా ఉంది.

    • @edwardluca6713
      @edwardluca6713 3 года назад

      Not sure if anyone gives a damn but if you are stoned like me atm then you can stream pretty much all the latest movies on InstaFlixxer. I've been streaming with my girlfriend for the last weeks =)

    • @uriahcamdyn1234
      @uriahcamdyn1234 3 года назад

      @Edward Luca definitely, have been watching on InstaFlixxer for since december myself :D

    • @radhakrishnadr5572
      @radhakrishnadr5572 3 года назад

      @@edwardluca6713
      Hi

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 года назад +4

    Great musician and legendary of Indian moviedom.Jai eternal songster jai gantasala.

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 года назад +1

    Adbhutham
    Very good post sir

  • @amrujtelugutv
    @amrujtelugutv 4 года назад +21

    అమ్మ పాట తర్వాత ఘంటసాల గారి పాట వింటూ పెరిగాం. మేము ఘంటసాల గారికి అభిమానులం కాదు భక్తులం.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Год назад +7

    ఘంటసాల గారు దైవాంశసంభూతులు
    నభూతోనా భవిష్యత్ . ఘంటసాల గారికి
    పాదనమస్కారములు. కుటుంబసభ్యులకు
    పాదనమస్కారములు

  • @kalyanbhargav7644
    @kalyanbhargav7644 6 месяцев назад +1

    Baga chepparu ratnakumar garu

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 3 года назад +3

    good programme

  • @pullaiahachari8626
    @pullaiahachari8626 4 месяца назад

    jai,Balayya❤❤❤❤

  • @prasadgranites8141
    @prasadgranites8141 6 месяцев назад +1

    చాలా పాత చిత్రం(వీడియో)! ఈ రోజున రత్నకుమార్ గారు జీవించి లేరు. అయినా పరవాలేదు ఈ మంచి జీవిత సత్యాలు వింటున్నందుకు!👉👉

  • @madhumohanreddy1218
    @madhumohanreddy1218 4 года назад +14

    Ganta sala garu always legend singer in Telugu cinema history for ever.we never see in Telugu film history in future also.

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 2 года назад

    తొలి మాటలు చాలా బాగా చెప్పారు సర్ 🙏

  • @madhumohanreddy1218
    @madhumohanreddy1218 4 года назад +4

    Every telugu people will respect ganta sala gari family members forever

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 3 года назад

    Supar gapadaru achu gansalalavundi miku andhuku ivvatam ledhu seni filudu 👌👌mi nanagari veraabimanulam mafamili motham🙏🙏🙏

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 4 года назад +4

    a good interview. pl keep it on
    ratnakumar also singing well i dont know why he cd not enter into movie songs

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 2 года назад +1

    After this interview i saw films for his dubbing. Really technical brain and voice. He modulated voice suitable to situation as if done by some sound affect. But it is only his voice modulation.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 года назад +8

    ఘంటసాల గారి, సినిమా పాటలు మాత్రమే కాదు, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి, రోజుకి ఒక రెండు గంటలు మేము ఖచ్చితంగా వింటాం, చిన్నప్పటి నుంచి ఎందుకో అలా అలవాటు అయ్యింది, విన్న పాటలు మళ్లీమళ్లీ వింటున్నాము అన్నా ఆలోచన కూడా ఎప్పుడు రాలే దు, అమ్మ జోలపా ట లాగ హాయిగా ఉంటుంది.

  • @parribhaskar8256
    @parribhaskar8256 11 месяцев назад

    Super 👌👏🏻👏🏻👏🏻👏🏻💐

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 2 года назад

    Nijam chepparu sir Telugu chalanachitra seema aa mahaanubhuvudini yeppudo marachipoindi.ite abhimaanula gundello ghatasaala gaaru yeppudo chirasmaraneeyudu, maalaantivaaru pratirooju ghantadaala gari paatalu vintaamu.

  • @GSS1230
    @GSS1230 2 года назад

    దైవం సాధారణంగా కనపడదు. కానీ ఘంటసాల గొంతులో ప్రతిసారీ కనిపిస్తుంది. మీరు ఈనాటి సమాజ రీతి, లీగల్ పరిజ్ఞానం తెలుసుకోవాలి. మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు.

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 3 года назад +1

    Suman tv please help and conduct felicitation to the legendary family. If you really respect Ghantasalagaru

  • @Mouneesh123
    @Mouneesh123 3 года назад +1

    GANTASAALA GARU
    KALIYUGA DHAIVAM
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @surekhakallem9482
    @surekhakallem9482 3 года назад +1

    Chala happy andi rathna kumar garu krishna kumari garu 🙏

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 4 года назад +20

    ప్రభుత్వాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అలాంటి మహనీయులను మరువడం ధర్మం కాదు

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 3 года назад +4

    తెలుగు వారి మహోన్నత సంపద ఘంటసాల వారి కుటుంబం.

  • @muralichundi
    @muralichundi 2 года назад

    Didn't expect any better acknowledgement from the Telugu industry.

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 3 года назад

    Very good message
    Good post
    R I P sir

  • @suryakavipadmavathamma1153
    @suryakavipadmavathamma1153 3 года назад +1

    Gantasalagaripatalumukyangabhaktipataluvinnavaruthappaka dhanyuluavutharu thankyousirandmedumandroshangaru

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 3 года назад +3

    ఘంటసాల గారి కొడుకు కోడలు గా మీరు గత జన్మ లో చేసుకున్న పుణ్యం ఆ అమృత మూర్తి, గాన కోకిల వారసులు అయినారు. ఘంటసాల గార్కి జోహార్లు.

  • @budhimathiboppana5159
    @budhimathiboppana5159 3 года назад +2

    ధ న్యులం అభిమాని 🙏🙏🙏

  • @sriharipulicherla7764
    @sriharipulicherla7764 3 года назад +2

    Super sir

  • @murtymantripragada
    @murtymantripragada 4 года назад +1

    Surprising!!! Very good vedeo with Legend's son & son-in-law

  • @devanshsingupuram7547
    @devanshsingupuram7547 3 месяца назад

    ఆనాడు కృష్ణ పరమాత్మ అర్జున్ అడ్డుపెట్టి లోకానికి భగవద్గీత ఇస్తే. ఈనాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినటువంటి భగవద్గీత ని అర్జునుడికి ఉపదేశించినటువంటి ఏ కృష్ణ పరమాత్మ ఉన్నారో. ఈనాడు ఘంటసాల గారి భగవద్గీతను రెండు చెవులు వదిలి శ్రీదేవి భూదేవిని పక్కన పెట్టుకొని కలియుగ వైకుంఠంలో వింటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు అంటే ఘంటసాల గారి భగవద్గీతలో ఎంత మధురంగా ఉంటుందో చూడండి.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад +10

    ఘంటసాల ప్రపంచం ప్రఖ్యాతి గాయకుడు

  • @lakshmivadlamani5511
    @lakshmivadlamani5511 9 месяцев назад

    ఘంటసాల గారికి అనంత శత కోటి వందనాలు

  • @amohanrao4770
    @amohanrao4770 3 года назад

    Rathna Kumar garu memu chennai vachhinappudu vethukuthu mi intiki vachhamu mi father guruthulu maku chupinchhru Mamu challa happy ayyamu mi nanna garu tellgu brathikiunnatha varaku vntaru

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 2 года назад +1

    Great singer ghantasala garu. 🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @srirajav7561
    @srirajav7561 3 года назад +3

    సినిమా వాళ్లకు గుర్తులేకపోతే నష్టం ఏమిటి, ఘంటసాల గారు ఆంధ్ర ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నారు.

    • @rajiusha2153
      @rajiusha2153 2 года назад

      Meeru cheppindhi.aksharala nizam.

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 года назад +2

    ధన్యత పొందిన జన్మలు తమరివి ,నాణ్యత lలేనివి పరిశ్రమ బ్రతుకులు .

  • @విమురళీ
    @విమురళీ 4 года назад +21

    పోనీ ఘంటసాల గారి గురించి తీసిన డాక్యుమెంటరీ చిత్రం యూ ట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అభిమానులు అందరూ చూస్తారు కదా అండి

    • @renangivenu125
      @renangivenu125 3 года назад

      Good idea

    • @jejibabu6528
      @jejibabu6528 2 года назад

      @@renangivenu125.. pl

    • @prasadgranites8141
      @prasadgranites8141 3 месяца назад +1

      అపుడు యూట్యూబర్స్ దానికి నఖలు చేసి
      అది తమ ఘనచర్యగా, తమదిగా చెబుతా రు.👉👉

  • @rangaraodevisetti5462
    @rangaraodevisetti5462 3 года назад +1

    Film industry must honour gantasala

  • @ramubhimavaram9689
    @ramubhimavaram9689 4 года назад +2

    Super Sir jai Balayya

  • @saradatanikella4272
    @saradatanikella4272 2 года назад

    Ghantasalagaru lenedi telugu pataledu cinema ledu. Ayana devudu ennukunna manishi🙏🙏🙏

  • @prasadaraoalladi6942
    @prasadaraoalladi6942 4 года назад +2

    ఆయన మహానుభావుడండి కొన్ని తరాల వరకు అయన గాత్రమ్ చెరిగిపోనిది. నా ege 65 ఇప్పటికి ఆయన అభిమానిని 🙏🙏🙏🙏

  • @rangaraodevisetti5462
    @rangaraodevisetti5462 3 года назад +1

    Namasthe andi

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 4 года назад +1

    at Vizag Film Society we hv screened Ghantasala documentary

  • @MSR-de4tf
    @MSR-de4tf Год назад

    Ghantasalagaru padina patalu agayakulu epatiki padaleru. Ayana patalu prepanchamlo uña teluguvaru marichipoleru. Ayana padina bhakthi, vishadham, husharu patalu vinte manasu hayiga untundhi. Epudaina manasu bhadhaga unte ghantasalagari patalu vintanu. Manasu hayiga untundi. Ghantasalagari patalu na chinapatinunchi ishtam.

  • @hymssm4254
    @hymssm4254 11 месяцев назад

    We love him

  • @madhusura8304
    @madhusura8304 Год назад

    Good video

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 3 года назад +2

    🙏🙏🙏

  • @marsettyvinodkumar5260
    @marsettyvinodkumar5260 3 года назад

    Gantasala kutubaniki namaskaramulu

  • @budharajuanasuya1145
    @budharajuanasuya1145 6 месяцев назад

    🙏🙏🙏🙏🌷

  • @muralidharravilisetty5417
    @muralidharravilisetty5417 3 года назад

    Are you ( suman TV) arrenge 💯 year's gantasala function?

  • @savyasachi8344
    @savyasachi8344 6 месяцев назад

    Baagaa cheppaarandi Ghantasala gaaru Telugu vaariki Dorikina Kohinoor Vajram

  • @Mouneesh123
    @Mouneesh123 3 года назад +1

    GANTASAALA ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murtymantripragada
    @murtymantripragada 4 года назад

    Sir, Gahntasalagari abhimanule kaka enni programmes kuda Andhra & Telangana stateslo chestunnaru. Film industry taraphuna Ghantasalagari programmes jaragalani oka veerabhimaniga naa korika Sir, Vari kutumbanni kuda pilachi respect cheyyali. Mee channel taraphuna krishi chestarani ashistunnanu.

  • @sav3nad
    @sav3nad 10 месяцев назад +1

    ANR and NTR should have some shame , they prospered solely because of the Great Ghantasala garu

  • @Mouneesh123
    @Mouneesh123 3 года назад +1

    🌻🌹🌹🌻🌹🌹🌻🌹🌹🌻🌹🌹🌻🌹🌹

  • @LaxmiDevi-iy5vz
    @LaxmiDevi-iy5vz 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 2 года назад

    ఘంటసాల గారు 1974 లో దేహం వదిలినా ఇంకా అందరి హృదయాల్లో జీవించే వున్నారు. ఆ అమరాజీవికి🙏🙏🙏 HMV కూడా royality విషయంలో మోసం చేసింది, ఘంటసాల గారిని

  • @nmraogarikipati1942
    @nmraogarikipati1942 2 года назад +1

    తెలుగు సినిమా వాళ్ళకు బుద్ది జ్ఞానం ఉండదు, ఘంటసాల గారు ఆచంద్రర్కం ఉంటారు.

  • @jayarajpandala254
    @jayarajpandala254 3 года назад

    So that is present telugu film industry political system

  • @rangaraodevisetti5462
    @rangaraodevisetti5462 3 года назад +1

    Gantasala songs nakentho ishtam

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 4 года назад +1

    Nijanga Telugu film industry o naluguri chetullo kruishinchi poyindi,prabhutvalu sangati sare sari.Teluguvarante poriginti pullakuraruchi chandamindi tollywood industry.Ghantasalagari gurinchi matladalanna arhata,abhimanam,ardhrata,gauravam ,adrushtam vundali.Mana tollywood ki a arhata vuntundani anukovatledu.

  • @choppallivenkateswarlu7338
    @choppallivenkateswarlu7338 3 года назад +1

    SRI.GANTASALA.IS.A.GANSGANDARVA..MUSIC.DARASWTHI

  • @muralidharravilisetty5417
    @muralidharravilisetty5417 3 года назад +1

    What about Akkineni ,Nandamuri families didn't respect to Gantasala family

  • @nareshKumar-cb1dw
    @nareshKumar-cb1dw 4 года назад +1

    Sorry sir we r with u by fan

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 2 года назад

    Ganagandarvudu. Gantasalagaru

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 3 года назад +1

    Telugu heroes are 🤑

  • @vijaych8612
    @vijaych8612 3 года назад +1

    Ghantasalla .vari.familly.memberski.ma.padhabhi.vadanamullu.

  • @moorthyguntur6551
    @moorthyguntur6551 4 года назад +5

    Telugu Cine Industry Motham ( Except Balayya)Siggutho Thalavanchukovali. Meeku Enni Kotlu Dabbulunte mathram...Mee Bathuku Cheda.