Music Director Saluri Vasu Rao Revealed Unknown Facts About SP Balasubramanyam Hospital Bill Details
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Music Director Saluri Vasu Rao Revealed Unknown Facts About SP Balasubramanyam Hospital Bill Details
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 RUclips Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY
Our comments made anchor change his attitude after long time. He is getting stability in anchoring.
All the best for his future episodes. He would become example/inspiration for future anchors.
Super brother congratulations God bless you my dear friend
బాలూ గారు తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం
బాలూ గారు తమిళనాడు లో చనిపోవడం ఆయన అధృష్టం
Super sir. Living legend sp gaari gurinchi chala baga chepparu 👍🙏
చాలా బాగుంది వసూరావు గారు మంచి మనసు గాళ్ళవాళ్ళళ్లు అయన చాలా మంచి గా మాట్లాడతారు
సర్ వాసు రావు గారు మీరు చెప్పిన చాల బాగుంది సర్. బాలు గారు తలుచుకొంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ. శ్రీ సత్య సౌండ్సు రాజమండ్రి
O
SP IS FLUENT IN ENGLISH WITH GREAT PRONUNCIATION OF TELUGU WORDS, & HUMOR!
HE KNOWS HOW TO CONTROL UNRULY CROWDS IN A MUSIC PERFORMANCE!
బాలుగారు చాలా గొప్ప సింగర్.. ఇది ఎవరూ కాదనలేరు.. అతను ఉన్నట్లైతే ఎంతో మంది కి జీవితాలను ఇచ్చేవారు.. అతనికి తెలువంది ఒక్కటే... ఆరోగ్యం గురించి ఏమి తెలువది శరీరము గురించి అంతకన్నా తెలువది.. ఏమి తినాలో, ఏమి తినకూడదో , ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఆరోగ్యం ఒకరు ఇస్తే వచ్చేది కాదని ఎవరికి వారే తెలుసు కోవాలని అందుకోసం మనమే సాధన చెయ్యాలనే విషయం. బాలు గారు ఒక్కరే కాదు మనం చూస్తలేమా... ఎంతోమంది హాస్పిటల్ చుట్టు తిరిగి తిరిగి ఎవరి స్థోమత ను బట్టి వారు వేలల్లో, లక్షల్లో, కోట్ల ల్లో డబ్బులు కట్టి శవాలు గా మారి అర్ధ ఆయుస్సు తో జీవితాలను ముగించుకుంటున్నరు.. కాదనగలరా...? ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రోగాలు వచ్చే ఆహారము.. రోగాలు రాని ఆహారము.. రోగాలు రాని గాలి, రోగాలు వచ్చే గాలి, రోగాలు వచ్చే నీరు, రోగాలు రాని నీరు... ప్రకృతి కి అనుసంధానమై బ్రతకాలనే నగ్న సత్యాన్ని తెలుసుకోకుంటే.... రోగాలు కాకుంటే ఏమస్తయ్...? ఈ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి, శరీరము గురించి తెలుసుకొని ఆనందంగా జీవించడమేకాదు.. మరణము లో కూడ ఆనందము గా ఉండాలి... అప్పుడు మన జీవిత ము ధన్యమైనట్టు.. కాదంటారా...
Q
Very good interview. Vasurao gari experiences naration is nice.
Do not worry he is with God one we will see him pastor vijaysagar from vizag Andhra Pradesh.
Balu Garu is like a family member. We missed our family member 🙏 we remember him every day
Ghantasala gari voice is a good voice.but also Balu gari tone is good.both are excellent singers.
వాసు గారు చాలా నిజాయితీగా చెప్పారు
మా బాలన్నయ్య....🙏🙏🙏 మళ్ళీ మీ మంచి మాటలు వినే భాగ్యం మాకు ఎప్పుడు...మీరు జన్మించిన ఈ భరతవని పులకరిస్తోంది
S.p.balu sir లాంటి మంచి నటుడు, గాయకుడు, మంచి మనిషి,.ఎంతో మంది singers ki life ఇచ్చినారు, ఆయన లేని లోటు ను s.p. charan sir తీర్చాలి, ఆయన చేసిన పాడుతా తీయగా ను చరణ్ గారి చే మళ్ళీ స్టార్ట్ చేస్తే చాల చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం, wish you good luck charan sir👍
S P B means SUMADHURA PATALA BALASUBRAMANYAM. He is a great person of all times not only as a singer but also as a person of great rememberance, presence of mind, humanity, humour and honour.
చాలా బాగా చెప్పారండి 👏👏👏👌👌🙏🌹🌺🌸
Krishna gariki konni kaaranala valla padaledu ani SP garu cheppatam vinnanu.kani daniki reason ayana eppudu cheppaledu.. really great man🙏🙏
SP also never did mimicry on Krishna. He did it about NTR and ANR, well after they retired.
Sp charan tho padutha theeyyaga continue chellani ma korikaa ade nijamina nepali please sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@@RajuYadav-tq4qe why, one SPB was not good enough ? SP insisted that every singer who followed him to cultivate his or her unique style. Why should his son be exempt to this rule ? Many other singers who sang like Ghantasala and Rafi were rejected by the audiences and the industry. Paaduyaa Teeyagaa, Swaraanhishekam are not just singing shows. They are the narration and wisdom of SPB's 50 year journey in the art of light music. He is the life, soul and very reason of those shows. You can bring Charan or whovei to the same show. But they can not breathe life into it like SP did. His era or Sakam ended with him.
@@haritadepalli959 కొత్త లో ఆయన పాటలు క్రిష్ణా గారి కోసం అన్నట్లు గా ఉండేవి. ఘంటసాల గారితో పాటలు తక్కువే.క్రిష్ణా కూడా డబ్బులు విషయంలో ఎప్పుడూ తగ్గడు.నేను మాస్ హీరో ల ఫాన్ ని మాత్రం కాదు.
@@MrRaceles Krishna is laudable for taking on very large projects and risks. Always on lookout for something large. They were all hard workers. It is said that , for years, he was doing 3 schedules simultaneously in the same day - from morning 7 to night 1 am.
విలువలున్న వ్యక్తి ,మంచి ఇంటర్వ్యు . మహానుభావుల గురించి తెలుసుకోవాలి .
బాలు గారి గురించి విన్న తర్వాత అతనికి చిన్న పిల్లల స్వభావం అని తెలిసి, అతను మహా గాయకుడు మాత్రమే కాదు మహా మనీషి అని అన్పించింది, గొప్ప వారికి మాత్రమే అలాంటి సరళ స్వభావం ఉంటుంది, ఇలాంటి వారు దేవునికి దగ్గరగా ఉంటారని శ్రీ రామకృష్ణ పరమహంస గురుదేవుల ఉవాచ. అబ్దుల్ కలాం గారిది కూడా అలాంటి సరళ స్వభావమని అందరికి తెలిసిందే. ---నిరంజన్ రెడ్డి
10:00
Thanks
Tq
రాజేశ్వరరావు నాయుడుగారికి నేను వీరాభిమాని ని. మీరు బాలుగారికి ప్రియమిత్రుడు అవటం మాకు అమితానందకరం. Tq sir, Vasu gaaru.
Super Balugaru.🙏🙏🙏
బాలుగారు కృష్ణగారిని పర్సనల్‌గా కలిసి సమస్య పరిష్కారం చేసుకున్నట్లుగా ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు
SPB IS A INSTITUTION. MISS YOU
Vasu rao garu miru balu garu gurinchi cheppadam chala santhoshan vundhi athani gurinchi antha ga cheppina vinalanipisthadhi kani entha thondaraga vellipovadam bada ga vindhi I miss you balu garu 😭😭😭😭😭😭😭😭😭
బాలు గారు గురించి చెప్తుంటే కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి దేవుడు ఎంత నిర్దయుడు మన బాలుని తీసుకెళ్ళిపోయాడు
Maa balu maa bangaru balu we miss you Guru garu
Spb is not a name it's a Brand🙏🙏 Hats off SPB 🙏🙏
We never forget Balu garu. i am fan to him
Like sun rays
Super,simple
Superb,sophisticated
Sono 🙏
We miss you gert singer hats off to you Balu sir 😭
Excellent
Anchor babu keep this way your behaviour always and with everyone.
Good
SPB miss you Sir😢😢😢
S. P. గారు అయన చెల్లిలు గారిని, సరిగా ఆర్థికముగా పట్టించుకోనులేదు అని, నూతన గాయకులని ప్రోత్సాహినుంచే వారు కాదని అంటారు, నిజామా
Good information. Good vedio.
Hey really love your content this is amazing. What is your preferred editing software you use for filmmaking, I'd love to have a conversation and maybe even collaborate on different ways in telling stories through film!
++×÷÷+×+11112222×22222222 bun chic
Balu the legend we miss you forever , anchoring is good
Vasu garu gave valuable information about legendary singer s p b garu
ఏనాడోమనంచేసుకున్నపుణ్యమే
బాలు గారి పాటలు వినడం
అంతగొప్పగానగంధర్వుని
గానామృతంగాలిలో.పక్షులకిలకలా
రావంలోవానచినుకుల్లో
మబ్బులు గర్జన లో పూలకదలికలో
అలానిలచివున్నాయి
@@sarvaniavula8304 u express u r opinion nicely
Good sir..
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు మరియు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ప్రాణాయామం చేస్తూ ధైర్యంగా ఉండాలి అంతే 👍
Balu gaaru, legend, God of music, humble, simple, ilanti singer, manishi, leru ika mundu undaru. Balu gaaru leni lotu, badha, eppatiki theeradu. Balu gaari paata vintunte, dukham vasthondi.
My sincere request is to unveil his statue in all districts and efforts to be made to start. A good music academy from.Govt side
మిస్ యూ బాలూ sir 🙏
Great Balu gari
Excellent interview 👍
Super padia nana super anna
We miss Great Legend SPB garu😕😕😕😕
SPB the god of music. Thank you SPB garu for making the world happy with your voice.
Q
I request Telugu industry to give chances to SP sir son Charan
In that way , Telugu industry can show gratitude to SP sir 🙏
P
Why ? Charan, as the son of SPB, is already born with a silver spoon. If anything, he should prove his merit like his father. There are a few hundred youngsters vying for a career in light music. Let Charan compete with them. Indians should get out of this dynasty and birth lottery mindset.
R
శ్రీ వాసూరివు గారూ....క్లాసికల్ అధ్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్... హేట్సాఫ్💐🙏
,వాసూరావు గారి వలన బాలు గారి ఔన్నత్యం తెలిసింది.🙏🙏🙏🙏
Ma ee 5kottullu manende prajallu devudu sree balu garu ma ee 5kottullu manende prajallu sree balu garene poguttukune yedusthunnamu ma 13zillallu prajallu kallu lo yeppuddu kanabaduthunnaru ma ee 5kottullu manende prajallu satha kotte namaskarallu cheypputhunnamu ma 13zillallu prajallu ke sp charan garu anne channels lo songs padalle long life ma 13zillallu prajallu sp charan lo ma devudu sp balu garu malle sp charan lo chusukunttunamu meeru sp charan gareke anne channels tv valake cheyppalle chala important ane 13zillallu prajallu ladies womens youth students kappullu jobholders reddies christians Brahmins Muslims bc ane casts vallu yadavas anttunaru telagana Visakhapatnam kurnool kadapa rayalaseema amaravathi capital prajallu marchella guntur vijyawada east west vijyanagaramu prajallu 13zillallu prajallu anttunaru
There is no words to say about SPB Sir,Blackdays to KA nobody cannot full fill your place here and there also
Rip Sir 😢😢😢🙏🙏🙏
Sweet memories of Balu garu
Atleast on 4 th of June govts shld HV to recognize & give Bharat Ratna vadu sir,suman TV& all media's🙏🙏🙏for spb
Baalu gaaru we miss u 🙏🙏🙏🙏🙏🙏
Vasu garu, Namaste
SPB gari gurinchi meeru cheppina manchi vishayalu chala bagunnayi.
No one can replace s p balu garu
IT IS A GREAT LOSS TO INDIA ESP. TO AP OF S. P.'S UNFORTUNATE DEMISE FROM COVID!
Yes Anchor this is how you should interview
I am a devotee to balu sir
Nenu Kudaa Sir,🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Tollywood industry shame on you because you to know that there is no condolence meet on this legendary singer
#RIP MAA association
Ĺ0
Vallaki RIP cheppi vallaki value ivvakandi sir daniki Kuda arhulu kadu vallu
Dabbu kosam vemparladevallu TFI vallu innallu vellana heroes anukunnam annantha asahyamga undhi sep 25th nunchi
Ghantasala garu poinappudu kuda ANR, NTR attend kaledu. Same culture continued by present MAA generation
Balu gaariki Telugu industri chesina droham gurinchi kooda cheppavalasindi aayana chanipote okkadu kooda vellaledu,kaneesam santaapa sabha kooda pettaledu annibhaashalavaalu vacharu kaani Hyderabad nunchi okkadu kooda vellaledu intakante durmargam vuntundaa
Great friends ❤️❤️❤️
Nijam ga sweet memories andi thankyou
Very interesting video
SPB sir, sincere ,faithful,and respected gentleman.
SPB Bharat Ratna
కోట్లు దొబ్బితిని ,ఒక సెలెబ్రిటీ ప్రాణాన్ని కాపాడలేకపోయారు. మొన్న రజనీ హాస్పిటల్ అంటే నాకు భయం వేసింది కానీ విఐపిలు కలుగజేసుకొని ,అక్కడ నుండి బయటకు లాగేసారు.ఇంటి వైద్యం ,సొంత వైద్యం,లేదా ఆర్.ఎమ్.పి డాక్టర్ల వైద్యం మే బెటర్ ఏమో ,కోట్లు మిగల వచ్చు. ఎందుకు అంటే ఖర్చు తక్కువ చావు ,కోట్లు పోసినా చావు ఒకటే కదా.
Fair speaking Vasu garu, nice speaking
We miss SPB Sir...
నాకు తెలిసి SPB అనవసరంగా ఆసుపత్రి కి వెళ్ళారు.
Exactly , ఈ పిచ్చి జనాలు ఎప్పటికీ తెలుసుకుంటారో
If we think logically
There's no difference between a bike mechanic and a medical doctor
Correct mild symptoms undi 75 years unnavallu koodaa tene,nimmarasam teesukuntu normal medication teesukoni koodaa save ayyaru kaani spb anavasaramgaa vellaru
You are great spb sir we miss u very much
Ee, Swardha parula Society Lo, Balu,Pata ,Balu Mata , ENTHOO,Voorata Nichhedi, Eannoo,Manchi Vishyalu Cheppivaru,,Balu, Mahanubhavudu Aayana Ki Aayana Sati Sari Learu Evvaruu Mahanubhavulki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏🙏🙏 Balu,Me Swachhamyina Navvu Mari Chudalemandi Chinnapilladila Allari Chesthavu, Evanni,Eavi,Balu Bangaram 😧😧😧😧😧🙏🙏🙏🙏 Miss You Lot Balu, Thandri Enduku program Ki Velleru 😨😨😨😨😨
Balu sir I watched this interview,before that I watched kannada movie ,mangalyam tantunanena,sir u acted om that movie.Buy my eyes r filled with tears.
Aayana maata vinte teliyani aanandam kaligedhi eppudu..pandemic taggenta varaku intlo vundalsindi..maa gaana gandharvudu ika leru
It's very big loss for our India. SPB sir we really miss u
Grate balu garu
Super Vasurao gaaru,
The real facts in MGM హాస్పిటల్, chennai about S. P. B. S.. Balu is the great forever.
Vunnappudu andaru pogidevaare,poyaka evaru pattinchukoru.manchi vaaru mana Balu🙏🙏🙏
Great legend mana balu garu
@@alwayshappy8421 avunandi
@@jyothijonnavittula8380 good morning my sis
Aayana funeralku evvaru vellaledhu publicity kosam sodhi
@@lakshmanraokodiginti1593 Nijam sir
SPB Sir memu mimmulanu kolpoyina duradhrusthavantulam prapanchamulo unnatuvanti me abhimanulllalo nenu vokadanini na pranamunnanta varaku me patalu matalu me manchittanamu marachi polenu me abhimanula gundelo koluvai unnaru 🙏🙏🙏🌹🌺🥀🌹🍀🌺Sir
We miss you sir...Good memories
Babu anchor garu....meru chala improve kavali...🙏
GREAT BALU GARU..
Anchor babu, entha కాలనికి, dignified ga మాట్లాడావు, good.
Legendary singer SPB garu ...we miss you sir
🙏🙏
తెలిసి తెలియని పనికిమాలిన ట్రీట్మెంట్ ఇచ్చి బాలుని చంపేశారు.
Spb sir gret
Its truly Loss for ever we miss you Baalu sir His death is such shaken thing in 2020
Hi Devi Priya....
If it is true it is shameful to state government
10:55
Mayadari Caroona
Mammalni Balu garini
Duram chesindi 🥺
Epputiki untara jeevulu
We miss you balu garu
Sorry Rangularatnam movie songs very beautiful.
S ,sir u r correct he is only person to deserve for poojas
Kishore kumar never sang in telugu movie... Not even in Krishana's Eenadu movie....
Also Rajseetharam first sang in Krishna movie of Simhasanam in 1986... Krishna's Eenadu released in 1982...
⁰⁰⁰l
Nice interview
Finally anchoring nerchukunnav
మా బాలు మాకు లేకుండా పోయె, ఎదొ వెలతి పాట విన్న ప్రతిసారీ
🙏👍👍
Family ki problem avuthundhi anukute farm house lo rest theesukunna mana Balu manki dhakkevaru kadha mana bad luck
ఏమిటీ..కుర్ర హీరోలకి వీరి గాత్రం పనికిరాదా..? అంటే ముసలి హీరోలకే ఈయన పాటలు పాడారా..?🤔🤨🙄భలేగా చెప్పారే..! కేవలం కోదండపానీ ద్వారే వీరు ఈ స్థాయీకి వచ్చారు.!🤨