మీ ఛానల్ వారికి ధన్యవాదములు. ఇంతకాలానికి జమున గారిని. చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది. గోదారి గట్టుంది అనే సాంగులో అల్లరి జమునగా మా హృదయాలలో నిలిచిపోయిన మహానటి. ఆమె ఆ రోజుల్లోనే కుక్కను పెంచే వారట. మా గోదావరి జిల్లాలలో. ఏ సినిమాలో కుక్క కనిపించినా. అది జమున గారి కుక్క అనేవారు.
Jamuna garu is my evergreen favorite actress...I want to meet her atleast once in my life..if it's God's will..I pray Jamuna garu should live long with good health..thank you channel for sharing Jamuna Gary interview..
Babu, nuvvu interviews chesinappudu nee pratyekata nee "humility". Very imp to be grounded. Respect in your questions and presentatoin show your culture. God bless you.
Jamuna garu is my evergreen favorite actress...I want to meet her atleast once in my life..if it's God's will..I pray Jamuna garu should live long with good health.. thanking Telugu world channel for sharing Jamuna Gary interview..
Very nice and happy to see you jamuna garu and very good healthy openion tho mee home chupincharu and anchor garu meeru chala free ga jamuna garitho interview chesaru good but jamuna garu great actress and very aged so madam and garu ani pilusthe chala bagundunu
Super amma.......meru inka chala healthy ga happy ga undalani aa devuni korukuntuna....na devatha savithrama ni elago miss authunamu cha melane na swt heart unte entha bagundedo mimmalni chusthunathasepu na daling gurthukochi gunde seruvathundi......ama sorry nd tnq
Chinnaptnichin jammuna garante naku chala.chala like chesedanni eppudu like evergreen excellent heroin God bless jamunamma DAYA FROM NEW DELHI THANKQ SO MUCH
చాలా గొప్ప నటీమణి1964లో నేను వారిని విజయా స్టుడియోలో చూశాను పాలరాతిబొమ్మలా కనిపించింది.నేను 4th class సెలవుల్లో వెళ్ళాను.అగ్రహీరో వెదవ రాజకీయాలకు కొంత నష్టపోయింది...
మహా నటి జమున గారు.NTR,ANR తో నటించిన ఓల్డ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.ఆమె తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మురమండ. కాంగ్రెస్ కార్య కర్త గ ఎన్నికల ప్రచారానికి వచ్చారు.అదే నేను చూడటం.ఆమె ఆనందమే ఆమె ఆరోగ్యం.
Very nice to Madam Jamuna garu ! When I was working for Rama Krishna Math Hyderabad, Sri. AS Murthy garu, my very senior and superior colleague used to tell about the greatness of madam. She is a monumental personality in Hyderabad. Hyderabadis should feel very proud that Madam Jamuna garu is in their city. Long live Jamuna amma garu ! TV Ramaiah, Hyd.
సార్ నమస్కారం సార్ మీ ప్రోగ్రామ్ ఈరోజు చూస్తుంటాను మీరు సినిమా వాళ్లు ఇల్లు చూపించేటప్పుడు తప్పకుండా అడ్రస్సు కూడా చెప్పండి వాళ్లు ఎక్కడ ఉంటారు ఫిల్మ్ నగర్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మీరు చేసే ఇంటర్వ్యు ప్రతి ఇంటర్వ్యూ కూడా అడ్రస్సు దయచేసి తెలుపగలరు ఏమీ అనుకోవద్దు సారీ
ఎంతో ఉన్నత స్థానం సంపాదించి దీనులకు సహాయ సహకారాలు అందిస్తున్న
ఆ మహాతల్లికి పాదాభివందనం.
జమునమ్మ గారు ఇప్పుడు కూడా చాలా బాగున్నారు ఉత్సాహంగా ఉన్నారు ఇలాగే ఉండాలని కోరుకున్నాం
Savitri Amma Garu kuda undi unte Retirement ayipoyaaka ilaage interview's ki vachhinappudu interviews lo manatho matlaaduthu undevaaru ❤️❤️❤❤❤
🙏🙏🙏 త్రివర్ణ పతాకం లాంటి గొప్ప నటులు అలనాటి కళాకారులు, గౌరవనీయులైన జమున గారికి వందన్నం శ్రీను రైటర్ లాంగ్ టైం RGV
⁸ý
చాలా అదృష్టం చేస్తున్నావ్ యాంకర్ బ్రో🎉. జమున అమ్మతో డాన్స్ చెయ్యడం 🙏🏼
జమున గారికి శుభాకాంక్షలు
పుాజ గది చాల బాగా ఉన్నది విలువైన సీత రాముల విగ్రహాలు చాల బాగా ఉన్నాయి
సీతా రాముల కృప సదా మీపై ఉండాలనీ మా ఆకాంక్ష
మీ ఛానల్ వారికి ధన్యవాదములు. ఇంతకాలానికి జమున గారిని. చూసి నందుకు చాలా సంతోషంగా ఉంది. గోదారి గట్టుంది అనే సాంగులో అల్లరి జమునగా మా హృదయాలలో నిలిచిపోయిన మహానటి. ఆమె ఆ రోజుల్లోనే కుక్కను పెంచే వారట. మా గోదావరి జిల్లాలలో. ఏ సినిమాలో కుక్క కనిపించినా. అది జమున గారి కుక్క అనేవారు.
Jamuna garu is my evergreen favorite actress...I want to meet her atleast once in my life..if it's God's will..I pray Jamuna garu should live long with good health..thank you channel for sharing Jamuna Gary interview..
అమ్మ నీకు వేల వేల వందనాలు
Saaavitramma..
Jamuna... Ammma.. Meeru iddaru... Maaku.. Old gold memories 🙏🙏🙏🙏😭😭😭😭😭.. We miss Saavitranna😭
Jamuna Garu. Superstar Krishna Garu great legend Jodi 🙏🙏👌👌
Good combo 🌹🌹hit movie s Krishna Garu jamuna garu 🙏🙏⭐⭐
Babu, nuvvu interviews chesinappudu nee pratyekata nee "humility". Very imp to be grounded. Respect in your questions and presentatoin show your culture. God bless you.
Very nice to see Jamunagaaru. Evergreen Actress. Thank you for making such a nice video.
అమ్మ మీ మాట తీరు వింటే ఇంకా వింటూ ఉండాలని అనిపిస్తుంది మీ మాట లో అంత పద్ధతి ఉంటుంది
రామా రావు గారి తో మీరు సంసారం సినిమాలో బాగా చేశారు మీరిద్దరూ చాలా బాగున్నారు ఆ సీనిమా నాకు చాలా ఇష్టం
సినిమా కళా భిమానులకు ఎంతో గౌరవం అందమైన సుందర మనసు కల సినీ నటి జమున మా అందరి జమున గారికి🙏.(సలీమ్)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am a viewer from Washington DC. I liked Jamuna ji's hindi movie Hamrahi (1963).
అదృష్ట వంతుడివి బాస్ నీవు 🙏 సలీమ్
She s sooo beautiful n energetic in this genratn also lov u ammaa rip miss uuuu ❤️🙏😌
Beautiful then and now. God bless her.
Jamuna garu is my evergreen favorite actress...I want to meet her atleast once in my life..if it's God's will..I pray Jamuna garu should live long with good health.. thanking Telugu world channel for sharing Jamuna Gary interview..
జమునమ్మ మీకు పాదాభివందనాలు .... జై జనసేన
కళ కళలాడెను కళ మహారాణమ్మ ....అమ్మ మీ నటనాభినయం ....శతకోటి వదనం ....🙏🙏
Very nice and happy to see you jamuna garu and very good healthy openion tho mee home chupincharu and anchor garu meeru chala free ga jamuna garitho interview chesaru good but jamuna garu great actress and very aged so madam and garu ani pilusthe chala bagundunu
Yankar garu meeku really thanks jamuna gari video chusi happy ga undi
మహోన్నత మైన మీ అభ్యున్నతకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
Thank u for recalling the past days!
Old is gold అంటారు......నిజంగా ఓల్డ్ మూవీస్ చాలా bagundevikada..... జమునమ్మ గారి మూవీస్ చాలా బాగుండేవి......
గులేభకావళి మూవీ లో నన్ను దోచుకుందువటే పాట లో జమున చాలా అందం గా ఉంటారు. పాట సాహిత్యం, సంగీతం సుమధురం.
Anchor garu mee anchoring baguntundhi. And jamuna amma ante kudaa maaku chaalaa istam TQ soomuch..
జమున గారు హరనాథ్ తో కలిసి పాడిన అందాల ఓ చిలకా అందుకో నా లేఖ... ఆ పాట అంటే చాలా ఇష్టం.ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలని వుంటుంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి, కంప్లీట్ ఉమెన్, జమున గారికి అభినందనలు.
Jamunamma Garini Chudadam Mee Adrustam
I wish her alonglife with goodhealth by the grace of God.Bhaskara Rao.vijayawada
@@vityalpappu5871 ww2qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@@vityalpappu5871 ooĺ
0
జమునమ్మ గారిని ...వారి ఇల్లుని చూడడం సంతోషంగా ఉంది.
That is a
Jat
Ù
Crack
" ravi
Jat
యాంకర్ గారు, మీరు పెద్ద వాళ్ళను ఇంటర్వ్యూ చేసే టప్పుడు గౌరవ పదజాలంతో పిలవండి. అమ్మ, మేడం అని.
Mataki mundu venaka oka amma antuney vunnadu kada ra babu. Mee andariki ee video lo disrespect ekkada kanipichindi
జామున గారికి namhasumaanjili 🙏
Valla batch vallu evvaru peddaga leru papam enta badaga untundo madam ki old day's gurthu vaste😭😭😭😭😭😭😭❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Avunu
Super amma.......meru inka chala healthy ga happy ga undalani aa devuni korukuntuna....na devatha savithrama ni elago miss authunamu cha melane na swt heart unte entha bagundedo mimmalni chusthunathasepu na daling gurthukochi gunde seruvathundi......ama sorry nd tnq
Chala chala anandam . Jamuna garu illu chudatam. Amma evergreen, simple and active🙏🙏
Appatlo ala, ila ani pedha vallu chepthunte chala intrest ga happy ga untadhi inka inka thelusukovalanipisthundhi naku A rojule veru super
Beautiful video very nice ee video chesinanduku special thanks
Asalu jamuna garu chala andhanga untaru...epudu evidani ela chusthuntey kallalo nillu agadam ledhu...mahanati luvaru🥺🙏🙏🙏👌👌👌👌💕
Chinnaptnichin jammuna garante naku chala.chala like chesedanni eppudu like evergreen excellent heroin God bless jamunamma DAYA FROM NEW DELHI THANKQ SO MUCH
చాలా గొప్ప నటీమణి1964లో నేను వారిని విజయా స్టుడియోలో చూశాను పాలరాతిబొమ్మలా కనిపించింది.నేను 4th class సెలవుల్లో వెళ్ళాను.అగ్రహీరో వెదవ రాజకీయాలకు కొంత నష్టపోయింది...
One of the greatest actress in Telugu
Old actors value ippudu telustundi andariki❤️❤️❤️❤️❤️
So 🥰! Golden Retriever, it bring back my childhood memories when I was in India. I am an Zoophilist.
థాంక్స్ సుమన్ టీవీ.
జమున గారు మా చిన్నప్పుడు శ్రీకాళహస్తి వచ్చినప్పుడు చూసాను
జమున గారు లెజెండ్.
Great meru old actors interview s inka cheyandi
Congratulations 💐💐💐 mam your The grate House very very Beautiful congratulations
అలనాటి యాక్టర్స్ ఇంటర్వూలు చేస్తున్న మీకు ధన్యవాదాలు.
Y see
@@venkateshwararaonallamala25 t9nkz
జమునాకూతురు.మనుమడు(చాల.చాలా)బాగునారు(నీజుటుబాగలేదుపాప(నీకొడుకుబాగచదివిచు. తరువాతహీరోనుచేయితలి. నీకొడుకుబంగారు👆👍🐘🇮🇳🧘🏻♂️
Amma nice to see you again in other interview
జమున.జాగ్రత్త వుంది.సంతోషం
🙏🙏🙏 జమున గారికి అభినందనలు
ruclips.net/video/DKdAi9gL5z4/видео.html
Public awernes kosam China short film tisamu, plz watch, like, share nd subscribe
@@interiordesigner5224 mokpmo. ompoo'mlpllmlmp. Mmm. Mo
@@interiordesigner5224 ⁰
Nee getup chalabagundi
Bittirisattiki ekkuva pittaladora ki thakkuva
super roshan keep it up
Mahanati.gaaru.jamuna.gaarini.film.industry.ki.paricheyam.chesaru
Legend Heroine Jamuna Garu.
Superga shoot chesaru keep it up
Jamuna garu meeru 100 years happy ga vundali god bless you
का
Legendary Actress 🙇🙇 waiting for her biography 🙏🙏
జమున very beautiful
Atta Jamuna gariki vandhanam
Ramuchitramlo. N. T. RgaritobagachesaruThankyou
జమున గారి ఒరిజినల్ పద్ధతిని అనుసరిస్తే మంచి ఫలితం వుంటుంది
She was a great lady. Lady super star. Old newest star. .......
Roshan garu Ramaprabha gari home tour ki vellandi..... 🙏🙏🙏🙏
Me indlu chala bagundi amma. Jamunamma gariki na hrudayapurvaka pranamamulu amma. 🙏
What a beautiful personality 😍❤
Lots of love amma Garu💝
Great actress with great simplicity
మహా నటి జమున గారు.NTR,ANR తో నటించిన ఓల్డ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.ఆమె తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మురమండ. కాంగ్రెస్ కార్య కర్త గ ఎన్నికల ప్రచారానికి వచ్చారు.అదే నేను చూడటం.ఆమె ఆనందమే ఆమె ఆరోగ్యం.
🕉💐👌The great satyabhama JAMUNA amma garu vari interview chaala bagundi andi Congratulations
Ala navvuthu vunte gana amma 100 years brathukuthundi god bless you amma
చాలా చాలా థాంక్స్ సార్.
మీరు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ చెయ్యండి ఆనాటి వలని ఇంటర్వ్యు చెయ్యటం చాలా అందముగా వుంది మీకు కూడా నా అసిసిసులు 🙏
Savitri gaaru unthe elaga manatho matladevaru😭😭😭
Very nice to see Beautiful jamunagaru Beautiful House ..God bless her vth Good health n enthusiasm 🙏🙏
alanaati andhala animutyam suprasidda dhruvathaara mahanati
Srmt Jamuna gaaru Telugu vendi
Teraku yenaleni natanatho netiki marupuraani natinatulalo ameokaru.
Vaariki srastaanga namaskaaramulu
Anchor jamuna gariki sarigga respect ivvaleedhu
మీ అభినయం కి
మీ నటనకు
మీ దాన గుణమునకు
..........................మీరజాలగాలమా
She is very great actors
Super 👌
Super house 😊
Super👋👋👋👋👋👋👋
Thanks sir👍❤️❤️❤️❤️🙏🙏🙏
Mad gaaru ❤️❤️❤️❤️❤️
అండి గాని, మేడం గాని అని respect ఇవ్వండి ఆ మహా నటి కి
Hi
Meeru annaru kadha
Yes
@@niharikabatchalakuri7072 ĺ
He clearly mentioned Jamunamma and garu for many times. I didn't find any disrespect in making interview
Beautiful house.
మీరు సూపర్ యాంకర్ గారు
She lived happily till she died . That is what matters
Thank you
Very nice to Madam Jamuna garu ! When I was working for Rama Krishna Math Hyderabad, Sri. AS Murthy garu, my very senior and superior colleague used to tell about the greatness of madam. She is a monumental personality in Hyderabad. Hyderabadis should feel very proud that Madam Jamuna garu is in their city. Long live Jamuna amma garu ! TV Ramaiah, Hyd.
Em andam ammagaridi❤️❤️❤️❤️
Amma you are great and nice to see you again
Baga maryadhaga matladura swamy
I love old actors ❤️❤️❤️❤️❤️
వాణిశ్రీ గారీ ఇంటర్యూ ట్ తీసుకోండీ plz.
Jamunagari illustrates very nice