Alitho Saradaga | 18th December 2017 | Jamuna (actress) | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2017
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
    Ali tho Kaasepu is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
  • РазвлеченияРазвлечения

Комментарии • 818

  • @kmlamarkandeyaraoyallastar579
    @kmlamarkandeyaraoyallastar579 Год назад +13

    ఆలీ గారు ఆలితో సరదాగా చాలాసార్లు చూసాను కానీ కామెంట్ జమున గారికే చాలా మంచి పని చేశారు పాత చూపించినందుకు ధన్యవాదాలు ఇంకా పాత వాళ్ళు బతికున్న వాళ్ళందరిని చూపించండి సార్ మన ఆస్తులు వాళ్ళు మన జ్ఞాపకాలు వాళ్ళు వదిలిన సాంస్కృతి సాంప్రదాయాలు మనం పాటించాలి ధన్యవాదాలు ఆలి గారు

  • @LIFE-op8vf
    @LIFE-op8vf 2 года назад +21

    ఆలీ గారు జమున గారి కాళ్లకు నమస్కారం చేయడం ఒక సీనియర్ మరియు ప్రతిభ కలిగిన నటిని గౌరవించడం. అది మంచి సంస్కారం, సంప్రదాయం.

  • @Rama_6398
    @Rama_6398 5 лет назад +83

    అబ్బా కడుపు నిండిపోయింది ఇంటర్వ్యూ చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది జమున గారు 82 సంవత్సరాలు లో కూడా ఇంత ఉషారు గా ఉండడం చాలా గొప్ప విషయం థాంక్యు ఆలీ గారు

  • @vrukshabharathfoundationr8758
    @vrukshabharathfoundationr8758 3 года назад +50

    ఈ వయసులో కూడా ఇంత విల్ పవర్ ఆ దేవుడు తమకు ఇచ్చినందుకు కారణము మీయొక్క ఆరోగ్యమైన జీవనశైలి మరియు నిర్మలమైన మనసు ఉండడంవల్ల అమ్మగారు.🙏

  • @lasyaponnam6826
    @lasyaponnam6826 3 года назад +37

    అమ్మ గుండమ్మ కథ సినిమా లో మీ యాక్టింగ్ సూపర్ ఆ సినిమాలో చాలా బాగున్నారు

  • @padmakorukonda8301
    @padmakorukonda8301 4 года назад +96

    చక్కని రూపం,అందం, అభినయం కలగలిసిన నటి జమున గారు.తెలుగుతనం నిండుగా ఉట్టిపడే అద్భుతమైన నటి.thanks to alithosaradhaga entire team

  • @kumarkumar-mi4uh
    @kumarkumar-mi4uh 5 лет назад +46

    అలనాటి నటులు మనమధ్య ఉండటం నిజంగా మన అదృష్టం… జమున గారు స్వర్ణయుగానికి సాక్షి

  • @rajmusicworld_
    @rajmusicworld_ 6 лет назад +347

    సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది.. జమున గారిని పిలిపించినందుకు ధన్యవాదాలు సర్...🙏

    • @subhamohanreddysunki6212
      @subhamohanreddysunki6212 4 года назад

      A litho saradaga

    • @rubysoha5677
      @rubysoha5677 4 года назад +1

      r
      G

    • @rubysoha5677
      @rubysoha5677 4 года назад +1

      Llllll

    • @dirisepalliprasadarao9472
      @dirisepalliprasadarao9472 4 года назад

      😐🐩👟🐩🔙🐩🔙🔙🐩👟🔙👟😐🔙👟🐩👟🐩🐩👟🐩🐩🐩👟👟👍👟👍🐩👍👍😐🔙🐩🐩👟👟🔙👟🐩🐩👟🐩🔙👟🐩🐩👟😐🐩😐🐩🔙🐩👟

    • @dirisepalliprasadarao9472
      @dirisepalliprasadarao9472 4 года назад

      Love plplllopll"Loki ll9ppplolo🔙🐩👟🔙👟🐩👟👟👟🔙🔙🐩🔙🐩🐩😐🐩🐩👟🔙👟🐩🔙🐩👟👟🐩👟🐩🐩👟

  • @sree41616
    @sree41616 3 года назад +11

    హంపి సుందరి జమున గారికి అభినందనలు 🙏🏼

  • @mansoorali9483
    @mansoorali9483 6 лет назад +43

    మహానటి సావిత్రిని చూడలేకపోయాను. నా అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను జమున అమ్మ

  • @srisrisatyanarayana7122
    @srisrisatyanarayana7122 4 года назад +5

    జమున గారిని చాలా బాగా ఇంటర్ర్వు చేసారు ఆలి గారు , ntr,ANR గార్లు కూడా ఆరోజులలో నటులను బాగా అనగాదోక్కేవారన్నమాట .ఆ అహం కారం వాళ్ళ వారుసులుకు ఇప్పుడు వుంది

  • @Naperumanu
    @Naperumanu 6 лет назад +227

    అమ్మ మాట్లాడలేక పోతున్నారు...
    దేవుడు దయ మంచి ఆరోగ్యం ఇచ్చారు...
    నాకు బాగా గుర్తున్న సినిమా..
    గుండమ్మ కథ..
    అందులో ఆమె పేరు సరోజా

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 3 года назад +8

    మీరు తెలుగు చిత్రసీమకే గర్వకారణం 🙏🙏🙏

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 3 года назад +3

    మహాతల్లి మీకు ప్రణామములు మీ లాంటి వారు పెద్దవారు మీ మాటలు అమృతాలు మదురస్మృతులు పాలు పంచుకోవడం మా అదృష్టం మీ లాంటి సీనియర్ నటులతో ముఖాముఖి చేయడం ఆలీ అదృష్టం పూర్వజన్మ సుకృతం

  • @ganeshnaidu9590
    @ganeshnaidu9590 6 лет назад +53

    భూలోకంలో వెలసిన తారలలో ఒక అందమైన తార జమున గారు.....

    • @dadynaga
      @dadynaga 5 лет назад

      hats off Ever green heroine

    • @d.s.mm.a2684
      @d.s.mm.a2684 5 лет назад +2

      No no.1 "MAHANATI SAVITHRI GARU"

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 года назад

      @@d.s.mm.a2684 అసలు నీకు సావిత్రెవరో తెలుసా మహానటి చిత్రం వచ్చేదాకా

  • @jayammu100
    @jayammu100 6 лет назад +53

    మొత్తం అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ అద్భుతం

  • @naveenerugu1123
    @naveenerugu1123 6 лет назад +346

    ఆలీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.
    త్వరలో పీపుల్ స్టారు అర్.నారాయణ మూర్తి గార్ని పిలవండీ

  • @raheemyadav6198
    @raheemyadav6198 5 лет назад +49

    జమున గారు మీరు చాలా బాగా పాత విషయాలు చెప్పారు మీకు నా పాదాబి వందనాలు మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 года назад +14

    చక్కటి ఇంటర్వ్యూ... థ్యాంక్యూ ఈటీవి

  • @balajibollu7197
    @balajibollu7197 4 года назад +4

    savtri garu gurchi andharu old actors chala great ga cheeputhanuru really awesome actress savtri Amma Garu

  • @natarajraju8935
    @natarajraju8935 3 года назад +1

    Ali sir ilanti vallu theesin sinimalu chuse perigam memu chinnappudu ippudu 35 lo vunnam memu appati pedda vallani ika chala mandi ni memu chudali jamuna garu ante appati ledi youth ki chala inspiretion medam. Jai jamuna garu

  • @erossumanth
    @erossumanth 3 года назад +7

    This is real gem, interviewing such a legend. She really don't want to clear air about comments(most of the colleagues of her generation are resting in peace already) , but she explained it so that next generation can learn from that self dignity and confidence. Really happy to find such legends and bring them to your interview. Congratulations Ali garu and wish you all the best.

  • @vneelima1694
    @vneelima1694 6 лет назад +15

    Jamuna garu is one of the beautiful &versatile actress in the telugu industry.tears were in the eyes when she was spoken about savithri garu.thanks aligaru for bringing such a legendary actress .

    • @bandaruvenkatanarayanarao2283
      @bandaruvenkatanarayanarao2283 5 лет назад +1

      Bvn rao.jamuna garu is the most beatiful and talented actress in telugu industry.we are proud of you for keeping up your dignity along with bhanumathi garu in the hero dominated domain.

  • @narendrakumardundu4546
    @narendrakumardundu4546 6 лет назад +9

    One of the best and very inspiring episode of Alito... Jamuna garu is a most finest,graceful and wonderful actress. Looking proudy and dignified is her great asset and she daringly protected her dignity apart from boycott from other senior costars. Thank you ETv and Ali for this nice episode.

  • @Prasadprem11
    @Prasadprem11 5 лет назад +65

    Savitri garu kuda vunte bagunnu, I miss you Savitri garu

  • @rammade4108
    @rammade4108 6 лет назад +3

    ఆనాట తారల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజెప్పిన ఆలీ సర్ టీమ్ కి చాలా ధన్యవాదాలు..ఇలాగే మా కొత్త తరానికి తెలియని పాత వారి గొప్పతనాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము సర్..

  • @chantich5836
    @chantich5836 3 года назад +7

    ప్రతి హీరోయిన్ కూడా జమున అమ్మలా శాకాహారం ,మెడిటేషన్ చేయాలి నాకోరిక ..

  • @sathishboddu9623
    @sathishboddu9623 4 года назад +14

    అమ్మ మీరు మరో 100 సంవత్సరాలు ఉండాలి.

  • @bhagath_Singh
    @bhagath_Singh 6 лет назад +4

    All time legend.... Jamuna gaaru.... Hats off.... Ee vayasulo kuda anta hursharuga unnaru.... Great

  • @reddyprasad7572
    @reddyprasad7572 6 лет назад +32

    I watched Gundamma katha more than 20 times

  • @bhagavatulabharathy6039
    @bhagavatulabharathy6039 6 лет назад +404

    ఇప్పటి herions కన్నా జమునగారే అందంగా ఉన్నారు. Great heroin

  • @gollahimaja399
    @gollahimaja399 6 лет назад +41

    Antha pedda hero la tho me athmabimanam vadulukokunda fight chesaru madam nijamga meru e generation vallaki manchi message echaru madam thank you so much

  • @sanjaysamurai7827
    @sanjaysamurai7827 4 года назад +3

    ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపూ......మాటలకందని అనుభూతి.....ఇలాంటి నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరని ఆవేదన రెండూ కలిగాయి........

  • @amaheshwari7160
    @amaheshwari7160 3 года назад +13

    జమున గారు ఇపుడు కూడా అందగ ఉన్నారు

  • @sureshmuddasi5779
    @sureshmuddasi5779 6 лет назад +286

    అమ్మ మీరు నిండు నూరు ఏళ్లు చల్లగ వుండాలమ్మ.

    • @pcrajasekhar9160
      @pcrajasekhar9160 5 лет назад +1

      Suresh Muddasi

    • @premalathachch9229
      @premalathachch9229 4 года назад +2

      Chakravakam telugu daily serial 915episod

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 года назад

      ఆమెకిప్పటికే 90ఏళ్ళు ఇంకా 10ఏళ్ళేగా చాలా హాయిగా బతుకుతుంది

    • @suseelak897
      @suseelak897 3 года назад

      @@sehwagnischel6210 1000 year vachina jamuna garu alag undali

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 года назад

      @@suseelak897 తాబేలు కూడా ఇప్పటివరకూ 1000ఏళ్ళు బ్రతికింది లేదు! ఒక మనిషి 1000ఏళ్ళు ఎలా?

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 4 года назад +12

    We are proud to say that legendary actress is from our Karnataka state Hampi sundari thank you for this interview Aligaru.

  • @dpa8109
    @dpa8109 6 лет назад +59

    Amma JAMUNAAMMA meeku padabhi vandanaalu. The Great Actress in Telugu Filim Industry

  • @kalakeshhosalli7257
    @kalakeshhosalli7257 3 года назад +5

    ಜಮುನಾ ಅಮ್ಮ ನೀವು ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳಿರಿ 🙏🏼🙏🏼 ನಮ್ಮ ಕರುನಾಡ ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿ ನಿಮಗೆ ಆಯುರ್ ಆರೋಗ್ಯ ಕರುಣಿಸಲಿ.ಜೈಕರ್ನಾಟಕ🌹🌹👍👍

    • @maheshs2150
      @maheshs2150 Месяц назад

      ನಮ್ಮ ಕನ್ನಡ ದ ಹೆಮ್ಮೆಯ ವಿಶಿಷ್ಟ ನಟಿ ,🎉

  • @josephdaniel1085
    @josephdaniel1085 3 года назад +2

    Respected madam, we admired your performance in tamil movies. We remember you always. My mom is your class mate in school days when you studied in Chennai. She used to remember you that how you had learnt tamil with her. God Bless you.

  • @haribaburavilla968
    @haribaburavilla968 6 лет назад +20

    లీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది
    REPLY
    55

  • @gangadar9877
    @gangadar9877 4 года назад +2

    అందాల తార జమ్మున గారితో ఇంటర్య్వూ చాలా బాగుంది

  • @anandnarayanan5557
    @anandnarayanan5557 5 лет назад +6

    wowww...
    Legendary actress,, what a grace yaar,, She's very young,. Even we don't have..

  • @sureshkola5726
    @sureshkola5726 4 года назад +2

    Jamuna Gari Eyes appatiki ippati ki Chala andamga unnai, jamuna garu superb☺👌👌👌

  • @SaiShree1
    @SaiShree1 5 лет назад +9

    జామున గారు పుట్టిన తర్వాతే స్టైల్ పుట్టింది....♥️

  • @gundayaswanth5212
    @gundayaswanth5212 2 года назад +2

    Legendary actress amma meeru jamuna garu no.1 heroine in 50's and 60's in south film industry mahanati jamuna amma garu meeru great amma

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 2 года назад +2

    In this age also she is looking very beautiful by the Grace of God & her personal Care.Telugu industry lo oka oka oka Great natural beauty jamuna Garu & also a Great actor.

  • @swarupac42
    @swarupac42 6 лет назад +4

    Jamuna Garu living legend.. god bless you..Ali Garu you put together a very neat show ..well done

  • @harshithaharshi9357
    @harshithaharshi9357 6 лет назад +26

    Pls interview Ramya Krishnan...we want to know her....pls

  • @sreekrishnab7791
    @sreekrishnab7791 6 лет назад +7

    Ilanti anubhavalanu andariki share chestunnaru sir your program awesome

  • @josephandrevate1888
    @josephandrevate1888 6 лет назад +4

    I am very delighted for calling jamuna garu..Her Husband is really handsome ...anta age lo kuda chala bagunadu....But alas he is not here..But Jamuna garu may God Bless you and again reunion with your husband after your life of 100 years////

  • @eswarvangala7729
    @eswarvangala7729 6 лет назад +2

    I feel happy good show ..Ali garu jamuna gaarini interview pilavadam Naku bagaa nachindi . elaney old celebraties ni kuda pilichi neti taram vallaku teliacheyandi. Aa nati gnapakalu.

  • @munna048
    @munna048 6 лет назад +20

    Legend is always legend
    Next rama prabha garu and sv krishna reddy garu

  • @sruthi645
    @sruthi645 5 лет назад +7

    That energy at that age we really need to learn so much from them ❤️👏

  • @rameshreddy6487
    @rameshreddy6487 6 лет назад +146

    Savithri garu undi unte ippudu manchiga ila e program lo ame gurinchi thelsukunevallam

  • @dhanunjaikondaka8616
    @dhanunjaikondaka8616 6 лет назад +44

    My favorite heroin jamuna garu u r really satya bhama ......

  • @dudimani2324
    @dudimani2324 4 года назад +6

    Hats off amma. Ur action amazing. I m soo glad to see ur interview.

  • @jaishriramjaishriram1331
    @jaishriramjaishriram1331 5 лет назад +5

    ನಿಮ್ಮ ಸಿನಿಮಾ ನಾನು ಒಂದು ನೂಡಿಲ. ಹಡು ಕೆಳದಿವಿ.. ಅಮ್ಮ ನಿವು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದವರು. ಸಂತೋಷದ ಸಂಗತಿ. ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಕೊಡಲಿ ಎಂದು ಬಗವ್ಂತ.ಐ ಲವ್ ಯು ಅಮ್ಮ

    • @jalaja1988
      @jalaja1988 5 лет назад

      Saakshathkara film nalli madidhare rajkumar jothe

  • @kadalirajesh
    @kadalirajesh 6 лет назад +3

    hats off to such a great actress nd good presentation of the prgrm keep dng this kind of prgrms with senior most actors which the young generation don't know ..............heart touching e age lo kuda avida matladina vidanam wonderfull :)

  • @hariangadala8058
    @hariangadala8058 4 года назад +5

    E.T.V vallaki chena request okasari vanisree garine kuda interview ke pilavandi... Challa intrest gaa wait chaisthunanu. 🙂🙂🙂🙂

  • @sattimogga5267
    @sattimogga5267 6 лет назад +41

    Super jamuna madam garu... now also full of energy activness.hats off

  • @chandrasekharkagga5927
    @chandrasekharkagga5927 6 лет назад +81

    my grandfather's dream girl❤❤❤

  • @MADAN1438
    @MADAN1438 5 лет назад +1

    చాలా బాగుంది, జమునమ్మ గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏🙏

  • @shivaprasad5590
    @shivaprasad5590 6 лет назад +2

    Jamuna Garu very very great& Beautiful yactor entho sahajanga natinchevaru Hats of Jamuna garu

  • @entertainmentvideos139
    @entertainmentvideos139 6 лет назад +169

    ఇప్పుడు కూడ చాలా అందంగా వున్నవు అమ్మ ❤❤❤❤❤

  • @ngbala7503
    @ngbala7503 6 лет назад +97

    Ali garu Inka old actors ni interew cheyandi sir

  • @user-wf9nc7mm9y
    @user-wf9nc7mm9y 2 месяца назад

    She is a Wonderful Actress with abundant talent. May God Bless her with long, healthy, wealthy and Prosperous life.

  • @saivenkatesh5184
    @saivenkatesh5184 6 лет назад +1

    Jamuna garu , mee interivew chusaka naku okati clear ga artham iendi , meeku vayasu 82 ithe manasu 28 ani confirm iendi naku hatsoff to you jamuna garu and chala chala chala thanks ali anna ..... iragadisavaru meeru ...........

  • @kalakeshhosalli7257
    @kalakeshhosalli7257 3 года назад +2

    ಅಮ್ಮ ನೀವು ನಾನು ಕರ್ನಾಟಕದ ಹಂಪಿ ಯ ಸೌಂದರ್ಯವತಿ ಎಂದು ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳುವಾಗ ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು.. ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳು ಅಮ್ಮ..

  • @nafeesabegum2051
    @nafeesabegum2051 5 лет назад +1

    Ali garu, one of the best episode, i hv ever seen..🙏👍 thank you for nice talk show. Mrs.jumuna garu..you're amazing, most beautiful..💜

  • @UdayKiran-jd1ll
    @UdayKiran-jd1ll 5 лет назад +6

    Ooo great mam ur from karnataka we r very happy that to hampi 🙏👌💖

  • @habeebhujefa4230
    @habeebhujefa4230 6 лет назад +45

    Only old legends ni ni pelavandi e episode super kottha vallani peliche program ni chetta cheya vaddu

    • @vneelima1694
      @vneelima1694 6 лет назад

      Habeeb Hujefa yes aa golden &sweet memories andharu choodali.

    • @habeebhujefa4230
      @habeebhujefa4230 6 лет назад +1

      Patha vallanna patha rojulanna Chala estam emantaru neelima Garu

  • @daivadeevenakaligetla1439
    @daivadeevenakaligetla1439 6 лет назад +21

    జమున గారు మీరంటే నాకుచచ్చెంత ప్రేమ

  • @TeluguIndian729
    @TeluguIndian729 6 лет назад +15

    Being lady Jamuna garu fight with Superstars of her time without giving up her selfrespect is really great & inspirational to this generation people..👏👏👏👏
    Lady Superstar in old movies👏👏

  • @sahasra4338
    @sahasra4338 6 лет назад +10

    Beautiful and ever green actress Jamuna garu. I felt so sad about Savithri garu. Great legends.........

    • @vneelima1694
      @vneelima1694 6 лет назад +1

      Rama Reddy yes of course andi.jamuna garu savithri gari gurinchi chepthunte nenu chaala emotional ga feel ayyanu.both r such a legendary actresses.

    • @srimantharao
      @srimantharao 6 лет назад

      Food recipes

  • @SkIRaN82
    @SkIRaN82 6 лет назад +3

    Thank u Ali Garu.... such a nice interview...one of the greatest actresses in Telugu industry Jamuna Garu...

    • @vneelima1694
      @vneelima1694 6 лет назад

      KIRAN SOTHUKU really very heart touching interview. I felt very emotional when she was spoken about savithri garu.she is the one &only satyabhama forever.

  • @ALUGANTI
    @ALUGANTI 6 лет назад +1

    Wah... hats off... to Ever green Lejandary Heroin Jamunamma.. worthy episode... stay blessed amma

  • @sudheerjangam
    @sudheerjangam 4 года назад +1

    Old is gold, age Aneydi oka number anthey jamuna garu meru super

  • @raghavendrareddymunnelli1313
    @raghavendrareddymunnelli1313 3 месяца назад

    చలాకి చందమామ!!! తెలుగింటి సత్యభామ!! ♥️🥳🥰 జమున గారు!! దివికేగితివా అందాల ఓ చిలకా!! ఎన్నెల్లైన మీ చిత్రాలు మరువలేనివి!! (గుండమ్మ కథ , మిస్సమ్మ , మూగ మనసులు, ఇంకా ఎన్నో!!)

  • @maheshnanduri982
    @maheshnanduri982 6 лет назад +3

    Wonderful and beautiful actress
    Proud of telugu film industry
    Great jamuna madam

  • @funnyvideos24734
    @funnyvideos24734 6 лет назад +2

    జామున గారు. మా నాన్న మీకు పేద ఫ్యాన్ అమ్మ ఈపాటికి కూడా మీరు అంటే చాలా అబిమానం

  • @ravisri2145
    @ravisri2145 5 лет назад

    Naku Chala istamaina old actor lo jamuna gaaru okaru....Aame andham gurinchi yentha cheppina takkuve.....noorellu challaga undaali Amma Meeru....
    thank u aali gaaru

  • @Mahesh-ef4bj
    @Mahesh-ef4bj 6 лет назад +5

    Old is gold Anna . Thank u ali Anna great interview

  • @gangaprasad8819
    @gangaprasad8819 3 года назад +1

    Thanks to ali garu ilage old actars ni ma janarwsion ki parichayam cheyandi sir

  • @shreeharipal1948
    @shreeharipal1948 4 года назад +2

    Jamuna aamaa 😍🥰💘 superb song 👌 💯 old is gold

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 6 лет назад +3

    Jamunamma is very good actor, and very beautiful amma

  • @rollno.2aravapalli.mohini504
    @rollno.2aravapalli.mohini504 3 года назад +4

    Jamuna garu one of the best actor

  • @sureshrajurgvmygod8915
    @sureshrajurgvmygod8915 6 лет назад +30

    Great actress

  • @ravikiran03232
    @ravikiran03232 6 лет назад +6

    I'm witting for Savitri movie biopic... when jammna Karu telling about Savitri life style And last moment in life ..so sad

  • @RavikFic
    @RavikFic 6 лет назад +9

    This is a great moment for all the fans of Old movie fans. It is still amazing to see her energy and charisma at this age.
    She fought with the big actors, which shows her courage and confidence.
    What an acting.. Hatsoff to her and savithri.. They will be role model for all the Actors.

  • @chantich5836
    @chantich5836 3 года назад +2

    ఓల్డ్ హీరోయిన్స్ లో అందరికంటే ఉసారు ,చాలాకి,అందం,నటన కంటే ఎవరూ లేరు భగవంతుడు ఇచ్చాడు

  • @d.s.mm.a2684
    @d.s.mm.a2684 5 лет назад +2

    Eppudu "MAHANATI SAVTHRI "GARU untey elagey program lo chusevallam Amey gurinchi tesukune vallam i miss u ammma I love u ammaaa 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 года назад +2

    జమున గారి అందం అభినయం ఆమెకే సొంతం

  • @Bhimaraj260
    @Bhimaraj260 6 лет назад +13

    జమున గారు మీకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
    God blessu

  • @kalyanrao5973
    @kalyanrao5973 Год назад +7

    JAMUNA....BEAUTIFUL AND BEST ACTRESS.

    • @sobhamachavolu9632
      @sobhamachavolu9632 Год назад

      She is, a multiple talanted, artist and my favorite heroine hats off to smt jamuna, garu thank you very much ali garu

    • @grajraju4441
      @grajraju4441 Год назад

      @@sobhamachavolu9632 z

  • @thepoliticalmanager
    @thepoliticalmanager 6 лет назад +2

    ALI GARU - THE OPENING SHOT JAMUNA GARU ENTRY SUPER SIR. COULD NOT STOP TEARS AND YOUR GESTURE OF TOUCHING HER FEET 8888 ALI ROCKS

  • @donisattibabu9821
    @donisattibabu9821 2 года назад

    జమునమ్మ మీ గొంతులో వణుకు నేను సహించలేకపోతున్నా...
    ఐ లైక్ యూ అమ్మా

  • @nickumar3747
    @nickumar3747 4 года назад +1

    Old heroins lo jamuna garu okare slim ga unnaru migilina varandaru lavuga unnaru.

  • @chinnu5899
    @chinnu5899 3 года назад

    Old artistlanu thisukura anna naku black and white songs cinema lu istam pranam

  • @dasarinarayana3054
    @dasarinarayana3054 3 года назад +3

    Old is gold.evergreen jam u na garu

  • @shafishaik5049
    @shafishaik5049 6 лет назад +12

    Jamuna garu super actress 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐