చాలా అద్భుతమైన విషయం ఇచ్చిన మీకు అనేక ధన్యవాదాలు మరియూ నమస్కారాలు సార్,,,, వారి కుమారులు అచ్చం ఘంటసాల గారి లాగా ఉండడమే కాకుండా, వారి మాట కూడా అచ్చం ఘంటసాల గారి ద్వని లాగా ఉండడమ్ చాలా గొప్ప విషయం,,,, ఇంతమంచి వీడియో చేసిన మీకు అనేక ధన్యవాదాలు మరియూ నమస్కారాలు సార్,,,,
@@muleramamunireddy సార్! నమస్తే ! మీ పదకవితా మాల', ముచ్చటగొలుపుతున్నది చాలా ! నాకు కలిగించినది ఆ నంద హేల ! మీకు నా అభినందన మందార మాల ! మన అభిమాన గాయకుడు ఘంటశాల ! మల్లికార్జున, బెంగళూరు ! 30/04/2021.__9980215969.
Lovely couple.. Made for each other.. We respect you both as if we respect Ghantasala . Ravi Kumar and madam pays respect towards couples of Ghantasala is applaudable. We always respect Ghantasala family wherever they may be
I met Sri Ravi garu and smt Parvati garu when they gave a performance long back in RavindraBharathi Hyderabad. He expressed great affection towards his father. Now he is looking like Ghantasala garu. Iam very happy to see him as a replica of Sri Ghantasala. His ph no may kindly be furnished. Anchor could not extract useful interesting information since he is not an old timer .
Long live sweet couple. Ravi Ghantasala Sir, what a melodious voice you have like Dr. Sri Ghantasala Venkateswara Rao garu. Mee Srimathi gaaru great Classical Dancer, mari mee raktam lone sangeetam undi. Meeru paadithe vini tarincaalani undi Sir. Mee pelliki vachina proposal caalaa haasyabharitamgaa vivarinchaaru. Thalli, Thandri gaari prasaanthatha , samskaaram pillalik vachindi. What a joyful interview Sir. Thanks a lot to Telugu World TV.
నాకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారంటే నాకు చాలా ఇష్టం. మాస్టారు గారు చనిపోయే ముందు నాకు పంపిన ఫోటో ఎన్లార్జ్ చేయించి, లామినేషన్ చేసి, ఇప్పటికీ మాఇంట్లో పెట్టాను. మాస్టారి గారి పాటలు నెమరు వేసుకుంటూ ఉంటాను.
ఘంటసాల గారు జీవించి యున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్యర స్వామి వారి సన్నిధిలో వారి గాన కచేరి జరిగింది. వారి గాన కచేరికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రఖ్యాత కవి డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. అలా ఘంటసాల గారిని మరియు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారిని ఒకే వేదికపై వీక్షించడం వేములవాడ వాసులలో అప్పటి వారు ఇప్పటికీ మరచిపోలేరు. ఘంటసాల గారికి ఎందరు కొడుకులో. వారి కచేరికి సంబంధించిన రికార్డులు ఇప్పటికీ ఉన్నాయా. అందునా ముఖ్యంగా వేములవాడకు సంబంధించిన పోగ్రాం రికార్డులు ఏమైనా ఉన్నాయో.
Yes, You are right!! Andukey veellu Ghantasala wife and Ratna kumar gaari gurinchi gaani family members gurinchi gaani maatlaada ledu!! Ghantasala is a Brahmin and 2nd wife is a Naidu!!
All the best to Ghantasala Ravi Kumar garu, qualified & experienced sound engineer cum son of great Ghantasala-and to the Bharata Natyam danseuse, the better half of Ravi Kumar.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 sir MI padam mulaku namaskar sir Nana Lage Meru matladuthunaru 🙏 Mahadev Ghantasala gari padalaku🙏💚🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🙏
Mr.Nagaraju,do you think it is an interview.You have shown house,photos,awards.You did not give any introduction to the family of Mr. Ghantasala Ravikumar .All of a sudden you have jumped to their love affair and marriage. He is the son of Late Ghantasala.No other family details.Is he the eldest or youngest son of Ghantasala. About his education,profession... We know about two sons of Ghantasala; Vijayakumar(late) and Rathnakumar. Now only we are hearing about Ravikumar,but without introduction and minimum details.
Yes, You are right!! Andukey veellu Ghantasala wife and Ratna kumar gaari gurinchi gaani family members gurinchi gaani maatlaada ledu!! Ghantasala is a Brahmin and 2nd wife is a Naidu!! That 2nd wife was his neighbour and forced him to marry her as she was a big fan of him!!
,మాస్టార్ గారి కొడుకుగా ధన్యజీవులయ్యారు ఆ.పుణ్య దంపతుల ఆశీర్వాద బలమే వీరి ఆదర్శ దాంపత్య జీవితం ఆనంద మయమవడానికి కారణం.. ఆ కళ్ళు ఆఛ్ఛు మాస్టర్ గిరిలా ఉన్నారు. మేడం కూడా నాట్య ప్రజ్ఞాశాలి కావటం,వారి జీవన సాఫల్యతకు పూర్ణత్వం చేకూరింది. పరిచయం చేసిన ఆంకర్ గారి కి ఛానల్ వారికి ధన్యవాదాలు.👌🏼👌🏼🌷🌴🌷🌴🌷🌴🌷🌴👌👌🙏🙏🍎🍁💐💐
Ghantasala garu pillalu kooda Telugu ranatlu English lo matladadam bada karan Why Telugu people want to show off that they can speak English May be they think speaking in English will bring them honour I have write in English as I have no telugu font but I like to speak in telugu with minimum English words and adore who speak telugu rather than telugish Very bad interview by this couple who say they are ghantasala garu children
మీకు ఎంతో ధన్యవాదాలు, ఘంటసాల గారి కొడుకుని కోడల్ని చూడడం, వారి గురించి తెలుసుకోవడం, చాలా చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన ప్రోగ్రాం.
చాలా అద్భుతమైన విషయం ఇచ్చిన మీకు అనేక ధన్యవాదాలు మరియూ నమస్కారాలు సార్,,,,
వారి కుమారులు అచ్చం ఘంటసాల గారి లాగా ఉండడమే కాకుండా, వారి మాట కూడా అచ్చం ఘంటసాల గారి ద్వని లాగా ఉండడమ్ చాలా గొప్ప విషయం,,,, ఇంతమంచి వీడియో చేసిన మీకు అనేక ధన్యవాదాలు మరియూ నమస్కారాలు సార్,,,,
సార్ ! మీము ఖం 100% నా అభిమాన ' ప్రాణప్రదమైన ఘంటసాల మాస్టారు. గారి లాగే వున్నది. చాలా సంతోషం ఇంటర్వ్యూ బాగుంది. ధన్యవాదాలు .
ఘంటసాల తెలుగు పొటల వంటశాల.
మధురాతి మధుర పాటల భోజనశాల.
తెలుగు వారి గుండెల మ్రోగే గా నశాల
అభిమానుల సంగీత పాట(ఠ)శాల
తెలుగు జాతి కి తరగని కీర్తి శాల.
@@muleramamunireddy సార్! నమస్తే ! మీ పదకవితా మాల', ముచ్చటగొలుపుతున్నది చాలా ! నాకు కలిగించినది ఆ నంద హేల ! మీకు నా అభినందన మందార మాల ! మన అభిమాన గాయకుడు ఘంటశాల ! మల్లికార్జున, బెంగళూరు ! 30/04/2021.__9980215969.
ఘంటసాల గారి అబ్బాయిలో ఘంటసాల గారి పోలికలు (కళ్ళు, ముక్కు) ముచ్చట గొలుపుతున్నాయి..!! మాస్టార్ని చూసినట్టే ఉంది..!! 👍👍
Ur looking great
@@Krishna-yz8lo .
@@Krishna-yz8lo ii
Lovely couple.. Made for each other.. We respect you both as if we respect Ghantasala . Ravi Kumar and madam pays respect towards couples of Ghantasala is applaudable. We always respect Ghantasala family wherever they may be
I
L
Happy to watch the family of late sri ghantasala. Detailed interview will be more appreciable
I met Sri Ravi garu and smt Parvati garu when they gave a performance long back in RavindraBharathi Hyderabad. He expressed great affection towards his father. Now he is looking like Ghantasala garu. Iam very happy to see him as a replica of Sri Ghantasala. His ph no may kindly be furnished. Anchor could not extract useful interesting information since he is not an old timer .
Long live sweet couple. Ravi Ghantasala Sir, what a melodious voice you have like Dr. Sri Ghantasala Venkateswara Rao garu. Mee Srimathi gaaru great Classical Dancer, mari mee raktam lone sangeetam undi. Meeru paadithe vini tarincaalani undi Sir. Mee pelliki vachina proposal caalaa haasyabharitamgaa vivarinchaaru. Thalli, Thandri gaari prasaanthatha , samskaaram pillalik vachindi.
What a joyful interview Sir. Thanks a lot to Telugu World TV.
Chala manchi vedio chooshanu Naku chala santoshanga vundi
నాకు ఘంటసాల వెంకటేశ్వరరావు గారంటే నాకు చాలా ఇష్టం. మాస్టారు గారు చనిపోయే ముందు నాకు పంపిన ఫోటో ఎన్లార్జ్ చేయించి, లామినేషన్ చేసి, ఇప్పటికీ మాఇంట్లో పెట్టాను. మాస్టారి గారి పాటలు నెమరు వేసుకుంటూ ఉంటాను.
Great to see she got so many recognitions, not relaxing with past glory.Everyone in the family is working for achievements.
Amazing interview thankyou Om Shanti
ఘంటసాల గారు జీవించి యున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్యర స్వామి వారి సన్నిధిలో వారి గాన కచేరి జరిగింది. వారి గాన కచేరికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రఖ్యాత కవి డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. అలా ఘంటసాల గారిని మరియు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారిని ఒకే వేదికపై వీక్షించడం వేములవాడ వాసులలో అప్పటి వారు ఇప్పటికీ మరచిపోలేరు. ఘంటసాల గారికి ఎందరు కొడుకులో. వారి కచేరికి సంబంధించిన రికార్డులు ఇప్పటికీ ఉన్నాయా. అందునా ముఖ్యంగా వేములవాడకు సంబంధించిన పోగ్రాం రికార్డులు ఏమైనా ఉన్నాయో.
Good information and useful presentation. Shubham.
Thanks up loaded my favourite singer son and his wife
Thanks sir
Chaala manchiga chepparu
Ravi garu has got a lot of facial features of Sr Ghantasala garu. He has a lot of respect for parents.
Congratulations madam garu,
God bless you and your family members 🙏
Congratulations Medan sir madam మాకు మీరు బాగా settle అయ్యారు సంతోషం మా ఘంటసాల మాస్టర్ kodukuvkodalu హ్యాపీ మేము హ్యాపీ
Nice interview ..
Gantasala Garu is a great intellectual, Melody Singer & a Humanity Human Being!
చాలా బాగుంది....చాలా సంతోషం......మాస్టార్ని చూసినట్లే ఉంది
Good interview .
Excellent , very nice to see this , chaste personalities and great thinking 🙏🙏
Sir and Madam very nice couples and nice interview...
both r very descent & matured, me too have a little angel (grand daughter) enhancing & enriching our lives with her love.
Meeku Chaala Dhanyavadalu Sir,, Ghantasala Gari, Family Ni, Chupincheru🙏🙏
Legenderi singer gantasalsa gari abai chuste chla master gari zapkam
@@prabhakarbacha8876 Yes Sir 🙏
Ghantasalagari character gurinchi ravigaru kodukuga chala baga chepparu.
A legend singer 's family thanks
Thank you🙏
Nice videos. Tks .
God Bless You
Good couple
Good message
Good post
Uncle aunty😍😍😍 lots of 💘
వాయిస్ కూడా ఘంటసాల మాదిరే వుంది. పాటలు పాడటం కూడా చేసి వుంటే ఎంతో బాగా వుండేది.
Sir dito gantasala sir👌👏🏻👏🏻👏🏻💐
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కొడుకు, కోడలిని చూసినందుకు చాల సంతోషంగా ఉంది. ధన్యవాదములు.
Very good post
ఘంటసాల గారిని చూసినట్టే ఉంది. ముఖ్యంగా
కళ్ళు.
ఘంటసాల గారి రెండో భార్య గారి అబ్బాయి. ఈమె అరంగేట్రం న్యూస్ నేనూ అప్పట్లో ఈనాడు లో చదివాను.
Yes, You are right!! Andukey veellu Ghantasala wife and Ratna kumar gaari gurinchi gaani family members gurinchi gaani maatlaada ledu!! Ghantasala is a Brahmin and 2nd wife is a Naidu!!
Seeing you, we recollect Ghantasala. You resembles Ghantasala 💯%
⁰⁰⁰
👌👌👌
Many more happy returns of the day mam 🎂💐
మహానుభావుడు
Ma brother nagaraju good video chesadu inka manchi videos cheyali ani God ni korukuntunnanu God bless you and your family Naga raju
sir i need his adress .pls i am great fan of ghantasala
All the best to Ghantasala Ravi Kumar garu, qualified & experienced sound engineer cum son of great Ghantasala-and to the Bharata Natyam danseuse, the better half of Ravi Kumar.
Good
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 sir MI padam mulaku namaskar sir Nana Lage Meru matladuthunaru 🙏 Mahadev Ghantasala gari padalaku🙏💚🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🙏
GREAT ఘంటసాల
Thank U voice కూడా అలాగే ఉంది మాట్లాడుతుంటే
Inka koncham detailed ga vunte baagundedhi.
good.26.04.2021 ramesh
👍
SEEN FULL
ON 22-4-2021
Mr.Nagaraju,do you think it is an interview.You have shown house,photos,awards.You did not give any introduction to the family of Mr. Ghantasala Ravikumar .All of a sudden you have jumped to their love affair and marriage. He is the son of Late Ghantasala.No other family details.Is he the eldest or youngest son of Ghantasala. About his education,profession... We know about two sons of Ghantasala; Vijayakumar(late) and Rathnakumar. Now only we are hearing about Ravikumar,but without introduction and minimum details.
Ghantasala second wife son
Yes, You are right!! Andukey veellu Ghantasala wife and Ratna kumar gaari gurinchi gaani family members gurinchi gaani maatlaada ledu!! Ghantasala is a Brahmin and 2nd wife is a Naidu!! That 2nd wife was his neighbour and forced him to marry her as she was a big fan of him!!
,మాస్టార్ గారి కొడుకుగా ధన్యజీవులయ్యారు ఆ.పుణ్య దంపతుల ఆశీర్వాద బలమే వీరి ఆదర్శ దాంపత్య జీవితం ఆనంద మయమవడానికి కారణం.. ఆ కళ్ళు ఆఛ్ఛు మాస్టర్ గిరిలా ఉన్నారు. మేడం కూడా నాట్య ప్రజ్ఞాశాలి కావటం,వారి జీవన
సాఫల్యతకు పూర్ణత్వం చేకూరింది. పరిచయం చేసిన ఆంకర్ గారి కి ఛానల్ వారికి ధన్యవాదాలు.👌🏼👌🏼🌷🌴🌷🌴🌷🌴🌷🌴👌👌🙏🙏🍎🍁💐💐
Mahanu bavudu gantasala garu
ఘంటసాలమాస్టర్ గారి వంశ వృక్షము శాఖోపశాఖలై వర్ధిల్లాలి.
ఘంటసాల మాస్టర్ గారు తెలుగు వారికి తరతరాల కీర్తి
Lp
🙏🙏💐💐Sir mam, great to see you both.🙏. I know your relatives in Machlipatnam. Lalitha nd Aswini Kumar. 🙏👍
Konni song padinchivunte bagundedi bro
Respect "Gantasala Garu"..think 2ce before adding any title. You better change it immediately n thanks for the video.
🙏🏼
Neither could speak Telugu language well. Ghantasala masttaru was the master in Telugu expression.
🙏🙏🙏👍👍
Hi నేను శివరామ కృష్ణ s/o Bhanumurthy lives in nellore. ఘంటసాల is my cusine orinated @Sidhantam, krishna dt.
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Ghantasala gari same ghantasala laga vunnaru greate
Ravisir,Goodman.rubberstam.
He is as same as ghantasala garu
Yes yes
Ghantasaala gaari ki print.. Even voice.. Koodaa.. Paadamani request cheyaalsindi
ఘంటసాల గారి భార్య ఇప్పుడు జీవించే ఉన్నారు అనుకుంటున్న
eeme 2 nd wife
Modati bharya bratike unnaru.
Ghantasala master లా గా same ఉన్నారు సార్ 🙏 🙏 🤝
Longlive sister dhilli and bavagaru sri.ravi garu.chokkalingam annayya from singampunari enfield.with lot of blessings.
Same ghantasala llaane unnaaru vaadi abbaayi
Please edit vaari abbayi.
Avunu brother please edit please brother
Namaste Andi maadi chowtapalli aadinatayana gari abbaini parvathamma gariki Naa naskaramu
Same as Ghantasala Maastaru
పార్వతి రవి ఘంటసాల గారు చెన్నై -
Ravi Kumar is born to 2nd wife of Ghantasala
Ghantasalagarini
Amaragayakudiga
Na athma oppukundhi
Marevvaru a sthayiki
Cheraleru
నల్లగొండ జిల్లా
Sairam
Master...wife సావిత్రమ్మ గారు కదా....మరి వీడియో లో....?
Second wife son
Nagraj, you did not ask his son Ravi, how much music he learnt and how many students visited his house or institute till now
రవికుమార్ ఏం చేస్తారు? ఆయన కంఠం ఎలా ఉంటుంది. ఇంటర్వ్యూ అసంపూర్ణంగా ఉంది.
ఈయన ఏంచేసేవారో తెలియజేస్తే బాగుండేది
Ghantasala s second wife and her family. They don’t know Telugu. They have their roots in Tamizh
నమస్సుమ్మాంజలి
Ghantasala garu pillalu kooda Telugu ranatlu English lo matladadam bada karan Why Telugu people want to show off that they can speak English May be they think speaking in English will bring them honour I have write in English as I have no telugu font but I like to speak in telugu with minimum English words and adore who speak telugu rather than telugish Very bad interview by this couple who say they are ghantasala garu children
ఏంటండీ మీరు ఇప్పుడా ఇన్నాల్లకా son of ghantasala master పోలికలతో వున్న వారిని చూపించేది
Madam english medium anukunta
Gatedesingh
Second wife children two boys and girl
Savitri gaari pillalu evaru
Ravi kumar kadu rathna kumar
Sarala gaaru ante ghansala gaari second wife anukunta
Meeru Telugu matladandi plz
Sarada nelayam
క్రిస్టియన్ సాంగ్స్ పాడను అని చెప్పిన వారు ఎవరైనా నేను ఇష్టపడను. Sp బాలు is to great.. Good man