Senior Actor Prasad Babu Exclusive Interview | Mahesh Babu | Chiranjeevi | Roshan Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Senior Actor Prasad Babu Exclusive Interview | Mahesh Babu | Chiranjeevi | Roshan Interviews
    #maheshbabu #chiranjeevi #prasadbabu
    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    / @sumantvtelugulive

Комментарии • 90

  • @jaggarao2312
    @jaggarao2312 Месяц назад +7

    Attitude of Prasad Babu.. 👌👌👍👍
    తండ్రి గొప్పతనం గుర్తించిన.. “విజ్ఞత”.. ఇతని.. ఆస్తి..!!

  • @cherrycyclevlogs1421
    @cherrycyclevlogs1421 Месяц назад +30

    రుద్రవీణలో మీ నటన...అద్భుతం👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @shalemraj1322
      @shalemraj1322 29 дней назад

      మూగవాడి గా చాలాబాగా చేశారు

  • @lokysshs6621
    @lokysshs6621 Месяц назад +17

    Intha manchi vaara...chiru garu....friendship ki value ichchina ayanaki hatsoff.

  • @vasusri9323
    @vasusri9323 Месяц назад +10

    ప్రసాద్ బాబు గారు ధన్యవాదాలు 🎉🎉🎉

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 Месяц назад +37

    ప్రసాద్ బాబు గారు మీరు చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాన్ గారి గురించీ..

  • @dheeraj9009
    @dheeraj9009 Месяц назад +7

    ఒకటి కరెక్ట్ గా చెప్పారు ఇపుడు వస్తున్నా మూవీస్ లో స్టోరీస్ లేవు అని. 80 &90 డేస్ గోల్డెన్ డేస్.

  • @msk8981
    @msk8981 Месяц назад +7

    We love Megastar chiranjeevi Annayya garu forever ❤

  • @vijaysade8789
    @vijaysade8789 Месяц назад

    Great Super good news 👏 jaibheem 👍 👏 jaibheem 👍

  • @nagarajumaisini2120
    @nagarajumaisini2120 Месяц назад +12

    superstar కృష్ణ గారి మూవీస్ దాదాపు 60 మూవీస్ లో నటించారు exilent కాంబినేషన్స్

  • @SK-xv8po
    @SK-xv8po Месяц назад +5

    😍😍MegaStar Chiranjeevi sir..

  • @ramaprasad2389
    @ramaprasad2389 Месяц назад +19

    ఒంగోలు గడ్డ పై పుట్టిన " నట రత్నం. "😊

  • @radhikavikram9510
    @radhikavikram9510 Месяц назад +2

    Good Interview Roshan. Thank U.👍👍👌👌💖

  • @user-fo6nr7km2x
    @user-fo6nr7km2x Месяц назад +7

    దీనిబట్టి ఎం తెలిసింది అంటే గుధా బలుపు ఉండకూడదు అంటారు

  • @ramisettysrinagesh9771
    @ramisettysrinagesh9771 Месяц назад

    Sir మీరు.act.చేసిన.గీత సినిమా.చూసాను అందులో meeru wonderful acting చేసారు

  • @Kpsurapa
    @Kpsurapa Месяц назад +2

    Chiranjeevi topic lekunda Roshan gari interviews undavu.

  • @stephenjohn3216
    @stephenjohn3216 Месяц назад +3

    He is good actor and handsome actor, his skills in anthuleni katha in the year 1975 main song given to him by the great director K. Balachander.

  • @adityavarma2614
    @adityavarma2614 Месяц назад +1

    prasad garu chaala influencial person, chaala mandiki, chiranjeevi gaariki manchi friend, at the same time, daanni advantage gaa ekkuva teesukoledu, good personality,

  • @asommiz2991
    @asommiz2991 Месяц назад +4

    ఎన్టీ రామారావు గారి పాట నిరు నిర్దోషి లోది మళ్లీ ఎలారా మాలికలారా మౌనముగా ఉన్నారా అన్న పాట

  • @YrkVlogsInTelugu
    @YrkVlogsInTelugu Месяц назад +13

    మంచి నటుడు మీరు.
    కానీ మనస్సులో ఉన్న కృతజ్ఞతను మనస్పృతిగా బయటపెడితే బాగుణ్ణు. ముఖ్యంగా చిరంజీవి గారి విషయంలో.
    ఏరా,ఒరే అని పిలిచుకొనే చనువును ఇంటర్వ్యూలో చెప్పవచ్చు , విన్న మాకు సంతోషంగా ఉండును.

    • @lc5555
      @lc5555 Месяц назад

      లక్షరూపాయలు గురించి చెప్పారు కదండీ

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf Месяц назад +3

    Prasad Babu garu chiranjeevi kante manchi నటుడు

  • @rushimuka
    @rushimuka Месяц назад +1

    "చిరంజీవి గారు పాత తరం నటులను చూసి పెరిగారు! అందునా నాగయ్య గారు లాంటి మహానుభావుడు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండరు! అతనిలా ఎవరు మారకూడదు ఉండకూడదు అనేటటువంటి భావాన్ని కూడా! ఆకలింపు చేసుకుని! తనకు ఉన్న దానిలో చేతనే అంతవరకు సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారు!"ఆ సంస్కారం పాతతరం నటులు చూసి నేర్చుకోవడం వల్ల వచ్చింది!?"

  • @msk8981
    @msk8981 Месяц назад

    Very well said about mega brothers. Prasad Babu garu.

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp Месяц назад +1

    Super star Krishna encourage him.

  • @Same12315
    @Same12315 Месяц назад

    So many life time messages are their in this video .... 🎉

  • @adityavarma2614
    @adityavarma2614 Месяц назад

    Roshan garu, you are doing a great job

  • @Ravindra-or9by
    @Ravindra-or9by Месяц назад

    Supar sir❤❤❤❤❤

  • @satyagiri1233
    @satyagiri1233 Месяц назад +1

    మంచి ఇంటర్వ్యూ

  • @rangaraoch1624
    @rangaraoch1624 Месяц назад +5

    ఎన్టీఆర్ రాము సినిమాలో మల్లియలారా మాలికలారా పాట లేదు, రాము సినిమాలో పాట " మంటలు రేపే నెలరాజా " అనే పాట ఉంది

    • @Gtt985
      @Gtt985 Месяц назад

      Yes also ra ra krishnaiah. Song

  • @rajendradutta9848
    @rajendradutta9848 Месяц назад

    Excellent Prasad babu garu🎉

  • @srinivasdas723
    @srinivasdas723 28 дней назад

    Prasadbabu garu Leelarani first hero, heroin geetha telugu movi.

  • @Nayuni004
    @Nayuni004 Месяц назад +1

    ప్రసాద్ సార్ గారు, మీ కామీడి టైమింగ్ అందరికన్నా భిన్నంగా, అందులో చిరంజీవి గారితో బాగా కుదిరిందండి..!

  • @dailogkottu279
    @dailogkottu279 Месяц назад +3

    The best role of yours is rudraveena as a brother of megastar superb

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Месяц назад +2

    😊❤

  • @attadagowrisankar
    @attadagowrisankar Месяц назад

    Good. Sir

  • @rameshkumar-ge5xl
    @rameshkumar-ge5xl Месяц назад

    Iam waiting for your interview sir

  • @D.Bhanusree
    @D.Bhanusree Месяц назад +6

    Roshan చిరంజీవి ని మొయ్యడం ఆపు, అతను ఒక్కడే కష్టపడి రాలేదు, ఆ రోజుల్లో నాగభూషణం, ఎన్టీఆర్ anr, svr లాంటి మహా మహులు చాలా చాలా కష్టపడి వచ్చారు,
    చిరంజీవి అల్లు రామలింగయ్య గారి అల్లుడు అయ్యాక అతనికి easy అయ్యింది సినిమాల్లోకి రావడం,
    అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి కి అంత సీన్ లేదు,
    ఈ మెగా n అల్లు ఫామిలీస్ మీడియని బాగా మస్కా కొట్టి జనం నోళ్ళల్లో నానారు,
    ఆ tactics ఆ రోజుల్లో మనుషులకి లేదు, అవసరం కూడ లేదు, వాళ్ళ acting తో జనాన్ని గెలుచుకున్నారు

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 Месяц назад +1

    🎉🎉🎉

  • @gopikrishnakotamarthy2517
    @gopikrishnakotamarthy2517 Месяц назад

    nice interview

  • @sivajielaprolu3742
    @sivajielaprolu3742 Месяц назад

    ప్రసాద్ బాబు గారి first సినిమా khadgaveera

  • @ganjipushpa7839
    @ganjipushpa7839 Месяц назад

    Prt 2 cheyali roshan garu

  • @tnaganna4925
    @tnaganna4925 Месяц назад

    👌👌👌🙋

  • @hcnagendra
    @hcnagendra Месяц назад

    I like 'Narada' charterer in jagadeka veerudi athiloka sundari

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 Месяц назад

    చాలా రోజులకు చూసాను

  • @ChennupalliSujatha-kr7dy
    @ChennupalliSujatha-kr7dy Месяц назад

    BagaChappariSir

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 Месяц назад

    Roshan can act as anr🎉

  • @srinivasareddy5435
    @srinivasareddy5435 Месяц назад

    ❤❤

  • @lc5555
    @lc5555 Месяц назад +1

    మురారి సినిమా లక్ష రూపాయ లేన

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om Месяц назад +5

    35:00 megastar

  • @adellianandkumar3550
    @adellianandkumar3550 Месяц назад +1

    About Megastar...35:min

  • @srikanththota1079
    @srikanththota1079 Месяц назад

    Epudu edhoooo Social media manaki reality telusthundhi.....
    Mana Yellow media follow avuthuna valaki edhey

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 Месяц назад

    Pawan kalyan gurinchi chala baga cheppaaru Prasad babu garu namasthe meeku

  • @suneethaboddu3461
    @suneethaboddu3461 Месяц назад +2

    Ma ongole kammapalem

  • @lc5555
    @lc5555 Месяц назад

    21:00 అందుకే భార్యను మంత్రి అంటారు

  • @ramisettysrinagesh9771
    @ramisettysrinagesh9771 Месяц назад

    మెయిన్ మీరు. రాఘవేంద్రరావు. గారి. సినిమాలో s. opposite. Hero. లాగా.వుండే వారు

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 Месяц назад

    అంటే మీకూ...ఇగో ఉన్నాట్లే!

  • @ramchikkala234
    @ramchikkala234 Месяц назад

    Sir, ur younger old men maa Genaration ki

  • @raghuyadav127
    @raghuyadav127 Месяц назад +2

    13:58 okarni pogadniki inkokarni 10ngakudadhu... Koosantha alosinchi matladavoooo

  • @vadlamani47
    @vadlamani47 Месяц назад +2

    Manchi interview

  • @rushimuka
    @rushimuka Месяц назад

    "రోషన్ గారు!?"మల్లీశ్వరిలో నటించిన! ఆమె పేరు నాకు తెలియదు! మల్లి (భానుమతి గారికి) సహాయం చేయడానికి! ఒక సైనికుని ముందు పాట పాడుతారు! బహుశా కమల గారు అనుకుంటా! ఆమె ఇంకా బ్రతికే ఉన్నారు! మీరు ఎందరో పాతకాలపు నటీనటులను! నటి మణులను! పరిచయం చేస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారు! వారిని కూడా ఇంటర్వ్యూ చేయండి! వారు మద్రాస్ లో గాని హైదరాబాదులో గాని ఉంటారు! వీలైతే ఆమెతో ఇంటర్వ్యూ చేయండి"

  • @rswatashi
    @rswatashi Месяц назад +1

    శోభన్ బాబు గారి గురించి మాట్లాడుతూ కాళ్ళు విరిగినాయి అని ఎలా edit చేశారు? So stupid..

  • @kalyanyadav235
    @kalyanyadav235 Месяц назад

    Venktesh gari house chupinandi

  • @cooltalks2011
    @cooltalks2011 Месяц назад

    Malli meeru chiru gari cinemalu cheyyali andi 💐

  • @lc5555
    @lc5555 Месяц назад

    18:19, 18:32 తప్పు కాదు మీరు కరెక్టే చేశారు

  • @saradamangu3120
    @saradamangu3120 Месяц назад +1

    Chethana kadu anukunta chandana

  • @Sreeleelaa_universe
    @Sreeleelaa_universe Месяц назад +2

    Gang leader lo acting naaku ishtam

    • @ambekarsavitha8105
      @ambekarsavitha8105 Месяц назад +2

      Gang leader movie lo prasadbabu ekkadunnaru

    • @TonyStark-hu2rv
      @TonyStark-hu2rv Месяц назад

      పోలీస్ స్టేషన్లో తప్పించుకుపోయే కేరెక్టర్ ​@@ambekarsavitha8105

    • @Nenunaestam
      @Nenunaestam Месяц назад +2

      Marana mrudhamgam
      Rudraveena lo vunnadu❤raja vikramarja lo vunnadu

    • @umarfarooq7256
      @umarfarooq7256 Месяц назад

      ​@@ambekarsavitha8105movie inkosari sarigga chudandi, Jail lo fight scene yevarithono okasari gurthu chesukondi .. villains kinda murders chese character eeeyana chesindedi

    • @anil9948714788
      @anil9948714788 Месяц назад

      Station fight

  • @pullaiahachari8626
    @pullaiahachari8626 Месяц назад

    Mare,chiru,avakaasalevachhu,kadha

  • @srinuyallala6105
    @srinuyallala6105 Месяц назад

    Pop రే రోషన్ ఆయన్ని మాట్లాడనివ్

  • @D.Bhanusree
    @D.Bhanusree Месяц назад

    అయ్యిందా, prasad బాబు గారి తో ఫోర్స్ గా ఒప్పించాలి అని చూస్తున్నాడు, చిరంజీవి వల్లే grow అయ్యారు అని చెప్పించాలి అని చూసాడు కానీ ప్రసాద్ garu smart గా దాటావేశారు,
    All false news roshan is giving,

  • @satish3698
    @satish3698 Месяц назад

    Pwruku cheetanjeevi lopala manishi vijayashanthi cheppindhi kadha

  • @satish3698
    @satish3698 Месяц назад +8

    Cheeranjeevi okka jeffagadu ani prasadki telesu

    • @revanthpulla2069
      @revanthpulla2069 Месяц назад +4

      అరేయ్ నువ్వు ఇంటర్వ్యూ మొత్తం చూసావా...ఆయన గురించి ఏం తెలుసు అని మాట్లాడతారు మీలాంటి వాళ్లు

    • @rajininune5162
      @rajininune5162 Месяц назад

      Neeve oka lofar

    • @ravindertummari6412
      @ravindertummari6412 Месяц назад

      Mee ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు కరెక్ట్

  • @dundoodaisy7132
    @dundoodaisy7132 Месяц назад

    Anchor ఓవర్ action😅

  • @Msmsm1439
    @Msmsm1439 Месяц назад

    Anchor too overaction

  • @k.vsagar1970
    @k.vsagar1970 Месяц назад +1

    Ni ku ballupuu yakuva