రాహుల్ గురించి చెడుగా ప్రచారం చేసే మీడియా వాళ్ళని జైల్లో పెట్టాలి అంటున్న శంకరాచార్య!

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июл 2024
  • రాహుల్ ప్రసంగాన్ని సమర్దిస్తున్న ద్వారకా శంకరాచార్య, ఇది ఎంతవరకు కరెక్క్ట్? అందుకే ఈ వీడియో🚩

Комментарии • 68

  • @sreekanthb3855
    @sreekanthb3855 20 дней назад +21

    ఇలాంటి పీఠాధిపతులు, సన్యాసులు వల్లనే సనాతన ధర్మానికి పెద్ద ప్రమాదం 🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @narendharreddyvangala9911
      @narendharreddyvangala9911 20 дней назад +3

      @@sreekanthb3855 ilanti peethadhipati antunnaru road la meedha nadusthu govu jatiya jantuvu ga prakatinchali ani eeyana enni udhyamalu nirasanalu chesthunnaro telusa

    • @narendharreddyvangala9911
      @narendharreddyvangala9911 20 дней назад +3

      @@sreekanthb3855 vere vaishnava swamulu evaraiana ala roadlameedhaku vachi adigara

    • @sreekanthb3855
      @sreekanthb3855 19 дней назад

      @@narendharreddyvangala9911 ఇలాంటి అన్న మాట మీకు సరిగ్గా అర్ధం కాలేదు. నా ఉద్దేశ్యం ఇలా శత్రువుల్ని సమర్ధించే పీఠాధిపతులు, స్వామీజీలు అని. ఇంకా అర్ధం కాకపోతే నేనేం చేయలేను.ఇంకా గోవుల గురించి ఉద్యమం చేశారన్నారే అది మంచిదే గర్వించాల్సిందే మరి తప్పు చేసినప్పుడు కూడా చెప్పడం మన కనీస దర్మం కదా. ఆలోచించండి. అంత ఎక్కువ అభిమానం మంచిది కాదు. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం

  • @sreekanthb3855
    @sreekanthb3855 20 дней назад +16

    అక్క ఈ పనికిమాలిన సన్నాసి శంకరాచార్య కాదు వంకరాచార్య. ఇలాంటి జయచందుల వల్లే శివాజీ లాంటి మోదీ గారికి రావాల్సిన సహాయం రావట్లేదు సరికదా ఇంకా ద్వేషిస్తున్నారు. అంతా మన దరిద్రం 😢

    • @sivakumarv5465
      @sivakumarv5465 20 дней назад +1

      Congress bjp rendu ee deshaniki pattina daridrame...... You tubers antha kalisi modi ki ammudu poyi peetadhi pathula gurinchi apa pracharalu modalu pettaru.........

  • @auaramesh1304
    @auaramesh1304 20 дней назад +13

    పీఠాధిపతులు గా పనికి మాలిన వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు మారాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. వారిని తప్పిస్తే సరి.

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 19 дней назад +5

    సాధువులు,సన్యాసులు,పీఠాధిపతులు వీళ్ళకు అసలు రాజకీయాలతో ఏం పని?ఒకరిని సమర్ధించడం,ఒకరిని విమర్శించడం ఎందుకు?ఇటువంటి పనుల వల్ల,మాటల వల్ల హిందుత్వం అంటేనే సమాజంలో చులకన భావం ఏర్పడుతున్నది.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 20 дней назад +11

    ఇలాంటి పీఠాధిపతులని శిక్షించాలి

  • @Venkateshwara868
    @Venkateshwara868 20 дней назад +5

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @rameshdivvela6083
    @rameshdivvela6083 20 дней назад +6

    పరశివుడు పరమ శాంతరూపుడు.త్రిపురాసుర సంహారం లో కూడా హరుడు బాణాన్ని ఎక్కుపెట్టిన ,"బాణం" హరియే!నిజానికీ ఇ ఘట్టంలో విష్ణు మూర్తిసంహారం చేస్తాడు.పరశివుడు ఎవరని సంహరించలేదు.అనేక అవతారాలు దాల్చినవారు దుష్టసంహారం కోసం దుర్గ,విష్ణుభ గావనుడు.ధర్మ స్థానం చేస్తారు అమ్మవారు, కేశవుడే!భగవత్ తత్వం ఏ స్వరూపం శాంత మా కాదో తెలియకుండా మాటలు ఆడకూడదు.అధిక సంఖ్యాకులు హిందువులు కు ఈమాత్రం గుడి కడితే అంత రాధార్థమా!ఏము మనుష్యులు🤦.హిందువులు పరమ ధర్మాత్ములు.మన హిందూవులు అంత ఐక్యత తో ఉండాలి.హిందూ ధర్మని,భారతీయ సమగ్రను కాపాడుదాము.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @bonthuvaralakshmi11j53
    @bonthuvaralakshmi11j53 19 дней назад

    Jai Sri ram Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming 19 дней назад +3

    అంతస్పష్టంగ రాహుల్ ఖాన్ గారు మాట్లిడితే ఈ గురువుగారు మాత్రం సమర్థిస్తూఉన్నారు నాలాంటి తెలియని వాళ్లునమ్ముతారని కాబోలు కలి ప్రభావం అనుకుంటా ఇలాంటి వాళ్లు సమర్థించడం వలనే సాయిబూతాత బాబాగా మారి మారుమూల గ్రామమైన మావూరి పంటపొలాల్లోకి వచ్చాడు

  • @srichandanasuthram
    @srichandanasuthram 19 дней назад

    Hare Rama Hare krishna

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 19 дней назад +3

    హరేకృష్ణ 😊❤

  • @janakikandula286
    @janakikandula286 20 дней назад +3

    అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏🙏🙏

  • @natureoftheworld67
    @natureoftheworld67 19 дней назад +2

    Hare krishna Hare Rama 🙏 💐

  • @sujathachindam1692
    @sujathachindam1692 16 дней назад

    గోవిందాయ నమః

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 19 дней назад

    Jai Shree Ram 🙏🙏🙏

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 18 дней назад

    Correct ga chepparu amma e swamiji lu epudu ela maratharo artham kavatledu

  • @h.sathyanarayanah.sathya7916
    @h.sathyanarayanah.sathya7916 20 дней назад +4

    JAI Sanatana darmam🙏 JAI Modiji🙏🙏🙏

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 20 дней назад +2

    Jai Sri krishna

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 19 дней назад

    జై మోడీ 🙏🙏🙏

  • @Sunil50946
    @Sunil50946 20 дней назад +4

    English Subtitles పెట్టండి అక్క మిగితా భాషల వాళ్లు కూడా చూస్తారు.

  • @gudipatirajesh3846
    @gudipatirajesh3846 20 дней назад +3

    స్వామీజీ లో కలిపురుషుడు దూరాడు

    • @sivakumarv5465
      @sivakumarv5465 19 дней назад

      Bhamagarilo duradu kalipurushudu, guruvu garilo kadu.......

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 19 дней назад

    Tqu so much🤝 Amma

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 20 дней назад +1

    🙏🙏🙏

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 20 дней назад

    🙏అమ్మ

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 18 дней назад

    అమ్మా అసలు రాహుల్ ఖాన్ వంశస్తులు హిందూ వెతిరేకులు అలాగే మాట్లాడుతాడు మన హిందువులకు ఈ విషయం తెలియదు . కర్మా 😢

  • @MURARI6769
    @MURARI6769 20 дней назад +1

    ద్వారకా శంకరాచార్య జగద్గురు శ్రీ సదానంద సరస్వతి . ఈ స్వామి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి. బదరీ శంకరాచార్య గా ప్రతిష్టించబడియున్నారు . తరువాత సుప్రీం కోర్టు లో వివాదము ఎదుర్కొంటున్నారు.

  • @keerthiramya12
    @keerthiramya12 19 дней назад

    Hare krishna❤

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 19 дней назад

    Good evening akka 💐🙏

  • @shivachandhar09
    @shivachandhar09 20 дней назад +3

    మేడం వేదవతి కథ గురించి కొంచం వివరణ ఇస్తారా ప్లీజ్. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు యుద్ధ కాండ లో వెదవతి సీతమ్మ ఒకరే అని చెప్తాడు కానీ బ్రహ్మ సీతని లక్ష్మి దేవి అని అంటారు ఏది నిజం. వెదవతి లక్ష్మి దేవి అంశ కదా. అంటే మాయ సీత గురించి వాల్మీకి రామాయణం లో ఉండదు కానీ ఇది హింట్ అయిండచ్చు. ఏది నిజం ఎందుకంటే రావణాసురుడు సీతమ్మను తాకడం నేను సహించలేక పోతున్న ప్లీజ్ మేడం మాయ సీత గురించి చెప్పండి ప్లీజ్ 😭😭😭😭

  • @Balatripuramatha
    @Balatripuramatha 20 дней назад +3

    అమ్మ దాస్ పైలా గాడు వాడి గురుంచి వీడియో చెయ్యండి

  • @AdhyatmVidhi
    @AdhyatmVidhi 19 дней назад

    He is not dwarakapeet shankaracharya, he is from Jyotirmat

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 19 дней назад

    Jai shree Ram akka

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 19 дней назад +1

    Avnu akka❤

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 20 дней назад

    😢✊👊👊👊🙏🚩🏹🏹🏹

  • @wolff_gaming
    @wolff_gaming 19 дней назад +1

    జై శ్రీరామ్ అమ్మ

  • @laxmigopal3560
    @laxmigopal3560 19 дней назад

    Subha rathi brunda garu🌹

  • @rohitpathepuram8939
    @rohitpathepuram8939 19 дней назад +2

    అక్కా నేనూ కాంగ్రెస్ మరియు Secularism వ్యతిరేకిస్తా... మోడీ గారిని... వారి దక్షతకు జయహో... కానీ ఆ సభలో నిజానికి రాహుల్ ఖాన్ అలా అందరి హిందువులను ఉద్దేశించి అనలేదు... మెజారిటీ ప్రజల ఓటులు కోల్పోయే సాహసం చేయలేడు కదా... 😂😂😂😂... ఒక్కసారి మళ్ళీ ఆ లైవ్ మీటింగ్ చూడండి... దయ చేసి అస్సలు నిజం బయటకు తీసుకు రావాలని కోరుతున్నాను

    • @bharathinarayana9938
      @bharathinarayana9938 19 дней назад

      మత్తు లో అని ఉంటాడు కావాలని అనలేదు.

    • @rohitpathepuram8939
      @rohitpathepuram8939 19 дней назад

      @@bharathinarayana9938 😂😂😂

    • @sivakumarv5465
      @sivakumarv5465 19 дней назад +1

      Bhamagariki matram telida aa vishayam, modi gariki ammudu poyi janalani murkulni cheyyadaniki, peetadhi patula meeda abandalu vestondi........

  • @sunitharamesh4656
    @sunitharamesh4656 20 дней назад

    Amma ma ayana nannagaru chanipoyi 1 month avuthundi eti sutakamlo poojalu cheyovachha alage varalaxmi vratam karthika masam lo365 vattulu chesi veligincha vachha plz reply amma

  • @CH.NARENDERREDDY
    @CH.NARENDERREDDY 20 дней назад

    Jaisriram jaisrikrishna hindu darmam dasam gurinchi yanno vasthava visayalu thayliya jasharu vasthavam andi hindu darmaniki hindulu first drohulu andi swamiji aasthayilo vundi vidashi congrass parti aina rahul gandi ganiki supportga matladatam badakaram samanya hindula paristhithi yamkavali prakshalana jaragali dongalki dusta shikshana shiksha padali darmam rakshimpa badali andi jaihindudarmam jaibharath

  • @PUNITKARTHIKEYAADIMULAM
    @PUNITKARTHIKEYAADIMULAM День назад

    Telar lestey malli sankarula stotralani patistavu meru sankarulani antunava ? Poni ayana stayini ee stayini okeyokkasari polchukondhi taruwata visayam taruwata ....

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 19 дней назад

    Naaku karma yogam loni18 va slokam konchem ardamainatte anipisthundi ,kaani ardam kaavadam ledu ,mee vedio yentha vethikinaa dorakadam ledu 😢😢😢😢

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 19 дней назад

    Sathyamma gita paarayana chesthunnappudu chaalaa confuse avuthunnaanu ,mee vedios vini ardam chesukuntunnaanu ,kaani karmayogam vedios raavadam ledu ,meeru numbers pettadam valla type chesinaa vere vaalla vedios vasthunnai kaani meevi raavadam ledu .ekanunchi meeru adyayam peru kudaa thumbnail lo pettandi .😢

  • @Tejasridevang
    @Tejasridevang 20 дней назад

    Hindu dharmanni kinchaparachi matladina vaalladi, kinchaparachina vaallani samardhinchina vaalladi disti bomma dagdham chesi mana nirasana teliyacheyali 😡

  • @Harika-e6q
    @Harika-e6q 19 дней назад

    Asalu e Peetadhi pathulaki Politics endhuku, Nijamaina Peetadhi pathulu, Adyathmika Vethalu elanti Paniki Malina Vishayallo dooraru..Paiga Nachina vadini Politics lo thechi vadidyara asthulu kuda bettik9vatam, asalu valla ki asthula meedha money meedha asalu vundacha..Jagan ni addupettukuni a Saraswati Peetadhi pathi alane chala dochesaru...

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 19 дней назад

    వీడు ఎవరికి పుట్టాడో ఏమో తెలియడంలేదు, వీడి పుట్టుకలో ఏదో లోపం ఉంది.

  • @MsDhoni-md2rr
    @MsDhoni-md2rr 19 дней назад

    Muggu veyaddu peda alakaddu pandaga ayi poyintha varaku ani chepputhunnaru nijamena please coment

  • @MsDhoni-md2rr
    @MsDhoni-md2rr 19 дней назад

    Amma pirlla pandaga chesthe enti mundu muggu veyakudada

    • @AshwiniBommera-nw8er
      @AshwiniBommera-nw8er 19 дней назад

      Manam eduku adi perla panduga cheyadam em prashan vesarandi meru chalabhadhaga vundhi