ఏలక్కాయలమాల గురించి వెంకన్న చెప్పేది విందాం!

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 156

  • @MouniMounika-sg9dm
    @MouniMounika-sg9dm Месяц назад +82

    అమ్మా అనుభవం నాకు ఎదురయింది ఇలాగే వీడియోస్ చూస్తుంటే ఎవరో ఒక గురువుగారు ఇలా ఏడు వారాలు ప్రతి శనివారం యాలకులతో మాల వేసివెంకటేశ్వర స్వామిని
    పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి కలిసి వస్తుంది అనేసరికి నేను రెండు వారాలు చేశాను తర్వాత ఇంకో వీడియో లొ అతనే సంవత్సరం పాటు చేస్తే నీకు ఎటువంటి సమస్యలు రావు నాకు ఈ మధ్యనే ఒక భక్తుడు యూఎస్ఏ నుండి మెసేజ్ చేసాడు గురువుగారు మీ దయవల్ల నేను చాలా బాగున్నాను అని చెప్పాడు ఇంకా వన్ ఇయర్ అంటే కష్టం అనేసి నేను రోజు స్వామివారికి మామూలుగానే పూజలు చేసుకునేదాన్ని ఆయాలుకాలు క ఏం చేయాలో అర్థం కాక మొదట్లో నైవేద్యాలకు ఉపయోగించడానికి తర్వాత టీ లోకి వేశాను ఇలా అసలు విషయం వాళ్లకే తెలియకుండా నోటికి వచ్చినట్టు చెప్పి హిందువులని పిచ్చోల్ని చేస్తున్నారు నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ల పెళ్లిళ్లు గురించి చదువుల గురించి ఆలోచించి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను ఈలాంటి వీడియో చూసి
    నేను ఇలాంటి పరిహారాలు తెలిసి తెలియక చాలనే చేశాను అనుకోకుండా ఒక రోజు మీ వీడియో చూశాను స్టార్టింగ్ నుంచి మీరు చెప్పేవన్నీ నిజాలు అని అర్థమైంది అప్పటినుంచి ఇప్పటివరకు మిమ్మల్ని ఫాలో అవుతున్నాను దేవుడు మా లాంటి పిచ్చి వాళ్ల కోసం మీలాంటి తెలివైన అమ్మాయిని మాకు పరిచయం చేశాడు
    థాంక్యూ అమ్మ

    • @Govindaseva
      @Govindaseva  Месяц назад +11

      కృష్ణార్పణం 🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Месяц назад +3

      మా తండూరి బాబాను ఫాలో అయితే, ఎవరైనా సరే లాస్ట్ కి మామిడి తాండ్ర అవ్వాల్సిందే...

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j Месяц назад +1

      ​@@prasaddasarp114😋🍋🥭🍝

    • @alajangidevi610
      @alajangidevi610 Месяц назад

      నాది కూడా same situation andi

    • @ponnapallinageswarigamer3900
      @ponnapallinageswarigamer3900 10 дней назад

      నేను ఆవిడియో చూసి వెంకటెశ్వరాస్వామి విగ్రహం తిసుకున్నా యలకుల మాల వెయడనికీ

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Месяц назад +36

    యాలకల మాల వేసి పూజ చేయడం నేను చుసాను ఇలా చేయడం గుడిలో బాగుంటుంది ఇంట్లో పూజకి తులసి బాగుటుంది ఉన్న వాళ్లు చేయచ్చు లేనివాని అవసరం లేదు గోవిందుడు ఆయనే ప్రేమిసై చాలు ఇంకా ఏమి వద్దు🌹🌹🌹🌹🌹🌹🌹

  • @user-so6zm6pk4h
    @user-so6zm6pk4h Месяц назад +16

    అర్హత..లేని కోరికలు కోరినా ఒక్కొక్క సారి తీరుతాయండి అంటే ప్రాదేయపడితే..... అప్పు ఇచ్ఛినట్టు కానీ తిరిగి ఎప్పటీకైనా అప్పు తీరవాలిగా అలా కలిగేవే నష్టాలు...
    అందుకె ధర్మం + అర్హతలేని కోరికలు కోరకండి. కోరీకలొ ధర్మం + కృషీ + అర్హత అన్నీ ఉండాలీ....
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j Месяц назад +1

      జైశ్రీరామ్

    • @Rishika25254
      @Rishika25254 Месяц назад

      Thought full.....now I got new perspective on asking for a wish

  • @journey-to-destiny9785
    @journey-to-destiny9785 Месяц назад +15

    దేవుడు ధర్మం ఆచరించమని ...
    న్యాయం చేయమని...
    ఎవ్వరినీ బాధ హింస కి గురి చేయోధని...
    ఈ సత్కర్మ లని ఆచరించేవాళ్ళకి మోక్షం ని ప్రసాదిస్తాడని ...
    భౌతిక కోరికలు తో కొలిచే వారికి వారి కర్మ ఫలితం ఏ దక్కుతుందని భగవద్గీత lo స్పష్టంగా చెప్పినప్పటికీ వెర్రి జనాలు కి అర్థం అయ్యి చావడం లేదు సత్యభామ గారు.

  • @natureoftheworld67
    @natureoftheworld67 Месяц назад +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x Месяц назад +3

    అమ్మ మీరు ఆ స్వామి ని వర్ణిస్తుంటే సాక్షాత్తు ఆ తిరుమల లొ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునట్టు మా కళ్లు కట్టినటు అనిపించింది అమ్మ❤❤❤❤❤ చాలా కృతగ్నారాలుని బంగారు తల్లి. 😊😊😊🙏🙏🙏🙏🙏🌹🌹🌹🚩🚩🚩🚩

  • @bhagya_reddy6302
    @bhagya_reddy6302 Месяц назад +12

    చాలా సంతోషం సత్య భామ గారు, ఈ రోజు టాపిక్ చాలా బాగుంది, నేను కూడా తెలుసుకున్నాను, మీ వల్ల ఎన్నో విషయాలు తెలుసుంటూనే ఉన్నాను, మైక్ ధరించి నందుకు కృతజ్ఞతలు,

    • @Govindaseva
      @Govindaseva  Месяц назад +2

      కృష్ణార్పణం 🙏❤️

  • @wolff_gaming
    @wolff_gaming Месяц назад +2

    ఆపరమాత్మ ఈ సృష్టిలో సమస్త జీవుల మనుగడకు కావలసిన వనరులన్నింటిని మనం అడగకుండానే ప్రసాదించినట్లు నాకున్న ఒక్కో సందేహాన్ని నివృత్తి చేస్తున్న సత్యభామ తల్లికి కృతజ్ఞతా పూర్వక నమస్కారములు

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 Месяц назад +12

    నమస్కారం అమ్మా, ఎవరిని బలవంతంగా యాలకుల మాల ఏ గురువుగారు వేయమని చెప్పలేదు. శక్తి, భక్తీ ఉన్నవారు వేసుకోవచ్చని చెప్పారు అంతే, చేసే వారు చేసుకుంటరు అంతే

    • @Venkat34373
      @Venkat34373 Месяц назад +9

      కొందరు ఏలకల మాల వేస్తె ధనవంతులు అయిపోతారు అని వేసి చూపించి చెప్తున్నారు, అందుకే అక్క వీడియో చేసింది

    • @hematirupathi1283
      @hematirupathi1283 Месяц назад

      Ledandi cheptnaru alage i saw them..

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 Месяц назад +7

    ఎక్కడా ప్రామాణికం లేని విషయాలు మాత్రమే మన వాళ్ళు ఆచరిస్తారు ....స్వయం గా స్వామి చెప్పిన ధర్మాన్ని మాత్రం ఆచరించరు...హడావుడి కావాలి ఆడంబరం కావాలి జనం పొగడ్తలు కావాలి😮జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @sravaniveneesh9541
    @sravaniveneesh9541 Месяц назад +1

    Chala Baga chepparu Amma..... chala kruthagnathalu...mi duara memu chala vishayalu nerchukuntunnamu thalli... Govinda Govinda Govinda 🙏

  • @durga7683
    @durga7683 Месяц назад +1

    సత్య భామ గారి వల్ల చాలా మంది కళ్ళు తెరుచుకుంటాయి🙏జై శ్రీ రామ్ 🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j Месяц назад +12

    శ్రీమన్నారాయణుడు ప్రీతి కారమైన మాల తులసి/కలవ మాల.పరమశివుడికి బిల్వదళాలు.పార్వతి/లలిత అమ్మవారికి కదంబ ఫూల మాల/మందారం పూల మాల.గణేశునికి శ్వేత అర్కం(తెల్ల జిల్లెడు)మాల/.గరిక/గన్నేరు మాలలు వినాయకుడికి ఇష్టం మైనా మాలలు.సూర్యభగవానుడు కి తెల్లజిల్లేడు,ఎర్ర మందారం.పువ్వులు, మాలలు ఆయా దేవతలను ప్రీతి చెందుతారు.యాలుకలు మాల,బాదం,జీడిపప్పు మొదలైనవి దేవతల మేడలో వేయవద్దు.🕉️🕉️🕉️🙏🙏🙏

    • @user-so6zm6pk4h
      @user-so6zm6pk4h Месяц назад +7

      అవును రుక్మిణీ దేవి భక్తి కి శ్రీ కృష్ణుడు ఒక్క తులసీ దళానికి తూగారు కదా శ్రీ కృష్ణ తులాభారం ఘట్టంలో..
      జై శ్రీమన్నారాయణ 🙏.

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Месяц назад +4

    చాలా బాగా చెప్పారు అమ్మ స్వామి కోసం నేనైతే మా ఇంట్లో ఒక మూడు కుండీలలో తులసి చెట్లు పెంచుకున్న మందారం చెట్టు పెంచుకుంటా మందార పూలు తులసి పత్రాలు సమర్పించుకుంటాను అమ్మ
    నమో వెంకటేశాయ
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    🙏🙏🙏

  • @lrani4646
    @lrani4646 28 дней назад

    chala baga chepparu🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 Месяц назад +4

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @B.Yamini
    @B.Yamini Месяц назад +1

    Chala baga chaparu🙏 om namo venkateshya

  • @Meena55708
    @Meena55708 Месяц назад

    Nenu kuda chusanu akka s video.meeru chala clarity echaru.🙏.jai shree ram 🙏🙏

  • @anithagajula1113
    @anithagajula1113 Месяц назад +1

    Nenu kuda ee vishayam gurinchi mimmalni adagali anukunnanu inthalo me video vachindhi ....ma sandhehaaniki me video tho samaadhanam dhorikindhi chala santhosh andi.....me videos chusi manchiga maarelope vere vere channello ilaanti yalukalu biryani masalaalu ki sambhanchi videos chusi malli edho oka doubt tho mind sathamathamouthundhi

  • @padmavathyvnl9682
    @padmavathyvnl9682 Месяц назад +1

    చాలా చక్కగా వివరించారు.

  • @lakshmitelu2829
    @lakshmitelu2829 Месяц назад +1

    Jai shree mannarrayana satya baama garu Danya vadhamulu

  • @hematirupathi1283
    @hematirupathi1283 Месяц назад +2

    Manchi topics madam.. Thank you so much

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 Месяц назад +2

    🙏🙏🙏

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 Месяц назад +3

    సూపర్ గా చెప్పారండి. చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా సుత్తి లేకుండా . నేను కూడా అలాంటి వీడియో చూశాను. ఎందుకు ఇవన్నీ అని అనుకున్నాను.

  • @keerthiramya12
    @keerthiramya12 Месяц назад +2

    Hare krishna❤

  • @bhanurekha-oe8gc
    @bhanurekha-oe8gc Месяц назад

    Thank you so much Amma. Very well said.

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx Месяц назад +1

    Jai shree Ram akka 🙏🙏🙏❤❤❤

  • @thirumalapalakurthi3604
    @thirumalapalakurthi3604 Месяц назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ ......కృష్ణ కృష్ణ హరే హరే..🙏🙏

  • @srinuvasraoerribothu3901
    @srinuvasraoerribothu3901 Месяц назад

    Hare Krishna Hare Rama

  • @Krishnkumari1767
    @Krishnkumari1767 Месяц назад

    హరే కృష్ణ హరే రామ🙏🙏🙏🦚

  • @Trivikram226
    @Trivikram226 Месяц назад +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 Месяц назад +3

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @srikrishnagamingyt9841
    @srikrishnagamingyt9841 Месяц назад +1

    Jai sri radha krishna ❤❤

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r Месяц назад +1

    Amma neneeyana mayalo paddaanu totikodalu cheppindani modalupetti chesesa kani aa yalakula dandalem cheyalakka ante homam cheyalata lekapote kumoatlo vesi namo narayanaya antu veyyamandi .narayanaa anukonna avem cheyalo teliyala mee video lu taruvata parichayamayyai chala santoshamesindi mimmalni falo ayyaka nakunna sandehalu teerai dhanyosmi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤🌹🌹🌹🌹

  • @marganidhanalakshmi2088
    @marganidhanalakshmi2088 Месяц назад

    చాలా మంచి awareness కల్పిస్తున్నారు..thank you..

  • @Surekha118
    @Surekha118 Месяц назад

    SUPER Video..2Bananas ad Tulasi Leafs Vasta pramatho Chalu...me Videos ki nanu Chala adit iyipoyanu Satya garu...Jai Sri Krishna...

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 Месяц назад +1

    Emiechi ne runam terchukogalam maku nuvvu dhivam la ayipoyavu amma❤❤❤

  • @gelliradhika9481
    @gelliradhika9481 Месяц назад +2

    Hare rama hare Krishna

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 Месяц назад +1

    Krishna vandha jagath gurum🙏🙏🙏

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 Месяц назад +1

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 Месяц назад +1

    Jai Shree Ram 🙏🙏🙏

  • @nikhilkiran4051
    @nikhilkiran4051 Месяц назад +1

    jai sreeram🙏🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Месяц назад +1

    Om namo venkatesaya namaha 🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu loka samastha sukhino bhavantu 🚩🙏🏼

  • @sujathachindam1692
    @sujathachindam1692 Месяц назад

    శ్రీ వేంకటేశాయనమః🙏🙏🙏

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j Месяц назад

    సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹🙏

  • @laxmigopal3560
    @laxmigopal3560 Месяц назад +2

    Subho dyam brundagaru🌹

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Месяц назад +1

    శ్రీకృష్ణ పరమాత్మనే నమః

  • @janakikandula286
    @janakikandula286 Месяц назад +1

    అమ్మ,,,, శుభోదయం.🙏🙏🙏

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri Месяц назад +3

    Akka Bangarm😍🙏

  • @madhurikrapa1781
    @madhurikrapa1781 Месяц назад

    మమ్మల్ని ఎంతో జాగృతపరుస్తున్నారు అమ్మా

  • @muttinenisupriyarao
    @muttinenisupriyarao Месяц назад +2

    Jai srimannarayana 🙏

  • @user-jj5rw6xn1y
    @user-jj5rw6xn1y Месяц назад +8

    సత్యభామగారు భక్తి టీవీ లోసాయిబాబా పాటలువేస్తారు ప్రతి గురువారం మొదట దీని ఆపే ప్రయత్నం చెయ్యగలరా

    • @Govindaseva
      @Govindaseva  Месяц назад +3

      వాళ్లకు డబ్బులు కావాలి, ఏ బాబా అయితే ఏమిటీ?

    • @user-jj5rw6xn1y
      @user-jj5rw6xn1y Месяц назад +1

      ధర్మం కోసం పోరాడే మీరందరు ఒకటై భక్తి టీవీ ఛానల్ వాలాతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఓపుకుంటే మంచిది కదా

    • @Govindaseva
      @Govindaseva  Месяц назад

      ​@@user-jj5rw6xn1yతప్పకుండా ప్రయత్నం చేస్తాం 🙏❤️

    • @user-jj5rw6xn1y
      @user-jj5rw6xn1y Месяц назад

      ❤🙏❤సంతోషం

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Месяц назад +1

    Hare krishna

  • @user-gj8vy6cb3s
    @user-gj8vy6cb3s Месяц назад +1

    Super mdm 🌄 👌 ❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

  • @Sanvekadance
    @Sanvekadance Месяц назад +1

    Jai Shree Ram

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Месяц назад +2

    హరేకృష్ణ 😊❤

  • @sandhyavegesna3903
    @sandhyavegesna3903 Месяц назад +1

    Govinda Govinda 🙏

  • @ganjamramakrishna
    @ganjamramakrishna Месяц назад +3

    శక్తి కొలది భక్తి

  • @bearinnie
    @bearinnie Месяц назад +1

    Jai shree ram🙏 akka

  • @yaminipradeep2338
    @yaminipradeep2338 Месяц назад +1

    Exactly

  • @Pooja-xe4gb
    @Pooja-xe4gb Месяц назад +1

    Govindaya namaha, సర్వం కృష్ణార్పణమస్తు

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Месяц назад

    Jai sti ram 🌹 good afternoon thalli🌹🙏

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 Месяц назад +1

    👌👌👌🙏🚩🏹

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x Месяц назад +1

    ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🚩🚩🌹🌹🌹

  • @mallavarapubabibabi5300
    @mallavarapubabibabi5300 Месяц назад +1

    ❤ నమస్తే అక్క

  • @kanthikalavathi2684
    @kanthikalavathi2684 Месяц назад +2

    Amma shubodayam naaku eddaru kavalanpillalu adapillalu ashlesha nakshtram lo puttaru anadru evi evo chepi bayapeduthunaru daya chesi vallani bakthi margam lo ela nadapalo chepandama srivishunu rupaya namah shivaya chadivana vallu aina sare help cheyandi

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z Месяц назад

    Tqu so much🤝 Amma

  • @KarnamRani
    @KarnamRani Месяц назад +1

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @rishivlogsncreations
    @rishivlogsncreations Месяц назад

    Govindaya namah🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 Месяц назад

    🙏🙏 jai sri ram

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 Месяц назад

    Govinda Govinda

  • @user-tn2sl3mh3l
    @user-tn2sl3mh3l Месяц назад

    Dharmanni patincharu gaani
    Ilantivi cheyyamantey chestaru sannasulu
    Devuniki manchi manasu,dharmam,nithi,help cheyyadam istam❤

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 Месяц назад +1

    Good morning ❤

  • @hasinireddymachannagari4085
    @hasinireddymachannagari4085 Месяц назад

    Super akka meeri

  • @gamingtv-dg1px
    @gamingtv-dg1px Месяц назад +1

    Amma namaskaram.varalaxmi vratham niyamalu chepandi please.oka video cheyandi please.nonveg and brahmacharyam niyamalu compalsary ha.

  • @anandhanilayam-7
    @anandhanilayam-7 Месяц назад +2

    Akka...... Pindi deepam kuda pedatharu adhi cheyyacha......dayachesi cheppandi okavela pedithey Ela pettalo kuda vivarinchandi

  • @jyothilakka2314
    @jyothilakka2314 Месяц назад +1

    Masculine shop pakkana real-estate office lo Kerala nundi yalakula mala 15000 petti techhi ammavari photo ku chesaru, sir ni adigithe kalisi vastundi ani chepparu

  • @mittapellydhanalaxmi3584
    @mittapellydhanalaxmi3584 Месяц назад +1

    tulasi mala gurinchi chepandi akka....

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 Месяц назад +1

    Good morning akka 🙏💐

  • @chandrakanthgangeyula437
    @chandrakanthgangeyula437 Месяц назад

    Namasthe mam

  • @laxmicherukumalla5257
    @laxmicherukumalla5257 Месяц назад +1

    Akka rada krishna serial lo krishunudiki payasam tho durvasamarshi nettinaposi avamanistanu ani postadu adi nijanga jariginda,leda kalpithama nakithe chala badanipinchindi

  • @rajithavitta2055
    @rajithavitta2055 Месяц назад

    Lavangalu 21 kalchete appulu tiripotavi Ani enkokayana cheppadu Dani gurinchi kuda koncham cheppandi please

  • @sarithapittala2022
    @sarithapittala2022 Месяц назад +1

    Vinayakudu vigrahniki sankata roju veyali Ani chepparu nijamena Amma Daya chesi cheppandi 🙏🙏

  • @srj_royal
    @srj_royal Месяц назад +1

    Last chapina matlallu matram nijam nenu alage feel avutunanu

  • @suryaautomobiles1221
    @suryaautomobiles1221 Месяц назад +1

    Actually ma akka aithe gold loan pettukoni 5 deepalu konnadi vatiki 6000 okati anta . Vallu antha setteled ea but vallaki ippdu money kastlu vachinay... evaranna poor vallu ila chste chala ibbandhi money gurinchi.....

  • @sivahema5401
    @sivahema5401 Месяц назад +1

    Akka nennu kuda nanduri gari video chusanu, appudu naku okati anipinchinde, thanu cheppinattu manam always sathvikamga unnam, anduku eppativaraku jarigina phalithalu 👉hindu temples ni kulchadam, hindu devulanu dushinchadam, hindu prajalapai arachakalu, hindu people ni convert cheyadam emkha nanduri garu cheppinattu eh samajamlo brathikithe other religions vallu manalni brathakanivvaru, hindudharma unikhe leekunda chestharu😢
    Bhagawathgeetha lo krishnudu oka dharmam chepparu🙏
    Dharmaniki Anyayam jaruguthu umtey ade chusthu Urkodam chaala thappu ani 🤗
    Sorry Nanduri garu e vishayamlo me maata koncham kuda vinam
    Ma Sanathana dharmanni memu kapadukuntam,
    Dhaniki Avamanam jaruguthuntey
    Meela Shanthi shanthi ani kurcholeemu🙏

  • @Dhariram27
    @Dhariram27 Месяц назад +1

    Prathi roju manideepm chaduvukocha amma ?

  • @mango-yn9ev
    @mango-yn9ev Месяц назад +2

    అవ్వును మా అక్క 27 వారలు చేసింది. ఒక్క కష్టం తీరలేదు

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 Месяц назад +1

    Sathya akka please akka please reply me akka ma husband nannu pattinchukovatledu akka oke intlo vunna memu parayivalla laga vunnanu akka natho avasaram vuntene appudo oka sari daggariki vastadu akka valla parents kosame athani jeevitham akka nenu athaniki usen through laga akka alage Naku pregnancy nachinappudu tablets vesesthadu akka valla parents badhapadatharani Naku ma Amma nanna kuda lerakka nenu oka paniminishi la padi vunnanu akka athaniki nenu vaddu kani Naku athanante pranam akka nenu antha opika ga vunna waste akka Naku chachipovalani vundi akka please reply me akka 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢devudu nannu theesukellipothe baguntundi akka 😢😢😢😢😢😢😢😢

  • @radharanidoguparthy9979
    @radharanidoguparthy9979 Месяц назад

    Gurrapu naada kattukovacchha video cheyandi mam
    Main entrance paina pettaccha. Cheppagalaru

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc Месяц назад +4

    Korikalu gurinchi alochinchakunda
    Swamini different look lo chusi anandinchukovachu ..ala alankarinchukuni

  • @VijayaLakshmi-jf8cb
    @VijayaLakshmi-jf8cb Месяц назад

    Krishnudu daggara pettinavi artificial mala andi.chala andanga kanipistunnadu krishnudu satyabama garu...

  • @user-mm6oe1oh9i
    @user-mm6oe1oh9i Месяц назад

    Rama Koti Gurichi Chypandi Girl's Rayaocha Naku 35 Age Ala Raylee🙏🙏🙏🙏

  • @raghavendrarahulkumar3081
    @raghavendrarahulkumar3081 Месяц назад +1

    Neanu cheasa- korika teerindhi+ negative result kooda ayyindi.
    Aa korika 7 eallaga teeranidi idhi cheastheay teerindhi+ anukoni oka Chala pedda negative result kooda vacchindi

  • @lakshmikarri.lakshmikarri.2995
    @lakshmikarri.lakshmikarri.2995 Месяц назад +1

    Niluvu dhopidi ante emiti amma oka video cheyyani

  • @addepallisrivalli529
    @addepallisrivalli529 Месяц назад

    Atuvantappudu elakula maala veste tappu emundi,adi maname kadaa vupayogimchedi.bhagavantunni pari pari vidhaaluga poojimchadam adi oka satisfaction,evari stomatini batti vaallu cheyyali,aasinchi pooja cheyyadam tappu ani cheppandi,etlaagaina alamkarinchi kovachu.

  • @pramodnvm
    @pramodnvm Месяц назад

    Patram, pushpam, phalam, thoyam....edhina bhakti to samarpinchithay chalu. Kummari matti poolu samarpinchinattu.

  • @sreemathrenamah
    @sreemathrenamah Месяц назад

    Akka okappudu vinayaka chavithi vasthe pathri, matti vinayakudu, kudumulu pettevallu. Eppudu yelukai malalu, bellam deepalu. Navarathrulu ki ammavariki nimmakaya deepalu, gajulu haralu, rupayalu dandalu 😂 youtube ammavari daya valla festivals styels maripothunayee akka.

  • @shravaniyedugani1990
    @shravaniyedugani1990 Месяц назад +2

    Thalaki oil pettukovadam thala snana cheyadam tuesday cheyyoddu fri day cheyoddu ani antunnaru plz oka video cheyandi 🙏

  • @bhanumathij7479
    @bhanumathij7479 Месяц назад

    🙏🏻🛕🙏🏻👏🏻👏🏻❤️