Amma nenu oka peda ralini, RUclips lo videos choosi ila cheyala ani badjet ki bayapadi 3 years pooja vadilesanu,mee matalu vinagane bakti to malli ee year pooja start chesanu 🙏🙏🙏🙏
మీరు ప్రతీ రోజు పూజ చేసుకోండి, తేలికగా నేను వీడియో చేస్తాను, మీకు నా వీడియో ఉపయోగపడినందుకు చాలా సంతోషం గా ఉంది, మీ లాంటి వారికోసమే గోవింద సేవ ఛానల్♥️🙏🏼🌹🚩
@@veenajasti1677ఈ పిచ్చి వదిలించుకోండి, వ్రతం సాయంత్రం చెయ్యాలి ఏర్పాట్లు ఉదయం నుండి చేసుకోవాలి, బ్రహ్మ ముహూర్తం లో స్త్రీల వ్రతాలు ఉండవు, స్త్రీల పరిస్థితి తెలుసు కనుక మన పెద్దలు నోములు సాయంత్రం ఏర్పాటు చేశారు ♥️
అమ్మ నమస్కారం అమ్మ మీరు చెప్పేది చాలా కరెక్ట్ మనం నగలు డబ్బులు దాచి బీరువా ఎవ్వరికీ చూపించకుండా ఉంటాము అలాగే దేవుడు గది మనం చేసే పూజ కూడా ఎవరికీ చూపించకూడదు అని నేను అనుకుంటాను
సత్యభామ గారు నమస్కారం అండి మీరు చేస్తున్న వీడియోస్ అన్ని 100% కరెక్ట్ అండి. నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటనండి.. మా అమ్మ నాన్న ల కాలం లో ఇన్ని అర్భటలేవి లేవు. ఉనంతలోనే పూజలు చేస్కుని కుటుంబం తో సహా గుడికి వెళ్ళి వచ్చి సరదాగా భాద్యతగా మనశ్శాంతి గ ఉండేవాళ్ళు ..ఇప్పుడు అన్ని కొత్త కొత్త పూజలు విడ్డురాలు రూల్స్ అన్ని పుట్టుకొస్తున్నాయి. అవి పాటిస్తేనే మంచి జరుగుతాయి లేదంటే ఇంట్లో మంచి జరగదు అని జనాలని bhayapettestunnaru... అమ్మ నాదొక సందేహం ఇల్లు కడగడం కుదరకపోతే పూజలు వ్రతాలు చేస్కోకుడద..ఎందుకంటే చాలా మంది నెల నెల కడిగుతున్నారు వారానికి ఒకసారి కూడా kadugutunnaru... మాకు నీళ్ళు సరిగ్గా బయటికి పోవమ్మ చాలా కష్టపడాలి నీళ్ళు తోయడానికి అందుకే ఈ సందేహం ప్లీజ్ జవాబు ఇవ్వండి...
అమ్మా, నేను భారత సంస్కృతి గురించి, ఇందలి అనుసరనణీయత గురించి గర్వపడుతుంటాను. మీ వ్యాఖ్యానాలలోని స్పష్టత, పదును , సూటిగా పాయింట్ ను మాత్రమే విశ్లేషణ చేస్తూ వివరణ ఇస్తున్న విధం బాగున్నాయి. దేశం పట్ల, దైవం పట్ల మీ శ్రద్ద నేటి యువత కు మార్గదర్శనం. మీ వ్యంగ్యం ఎక్కడా పరిమితిని దాటక పోవడం భాష యందు మీకున్న పట్టును సూచిస్తుంది. ఏది ఏమైనా మీ దేశ భక్తి, ధర్మం కోసం మీరు చేస్తున్న యుద్దానికి అభివందనములు.
పూజలు, పెళ్ళిళ్ళలో ప్లాస్టిక్&మెటల్ వస్తువుల వాడకం ఎక్కువగా వుంది . అవి శుభప్రదం కాదు , పర్యావరణానికి మంచిది కాదు . అన్ని అపోహలు తొలగిపోయే విధంగా మీరు చేస్తున్న వీడియోస్ ప్రజలలో మంచి మార్పు తీసుకుని వస్తుంది . Thank you సత్య గారు
🎉 అభినందనలు 👏🎉 200 👍 వీడియోలు అయ్యినందుకు , మంచి విషయాలు తెలియజేస్తూ అందరికి ఉపయోగ పడేలా అందిస్తున్నారు మీరు చెప్పినవి అందరు అర్థం చేసుకొని పాటిస్తారని ఆశిస్తున్నాను 🤗
శ్రీ మాత్రే నమః...నిజం చెప్పారు అమ్మ నిన్నటి వీడియో లో కామెంట్స్ చూస్తే నాకు కూడా చాలా బాధ వేసింది...మా నాన్న గారు చనిపోయారు ఐనా కానీ మ అమ్మకి మా ఇంట్లో అన్ని పూజల కి మా అమ్మ కి కూడా చీర పెట్టీ కాళ్ళ కి నమస్కరిస్తూ ఉంటాను🙏🙏🙏🙏
నేను ఇలా కామెంట్స్ పెట్టానని ఏమీ అను కోకండి దయచేసి.మీరు మీ అమ్మగారికి పెట్టీనట్లే ఎవరైనా సరే మీరే కాదు అటువంటి పరిస్థితుల్లో అత్తగారికి కూడా పెట్టగలరా? ఎవరి మనస్సు లనూ కష్టపెట్టాలని కాదు.ఎందు కంటే నేను అటువంటీ పరిస్థితిని ఎదుర్కున్నాను.
@@padmavathikaruchola4037 మీ మంచి మనసు కి చాలా సంతోషిఃచాను తల్లీ.కావాలని ఎవరూ అటువంటి పరిస్థితిని కోరుకోరు.కానీ అత్తగారికి కానీ ఆఢపడుచులకి కానీ అటు వంటి స్థితి ఖలిగితే కోఢలే కాదు కోడలి తల్లి కూడా చిన్నపుచ్ఛేటట్లు చేస్తారు.ఏమీ చేయలేం ఏమీ అనలేము.మీరేమీ అనుకోకండి.మీరు ఎపుడూ చేస్తున్న ట్లుగానే మీ అమ్మగారిని మీ ఆడపడుచు గారిని ఎపుడూ గౌరవిఃచండి అఃదరికు మీలాంటి మంచి మనసు ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
గౌరవనియులైన సత్యభామ గారి కి న నమస్కారాలు, అమ్మ న చిన్నతనం లో మా అమ్మమ్మ వల్ల ఇంటిలో ప్రతి గడపకు ప్రతిరోజు కడిగి ముగ్గు వేసేది, వరిపిండి తో, గుమ్మం పై నాలుగు నాలుగు చొప్పున గీతలు గిసేది, మిరేమో వేయకూడదు అంటున్నారు, పల్లెటూరులో మోత ఇలానే ఉంటుంది, నేను ఎంత మందిని చూసానో
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెల్లెమ్మ 17 సంవత్సరాల క్రితం నేను గర్భవతి గా ఉన్నపుడు నా భర్త చనిపోయారు నాకు ఒక కూతురు నేను బొట్టు , గాజులు పెట్టుకుంటాను కాని నేనేదో తప్పు చేసినట్టుగా చూసేవాళ్ళు , గత సంవత్సర వరలక్ష్మీ వ్రతం రోజున మా సొంత అక్క ఇంట్లో ఉన్నా, మా అక్కకు వీలు పడదంటే పూజ చేయబోతుంటే నన్ను చేయనివ్వలేదు ఆ రోజంతా చాలా ఏడ్చాను, అదృష్టం బాలేకపోతే మనవాళ్ళే మనకు శత్రువులు అవుతారమ్మా నిన్న ఒక సందర్భంలో నేను మా అక్క కలిసాము మీరు చేసిన విడియోలో పిన్ చేసిన కామెంట్ మా అక్కకు చూపించాను నాలాంటి పరిస్థితులున్న వాళ్ళు ఎంత బాధపడతారో అని తనకు అర్థం కావాలని
మీ కోసం బాధపడటానికి సమాజాన్ని వాయించడానికి నేనున్నాను, వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీలాంటి మహా ఇల్లాళ్ళు ధైర్యంగా ఆనందంగా నవ్వుతూ ఉండాలని ఏడుకొండలవాడిని నిత్యము ప్రార్థిస్తాను🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️🌹🚩
@@Govindaseva చాలా సంతోషం అమ్మ🙏🏼🙏🏼🙏🏼 పూజలు , నోములు సందర్భంలో మనసు చాలా బరువుగా అనిపిస్తుంది మాకేలాంటి అవకాశం లేదని , నా భర్త చనిపోయినపుడు నా వయసు 22 సంవత్సరాలు అమ్మ ఎంత దుఃఖం దిగమింగుకుంటున్నానో ఇప్పడు కూడ కన్నీళ్లు ఆగడం లేదు మీ వల్ల అయిన సమాజం మారాలని కోరుకుంటున్న తల్లి
Amma namaskaram meru chepavi Ani challa correct ga cheptunaru avaru Anni comments chesina meru patinchukovadu meru elanti manchi vishayalu maku enka challa chepali amma
Amma Meeru you tube lo ravadam Maa adrustam amma Entho mandhi mansulu santhosham tho poojalu cheskuntaru amma Ee year Chala channels like mom and me talks ,alanti vallu videos chusi ilanti poojalu shoppinglu chesko alleno ani dabbulu chala padu cheskuntunnanu amma Meeku chal chala thanks andi Ladies illalalo Inka sadhacharam aachristharu anipisthundhi amma mee valla🙏🙏🙏
Na manasu lo unna prathi mata chepparamma miru🥺 asalu arbhatam athi thappa bhakti chala chala thakkuva kanipisthundi amma, anni valid points chepparamma miru, milaga vaasthavalu chepevalu avasaram amma present😊 Thank you so much amma 🙏🏻
Amma meeru chala baga vivarincharu nenu ma amma gariki mee video chudaka munde cheppanu vratam evening chesukunte baguntundi mansanthi ga ante vinaledu morning cheyamandi e sariki ayipoyindi kabbati next year nundi meeru chepina vidanam prakaram chesukuntanu meeku na danyavadalu😊
అమ్మ నాకు వివాహం ఆలస్యం అవుతుంది... వరలక్ష్మి వ్రతం చేసాక మీ వీడియోస్ కనిపించాయి... మీరు ప్రతిదీ చాలా బాగా చెప్తున్నారు... అమ్మ నాకు మీ ఆశీర్వదాలు ఇవ్వండి అమ్మ...
Nenu anukunedani Brahmins ante chala restrictions pedataru anukunedani andi but me videos chusaka tappuga anukunanu ani ardamayindi chala use full videos chestunaru andi thank you ❤
Super ga chepperu👌you tubers chupinche variety items,variety pooja vidhanam chusi ladies ki pichi mudhirindhi. Ammavaru(asalu) thappa anni untayi akkada
Amma chaala baga chepparu. Alage inko topic kuda chepandi Amma. Vayanaalu, tambulam items, nomula vayanaalu(*particular ga sankranthi )items emi evvali. Inka marriage gurinchi kuda Amma. E rojulu pellillu, sangeeth anta, getogether anta, photo shoot anta. Itchipucgukone chota paddatulu daggara vachesariki maku ledu cantana, maku avi ravalli evi raavaali antaru. Ma side e paddati ledu etc. Sangeet anta, mehandi anta, getogether, photo shoot, 1month, 2 months.... bday shoot, months baby, Etc Gadapa lopala goda, inti bayata godaalu, patikalu, variety dhoopaalu, devudi daggara elephants, horses, enta mandi devulubunte anta family, Periods a kada natural kada chanting cheste enti, book , pooja Muqtada ledu, cheyatam ledu kada ani kondaru, Enti e paddatulu, poojalu, pellillu, e youtube valla intlo perukupotynnayi, devudi samanulu, items, mari ade evi chaduvukondi, avi chaduvukondi, anta gita alanti enduku chepparu poojalu chese vaaru, E madhya battalu pichi kuda ekkuva iyyindi, Ade madi cheera kattukomani enduko chepparu.... Inko vishayam e liquids kuda ekkuva iyyayi a soap, liquid mersutayi emi use chestaro pooja samanulu ki vigrahalu ki Media effect chala vachi doubts daggare agi mataalu change chesukuntunnaru. Evi anta waste karchule... evari ki
మీ విడియోస్ చాలా బావున్నాయమ్మ మీ ప్రతి వీడియో లో ఉన్న ముఖ్య విషయాలు కలిపి ఒక చిన్న షార్ట్ వీడియో చేయగళూరు ఎందుకంటే మేము స్టస్తుస్ పెట్టుకుని కొంతమందికి అయినా కాలి తెరిపిస్తాము మీ వీడియో లింక్ పెట్టచ్చు కానీ లింక్ ఓపెన్ చేసి ఎవ్వరు చూడరు కదా అందుకని అమ్మ నా ఉద్దేశం మీకు తెలిపాను అంతే అమ్మ 🙏👍
మీరు చెప్పినది మా ఇంట్లోనే. జరిగింది మాకు మా మేనమామ గారు పెళ్లిపత్రిక నాకు ఇచ్చినది రేటు యెక్కువ మా అమ్మకు ఇచ్చినది తక్కువ అవి రెండు ఆయన కూతురివే నేను పత్రిక చూసి మా అమ్మని అడిగాను ఎవరిది అని ఎందుకంటె మా నాన్న చనిపోయాక మా అమ్మ గారి ఇంటి పరిస్థితి కొంచెం బాగులేక పోయింది అది వారు చెప్పకనే చెప్పినట్లనిపించింది కానీ మా పిచ్చి అమ్మ మా అన్న నాకు ఏది ఇచ్చిన ఒక్కటే అని పెళ్లికి వెళ్ళింది
Chala thanks madam.... present naku 28 years naku idhharu abbayilu ....nenu every year ma amma vallau chesinatte puja acharisthunnanu but ippudu RUclips lo videos chusi ala chesthene cheyyalemo anukunnanu but me videos chusi naku nenu idhivaraku chesina vidhaname currect ani ippudu confidence vochhindhi chala chala thanks madam
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 నేను అడిగిన ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పారు.మా బాబు కి 5 సం సరిగా మాటలు రావడం లేదు. నేను చాలా బాధ పడుతున్నాను.అమ్మ అక్క నాన్న అని మాటలు ఆడుతున్నాడు.బాగా మాటలు రావాలి అంటే ఏమి చేయాలి చెప్పండి అమ్మ🙏🙏🙏🙏
Hi andi ma abbay di kuda same problem 2 years nunchi speech therapy epustunamu epudu maatalu vastunay , so miru sure ga mi vurilo manchi speech therapy centre lo join cheyandi please don't neglect....
Madam garu Nenu college student ni oka Amma laga anni jagrattalu chebutunnaru mi daya valla nenu sadaachaaram nerchukuntunnanu, entho dhairyaga matladutunnaru chala dhanyavadalu🙏 jai hind jai bharath jai Sri ram
అమ్మ money plant గురించి చెప్పండి .ఎక్కడ పెట్కోవలి...అని నేను చాలా మంది ఇంట్లో చూస్తున్న..ఎక్కడపడితే అక్కడ పెడ్తున్నాడు.. కొందరింట్లో అయితే మరీ bathroom లో కూడా plant నీ వేలాడదీసి పెట్టారు..నేను చెప్పను అలా పెట్టకూడదు అని..కానీ వాళ్ళు వినలేదు
భార్య భర్త శఖ్యత అయిన తరువత ఉదయము నిద్ర లేచి తలసాన్నం ఖచ్చతంగా చేయాలి అంటున్నరు .అల చేసిన తరువాత పూజ చేసుకోవాలి.నాకు రోజు పూజ చేసికోవలి అనిపిస్తుంది రోజు తలసాన్నం చేస్తుంటే తల నొప్పి వస్తుంది.నేను చాలా వీడియో చేశాను తలస్నానం చేయాలి అని కొందరు చేయకపోయినా ప్రవలేదు అని కొందరు అంటున్నారు.మీరు అని చాలా బాగా వివరంగా చెపుతున్నారు .ఈ ప్రశ్న కి మీరు వివరంగా చెప్పండి అమ్మ
నేను చాలా సార్లు చెప్పాను ❤రోజు తలస్నానం పురుషులకు శాస్త్రం విధించింది, స్త్రీలకు కాదు, సృష్టి ధర్మం పాపం కాదు, పుణ్య కార్యం, మహిళలు మాములు స్నానం చేసి తల పై గోవింద నామం చెప్పి రెండు చుక్కలు నీళ్లు చల్లుకోండి, చక్కగా కొబ్బరినూనె రాసుకొని జడవేసుకోండి, వారానికి ఒక్కసారి తలస్నానం చెయ్యండి, మీకు మైగ్రైన్ పెరిగి మంచాన పడితే చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు, గుర్తుంచుకోండి ♥️
Amma meeku padabhi vandanam ammavare mee notlo nunchi ila cheyyali pooja ani chappinattu undi mee videos maaku entho utsahanga marintha positive ness ni nimputhundi ,amma namaskramulu i am from kolar Karnataka
Amma nenu oka peda ralini, RUclips lo videos choosi ila cheyala ani badjet ki bayapadi 3 years pooja vadilesanu,mee matalu vinagane bakti to malli ee year pooja start chesanu 🙏🙏🙏🙏
మీరు ప్రతీ రోజు పూజ చేసుకోండి, తేలికగా నేను వీడియో చేస్తాను, మీకు నా వీడియో ఉపయోగపడినందుకు చాలా సంతోషం గా ఉంది, మీ లాంటి వారికోసమే గోవింద సేవ ఛానల్♥️🙏🏼🌹🚩
@@veenajasti1677ఈ పిచ్చి వదిలించుకోండి, వ్రతం సాయంత్రం చెయ్యాలి ఏర్పాట్లు ఉదయం నుండి చేసుకోవాలి, బ్రహ్మ ముహూర్తం లో స్త్రీల వ్రతాలు ఉండవు, స్త్రీల పరిస్థితి తెలుసు కనుక మన పెద్దలు నోములు సాయంత్రం ఏర్పాటు చేశారు ♥️
Gadapa ki tenkaya kotavacha
@@Sribasfashioncollectionపూజలో కొట్టండి చాలు ♥️
Amma varalakshmi vrata subhaakankshalu 🙏
అబ్బబ్బా ఈ కాలంలో ఇలాంటి ఆడపిల్ల ...వినటానికి చూడటానికి చాలా ముచ్చటగా వుంది. మీవంటి వారు మండలానికి ఒకరున్నా చాలు సమాజం ఉత్తమంగా మారుతుంది
అమ్మ నమస్కారం అమ్మ మీరు చెప్పేది చాలా కరెక్ట్ మనం నగలు డబ్బులు దాచి బీరువా ఎవ్వరికీ చూపించకుండా ఉంటాము అలాగే దేవుడు గది మనం చేసే పూజ కూడా ఎవరికీ చూపించకూడదు అని నేను అనుకుంటాను
Chala carrect ga cheparu amma
చక్కగా చెప్తున్నారు అమ్మా! ఈ మధ్య పోటీలు పెట్టుకుని అలంకరణ చేస్తున్నారు...
సత్యభామ గారు నమస్కారం అండి మీరు చేస్తున్న వీడియోస్ అన్ని 100% కరెక్ట్ అండి. నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటనండి.. మా అమ్మ నాన్న ల కాలం లో ఇన్ని అర్భటలేవి లేవు. ఉనంతలోనే పూజలు చేస్కుని కుటుంబం తో సహా గుడికి వెళ్ళి వచ్చి సరదాగా భాద్యతగా మనశ్శాంతి గ ఉండేవాళ్ళు ..ఇప్పుడు అన్ని కొత్త కొత్త పూజలు విడ్డురాలు రూల్స్ అన్ని పుట్టుకొస్తున్నాయి. అవి పాటిస్తేనే మంచి జరుగుతాయి లేదంటే ఇంట్లో మంచి జరగదు అని జనాలని bhayapettestunnaru...
అమ్మ నాదొక సందేహం ఇల్లు కడగడం కుదరకపోతే పూజలు వ్రతాలు చేస్కోకుడద..ఎందుకంటే చాలా మంది నెల నెల కడిగుతున్నారు వారానికి ఒకసారి కూడా kadugutunnaru... మాకు నీళ్ళు సరిగ్గా బయటికి పోవమ్మ చాలా కష్టపడాలి నీళ్ళు తోయడానికి అందుకే ఈ సందేహం ప్లీజ్ జవాబు ఇవ్వండి...
అమ్మా, నేను భారత సంస్కృతి గురించి, ఇందలి అనుసరనణీయత గురించి గర్వపడుతుంటాను. మీ వ్యాఖ్యానాలలోని స్పష్టత, పదును , సూటిగా పాయింట్ ను మాత్రమే విశ్లేషణ చేస్తూ వివరణ ఇస్తున్న విధం బాగున్నాయి. దేశం పట్ల, దైవం పట్ల మీ శ్రద్ద నేటి యువత కు మార్గదర్శనం. మీ వ్యంగ్యం ఎక్కడా పరిమితిని దాటక పోవడం భాష యందు మీకున్న పట్టును సూచిస్తుంది. ఏది ఏమైనా మీ దేశ భక్తి, ధర్మం కోసం మీరు చేస్తున్న యుద్దానికి అభివందనములు.
ధన్యవాదములు 🙏🏼♥️🚩
ఎంత బాగా చెప్పారమ్మా
ఈ మధ్యన విచిత్ర పోకడలు ఎక్కువైపోతున్నై
పూజ కన్నా ఆర్భాటాలు ఎక్కువైపోతున్నై మీ ఈ వీడియో చూసి కొంత మంది ఐనా మారితే బాగుండు
Uh
Yes👍
Nijame over action akkuvipoindhi
పూజలు, పెళ్ళిళ్ళలో ప్లాస్టిక్&మెటల్ వస్తువుల వాడకం ఎక్కువగా వుంది . అవి శుభప్రదం కాదు , పర్యావరణానికి మంచిది కాదు . అన్ని అపోహలు తొలగిపోయే విధంగా మీరు చేస్తున్న వీడియోస్ ప్రజలలో మంచి మార్పు తీసుకుని వస్తుంది . Thank you సత్య గారు
అమ్మా మీకు శతకోటి వందనాలు తల్లి. నా మనసులో ఉన్నా ఎన్నో అపోహలు తొలిగించారు తల్లి. 🙏🙏🙏
నా మనసులో మాటను మీరు చెబుతున్నట్లు ఉంది.
చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మీ వీడియోలు.
మీకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు 🙏🏻
అమ్మ మా ప్రతీ సందేహంని చక్కగా, స్పష్టముగా నివృత్తు చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
మా అదృష్టం మీ వీడియోలు చూడగలగడం. జై శ్రీ రామ్
నా ప్రతి ఆలోచన మీరు చెప్తున్నారు చాలా సంతోషం గా ఉంది అమ్మ
yes
🎉 అభినందనలు 👏🎉 200 👍 వీడియోలు అయ్యినందుకు ,
మంచి విషయాలు తెలియజేస్తూ
అందరికి ఉపయోగ పడేలా అందిస్తున్నారు
మీరు చెప్పినవి అందరు అర్థం చేసుకొని పాటిస్తారని ఆశిస్తున్నాను 🤗
ఎంత బాగా వివరణ ఇచ్చారో చెప్పలేను.గుండెకు హతుకోనేలా చెప్పరు తల్లి🙏🙏
శ్రీ మాత్రే నమః...నిజం చెప్పారు అమ్మ నిన్నటి వీడియో లో కామెంట్స్ చూస్తే నాకు కూడా చాలా బాధ వేసింది...మా నాన్న గారు చనిపోయారు ఐనా కానీ మ అమ్మకి మా ఇంట్లో అన్ని పూజల కి మా అమ్మ కి కూడా చీర పెట్టీ కాళ్ళ కి నమస్కరిస్తూ ఉంటాను🙏🙏🙏🙏
నేను ఇలా కామెంట్స్ పెట్టానని ఏమీ అను కోకండి దయచేసి.మీరు మీ అమ్మగారికి పెట్టీనట్లే ఎవరైనా సరే మీరే కాదు అటువంటి పరిస్థితుల్లో అత్తగారికి కూడా పెట్టగలరా? ఎవరి మనస్సు లనూ కష్టపెట్టాలని కాదు.ఎందు కంటే నేను అటువంటీ పరిస్థితిని ఎదుర్కున్నాను.
🙏🏼🙏🏼🙏🏼❤❤❤🌹
@@krishnaveninori8867 నా మనస్సులో మాట అండి🙏🚩🕉️
అమ్మా మీరెవరో నాకు తెలియదు కానీ మీ ప్రశ్నకు నా జవాబు నేను మా ఆడపడుచుకి పెట్టి కాళ్ళకు నమస్కరించాను.భర్త లేరు ఆవిడకు.
@@padmavathikaruchola4037 మీ మంచి మనసు కి చాలా సంతోషిఃచాను తల్లీ.కావాలని ఎవరూ అటువంటి పరిస్థితిని కోరుకోరు.కానీ అత్తగారికి కానీ ఆఢపడుచులకి కానీ అటు వంటి స్థితి ఖలిగితే కోఢలే కాదు కోడలి తల్లి కూడా చిన్నపుచ్ఛేటట్లు చేస్తారు.ఏమీ చేయలేం ఏమీ అనలేము.మీరేమీ అనుకోకండి.మీరు ఎపుడూ చేస్తున్న ట్లుగానే మీ అమ్మగారిని మీ ఆడపడుచు గారిని ఎపుడూ గౌరవిఃచండి
అఃదరికు మీలాంటి మంచి మనసు ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
అమ్మ మిమ్మల్ని సాక్షాత్తు అమ్మవారే మా కోసం పంపించారు.. ధన్యవాదాలు అమ్మ మీకు..
Excellent అక్క.... నేను మీరు చెప్పినట్టే సింపుల్ గా... నాకు తోచినంత లో వ్రతం చేసుకున్నానక్కా... 🙏
గుడ్ amma❤🙏🙏
మీరు చాల భాగా సులభమైన మార్గాన్ని చూపి మంచి గా చెప్పారు
సమస్త సోదర సోదరీ మణులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
🙏🏻
🙏🙏🙏
@@neerusart1131l🎉🎉 ex
😢😮
సోదరి చాలా బాగా చెప్పుతున్నారు పసుత సమాజం లో మీ లాంటి వారు చాలా అవసరం చెపుతూ నే ఉండ డి
గౌరవనియులైన సత్యభామ గారి కి న నమస్కారాలు, అమ్మ న చిన్నతనం లో మా అమ్మమ్మ వల్ల ఇంటిలో ప్రతి గడపకు ప్రతిరోజు కడిగి ముగ్గు వేసేది, వరిపిండి తో, గుమ్మం పై నాలుగు నాలుగు చొప్పున గీతలు గిసేది, మిరేమో వేయకూడదు అంటున్నారు, పల్లెటూరులో మోత ఇలానే ఉంటుంది, నేను ఎంత మందిని చూసానో
అమ్మా నేను వెయ్యకూడదు అనలేదు, పసుపు, కుంకుమ వరిపిండి వాడండి, కొందరు సున్నం ముగ్గులేస్తున్నారు, అవి వేయకండి, అమ్మవారిపై సున్నం పోయకూడదు ♥️
@@Govindasevaok Naku ade doubt unde akka. Naku clear chesaru. Thank you akka
Madam meeru చెప్పినవి అన్నీ 100percent correect. Nenu kooda
Meeru cheppinatte poorva paddati follow avuthaanu
Varalakshmi vratam bommalu chesukoni daaniki pooja chesukuntunnaru ani cheppaaari kada ,entha decoration chesukunnaa pooja maatram kalasaaniki maatrame chesukuntaamu.Extra antha vaari taahatu batti chesukuntunnaaru.
Naa matuki ammavaari alankarana chesukuni santhoshapadathaanu.
Meeru cheepinavanni 100percent correct. Meeru cheepinavi follow
Avutu evari taahatu ki taggattu vaaru cheyadam ante opika extra cheyadam mamchidi ani naa abiprayam
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెల్లెమ్మ
17 సంవత్సరాల క్రితం నేను గర్భవతి గా ఉన్నపుడు నా భర్త చనిపోయారు
నాకు ఒక కూతురు నేను బొట్టు , గాజులు పెట్టుకుంటాను కాని నేనేదో తప్పు చేసినట్టుగా చూసేవాళ్ళు , గత సంవత్సర వరలక్ష్మీ వ్రతం రోజున మా సొంత అక్క ఇంట్లో ఉన్నా, మా అక్కకు వీలు పడదంటే పూజ చేయబోతుంటే నన్ను చేయనివ్వలేదు ఆ రోజంతా చాలా ఏడ్చాను, అదృష్టం బాలేకపోతే మనవాళ్ళే మనకు శత్రువులు అవుతారమ్మా
నిన్న ఒక సందర్భంలో నేను మా అక్క కలిసాము మీరు చేసిన విడియోలో పిన్ చేసిన కామెంట్ మా అక్కకు చూపించాను నాలాంటి పరిస్థితులున్న వాళ్ళు ఎంత బాధపడతారో అని తనకు అర్థం కావాలని
మీ కోసం బాధపడటానికి సమాజాన్ని వాయించడానికి నేనున్నాను, వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీలాంటి మహా ఇల్లాళ్ళు ధైర్యంగా ఆనందంగా నవ్వుతూ ఉండాలని ఏడుకొండలవాడిని నిత్యము ప్రార్థిస్తాను🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️🌹🚩
@@Govindaseva చాలా సంతోషం అమ్మ🙏🏼🙏🏼🙏🏼
పూజలు , నోములు సందర్భంలో మనసు చాలా బరువుగా అనిపిస్తుంది మాకేలాంటి అవకాశం లేదని , నా భర్త చనిపోయినపుడు నా వయసు 22 సంవత్సరాలు అమ్మ ఎంత దుఃఖం దిగమింగుకుంటున్నానో ఇప్పడు కూడ కన్నీళ్లు ఆగడం లేదు మీ వల్ల అయిన సమాజం మారాలని కోరుకుంటున్న తల్లి
Super amma
Govinda yana maha mee lanti vaari valana society lo manushulu lo change raavali ani devuduni koorukuntunnamu
Avunu Amma Nakuu Aa devuduu Anyayam chesadu 😢😢😢 5 years ayendhi 😢😢😢😢😢😢 maku amethy Mari goram Amma Asalu bathiki vndaga nenu Evari intiki velakudadhu Ala velaka poyena naa intloo kudaa nanuu bathakanivadamledhu 😢
Na inti Gadapaki kuda nenu pasupu rayakudadhu anta thulasamaki Botluu petaanivaru
Devudi photos ki botluu petaakudadhu antaruu Eedhem Narakam Amma naku naa barthani pogotukuni badhaa padanaa elaaa velaaa torchar a barinchalaaa aaa devudu nanuuu Eepudu thiskeliipothadooo Amma 😢😢😢😢😢😢😢 barinchaleka pothunaaa😢😢😢😢😢😢
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼
అమ్మ మీకు ధన్యవాదములు. ఆ శ్రీమహాలక్ష్మి వచ్చి మాకు వివరించినట్లుగా వున్నారు. 🙏🙏🙏🙏🙏🙏మీకు వరలక్ష్మి శుభకాంక్షలు 🌹🌹🌹
Amma namaskaram meru chepavi Ani challa correct ga cheptunaru avaru Anni comments chesina meru patinchukovadu meru elanti manchi vishayalu maku enka challa chepali amma
ఈశాన్యం లో రాగి చెంబులో నీరు పూలు పెట్టే విధానం గురించి వివరించగలరు
Elantivi teliyanivi chepthu chala mandi lo vunna bhayalanu tholagisthunnaramma. Meeru nindu nurellu santhoshamga vundali. Elage maku teliyanivi chepthundali. Chala thanks amma
మా సత్యభామ అమ్మకు "వరలక్ష్మీ వ్రతం" శుభాకాంక్షలు 💐🌹🙏
🙏🏼🙏🏼🙏🏼❤❤❤🌹🌹🌹🚩🚩🚩
@@Govindaseva
🙏🙏🙏🙏🙏
అమ్మ నా సందేశాలు అన్ని తీర్చావు అమ్మవారి వచ్చి చెబుతున్నట్టు అమ్మ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద
అమ్మలు నేను పూర్వసువాసిని ని. నిన్న మీరు చెప్పిన మాటలతో. నేను చక్కగా తయారు అయి అమ్మ పూజ చక్కగా చేసుకున్నాను. నీకు నా ఆశీర్వాదములు తల్లీ. 🙏🏻👌👍🙌👏💐🤝
మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా 🙏🏼♥️
Mi matalu chala baga nachayamma danyavadhalu miku
అందరికి శ్రీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు...🌿🙏🌿.
నా తమ్ముడికి కూడా ♥️♥️♥️🌹🌹🌹
Thank you అమ్మ చాలా బాగా వివించారు రాగి బదులు కంచు ను ఉపయోగించవచ్చా దయచేసి తెలుపగలరు
వాడండి ♥️
పూజ ప్రేమ భక్తి తో చేస్తే మనసుకి చల్లగా ఆనందంగా వుంటుంది. మీ మాటల్లో ఆ నిజం కనిపిస్తోంది. ధన్యవాదాలు.
అమ్మ చాలా బాగా చెప్పారు ఆడంబరం అనవసరం భక్తి ఉంటేచాలు భగవంతుడి అనుగ్రహం పొందడానికి
Chakkaga cheppavu thalli.
May Paramatma Bless you forever 🙏
At such a young age, you are truly enlightened.
Amma meeru chala baga chapputunnaru mee lanti vallu unddabatta prakruthi etime ki adhi
Andhistundhi
Amma
Meeru you tube lo ravadam Maa adrustam amma
Entho mandhi mansulu santhosham tho poojalu cheskuntaru amma Ee year
Chala channels like mom and me talks ,alanti vallu videos chusi ilanti poojalu shoppinglu chesko alleno ani dabbulu chala padu cheskuntunnanu amma
Meeku chal chala thanks andi
Ladies illalalo Inka sadhacharam aachristharu anipisthundhi amma mee valla🙏🙏🙏
🙏🏼❤🚩
Chala chakkaga vivarincharu,,,ee madhya Hangul arbhatalu chusi chusi ekkada mana dharma daari tapputundoo Ani bhayam vestundedi
Chala సంతోషం అమ్మ చాలా విషయాలు తెలుసుకుంటున్న
వరలక్ష్మీ వ్రతం రోజున చాలా మంచి వీడియో చూసాము అమ్మ...
మొదటి సారి మీ వీడియో, అది కూడా ఇంత మంచి వీడియో వీక్షించినందుకు చాలా ధన్యురాలిని 🙏🙏🙏
Amma gudilo 2 rupayalabilla petti kumkuma puja cheyavacha .
Amma ma intlo avulu vunnae memu ruthukramasamyamlo vatini thakavacha vatini chudatanike yavaru lenappudu emcheyale. emaynadoshama chappande
gudilo 2 rupayelabilla mida pujarule puja cheyesthunnaru .
అమ్మ మీ పాదాలకు నా నమస్కారం
Amma me vala nenu correct ani feeling Naku vachindhi ...me Daya vala confidence vachindhi
Na manasu lo unna prathi mata chepparamma miru🥺 asalu arbhatam athi thappa bhakti chala chala thakkuva kanipisthundi amma, anni valid points chepparamma miru, milaga vaasthavalu chepevalu avasaram amma present😊 Thank you so much amma 🙏🏻
Amma meeru chala baga vivarincharu nenu ma amma gariki mee video chudaka munde cheppanu vratam evening chesukunte baguntundi mansanthi ga ante vinaledu morning cheyamandi e sariki ayipoyindi kabbati next year nundi meeru chepina vidanam prakaram chesukuntanu meeku na danyavadalu😊
Societyki pattina tuppunu vadilistunnaru amma hatsoff amma
నేను ఏమేమి అనుకున్నానో, అన్నీ నేను అనుకున్నట్లే ఇచ్చి పడేసారు అమ్మ, ధన్యవాదములు 🙏🙏.
Amma namaskaram ee mooda nammakala valla pooja antene ammo ani bhayamesthundi, meeru chala chakkaga chepthunnaru thalli
❤❤❤
Amma miku dhanyavadaalu .chala Baga chepparu .saamanyulu badha padakundaa andhariki artham ayyela chepparu
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🌹🙏🏻
Amma meku namaste nenu elanti matalu ekkada venaledhu chala baga cheptunnaru chala santhosam chala mandhi kallu therepistunnanu elanti video s meru chala chala cheyalip
ధర్మం ఆచరణ ఎంత ముఖ్యమో..
ధర్మ పరిరక్షణ అంతే ముఖ్యం
Yes
అమ్మ నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ తెలియజేస్తున్నారమ్మ ధన్యవాదాలు
అమ్మ నాకు వివాహం ఆలస్యం అవుతుంది... వరలక్ష్మి వ్రతం చేసాక మీ వీడియోస్ కనిపించాయి... మీరు ప్రతిదీ చాలా బాగా చెప్తున్నారు... అమ్మ నాకు మీ ఆశీర్వదాలు ఇవ్వండి అమ్మ...
వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కి వెళ్ళండి నేను తప్పకుండా వివాహం జరుగుతుంది చాలా మహిమగల గుడి ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది
Tq అమ్మ
@@Raiteraju958Maa puttillu ade gudiki daggara ma illu
Amma, mee vedios andaru chudalani, andaru mahilalu anandamga pandaga jarupukuni, prati mahila sukha santhoshalo vardhillalani korukuntunnanu.
అమ్మా.... వరమహాలక్ష్మి శుభాకాంక్షలు...🙏
ధన్య వాదాలు అమ్మ నాకు ఉన్న సందేహాల కు సమాధానాలు చెప్పారు
టైటిల్ లో మాసత్యభామ మహాలక్ష్మీ దేవి లాగే ఉంది అచ్చంగా👌వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు భామ గారూ🌹
Ammai sathy bhama varalakshmi vratham shubhakanshalu mariyu na aseesuli thalli
True mam i agree with u. Hatsoff to ur way of thinking . Stay blessed mam
Dhyirye saahase lakshmi annaaru peddalu,meeku mee kutumbaaniki varalakshmi vratam shobhaakaankshalu andii
చాలా బాగా చెప్పారు, శ్రీ మాత్రేనమః.
అబ్బబ్బ ఎంత బాగా చెప్తున్నారమ్మా తినకుండానే కడుపు నిండిపోతుంది
Amma memu anukuni vyaktam chesa avakaasam leni vishayaalu meeru cheptunnanduku meeku🙏🏻
అమ్మవారి స్వరూపం తల్లి ధర్మదేవతలు 🙏🙏🙏
Nenu anukunedani Brahmins ante chala restrictions pedataru anukunedani andi but me videos chusaka tappuga anukunanu ani ardamayindi chala use full videos chestunaru andi thank you ❤
Dear Sathya bhama gaaru sravana maasa shubhakankshalu
Hare Krishna Mathaji మీ పాదములకు కోటి కోటి నమస్కారములు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤🚩🚩🚩
Amma miru entha manchivalu mi videos andharu chuste bagundu Pooja antene pichiga chestunaru mi lanti valu janaliki teselaga chepali thank you 🙏🙏
చక్కగా చెప్పారు అమ్మ మీకు ధన్యవాదములు
Super ga chepperu👌you tubers chupinche variety items,variety pooja vidhanam chusi ladies ki pichi mudhirindhi. Ammavaru(asalu) thappa anni untayi akkada
Amma chaala baga chepparu. Alage inko topic kuda chepandi Amma.
Vayanaalu, tambulam items, nomula vayanaalu(*particular ga sankranthi )items emi evvali.
Inka marriage gurinchi kuda Amma.
E rojulu pellillu, sangeeth anta, getogether anta, photo shoot anta. Itchipucgukone chota paddatulu daggara vachesariki maku ledu cantana, maku avi ravalli evi raavaali antaru. Ma side e paddati ledu etc. Sangeet anta, mehandi anta, getogether, photo shoot, 1month, 2 months.... bday shoot, months baby,
Etc
Gadapa lopala goda, inti bayata godaalu, patikalu, variety dhoopaalu, devudi daggara elephants, horses, enta mandi devulubunte anta family,
Periods a kada natural kada chanting cheste enti, book , pooja Muqtada ledu, cheyatam ledu kada ani kondaru,
Enti e paddatulu, poojalu, pellillu, e youtube valla intlo perukupotynnayi, devudi samanulu, items, mari ade evi chaduvukondi, avi chaduvukondi, anta gita alanti enduku chepparu poojalu chese vaaru,
E madhya battalu pichi kuda ekkuva iyyindi,
Ade madi cheera kattukomani enduko chepparu....
Inko vishayam e liquids kuda ekkuva iyyayi a soap, liquid mersutayi emi use chestaro pooja samanulu ki vigrahalu ki
Media effect chala vachi doubts daggare agi mataalu change chesukuntunnaru.
Evi anta waste karchule... evari ki
వీడియో చేస్తాను ♥️
Yes baga chepparu. Inta hangu aarbhatam chesi marriage chesina vallu naalugu kalala paatu tinnaga kalisi untarane nammakam ledu.
అమ్మ 🙏🙏 మీ పాదాలకి ధన్యవాదములు ఎన్ని విషయాలు తిలియచిశారు 🙏🙏ఇంకా ఇంకా ఎనో విషయాలు మాకు తిలియచీయండి అమ్మ 🙏🙏🙏🙏
చాల చక్కగా చెప్పారు. ఈ వీడియోని చూసాక అయిన జనం తెలుసుకుని ఆర
మీ విడియోస్ చాలా బావున్నాయమ్మ మీ ప్రతి వీడియో లో ఉన్న ముఖ్య విషయాలు కలిపి ఒక చిన్న షార్ట్ వీడియో చేయగళూరు ఎందుకంటే మేము స్టస్తుస్ పెట్టుకుని కొంతమందికి అయినా కాలి తెరిపిస్తాము మీ వీడియో లింక్ పెట్టచ్చు కానీ లింక్ ఓపెన్ చేసి ఎవ్వరు చూడరు కదా అందుకని అమ్మ నా ఉద్దేశం మీకు తెలిపాను అంతే అమ్మ 🙏👍
మీరు చెప్పినది మా ఇంట్లోనే. జరిగింది మాకు మా మేనమామ గారు పెళ్లిపత్రిక నాకు ఇచ్చినది రేటు యెక్కువ మా అమ్మకు ఇచ్చినది తక్కువ అవి రెండు ఆయన కూతురివే నేను పత్రిక చూసి మా అమ్మని అడిగాను ఎవరిది అని ఎందుకంటె మా నాన్న చనిపోయాక మా అమ్మ గారి ఇంటి పరిస్థితి కొంచెం బాగులేక పోయింది అది వారు చెప్పకనే చెప్పినట్లనిపించింది కానీ మా పిచ్చి అమ్మ మా అన్న నాకు ఏది ఇచ్చిన ఒక్కటే అని పెళ్లికి వెళ్ళింది
🙏🙏అమ్మకి
😂ahnz
Amma lu antha apudu valla anna thamulaki support chestaru
Danyavadamulu chakkaga chepparu 💐🙏💐Jai sriram🙏🙏🙏
How good you are amma 🙏 based on current situation and dharamam your opening all of our eyes. You really amazing ❤ i love you amma
Chala thanks madam.... present naku 28 years naku idhharu abbayilu ....nenu every year ma amma vallau chesinatte puja acharisthunnanu but ippudu RUclips lo videos chusi ala chesthene cheyyalemo anukunnanu but me videos chusi naku nenu idhivaraku chesina vidhaname currect ani ippudu confidence vochhindhi chala chala thanks madam
Abhabhaa em cheparu mam really. ❤❤❤❤❤❤Super super ❤❤❤❤hatsooff ......real....bhakti anthe ento cheparu 🙏🙏🙏🙏🙏.....
Amma mee matalatho nalo unna sandehalu anni toligipoyayi elanti manchi vishayalu inka enno telapali🙏🙏
Amma nijaga aha Laxmi dhevi kurchuni naku Ela cheste istam anatuga cheparu amma meku dhanyvadhallu chala machi veshayam cheparu amma
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 నేను అడిగిన ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పారు.మా బాబు కి 5 సం సరిగా మాటలు రావడం లేదు. నేను చాలా బాధ పడుతున్నాను.అమ్మ అక్క నాన్న అని మాటలు ఆడుతున్నాడు.బాగా మాటలు రావాలి అంటే ఏమి చేయాలి చెప్పండి అమ్మ🙏🙏🙏🙏
Oka sari nandiri srinivas gari video chudandi ayana channel prati samasyaki pariskara video vuntundi
Hi andi ma abbay di kuda same problem 2 years nunchi speech therapy epustunamu epudu maatalu vastunay , so miru sure ga mi vurilo manchi speech therapy centre lo join cheyandi please don't neglect....
Speech therapy classes is the best solution
No problem andi ma Babu ki kuda 6 years ki vachaye ... tension padakandi ....koddiga late ga ina vasthye andi konthamandiki
Nijamga chaala baaga chepparu andi 🙏🏻
చెల్లెమ్మ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు 🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️🌹🌹🌹🚩
Madam garu Nenu college student ni oka Amma laga anni jagrattalu chebutunnaru mi daya valla nenu sadaachaaram nerchukuntunnanu, entho dhairyaga matladutunnaru chala dhanyavadalu🙏 jai hind jai bharath jai Sri ram
♥️♥️♥️♥️♥️🌹🌹🌹🚩
అమ్మ money plant గురించి చెప్పండి .ఎక్కడ పెట్కోవలి...అని నేను చాలా మంది ఇంట్లో చూస్తున్న..ఎక్కడపడితే అక్కడ పెడ్తున్నాడు.. కొందరింట్లో అయితే మరీ bathroom లో కూడా plant నీ వేలాడదీసి పెట్టారు..నేను చెప్పను అలా పెట్టకూడదు అని..కానీ వాళ్ళు వినలేదు
మనీ ప్లాంట్ ఎందుకు? చెమంతి మొక్క వేసుకుంటే రోజు 2పువ్వులు ఇస్తుంది, పూజకి వాడుకోవచ్చు ♥️
@@Govindaseva🥰🥰🥰
Sanathana dharmam gurinchi prastutam vunna vatitho vunna bedham Baga chepparu meeru 14:52 elanti vedioes maku chepthu vundandi meeku namaskaramulu
❤ ఓం శ్రీ సాయి బాబా ❤
Tq Amma chala Baga chepparu
భార్య భర్త శఖ్యత అయిన తరువత ఉదయము నిద్ర లేచి తలసాన్నం ఖచ్చతంగా చేయాలి అంటున్నరు .అల చేసిన తరువాత పూజ చేసుకోవాలి.నాకు రోజు పూజ చేసికోవలి అనిపిస్తుంది రోజు తలసాన్నం చేస్తుంటే తల నొప్పి వస్తుంది.నేను చాలా వీడియో చేశాను తలస్నానం చేయాలి అని కొందరు చేయకపోయినా ప్రవలేదు అని కొందరు అంటున్నారు.మీరు అని చాలా బాగా వివరంగా చెపుతున్నారు .ఈ ప్రశ్న కి మీరు వివరంగా చెప్పండి అమ్మ
నేను చాలా సార్లు చెప్పాను ❤రోజు తలస్నానం పురుషులకు శాస్త్రం విధించింది, స్త్రీలకు కాదు, సృష్టి ధర్మం పాపం కాదు, పుణ్య కార్యం, మహిళలు మాములు స్నానం చేసి తల పై గోవింద నామం చెప్పి రెండు చుక్కలు నీళ్లు చల్లుకోండి, చక్కగా కొబ్బరినూనె రాసుకొని జడవేసుకోండి, వారానికి ఒక్కసారి తలస్నానం చెయ్యండి, మీకు మైగ్రైన్ పెరిగి మంచాన పడితే చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు, గుర్తుంచుకోండి ♥️
🙏🙏🙏🙏🙏🙏
Thankyou Amma miru cheppindi chala baghundi
హరేకృష్ణ
Amma meeku padabhi vandanam ammavare mee notlo nunchi ila cheyyali pooja ani chappinattu undi mee videos maaku entho utsahanga marintha positive ness ni nimputhundi ,amma namaskramulu i am from kolar Karnataka
చాలా చాలా బాగుంటున్నాయి అమ్మా మీ వీడియోస్..🙏
Pedda Vayasu varu kuda. Ila khandinchi cheppaleru Mee video continue cheyyandi Amma Dhanyavadamulu 🙏🙏
గోవిందాయనమః
Very nicely talking tq...same meelaane alochistha nenu ...kaakapothe meeru bayatiki andarnii educate chesthunnavu good