మీకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ🙏🙏🙏 నేను ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలని చాలా రోజుల నుండి నాకు కోరిక కానీ ఇది చాలా కష్టంతో కూడిన పని అనే నేను ఊరుకున్నాను ఇన్ని రోజులు కానీ ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చేసింది నేను కూడా ఈ వ్రతం కచ్చితంగా చేసుకుంటాను అని ఇంక నేను ఏమి చెప్పలేను అమ్మ నా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఇంత సింపుల్ గా ఉన్న పూజ ను ఎన్ని రోజులు చేసుకోలేకపోయాను అని నీకు మాత్రం చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ధన్యవాదములు అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ తల్లి సత్యభామ కు శుభోదయం❤..ఈ వ్రతం గురించి చాలా వీడియోస్ చూసి భయపడి చేసుకోవాలి అనే తపన కూడా తీసేసి😮 కానీ ఇప్పుడు మీ వీడియో చూశాక చేసుకోవాలి అనిపించింది😊ఎందుకంటే ప్రతి వారం పిండి దీపాలు పెట్టాలి అనేసరికి అవి చెయ్యడం నాకు రావు ...ఒకసారి ట్రై చేస్తే సరిగ్గా రాలేదు ...తర్వాత లడ్డు నైవేద్యం గా పెట్టాలి అన్నారు బూందీ లడ్డూ చెయ్యడం నాకు అసలు రాదు కొనుక్కుని తెచ్చి పెట్టడం ఇష్టం లేదు 😢...ఇప్పుడు మీరు నైవేద్యాలు చెప్పాక మనసుకి ప్రశాంతం గా వుంది తల్లి...అలాగే లాస్ట్ లో పుంచ్ అదిరింది హారతి లో స్వామి రూపం కనిపించడం అనేది నాకు కూడా అనుమానం గా వుండేది బయటకి చెప్తే ఏం అనుకుంటారో అని అనేదాన్ని కాదు.. ఏది ఏమైనా లాస్ట్ పంచ్ మన సత్యభామ ది ఐతే ఆ ఆనందం వేరు అబ్బా 😂😂😂😂 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
ఈ ఏడు శనివారాలు వ్రతం చేస్తే కానీ నాకు తిరుమల వెళ్ళే అవకాశం రాలేదు , చేస్తూ మధ్యలో 2021 లో November లో వరదల సమయం లో మమ్మలను వెళ్లనివ్వకుండ ఆపి , మళ్ళీ నేను ఇంకా వెళ్ళను అని మార్చ్ వరకు అని నిర్ణయించుకున్న తరువాత కూడా స్వామి టికెట్ మాకు వచ్చేలా చేసి మేము ప్రయత్నం చేయకుండానే , ఇలా చాలసహిమలు ప్రయత్నం లేకుండానే ఎన్ని జరిగాయో చెప్పలేను , అప్పుడే కాంచీపురం శ్రీపురం ఇలా అన్ని చాలా ఒకేసారి అన్ని పుణ్య క్షేత్రాలు దర్శించే అవకాశం కూడా కల్పించి చాలా జరిగాయి , అధి అంత స్వామి మహిమ అలా జరిగింది ఈ వ్రతం చేయడం వలన , అధి కూడా సులువుగా మాకు వేలు అయినట్లుగానే పెట్ట ము కానీ ఇన్ని రకాలు పెట్టలేదు ... అంత కస్టమ్ అస్సలు లేదు సులువుగానే చేసుకున్నాం .
సత్యభామ తల్లికి నమస్కారాలు మీరు చెప్పినట్లు స్వామికి మన మీద ఎంత ప్రేమ ఉందో ఆయన ఎంత దయ మూర్తి యో చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి మీరు చెప్పినట్టు ఆయన ప్రేమని మనము మనసుతో అనుభవిస్తేనే తెలుస్తుంది బయటకి బయట ప్రపంచానికి కనబడదు ఆయనను మనం మనసారా ఆరాధిస్తూ ఆయన ప్రేమను అనుభవిస్తేనే తెలుస్తుంది ఓం నమో వెంకటేశాయ🙏🙏
శ్రీమద్ రామానుజులవారి శిష్యులలో ఒకరైన శ్రీ నడాదూర్ ఆళ్వాన్ యొక్క మనవడు శ్రీ నడాదూర్ అమ్మాళ్ (వత్స్య వరదులు) వారు పర వాసుదేవ, వ్యూహ వాసుదేవ, అర్చామూర్తి వంటి మొదలగు విషయలను ఆయనయొక్క పరత్వాది పంచకం లో తెలియపరిచారు. అందరు అర్థ సహితంగా నేర్చుకుంటే ఎంతో ఉపయుక్తం గా ఉంటుంది 🤗.
భామగారు మీ ఋణం తీర్చుకోలేము🙏🏼నిత్య పూజకు కూడా పసుపులు కుంకాలు పూసేసి డబ్బు వచ్చిపడే ముగ్గులు వేసేసి, రకరకాల విచిత్రమైన దీపాలు పెట్టేసి వీడియోస్ తీసి చానెల్స్ లో పెడుతుంటే అవి చుట్టానికి క్షుద్ర పూజల్లా అనిపించి భయం వేసేది, నా చిన్నప్పుడు ఇలా పూజలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి ఇలాగే చెయ్యాలేమో అని లేకపోతే ఫలితం రాదేమో అని ఒకటే ఆరాటం, మీ ఛానల్ చూసి ఎంతమందికి మేలు జరిగిందో నాకు తెలీదు, నా కుటుంబం మాత్రం బాగుపడింది, మీరు చల్లగా ఉండాలి సత్య భామ గారూ🙏🏼🙏🏼🙏🏼
పూజ ఎలా చెయ్యాలో మీరు ఒకే లైన్ లో చెప్పేసారు. అదే మా క్షుద్రపూజ మాంత్రికులైతే.. ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఎలా నిల్చోవాలి, ఎలా వొంగాలి, ఏ పూలు పెట్టాలి, ఏ పండ్లు పెట్టాలి, ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి, ఎలా వండాలి, ఏ దిక్కున కూర్చోవాలి, ఏ బోట్లు పెట్టాలి, ఏ పాటలు పాడాలి, ఏ దీపాలు పెట్టాలి, ఏ నూనె పొయ్యాలి, ఇంకా ఏ గుడికి వెళ్ళాలి, ఎవరికి టోపీ పెట్టాలి, ఎవరికి గుండు కొట్టాలి.. ఇలా రెండు గంటలసేపు చెప్తారు 🤔 దేవుడిని భక్తితో ఎలా పూజించాలో మాత్రం చెప్పరు! ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే కదా🤦
ఓం నమో వేంకటేశాయ 🙏 నమస్తే సత్య గారు చాలా బాగా వివరించారు ఈ వ్రతం గురించి ఇ వ్రతం గురించి ఎవరు బయపడకండి. నాకు తెలిసి ఈ వ్రతానికి కావాల్సింది ఆ తండ్రి మీద ప్రేమ,భక్తి మనం ఏమి అశించకుండా ఈ వ్రతం చేస్తే ఆ తండ్రి మన చేతే ఈ వ్రతం పూర్తి చెపిస్తారు ఈ వ్రతం ఒక అద్భుతం,నేను ఈ వ్రతాన్ని రెండు సార్లు చేసుకున్నన్.నేను మొదటి పుస్తకం చదివి అసలు నేను ఈ వ్రతం చేయగలన ఉపవాసం,అతిథి కి బోజనం అని ఉండీ నేను చేయగలనా అని బయపడి కొన్ని నెలల మొదలు కూడా చేయలా కాని ఈ వ్రతం ఎంత అద్భుతంగా జరిగింది అంటే అసలు మాటలలో చెప్పలేనంత ,నాకు ఆ స్వామి మీద ప్రేమ తప్ప పూజలు అంతగా చేయటం రాదు వంట 4 సభ్యులు కన్న ఎక్కువ చేయటం రాదు అలాంటి నా చేత పూజ చాలా నిష్టగా చెయించి ప్రతి వారం 30 నుండి 50 మంది సభ్యులు కిభోజనం వండి పెట్టెల చేసాడు నా బంగారు తండ్రి 😢ఈ వ్రతానికి కావాల్సింది ప్రేమ మాత్రమే భయం కాదు 🙏
Mi pillalu chaala adrustavanthulu... Mi lanti thalli ni pondinanduku... Ila cheppevaru leka pakkadari patte jeevithalu aennooo... Kruthagnathalu amma...
జై శ్రీమన్నారాయణ 🙏 చాలా చక్కగా వివరించారు అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు, నేను గత ఐదు సంవత్సరాల నుండి సప్త శనివారాలు చేస్తున్నాను అమ్మ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది... మీ వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి అమ్మ ఇది నా మొదటి అనుభవం మీతో పంచుకుంటున్నాను.. ధన్యవాదాలు అమ్మ
Jai sri rama.aa srinivasa govinda swami manakosam apudu nilabadi vuntadu ani prathi vokaru thelusukovali swami padhala vaypu chudali oka ganta nilabadalnte kala noppulu ani nilabadalemu adi grahimchali andaru. Jai radha govinda.
Chaala chakkaga vivarincharu sadharana manushulu kooda chesukogalige laga vivarincharu 🙏🏻🙏🏻🙏🏻 nijanga intavaraku vachina video lu choosi maa lanti vallam cheyyalemu emo Ani Dani joliki kooda poledu Amma dhanyavadalu. Nadoka chinna doubt Amma maa husband vere oorilo unnaru nenu ee vratham talapettina roju ayana akkada nonveg tineste doshama Amma vivarinchagalaru
గ్రామ దేవతలు ఎవరు ?? గ్రామ దేవతల పూజ విధానం మరియు గ్రామ దేవతలు పురాణాలలో ఉన్నారా ?? అమ్మవారికి బోనం చేయటం పురాణాలలో ఉందా ?? అమ్మవారుకి ఇచ్చే జంతు బలి ఎవరు స్వీకరిస్తారు ?? అమ్మవారు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు, గనాలు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు ఎవరు ?? అమ్మవారు గనాలు ఎవరు ?? అమ్మవారికి జంతు బలి ఇవ్వాల వద్దా ?? దేవుడు మనిషి ఒంటి మీదకి వస్తాడా ?? దేవుడు పూనకం నిజమేనా ?? అమ్మవారు మనిషి ఒంటి మీదకి వచ్చి జంతు బలి కావాలి అని కోరుతుంది. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా సంసారం బాగుపడదు అని చెప్తుంది. నిజంగా అమ్మవారు జంతు బలి కావాలి అని కోరుతుందా ?? వామాచారం చేసే వాళ్ళు అంటే జంతు బలి ఇచ్చి మాoసం కల్లు నైవేద్యంగా పెట్టే వాళ్ళు వామాచారంలో చెయ్యటం పూర్తిగ మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా ?? ఇలా వామాచారంలో చేయడం మానేసి దక్షిణాచారoలో చేస్తే ఏమైన కీడు జరుగుతుందా, అమ్మవారికి ఏమైన కోపం వస్తుందా ??నా ప్రశ్నలకు సమాధానాలు పూర్తి వీడియో చేసి చెప్తావ్ అని కోరుతున్నా అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అక్క 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@@prashu108అమ్మవారుకి ఇచ్చే జంతు బలి ఎవరు స్వీకరిస్తారు ?? అమ్మవారు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు, గనాలు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు ఎవరు ?? అమ్మవారు గనాలు ఎవరు ?? అమ్మవారికి జంతు బలి ఇవ్వాల వద్దా ?? దేవుడు మనిషి ఒంటి మీదకి వస్తాడా ?? దేవుడు పూనకం నిజమేనా ?? అమ్మవారు మనిషి ఒంటి మీదకి వచ్చి జంతు బలి కావాలి అని కోరుతుంది. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా సంసారం బాగుపడదు అని చెప్తుంది. నిజంగా అమ్మవారు జంతు బలి కావాలి అని కోరుతుందా ?? వామాచారం చేసే వాళ్ళు అంటే జంతు బలి ఇచ్చి మాoసం కల్లు నైవేద్యంగా పెట్టే వాళ్ళు వామాచారంలో చెయ్యటం పూర్తిగ మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా ?? ఇలా వామాచారంలో చేయడం మానేసి దక్షిణాచారoలో చేస్తే ఏమైన కీడు జరుగుతుందా, అమ్మవారికి ఏమైన కోపం వస్తుందా ??
Namasthe Satya bhama garu 🙏 Saptha sanivarala vratam leka pooja ki udyapana epudu cheyali? At last 7th day of Saturday? Leda ye varaniki aah vaaram vratam ayyaka udyapana chepocha? Naku epudu vache pedda doubt idi. Okasari cheptara pls? And many thanks for your videos. Very informative and educated.
సత్యభమ గారు నమస్కారం అండి మీకు నా సమస్య చెప్పుకోవాలి అని నాకు కరోనా 2 వేవ్ లో వచ్చింది 16 లక్షలు ఖర్చు అయింది అండి మేము మధ్య తరగతి కుటుంబం అండి అప్పటి నుండి మాకు రుణ బాధలు కష్టాలు ఎక్కువ అయ్యాయి. నాకు ఏమైనా పరిష్కారం చెప్పండి
Namaste andi.. Samagika samasya la pi kuda video cheyandi.. Plz... Shopping malls valu, share auto valu.. Andaru yevaristam vachinatlu valu high volume lo speaker s petti chala disturb chestunaru... . Denipi oka video cheyandi
అలా ఏం కాదండి, ఏడు వారాలు అయిపోయాక మీకు వీలైతే 5గురు ముత్తైదువులు లేదా కన్నె పిల్లలకు భోజనము పెట్టవచ్చు, నేనైతే గుడి దగ్గర ముసలావిడకు భోజనము ఇచ్చి వస్తున్నాను,ఏదైనా మన శక్తి మేరకు చేయాలి, నేనైతే ఆడంబరాలకు పోను
Amma meru cheppe vidanam chala sulabam ga and manasuki prasantamga undi kani amma oka chinna doubt puja chese 7 varalu evaro okariki bojanam pettali antunaru mari e niyama gurunchi cheppagarlu amma
మీకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ🙏🙏🙏 నేను ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలని చాలా రోజుల నుండి నాకు కోరిక కానీ ఇది చాలా కష్టంతో కూడిన పని అనే నేను ఊరుకున్నాను ఇన్ని రోజులు కానీ ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చేసింది నేను కూడా ఈ వ్రతం కచ్చితంగా చేసుకుంటాను అని ఇంక నేను ఏమి చెప్పలేను అమ్మ నా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఇంత సింపుల్ గా ఉన్న పూజ ను ఎన్ని రోజులు చేసుకోలేకపోయాను అని నీకు మాత్రం చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ధన్యవాదములు అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏
చిన్నవారైన చాలా చక్కగా చెపుతున్నారు సనాతన ధర్మానికి మీలాంటి వాళ్ళే స్ఫూర్తి కావాలి.
జై శ్రీ రామ్
జై భారత్
వందేమాతరం
జై శ్రీమన్నారాయణ తల్లి సత్యభామ కు శుభోదయం❤..ఈ వ్రతం గురించి చాలా వీడియోస్ చూసి భయపడి చేసుకోవాలి అనే తపన కూడా తీసేసి😮 కానీ ఇప్పుడు మీ వీడియో చూశాక చేసుకోవాలి అనిపించింది😊ఎందుకంటే ప్రతి వారం పిండి దీపాలు పెట్టాలి అనేసరికి అవి చెయ్యడం నాకు రావు ...ఒకసారి ట్రై చేస్తే సరిగ్గా రాలేదు ...తర్వాత లడ్డు నైవేద్యం గా పెట్టాలి అన్నారు బూందీ లడ్డూ చెయ్యడం నాకు అసలు రాదు కొనుక్కుని తెచ్చి పెట్టడం ఇష్టం లేదు 😢...ఇప్పుడు మీరు నైవేద్యాలు చెప్పాక మనసుకి ప్రశాంతం గా వుంది తల్లి...అలాగే లాస్ట్ లో పుంచ్ అదిరింది హారతి లో స్వామి రూపం కనిపించడం అనేది నాకు కూడా అనుమానం గా వుండేది బయటకి చెప్తే ఏం అనుకుంటారో అని అనేదాన్ని కాదు.. ఏది ఏమైనా లాస్ట్ పంచ్ మన సత్యభామ ది ఐతే ఆ ఆనందం వేరు అబ్బా 😂😂😂😂 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
ఓయామ్మో..😂 అందరూ కూడా మా సత్యభామా లాగా పంచ్ లు విసురుతున్నారు...😂👊👊👊😃.
ఈ ఏడు శనివారాలు వ్రతం చేస్తే కానీ నాకు తిరుమల వెళ్ళే అవకాశం రాలేదు , చేస్తూ మధ్యలో 2021 లో November లో వరదల సమయం లో మమ్మలను వెళ్లనివ్వకుండ ఆపి , మళ్ళీ నేను ఇంకా వెళ్ళను అని మార్చ్ వరకు అని నిర్ణయించుకున్న తరువాత కూడా స్వామి టికెట్ మాకు వచ్చేలా చేసి మేము ప్రయత్నం చేయకుండానే , ఇలా చాలసహిమలు ప్రయత్నం లేకుండానే ఎన్ని జరిగాయో చెప్పలేను , అప్పుడే కాంచీపురం శ్రీపురం ఇలా అన్ని చాలా ఒకేసారి అన్ని పుణ్య క్షేత్రాలు దర్శించే అవకాశం కూడా కల్పించి చాలా జరిగాయి , అధి అంత స్వామి మహిమ అలా జరిగింది ఈ వ్రతం చేయడం వలన , అధి కూడా సులువుగా మాకు వేలు అయినట్లుగానే పెట్ట ము కానీ ఇన్ని రకాలు పెట్టలేదు ... అంత కస్టమ్ అస్సలు లేదు సులువుగానే చేసుకున్నాం .
@@krishnaveni8161 చాలా రోజులకు దర్శనం ఇచ్చారు...😪 మా ప్రార్థనలు ఫలించాయి...😃.
@@krishnaveni8161ela chesaro process cheppandi
@@krishnaveni8161ala chesharo chepandi please
సత్యభామ తల్లికి నమస్కారాలు మీరు చెప్పినట్లు స్వామికి మన మీద ఎంత ప్రేమ ఉందో ఆయన ఎంత దయ మూర్తి యో చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి మీరు చెప్పినట్టు ఆయన ప్రేమని మనము మనసుతో అనుభవిస్తేనే తెలుస్తుంది బయటకి బయట ప్రపంచానికి కనబడదు ఆయనను మనం మనసారా ఆరాధిస్తూ ఆయన ప్రేమను అనుభవిస్తేనే తెలుస్తుంది ఓం నమో వెంకటేశాయ🙏🙏
శ్రీమద్ రామానుజులవారి శిష్యులలో ఒకరైన శ్రీ నడాదూర్ ఆళ్వాన్ యొక్క మనవడు శ్రీ నడాదూర్ అమ్మాళ్ (వత్స్య వరదులు) వారు పర వాసుదేవ, వ్యూహ వాసుదేవ, అర్చామూర్తి వంటి మొదలగు విషయలను ఆయనయొక్క పరత్వాది పంచకం లో తెలియపరిచారు. అందరు అర్థ సహితంగా నేర్చుకుంటే ఎంతో ఉపయుక్తం గా ఉంటుంది 🤗.
భామగారు మీ ఋణం తీర్చుకోలేము🙏🏼నిత్య పూజకు కూడా పసుపులు కుంకాలు పూసేసి డబ్బు వచ్చిపడే ముగ్గులు వేసేసి, రకరకాల విచిత్రమైన దీపాలు పెట్టేసి వీడియోస్ తీసి చానెల్స్ లో పెడుతుంటే అవి చుట్టానికి క్షుద్ర పూజల్లా అనిపించి భయం వేసేది, నా చిన్నప్పుడు ఇలా పూజలు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి ఇలాగే చెయ్యాలేమో అని లేకపోతే ఫలితం రాదేమో అని ఒకటే ఆరాటం, మీ ఛానల్ చూసి ఎంతమందికి మేలు జరిగిందో నాకు తెలీదు, నా కుటుంబం మాత్రం బాగుపడింది, మీరు చల్లగా ఉండాలి సత్య భామ గారూ🙏🏼🙏🏼🙏🏼
❤ఓం నమో వేంకటేశాయ 🙏
ఆ ఏడుకొండలు వాడితో నాకు చాలా అనుబంధం ఉందండి😊
ఏడుకొండలవాడా...జాలిగుండెలడా.....🙏 గోవిందా..గోవిందా. ❤❤❤❤
పూజ ఎలా చెయ్యాలో మీరు ఒకే లైన్ లో చెప్పేసారు. అదే మా క్షుద్రపూజ మాంత్రికులైతే..
ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఎలా నిల్చోవాలి, ఎలా వొంగాలి, ఏ పూలు పెట్టాలి, ఏ పండ్లు పెట్టాలి, ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి, ఎలా వండాలి, ఏ దిక్కున కూర్చోవాలి, ఏ బోట్లు పెట్టాలి, ఏ పాటలు పాడాలి, ఏ దీపాలు పెట్టాలి, ఏ నూనె పొయ్యాలి,
ఇంకా ఏ గుడికి వెళ్ళాలి, ఎవరికి టోపీ పెట్టాలి, ఎవరికి గుండు కొట్టాలి.. ఇలా రెండు గంటలసేపు చెప్తారు 🤔
దేవుడిని భక్తితో ఎలా పూజించాలో మాత్రం చెప్పరు!
ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే కదా🤦
😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😃.
@@Mr.Aadyagaru
టోపీ స్వామి లీలలు..
@@prasaddasarp114 నీవు కూడా వాయించడం మొదలుపెట్టావా బలరామ...😂🤣😃.
@@Mr.Aadyagaru
అప్పుడప్పుడు 😆
Super
Amma stotralu parayanalu naaku ravandi kaani bhakti to swamy ki eedu shanivarala puja chesainu eppudu swamy dayavalla baagunnanu naa anubhavam panchukovadam chala santosham ga undi govinda govinda 🙏🙏🙏🙏🙏
Lokasamasta sukhino bhavanthu🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ 🙏
నమస్తే సత్య గారు చాలా బాగా వివరించారు ఈ వ్రతం గురించి
ఇ వ్రతం గురించి ఎవరు బయపడకండి. నాకు తెలిసి ఈ వ్రతానికి కావాల్సింది ఆ తండ్రి మీద ప్రేమ,భక్తి మనం ఏమి అశించకుండా ఈ వ్రతం చేస్తే ఆ తండ్రి మన చేతే ఈ వ్రతం పూర్తి చెపిస్తారు ఈ వ్రతం ఒక అద్భుతం,నేను ఈ వ్రతాన్ని రెండు సార్లు చేసుకున్నన్.నేను మొదటి పుస్తకం చదివి అసలు నేను ఈ వ్రతం చేయగలన ఉపవాసం,అతిథి కి బోజనం అని ఉండీ నేను చేయగలనా అని బయపడి కొన్ని నెలల మొదలు కూడా చేయలా కాని ఈ వ్రతం ఎంత అద్భుతంగా జరిగింది అంటే అసలు మాటలలో చెప్పలేనంత ,నాకు ఆ స్వామి మీద ప్రేమ తప్ప పూజలు అంతగా చేయటం రాదు వంట 4 సభ్యులు కన్న ఎక్కువ చేయటం రాదు అలాంటి నా చేత పూజ చాలా నిష్టగా చెయించి
ప్రతి వారం 30 నుండి 50 మంది సభ్యులు కిభోజనం వండి పెట్టెల చేసాడు నా బంగారు తండ్రి 😢ఈ వ్రతానికి కావాల్సింది ప్రేమ మాత్రమే భయం కాదు 🙏
Ala chasarandi
Mi pillalu chaala adrustavanthulu... Mi lanti thalli ni pondinanduku... Ila cheppevaru leka pakkadari patte jeevithalu aennooo... Kruthagnathalu amma...
జై శ్రీమన్నారాయణ 🙏 చాలా చక్కగా వివరించారు అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు, నేను గత ఐదు సంవత్సరాల నుండి సప్త శనివారాలు చేస్తున్నాను అమ్మ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది... మీ వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి అమ్మ ఇది నా మొదటి అనుభవం మీతో పంచుకుంటున్నాను.. ధన్యవాదాలు అమ్మ
జై శ్రీమన్నారాయణ.... 🙏🙏🙏❤️ఓం నమో వెంకటేశాయ.... కలియుగ వెంకటేశ్వర స్వామికి గోవిందా....గోవిందా... గోవిందా...... 🙏🙏🙏
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
Satyabhama garu me chuttalandi
శుభోదయం అన్నయ్య
@@vyshnavi976
మీకు కూడా శుభోదయం చెల్లెమ్మా..🌹🌹🙏
@@Bhgfjffuj 🙏
Nenu kuda modalu petti purthichesanu aa tandri daya mamida chupincharu edukodaladavada venkataramana govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om 🕉 Namashivaya
Jai sri ram 🙏
లోకా సమస్తా సుఖినోభవంతు నా భారతదేశానికి నా సనాతన ధర్మానికి శత్రువులైన వారు తప్ప.
Jai sri rama.aa srinivasa govinda swami manakosam apudu nilabadi vuntadu ani prathi vokaru thelusukovali swami padhala vaypu chudali oka ganta nilabadalnte kala noppulu ani nilabadalemu adi grahimchali andaru. Jai radha govinda.
Jai srimanarayana...Jai shree ram..Jai shree krishna 🙏🙏🙏🙏🙏
Aahaaa yentha chakkagaa vivarinchaaru thalli🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma meeru chala Baga cheptaru Mee videos ki nenu eduru chestuntanu..
సాయంత్రం పూట చేసే పూజ లో కూడా ఏమైనా ఫలహారాలు పెట్టాలా చెప్పండి ప్రతి రోజు కూడా🙏🏻
ఓం నమో వేకటేశాయ 🙏🏼🙏🏼🙏🏼
Baa ma Gary meeku abinandanalu
Thank You
Om namovenkatasaya namha
Govindha Govindha
గోవిందా ఇప్పుడు నేను చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాను గోవిందా.
Amma chala baga cheparu 🙏
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్🙏🙏🙏🌹🌹🌹
Very nice explanation mam
Chaala mandhi e vratham chesukunte 7 rakaala naivedyam pettalani chepparu naivedyam
Akka chala chala Dhanyavadamulu 🙏🙏🙏❤️
Nijame medam meru cheppindi govindudu most powerful
Jai govinda 🕉
Amma chalabaga vivarincharu Dhanyavadalu 🙏🙏 om namovenkateshaya🙏 meeru cheppindi vini andaru chesukovali
☘️ శుభోదయం ☘️
శుభోదయం🌸🌸🌸
Om namo venkatesaya amma nenu kuda 7sanivarala pooja meru cheppina vidamuga 3sarlu chesukunnanu
🙏... తప్పనిసరిగా బుక్ చదవాలా... చదవడం రాని వాళ్ళు ఎమ్ చేయాలి. పూజ ఎలా చేయాలి
చాలా బాగా చెప్పారు అమ్మ నా అనుమానం అంత పోయింది 🙏🙏🙏🙏
Chala baga chepparu amma
Hi akka mee vidoes chusthanu regular gaa
హరేకృష్ణ
😃
Om namo venkatesaaya namah Om namo narayanaya namha
Namaste sodari ❤
Dasara navaratrulalo kumari pooja chesinapudu mugguru pillalato chesukunnam okaru lakshmi devi okaru saraswati devi annaru imkokaru nenu kaali ni annaru pooja baaga chesukunnam amma vaaru maathone unnattu anipimchimdi
Kaalika devi amte koddiga kamgaru ga anipimchimdi naa samdeham meku ardam aymdi anukumtunnanu daya chesi samadhanam ivvamdi
Madam swamy ki niluvu dopidii gurunchi video cheyandi
శుభోదయం సత్యభామ గారు 🙏🙏
Namaste sister, Kerala sabarimala gurinchi oka video cheyyandi sister present situation at sabarimala
Namaste amma sataurday tapa migilina rojulo non veg intlo cheyavacha tinavacha chepagalaru
❤🎉ఓంనమేవేంకటేశాయనమః🙏🙏
Akka Satyanarayana swamy gurinchi cheppandi akka
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
Good morning sister chala baga cheparu ❤❤❤❤❤
Medam nenu mamuluga kali puja intlo photo petti chesukovacha
Em chepparu thalli miru chepe vidham chala baguntadhi mi memory ki hatsup
👍
Amma evening tulasi Amma ki pooja cheyyakudadha cheppandi amma plssss 🙏🙏🙏
Govindaya namah 🙏
Chala baga chepparamma anumanalu theeripoyae Suguna Nzd.
🙏🙏🙏Amma ♥️
Chaala chakkaga vivarincharu sadharana manushulu kooda chesukogalige laga vivarincharu 🙏🏻🙏🏻🙏🏻 nijanga intavaraku vachina video lu choosi maa lanti vallam cheyyalemu emo Ani Dani joliki kooda poledu Amma dhanyavadalu. Nadoka chinna doubt Amma maa husband vere oorilo unnaru nenu ee vratham talapettina roju ayana akkada nonveg tineste doshama Amma vivarinchagalaru
థాంక్యూ అమ్మగారు
Tqu so much🤝 Amma
Govind Govind Govind
అక్కయ్య అన్నమాచార్య సంకీర్తనలకి భావం కావాలి అలాంటి పుస్తకాలు ఉంటాయా అండి??? చెప్పగలరు
🌺🌺🌺🌺om namo venkatesaya 🙏🙏🙏🙏
Super sister meeru
గ్రామ దేవతలు ఎవరు ?? గ్రామ దేవతల పూజ విధానం మరియు గ్రామ దేవతలు పురాణాలలో ఉన్నారా ?? అమ్మవారికి బోనం చేయటం పురాణాలలో ఉందా ?? అమ్మవారుకి ఇచ్చే జంతు బలి ఎవరు స్వీకరిస్తారు ?? అమ్మవారు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు, గనాలు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు ఎవరు ?? అమ్మవారు గనాలు ఎవరు ?? అమ్మవారికి జంతు బలి ఇవ్వాల వద్దా ?? దేవుడు మనిషి ఒంటి మీదకి వస్తాడా ?? దేవుడు పూనకం నిజమేనా ?? అమ్మవారు మనిషి ఒంటి మీదకి వచ్చి జంతు బలి కావాలి అని కోరుతుంది. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా సంసారం బాగుపడదు అని చెప్తుంది. నిజంగా అమ్మవారు జంతు బలి కావాలి అని కోరుతుందా ?? వామాచారం చేసే వాళ్ళు అంటే జంతు బలి ఇచ్చి మాoసం కల్లు నైవేద్యంగా పెట్టే వాళ్ళు వామాచారంలో చెయ్యటం పూర్తిగ మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా ?? ఇలా వామాచారంలో చేయడం మానేసి దక్షిణాచారoలో చేస్తే ఏమైన కీడు జరుగుతుందా, అమ్మవారికి ఏమైన కోపం వస్తుందా ??నా ప్రశ్నలకు సమాధానాలు పూర్తి వీడియో చేసి చెప్తావ్ అని కోరుతున్నా అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అక్క 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Avunandi .. Naku ee doubts unnay
Grama devatalu mahakaali yokka amsa devatalu. Meeru Samavedam gaari e pravachanam choodandi. Mee doubts teetutai anukuntunnanu.
ruclips.net/video/P8DBRRVTMcI/видео.htmlsi=QKd13bAniqKqKcKV
@@prashu108అమ్మవారుకి ఇచ్చే జంతు బలి ఎవరు స్వీకరిస్తారు ?? అమ్మవారు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు, గనాలు స్వీకరిస్తారా ?? అమ్మవారు దూతలు ఎవరు ?? అమ్మవారు గనాలు ఎవరు ?? అమ్మవారికి జంతు బలి ఇవ్వాల వద్దా ?? దేవుడు మనిషి ఒంటి మీదకి వస్తాడా ?? దేవుడు పూనకం నిజమేనా ?? అమ్మవారు మనిషి ఒంటి మీదకి వచ్చి జంతు బలి కావాలి అని కోరుతుంది. జంతు బలి ఇవ్వకుంటే నాశనం చేస్తా సంసారం బాగుపడదు అని చెప్తుంది. నిజంగా అమ్మవారు జంతు బలి కావాలి అని కోరుతుందా ?? వామాచారం చేసే వాళ్ళు అంటే జంతు బలి ఇచ్చి మాoసం కల్లు నైవేద్యంగా పెట్టే వాళ్ళు వామాచారంలో చెయ్యటం పూర్తిగ మానేసి దక్షిణాచారంలో పూజించుకోవచ్చా ?? ఇలా వామాచారంలో చేయడం మానేసి దక్షిణాచారoలో చేస్తే ఏమైన కీడు జరుగుతుందా, అమ్మవారికి ఏమైన కోపం వస్తుందా ??
Naku varatham cheyali anni undi kani.book lo unnavi,సోత్రాలు చాలా కష్టంగా ఉన్నాయి.అన్ని తప్పులు పోతున్నాయి.ఎలా చేయాలి.
Jaigurudatta srigurudatta amma namaste 🙏 namo namaha 🙏
Mari demudini kadigaka maga devathalaki gandham,kumkum and aada devathalaki pasupu kumkum botlu pettalani cheptaru. Clarity ivvagalaru🙏
Govindayana maha
Nenu sesanu chala manchi jarigindhi
Namasthe Satya bhama garu 🙏
Saptha sanivarala vratam leka pooja ki udyapana epudu cheyali? At last 7th day of Saturday? Leda ye varaniki aah vaaram vratam ayyaka udyapana chepocha? Naku epudu vache pedda doubt idi. Okasari cheptara pls? And many thanks for your videos. Very informative and educated.
Om namo venkatesaya
🙏sister ,avnu miru cheppedhi nijam ,vaddi varam am cheyalsina avasaram ledu,nenu chesanu sravana masam lo start chesanu konni karanala valla madyalo konni varalu brake ayyay karthekam lo threodasi roju 7th Saturday puja chesukunna chala prasanthamga undhedhi manasuku , morning puja chesi evng varaku upavasam undi evening swamiki niyivedyam petti nenu tinedanni ,manasu, arogyam anni sahakarinchi prasantham ga undedanni,but 8th week vaddevaram cheyali annaru RUclips lo chusa sareley puje kada tappemundhi ani chesa ,kani manasu swamipiy nilapalekapoya,arogyam kuda sahakarinchaledu , eppudu ala jaragaledu ,ala enduku ayindho teliyadhu ,appudu anipinchindhi ee varam avasaram ledu andukey ila avthundhemo anukunna ,seamiki namaskaram chesukunna , youtube chusaney kani puja matram na sakthi koladhi manasupurthiga chesukunna ,ekkuva adambaralu lekunda,chala happy ga anipinchindhi🙏om namo venkatesaya
Dhanurmasam varatha ala cheyalo chepanadi amma.thiruppavai ala chaduvkovali chepandi
శుభోదయపు శుభాకాంక్షలు అమ్మ.🙏🙏🙏
సత్యభమ గారు నమస్కారం అండి మీకు నా సమస్య చెప్పుకోవాలి అని నాకు కరోనా 2 వేవ్ లో వచ్చింది 16 లక్షలు ఖర్చు అయింది అండి మేము మధ్య తరగతి కుటుంబం అండి అప్పటి నుండి మాకు రుణ బాధలు కష్టాలు ఎక్కువ అయ్యాయి. నాకు ఏమైనా పరిష్కారం చెప్పండి
Namaste andi.. Samagika samasya la pi kuda video cheyandi.. Plz... Shopping malls valu, share auto valu.. Andaru yevaristam vachinatlu valu high volume lo speaker s petti chala disturb chestunaru... . Denipi oka video cheyandi
Good morning amaa 🙏❤️
Hare Srinivasa subhodayam Satya bhama talliki 🙏
Amma prati varam tappaka dampatulaku bojanam pettala
Satyabhama garu..
7 shanivarala vratam cheste..
Prathi shanivaram oka dampathulu ante Bharya Bartha ni intiki pilichi bhojanam pettali annaru...
Nenu cheddam anukunna kani ala evaru ma initiki vachevallu leru..daggaralo..anduke manesanu
Idi tappakunda cheyala...
Cheppagalaru🙏🙏🙏
Hare Krishna hare Krishna 🙏🏻🙏🏻
సత్యభామ గారు నమస్కారమండి ఎడి శనివారాల వ్రతం చేస్తే ఏడుగురు దంపతులకు భోజనాలు పెట్టాలి అని చెప్తున్నా రండి అలాగే పెట్టాలా
అలా ఏం కాదండి, ఏడు వారాలు అయిపోయాక మీకు వీలైతే 5గురు ముత్తైదువులు లేదా కన్నె పిల్లలకు భోజనము పెట్టవచ్చు, నేనైతే గుడి దగ్గర ముసలావిడకు భోజనము ఇచ్చి వస్తున్నాను,ఏదైనా మన శక్తి మేరకు చేయాలి, నేనైతే ఆడంబరాలకు పోను
Amma jaganmatha Lalitha devi upasana chayacha chandi sptha sathi anthay yatho istan thalli parayanam vintay ghousebooms vastunai thalli chala kopam nenay yudham chasenatu undhi amma kopam tho andarini tidutu kodutunanu kani chandi parayanam vadalalekapotuna chandi ni santhi swaroopam lo upasana margam chepu thalli
Super ga chaperu
Goodmorning amma❤❤❤
Amma meru cheppe vidanam chala sulabam ga and manasuki prasantamga undi kani amma oka chinna doubt puja chese 7 varalu evaro okariki bojanam pettali antunaru mari e niyama gurunchi cheppagarlu amma
Amma nenu 3years ee vratham chesanu. nenu konna book lo 7vatthu latho deeparadana 7 agarabatthu. 7chimmili undalu 7nalla draksha 7 pallu anni petti kada chadivi aa rojantha upavasam cheyamaniundi. madyanam aapujalo pettinavi thinavachani. undi. sayamthram deeparadana chesi maha nayvedyam petti bhojanam cheyamani undi. alagy chesanu. ee year helth bagoledu upavasam cheyaleenu alagamma naku amo cheyalani undi kani.
Jai sri ram jai krishna 🙏🙏🙏❤
😇😇🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma non veg oka satyrday mantram thinnakunda unadala ,lekka 7 saturdays undalla
Very nice
Nenu heart patient ni naku cheyyalani korika chesukunnaru kani pakka vellu 7 ki bojanam pettali antunnaru nenu cheyyalenu thappakunda pettatla bojanam plz chepandi amma
Om sri rama
Madam mee thilaka dharana chupichara white red thilaka dhaarana danitho thyaaru chestaaru cheppandi mam
Hare Krishna ❤
Madi battalu ante uthikina battale kadandi
Hare Krishna 🙏
Tq so much sister