మీరు ఎవరో తెలియదు కానీ మాకు సాక్షా త్ అమ్మవారు లాగా కనిపిస్తున్నారు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీమాత్రేనమః ఓం శ్రీమాత్రే నమః అమ్మా జగజ్జనని పాహిమామ్ రక్ష మామ్
Mee videos chusaka felt comfortable bhayam taggindi. Anadanga puja chesukuntunnanu... stopped watching all bhayapette videos and felt that Bhagavath Geeta is trying to tell us to reduce the load on your mind. And lead a comfortable and happy life. After watching your video on holding krishna moorthy with Love felt happy and understood essence of puja. Thank you soo much. All thses years beleived my certificates or degrees giving knowledge but wisdom can be attained by blessings. You are truely blessed and thank you for giving us right direction. 🎉with lots of ❤️ love.
జై శ్రీ రామ్ 🌹🙏తలి అమ్మ మేము makuvtelisi ఎప్పుడు వకే దీపం పెడతాం అయితే కొందరు చూసిన వాళ్ళు. అల పెట్టకూడదు వంటే దీపం చావు దగార పెడతారు ante thalli ma పెద్దలా munde elane pettaru yescmemu vatti mudu vatthulu pedatam miru mundhu video lo chepparu naa dout clear ayindhi pandarojullo matram aakhanda jyothipedatham thalli mana peddallnni flow avtham danyavadhamulu thalli 🌹🙏
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
చాలా శ్రద్దగా, తేలికగా చెప్పినందుకు ధన్యవాదములు. జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻
మీరు ఎవరో తెలియదు కానీ మాకు సాక్షా త్ అమ్మవారు లాగా కనిపిస్తున్నారు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీమాత్రేనమః ఓం శ్రీమాత్రే నమః అమ్మా జగజ్జనని పాహిమామ్ రక్ష మామ్
Excellent thalli. Ippati పరిస్థితులకి అనుగుణంగా చెప్పారు. కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. God bless u 😊
ఇలాంటి సందేహం నాక్కూడా ఎప్పటి నుంచో ఉండేది మేడమ్ ధన్యవాదాలు తల్లి 🚩👏👏🙏
మీరు చేసే పూజ గురించి చెప్తే నాకు చాలా ధైర్యంగా, అపరాధ భావన లేకుండా ఉంది. మా ఇంట్లోనూ అలానే చెస్తాది మా అమ్మ.
ఓం నమో శ్రీ దీప జ్యోతి పరబ్రహ్మ దీప దేవి నమోస్తుతే
శుభోదయం సోదరి 🙏🙏🌹 దీ పాల గురించి ఇంతకన్నా ఎవరూ క్లియర్ గా చెప్పలేరు అనుకుంటా.....l
Jai 🌹 శ్రీ రామ్ 🌹🙏శుభోదయం సోదరి❤️❤️
అమ్మ మంచి విషయాన్ని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏.
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🏹🚩🙏
అమ్మ మీరు చేపినట్టే చేస్తున్నను. 3వత్తులు కలిపి oka కుందులో వేసి వెలిగిస్తున్న. Tq
Chala chala bhaga chepparandi...👍👍👏👏👏🙏🙏🙏 ee video chusina vallaki doubts anni clear ayyipothayi anukuntunna...😊
మూడు దీపపు వత్తుల (జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ) వివరణ - 4:36 , ధన్యవాదాలు #amruthasrisaidurga
Mee videos chusaka felt comfortable bhayam taggindi. Anadanga puja chesukuntunnanu... stopped watching all bhayapette videos and felt that Bhagavath Geeta is trying to tell us to reduce the load on your mind. And lead a comfortable and happy life.
After watching your video on holding krishna moorthy with Love felt happy and understood essence of puja. Thank you soo much. All thses years beleived my certificates or degrees giving knowledge but wisdom can be attained by blessings. You are truely blessed and thank you for giving us right direction. 🎉with lots of ❤️ love.
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻
సత్యభామ అక్క కు శుభోదయం 🙏
జై శ్రీ రామ్ 🌹🙏తలి అమ్మ మేము makuvtelisi ఎప్పుడు వకే దీపం పెడతాం అయితే కొందరు చూసిన వాళ్ళు. అల పెట్టకూడదు వంటే దీపం చావు దగార పెడతారు ante thalli ma పెద్దలా munde elane pettaru yescmemu vatti mudu vatthulu pedatam miru mundhu video lo chepparu naa dout clear ayindhi pandarojullo matram aakhanda jyothipedatham thalli mana peddallnni flow avtham danyavadhamulu thalli 🌹🙏
Thank You for sharing 🙏🙏🙏
సాంప్రదాయం ప్రకారం మీరు తెలియచేసారు చాలా చక్కగా వివరించారు అమ్మా
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
బాగా చెప్పారు అండి 🙏🙏🙏🙏🙏🙏 గోవిందాయ నమః , ఓం శివాయనమః 🙏🙏🙏🙏
Chiirravuri Guru garu memalini mechukunnaru amma. Congrats 👏👏👏
Nenu nennu thappa enakaverini nammanu Naku nuvvu cheppendhe vedham Jai shree Krishna 🙏🙏🙏
నమస్కారం అండి మీకు ఏకాదశి శుభాకాంక్షలు !!! చక్కగా చెప్పారు దీపరాదన గురించి 🙏 శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహా స్వామి 🙏
@@srilakshmikandukuru2875
పెనుశిల లక్ష్మి నారసింహస్వామి.
మీరు ఉండేది 🤔🤔🤔🤔🤔🤔🤔
Entho chakkga vivarinchaaru amma dhanyavaadaalu 🙏🙏
హారే కృష్ణ మాతజి
నేను నంద దీపాన్ని మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి నిత్య దీపారాధన చేస్తా.... 🤗🤗
I will also start because I live in single room
హరే కృష్ణ 🙏🌺🙏🙏
Akka Superga Chepparu Doubts Clearga Chepparu Dannayawadamulu Jai Srimannarayana ❤🙏🙏
అమ్మా నమస్కారం మీ Video s చాలా బాగున్నాయి చిన్న మనవి దశావతారాలు తో చీరలు దేవుని బొమ్మలతో జాకెట్టు వేసుకునే వారికి కూడా కొంచెం వివరంగా చెప్పండి దయచేసి
Meeru clear cut ga explain chesarandi.....
Jai shree ram. Perfect clarity talli. Namo namah.
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
Chala baga chepparu.
TQ madam chala Baga chaparu 👌👌👏👏
Chirravuru గారు తో మట్టి ప్రమిదల గురించి చాలా వాదనలు జరిగేయి
Jai Srimannarayana 🙏🙏🌹
Jai శ్రీ ♈🌹🙏శుభోదయం తల్లి🌹🙏
Hare Rama Hare krishna
హరేకృష్ణ 😊❤
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
Jai sre ram ❤❤
చాలా బాగా చెప్పారు సత్యభామ గారు. జై శ్రీమన్నారాయణ.
🙏🙏 jai sri ram
Anumanalu ani thirchi dhevudini chere margham chuparu...dhanyavadhamulu....alage intlo SIVALINGAM ki puja ela chesukovalo oka video cheyandi 🙏 🙏 🙏
Na bangaru talli meeru edhi cheppina super amma❤u
Jai Sri Ram 🙏🙏🙏🙏
Chala baga chepparu akka.kobbari, Papaya deepam alantive pettanu. Dorikithe thinta annaru kadha. Chala funny ga baga chepparu. Avi thinataniki vadatharu ani
Thank you so much chala Baga cheparu
జైశ్రీరామ్ 🚩🌹🙏
Full clarity vachhindi naku. Thank you. Naku confusion undedi but today no doubts about daily puja. God bless you.
Chala baga deepam gurundi chepperamma.yenni kaayallo దీపాలు గదంతా గొప్పలు కోసం .....వీడియోలు అబ్బబ్బ .
Jai srimanarayana .hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare
Naa sandehalu anni teercharamma
Dhanyavadamulu 🙏
శుబోధయం అమ్మా
Satya garu chepte yedaina 100%correct😊
Maku vunna chinna chinna doubts kuda poyyayi
Roju dheeparadhana chesetappudu correct ga chestunnana ledha ane oka doubt vundedhi eroju tho adhi clear ayyindhi sarya garu❤tq so much❤
Meeru nindu noorellu arogyam ga jeevinchali Jai sree krishna❤
👏👏👏👌
❤❤ thanq satya madam
చాలా బాగా చెప్పారు అక్కా... 🙏
ధన్యవాదములు సత్యభామ గారు🙏
Super super ammaa 🙏💪💪💪
ధన్యవాదములు 🙏
బాగుంది సత్య
Jai sri radha krishna❤❤
జై శ్రీమన్నారాయణ
Thank you akka ,Chala baga chepparu.
Chirravuri garu Matti pramidhalu okkasare vadali ani chepparu
Thank you so much chala bayalu mi valla toligipoyayi chala happy ga unnamu
Tq andi om గోవిందాయ నమః
Chala manchi vishayalu chepparu amma
దేవుడు మాకిచ్చిన వరం అమ్మా నువ్వు
ఆవనూనె నూనె పెట్టి వెలిగించాను 2 రెండు సార్లు నెగటివ్ ఫలితాలు వచ్చాయి😅 అప్పట్నుంచి పతంజలి ఆవు నెయ్యి తప్ప వేరే వాడట్లేదు❤😂
@@BhagyashreeErugadindla
💯%✓
@@ushausharani4045
🤣🤣🤣
Super akka chala baga cheparu tq
Chaalaa correct gaa cheppaaru andi.
దీప లక్మి నమోస్తుతే
🙏🙏🙏🙏🙏govindayanamha🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ 🌹🌹🙏
Amma vanday lluu bratukámma
Jey sriram Jey hanuman O Govinda ya namaha 🙏🌹
అమ్మ శుభోదయం.🙏🙏🙏
మీరు మాటల్లో చెప్పే దానికన్నా చూపించు ఉంటే చాలా మందికి ఉపయోగపడేది దయచేసి అర్థం చేసుకుని మరొక వీడియో క్లియర్ గా చూపించడానికి ప్రయత్నం చేయండి మేడం
Intha clear ga vundi kada akka.yekkada doubt vundi?
Pata videos chudandi chupincharu....😊
mi pedda vallanu adega telusu kondi tappu ledu...😊
Jai shree Ram Jai shree Krishna 🙏🌹🙏🚩
Thalli maa kosam mee aaraatani ki 🙇🙇🙇🙇🙇🙇
All doubts clear sathya bhama garu❤❤❤🙏🙏🙏
Jai sreeram
Baaga cheppunanduku thanks amma
🌹🙏🌹🙏🌹🙏🌹
Thank you so much sister 🙏🏻
Thank you amma🙏🏻🙏🏻👌👍
Jai Shree Ram ❤❤
Tq amma jai sri krishna
ఎంత బాగా చెబుతున్నారో మధ్యతరగతి వాల్లకు
Inti anavayithi prakaram deepam pettali
Jai Sri krishna
Informative
Govinda Govinda🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
Amma thulasi kotadhaggara vadina Matti pramidhalu Vada vacha please dhayachesi thelupagalaru jai sri ram 🙏🙏🙏
👌సూపర్
🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Chala Baga Chipko bhanumati Garu
Hare.krishna
baga cheparu❤
🙏thank you medam
Nice explanation
🙏👏 పూజలో కంపల్సరీ ఆచమనీయం చేసుకోవాలా అక్క కాస్త దిని గురించి కూడా చెప్పండి
Yes compulsory .you can do it in a simple way