అలా ఎందుకు సందేహాలు అంటె తల్లీ ❤️❤️ భగవంతుడిని సర్వాంతర్యామి గా గుర్తించక.. దేవుని గదికి మాత్రమే పరిమితం చేయడం... పూజ అఃటె ఒక అరగంట.. గదిలొ కూర్చొవటం మాత్రమే కాదూ... భారతీయ... సంస్కృతి... సాంప్రదాయాలకు పూజా విధానానంలొ... ఆరోగ్యం... దాగి ఉంది.. హిందువులను... ఆపోహలను భయాలను పటాపంచలు చేస్తున్న మీ... జ్ఞానానికి 🙏 🌷🌷 శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
ప్రతి దానికి అనుమానాలు, సందేహాలు మీ మనసుని అడగండి అంతె గాని అందరినీ అడిగితే ఎవరికి తోచింది వారు చెబుతారు మీ మనసుకి నచ్చక పోతే అది చెయ్యకండి ఏదైనా సరే యిలా చెయ్యొచ్చా అలా చెయ్యొచ్చా అనే ప్రశ్న రాదు. ఏది చేసినా భక్తి, ప్రేమ ముఖ్యం
మీరు చెప్పిన దానికి సమర్ధిస్తూ కామెంట్ పెట్టాను.... నా మనస్సాక్షి ఎలా చెపితె అలానే నడుచుకుంటారు గొడవ అంటారా అండి... నేను ఒక్కదాన్ని భాధపడితె సమాజానికే నష్టం లేదు నా కుటుంబానికి తప్ప.... కానీ అలాగె సమాజంలొ ఎక్కువ శాతం ఉంటె ప్రమాదం అందువలనె సందేహాలు భయాలు అపోహలు అనుమానాలు.. నా.. సమస్యలు ఎవరి అవసరం లేకుండా ఎదుర్కొనే శక్తి భగవంతుడు నాకు ప్రసాదించడం దేవుడి చిన్నవరం
@శ్రీలలిత-ఢ6వ నేను మిమ్మల్ని ఏమి అనటం లేదు అండి అందరూ చేసే తప్పు ముందు తనను తాను ప్రశ్నించ కుండా ఎదుటి వారి మీద ఆదార పడుతున్నారు అదే నేను చెప్పేది, మనం ఎవరి నైనా ఒకటి అడిగితే వాళ్ళు ఏదో చెబితే అక్కడితో ఆగకుండా వేరే వాళ్ళనీ అడిగి మళ్ళీ వాళ్ళు యిలా అన్నారు అని యిక్కడ చెప్పి యీ తల నొప్పి ఎందుకు అని నా అభిప్రాయం
అమ్మ మేము కూడా సిటీ కి చాలా దూరంగా పల్లెటూరు లో ఉన్నాం పేడ కల్లాపిచల్లుతాము నాకు కూడా సందేహం ఉండేది రాత్రిపూట ముగ్గులు పెట్టవచ్చా అని మేము కూడా పొద్దున్నే వ్యవసాయ పనులు చేసుకుంటాం అందుకని నేను రోజు రాత్రి పూట కళ్ళాపి చల్లి ముగ్గు పెడతాను మా సందేహాలు తీర్చినందుకు చాలా థాంక్స్ సత్యభామ గారు
@@gopalakrishnapatchikora7239 ఈవిషయంలో కేవలం మహిళలు మాత్రమే కాదు. హిందువులు అందరి పాత్ర ఉంది. ప్రముఖంగా పండితులు పాత్రే ఎక్కువగా ఉంది. ఎందుకంటే హిందువులకు సనాతనధర్మం గురించి, శాస్త్రాలు, గ్రంధాలు పురాణాలు గురించి చెప్పాల్సింది, తెలియజేయాల్సింది వీళ్ళే కదా... ఆపని చెయ్యకుండా ధనార్జనే ద్యేయంగా, వాళ్ళ పాండిత్యాన్ని వాడుకుంటున్నారు.
Manchi video ma'am, minimalizam gurunchi oka video cheyandi maam, social media lo showup chala yekkuva ayindi anavasara samanu konadam ellu antha samanu nimpukovadam chaala visugu vasthundhi maam
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి అమ్మ కనకధార స్తోత్రం తాత్పర్యంతో సహా దయచేసి తెలియజేయగలరు అమ్మ మీకు సమయం కుదరని ఎడల మీ దగ్గర పుస్తకంలోనే తాత్పర్యాన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో దయచేసి తెలియజేయగలరు
మేడం మా ఇంటి పేరు వాళ్ళు ఒకరు ఇవాళ చనిపోయారు కార్తీక మాసం చేసుకోడానికి లేదు కదా చాలా బాధ గా వుంది పౌర్ణమి దీపం పెట్టుకోలేక పోతున్న అని తరువాత దీపం ఎప్పుడు పెట్టుకోమంటారు అలాగే దూరం బంధువులు అయితే అంత పట్టింపు లేదు అంటారు నిజమే నా
ఒక ఇంట్లో చావు అయిన తరువాత పదకొండు రోజులవరకు మాత్రమే మైల ఉంటుంది. ఆ తరువాత దైవపూజ చేసుకోవచ్చు. చేయాలి కూడా. వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దైవపూజ మానకూడదు. దైవానికి దూరం అయితే మనం వెలుతురుకు తేజస్సుకు దూరం అయినట్టే. మనం దైవం చరణ సన్నిధిలో ఎప్పుడూ ఉండాలి 🙏
Amma naku peralisis vatchinde right hand padipoinde amma naku devudu ante chala istam danivalla menu nity meda chunni veskuni puja chestunnamma made poor family amma devudu na talarata ala rasadu anukunta
Akka naku 7th day ani pooja chesanu 6th day bleeding avaledhu kaani 7th day madhyanam konchum avindi emaina dhoshama akka reply mee naku avatam ledhu ani pooja chesanu mrng 4 ki chesanu akka ela avesariki chala bhada ga undhi
అవన్నీ తన మానసిక పరిస్థితిని పట్టి posts గా పెట్టుకుంటారు... ఎప్పుడొ expected అవి తన మనసులొ భావనలు... అని..👇 Karma సిద్దాంతం మనిషిని పట్టి మారూతుందా... మనకి సమస్యవస్తే... సమయం బాగోలేదు.. మరీ మోన్నటి వరకూ 👉 karma..భాధిస్తుంది...🤦 👉Karma....పీడిస్తుంది.. 🙆 👉Karma...ఈడిస్తుంది 🫢 అయినా మేము మనుషులం ఈజన్మలొ చేసినవి... మరుజన్మలో నొ ఈజన్మలొ అనుభవిస్తాం అని తెలుసు ఎక్కువ గ పూర్వ జన్మలలొ చేసి కర్మలు అనుభవిస్తున్నాం.,. ఒక్కటి గుర్తుంచుకొ అన్నీ ఉన్నప్పుడు అహంకారరం ప్రదర్శిచడం కోల్పోయినప్పుడు... భాధపడుతకూర్చోం... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
తల్లి చాలా చక్కగా వివరించారు మా నాన్నమ్మ గారు అలానే చేసేవారు ఇవన్నీ కూడా శుభ్రత కోసం అంటువ్యాధులు రాకుండా vundatamvkosam పెదాకల్లపు చల్లితే క్రీములు nssimmpa చేయుటకొరకు పసుపు వ్రసుకోవటం అంటే చర్మ వ్యాధులకు మంచిది ప్రతిథికుడ వాతావరణము రక్షిచుకోవడంవకోసం పెద్దలు పెట్టిన నియమాలు మా పెద్దలు చెప్పేవారు రాత్రి పూట కల్లపు చల్లిగ్గు వేసుకుంటే దేవతలు పెద్దలు తిరుగుతారు అని సాయంత్రం 6 అయ్యేసరికి కాలపు చెల్లి పయ్యలు లకి ముగ్గవేసేవారు శుక్రవారం మంగళవారం వచ్చేసరికి బృద్ధతల్లి చెప్పినట్టు పండగ అన్నట్టు చాలా చక్కగా అలంకరించుకుని పూజా చేసేవారు
అనవసర విషయాలు ఆలోచించుకొని మనసు పాడుచేసుకొనే వాళ్ళు, మీ.వలన చక్కని మార్గం లో నడుస్తూ చక్కని పద్ధతి అనుసరిస్తున్నారు
సారాంశం ఏమిటంటే శుభ్రత భక్తి ప్రప్రదమము మిగతావి అన్ని తరువాత! బాగా చెప్పారు అండి 🙏🙏🙏
అలా ఎందుకు సందేహాలు అంటె తల్లీ ❤️❤️
భగవంతుడిని సర్వాంతర్యామి గా గుర్తించక.. దేవుని గదికి మాత్రమే పరిమితం చేయడం...
పూజ అఃటె ఒక అరగంట.. గదిలొ కూర్చొవటం మాత్రమే కాదూ...
భారతీయ... సంస్కృతి... సాంప్రదాయాలకు పూజా విధానానంలొ... ఆరోగ్యం... దాగి ఉంది.. హిందువులను... ఆపోహలను భయాలను పటాపంచలు చేస్తున్న మీ... జ్ఞానానికి 🙏 🌷🌷
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
@@శ్రీలలిత-ఢ6వ jai sreeram 🙏 subhodayam amma 🙏🌹🌹
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి❤❤❤
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🙏 అక్కా ❤️❤️
జై శ్రీరామ్ 🙏🌺👌
@@SubbaLakshmi-un5du జై శ్రీరామ్ 🙏 🌷🌷
ప్రతి దానికి అనుమానాలు, సందేహాలు మీ మనసుని అడగండి అంతె గాని అందరినీ అడిగితే ఎవరికి తోచింది వారు చెబుతారు మీ మనసుకి నచ్చక పోతే అది చెయ్యకండి ఏదైనా సరే యిలా చెయ్యొచ్చా అలా చెయ్యొచ్చా అనే ప్రశ్న రాదు. ఏది చేసినా భక్తి, ప్రేమ ముఖ్యం
👏👏మనసు అంతరాత్మ తొ మాట్లాడటం మానేసింది అండి అందుకె ఇదంతా...
జై శ్రీరామ్ 🙏🌷🌷
@శ్రీలలిత-ఢ6వ మీ మనసు, అంతరాత్మ గొడవ పడ్డాయ అండి మాకు ఆ ప్రాబ్లం లేదులెండి
మీరు చెప్పిన దానికి సమర్ధిస్తూ కామెంట్ పెట్టాను....
నా మనస్సాక్షి ఎలా చెపితె అలానే నడుచుకుంటారు
గొడవ అంటారా అండి... నేను ఒక్కదాన్ని భాధపడితె సమాజానికే నష్టం లేదు నా కుటుంబానికి తప్ప.... కానీ అలాగె సమాజంలొ ఎక్కువ శాతం ఉంటె ప్రమాదం అందువలనె సందేహాలు భయాలు అపోహలు అనుమానాలు..
నా.. సమస్యలు ఎవరి అవసరం లేకుండా ఎదుర్కొనే శక్తి భగవంతుడు నాకు ప్రసాదించడం దేవుడి చిన్నవరం
@@VemanaDivya అయినా నా సమస్యలు పైన ప్రస్తావించ లేదుకదా..
మీకెందుకలా అనిపించింది
@శ్రీలలిత-ఢ6వ నేను మిమ్మల్ని ఏమి అనటం లేదు అండి అందరూ చేసే తప్పు ముందు తనను తాను ప్రశ్నించ కుండా ఎదుటి వారి మీద ఆదార పడుతున్నారు అదే నేను చెప్పేది, మనం ఎవరి నైనా ఒకటి అడిగితే వాళ్ళు ఏదో చెబితే అక్కడితో ఆగకుండా వేరే వాళ్ళనీ అడిగి మళ్ళీ వాళ్ళు యిలా అన్నారు అని యిక్కడ చెప్పి యీ తల నొప్పి ఎందుకు అని నా అభిప్రాయం
అమ్మ మీ వివరణకు మీ సహనానికి నమస్కారములు.
అమ్మ మీ మాటలు చాలా అవసరం అవుతున్నాయి
అమ్మ మేము కూడా సిటీ కి చాలా దూరంగా పల్లెటూరు లో ఉన్నాం పేడ కల్లాపిచల్లుతాము నాకు కూడా సందేహం ఉండేది రాత్రిపూట ముగ్గులు పెట్టవచ్చా అని మేము కూడా పొద్దున్నే వ్యవసాయ పనులు చేసుకుంటాం అందుకని నేను రోజు రాత్రి పూట కళ్ళాపి చల్లి ముగ్గు పెడతాను మా సందేహాలు తీర్చినందుకు చాలా థాంక్స్ సత్యభామ గారు
Anniti reasons correct ga chepparamma🙏🙏🙏
అమ్మ మీరు సుపర్ ❤❤❤❤
Devudu ante bhayam oddu bhakti undali apude bhakti paravashyam anubhavinchavachu. satya I appreciate you🙏👍
ధన్యవాదములు సత్య భామ గారు మంచి విషయాలు చెపుతూనారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 chivari conclusion bavundi akkaya garu... daridram pattevi... brahmandamaina phalithalu ichevi... 👌👌👌
Abba abba entha baga cheptunaro.... Super super 🎉🎉🎉🎉
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
Chala good information, inkollani adakkunda ma doubts munde clear chesthunaru, thank you andi
హరేకృష్ణ 😊❤
ఈ రోజుల్లో హిందూ మహిళలు సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నారు
Andharuka
@@gopalakrishnapatchikora7239
ఈవిషయంలో కేవలం మహిళలు మాత్రమే కాదు.
హిందువులు అందరి పాత్ర ఉంది.
ప్రముఖంగా పండితులు పాత్రే ఎక్కువగా ఉంది. ఎందుకంటే హిందువులకు సనాతనధర్మం గురించి, శాస్త్రాలు, గ్రంధాలు పురాణాలు గురించి చెప్పాల్సింది, తెలియజేయాల్సింది వీళ్ళే కదా...
ఆపని చెయ్యకుండా ధనార్జనే ద్యేయంగా, వాళ్ళ పాండిత్యాన్ని వాడుకుంటున్నారు.
@@prasaddasarp114వాళ్ళు చెప్పబట్టేకద మహిళలు భక్తితో కకుండాబయంతో చేస్తున్నారు అనamnayyagaru బాగా చెప్పారు👍
@@DurgajiParamata-hd2yj
నా కామెంట్ మీకు కనబడుతుందా 🤔
@@prasaddasarp114ఎందుకు అన్నయ్యాగారు అలా అడిగారు కనిపిస్తుంది
Super amma chala baga chepparu🙏🙏👏🙌♥️
Manchi video ma'am, minimalizam gurunchi oka video cheyandi maam, social media lo showup chala yekkuva ayindi anavasara samanu konadam ellu antha samanu nimpukovadam chaala visugu vasthundhi maam
Mi videos chala telikaga healthy ga vuntai
చేల్లి మీము ఇప్పుడు కూడా చాలీదణ్ణం తింటాము ఊరి బిండి ఒడియాం
Nenu Job Chesthunna Amma Nighty Vesukoni Pooja Cheyadam Gurinchi thank you amma
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏
Adi cheyali idi cheyali ani hadavudi lekunda chakkati video chesaru thank you❤❤❤
Amma meeru cheppina tharuvathachala prasanrham ga vundi
Correct gaa chaparu 😊😊
Baga chepparu,tq
Satyabhama akkayyagariki namskaramulu.amma nenu roju mee vedieos follow avutanu.meeru darinchina medaloni laket naku okaroju ramuniga okaroju krushudigaa elaa rojukokarupam kanipistundandi.clearga chidalani vundi.eppudinaa chupinchandi
Thanks akka
జై హింద్ జై శ్రీ రామ్ 🎉🎉🎉
శుభోదయం సత్యభామ గారు
Aunu Amma God bless you Thalli
Bhaga chepparu amma❤
Amma chala Baga chepparu thanks amma
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి అమ్మ కనకధార స్తోత్రం తాత్పర్యంతో సహా దయచేసి తెలియజేయగలరు అమ్మ మీకు సమయం కుదరని ఎడల మీ దగ్గర పుస్తకంలోనే తాత్పర్యాన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో దయచేసి తెలియజేయగలరు
తప్పకుండా ❤️
Thank u
Hare Rama Hare krishna
Nijam amma...maa burralu paduavthunay....evari estam vachhinattlu vallu chepthunaru
👌👌👌 కరట్
Amma acham ilage subram chesukone vallu ma ammavallu maku ade alavatu
Meelanti varidayathoti andariki
Thelusthai namaskaram amma❤❤❤😂🎉🎉🎉🎉🎉😊😊😊😊
Thank you Madam
Sunder. RadheShyam 🙏🙏
hare Krishna Jai sriram 🙏🙏🙏
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 chala bagachopparu
Baaga chepparu...amma
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
జై శ్రీరామ్ 🙏 తల్లీ 🌷🌷
👌👍🌹🙏Jai sri ram🙏 🌹
Baga cheppru amma👌👍
Super ga chepparu ma
Bhagavanthuni meeda bhakthi mukhyam.dress dignified ga undali.chunni vesukovali.
Dampatyam lo khalisa ka snanam cheyaka mundu illu vakili Shubham cheyala snanam chesi Shubham cheyala please cheppandi
Ma ammae bagaru thalli
Super akka
Trimurthula pooja gurinchi cheppandi amma. Karthika masam lo kachithamga e pooja cheyali ani chepthunaru.
Thank u amma🙏🙏🙏
Amma chala chala chakkaga vivarincharu.thank you amma hare Krishna hare Krishna
Tqu so much🤝 Amma
Ma bangaru thalli Ani apohalu poyaye thank you sathya garu
Jai sri Krishna 🙏💐
Nenu kuda morning talasnanam chesi bayata pulu tempukoni pooja chestanu ala cheyadame naku istam medam
జైశ్రీరామ్❤
365 vathula gurinchi kuda cheppandi. Inti yajamani okkaru veligisthe chala prathiokkaru veluginchala cheppandi
మేడం మా ఇంటి పేరు వాళ్ళు ఒకరు ఇవాళ చనిపోయారు కార్తీక మాసం చేసుకోడానికి లేదు కదా చాలా బాధ గా వుంది పౌర్ణమి దీపం పెట్టుకోలేక పోతున్న అని తరువాత దీపం ఎప్పుడు పెట్టుకోమంటారు అలాగే దూరం బంధువులు అయితే అంత పట్టింపు లేదు అంటారు నిజమే నా
ఒక ఇంట్లో చావు అయిన తరువాత పదకొండు రోజులవరకు మాత్రమే మైల ఉంటుంది. ఆ తరువాత దైవపూజ చేసుకోవచ్చు. చేయాలి కూడా. వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దైవపూజ మానకూడదు. దైవానికి దూరం అయితే మనం వెలుతురుకు తేజస్సుకు దూరం అయినట్టే. మనం దైవం చరణ సన్నిధిలో ఎప్పుడూ ఉండాలి 🙏
Jai shree Krishna
ఓం నమశ్శివాయ 🙏🙏
శ్రీ మాత్రే నమః🙏❤️
Namaskaram satyabamagaru
Jai Shree Ram ❤❤
Satya bhama garu meeru kallaku kaatuka pettukondi chakkaga untsru
Meku satha koti 🙏🙏🙏🙏🙏🙏🙏amma
Subhoghayam amma
Jai sri radha krishna❤❤
Chakkaga chepparu
జై శ్రీరామ్ 🙏🌺👌👌👌👏👏👏🌹💐
జై శ్రీరామ్
ఓం namashivaya
బృందా...సత్య తల్లికి శుభోదయం 🌹🌹🙏
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@@prabhakarsastrysastry1445
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
Amma ❤❤
జై శ్రీరామ అన్నయ్య 🙏
Rahu kalam etc, prati chinna vatiki patinchala
Please.... చెప్పండి ప్లీజ్
Namaskaram andi, miru chala telikaga chesukune vidam ga, manchi ga cheptunaru. Morning veliginchina deepam vattulu evening Pooja ki vadavacha? Cow ghee and pooja oil rendu mix chesi deepam pettocha? E rendu doubts clear cheyagalaru. Thankyou so much andi .
Khadgamala chadavalante niyamalu vunnaya
Plzzzzz reply akkaaa
Amma prati roju tulasi dhaggara Ganapati ne chyyala cheppandi amma
జై శ్రీరామ్ తల్లీ
Hi Amma
Jagrdata ❤
Deepawali roju deepalu evening pette mundu vaakili clean chesi, muggu vesi pettala plz rply me amma
👌👌👌👌👌
Amma naku peralisis vatchinde right hand padipoinde amma naku devudu ante chala istam danivalla menu nity meda chunni veskuni puja chestunnamma made poor family amma devudu na talarata ala rasadu anukunta
అమ్మ శుభోదయం.🙏🙏🙏
Epude e dpughts vachayeee me vedio notification vachendhi🙏🙏🙏
Akka naku 7th day ani pooja chesanu 6th day bleeding avaledhu kaani 7th day madhyanam konchum avindi emaina dhoshama akka reply mee naku avatam ledhu ani pooja chesanu mrng 4 ki chesanu akka ela avesariki chala bhada ga undhi
No dhosham..
అవన్నీ తన మానసిక పరిస్థితిని పట్టి posts గా పెట్టుకుంటారు... ఎప్పుడొ expected అవి తన మనసులొ భావనలు... అని..👇
Karma సిద్దాంతం మనిషిని పట్టి మారూతుందా... మనకి సమస్యవస్తే... సమయం బాగోలేదు.. మరీ మోన్నటి వరకూ 👉
karma..భాధిస్తుంది...🤦
👉Karma....పీడిస్తుంది.. 🙆
👉Karma...ఈడిస్తుంది 🫢
అయినా మేము మనుషులం ఈజన్మలొ చేసినవి... మరుజన్మలో నొ ఈజన్మలొ అనుభవిస్తాం అని తెలుసు ఎక్కువ గ పూర్వ జన్మలలొ చేసి కర్మలు అనుభవిస్తున్నాం.,. ఒక్కటి గుర్తుంచుకొ అన్నీ ఉన్నప్పుడు అహంకారరం ప్రదర్శిచడం కోల్పోయినప్పుడు... భాధపడుతకూర్చోం...
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@@DurgajiParamata-hd2yjజై శ్రీరామ్ 🙏 అక్కా ❤️❤️
తల్లి చాలా చక్కగా వివరించారు మా నాన్నమ్మ గారు అలానే చేసేవారు ఇవన్నీ కూడా శుభ్రత కోసం అంటువ్యాధులు రాకుండా vundatamvkosam పెదాకల్లపు చల్లితే క్రీములు nssimmpa చేయుటకొరకు పసుపు వ్రసుకోవటం అంటే చర్మ వ్యాధులకు మంచిది ప్రతిథికుడ వాతావరణము రక్షిచుకోవడంవకోసం పెద్దలు పెట్టిన నియమాలు మా పెద్దలు చెప్పేవారు రాత్రి పూట కల్లపు చల్లిగ్గు వేసుకుంటే దేవతలు పెద్దలు తిరుగుతారు అని సాయంత్రం 6 అయ్యేసరికి కాలపు చెల్లి పయ్యలు లకి ముగ్గవేసేవారు శుక్రవారం మంగళవారం వచ్చేసరికి బృద్ధతల్లి చెప్పినట్టు పండగ అన్నట్టు చాలా చక్కగా అలంకరించుకుని పూజా చేసేవారు
@@శ్రీలలిత-ఢ6వ 🙏👍👌🌹🌹🥰
@@DurgajiParamata-hd2yj ma intlo prati roju pandugalane undedi aa rojulu ravamma🙏🌹🌹 jai sreeram 🙏 amma🙏🌹🌹
🌹🙏🌹🙏🌹🙏🌹
Nelasari lo unnapudu vanta gadhilo unna vanta sarukulu muttukunte antu untundha andi. Konthamandhi veruga pettukovali antunnara,mari konthamandhi vatiki antu mila undadhu antunnaru na sandeham clear cheyandi please
అవును నాకూడ సందేశం చెప్పండి సత్యభామ గారు
Nenu eppudu kuda pedavestanu akka
Good morning akka
Maa alochana needi alochana okatenamma.
5.33 nighty story starts
Akka, Deeparadhana kundulu ettadi vi veligisthe sayantram marala kadigi cheyalaa,ledhaa Dayachesi cheppagalaru
Same dought
Evening malli kadaga avasaram ledhandi