జయహో అనంత్ శ్రీరామ్ మీ ధైర్యానికి జన చైతన్యానికి జోహార్లు. కర్ణుడిని కాకుండా సినిమాల్లో హిందూతాన్ని కించ పరుసున్న విషయాలు నిలదీసారు. ఒకవేల ఇంతకు తెలియక ఏమైనా తెలియక అన్నా , ఇప్పుడు సనాతన ధర్మం కోసము కట్టుబడి ఉన్నానని ప్రతిజ్ఞ చేసారుగా. 🙏🙏🙏🙏🙏🙏🙏 ధైర్యంగా ఒకరు ముందుకి వస్తే బురద చల్లడమే మన హిందువుల ఘనత . ఇటువంటి హిందూ కుక్కలు అరుస్తూనే ఉంటాయి హిదువులకి హిందువులే శత్రువులు
సత్య మేడం గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు.అనంత శ్రీరామ్ గార్ని అభినందిస్తున్నాము.వక్రీకరణకు, దూషణలకు, చులకన భావనకు గురవుతూ ఉన్న మన ధర్మం గూర్చి పదే పదే వీడియోస్ చేసి అవగాహన కార్యక్రమం చేపట్టండమ్మా.గుడారాల కూడికలు, యవ్వనస్తులకూడికలు, మతమార్పిడి లు ఇట్టాంటి వాటికీ జాతీయతకు ద్రోహం కలిగించే సంఘటనలు పట్ల స్పందించనీ మూర్ఖులు మొరిగారని పట్టించుకోకుండా ధర్మబద్ధంగా మీరు వీడీయోస్ చేయగలరు... మన హిందూ బంధువులు ఏకం కావడం వారికి నచ్చదు.దున్నపోతు మీద వర్షం పడితే దులుపుకుని పోతున్నట్టు వారి తత్వం అంతే.గోవిందాయ నమః .జై శ్రీ సీతారామ్.కృష్ణం వందే జగద్గురుమ్....
అమ్మ గ్రామగ్రామాల నుండి మన హిందూ బందువులందరు లక్ష్యళ్లో రావడం వీళ్ళు ఊహించి వుండరు.. దానికి తోడు సినీరంగంలో తెరవెనుక తెరమీద జరుగుతున్నటువంటి నగ్నసత్యాలను శ్రీరామ్ గారు తన మాటలనే తూటాలను ప్రజల గుండెలవరకు చేరవేశారు ఇకవాటిని తీసే ప్రయత్నం కూడా ఎవరుచెయ్యలేరు.. ఇప్పటికే హిందూ జనశక్తి, శివశక్తి ఛానెల్స్ ద్వారా హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. ముఖ్యంగా ఈ సభకు ఇంతమంది జనాలు రావటానికి కారణం లలిత్, కరుణాకర్, హమారా ప్రసాద్ అన్నగారు ఇక హిందూ జనచైతన్యాన్ని ఎవ్వరూ ఆపలేరు.. జై హింద్ 🙏🙏🙏
Good analysis. But there are several pictures which have promoted Hindu Dharma. For ex Swamiyee Saranam Ayyappa, shirdi Saibaba, etc. Coming to cinema songs, there are very wonderful, beautiful devotional songs.
నేను కూడా చిన్నప్పటి నుండి మహాభారత యుద్ధానికి ద్రౌపది కారణం అని ప్రచారం చేయడం విన్నాను . నిజమో కాదో తెలుసుకోవడానికి మహాభారతం చదివాను. ద్రౌపది కాదని , దుర్యోధనుడి అసూయ కారణం అని తెలుసుకున్నాను . కర్ణుడు ప్రతిఫలం తీసుకుని కుండలాలు ఇస్తే దానకర్ణుడిగా కీర్తించారు. ధర్మరాజు రాజుగా ఉన్నప్పుడు, అరణ్యవాసంలో నూ వేలమందికి అన్నసంతర్పణ చేసినా , బంగారు ముంగిస కథ చెప్పి ధర్మరాజు చేసింది గడ్డిపోసతో సమానం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కృష్ణుడు నే పావుగా వాడుకున్నారు. ఇదీ నాస్తిక వాదుల బండారం .
నేను ఫస్ట్ లో కర్ణుడు హీరో అనుకున్న, తర్వాత కొన్ని ప్రవచనం ద్వారా, ఆ తర్వాత baghavat గీత చదివి తెలుసుకున్న అసలు అర్జున్ విషాద గాధ చదువుతున్న వున్నప్పుడు ఒక్క మాట నా కళ్ళు చెమర్చిన చాలా ఎంత బాధను అనుభవించినడో అర్జునుడు 🥹🥺🥺🥺🥺🥺
దేశం ధర్మం పై తప్పుడు ప్రచారాలు తప్పుడు కూతలు కూస్తు చలామణి అయ్యే లుచ్చాలను వదిలిపెట్టెదేలేదు.తప్పును తప్పు అని ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రశ్నించాలి, జైశ్రీరామ్ 🚩🌹🙏
శ్రీ మాత్రే నమఃనన్ను చాలా మంది మతం మతం మారమని అడిగారునాకున్న కష్టాలు చూస మీ మతంలో కష్టాలు ఉండవా అని అడిగానుఅమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటాను అమ్మ ఎంత గట్టిగా కదిపేస్తే ఇంకా గట్టిగా పట్టుకొంటా అని చెప్పా మరుజన్మ కైనా నీ పాదాలు వదలకుండా పట్టుకునేలా చూసుకునే బాధ్యత నీదే తల్లి అని అమ్మకి ఆబాధ్యత అప్పగించే శా
మంచి కౌంటర్ వీడియో చేశారు అమ్మ నిన్ననే నేను ఈ అమ్మాయి వీడియో చూసాను, ఆ సభ చూసి పాపం ఒక 100 ENO పాకెట్ లు తాగినా ఆ అమ్మాయి కడుపులో మంట తగ్గదు అన్నట్టు మాట్లాడింది
oka phase lo NTR gaaru aa pseudo influence lo undevaaranta, appudu theesina cinemaalu alaane thagaladdaayi. Some time later, he realized himself and went into Sanyasa deeksha.
భారత్ లో NO.1 దేశ ద్రోహులు ఎవరు??? అనే అంశం పై కాంగ్రెస్ - కమ్యూనిస్ట్ పార్టీ ల మధ్య గత 75 ఏళ్లుగా విపరీత పోటీ ఉంటూ వస్తోంది. &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి.... చాలా సింపుల్.. ........******************************....... కమ్మి నికృష్ట్టులు ఎవరినైనా విమర్శిస్తున్నారు అంటే, వాళ్లు దేశానికి చాలా అవసరం అయిన వారు అని...... అలాగే కమ్మి నికృష్ట్టులు దేన్నైనా వ్యతిరేకిస్తున్నారు అంటే, అది దేశానికి చాలా ఉపయోగకరం అని అర్థం....
హైందవ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉండాలంటే మొదట సనాతన ధర్మానికి మూలమైన వ్యాస, వాల్మీక గ్రంథాలు రామాయణ, భారత, భాగవత, ఉపనిషత్తులు,వేదాల గరించిన అవగాహన ఉండాలి.మూల శాస్త్రాలను వక్రీకరణ చేసి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించిన విషయాన్ని అందరు తెలుసు కోవాలి.
దుర్యోధనుడు తన జీవితకాలము లో ఒక యుద్ధం గెలిచిన దాఖలా లేదు. భీముడు తన జీవిత కాలంలో ఒక్క యుద్ధం కూడా కోల్పోయిన దాఖలా లేదు....వ్యాసభారతం సరిగ్గా చదివితే తెలుస్తుంది.
సోకాల్డ్ వామపక్ష హేతువాద సంఘాల అజెండా హిందూమత విలువల్ని భ్రష్టు పట్టించటం,హిందువుల పురాణాల్ని,రామాయణ భారత ఇతిహాసాల్ని పూర్తిగా వక్రీకరించటం.మన ధర్మ వీరుల్ని "విలన్లు" గా,ఇతిహాసాలలోని దుర్యోధన,కర్ణ,రావణాది దుష్ట సమూహాల్ని " హీరోలుగా" చిత్రించటం వంటివి చేసే వాళ్లు "అబ్బెదవ రచయితలు,కవులు,మేతావులుగా చలామణి అవుతున్నారు.సినిమా రంగంలో వీళ్లే రాజ్యమేలటంలో వారి వంకర భావజాలమే పౌరాణిక చిత్రాలలో ప్రతిబింబించింది.అందులో భాగమే కపటి,దుర్మార్గుడు,వంచకుడు అయిన "కర్ణుడ్ని" గొప్ప దాతగా,వీరుడుగా చిత్రించటం.రామాయణ భారతాలు చదివే విద్య భాషా జ్ఞానం లేని పామర హిందువులు ఈ సినిమాల్లో చూపించేదే నిజమనుకొంటున్నారు.కానీ ప్రస్తుతం హిందువులలో చైతన్యం పెరిగి వాస్తవాలు తెలుసుకోవటంతో వీరికి కాలుతోంది.అందుకే సోషల్ మీడియాలో ఆక్రోశిస్తున్నారు.దేవా! నీవు ఉత్త "ముండవు" నేను "పాత కుండను" అని ఏడ్చే ఆజన్మ పాపులు వారికి తోడయినారు.
కాకులు కావు కావు అంటున్నాయి. వాళ్లకు వాళ్ళ తప్పులు బయట పడుతున్నాయి అనే భయం.సూపర్ అక్కయ్య గారు బాగా వివరించారు మీరు సోషల్ మీడియా ఝాన్సీ లక్ష్మి భాయి. మీరు ధర్మం గురించి వివరించే విశ్లేషణలు మన హైందవులను నిద్ర వస్తా నుండి జాగారుకత లోనికి తీసుకొని వచ్చేలా బాగున్నాయి 🙏జై శ్రీరామ్ 🙏జై హిందూ 🙏
Superb speech. When a Christian music director refused to compose music because the lyrics had the words 'Brahmanda Nayaka', nobody objected. When A R Rahman's mother asked Tamil lyricist not to come to their house wearing Vibhuti, bottu or Naamam, no one protested...! Her name was Kasturi Shankar before converting to Islam. That is the level of hatred practiced by other religions against Sanatana Dharma
సినిమావాళ్లు విపరీతంగా వీర్రావిగుతున్నారు.aa కాశంలో విహరించడం మాని భూముమీద దృష్టి పెడితే మంచిది. ఇప్పుడు సంపాదిస్తున్న జీవితమంతా వస్తుందని కలలు కంటున్నారు. ఎంతోమంది గొప్ప యాక్టర్లు చివరి జీవిత దశలో ఆకలితో చనిపోయారని గుర్తుంచుకోవాలి
మన సినిమా లో ఎన్టీఆర్,ఏఎన్ఆర్,లాంటి గొప్ప నటులు మంచి సినిమా లు చేశారు కానీ అలాగే ఆ పౌరాణిక లో ఎన్ని కల్పితాలు చూపించారు దాన్ని పట్టుకొని చాలా మంది చాలా మాట్లాడుతారు శ్రీ కృష్ణ తులాభారం ఎక్కడుంది అండి అసలు,శశిరేఖ పరిణయం ఎక్కడుంది,దానవీరశూరకర్ణ సినిమా నీ మామూలుగా చూపించలేదు అసలు.రాముడు సీతను గర్భవతిగా ఉన్నప్పుడు అడవులకి పాపించారు,అబ్బో ఇలాంటివి ఎన్నో చూపించారు,ఇంత జరిగినా ఇంకా నోరు తెరవక్ పోతే హిందువులు చాలా నష్ట పోతారు మారాలి
వ్యాసభారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని, యథాతథంగా అన్ని భాషలలోకీ అనువదించి, పాఠ్యాంశాలుగా పెట్టాలి. మూల గ్రంధాలను వక్రీకరించి సినిమాలు కథలు రాసే వారిని శిక్షించాలి మరియూ వాటిని బ్యాన్ చేయాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రతి నెలకి ఒకసారి ఇలాంటి సభలు జరుగుతూనే ఉండాలి.
జై శ్రీరామ్
Same feeling
S thappakunda
Yes crct
Avunu and eno sarlo muslims But India ne muslim country ga marustamu ante akka apdu padukundi emo inthaku thulasi akka na adi
Same feeling
జయహో అనంత్ శ్రీరామ్
మీ ధైర్యానికి జన చైతన్యానికి జోహార్లు.
కర్ణుడిని కాకుండా సినిమాల్లో హిందూతాన్ని కించ పరుసున్న విషయాలు నిలదీసారు.
ఒకవేల ఇంతకు తెలియక ఏమైనా తెలియక అన్నా , ఇప్పుడు సనాతన ధర్మం కోసము కట్టుబడి ఉన్నానని ప్రతిజ్ఞ చేసారుగా.
🙏🙏🙏🙏🙏🙏🙏
ధైర్యంగా ఒకరు ముందుకి వస్తే బురద చల్లడమే మన హిందువుల ఘనత . ఇటువంటి హిందూ కుక్కలు అరుస్తూనే ఉంటాయి
హిదువులకి హిందువులే శత్రువులు
సత్య మేడం గార్కి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు.అనంత శ్రీరామ్ గార్ని అభినందిస్తున్నాము.వక్రీకరణకు, దూషణలకు, చులకన భావనకు గురవుతూ ఉన్న మన ధర్మం గూర్చి పదే పదే వీడియోస్ చేసి అవగాహన కార్యక్రమం చేపట్టండమ్మా.గుడారాల కూడికలు, యవ్వనస్తులకూడికలు, మతమార్పిడి లు ఇట్టాంటి వాటికీ జాతీయతకు ద్రోహం కలిగించే సంఘటనలు పట్ల స్పందించనీ మూర్ఖులు మొరిగారని పట్టించుకోకుండా ధర్మబద్ధంగా మీరు వీడీయోస్ చేయగలరు... మన హిందూ బంధువులు ఏకం కావడం వారికి నచ్చదు.దున్నపోతు మీద వర్షం పడితే దులుపుకుని పోతున్నట్టు వారి తత్వం అంతే.గోవిందాయ నమః .జై శ్రీ సీతారామ్.కృష్ణం వందే జగద్గురుమ్....
ధర్మరాజు, కర్ణుల గురించి మీరు చెప్పిన విషయాలు, ఇప్పటి వరకు వినలేదు. Wow.
ఎన్నడూ వినని ధర్మరాజు ఔన్నత్యాన్ని ఎంతబాగా విశ్లేషించారు సత్యగారు
అమ్మ గ్రామగ్రామాల నుండి మన హిందూ బందువులందరు లక్ష్యళ్లో రావడం వీళ్ళు ఊహించి వుండరు..
దానికి తోడు సినీరంగంలో తెరవెనుక తెరమీద జరుగుతున్నటువంటి నగ్నసత్యాలను శ్రీరామ్ గారు తన మాటలనే తూటాలను ప్రజల గుండెలవరకు చేరవేశారు ఇకవాటిని తీసే ప్రయత్నం కూడా ఎవరుచెయ్యలేరు.. ఇప్పటికే హిందూ జనశక్తి, శివశక్తి ఛానెల్స్ ద్వారా హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. ముఖ్యంగా ఈ సభకు ఇంతమంది జనాలు రావటానికి కారణం లలిత్, కరుణాకర్, హమారా ప్రసాద్ అన్నగారు ఇక హిందూ జనచైతన్యాన్ని ఎవ్వరూ ఆపలేరు..
జై హింద్ 🙏🙏🙏
Good analysis. But there are several pictures which have promoted Hindu Dharma. For ex Swamiyee Saranam Ayyappa, shirdi Saibaba, etc. Coming to cinema songs, there are very wonderful, beautiful devotional songs.
నేను కూడా చిన్నప్పటి నుండి
మహాభారత యుద్ధానికి ద్రౌపది కారణం అని ప్రచారం చేయడం విన్నాను .
నిజమో కాదో తెలుసుకోవడానికి
మహాభారతం చదివాను.
ద్రౌపది కాదని , దుర్యోధనుడి అసూయ కారణం అని తెలుసుకున్నాను .
కర్ణుడు ప్రతిఫలం తీసుకుని కుండలాలు ఇస్తే దానకర్ణుడిగా కీర్తించారు.
ధర్మరాజు రాజుగా ఉన్నప్పుడు,
అరణ్యవాసంలో నూ వేలమందికి
అన్నసంతర్పణ చేసినా , బంగారు ముంగిస కథ చెప్పి ధర్మరాజు చేసింది గడ్డిపోసతో సమానం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కృష్ణుడు నే పావుగా వాడుకున్నారు.
ఇదీ నాస్తిక వాదుల బండారం .
నేను ఫస్ట్ లో కర్ణుడు హీరో అనుకున్న, తర్వాత కొన్ని ప్రవచనం ద్వారా, ఆ తర్వాత baghavat గీత చదివి తెలుసుకున్న అసలు అర్జున్ విషాద గాధ చదువుతున్న వున్నప్పుడు ఒక్క మాట నా కళ్ళు చెమర్చిన చాలా ఎంత బాధను అనుభవించినడో అర్జునుడు 🥹🥺🥺🥺🥺🥺
చాలా బాగా చెప్పారు. హిందువులు ఇంకా జాగృతం కావాలి. సంఘటితం కావాలి.
చక్కటి అవగాహనతో కూడిన వీడియో 👍
దేశం ధర్మం పై తప్పుడు ప్రచారాలు తప్పుడు కూతలు కూస్తు చలామణి అయ్యే లుచ్చాలను వదిలిపెట్టెదేలేదు.తప్పును తప్పు అని ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రశ్నించాలి, జైశ్రీరామ్ 🚩🌹🙏
చక్కని విశ్లేషణ చేశారు మన సోదరి.
సత్య భామకు శతకోటి వందనాలు. బృందా మాత విశ్వరూపం అత్యద్భుతం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. భరత మాతకు జయము. జైశ్రీమన్నారాయణ. జై హింద్.
అనంత్ శ్రీరామ్ బాగా చెప్పాడు.. హిందుత్వాన్ని అభివృద్ధి చేయండి..🙏
చెక్క లర్😂లు కి నిద్ర లేదు😅చైనా పంపే RULE చేస్తే బాగుండు👍🛕🐄🕉️🙏🚩
అవును అమ్మ మీరు చెప్పింది సత్వము. ఇలా చెత్త వాగుడు వాగే వారు మన ఇతిహాసాలు చదివి ఉండరు సత్య భామ గారు. జై శ్రీ రామ్ 🙏🙏🙏
చెక్క లర్😂లు కి నిద్ర లేదు😅చైనా పంపే RULE చేస్తే బాగుండు👍🛕🐄🕉️🙏 🚩
గోవిందాయ నమః
హిందువులను చైతన్య పరిచే విధంగా చక్కగా వివరించారు సత్యాగారు 🙏
బాగా చెప్పారమ్మ. మీకు శతకోటి వందనాలు.
శ్రీ మాత్రే నమఃనన్ను చాలా మంది మతం మతం మారమని అడిగారునాకున్న కష్టాలు చూస మీ మతంలో కష్టాలు ఉండవా అని అడిగానుఅమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటాను అమ్మ ఎంత గట్టిగా కదిపేస్తే ఇంకా గట్టిగా పట్టుకొంటా అని చెప్పా మరుజన్మ కైనా నీ పాదాలు వదలకుండా పట్టుకునేలా చూసుకునే బాధ్యత నీదే తల్లి అని అమ్మకి ఆబాధ్యత అప్పగించే శా
👌
కమ్యూనికృష్టులు కు కడుపుమంట ,కొద్దగా బర్నాల్ పంపండి
హర హర మహాదేవ శంభో శంకర 🙏
ఆవిడ గారు యెవరు అండి , లోపల అంతా విషం పెట్టుకుని మాట్లాడుతూ వుంది హిందువుల పట్ల
మంచి కౌంటర్ వీడియో చేశారు అమ్మ నిన్ననే నేను ఈ అమ్మాయి వీడియో చూసాను, ఆ సభ చూసి పాపం ఒక 100 ENO పాకెట్ లు తాగినా ఆ అమ్మాయి కడుపులో మంట తగ్గదు అన్నట్టు మాట్లాడింది
Ha gontlo boggu antinchi veseyali.. Kerosene poste taggiddi gontulo mnta 😂😂😂penta mohmdi
Evaru a ammayi
ధన్యవాదములు తల్లీ! ధర్మస్య విజయోస్తు! అధర్మస్య నాశోస్తు! 🙏🏻🙏🏻🙏🏻
అనంత శ్రీ రామ్ కాలిగోటికి కూడా సరిపోదు ఈ వ్యాఖ్యాతలు,😊అంటే హిందువులందరూ కలిస్తే కడుపుమంట
సువార్త సభలు, జమాత్ లు మత విద్వేషాలు కింద రావా, హిందువులు సభలు పెట్టుకుంటే అవి మత విద్వేషాలు కింద వస్తాయా
సనాతన ధర్మం గురించి అనంత శ్రీ రామ్ గారు కనంతంగా మాట్లాడు 🚩🙏
జై శ్రీరామ్, సనాతన ధర్మం కోసం చత్రపతి శివాజీ మహరాజ్ లా మారాలి ఓ హిందువ మేలుకో,
baga kadigarru satya bhama gaaru
గోవిందా గోవింద గోవిందా గోవింద అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
ఇది అక్షరాల నిజం అమ్మ😢
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
హరేకృష్ణ 😊❤
జై శ్రీరామ్.సత్యాభామ.గారు.విజవాడలో.జరిగిన.హైంధువ.సభ.మన.తెలుగు.రాస్రాలో.ప్రేతీ.జిల్లాలో.జరీపితే.హిందూవుల.భలంఏమీటో.ప్రీతీఓక్కారీకీ.అర్ధం.అవుతోంధీ.మన.సనాతనధర్మం.మనం.కాపాడుకొంధం.జై.శ్రీరామ్.👍🏻👌🏻🚩🕉️🚩🕉️🚩🕉️🙏🏻🙏🏻
Satyabhama gaaru...edi great video....prati vokkaru vinaali edi...
చాలా బాగా చెప్పావు సోదరి ఈ మతి చెడిన మాటకారి కి
జై శ్రీ రామ్ 🙏🙏🙏
hare Krishna Jai sriram 🙏🙏🙏
Nijamga chinnappudu Neenu(10-11age)daana Veera soora karna movie chusi Kharunudu yanto goppavadu anni feel poya. Naaku epudu epudu Telustundi.
oka phase lo NTR gaaru aa pseudo influence lo undevaaranta, appudu theesina cinemaalu alaane thagaladdaayi. Some time later, he realized himself and went into Sanyasa deeksha.
Jai Shree Krishna
Jaisriram jaisrikrishna jaihindudarmam jaibharath danyavade andi adyathmika vishayalu vasthavalu vivarinchinanduku
Unite Hindus, unite forever.
Great speech mam
Meeru cheppindhi corrected, But Ramayanam oka subject, Mahabaratham oka subject. Eppati janalaki Duryodhanude nacchuthadu.
🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏jysRi Ram anya matalaki BYam 🎉jayhindu
ఎన్టీ రామారావు గారు దానవీరశూరకర్ణ సినిమాలో కథనాన్ని దారుణంగా బ్రష్టు పట్టించారు
Andulone jaadu srimad virata parvam ane cinemalo kooda keechskudu I chala goppavzniga chtrikarincharu
భలే చెప్పారమ్మ 👌👌👌మూవీ & సీరియల్స్ లో కర్ణుడిని హీరోగా బలవంతుడిగా చూపించి వంత పాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు... అర్జునుడే కర్ణుడి కంటే స్ట్రెంత్ ఉన్నవాడు 👍tq అమ్మ బాగా చెప్పారు 🙏🙏🙏
కర్ణుడు చేసిన దానం ఒక్కటే కవచకుండలాలు దానికి ప్రతిఫలం కూడా పొందాడు
Adi daanam kadu kada apdu..
Peatiphalam adigi mari teesukunadu
భారత్ లో NO.1 దేశ ద్రోహులు ఎవరు??? అనే అంశం పై కాంగ్రెస్ - కమ్యూనిస్ట్ పార్టీ ల మధ్య గత 75 ఏళ్లుగా విపరీత పోటీ ఉంటూ వస్తోంది.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి.... చాలా సింపుల్..
........******************************.......
కమ్మి నికృష్ట్టులు ఎవరినైనా విమర్శిస్తున్నారు అంటే, వాళ్లు దేశానికి చాలా అవసరం అయిన వారు అని...... అలాగే కమ్మి నికృష్ట్టులు దేన్నైనా వ్యతిరేకిస్తున్నారు అంటే, అది దేశానికి చాలా ఉపయోగకరం అని అర్థం....
Jai shreeram amma meeku shathakoti pada namaskaralu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super talli baga chepparu👍👌
Ravanudi lo kuda manchi unnadi.. kani kadivedu palallo kachakayanta penda,palanni paade kadandi
Jai sriram jai hindu
యధా భావం తథా భవతి ఆ మనస్తత్వం ఉన్నవారికి కర్ణుడు రావణాసురుడు మంచి వాళ్ళు గానే కనిపిస్తారు
Your speech is great I respect you
Namaskaram.
Jai Sri Ram 🙏🙏🙏🙏
హైందవ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉండాలంటే మొదట సనాతన ధర్మానికి మూలమైన వ్యాస, వాల్మీక గ్రంథాలు రామాయణ, భారత, భాగవత, ఉపనిషత్తులు,వేదాల గరించిన అవగాహన ఉండాలి.మూల శాస్త్రాలను వక్రీకరణ చేసి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించిన విషయాన్ని అందరు తెలుసు కోవాలి.
జై శ్రీ రామ్ 🌹🙏శుభ సాయంత్రం తల్లి 🌹🙏
దుర్యోధనుడు తన జీవితకాలము లో ఒక యుద్ధం గెలిచిన దాఖలా లేదు. భీముడు తన జీవిత కాలంలో ఒక్క యుద్ధం కూడా కోల్పోయిన దాఖలా లేదు....వ్యాసభారతం సరిగ్గా చదివితే తెలుస్తుంది.
OM NAMAH SHIVAYAA PLEASE SPREAD THESES GENUINE INFORMATION TO EVERYONE FRIENDS
సోకాల్డ్ వామపక్ష హేతువాద సంఘాల అజెండా హిందూమత విలువల్ని భ్రష్టు పట్టించటం,హిందువుల పురాణాల్ని,రామాయణ భారత ఇతిహాసాల్ని పూర్తిగా వక్రీకరించటం.మన ధర్మ వీరుల్ని "విలన్లు" గా,ఇతిహాసాలలోని దుర్యోధన,కర్ణ,రావణాది దుష్ట సమూహాల్ని " హీరోలుగా" చిత్రించటం వంటివి చేసే వాళ్లు "అబ్బెదవ రచయితలు,కవులు,మేతావులుగా చలామణి అవుతున్నారు.సినిమా రంగంలో వీళ్లే రాజ్యమేలటంలో వారి వంకర భావజాలమే పౌరాణిక చిత్రాలలో ప్రతిబింబించింది.అందులో భాగమే కపటి,దుర్మార్గుడు,వంచకుడు అయిన "కర్ణుడ్ని" గొప్ప దాతగా,వీరుడుగా చిత్రించటం.రామాయణ భారతాలు చదివే విద్య భాషా జ్ఞానం లేని పామర హిందువులు ఈ సినిమాల్లో చూపించేదే నిజమనుకొంటున్నారు.కానీ ప్రస్తుతం హిందువులలో చైతన్యం పెరిగి వాస్తవాలు తెలుసుకోవటంతో వీరికి కాలుతోంది.అందుకే సోషల్ మీడియాలో ఆక్రోశిస్తున్నారు.దేవా! నీవు ఉత్త "ముండవు" నేను "పాత కుండను" అని ఏడ్చే ఆజన్మ పాపులు వారికి తోడయినారు.
జై శ్రీ రామ్ 🌹🙏shubhsayantram అండి🌹🙏
@@DurgajiParamata-hd2yj
మీకు కూడా శుభసాయంత్రం
పాదాభి వందనాలు గురువు గారు 🙏🪻🪻
@@శ్రీలలిత-ఢ6వ
మీకు శుభాశీస్సులు
Hi amma
Meeru social media loki vachaka maku dharmam ante ento chala vishayalu Thelustunnayi. Meeru e Kaliyugam lo real Sathyabhama 💪.
Ilanty SABHALU Velallo Jaragaali.
I Support Hindu Dharma Sabha.
Ippatikaina HINDUVULU melkovaaali 🚩
మీకు ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కు ఉంటుంది. .
మంచి కౌంటర్ వీడియో తల్లి.
Amm meeru chesthunna dharma porataniki na namasumanjali🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Super Amma 🙏🙏🙏🙏
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
😢😮hare Krishna,hare Rama Jai Hindu
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 correct ga matladaru akka Anantha Sri Ram garu Jai hind
🙏🙏 jai sri ram
Super ga cheppaaru madam 👌👍👏🙏
Jai Sri krishna
జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై శ్రీ రామ్! జై హనుమాన్! జై హనుమాన్! జై హనుమాన్!
That is Satya Bhama akka superb
Yes ,Madam what you are saying is 100% correct.
Super Amma miruuu 🙏
Miruu elagee videos cheyandiii
Mivalaa memuu chalaa nerchukuntunam Amma
కాకులు కావు కావు అంటున్నాయి. వాళ్లకు వాళ్ళ తప్పులు బయట పడుతున్నాయి అనే భయం.సూపర్ అక్కయ్య గారు బాగా వివరించారు మీరు సోషల్ మీడియా ఝాన్సీ లక్ష్మి భాయి. మీరు ధర్మం గురించి వివరించే విశ్లేషణలు మన హైందవులను నిద్ర వస్తా నుండి జాగారుకత లోనికి తీసుకొని వచ్చేలా బాగున్నాయి 🙏జై శ్రీరామ్ 🙏జై హిందూ 🙏
Superb speech. When a Christian music director refused to compose music because the lyrics had the words 'Brahmanda Nayaka', nobody objected. When A R Rahman's mother asked Tamil lyricist not to come to their house wearing Vibhuti, bottu or Naamam, no one protested...! Her name was Kasturi Shankar before converting to Islam. That is the level of hatred practiced by other religions against Sanatana Dharma
Meeru naaku Chelli avuthaaru, Naa Chelli chese Dharma poraataniki Naa praanamisthaanu.
Chelli meeru baagudaali.
Nenu mee videos choosthaanu. Kaanee yeppudu comment pettaledhu.
Idhe Naa first comment.
All the best my dear sister.
సినిమావాళ్లు విపరీతంగా వీర్రావిగుతున్నారు.aa కాశంలో విహరించడం మాని భూముమీద దృష్టి పెడితే మంచిది. ఇప్పుడు సంపాదిస్తున్న జీవితమంతా వస్తుందని కలలు కంటున్నారు. ఎంతోమంది గొప్ప యాక్టర్లు చివరి జీవిత దశలో ఆకలితో చనిపోయారని గుర్తుంచుకోవాలి
Great explanation
నిజం మాట్లాడడానికి నోరూరాడు ఒక్కదానికీ
తప్పు చేయని వారు ఉండరు కానీ తనతప్పును తెలుసుకొని ధర్మం కోసం పోరాడు తున్న అనంత శ్రీరామ్ గొప్పవాడు
You are right madam
Akka superb
Well said sister🎉
Amma chala santhosham thalli
Sri rama🚩🚩🕉🙏🙏
🚩జై శ్రీ రామ్ భరతమాతకీ జై 🚩
పురాణ వైరం వ్యాధిగ్రస్తులు సమాజానికి వ్యాధి అంటిచే ప్రయత్నం చేశారు. నిజం నిలకడ మీద బయటపడుతుంది. అమ్మా మీకు అభినందనలు.
నిజమైన హిందూ పుటక పుడితే వేరేదానికి మారరు మారలేరు అంతా కల్తీ కల్తీ కల్తీ
Jai Sri Ram❤
మన సినిమా లో ఎన్టీఆర్,ఏఎన్ఆర్,లాంటి గొప్ప నటులు మంచి సినిమా లు చేశారు కానీ అలాగే ఆ పౌరాణిక లో ఎన్ని కల్పితాలు చూపించారు దాన్ని పట్టుకొని చాలా మంది చాలా మాట్లాడుతారు శ్రీ కృష్ణ తులాభారం ఎక్కడుంది అండి అసలు,శశిరేఖ పరిణయం ఎక్కడుంది,దానవీరశూరకర్ణ సినిమా నీ మామూలుగా చూపించలేదు అసలు.రాముడు సీతను గర్భవతిగా ఉన్నప్పుడు అడవులకి పాపించారు,అబ్బో ఇలాంటివి ఎన్నో చూపించారు,ఇంత జరిగినా ఇంకా నోరు తెరవక్ పోతే హిందువులు చాలా నష్ట పోతారు మారాలి
Hare krishna❤
Adharmam perigipothundi madam villons heroes kanapaduthunnaru
Jai Sri Ram
Amma 🙏 Jai shree Raama 🌹🌹🌹❤️🌷🙏
వ్యాసభారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని, యథాతథంగా అన్ని భాషలలోకీ అనువదించి, పాఠ్యాంశాలుగా పెట్టాలి.
మూల గ్రంధాలను వక్రీకరించి సినిమాలు కథలు రాసే వారిని శిక్షించాలి మరియూ వాటిని బ్యాన్ చేయాలి.
Dharmo Rakshathi Rakshithaha 🙏🙏
Sathyaki subha rathri 🙏❤. hindhu dharmam vardhilali 🇮🇳🕉️🌹👍👏 jai Bharath maatha ki, jai hindh 🕉️ sivarpanam.