బ్రహ్మి-బ్రహ్మ జ్ఞానం బొత్తిగా శున్యం!మైండ్ లో గుజ్జు లేదు!

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 149

  • @ravindrasarma3083
    @ravindrasarma3083 4 часа назад +16

    చాలా బాగా వివరించారు. బ్రహ్మానందం కి ఈ వీడియో చేరితే బాగుండు

  • @Venkateshwara868
    @Venkateshwara868 5 часов назад +12

    శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి

  • @veerabramhhamm3079
    @veerabramhhamm3079 4 часа назад +15

    చాలా మంచిగా వివరించారు అమ్మగారు. వేదము చదివితే స్త్రీల గురించి తెలుస్తుంది. బ్రహ్మానందం అలా అనడం కరెక్ట్ కాదు. ఏమో మరి ఆయనకు వేద జ్ఞానం లేదనుకుంటాను. మీరు చేసే ప్రతి వీడియో శాస్త్రబద్ధంగా ఉంటున్నవి. మంచి మంచి విషయములు తెలియజేస్తున్నారు ధన్యవాదములు అమ్మగారు. ఎల్లప్పుడు శ్రీ విశ్వకర్మ పరమాత్మ మిమ్ములను రక్షించు గాక.

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 5 часов назад +27

    బ్రహ్మానందం బోటివారికి నేరుగా వేదాలు,పురాణాలు,స్మృతులు అధ్యయనం చేసి సత్యం తెలుసుకొనే ఓపిక లేదు.పాశ్చాత్య రచయితలు సనాతన ధర్మం మీద అసహనంతో ద్వేషంతో చేసిన రచనలు,వామపక్ష వాదుల వక్రీకరణతో నిండిన గ్రంధాలు చదివితే తప్పక తప్పుడు అవగాహనే కల్గుతుంది "స్త్రీలకు స్వాతంత్య్రం తగదు" అని మనువు చెప్పిన మాట ఆయన కాలం నాటి సమాజ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పింది.ఎక్కువ మంది ఆయనకు దురుద్దేశాన్ని అంటగట్టారు.ఆయనే "ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు" ( యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:) అని తన స్మృతిలో చెప్పిన మాట ఈ విమర్శకులకు పట్టదు.వేదకాలంలో వేద సదస్సుల్లో వేదాలమీద చర్చించిన గార్గి,మైత్రేయి వంటి మహిళా మణుల గురించి వీరు మాట్లాడరు.ఆ స్త్రీలు విద్య అభ్యసించకుండానే వేదాలు తెలుసుకోగలిగారా? బాల్య వివాహాలు,సతీ సహగమనం వెనుక నున్న అప్పటి నిస్సహాయ సామాజిక పరిస్థితుల గురించి బ్రహ్మానందం గారు అధ్యయనం చేశారా?.అన్నీ సమగ్రంగా చదివి తెలుసుకొనే వివేకం లేక పోతే ఇలాగే సనాతన ధర్మాన్ని కించ పరిచే విధంగా మాటలాడుతారు.బ్రహ్మానందం గారూ! విషయాలను సరైన నిర్మాణాత్మక పధ్ధతిలో అధ్యయనం చేయకుండా మూర్ఖంగా మాట్లాడి దయచేసి పాపిస్టులైన కమ్యూనిస్టుల లిస్టులో చేరకండి.

    • @naravara1434
      @naravara1434 4 часа назад +6

      బాగా చెప్పారు!
      ప్రతీ దేశంలో ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగానే తత్వశాస్త్రం మత గ్రంథాలు రాయబడతాయి.

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 часа назад +1

      Baga clarify chesaru sir.. Itanu inta edava ani teledu nku Chi chi

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 3 минуты назад

    Namaste Akka 🙏🙏🙏🙏🙏 thank you very much Akka excellent information

  • @gopieshwar
    @gopieshwar 5 часов назад +28

    మొదటిగా హిందువులు మన హిందూ ధర్మం గురించి బాగా తెలుసుకోవాలి , చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, భోదించాలి, చర్చలు జరపాలి అంతే గాని సగం బుర్రతో తో మాట్లాడకూడదు, ఇది కన్న తల్లిని అవమానించినట్టు..

    • @jagadishwarraopanaganti6930
      @jagadishwarraopanaganti6930 Час назад

      తెలుసుకున్న వారే, అర్థం చేసుకున్న వారే బ్రహ్మానందం గారి లాగా మాట్లాడుతున్నారు. తెలియని వారే సత్తిబాబు గారు ఎలా మాట్లాడుతున్నారు.

  • @pandabrothers3949
    @pandabrothers3949 29 минут назад +1

    ❤🙏🏻❤

  • @batchaliramu7730
    @batchaliramu7730 3 часа назад +17

    బ్రహ్మానందం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు,ఇంత అజ్ఞాని అని అనుకోలేదు

    • @murthysn6912
      @murthysn6912 Час назад

      @@batchaliramu7730 nee gnanam emito bayata pettandi

  • @nagalaxmin8326
    @nagalaxmin8326 4 часа назад +14

    చాలా బాగా చెప్పారు కాస్త పేరు రాగానే అహంకారంతో ప్రవర్తిస్తున్నారు

  • @harish6080
    @harish6080 Час назад +1

    Satya akka gaaru superuuuu superga vaayinchaaru meere correct 💯 anti-hindus ki revu pettalante mee vennante memu untaamu aa DURGAMMA meeku ellappudu vennenta untndi thodu needagaa memu mimmalni follow avtunnam hindu tatvaanni bodhistunnam memu kuda maa vanthu vayinchestunnamm thanks for the BOOST

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 4 часа назад +4

    👏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🙏🏼🚩❤

  • @hanumathsastrychaturvedula3700
    @hanumathsastrychaturvedula3700 5 часов назад +8

    ధర్మన్ని పాటించకపోతే చావు భయం పోదు వేల జన్మలు దుఃఖమ్ తప్పదు

  • @KotiEswari
    @KotiEswari Час назад +1

    Amma 🙏 aneka aneka mangalaa sasanaalu thalli jai shree raama 🙏🙏🌷🙏🌷❤️🙇🙇🌹🌹🙏

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 3 часа назад +9

    పెదరాయుడు సీనిమా లో పెదరాయుడు గూబ మీద కొట్టాడు ఇప్పుడు అక్క కొట్టింది

  • @hematirupathi1283
    @hematirupathi1283 3 часа назад +4

    Super madam. .. Idi idi mnki kavalsina education. .
    Sitayascharitam ramayanm,. Crct.. Idi kada hindus ki kavalsindi... Wow 🙏👏👏👏👏👏👏

  • @sivaiahkanagala4917
    @sivaiahkanagala4917 4 часа назад +4

    Brahmam gundu pagilipotundi E vedio chuste. Madam you are great. 🙏🙏👍👍

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 5 часов назад +14

    అమ్మా వాడు ఒక ప్రేత ఆత్మ. వాడికి పద్మశ్రీ ivvagane పిచ్చి ekkindhi

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 2 часа назад +2

    చదువు రాకముందు కాకర కాయ చదివాక కికర కాయ అన్నటు ఉంది ఈయన గారి కథ టాపిక్ మీద అవగాహన లేనివారికి మైక్ ఇస్తే ఇలానే ఉంటుంది

  • @Harinich3950
    @Harinich3950 3 часа назад +1

    💯 correct ga chepparu

  • @harekrishna7813
    @harekrishna7813 3 часа назад +6

    ఇంతకుముందు ఆయనంటే ఉన్నా గౌరవం
    పోగొట్టుకున్న డుఛీ

  • @30619
    @30619 5 часов назад +13

    వయసు మీద మీద పడి,అహంకారం తలకెక్కి, మందు మైకం తలకెక్కిన వాడు ఎలా మాట్లాడతాడో,అలాగే మాట్లాడాడు ఈ భ్రష్ట బ్రహ్మానందం. సిరాజుద్దీన్ అనే మతం మారి వేదాలను వక్రీకరిస్తూ వాగి వాగుళ్ళకు, ఈ అజ్ఞానపు బ్రహ్మానందం వాగుడికి ఏమి తేడా లేదు. ఇతను చెప్పిన ఒక్క ముక్కా మన స్మృతుల్లో లేవు. ఎందుకు ఈ బ్రహ్మానందానికి అపరబుద్ది, వినాశ కాలం దాపురించిందో తెలియదు, ఎవరి ప్రోద్బలం తో ఇలాంటి వాగుళ్ళకు పాల్పడుతూ సనాతన ధర్మాన్ని కించ పరు స్తున్నాడో చెప్పాలి.తెలియక వాగితే,బేషరతుగా మొత్తం హిందూ జాతికి క్షమాపణ చెప్పాలి....

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 2 часа назад +2

    అందరూ కలిసి ఒక ఓపెన్ లెటర్ బ్రహ్మానందం గారికి పోస్ట్ చేసి ఆ లెటర్ ని సోషల్ మీడియాలో పెడితే మంచి ఫలితం ఉంటుంది.

  • @informationforyou.1194
    @informationforyou.1194 5 часов назад +6

    Super medam

  • @RaviKumar-kr9iy
    @RaviKumar-kr9iy 4 часа назад +2

    Sir Brahmanandam Garu❤❤❤🎉

  • @srichandanasuthram
    @srichandanasuthram 4 часа назад +3

    Hare Rama Krishna

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 15 минут назад

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @varalus9680
    @varalus9680 4 часа назад +2

    Chala baga chepparu.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 3 часа назад

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊Ore brahmam 🦶🦴🦵🦿🧠

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 4 часа назад +6

    గడ్డి చాలా బాగా పెట్టారమ్మ

  • @బాలాశ్రీలలితక్రియేషన్స్

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 часа назад +1

    హరేకృష్ణ 😊❤

  • @lalithackr
    @lalithackr 55 минут назад

    👍💯👍👍🙏🙏💪👌

  • @sivasankarrao6349
    @sivasankarrao6349 Час назад +1

    అతను కాళ్లు పట్టుకొని కాళ్లు వత్తి పైకి వచ్చినవాడు ఇంతకంటే ఏం మాట్లాడుతాడు అతనికి ఆత్మ అభిమానం అనేది ఉండదు మేడం

  • @KanyaKumari-c5j
    @KanyaKumari-c5j 2 часа назад +3

    పిండప్రదానాలు లేక ప్రే తం గా మారిన ఏదైనా కమ్యూనిస్టు దయ్యం వాలిందో ఏమో

  • @PraveenKumar-rm3lr
    @PraveenKumar-rm3lr Час назад

    Jai Sri RAM

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 5 часов назад +31

    అమ్మా అతను తెలుగు లెక్చరర్. అనేక సినిమాల్లో అతను తెలుగు ఉపాధ్యాయులని వెకిలిగా చూపించాడు. అలాంటి అతను హిందువైనా వ్యతిరేకంగా చెప్పడం చాలా సామాన్యం అతనికి.

    • @ushausharani4045
      @ushausharani4045 5 часов назад +2

      🇵🇰బురఖా🥷 ఆదాము అవ్వ వ్వవహరం🧑‍🎄⚓ గురించి చెప్పు👠తెగుద్ది🤡 కమ్మీ🇨🇳

    • @raghavvavenkatachaluvadi8831
      @raghavvavenkatachaluvadi8831 4 часа назад

      సెక్యూలర్ లు అంతే

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 часа назад

      ​@@ushausharani4045ade kada.. Prati edava hindu ni target chestaru

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 часа назад +1

      Yes vedi chetta comedy valla lecturesrs ni teachers iptki telugu lo chandalmga chupistnaru

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 2 часа назад +1

      మను స్మృతి 9వ అధ్యాయం లో క్లియర్ గా ఉంది స్త్రీలను కొంచెం పరిచే అనేక విషయం ఉన్నావి మను స్మృతి, గరుడ ప్రచురణలు, విజయవాడ చదవండి

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 5 часов назад +2

    🙏🙏 jai sri ram

  • @vasavichintha2161
    @vasavichintha2161 Час назад

    Jai Srimannarayana🙏

  • @VaralaxmiK-e3i
    @VaralaxmiK-e3i 5 часов назад +1

    Super 👌 👍 Amma ❤❤Jai Sri Radha Krishna ❤❤Jai Sri ram ram ram ❤❤🙏🙏🙏🙏🙏

  • @hihoney5609
    @hihoney5609 4 часа назад +3

    చాల బాదపడ్డాను మేడం..కాని బ్రహ్మానందం గారు కు నిజాలు చదవలేదు అనుకుంటా.

  • @Madhusudhan-j5v
    @Madhusudhan-j5v 5 часов назад +1

    Super Madem

  • @kumarraagu6638
    @kumarraagu6638 4 часа назад +1

    Super super chepaaru ammaa ❤❤🙏🙏👏👏👏👍💪

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 4 часа назад +1

    జై శ్రీరామ్ 🌹🙏🌹

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 5 часов назад +1

    Brahma nandam chala veiling Hasyam ,

  • @y.ramana4138
    @y.ramana4138 3 часа назад +6

    జై శ్రీరామ్.నీజానికి ఆడవాళ్ళు మనకు జన్మనిచ్చిన తల్లిల్లు అందుకే మాతృదేవోభవ అని మొదట స్త్రీ మూర్తికి నమస్కరించమని మన శాస్త్రాలు చెబుతున్నాయి సాక్షాత్తు దేవుడే అవతరించాలన్న. స్త్రీ కావాల్సిందే తరువాత ఆడవాళ్ళని ఎక్కడ పూజిస్తారో అక్కడ అన్నీ శుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది ఎవరు పడితే వారు ఆడవాళ్ళు గురించి తప్పుగా మాట్లాడకూడదు

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 3 часа назад

    Jai Sri krishna

  • @malathidevi4519
    @malathidevi4519 2 часа назад

    Jai sre ram ❤

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 5 часов назад +1

    Bhale maatlaadaaru satyabhaama gaaru🙏

  • @ChakravarthiVeluvali
    @ChakravarthiVeluvali 5 часов назад +7

    బ్రహ్మీ తాత గాడికి డబ్బుతో మదవెక్కి కళ్ళునెత్తికెక్కి ఇలా......

  • @sivaiahkanagala4917
    @sivaiahkanagala4917 4 часа назад +1

    Brahmiki teliyadamma, vadini vadileyyi. 👍

  • @Jayachandrareddy3913
    @Jayachandrareddy3913 5 часов назад +8

    సినిమావాళ్ళకి యదార్థం తెలియదు…వాళ్ళు ఊహల్లోనే ఉంటారు.వాళ్ళకి కావాల్సింది పైసలు అంతే దానికి వారు దేనికైనా రెడీ….

    • @rajutvs-dn7tn
      @rajutvs-dn7tn 3 часа назад

      Manchvallu dharmanni gowravinche varu kuda vunnaru.

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 3 часа назад

      @@rajutvs-dn7tn
      ఉండొచ్చు కానీ అది కూడా హిందువులని ఉపయోగించుకోవటానికి మాత్రమే,….లోపలంతా కమ్మునికృష్టు భావమే!!
      బ్రహ్మీ కమ్మీ ని ఇన్నాళ్లు నమ్మాం కదా!!
      అంతలా హిందువులు లేదా మంచివాళ్ళు ఉంటే బంగ్లాదేశ్ ఇష్యూ గురించి ఒక మాట అయినా మాట్లాడాలి కదా!!

  • @meerasahebu
    @meerasahebu 3 часа назад +1

    Jai sree ram 🙏🙏🙏🙏

  • @radv-sg5en
    @radv-sg5en 2 часа назад

    Satyabhama yuddam gurunchi marchipoyaru maa😊ipudu kuda satyabhama dharmam kosam yuddam chesthunnaru🌹🌹

  • @yadavulumekala4822
    @yadavulumekala4822 3 часа назад +1

    kotha vastramlo pata padarakshalato sangeetam, bale vaencharu meeku namaskaralu.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 5 часов назад +2

    బాగా అడిగావమ్మా,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము తన సృష్టి ని తన యొక్క శక్తి ద్వారానే సృష్టి ని చేయించారు,ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము స్త్రీ యా పురుషుడా అంటే స్త్రీ పురుషులు అనేది ఈ సృష్టి కోసం స్త్రీ దేహంగా పురుష దేహంగా నపుంసక దేహంగా సృష్టి చేశారు కానీ ఈ సృష్టి నంతటినీ ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించింది ఒక స్త్రీ అని ఆ బ్రహ్మానందం గారికీ తెలుసే కానీ ఇలా మనుస్మృతి గురించి తప్పుగా చెప్పడం అజ్ఞానం,ఆ జగన్మాత ఒక శక్తి నుంచే కదా సృష్టి వచ్చింది, స్త్రీ లేకుండా సృష్టి లేదు అని తెలియలేదు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా దీవెనలు మీకు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰

  • @chamuvasamsetti3994
    @chamuvasamsetti3994 2 часа назад

    జై శ్రీరామ్ 🙏🏻

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 5 часов назад +1

    జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏

  • @ChenchuNiranjan
    @ChenchuNiranjan 4 часа назад +4

    బ్రహ్మానందం శాస్త్రం తెలుసుకో లేకపోతే వెళ్ళి సమాజానికి పనికి vache సినిమాలు తీసుకో

  • @kishore_Singirikonda
    @kishore_Singirikonda 3 часа назад +4

    ఈ మధ్య సినిమా వాళ్ళకి ఏమైంది హిందు ధర్మం గురించి ఇలా మాట్లాడుతున్నారు.

  • @RangaBabu-fr6uo
    @RangaBabu-fr6uo 4 часа назад +6

    బాబాయ్ ముందు... పురాణములు..బాగా చదువు....తర్వాత....జంలకడి పంబ పాటలు... పాడుదువు...గాని...ఎవ్వరినీ...మెప్పించాలని ..నీ తాపత్రయం... బాబాయ్..

  • @konidoniravirr6580
    @konidoniravirr6580 5 часов назад

    superga chepparu

  • @harish6080
    @harish6080 Час назад

    Akka what happened to your left eye I hope you are good as always lots of love for you meeru ilaa videos cheyali memu follow avvali 😊😊

  • @rangavaraprasadtadi4821
    @rangavaraprasadtadi4821 17 минут назад

    Satyabhama gaaru .......Bhale cheppaaru.....meeru pettina gaddi tinte baaguntundi...

  • @LalithaValipe
    @LalithaValipe 4 часа назад +1

    Hare Krishna 🙏🙏vammooo ila maatladthunnadenti ,theliyani vallu nijamgane mana dharmalo ala chepparani ,mana dharmaniki vyathirekamavitharu ,ilanti ardhagnaanula valle kadha mana janmalu naashanamavuthunnaye .

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 5 часов назад

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏

  • @sirasalarajeswari1619
    @sirasalarajeswari1619 3 часа назад

    👏👏👏👏👏👌👍

  • @VaralaxmiK-e3i
    @VaralaxmiK-e3i 5 часов назад +1

    💯👍👌🙏🙏🙏

  • @ammavaruthalli
    @ammavaruthalli 7 минут назад +1

    మనుధర్మ శాస్త్రం లో ఏముందో మరి ఒక్కసారి మీరు చెప్పండి మేడమ్.

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 4 часа назад

    🙏🙏

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 5 часов назад +1

    బాగా అడిగారు నిజమే కదా మరి❤

  • @RaviKumar-kr9iy
    @RaviKumar-kr9iy 4 часа назад +2

    True lies😂

  • @Ashokgoud9
    @Ashokgoud9 4 часа назад +1

    Thumbnail designs eppudu bagaunnai akka🙏

  • @Lathapundla
    @Lathapundla 3 часа назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadchennuru669
    @prasadchennuru669 2 часа назад

    ఆ కాలం వేరు, ప్రస్తుత కాలం వేరు. ఆ కాలం లో శ్రీలు ఉండే వారు . నేడు స్రీలు లేరు ఆడవారు మాత్రం మే ఉన్నారు. గమనించ గలరు.

  • @vprasannakumari730
    @vprasannakumari730 3 часа назад

    Satya garu Sankranti ki peddalaku battallu pettukone tappudu water lo tadipi aaresi pettaalaa ,ledaa kottavi allage pettalaa .dayachesi cheppandi please. Muttaiduvuku pette tappudu m niyamaalu paatinchali.please reply andi.

  • @prabhavathib1066
    @prabhavathib1066 4 часа назад +1

    Mundu manudharmam guurinchi cheppina tharuvatha migatha visyalu cheppandi

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 5 часов назад +4

    Worst fellow Bramhi comedy fellow.😭😭😭

  • @NagaChandra-r5w
    @NagaChandra-r5w 2 часа назад +2

    ఎప్పుడైతే ఈ భూమిని వదిలిపెట్టి పోయేకాలం దగ్గర పడిందో అలాగే మాట్లాడతారండి తొందర్లోనే వెళ్ళిపోతాడు ఈ వేద భూమి నుండి వాడు

    • @gv6683
      @gv6683 2 часа назад +1

      పోకూడదు..ఉండే రోగాల బారిన పడి రోడ్డు మీద పడి దౌర్భాగ్యపు జీవితం అనుభవించాలి...

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 5 часов назад

    😢😢😢😢😢😢

  • @gv6683
    @gv6683 2 часа назад +1

    ఈడి కి పోతే కాలం వచ్చింది...

  • @dakkaramanjineyulu2568
    @dakkaramanjineyulu2568 4 часа назад +2

    బ్రంహనండం గారు మీ కు తెలుసా,తెలియదా? పప్పులో కాలు వేయకు బ్రో

  • @Surya52196
    @Surya52196 Час назад

    Vekili chestalu, vekili manushulu prasthuta cinima వాళ్ళు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 часа назад +1

    బ్రహ్మానందం గారు, చెప్పింది అక్షర సత్యం, మనుస్మృతి గ్రంధంలో 9వ అధ్యాయం( నవమ అధ్యాయము ) లో స్పష్టంగా ఉంది,, విద్య గూర్చి యే కాదు , ఇంకా ఆశ్చర్యంగా ,ఆవేదన కలిగించే అ, స్త్రీలు కించపరిచే అనేక విషయం అన్నీ బాల్య వివాహాల వయస్సు బాలికలకు 8 నుండి 12 సంవత్సరాలు, అన్నీ విషయం , మను స్మృతి ,9 అధ్యాయం చదవండి ఆన్‌లైన్‌లో"" గరుడ ప్రచురణలు, vijayawada ,మనుస్మృతి అందుబాటులో ఉన్నాయి 12:51 12:51

  • @Surya52196
    @Surya52196 2 часа назад

    అమ్మా నువ్వు బంగారు తల్లీ వే

  • @rameshrajuri8830
    @rameshrajuri8830 4 часа назад +2

    Nijam cheppadu Brahmanandam

  • @satyasekharc7231
    @satyasekharc7231 Час назад

    Savitri bai Phoole deni kosam fight chesaru ?

  • @MadhaviBhamidipati-o3n
    @MadhaviBhamidipati-o3n 2 часа назад

    Chaduvulla thalli sarasvathidevi insult chesaru

  • @kalyanim7158
    @kalyanim7158 4 часа назад

    Na stree svathanthra arhati ani manuvu chappadu

  • @ramk3566
    @ramk3566 Час назад

    Amma, mee mano dhairyaniki, Gnanodhayaniki, mee selfconfidence ki Joharlu. Eeroju mee kramashikshana maina veerathwam kanapaduthondhi.
    Athani matalu pls don't repeat, athanni boycott cheyali.

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    వాడు మాట్లాడుతున్న వైఖరి ప్రకారం ప్రతీ మహిళ అంగాంగాలు తెరబెట్టుకొని తిరగాలి అప్పుడే స్త్రీ ని అణిచివేసినట్లు కాదు అనేది వాడి ఉద్ధేశం లా కనబడుతుంది!

  • @ushausharani4045
    @ushausharani4045 5 часов назад +2

    🇵🇰బురఖా🥷 ఆదాము అవ్వ వ్వవహరం🧑‍🎄⚓ గురించి చెప్పు👠తెగుద్ది🤡 కమ్మీ🇨🇳

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 4 часа назад +2

      మీ మెసేజ్ లు చూస్తున్నాను అతి తెలివితో పెడుతున్నారు.... మీకు విజ్ఞత మీ పెద్దలు నేర్పిన సంస్కారం లేదనుకుంటాను...😢💯
      జై శ్రీ మన్నారాయణ 🙏 🌹 🙏 🚩

    • @KotiEswari
      @KotiEswari Час назад

      Buddi siggu unda chiii

    • @KotiEswari
      @KotiEswari Час назад

      Mee baadha enti enduku aame ni ala anedi chiii chiiii thidadam ante Sathya amma nerpina samskaram undi kabatti neela noti doola ga maatladatam ledu

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 34 минуты назад

    అతనికి ఇవేమీపట్టవు. ఇష్టమెచ్చింది వాగటం అలవాటైనట్లుంది.ఏ మీటింగుకుపోతే వాళ్ళ మెప్పు కోసం, పూర్తీగా విషయ పరిజ్ఞానం లేకుండా అన్నీ తనకు తెలిసి పోయినట్లు వెనకా ముందు చూడకుండా మాట్లాడుతూ అభాసుపాలవటం ఎందుకు❓

  • @MohanBabuSriram
    @MohanBabuSriram Час назад

    Vadiki kuthuru vunte telisedi

  • @meenaroyyala4015
    @meenaroyyala4015 2 часа назад

    Madam manu smriti gurinchi cheppandi andari tappuga cheptunnaru

  • @bathusanthosh
    @bathusanthosh 3 часа назад

    Madam గారు...
    బ్రహ్మానందం గారు గ్రంధాలు లో ఉన్నదే కదా చెప్పారు అందులోనూ ఆయన తెలుగు పండితులు. దయచేసి ప్రామాణిక గ్రంథాలు ఏవో దయచేసి తెలుపగలరు. ఎందుకంటే మన దేశంలో అనేక గ్రంధాలు చెలామణి లో ఉన్నాయి. అంతా confuse గా ఉంది. మీకు వీలైతే తెలుపగలరని విన్నపం.

  • @murthysn6912
    @murthysn6912 5 часов назад +2

    బ్రహ్మానందం గారు చెప్పినట్టు మను ధర్మంలో లేదాండి ? ఉంటే ఆయన మాటల్ని విమర్శించే కూడదు కదా ?
    లేదా...ఆయన చెప్పినట్లు లేక పోతే
    మన మను వాదం పెద్దలందరం మనుధర్మ శాస్త్రాన్ని పుస్తకంగా ముద్రించి ప్రతి దేవాలయం నామ మాత్రపు వెలుగుతో విక్రయించి తే బాగుంటుందని నా అభిప్రాయం

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 часа назад

      Manudharmam ni chala mandi tamper chesaru..istam unnavi lenivi kalpinchi rasaru.. Ink technology to already avi prove chesaru.. Iam not able to recollect the name but the professor did research on this and submmited the proofs for it.. He is a Christian.. After doing research he took hinduism.. Unlike pseudo shitty Christians he changed his name as hindu.. That's the power of manushastra.. Hindu shastralu bulbul books laga2000 yrs vi kaavu.. Enno century poorvam vi telskovali... Sapeksha sidhantam bagavadgeeta lo swamy epdo chepadu.. Idi swayam ga Einstein tana biography lo raskunaru.. Nijmaina vignani ala untaru.. Em teliyakunda with no authentic knowledge don't do half knowledge comments, like this.. Books tesi chadvte reels manesi telsi chastay..

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 часа назад

      Asalu a time lo anni thataku meeda rasevalu.. Avi innalu ela untay.. Allopanishad laga prati talaka masina edava ededo raste avanni nammestama?? Mnki burralu leva!! Arey asalu ivanni endku bhagavtam lo ivvani unnat kda.. Msnushastram endku.. Kunti devi lera.. Maha bhakturalu.. Avida enta gnani.. Avida krishnudi ki chesina prayer okati artam ayte chalu.. Manm bhagavgeeta essence patkuntam

    • @murthysn6912
      @murthysn6912 2 часа назад

      @hematirupathi1283 choodandi sunithamaina bhashalo sambhashinchandi
      Nenu oka hidu ni manu dharma vadini kadu , na hindu dharmamlo
      Gramadevathalu kuda untaru
      Sammakka Sarakka puranalalo leru
      Kabatti vallu hindu devathalu karu ani oka pujyaneeya swamivaru annaru, next
      Purvam anni thatakula meeda rasaru annaru ante manu dharmaniki oka pramanikam leda
      Pls gurthunchukondi nenu 1000
      percent hinduvuni, namasthe
      Samskara bhashalo maatladandi

    • @veerabrahmacharidevarkonda9572
      @veerabrahmacharidevarkonda9572 Час назад

      Ledu

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 3 часа назад

    Edi bramhanandam, kondaru communistulu ,Vere mathala kommu kasevaru vrasina vedam ivuntundi.Dhanamadam vunna yevaraina elage dharmanni vakreekaristaru.

  • @nageshrao104
    @nageshrao104 5 часов назад

    Brahmmanandam was Telugu lecturer before he started acting how can he talk like this ?

  • @arunak1689
    @arunak1689 3 часа назад

    Tirupati topic apude vadilesara? Kotta topic tho vacchesru? Jagan govt lo edi jarigithe 4 Or 5 vedios chesevaru matam rangu pulimesi mari. Laddu lekka telchesadu bagavantudu😮

  • @dherajful
    @dherajful 4 часа назад

    Vini ascharysmaniminchindhi. Thelisthe cheppali sonimavallakem thelusu.