తోక, తమలపాకు , 3 ఉపాసనా రహస్యాలు | Hanuman Upasana secrets | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 782

  • @alekhyakanoj6474
    @alekhyakanoj6474 Год назад +93

    Sreevani , you look so cute in that pic ❤ God bless you thalli 😊😊 May you keep inspiring younger generations to grow in spiritual path 😇

  • @praveenparankusham8773
    @praveenparankusham8773 Год назад +272

    అయ్యా గురువు గారు...ఏమీచి మీ ఋణం తీసుకోవాలి...మీ నవ్వు,మాలో తేలియకుండానే నవ్విస్తుంది.పోయిన జన్మ పుణ్యం మీరు మాకు బోధించడం..జై శ్రీమన్నారాయణ

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +149

    ఇంకా ఆనందం ఎంటి అంటే హనుమంతున్ని Bangkok వాళ్ళు వాళ్ళ Asian atheletics కు గుర్తుగా ఉపయోగిస్తున్నరు. చాలా గొప్ప విషయం చెప్పారు అన్నగారు.

  • @baburao7828
    @baburao7828 Год назад +140

    మీరు దొరకడం మా అదృష్టం గురువుగారు మిమ్మల్ని మా కోసమే మా తల్లి మా కోసం కన్నది శ్రీమాత్రే నమః గురువుగారికి పాదాభివందనాలు

  • @dha335
    @dha335 Год назад +52

    గురువుగారు, మీ నవ్వు చూస్తే,కడుపు నిండిపోయి,మాకు చాలా హాయి గా అనిపించింది

  • @ouruniverse2129
    @ouruniverse2129 Год назад +154

    చిన్నపిల్లల నుంచి, జవాన్ల వరకు అందరూ ఇష్టపడే మన స్వామి హనుమంతుడు.

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ Год назад +30

    హనుమవారి వాలాగ్రం గురించి తెలుసుకొని ఆనందపడ్డాను...మీకు ఋణపడిఉన్నాను..

  • @teluguchannel8849
    @teluguchannel8849 Год назад +106

    Hanuman Chalisa is a potent weapon against problems which strike us all of a sudden. It should be chanted 100 times with only intention of relief from the problem. chant 100 times should be done only in the hour of urgent need, otherwise chanting it 1/10/11/21/28 times is sufficient for daily purposes.
    Immediate need could be any - danger to health/liberty, passing a much needed interview, trouble by opponents, wellbeing of a lost/kidnapped person, saving oneself from prison/sentence in case of innocence, study, any materialistic requirement or mental peace.
    However, on Tuesday, chant of Hanuman Chalisa should be started 15 minutes BEFORE sunrise "or" 15 minutes BEFORE the start of Brahma Muhurta at your location.
    When there is no astrological remedy available for different reasons, be assured that no task in this world is beyond Hanuman Ji's limit. Jai Shri Ram. Jai Bajrang Bali.

  • @adithyatadepalli9913
    @adithyatadepalli9913 Год назад +14

    Sundarakanda parayana lo ee roju bhagam poorthi chesi swamiki namaskaram chesi vachi kurchunnanu. Mee video notification vachindi swami gurinchi.
    Jai Sri Ram
    Sri gurubhyonnamaha

  • @prameeladontula9839
    @prameeladontula9839 Год назад +19

    ఆంజనేయ స్వామి వల పూజ వీడియో కోసం వేచి చూస్తున్నాము గురువుగారు 🙏 జై హనుమాన్🙏🚩 జై శ్రీ రామ్ 🙏🚩

  • @ganeshmidde5487
    @ganeshmidde5487 Год назад +11

    రేపు శనిత్రయదశి.. ఈరోజు ఈ వీడియో రావడం చాలా happy ☺️

  • @rajuvanam9877
    @rajuvanam9877 Год назад +132

    Sreevaani thalli yentha muddhuga vunnavu chinnappudu chakkaga

    • @NanduriSusila
      @NanduriSusila Год назад +11

      💗

    • @vssunilkumar
      @vssunilkumar Год назад +9

      Namaste Nanduri Garu 🙏🏼
      Your love and devotion towards lord rama is well known. Wanted to bring your attention about Kodandaramaswami Temple located at Hiremagalur near Chikkamagalur.
      According to sthalapurana proud Parashurama was subdued at Hiremagalur by Rama. Parashurama requested Rama to show him the scene of his (Rama's) marriage. Therefore, Sita stands to Rama's right side and Lakshmana to his left, as per the tradition in Hindu marriage ceremonies. Sita and Lakshmana are positioned like this, as popular renderings of the trio (Rama, Lakshmana, and Sita) depict Sita to Rama's left.
      "All the three idols appear to be walking towards the viewer looking at the placement of their feet. The sculptor has carved intricately the crown, jewellery and the positions of the bodies. Sita’s posture, eyes looking down, her jewellery are sculpted really well."
      The temple is very calm and has lot of positive vibes. There is arrangements made for devotees to write lord ramas name 108 times.
      Sharing the location details.
      g.co/kgs/Bi5pGF

  • @amuktat8541
    @amuktat8541 Год назад +28

    హరిః ఓం . 🙏. మీరు చెప్పిన రాముని బంటు హనుమంతులవారు సుదీర్ఘమైన పాటని రాసినవారు శ్రీ చింతా దీక్షితులవారండీ. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది 🙏🙏

  • @lakshithamarupaka1259
    @lakshithamarupaka1259 Год назад +17

    మీ మాటలు వింటుంటే ఎంత సంతోషముగా ఉంటుందో మాటల్లో చెప్పలేను 🙏🙏🙏

  • @satyakonduru9156
    @satyakonduru9156 Год назад +19

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివా 🙏 స్వామి మేము ఈ రోజే సుందరకాండ పారాయణం మొదలు పెట్టాను చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను.

  • @puttapadmajakumari1566
    @puttapadmajakumari1566 Год назад +19

    నాన్నా, మీ నవ్వు పసిపిల్లలు నవ్వినట్లు ఉంటుంది, మీకు నా నమస్కారాలు

  • @shiva-wy5dh
    @shiva-wy5dh Год назад +6

    అయ్యా నమస్తే ఈ రోజు పొద్దున్న ఈ సందేహం వచ్చింది.. మీరు తీర్చారు
    జై హనుమాన్...

  • @bhargavireddy1743
    @bhargavireddy1743 Год назад +11

    మా అదృష్టం గురువు గారు మీరు మాకు ఈ విధంగా కనిపించడం మాకు ఈ వీడియో ల రూపం గా ఇవన్నీ వినిపించడం ఈ పూజలు అన్నీ మేము చేసుకోవడం పోయిన జన్మలో ఎక్కడో కూసంత పుణ్యం చేసుకుని ఉంటాం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajireddyn0407
    @balajireddyn0407 Год назад +28

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🏻

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Год назад +8

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
    గురువు గారూ చాలా చాలా సంతోషం గా ఉన్నది. మీ నవ్వు, మీ కళ్ళ లో ఆనందం, మీ మనసులో ప్రేమ, ఇవన్నీ మాకు కనపడుతున్నాయి గురువు గారూ! సనాతన ధర్మం గురించి, పురాణాలు గురించి, దేవీ, దేవతలు గురించి చెపుతున్న గురువులు అందరికీ మా పాధాభి వందనములు. 🙏🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః.

  • @arunagururajan4600
    @arunagururajan4600 Год назад +7

    ధన్యవాదాలు గురువుగారు
    హనుమంతుని వాలుపూజ video కోసం ఎదురుచూస్తున్నాం

  • @swapnak9662
    @swapnak9662 Год назад +9

    గురువుగారు మీవలన మేము ఎన్నో విషయాలు నేరుచుకుంటున్నాము మీకు మాధన్యవాదములు🙏🙏🙏

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 Год назад +5

    ఏనాడూ వినని అద్భుతమైన రహస్యాలను తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +5

    ప్రతి ఊరికి గ్రామ రక్షకుడిగా ఉండే దేవ దేవుడు హనుమంతుడు మంచి వీడియో చేశారు గురువుగారు జై శ్రీరామ్

  • @saisri22
    @saisri22 Год назад +8

    🙏సర్ మీ ధర్మిక సమాచారం ఇచ్చే విడియో మాకు చాలా ఉపయోగకరమైనది అలాగే దయచేసి గణపతి యొక్క షోడశ స్వరూపలు వివరిస్తూ విడియో చేయాలి అని కోరి ప్రార్థస్తున్నను

  • @priyankakandukuri13
    @priyankakandukuri13 Год назад +4

    Roju kanisam okka video aen meedi chudakapote manasantha chala velithiga untundi Guruvu garu ...so roju video pettandi Guruvu garu ...

  • @LakshmiPadma1234
    @LakshmiPadma1234 Год назад +6

    Kotha vishayam (thoka & onte gurinchi) telisindi guru garu eeroju. Mukhyamga thoka gurinchi. Dhanyavādamulu guru garu 🙏🏻🙏🏻. Sri Matrena Maha.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Год назад +4

    అమ్మ శ్రీ వల్లీ..ఎంత చక్కగా ఉన్నావు 🙌🙌🙌

  • @nareshkundanam299
    @nareshkundanam299 Год назад +35

    విజయవాడ హనుమ దీక్ష పీఠం లో ఒంటె వాహనంగా హనుమ ఉన్నాడు. 2022 దీక్ష సమయంలో దర్శించుకున్న. అప్పటి నుంచి నా మనసులో ఉన్న విషయాన్ని (ఒంటె వాహనం గా ఎందుకు ఉన్నాడు అని) ఈ రోజు హనుమ మీ ద్వారా తెలియ చేశారు. జై హనుమాన్ 🚩

  • @madhaviakkiraju2285
    @madhaviakkiraju2285 Год назад +8

    Vaala పూజ కోసం ఎదురు చూస్తూ గురువు గారు చాలా ధన్యవాదాలు

  • @BhanusriPanugati
    @BhanusriPanugati 3 месяца назад

    గురూజీ గారు మీ పాదాభివందనాలు మీరు చాలా చక్కగా దేవుళ్ల గురించి తెలియజేస్తారు మీరు చెప్పేటి ప్రతి ఒక్కటి ఎలాంటి శ్లోకాలు అయినా నాకు నచ్చుతాయి కానీ నాకు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బావుండట్లేదు ఉన్నట్టుండి ఒకటే ఆలోచనలు పిచ్చి పిచ్చి కలలు సడన్గా భయమేస్తుంది నేను ఒక దత్త నామస్మరణం దత్త దత్త అని ఎప్పుడు జపం చేస్తా నన్ను ఎన్నో సార్లు నిద్రలో దత్తాత్రేయ స్వామి చాలాసార్లు కాపాడినాడు ఇప్పుడు కూడా తనే కాపాడతాడని అపురూపమైన నమ్మకం గురూజీ గారు మీరు కూడా నన్ను నా పిల్లలని ఆశీర్వదించండి శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ రామదూత హనుమతే నమః

  • @venkatalokesh7
    @venkatalokesh7 Год назад +16

    జయ హనుమాన్, జై శ్రీ రామ్ 🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️

  • @rvmr5759
    @rvmr5759 Год назад +3

    నమస్కారములు గురువుగారు ప్రతి శుక్రవారం సాయంత్రం మీ వీడియో కోసం ఆతృతగా ఎదురుచూస్తాము సార్...చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Год назад +22

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏గురు గారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Год назад +19

    గురు గారి పాదాలకు శతకోటి వందనములు......ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад +25

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారములు

  • @sureshsanapala571
    @sureshsanapala571 Год назад +5

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🙏💐🙏

  • @dhemanthkumar1479
    @dhemanthkumar1479 Год назад

    జై శ్రీరామ్
    గురువు గారికి నమస్కారం,
    లలితా మరియు విష్ణు సహస్రనామ స్తోత్రములు వివిధ పుస్తకాలలో అక్షర బేదం కనబడుతోంది. దయచేసి కనకధారా మొదలైన స్తోత్రాలు అందించినట్టుగా సరైన లలితా మరియు విష్ణు సహస్రనామ స్తోత్రములను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
    ధన్యవాదములు.

  • @Harishskml
    @Harishskml Год назад +3

    Excellent and detailed explanation with facts where i have learned new things with lord anjeniya swamy.

  • @a_zchanel.alltopicsarebein4510
    @a_zchanel.alltopicsarebein4510 Год назад +1

    మీరు చెప్పబోయే వాల పూజ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము గురువుగారు.

  • @brahmeswarinemalikonda7288
    @brahmeswarinemalikonda7288 Год назад

    మీరు వాలం అంటే స్వామికి ఎంత ఇష్టమో చెప్తుంటే ఆనందంగా ఉంది ఒళ్ళు పులకరించిపపోయింది

  • @radhasyam-kp7nh
    @radhasyam-kp7nh Год назад +1

    guruv garu... ""sri krishna ni dwaraka""" gurinchi teliyacheyagalara ... telusukovalani undi... 🙏🙏

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Год назад +2

    Vaalapuja gurinchi thelusukovalani appatinuncho undhi sir. Aa korika eppatiki theeruthundhi. Thank you so much sir 🙏

  • @knmn1881
    @knmn1881 Год назад

    Mee navvu chusthe Naku navvu vachindhi chala bavundhi 🙏🙏

  • @vyshu2576
    @vyshu2576 Год назад +12

    చాలా చాలా సంతోషం.... గురువు గారు.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sriram838
    @sriram838 Год назад +1

    Gurugaru srinivasa vidhaya chedham anukuntunna andi a thidhula gurinchi clarity ga cheppara plzz

  • @erigelavani4162
    @erigelavani4162 Год назад +3

    Thanks for sharing spiritual Knowledge guruvu garu🙏🙏🙏🙏🙏

  • @teluguchannel8849
    @teluguchannel8849 Год назад +50

    To increase impact of Hanuman Chalisa, chant Shri Ram Tarak Mantra (below) 3 times before reciting it.
    श्री राम रामेति रामेति, रमे रामे मनोरमे ।
    सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ।।
    It is specially helpful in overcoming strong enemies and fulfilling daunting tasks.

  • @Dhruvtaaraa
    @Dhruvtaaraa Год назад +1

    శ్రీ గురుభ్యో నమః ... గురువుగారికి నమస్కారం
    దక్షిణామూర్తి స్త్రోత్రం అర్ధం వివరిస్తూ ఒక వీడియో చేయండి గురువుగారు. సరిఅయిన పద్ధతిలో ఎలా చదవాలో చెప్పగలరు

  • @rameshkumarponnada4325
    @rameshkumarponnada4325 Год назад +24

    సర్వం శ్రీ జగన్నాథ చరణార విందార్పణమస్తు స్వస్తి వాసుదేవ 🙏🙏🙏

  • @s.amangamma3654
    @s.amangamma3654 11 месяцев назад

    ఓం నమఃశివాయ
    గురువుగారు మీకు శతకోటి వందనాలు
    తెలియని పూజలు మిమ్మలను చూసి పూజ చేస్తున్నాను 🙏🙏

  • @chamarthisravanthi1847
    @chamarthisravanthi1847 Год назад +1

    Eroju evng temple ki velli... Repu thmalapakula mala pooja cheyamani chepi vacham swami... Ipudu meru correct ga vaati visistatha gurinchi chepthunte chala anandham vesindhi... Thanq guruvugaru

  • @a.hemilapgtenglish6493
    @a.hemilapgtenglish6493 Год назад +2

    No words to express my gratitude for the valuable information

  • @gandivenkatalakshmilakshmi3899
    @gandivenkatalakshmilakshmi3899 Год назад +1

    Guruvu garu naku uha tilisina taravata first a god hanuman.appudu hunuman dhyan cese dannie roju cebutu unte ado teliyani happy tq 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sampathpambala1318
    @sampathpambala1318 Год назад +23

    అద్భుతం... గురూజీ.... ఓం నమో ఆంజనేయా

  • @praveenareddy5169
    @praveenareddy5169 Год назад +3

    Om Shri Hanumate Namah.
    Sir kindly share vedios on varalaxmi vratham pooja in detail. Previously varahi devi pooja was very insightful, powerful.....
    Thank you very much for your time and patience...

  • @subhashinirajpuri3966
    @subhashinirajpuri3966 Год назад +2

    Thanks a million for enlightening all Hindus with such great details 🙏🙏🙏🙏💐💐Jai Sri Ram Jai Sri Ram 🙏🙏

  • @usharao860
    @usharao860 Год назад +1

    Nijam guruvu garu. Nenu 41 days hanumantuni puja chesanu. Roju hanuman chalisa 3 sarlu chadivanu kanipinchani ma pass ports kosam. 21 days avagane ma files unde shelf lone kanipinchayi. Chala ashyarm ga. Dhanyavaad amulu guruvu garu. 🙏🙏🙏🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Год назад +2

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @Keshinimp
    @Keshinimp Год назад +5

    Namaste sir 🙏🏻 All of us in our family , our relatives & my friends have been following your videos regularly since a long time and we admire your work greatly. We feel blessed to have such good spiritual guidance from you. But lately since a last few months it’s becoming difficult for us to follow them because of the absence of English subtitles since we are non Telugu speaking followers of your channel. And most of my friends also have told me this. With all due respect, it’s a request that subtitles be added to all your discourses sir. It would really help us a lot 🙏🏻😊

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Год назад +6

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ రామ దూతం శిరసా నమామి. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩

  • @dharanikumar4207
    @dharanikumar4207 Год назад

    చాలా బాగుంది గురువుగారు.. అంజనేయుడు నా ఇష్ట దైవం..

  • @archanasanjay3389
    @archanasanjay3389 Год назад +1

    Please upload detailed Hanuman Tail pooja.....i have plan to start this Tuesday, when adhika masa starts.... please upload as soon as possible....please Gurugaru

  • @radhikagalla5745
    @radhikagalla5745 Год назад

    Saturday 108 times hanuman chalisa cheyadaniki anni ready chesikunnanu nanduri garu blessing laga me video vachindi hanumantula varu blessing ichinatluga bhavana kaligindi dhanyavadamulu

  • @kollisudhaveena1283
    @kollisudhaveena1283 Год назад

    Meeru chepthunte chala teliyani aanandam tho ollu gagurpodusthundi guruvugaru. Dhanyavadamulu.

  • @vijayalaxmisribhadram4749
    @vijayalaxmisribhadram4749 Год назад

    Guruvugaarki🙏Vaala Pooja video thondargaa uplode cheyandi Swami maaku meeru cheppee vidhanamee ee Pooja inaa 100%satisfaction.🙏🙏

  • @kirankumar-pd3qy
    @kirankumar-pd3qy Год назад

    Jai hanuman.... Guru garu meku danyavadalu. Eppatinuncho oka doubt unnindi. Eroju teripoindhi..

  • @savithas2922
    @savithas2922 Год назад

    Guruji koti thank you i didn't at know about Swamy I didn't not see this video but when I see the video this video was coming first but today I saw excellent super

  • @saaii9068
    @saaii9068 Год назад +1

    Vala poja episode kosam wait chestham guruvugaru 🙏🙏🙏

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq Год назад +7

    చాలా సంతోషం గురువు గారు 🙏🙏🙏అమ్మ నాన్న 💞💞

  • @pramodchakravarthy5901
    @pramodchakravarthy5901 Год назад +1

    eeroju anjaneya swamy temple lo pradakshina chestunnapudu swamy yeduragaa vunna ontey(camel) peru yemi ayyi vuntundaa anukunna yee roju video lo aa vishayam gurinchi nanduri srinivas gaaru cheppadam ascharyam kalinginchindi

  • @dattasivasaigoli6328
    @dattasivasaigoli6328 9 месяцев назад

    Thank You for sharing as a Hanuman Bhakt I am happy to watch and learn from you guru Garu😊

  • @saicheruku9064
    @saicheruku9064 Год назад +8

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్

  • @nikhilambati6860
    @nikhilambati6860 Год назад +1

    Guru garu Panchamukha Hanuman ela wachindhi, aa swarupam gurinchi chepthara

  • @bilwaprasads
    @bilwaprasads Год назад +2

    I only knew Hanuman is Shiva...but Omg..till date frm my birth..no 1 told this..I never heard abt Parvati amba being the Tail of Hanuman..ur the 1st 1 telling this, wit proof n reference frm Parashar Samhiti, tanq so mch Guru🙏.. Shree maatre namah 🙏

  • @chandanad3629
    @chandanad3629 Год назад

    Guru garu , miru Ala navvuthunte anandam tho , maku kuda entho anandam kaluguthundi. Okkasari anni problems Marchipoya ❤

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 Год назад +9

    స్వామి వాలము శ్రీచక్రమైతే స్వయంగా ఆంజనేయులవారు బిందు మండలంలో పుచ్ఛను పక్కగా పెట్టుకుని విరాజిల్లుతున్న పరమశివుడు. హరి ఓం తత్ సత్ 🙏

  • @raveedasari2022
    @raveedasari2022 Год назад

    Guruvu garu anjaneya swamy padalu takoddu antaru koncham dani gurinchi vivarincha galaru. Danyavadamulu...

  • @MaheshPedada
    @MaheshPedada Год назад

    శ్రీ ముఖలింగం గురించి ఒక వీడియో చేయండి గురువు గారు...plz...

  • @radhikatulasi3966
    @radhikatulasi3966 Год назад

    Jai Hanuman.......inkooo puujaaa vidaaanam telusukooobootunnnnaaamm. Dhanyaaavaaadaaaluuuu

  • @trinadhnandika8427
    @trinadhnandika8427 Год назад

    Maalanti vaalakosam elanti videos chestunanduku chaala Runa padi untam sir

  • @muralikrishnakoganti6739
    @muralikrishnakoganti6739 Год назад

    Toka,tamalapaku,camel gurinchi aasakti kalinche visham chepparu Danyavadamulu guruvugaru

  • @monalisa20159
    @monalisa20159 Год назад +1

    How to overcome interview without fear chepandi guruvu garu adayina mantram.

  • @lohithrao7538
    @lohithrao7538 Год назад

    Sri mathre namaha gurugaru chala happy ga undi meru vala puja gurinchi chepparu maa adrustam meelanti vallu dorakadam meeru cheppina varahi amma puja kuda xhesanu chala thanks meku runapadi untamu guruvgaru

  • @laksmigayatri8806
    @laksmigayatri8806 Год назад

    Gurvu garu ki🙏. Teliyani Vishyalni teliya chesaru..Dhanya vaadhalu🙏🙏

  • @vanithav340
    @vanithav340 Год назад

    Chala happy ga undi guruvu gaaru..mem ee roju swami ki vada mala,thamalapaaku pooja chesukunnam ...maa adrushtam entante abhishekam ki rammannaru panthulu kudaradu ankunna but time ki ma babu lechadu happy ga last min lo vellam..chala happy ga undi

  • @sreenevaas2062
    @sreenevaas2062 Год назад

    Namaskarams master. Sir you say very rare, important and useful items/ information; but some times your mike is not working properly, thereby we are missing some words. Plz check/ change it sir.

  • @CP-me7jq
    @CP-me7jq Год назад +1

    Pillalaki easy ga shlokalu ela nerpinchavachu..daya chesi cheppagalaru

  • @KotaiahaChowdary
    @KotaiahaChowdary Год назад

    Chala goppa rahasyalu chepparu sir 100 ki 98 mandiki thelisundaka povachu ....danyavadalu guruvugaru. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vinodhkumar2798
    @vinodhkumar2798 Год назад +1

    Namasthe guruvu garu
    3 weeks back nenu oka problem lo tagulukuna chala kastam ayindi yevaru help cheya lekapoyaru . Life threaten aye la Naku yebandi kaligindi yeka ye video chustu yedustu devuni prathinchadam tapa yemi cheyaleka poya and 32 names of Durga stotram 10 times chadivanu
    Help less ga una Naku 3rd day oka person help chesaru vichitram yento ah help cheyadaniki vochina person name veeranjaneyulu . Naku chala ascharyam vesindi
    Ye Pooja cheyaledu ,ye mantram patinchaledu only yedavadam tappa 4th day ki na problem solve ayindi . Ani oka miracle laga jarigindi . Mee lanti valu ye samajam ki yentho avasaram .
    Chala chala thanks andi

  • @DP-fd4id
    @DP-fd4id Год назад +2

    Please speak of Hanuman chalisa benefits and meaning

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 Год назад

    Bale undi video srivani sakshatu Bala Tripura sundari photo lo chusina papa laga undi ah navvu lo chala prasantata undi meku chinapude poojala meda devudu meda unna interest ipudu ma andariki sayam ayindi srivani talli nuvepuud bagundali me talli tandrulu enta goppavaro anta manchi biddani devudu icharu vaalki alage sreeram ni kuda 😊😊😊😊Pooja kosam eduru chustunam andi video cheptene inta bagundi Pooja cheste inkenta baguntado 😊😊

  • @sreevanitapila2012
    @sreevanitapila2012 Год назад

    Namaste guruvugaaru,
    Varalakshmi vratham roju uppu deepam veliginchavocha ani Sandeham.aa roju yee time lo veliginchalo theleyacheyagalaru.

  • @rajesh_iot6674
    @rajesh_iot6674 Год назад +1

    Anjaneya Swamy temple in Gandi, Vempalli Mandalam, Kadapa Dist. Really a power temple and there is a great history behind the temple. There is no LITTLE FINGER for Swamy. A must visit temple in Life.

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 Год назад

    Vaala pooja ela cheyyalo konchem thwaragaa cheppandi guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shanidev-._
    @Shanidev-._ Год назад +1

    హనుమాన్ చాలీసా ఎలా పటించాలో దయచేసి ఒక వీడియో చెయ్యగలరు గురువుగారు.

  • @meenaabhay2319
    @meenaabhay2319 Год назад

    చాలా చాలా ధన్యవాదములు
    గొప్ప విషయాలు చెప్పారు

  • @vijayaramya7294
    @vijayaramya7294 Год назад

    గురువుగారు మీకు చాలా చాలా ధన్యవాదములు అండీ.

  • @parimijyothi6088
    @parimijyothi6088 Год назад

    Mi padalaku okasariaina namaskarinchali guruvugaru miru chebutunte maku vallu pulakinchipotunnadi danyavadalu

  • @harinarayana1383
    @harinarayana1383 Год назад

    Thanks you Guruvu gaaru. Vaala Pooja details please. Om Name Bhagavate Vaasudevaaya