మీరు చాలా రోజుల నుండి అడుగుతున్న మా పూజా మందిరం! ఈ వీడియోలో అన్నీ చూడండి!

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 324

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 3 месяца назад +70

    నమస్తే గురువు గారు ఈ రోజు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము.మీ పూజ మందిరం దర్శనం చేసుకున్నాము.ఎంత ప్రశాంతంగా ఉన్నది స్వామి.మీ మనసు మీరు ఎంత ప్రశాంతంగా వుంటారో అంత ప్రశాంతంగా ఉంది. ఇద్దరి దేవేరీలతో స్వామి ఎంత చూడ ముచ్చటగా వున్నారు.నిజం గా ఉదయాన్నే మీ మందిరం చూసి చాలా ఆనందాన్ని పొందాము. మీ వర్ణన కూడా చాలా బావుంది. ధన్యవాదాలు అండి

  • @vasavikolluru8632
    @vasavikolluru8632 3 месяца назад +49

    మీ మందిరం లో ఉన్న ఆ మూర్తి ని చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు . 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ధన్యవాదాలు గురువుగారు

  • @muniswamy6824
    @muniswamy6824 Месяц назад +2

    గారు చాలా బాగుంది మీ పూజ మందిరం నమస్కారం ఓం నమో వెంకటేశాయ

  • @rajithabogala5085
    @rajithabogala5085 3 месяца назад +18

    పూజ మందిరం చాలా బాగుంది గురువుగారు

  • @ChityalaBhoolaxmi-hq9sr
    @ChityalaBhoolaxmi-hq9sr 3 месяца назад +12

    స్వామీ వారిని చూడటానికి చాల అద్భుతంగా ఉన్నారు రెండు కళ్ళు చాలటం లేదు

  • @mallika563
    @mallika563 3 месяца назад +4

    చాలా బాగుంది స్వామి వారి దర్శనం మాకు కల్పించినందుకు ధన్యవాదములు 🙏

  • @Kesanisowjanya
    @Kesanisowjanya 3 месяца назад +4

    నమస్కారం గురువుగారు🙏🙏 నిన్న ఈ వీడియో చూడలేకపోయాను ఈరోజు చూశాను చాలా చాలా బాగుంది గురువుగారు 🙏🙏👌👌👌

  • @DharavathvenkateswarluVe-rf3td
    @DharavathvenkateswarluVe-rf3td 2 месяца назад

    నమస్తే గురువు గారు చాలా అందం గా ఉన్నారు స్వామి వారు మేము ధర్శించుకున్నము మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది గురువు గారు 🙏🙏 నమో వేంకటేశాయ నమః🙏🙏🙏🙏 గోవిందా... గోవిందా.... గోవిందా 🙏🙏

  • @pavithrayerrabelly3796
    @pavithrayerrabelly3796 3 месяца назад +26

    టెంపుల్ కి వెళ్లినటుంది స్వామి 🙏🙏🙏

  • @neelimarao5815
    @neelimarao5815 3 месяца назад +4

    Namaste Andi pooja mandhiram chala bagundhi swamy ni chuste manasu pogupoinadhi maa elavelpu kuda Venkateswara swamy chala thaks Andi

  • @priyamohann5023
    @priyamohann5023 3 месяца назад

    నమస్తే గురువుగారూ..... స్వామి వారు అమ్మవారిని చూసి మనసు నిండిపోయింది...వాళ్ళ చిరు మందహాసం వర్ణనాతీతం ధన్యోస్మి 🙏

  • @nirmalaramaraju8585
    @nirmalaramaraju8585 3 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏 స్వామివారు అమ్మవార్లు అద్భుతమైన దర్శనం కలిగించారు గురువుగారు 🙏

  • @siddarthsai1418
    @siddarthsai1418 2 месяца назад

    చాలా బాగుంది గురువుగారు పూజ మందిరం 🙏🏻స్వామి 🙏🏻వారు చూడముచ్చటగా వున్నారు 😍

  • @homecooking7527
    @homecooking7527 3 месяца назад +1

    అద్భుతం గురువు గారు.మాటలు రావడం లేదు.

  • @jyothikannan3046
    @jyothikannan3046 2 месяца назад +1

    Chala bagundi swamy🙏🙏🙏

  • @KARNEKOTAASHWINIAshwini
    @KARNEKOTAASHWINIAshwini 3 месяца назад +11

    స్వామి ఎంత అత్భుతంగా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు మేము ఎంతో పుణ్యం చేసుకొనిఉంటాం తిరుపతిలొ దర్శనం భాగ్యం కలిగినటు తుంది పూజా మందిరం కాదు దేవాలయని దర్శించం ఓం నమో వెంకటేశాయ 🙏🙏

  • @srirni4712
    @srirni4712 Месяц назад

    Pooja mandirm chaala chaala bagundhi guruvugaru

  • @sunithad3039
    @sunithad3039 3 месяца назад +7

    స్వామి మీ పూజ గది చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది స్వామి వారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mangaalivelu4887
    @mangaalivelu4887 3 месяца назад +1

    Swamy garu miru poja gadhi lo esanya moolalo ok tap pettandi oka toomu pettandi swamini Vara varamu kadagadaniki chala vasathiga untundhi .

  • @LakshmiManda-pd6tb
    @LakshmiManda-pd6tb 2 месяца назад

    పూజ గదిచాలా బావుంది 🙏🙏🙏🌹🌹 గురువుగారు

  • @SanthiKiran-m3f
    @SanthiKiran-m3f Месяц назад

    Mee pooja mandiram chala chudamucchataga undi guruvu garu🙏🏼🙏🏼

  • @chandrakalapurushotham9081
    @chandrakalapurushotham9081 3 месяца назад +1

    Chala prashantham ga vundhi guruvugaru me Pooja mandhiram

  • @kamalatummala571
    @kamalatummala571 3 месяца назад

    Namaste guruvu garu mee Pooja mandhiram chala chuda mucchata ga vundhi prasantha mayina Pooja mandhiram Naku entho istam mee kaliyuga Venkateswara symi dharshanam chesu koni memu kuuda entho punyam chesu kunnamu chala chala thanks guruvu garu.🌷🌺🙏🙏🙏🌹💐

  • @laxmikrishna6276
    @laxmikrishna6276 2 месяца назад

    Namaskaram guru garu me Puja gadhi chala bagundi guruji nenu me video roju chusthanu chala bhagunthi 🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 месяца назад +7

    మీ పూజ మందిరం చాలా బాగుంది గురువుగారు నాకు అలా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టుకుని పూజ చేసుకోవాలని ఇష్టం గురువుగారు అందులోనే అందరి దేవతలను చూసుకోవచ్చు కదా గురువుగారు
    నమో వెంకటేశాయ నమః
    లక్ష్మీ వెంకటేశాయ నమః
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ🙏🙏

  • @GouthamiGouthami-k1u
    @GouthamiGouthami-k1u 3 месяца назад

    Guruvu gariku namaskaram
    Nenu eppati varaku tirupatiki vellaledu guruvu garu me pooja mandiramlo vunna venkateswara swami ni chudagane chala snthosham ga anipinchindi guruvu garu chudadaniki rendu kallu saripoledu mi valla
    Aa vekateswra swami dharshanbhagyam kaligindi guruvu garu

  • @sikharamsandhyaranisandhya8396
    @sikharamsandhyaranisandhya8396 3 месяца назад

    Chala chala bagunnaru swami ammavaru.swamivari darshanam maaku chala anandanni echindi guruvugaru.dhanyavadalu meku

  • @Virat59288
    @Virat59288 3 месяца назад +5

    Chakaga undi guruvu garu chala bagundi so nice swamy varu deverulato chala chakkaga unadu miru thiru namam thisina vemabade swamy ni chuste navvuthunate unnadu chala andanga unnadu ala kara priyudu 🙏🙏🙏🙏

  • @kalavathiainapuram7625
    @kalavathiainapuram7625 3 месяца назад

    Chala bagundi swami me pooja gadhi chala baga redy chesharu chuda muchataga undi

  • @Devikadali21
    @Devikadali21 2 месяца назад

    OM NAMO NARAYANAYA NAMAHA.....🙏🙏🙏chala bagunde andi.....mi pooja mandhiram.......😊

  • @sudhakancharana4412
    @sudhakancharana4412 3 месяца назад

    చాలా చాలా బాగుంది గురువుగారు ఓం నమో వెంకటేశాయ నమః

  • @MalliGeetha-vq2hu
    @MalliGeetha-vq2hu 3 месяца назад

    గురువు గారు మీ పూజా మందిరం చాలా బాగుంది

  • @poketalk7575
    @poketalk7575 3 месяца назад

    🙏Gurugariki shubhodayam 🙏
    Dhanyavadhalu maa korikanu Manninchi mee pooja mandhiram maaku chupincharu.
    Swamy tirumala lo vunnatey vunnaru.
    Maa janma tharinchindhi.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    OM NAMO VENKATESHAYA
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhaviadapa448
    @madhaviadapa448 2 месяца назад

    చాలా అద్భుతంగా వుంది స్వామి

  • @satyanarayanagoud4207
    @satyanarayanagoud4207 3 месяца назад +6

    Nenu me Vedios daily chusthana swami 🙏maku ha Venkateswara swami anughram kavalani korukuntunm swami🙏

  • @Sreejatho
    @Sreejatho 3 месяца назад +5

    స్వామి అమ్మవార్ల అద్భుతమైన దర్శనం కలిగింది... స్వామి ధన్యవాదములు...తులసిదళాలు క్యాలెండరు లో ఉన్న సూర్యాస్తామయం తర్వాత కోయకూడదా లేకపోతే ఎండ తగ్గుముఖం పడుతున్నప్పటినుంచే కోయకూడదా స్వామి చెప్పగలరు.... 6.45 కి సూర్యాస్థమయం అంటే 6గంటలకు అలా కోయవచ్చా... సందేహం నివృత్తి చేయగలరు 🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 месяца назад +1

      సాయంత్రం నాలుగు గంటల నుండి 5:30 లోపల కోసుకోవచ్చు

    • @Sreejatho
      @Sreejatho 3 месяца назад

      @@vinayreddyharikathalu6658 సూర్యాస్థమయం 6.55 కి ఉంది క్యాలెండరు లో అని 6గంటలకు తీసుకున్న తెలియక

    • @Sanathanam-adwaitham
      @Sanathanam-adwaitham 3 месяца назад

      ​@@vinayreddyharikathalu6658devudu photos gattu mida pettocha andi!?

    • @Sanathanam-adwaitham
      @Sanathanam-adwaitham 3 месяца назад

      Ma intlo kuda gattu Paine unnay vigrahalu Peeta pai untay .

  • @pavankumar-DARSI1212
    @pavankumar-DARSI1212 2 месяца назад

    👌👌👌👌👌🙏ఓం శ్రీ పద్మావతి లక్ష్మి వెంకటేశాయ నమః 🙏

  • @lavanyabepala5665
    @lavanyabepala5665 3 месяца назад +1

    Temple lo Swami ni chusinatlu undi guruvu garu

  • @sharadn3485
    @sharadn3485 3 месяца назад +1

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @sheelamuddapuram5094
    @sheelamuddapuram5094 Месяц назад

    Very beautiful temple andi ❤

  • @vasajayasri794
    @vasajayasri794 3 месяца назад +1

    శుభోదయం గురువుగారు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @alavijaya4909
    @alavijaya4909 2 месяца назад

    Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanuadasi USA Dasohamu Swami🙏🙏🙏🙏🙏

  • @pramilaguptha1858
    @pramilaguptha1858 2 месяца назад

    Soooo cute, beautiful, supperb, 🌸🌸🙏🙏🙏🌸🌸it's mini mini thirupathi🙏

  • @chotuyathi8442
    @chotuyathi8442 2 месяца назад

    🙏🙏🙏chala chakkaga hunnadhi guruji garu venkanna swami kannula ninduga hunnaru 🙏🙏🙏🙏

  • @VenkataRamana-d1q
    @VenkataRamana-d1q 3 месяца назад +2

    Swami black thilakam akkada chikindi please chapandi

  • @Shashirekha12
    @Shashirekha12 3 месяца назад +1

    కొబ్బరికాయ కళశం ఆచారం ఉన్నవాళ్లే పెడ్తరా గురువు గారు ఎవరు ఐనా పెట్టొచ్చా గురువుగారు. కోబ్బరి కాయని మార్చిన తరువాత దేవుడికి కొడతారా .

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 месяца назад +1

      ఎవరైనా పెట్టుకోవచ్చు తల్లి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 месяца назад +1

      కొబ్బరికాయ మార్చిన తర్వాత దేవుడికి కొట్టకూడదు దాన్ని పగలగొట్టి వంటలు వాడుకోవచ్చు లేదా ప్రసాదం చేసుకోవచ్చు తల్లి

    • @Shashirekha12
      @Shashirekha12 3 месяца назад

      ధన్యవాదాలు గురువుగారు🙏

  • @newmovies6229
    @newmovies6229 3 месяца назад +1

    🙏🙏🙏 నమో వెంకటేశాయ 🙏🙏

  • @durga7683
    @durga7683 3 месяца назад +1

    ఓం నమో నారాయణాయ వాసు దేవాయ ఓం నమశివాయ 🙏🙏🙏

  • @svk84602
    @svk84602 3 месяца назад +1

    ఓం నమో నారాయణాయ... ఓం నమో నారాయణాయ

  • @Virat59288
    @Virat59288 3 месяца назад +6

    గురువు గారు పూజ రూమ్ చాలా బాగుంది కానీ ఒకటి చెప్తా ఏమనుకోకండి స్వామి పటం క్రింద గ్రీన్ క్లోత్స్ రెడ్ క్లోత్స్ వేయండి మీ పూజ రూమ్ లుక్ ఇంకా బాగుంటుంది తప్పయితే క్షమించండి 🙏🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 месяца назад +3

      వేయవచ్చు కానీ ఫోటో జారిపోతుంది తల్లి. మేము పెట్టుకున్న అటువంటి పరుగు దాని మీద ఎవరు కాలు పెట్టారు అది చాలా పరిశుభ్రంగా. గోమూత్రంతో వారికి శుద్ధి చేసుకుని దాని మీద స్వామి వారిని మాత్రం ఉంచుకుంటాం.

    • @Virat59288
      @Virat59288 3 месяца назад

      ​@@vinayreddyharikathalu6658🙏🙏🙏🙏

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 2 месяца назад

    దేముడి ఫొటోస్ కి మాత్రమే పూజ చేసుకుంటాను
    దేముడి విగ్రహాలు లేవు
    దేముడి ఫొటోస్ పూజ చేయవచ్చా

  • @bhagyakolan1006
    @bhagyakolan1006 2 месяца назад

    Namaskaram Guru Garu

  • @manju1303
    @manju1303 3 месяца назад +1

    Swamy naakoka doubt undi terusthara bathroom walls hall lo walls attached ga unnappudu a bathroom wall ki devudi pratima lu petta kudadha pooja kosam kadhu devudi photo ni chudataniki

  • @AnilmudhirajVlogs
    @AnilmudhirajVlogs 3 месяца назад

    Namaskaram guruvugaru padhabhivandanamulu🙏🙏🙏🙏🙏

  • @sandeepreddy4515
    @sandeepreddy4515 8 дней назад

    Guru garu elanti vigrahalu ekkada cheyinchukovali eamani adagalo chepandi guruvu garu please..

  • @anuradhachitti1642
    @anuradhachitti1642 2 месяца назад

    🙏🙏 Om Namo Bhagavate Vaasudevaaya 🙏🙏 Om Namo LaxmiNarayanaaya 🙏🙏

  • @ganeshkota6783
    @ganeshkota6783 3 месяца назад

    Guruvu Gari Ki Shatha Koti Padhabhi
    Vandhanalu

  • @superwomensvlogs
    @superwomensvlogs 3 месяца назад +1

    స్వామి మా పాపకి జూలై 7th ki 6months పడుతున్నాయి స్వామి. మా పాపకి అన్నప్రసరణ ఎపుడు చెప్పివాలి స్వామి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 месяца назад +1

      దగ్గరిలో ఉన్న మంచి పండితుని సంప్రదించండి

  • @Chinnu_Vlogs2501
    @Chinnu_Vlogs2501 3 месяца назад +1

    Swami punarvasu nakshatram rojuna sitaramula kalyanam cheyiste gudilo kalyanam jarugutunda ?????

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 месяца назад +1

      తప్పకుండా జరుగుతుంది దేవుడికి వివాహం ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు చేయించే వివాహాలు మన సంతోషం కోసం మాత్రమే. భగవంతుడి అనుగ్రహం కోసం మాత్రమే

    • @Chinnu_Vlogs2501
      @Chinnu_Vlogs2501 3 месяца назад

      @@vinayreddyharikathalu6658 alage Swami..

  • @ladivenky6660
    @ladivenky6660 Месяц назад +1

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manukata7310
    @manukata7310 3 месяца назад

    Puja
    Mandiram chala bagundi

  • @kallurilatha9478
    @kallurilatha9478 3 месяца назад +2

    7 శనివారాల వ్రతం నేను ప్రతీ వారం ఉదయం చేస్తున్న. ఒకవేళ కుదరక సాయంకాలం ఎదైనా వారం చేయవచ్చ. దయచేసి తెల్పగలరు గురువు గారు.

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 3 месяца назад

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @k.madhavichary6383
    @k.madhavichary6383 3 месяца назад

    గురువు గారు శ్రీచక్రం ఫోటో ఉంటే ఎలా పూజ చేయాలి శ్రీ చకం ఉంటే ఎలా పూజ చేయాలి నేను రెసెంట్గా తిరుపతి వేలేనపుడు శ్రీచక్రం ఫోటో తెచ్చుకున్నాను

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 3 месяца назад +2

    గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈరోజు ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది మాకు గొప్ప మంచి అవకాశాన్ని మాకు నిరూపించిన అందుకు నీకు నీ కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @rajputhbhavani-41328
    @rajputhbhavani-41328 3 месяца назад +1

    🙏 🙏 govinda govinda 🙏

  • @samanthanaagkandregula559
    @samanthanaagkandregula559 3 месяца назад +1

    Chala bagundandi pooja room..swami kannula pandugaga unaru...namalu kinda bottu black ga undentandi..denito pettaro cheppagalaru swami

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 3 месяца назад

    Chala bavunnaru swami
    Disti tiseyandi

  • @yaravaammani3751
    @yaravaammani3751 3 месяца назад

    Mi pooja room chala bagundi sir

  • @srilakshmivlogs_8977
    @srilakshmivlogs_8977 Месяц назад

    వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో ఏ వైపు పెట్టాలి గురువుగారు

  • @madhavip2719
    @madhavip2719 2 месяца назад

    Govindhaaa govindha

  • @UmaVinod-ok8ot
    @UmaVinod-ok8ot 3 месяца назад

    Jai shree Ram 🙏🙏🙏🙏 Om namo venkatesa 💐💐💐

  • @keerthipamula8886
    @keerthipamula8886 3 месяца назад

    Nice swamy bagundi mi video

  • @kasalashobharani7769
    @kasalashobharani7769 3 месяца назад +1

    Om Namah shivaya Dhanyavadalu Guruvu Garu 🙏🙏

  • @kallurilatha9478
    @kallurilatha9478 3 месяца назад

    గురువు గారు నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను.
    స్వామి వారికి ముత్యాల హరం వేయవచ్చ లేదా పగడాల హరమే వేయాల ?

  • @korladevi2583
    @korladevi2583 3 месяца назад +3

    Stiks ela chyilo video chyiandi ..swami garu

  • @geethaanshucreates9874
    @geethaanshucreates9874 2 месяца назад

    Swami ninna Saturday kalalo venkateshwar swami padalu kanpddye alge swami vari ratham mosinattu kala vachndhi swami manchedhena swami a swmi anugrham kalguthundha swami maku. Chepndi

  • @Allu1992
    @Allu1992 3 месяца назад

    Baavundi swami

  • @Ruff-o3u
    @Ruff-o3u 3 месяца назад +1

    Me devini mandhiram devalayam laga vundi

  • @LakshmiVeeravasarapu-xl1th
    @LakshmiVeeravasarapu-xl1th 3 месяца назад +1

    chusunte alaga chudali anipusundi.

  • @KodiboinaRajeshwari
    @KodiboinaRajeshwari 2 месяца назад

    Pranamlu guruvu garu

  • @prasanthireddym7729
    @prasanthireddym7729 3 месяца назад

    Om namo venkatesaaya 🙏🙏🙏

  • @sridevisamala1734
    @sridevisamala1734 3 месяца назад

    Namaskaram Guruvu garu, 🙏🙏🙏🙏 thank you. Dhanyavadamulu. Guruvu garu intlo kitchen lo రోలు, విసురు రాయి ekkada pettukovachhu.

  • @aadisandhya8841
    @aadisandhya8841 3 месяца назад +1

    స్వామి అమ్మవార్లను దర్శించుకునే భాగ్యం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు స్వామి అమ్మవార్లకు దిష్టి తీయండి గురువుగారు🙏🙏🙏🙏

  • @ThiruRamaraoDharavathu
    @ThiruRamaraoDharavathu 3 месяца назад

    E month lo సుబ్రమణ్యం స్వామి skhanda shashtti gurinchi chepandi guru garu

  • @mahithagara9041
    @mahithagara9041 3 месяца назад

    ఓం నమో వెంకటేశాయ 💐💐🙏🙏

  • @chinthalarashma2468
    @chinthalarashma2468 2 месяца назад

    Guruji black colour tilak Peru enti swamy plz plz plz clear my doubt

  • @sweetydilse7514
    @sweetydilse7514 3 месяца назад +2

    Me pooja gadhi chala bagundhi swamy🙏🙏🙏

  • @బిఅంజి-ర6ర
    @బిఅంజి-ర6ర 3 месяца назад +1

    నమస్కారం గురువుగారు చెప్పే విషయాలు చాలా చక్కగా మాకు అర్థం అయ్యేలా చెబుతారు మీకు ధన్యవాదాలు సాలగ్రామము అనగా ఏమిటో తెలపండి గురువుగారు నాకు తెలియదు

  • @lavanyavaida1950
    @lavanyavaida1950 3 месяца назад +1

    Namaste Guruvugaru chala Bhagunara Swamy… gopuram memu petukovacha? Emaina niyamalu unaya?

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  3 месяца назад +2

      చాలా బాగున్నాము తల్లి మీరు కూడా పెట్టుకోవచ్చు. నియమాలు ఏమీ లేవు చిన్నది కాబట్టి దేవాలయంలో ఉన్న సైజు అయితే నియమాలు ఉంటాయి.

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 3 месяца назад

      @@vinayreddyharikathalu6658 Dhanyavadalu Guruvugaru.. oka matalo chepalantey .. meeru mee family andaru chakagha ela Pooja mandiram chupincharu.. so pure you all are 🙏.

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 3 месяца назад

    గురువు గారు, దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి. పత్తి తో ఎందుకు మాల చేసి వేస్తారు, దానిలో ఆంతర్యం ఏమిటి

  • @lakshmikumari9987
    @lakshmikumari9987 3 месяца назад +1

    నమస్తే గురువు గారు ఈ రోజు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం మీ pooja మందిరం దర్శనం chesukunnamu chala chala bagundi, chala prasanthmga vundi

  • @lavanyaraghuram9451
    @lavanyaraghuram9451 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో నారాయణాయ

  • @u9650
    @u9650 2 месяца назад

    గురువు గారు నిను సప్త .శనివారం వతమము చేసున్న మె..శనివారం .ఉదయమున కుదరలేదు కదా అని సయకలము పూజ చెసను గురువు గారు .పిడిదిపలు ఉదయనె తసెదము అని అనుకును గురువు గారు కస నిరసముగా అని పిచిదది గురువు గారు సయకలమున న మా.వారు మాంసం తెచడు.గురువు గారు. మరుసటిరోజు తిసెదము.అని. అనుకుని లొ.మ.ఇటిలొకి. కుక్క పిల్ల. దురిది.గురువు. గారు. దని.కరతొ.గట్టిగా. కొటను.గురువు. గారు నొటిలొనిచి.రతం.కరిది.గురువు. గారు. చాలా బాయగావుది..గురువు గారు. నిన్ను ఇబ్బంది ..పడటం.కరనం ఇ.పూజ. చెయనదుక.పిడిదిపలు. తియనదుక..వెదయ.మగం.చెపడి.గురువు గారు. 😢😢.నాకు. చల.భయం గా.వుంది. గురువు గారు. మిరు.తప.నదికెవరు.లెరు.గురువు గారు.

  • @greeshmachowdarykodali6776
    @greeshmachowdarykodali6776 2 месяца назад

    Me pooja room lo swamy ni chusthe kalla venta aanandha bashpalu vastunnai andi...tirumala lo unna swamy mukham lo kala me intlo undi. Me nitya pooja vidhanam chupinchandi...memu kuda nerchukuntamu...swamy pooja 🙏🙏🙏

  • @SSirisha-sw8pb
    @SSirisha-sw8pb 11 дней назад

    Chala baggundi Swami mi Pooja mandiram
    🙏🙏Adukondalava venkataramana govind govind 🙏🙏

  • @srirni4712
    @srirni4712 Месяц назад

    Guruvu garu 🙏🙏 meeru maindoor ki paina aa srinivasuni kalyanam photo pettukunnaaru kada adhi chala bagundhi.. memu main door ki paina Lakshmi Devi photo pettukovacha guruvu garu theliyajeyagalaru.. please reply ivvandi guruvugaru

  • @vijaykumar-lt1kx
    @vijaykumar-lt1kx 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @arundathiBoggaram
    @arundathiBoggaram 3 месяца назад

    Mini TTD

  • @ashuamit6558
    @ashuamit6558 2 месяца назад

    Swamy ma intlo kuda Ila oka photo petkovacha ipudu chala photos unai avi anni Pooja room cupboard lo pettavacha pratyekamaina vratalu poojalu unapudu teesi shubram chesi petdtanu ala cheyocha chepagalaru