negative energy అంటే ఏమిటీ?ఎలా పోతుంది?

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • నెగటివ్ ఎనర్జీ పోగొట్టడానికి రెమిడీస్ చెప్తున్నారు, అసలు నెగటివ్ ఎనర్జీ అంటే ఏమిటో ఎలా పోతుందో తెలుసా? అందుకే ఈ వీడియో🚩

Комментарии • 147

  • @Sunil50946
    @Sunil50946 3 месяца назад +25

    వీడియోలలో English Subtitles పెట్టు అక్క. మిగితా భాషల వాళ్ళు కూడా నీ వీడియోలు చూస్తారు అక్క. మిగితా భాషల వాళ్ళు కూడా ఆధ్యాత్మిక వ్యాపారంలో బాగా మోసపోతున్నారు, బలి అయిపోతున్నారు అక్క.

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 3 месяца назад +60

    అమ్మా! మీరు "నెగటివ్ ఎనర్జీ" అనే మాటకున్న నిజమైన అర్ధాన్ని తెలియ జెప్పారు మీకు అభినందనలు ప్రస్తుత సమాజంలో వాతావరణ కాలుష్యంతో పాటు భావ కాలుష్యం కూడా బాగా ఉంది మనస్సులు కలుషిత మయ్యాక భగవంతుడు కరుణతో ఇచ్చిన సుఖాలు సౌకర్యాలు కూడ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయ లేని మానసిక వ్యాధి మొదలవుతుంది తమను ఎదుటి వారితో పోల్చుకోవటం తమకంటే ఎదుటి వారికి సంపదలు భోగాలు ఎక్కువ ఉంటే భరించ లేక పోవటం ఓర్వలేని తనం ఈర్ష్య ద్వేషాలతో రగిలి పోతూ ఎదుటి వారి చెడు కోరటం చేస్తూ ఉంటారు ఇటువంటి వారికి నిజమైన సుఖ శాంతులు లభించవు ఎవరైనా పైన చెప్పిన గుణాలు తమలో ఉన్నట్లు నిష్పక్షపాతంగా గుర్తించి ప్రయత్నించి వాటిని తొలగించు కోగల్గితే తమను అశాంతికి ఆందోళనకు గురిచేస్తున్న "నెగటివ్ ఎనర్జీ" వెంటనే మాయమవుతుంది అందరూ బాగుండాలి వారిలో మనం కూడా ఉండాలి అనే ఆరోగ్యకరమైన దృక్పధం ఉంటే "నెగటివ్ ఎనర్జీ" ఏ మాత్రం మన దరిదాపులకు కూడా రాదు

    • @dharmikm4870
      @dharmikm4870 3 месяца назад +1

      🙏

    • @dharmikm4870
      @dharmikm4870 3 месяца назад

      గురువు గారికి నమస్కారం

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 месяца назад

      ​@@tanajihere706
      అవును మనిషి తన ఆలోచనలను భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పోవటం వల్లే సమస్యలు వస్తున్నాయి

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 месяца назад

      ​@@dharmikm4870
      మీకు శుభాశీస్సులు

    • @vijaybabu1501
      @vijaybabu1501 3 месяца назад

      Gurudevulaku Pranamalu

  • @ksaimahesh
    @ksaimahesh 3 месяца назад +20

    మన రో ఎప్పుడైతే ఒకరి గురించి చెడుగా ఆరోచనాలు వస్తువుంటే అప్పుడే అనుకోవాలి మనలో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు. 🤣🤣🤣🤣😊

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 3 месяца назад +12

    అక్క ....శుభోదయం ... మీరు "నెగటివ్ ఎనర్జీ" అనే మాటకున్న నిజమైన అర్ధాన్ని తెలియ జెప్పారు మీకు అభినందనలు.....భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటే ఏ నెగటివ్ ఎనర్జీ ఉండదు.....జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 месяца назад +16

    సత్యబామ గారు:ఈ రోజు వీడియో నాన్ సింక్ గా ఉంది.ధర్మ సంపాదనముతో ఎవరితే ఉంటరో వారి యందు భగవత్ కృపా ఉంటుంది.అక్రమం,మోసం ద్వారా వచ్చే సంపాదన అనేక వికృత శక్తలు(దానపిచాచి) తిష్ట వేసుకోని ఉంటూయి.నీచెమైన అక్రమమైన సంపద లో అష్ట దరిద్రాలు ఉండాయీ. అక్రమ దనం విడిచి, 🏠ఇంటిని శుభ్రం చేయటము తో పాటు,సుగంధ ధూపం తో ఇలుంత వెయ్యండి.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 месяца назад +37

    అక్క నెగేటువ్ అంటే మన కుళ్ళీ బుంది అనినా అభిప్రాయం ఎవరైన కొంచెం బాగుంటే సర్వవలేనితనం అందులో మసొంత అక్క ఉండండం నా కర్మ😭😭

    • @Lasya-fn6zi
      @Lasya-fn6zi 3 месяца назад +3

      Same😢😢

    • @mvb125
      @mvb125 3 месяца назад +1

      Mikaina akka naakaithe ma amme orchadhu.

    • @dasarikalyani-ci9oj
      @dasarikalyani-ci9oj 3 месяца назад +1

      ma akka kuda same....😢

    • @sriramulasriramularajesh1813
      @sriramulasriramularajesh1813 3 месяца назад

      Amma mi akka maralante govindudini vedukovali daily pooja lo appude marchuthadu swami ok na om namah shivaya Sri matre namah

    • @ramabandlamudi9512
      @ramabandlamudi9512 3 месяца назад

      ​@@mvb125
      Avuna

  • @geethakagini4755
    @geethakagini4755 27 дней назад

    Negetive energy ఇంట్లో ఉండే ఇతరుల వల్ల ఉంటే వాళ్ళకి ఎలా మార్చుకోమని చెప్తం, అది వారు పెద్దవాళ్ళు అయితే

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh 3 месяца назад +2

    మీ వీడియో ఆడియే సరిగ్గా లేదు.

  • @VijayalakshmiGadi-m1f
    @VijayalakshmiGadi-m1f 3 месяца назад +3

    4:04 మా అత్తగారు ఇంట్లో ఇలానే ఉంటారు. కరెక్ట్ గ చెప్పారు. 20 ఏళ్ల నుంచి అంతే చూడలేక చస్తున్నా. సామవేదం గారి మీ వీడియోల పుణ్యమా అని ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నాను. మీరు నమ్మక పోయినా ఒక మాట
    ఉప్పు దీపం, బాత్రూం లో చిన్న గాజు కప్పులో పటిక ముక్క పెట్టినాక కూడా శాంతిగా ఉన్నాను
    జై శ్రీ రామ్

  • @DeviM-if2mn
    @DeviM-if2mn 11 дней назад

    అవును ఆడపిల్ల లు లేని వాళ్ళు ఆడపిల్ల ల తల్లులను చూసి కుళ్ళు కునే వాళ్ళు ఉన్నారు

  • @chandubapana1524
    @chandubapana1524 3 месяца назад +3

    Danyavadhalu Sathyabhamagaaru prathi roju o Bhagavad-Gita slokam ,inko manchi messaged video andisthunnanduku ,meeru gurthuku chesthunna aa dharma margam lo velladaaniki prayathnisthunna ,hare krishna

  • @vijayalakshmikattula756
    @vijayalakshmikattula756 3 месяца назад +2

    అదేం లేదండి ఎలా సంపాదించిన డబ్బులు సంపాదించిన వాలు ఆనందగానే ఉన్నారు. నెగిటివ్ ఎనర్జీ టిప్స్ అక్కరలేదు రోజు దీపం పెట్టుకుని మనపనులు మనం చేసుకుంటే డబ్బులు రాకపోవొచ్చు కొంచెం ప్రశాంతంగా ఐతే ఉంటాం.

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 3 месяца назад +2

    ఈ విషయాలుతో నేను ఏకీభవించను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎంతో కొంత అక్రమ సంపాదనే... అయినా హ్యాపీగా ఉంటారు. ధనవంతులు ఎంతో మంది కూడా... నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లు ఎత్తిరిల్లదు ఎప్పుడూ మానసిక ఆందోళన నీరసం, గొడవలు, నిరాశ, నిస్పృహ లతో నిండిన మనుషులు బట్టి... ఆ ఇల్లు కళా కాంతులు బట్టి నెగటివ్ ఎనర్జీ ఉంది లేదు అని చెప్పచ్చు. రెండు పూటలా దీపం, దూపం, నిండుగా పూలు నీళ్లు ఉన్న ఇల్లు పాజిటివ్ గానే ఉంటుంది. డబ్బు ఒక్కటే కాదు ఒక ప్రశాంతత ఉండదు నెగటివ్ ఎనర్జీ ఉంటే... ఏదీ కలిసి రాదు. అన్నీ నే అనుభవించాను.... నేను ఎవ్వరి డబ్బు రూపాయి కూడా తినలేదు నెగటివ్ ఎనర్జీ రావడానికి మావారు ప్రైవేట్ జాబ్. కుళ్ళు కుతంత్రాలు అసలు మాకు తెలీదు. మన చుట్టూ ఉన్నవాళ్లు బాగుంటే మనం బాగుంటాం అనే రకం.

  • @viveknanda1668
    @viveknanda1668 3 месяца назад +2

    ఓం నమఃశ్శివాయ
    Jai Sri Ram 🙏
    Very good super Brother 👍
    Very good super sister

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 месяца назад +2

    Negative energy డౌట్ గతంలో ఉండే 😂 ..
    వెంటనే బాలాజీ భవన్, Himayat Nagar, Hyd ల ఒక క్యాలండర్ (అదేనండి మన హీరో God lord వేంకటేశ్వర ప్రభుది) తెచ్చి ఇంట్లో తగిలించాను, స్వామి దెబ్బతో నెగెటివ్ ఎనర్జీ పరుగులెత్తి పారిపోయిందనుకుంటున్నాను ఇప్పుడు 🥰😊👍🙏🙏

  • @sravanthirao6983
    @sravanthirao6983 3 дня назад

    Chala currect ga chepparu superrr

  • @nraju5602
    @nraju5602 3 месяца назад +2

    Amma Namaskaram, mana Hinduvulanu
    Moodanammakala vaipu nunchi Chitanyam
    Dishaga nadipistunnaru. Dhanyavadamulu.
    Krishnam vande jagath gurum.

  • @sreenivasuluvs6736
    @sreenivasuluvs6736 3 месяца назад +6

    This is the real knowledge.
    Thanks maaaa

  • @paddu1823
    @paddu1823 3 месяца назад +2

    Akka manam bagunte chusi orvaleka chedu prayogalu chesevaru kuda vunnaraka modata nenu nammaledu kani nijam akka palletullalo chala mandi vunnaru vallaki ami apakaram cheyakapoina chestaru plz akka thappuga anukovaddu🙏🙏🙏🙏🙏

  • @thravi86
    @thravi86 3 месяца назад +3

    అమ్మ నమస్కారం 🙏🙏🙏
    తల్లీ శుభోదయం
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @Dharmadvajam
    @Dharmadvajam 3 месяца назад +1

    Eeroju evaro daridrulu Valla nenu juice shop open cheyalekapoyanu karanam 😭 entante counter daggara motions vellesaru nenu intiki vachi Chala badapaddanu na yandu bhagavantudu unte nakinta anyayam jaragadu kani na edupu vallaki tappakunda tagulutundi okari kadupu kodite vallaki usuru tappakunda tagulutundi 👿

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 месяца назад +3

    జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 месяца назад +7

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @ఇoట్లినేఈజిగా
    @ఇoట్లినేఈజిగా 3 месяца назад +3

    Super ga chaparu amma

  • @dvnarayana27
    @dvnarayana27 Месяц назад

    బాగా చెప్పారు. అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. నీ మనస్సులోని భావాలే నెగెటివ్ గా ఉంటే అదే నెగెటివ్ ఎనర్జీ. ఎదుటి వారికి మంచి చేయక పోయినా పర్లేదు. చెడు చేయకుండా ఉంటే చాలు. ఈర్ష్య ద్వేషాలు లేకుండా అందరి లోని మంచిని చూస్తే మనకి మంచి జరుగు తుంది.

  • @Meena55708
    @Meena55708 3 месяца назад +1

    మన మనస్సు మంచిగా ఉంటే ఏ నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో రాదు 🙏🙏 జై శ్రీ రామ్

  • @vani8507
    @vani8507 3 месяца назад +2

    Nijam chepparu jaykrishna sreematrenamaha

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 месяца назад +5

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 месяца назад

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏

  • @prabhavathib1066
    @prabhavathib1066 3 месяца назад +1

    ఆటిట్యూడ్ బాగా ఉంది మీ దగ్గర

  • @lakshmisuvarna3761
    @lakshmisuvarna3761 3 месяца назад +2

    Satyabhamaji ki jai👍

  • @pokanatijhansi7162
    @pokanatijhansi7162 3 месяца назад +3

    శుభోదయం సత్యభామ గారు ❤❤

  • @rameshrst5777
    @rameshrst5777 3 месяца назад +3

    Jai శ్రీరామ్ హరే కృష్ణ

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 3 месяца назад +1

    Madam miru paid pantulla nundi mammalni kapadataniki vachinaa devataaa🙏🙏

  • @foodstock-vimala
    @foodstock-vimala 3 месяца назад +3

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 месяца назад +2

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 3 месяца назад

    అమ్మా మా వారికి ఆశ ,అత్యాశ, దురాశనో అని ఎక్కువ ఉన్నాయి ఆస్తి ఉన్నా ఇంకా కావాలి అమ్మాయిలకు పెళ్లి చెయ్యమంటే గొడవ పడడం వీటికి పరిష్కారం ఎలాగంటారా

  • @janakikandula286
    @janakikandula286 3 месяца назад +3

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @usharanimuppausha-pu5vr
    @usharanimuppausha-pu5vr 3 месяца назад

    Meru cheppina 6.50 lo oka chinna sandyham Amma monna Bangalore lo oka hatya jarigundi atanni champysi vinayakudi gudiki velli kshamapana cheppadanta daniki kshamapa labistundaa 😢

  • @priyaperla1335
    @priyaperla1335 3 месяца назад +2

    Super explanation akka

  • @Lathapundla
    @Lathapundla 3 месяца назад +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @manikm5360
    @manikm5360 3 месяца назад

    Super Amma మాట ముందు వీడియో తరువాత వసుండి అమ్మ

  • @mamathaozili3924
    @mamathaozili3924 3 месяца назад

    Akka hayagreeva swami gurinchi cheppandi nenu na pillalaku cheppali

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 месяца назад +4

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 месяца назад +2

      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అండీ 🌹🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 3 месяца назад

      @@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹

  • @santoshikakkala6020
    @santoshikakkala6020 3 месяца назад +1

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏

  • @devamani1742
    @devamani1742 3 месяца назад +1

    Correct GA charamma abhivansanamu

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 3 месяца назад +3

    ✊👊👌🙏🙏🙏🚩🏹

  • @saikrishnavarma587
    @saikrishnavarma587 3 месяца назад

    Sarigga chepparu...ee vedhavalu science ki ee negative energy ki mudi pedtaru. Postive energy unte negative energy untundi devudunte deyyam untundani picchi logiclu cheptaru veellu.

  • @betellipreethi5347
    @betellipreethi5347 3 месяца назад +1

    100 % nejam Matladaru meeru👏👏👏

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 3 месяца назад +2

    Hare krishna 🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 месяца назад +2

    హరేకృష్ణ 😊❤

  • @WheelSmart-rb9oi
    @WheelSmart-rb9oi 3 месяца назад

    Amma....menotitho puraanaallo unna goppa munulu raajulu pathivrathalu mariyu raakshasula janma vrutthamthaalanu meenotitho chrbhithe vinaalani undhi

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 3 месяца назад

    Hi akka 💐🙏

  • @padmakarun1070
    @padmakarun1070 3 месяца назад +1

    Jai Shree Ram

  • @SoujanyaKondilla-qv7wz
    @SoujanyaKondilla-qv7wz 3 месяца назад

    Amma. Meeru anni vishayalu chala baga chepthunnar okari jathakam lo sarpa dosham ndhuku vastundi povalante m cheyali plz ammma

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 месяца назад

    Jai shree Ram akka etarulaku manchi chysina shathruvulgane chustaru akka

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 месяца назад +1

    🙏🙏 jai sri ram

  • @Sanvekadance
    @Sanvekadance 3 месяца назад +2

    Jai Shree Ram

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 3 месяца назад

    Amma Udayanne snanam Chesi Puja Enni Gantalaku DheepaAradhana Cheyali

  • @RamchanduNaidu
    @RamchanduNaidu 3 месяца назад

    Audio, Video Synchronized avvatledu

  • @Divyagoud9848
    @Divyagoud9848 3 месяца назад

    Correct 💯 chepparu sister 😊
    Mana aalochna vidanam maarali🙏💐🌹🌹

  • @madhavivatti7071
    @madhavivatti7071 3 месяца назад +1

    Chaala baaga chepparu

  • @posamamatha6751
    @posamamatha6751 3 месяца назад

    Amma
    Maku polam 25 years back ammi eppudu anyayanga lakkunaru anthe kaka mammalni anarani matalu annaru memu eami cheyalekapothunamu manasulo chala narakanga vundhi thalli vallu anna matalaki eppude vallu shiksha anubavinchali m cheyali

  • @sukanyagopavaramsukanya6978
    @sukanyagopavaramsukanya6978 3 месяца назад

    ఏ vlog chusina negative energy tips ani cheptuntaaru

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 месяца назад +1

    శుభోదయం అమ్మ

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 3 месяца назад +1

    🙏అమ్మ

  • @thravi86
    @thravi86 3 месяца назад +4

    అమ్మ ఆడియో వీడియో ముందుకు వెళ్ళిపోయింది 😂 నెగెటివ్ ఎనర్జీ అనుకుంట 😅

    • @thravi86
      @thravi86 3 месяца назад

      @@tanajihere706 బాగున్న మాం మీరు

    • @KumariKothurthi
      @KumariKothurthi 3 месяца назад

      ,👍👍🤣😂😂🥰🙏

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 3 месяца назад

    Meeru cheppindi akshara sathyam sathya garu

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 месяца назад

    అన్నింటికీ మన మనసే మందు😄
    అమ్మ🙏🙏🙏🙏

  • @rambabukatreddy1771
    @rambabukatreddy1771 2 месяца назад

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 3 месяца назад

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @arha888
    @arha888 3 месяца назад +1

    Hi amma

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @AndaluC
    @AndaluC 3 месяца назад +1

    9:16

  • @rajyalakshmimn5761
    @rajyalakshmimn5761 3 месяца назад

    Amma,meeru cheppindi bavundi kani, negative energy ante manaki poorvam dristi pettadamu anevaru kada adi negative energy antunnamu. Konttha mandi,manam bavunte chusi edusttu untaru ,compare chesuntaru. Valla edupu manaki telini oka uneasiness vasttundi. Adi Ela povali, pakkaa vadi edupu nunchi manam Ela bayata padali?pakkavadilo marupu Ela tevali? Dani gurinchi cheppama.

    • @LakshmiVenkat-dv8fd
      @LakshmiVenkat-dv8fd 3 месяца назад

      దృష్టి పెట్టిన వాళ్ళ ఇంట్లో ఈ నెగటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంటుంది, దృష్టి తగిలిన వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆది కూడా వాళ్లలో ధర్మం పుణ్యం లేకపోతే.భామ గారు ఇంతకు ముందు ఒక వీడియో చెప్పినట్లు ధర్మాత్ములకు దృష్టి కూడా తగలదు అండీ

  • @ramanadannina4375
    @ramanadannina4375 2 месяца назад

    🎉 nice explanation mam 🎉

  • @satyamubethini6484
    @satyamubethini6484 2 месяца назад

    Excellent sister! Well said.

  • @priyaperla1335
    @priyaperla1335 3 месяца назад

    Akka please make nara disti video

  • @RajMalleswari
    @RajMalleswari 3 месяца назад +1

    Tq amma

  • @priyaperla1335
    @priyaperla1335 3 месяца назад

    Akka please tell me how to over come naradisti video

  • @nagalakshmigajerla5435
    @nagalakshmigajerla5435 3 месяца назад

    Good morning bhala garu

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 месяца назад +1

    🙏🙏🙏

  • @Sanatani-m4g
    @Sanatani-m4g 3 месяца назад

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko

  • @shekharbathula8146
    @shekharbathula8146 3 месяца назад

    Super amma miru

  • @keerthiramya12
    @keerthiramya12 3 месяца назад

    Hare krishna❤

  • @Runkana.Srinivas.143
    @Runkana.Srinivas.143 3 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @poorna1237
    @poorna1237 3 месяца назад

    Baga chepparu amma 😊😊

  • @devarapallipadmavathi378
    @devarapallipadmavathi378 3 месяца назад

    Chala Baga cheparu amaa🙏🙏

  • @sujathachindam1692
    @sujathachindam1692 3 месяца назад

    గోవిందాయ నమః

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 месяца назад

    Subho dhyam brunda garu🌹

  • @priyaperla1335
    @priyaperla1335 3 месяца назад

    Super super akka

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 3 месяца назад

    Jai shree ram🙏🙏🙏🙏

  • @rithikajeevan5051
    @rithikajeevan5051 3 месяца назад

    Thank you Akka

  • @LakshmiKumari-ev9jx
    @LakshmiKumari-ev9jx 3 месяца назад

    🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷

  • @dhanushroyal3418
    @dhanushroyal3418 3 месяца назад

    super mam

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 3 месяца назад

    🙏🏽🙏🏽🙏🏽

  • @dcaokumar8657
    @dcaokumar8657 3 месяца назад +1

    Super Madam 👌 😊

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 3 месяца назад

    Jai sri 🙏🙏ram

  • @laxmigupta5017
    @laxmigupta5017 3 месяца назад

    Shubodaym amma

  • @asgangadhar584
    @asgangadhar584 3 месяца назад

    Jai shree ram

  • @Radhakrishna.jewellery
    @Radhakrishna.jewellery 3 месяца назад

    Goppaga chepparakka❤