ఈ నిజాలు తెలియకపోతే లైఫ్ నాశనమవుతుంది!

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июн 2024
  • ఎవరైనా కాలం చేస్తే అశుభం అని తీవ్రంగా పరిగణించి దయ లేకుండా వ్యవహారిస్తున్నారు, అందుకే అవగాహన కోసం ఈ వీడియో🚩

Комментарии • 157

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Месяц назад +39

    అక్క జ్వరం తగ్గిందా ఇంకా తగ్గలేదు అని నేను అనుకుంటున గొంతు కాస్త మీకు ఇబ్బంది ఉన్నంటు వుంది. ఇంకా మీరు ఇవిషయం మనుషులను బ్రతికి వున్నప్పుడే చంపుతున్నారు. ఇంకా ఇంట్లో మరణిస్తే వాళ్ళు ఆ బందువులను ఇంట్లో నుంచి కాళి చేయండం అంటున్నారు. ఎవరు మారారు అక్క గోవిందుడు మార్చాలి మీరు ఆరోగ్యంగా ఉండండి🙏🙏

  • @ShyamaBati-zw4wx
    @ShyamaBati-zw4wx Месяц назад +3

    అమ్మ మీ ధర్మ పోరాటానికి నా యొక్క నమస్కారాలు ఇంతవరకు youtube లో మీలాగా ఎవరు ఎంత తెగించి చెప్పలేదు మీ పోరాటం ఇలాగే సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా జైశ్రీరామ్

  • @kudupudimalleswari2441
    @kudupudimalleswari2441 Месяц назад +16

    జైశ్రీరామ్ చాలా బాగా చెప్పారు అక్క రీసెంట్ గా కూడా మా అత్తయ్య గారి ఇంట్లో చనిపోయారు ఆరు నెలలు ఖాళీ చేసేయాలని అన్నారు అక్క కానీ మేము ఖాళీ చేయలేదు అదే ఇంట్లో ఉన్నాం అక్క కానీ మీరు ఇలాగే వివరించినందుకు ధన్యవాదాలు 🤝🏻🤝🏻🤝🏻💐💐💐💐

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Месяц назад +10

    అమ్మా మీరు ఆరోగ్యంగా మళ్ళీ వీడియో చేస్తున్నారు చాలా సంతోషం గా ఉంది. జై శ్రీరామ్, జై గోమాత, జై భారత్ మాతా🙏🙏🙏🙏🙏🙏.

  • @msad2222
    @msad2222 Месяц назад +2

    అమ్మా చాలా బాగా చెప్పారు... 🙏👌
    దయచేసి వృద్ధులైన తల్లితండ్రులు చివరి స్టేజీలో వున్నప్పుడు వాళ్ళని బయట ఉంచకండి, ఇంట్లోనే వాళ్లకి ఒక గది ఏర్పాటు చేసి అన్నీ సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. ఇంటిబయట కానీ వరండాలో కానీ ప్రాణం పోతే ఆ భాద వర్ణనాతీతం... 🙏🙇🏼‍♀️

  • @mskamala5210
    @mskamala5210 Месяц назад +11

    నమస్తే సత్యభామ గారు మీరు చేసే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తున్నాయి. తెలియని చాలా విషయాలు మేము తెలుసుకుంటున్నాం. భగవంతుడికి పూజ చేసే విషయంలో నాకు ఎన్నో అనుమానాలు అపోహలు ఉండేయి. మీ వీడియోస్ ద్వారా చాలా వరకు తెలుసుకున్నాను. కానీ కొన్ని విషయాలుక్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మేము మాంసాహారులము మాంసం తింటాము. పిల్లలు మా వారు ఎప్పుడూ ఏదో ఒక నీచు పదార్థం కావాలని కోరుకుంటారు. గుడ్లతో ఆమ్లెట్ లేక గుడ్లు తో కర్రీ రోజు చేయమంటారు. కానీ రోజు దేవుడికి దీపం పెట్టుకోవాలని కోరిక ఉంటుంది. వాళ్ళని పంపించాక కాసేపు అన్న భగవంతుడిని తలుచుకోవాలి ఏదో ఒక బుక్కు చదువుకోవాలి అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు కనకధార స్తోత్రం రోజుకు ఒక్కసారైనా చదవాలని మనసులో తలుచుకుంటారు. ఇవి చేయడం ద్వారా రోజు ఇల్లు ఊడ్చు కోవడం తుడుచుకోవడం పసుపు నీళ్ళు జల్లుకోవడం వీటికే టైం ఎక్కువ అవుతుంది. రోజు ఇల్లు తడిగుడ్డ పెట్టి తుడవడం అంటే సామాన్యమైన విషయం కాదు పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళు తుడుచు కొన్న టవల్స్ అంట్లు తోముకోవడం బట్టలు ఉతుక్కోవడం ఇల్లు ఉంచుకోవడం అన్ని శుభ్రం చేసుకునే సరికి టైం సరిపోతుంది సాయంత్రం పూట పిల్లల్ని చదివించు కోవడం నైట్ పడుకునే సరికి పదో 11 అవుతుంది. ఇక భగవంతుడిని తలుచుకునే దెప్పుడు ఆయనకి దీపం పెట్టేది ఎప్పుడు మధ్యాహ్నం రెండింటి నుంచి నాలుగు ఇంటి వరకే టైం కుదురుతుంది ఆ టైంలో చేద్దామంటే నేమో ఆ టైంలో చేయొచ్చా లేదా ఒకవేళ పిల్లలు వదిలేసిన అన్నము లేకపోతే టిఫిన్ పడేయడం ఇష్టం లేక వృధా చేయడం ఇష్టం లేక అవి తినాల్సి వస్తుంది. ఒకవేళ నీచు తింటే మళ్లీ మనసులో అయ్యో నీచు పదార్థాలుతిన్నాను భగవంతుడికి దండం పెట్టుకోవచ్చా లేదా దీపారాధన చేయొచ్చా లేదా అని ఒక సందేహంలో ఉండి పోతున్నాను.మళ్ళీ తలస్నానం చేసి పూజ చేయాలా అన్న విషయంలో ఉండిపోయి చేయలేక భగవంతుడికి దీపారాధన చేయడమే మానుకున్నాను. నాకు ఏదైనా ఒక పరిష్కార మార్గం సులువైన పద్ధతి చెప్పగలరని కోరుకుంటున్నాను.

  • @rameshdivvela6083
    @rameshdivvela6083 Месяц назад +18

    సత్యబామ గారు చాలబాగా చెప్పరు.అన్ని జీవిల యందు దేవుడు ఉంటాడు కదా.జంతుబలి మేకా గొర్రె కోడి అమాయకపు జీవులని ఏందుకు చంపుతారో తెలియదు.అన్య మతాల వారు మనపవిత్రమైన దేవతా ఈయన లక్ష్మీస్వరూపం గోమాత ను కిరాతం గా చంపుకోనితింటారు.అద్దే ఇంట్లో ఉన్నవారు ముసలివారు ఉంటె ఇల్లు ఇవ్వరు.మీరు చెప్పిన ఇప్పుడు జనాలు లో ఉన్న అందవిశ్వాసము తో మారారు.జనాలు కానిసం మారాలి🕉️🕉️🕉️🙏🙏🙏 .

  • @HKsReelsReview
    @HKsReelsReview Месяц назад +6

    ఈ వీడియో చూసే చాలా మంది half knowledged (fully selfish) fellows లో కొంత మార్పు రావచ్చు, but చూడని లక్షలాదిగా ఉన్న వాళ్లను ఆ ప్రభు వేంకటేశ్వరుడు మాత్రమే మార్చగలరు.

  • @dharmikm4870
    @dharmikm4870 Месяц назад +2

    ఈ మూఢ నమ్మకాలతో పాటు కరోనా కాలంలో అనేక మంది తమ ఆప్తులను కోల్పోయినప్పుడు చావు భయం వలన కనీసం శవ దహన సంస్కారలను చేయటానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి చాలా మందికి తెలుసు. ఇటువంటి వారు భగవద్గీత 2:27 శ్లోకము అర్ధము చేసుకొంటే ఎంత బావుండు! అదే సమయంలో పరమాత్ముడిని మాత్రమే ఆరాధించి, చావు పుట్టుకలు దైవాధీనమ్ అని భావించే అనేక మంది దైవ విధేయులు(ముస్లిం) ముందుకు వచ్చి వేలాది హిందూ సోదరుల దహన సంస్కారాలను చేసిన సంఘటన గత చరిత్ర.

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Месяц назад +10

    అమ్మ జ్వరం తగ్గిందా ఇంకా తగ్గలేదు అనుకుంటా మాటను బట్టి తెలుస్తుంది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారుగా

  • @PakkintiPankajam
    @PakkintiPankajam Месяц назад +5

    థ్యాంక్స్ అమ్మా నేను అడిగిన నా ప్రశ్నకి వీడియో చేసి సరియిన సమాధానాలు చెప్పారు🙏 చాలా బాగా చెప్పారు 👌👏
    మేము ఇలాగే పాటిస్తాము కొంతమందికి తెలియాలి అని అడిగాను 👍❤️

  • @wolff_gaming
    @wolff_gaming Месяц назад +8

    జై శ్రీరామ్ అమ్మ ఆరోగ్యం జాగ్రత్త తలీ వీలయినంత ఎక్కువ విశ్రాంతి తీసుకోండి మీ చంద్రబింబం లాంటి మోమును చూస్తూ ఆణి ముత్యాలవంటి మీమాటలు ప్రతిరోజూ వినాలని నాఆతురత.

  • @suryaprakasammedury4736
    @suryaprakasammedury4736 Месяц назад +2

    చాలా చక్కగా చెప్పేరు. మనుష్యులకి మానవత్వము లేని వేదాలలోలేని పుక్కిటి పురాణాలూ అబద్దాలు ప్రచారాలూచేసే భూతలకి ఎప్పడు జ్ఞానము కలుగుతుంది?

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Месяц назад +2

    జై గురుదేవ్ మాతాజీ. భగవద్గీత ను మన పాఠశాలలో పాటయంసంగా చేస్తేగాని మన సమస్య లు తీరవు, మీభోదనలకు రుణం తీరదు

  • @prasaddasarp114
    @prasaddasarp114 Месяц назад +8

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @user-jh9bp1um8r
      @user-jh9bp1um8r Месяц назад +2

      Jai sreeram 🙏 subhodayam andi 🙏🌺🌺

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Месяц назад +1

      Jai శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹

    • @prasaddasarp114
      @prasaddasarp114 Месяц назад +1

      @@tanajihere706
      జై శ్రీరామ్ 🌹🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Месяц назад

      @@user-jh9bp1um8r
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అండీ 🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Месяц назад

      @@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అమ్మా 🌹🙏

  • @thravi86
    @thravi86 Месяц назад +4

    అమ్మ నమస్కారం 🙏🙏🙏 కొంచం జాగ్రత్త తీసుకోండి అమ్మ హెల్త్ గురించి
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @mythilirapuru
    @mythilirapuru Месяц назад +3

    Intha chinna age lo meeru entha clarity ga matladu chunnaru.
    Ee madhya kalam lo mee videos chusthunte nenu antharmadhanam pade enno vishayala ki answer dorukuthundi ❤.

  • @dharmikm4870
    @dharmikm4870 Месяц назад +2

    సత్యాన్వేశి, ధార్మిక సోదరి సత్యభామకు పరమాత్ముడు ఆయురారోగ్యాలు అనుగ్రహించు గాక!

  • @janakikandula286
    @janakikandula286 Месяц назад +7

    అమ్మ శుభోదయం.🙏🙏🙏
    అమ్మ జ్వరం తగ్గిందా,,.

    • @duddasathyamsathyam
      @duddasathyamsathyam Месяц назад

      మీ ప్రశ్నకు జవాబు అక్క చేసిన పాత వీడియోలు చూడండి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Месяц назад +4

    మనిషి ఆలోచనాదృక్పధంలో మార్పు రావాలి...

  • @lakshmipadarthi9838
    @lakshmipadarthi9838 Месяц назад +1

    చాలా మంచి మాట చెప్పారమ్మ మాకు ఇలాంటి నమ్మకాలు ఉండవు అమ్మ

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Месяц назад +1

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🚩🚩🌹🌹🙏

  • @mythilirapuru
    @mythilirapuru Месяц назад +1

    Satyabhama garu meeku sathakoti dhanya vadalu.
    Human beings ki vunde enno doubts chakkaga clarify chesthunnaru.
    Manushula ki oka avagahana kaligisthunnaru

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 Месяц назад +4

    జైశ్రీరామ్ శుభోదయం సత్యభామ గారు 🙏

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 Месяц назад +2

    నీరసంగా ఉన్నారు కొంచెం రెస్టు తీసుకోండి చెల్లెమ్మ ❤❤❤❤ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తల్లి

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x Месяц назад +2

    చాలా బాగా చెప్పావు చెల్లి👌👌👌👌

  • @Meena55708
    @Meena55708 Месяц назад +1

    అక్క జ్వరం తగ్గిందా.చలా బాగా చెప్పారు అక్క.జై శ్రీ రామ్ 🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Месяц назад

    Thank you so much amma for good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩

  • @laxmigopal3560
    @laxmigopal3560 Месяц назад +4

    Krishnam vandy jagadgurum🌹🌹🙏🙏

  • @praphullarani392
    @praphullarani392 Месяц назад

    Madum meeru baaga chepparu. Iam ur new subscriber. Meeru cheppindi correct. ❤🙏

  • @gunavanthyboein6615
    @gunavanthyboein6615 Месяц назад

    Good to see you back dear❤

  • @natureoftheworld67
    @natureoftheworld67 Месяц назад +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx Месяц назад +4

    Amma Eeroju Bhagavadgita lo 24 va Shlokam cheppali.. Kani meeru direct ga 25 shlokam upload chesaru..Gamaninchagalaru 🙏❤❤

    • @prasaddasarp114
      @prasaddasarp114 Месяц назад

      చెల్లెమ్మకు శుభోదయం 🌹🙏

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx Месяц назад

      @@prasaddasarp114 Jai SriRam 🙏 Shubhodayam annayya

  • @Venkateshwara868
    @Venkateshwara868 Месяц назад

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @shantharajshantharaj5402
    @shantharajshantharaj5402 Месяц назад

    Chala chakkaga vivarincharandi elanti mudanammakalatho chaala mandhi pravarthistharu enthomandhi agnanamununi tholaginchi gynanamuni kalagincharu Vandhe matharam Jai Bharath Krishnam vandhe jagadhgurum 💅🙏🙏🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Месяц назад +2

    Jai sreeram 🌹🙏 shubhodayam thalli. Eppudu feavertaggidha. Neeram gane vuntadhi thalli e nalugu rojulu kudaa memu chalaa kolpoyam annattugane vundhi thalli edho teliyani velithi tellavaresariki mimmalanni chudakapote manchini andhiche miru yeppudu kudaa bagundali annadhi maa asha

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z Месяц назад

    Tqu so much🤝 Amma 🥰😍😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Manas_king_143
    @Manas_king_143 Месяц назад

    Supar sister thank for giving good words

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Месяц назад +2

    Hare.krishna

  • @Sanjud5921
    @Sanjud5921 Месяц назад +4

    Akka fever thagindi aa ?meeru 2days videos rakapoyee untey meeku ela undo health ani tention ayyindi akka.take care akka❤

  • @harita5074
    @harita5074 Месяц назад +1

    Chala baga chepparu amma❤

  • @user-zc2cl6kn9w
    @user-zc2cl6kn9w Месяц назад

    Jai shree krishna 🙏akka 🌷🌷

  • @amulyam.8702
    @amulyam.8702 Месяц назад

    More videos on clearing every doubts great Mam

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Месяц назад

    Sathyaki subamadyanam🙏❤. Nee aarogyam elavundi🌹🇮🇳.

  • @kalaskalalu2802
    @kalaskalalu2802 Месяц назад

    Namaste Andi..naaki oka sandeham chanipoyina varu malli adhey kutumbhamli janmistara... please cheppandi

  • @gudurbhavani2342
    @gudurbhavani2342 Месяц назад

    Sathyabhamagaru...sathyameva jayatae💐💐💐🙏🙏 cheekatini tholagimchi velugunu panche meeku subhamasthu💐💐🙏

  • @Minimomm
    @Minimomm Месяц назад

    Very nice mam ,Very educative 😊

  • @lallychowdam5915
    @lallychowdam5915 Месяц назад

    Maa Nanna chanipoina 11 Nellaki ma Amma pani chese vallaki dayyam laga pattadu ani cheppi paniloninchi tesesaru Ila nijam GA jarugutunda akka plz cheppandi

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 Месяц назад

    Govinda namasivaya 🎉🎉🎉

  • @sandhyavegesna3903
    @sandhyavegesna3903 Месяц назад +2

    శుభోదయం అక్కా ❤

  • @peddirenuka5546
    @peddirenuka5546 Месяц назад

    Amma vaasthavam chepparu amma eppudu unna ee samajam lo maanavathvam anede lekunda poindi 😢😢 idi kada maa Sathya amma ante ee video dwara chaala chakkati avagahana kalpincharu amma elaanti videos marenno chesi maaku unna apohalanu tholaginchalani korukuntunnau dhanyavadamulu amma🙏🙏🙏

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 Месяц назад

    చాలా బాగా చెప్పారు అమ్మా ధన్యవాదాలు

  • @surekhakallem9482
    @surekhakallem9482 Месяц назад

    👍 Good video 👍

  • @hemalathadasari2577
    @hemalathadasari2577 Месяц назад

    Correct ga cheppavamma chala aadarhavantanga vundi

  • @srichandanasuthram
    @srichandanasuthram Месяц назад

    Hare Rama Hare krishna

  • @SuseelaMajji-t4z
    @SuseelaMajji-t4z Месяц назад

    Jai sriram mee vedios chudatam valana janallo mudha nammakalu taggutayi thank you

  • @naveenavavila9562
    @naveenavavila9562 Месяц назад +1

    జగదoబ సత్యమ్మ.. 🙏🙏🙏

  • @hanmanthuramesh2979
    @hanmanthuramesh2979 Месяц назад +1

    Good morning akka😍 health ela undhi

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 Месяц назад

    👌👌✊👊🙏🚩🏹

  • @sridevim4444
    @sridevim4444 Месяц назад +3

    అమ్మ జ్వరం తగ్గిందా??

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 Месяц назад +2

    Akka fever thagginda me health jagratha dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @Sanvekadance
    @Sanvekadance Месяц назад +2

    Jai Shree Rama

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 Месяц назад +1

    🙏🙏🙏

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r Месяц назад +2

    Jai sreeram 🙏

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww Месяц назад +1

    🙏🙏🙏💐

  • @vasu_vlogs2876
    @vasu_vlogs2876 Месяц назад

    Sister really you are opening the eyes of hindu s. God bless you sister.live long life.

  • @lavanyanaidu5737
    @lavanyanaidu5737 Месяц назад

    Namastey mam jala deepam gurunchi cheppandi please mam

  • @KotiEswari
    @KotiEswari Месяц назад +4

    Amma jagrattha meeru purthiga kolukunattu leru road meeda ontari ga govulu kanipisthe vati ni teesukelli rakshinche team undi annaru kadha Amma koncham vaalla number cheppandi amma Jai shree Raama 🌹🙏🌷🌷🌷🌷🙏

  • @Trivikram226
    @Trivikram226 Месяц назад

    Jai Sri Krishna 🙏🙏🙏🙏

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 Месяц назад +1

    Jai Shree Ram

  • @sujathachindam1692
    @sujathachindam1692 Месяц назад

    శ్రీ కృష్ణాయ నమః

  • @kadigarisujitha9032
    @kadigarisujitha9032 Месяц назад

    🙏🙏

  • @user-mf8zr2mh5y
    @user-mf8zr2mh5y 23 дня назад

    Amma garu chala Baga che paru 💥💯✅🤚

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Месяц назад

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @ValluriiPremila
    @ValluriiPremila Месяц назад

    Jaysreeamnajayasrerama

  • @ThevibingAnushka
    @ThevibingAnushka Месяц назад +2

    Jai sri ram ❤❤

  • @radhaseegarla1447
    @radhaseegarla1447 Месяц назад

    Jai శ్రీ రామ్ 🙏

  • @padmakarun1070
    @padmakarun1070 Месяц назад +1

    Jai Shree Ram ❤

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du Месяц назад

    🥰🙏👌

  • @mupparthysuvarna5578
    @mupparthysuvarna5578 Месяц назад +1

    Jai Sri ram 🙏

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri Месяц назад

    🙏🙏🙏🙏

  • @sivaranivemula70
    @sivaranivemula70 Месяц назад

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma Месяц назад

    🙏అమ్మ

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 Месяц назад

    Well said amma 🙏🏽

  • @yakaiahbommera1726
    @yakaiahbommera1726 Месяц назад

    Akka Ela vunaru jivaram thagendha

  • @user-om6zg1st1j
    @user-om6zg1st1j Месяц назад +1

    Akka fiver thaggindha? Ela unnaro Ani chala tension anipinchindhi.

  • @kishore_Singirikonda
    @kishore_Singirikonda Месяц назад +1

    Om namo venkateshaya.Aarogyam ela vundi?

  • @jdprasad2489
    @jdprasad2489 Месяц назад

    చాలా కాలం నుంచి ఒక సందేహం. వృక్షాలకు ఆత్మ ఉంటుందా? దీని గురించి ప్రస్తావన భగవద్గీత లో ఎక్కడైనా ఉంటే చెప్పగలరు.

  • @shivaleelashiva61
    @shivaleelashiva61 Месяц назад +2

    అమ్మా ఆరోగ్యం బాగుందా

  • @sivaprasadsighakolli9087
    @sivaprasadsighakolli9087 Месяц назад +1

    Enta baga chepparu🙏🙏

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 Месяц назад

      అవును కళ్ళలలో నీళ్లు తిరిగాయి చెప్తుంటే

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 Месяц назад

    Jai Shree Ram 🙏🙏🙏

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 Месяц назад

    Amma namaskaram jwaram tagginda ok amma santhosham miru bagunte andaram bagunnatte

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x Месяц назад

    Please take care Satya garu.But I am very happy to see.

  • @csujatha6383
    @csujatha6383 Месяц назад

    Jai Shri Ram

  • @sudhareddy6307
    @sudhareddy6307 Месяц назад

    Aadapilla intlo talli tandrulu maraniste doshama, video cheyyandi please

  • @sreevedika2325
    @sreevedika2325 Месяц назад +2

    ఎలా వున్నారు అండి. Fever తగ్గిందా?

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 Месяц назад

    🙏🙏 jai sri ram

  • @anitapatnaikanita8194
    @anitapatnaikanita8194 Месяц назад

    Amma👌👌👌🙏🙏🙏👍👍👍

  • @VishnuKanchu-uz3gd
    @VishnuKanchu-uz3gd Месяц назад

    Chaala manchi vishayam chepparu akka.
    Veeti meeda inka moodhanammakalu chaala unnai,thalli thana thammudiki thana kuthurini ichhi pelli chesthe kuthu ri daggara talli undakudadu antunnaru nanna maraninchi chaala samvastaralu aindi,maa amma maaku eemuralu avuthundi anta
    ,thanu intlo unte panulu jarugavu antunnaru,amma okathe ekkada untundi, ammaku nenu okkadanne kuthurini,ee eemuralu Gola ento artham avvatledu,sari Aina parishkaram telupagalaru akka.

  • @divyal2099
    @divyal2099 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏