చిన్న రహస్యం చెప్పిన మల్లయ్య అనే ఒక అపరిచిత యోగి | spiritual secrets | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 4 май 2024
  • Hi
    #spiritual #meditation #telugupodcast #philosophy #yogi
  • РазвлеченияРазвлечения

Комментарии • 130

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Месяц назад +26

    మన జీవితాల్ని మార్చే మంచి మాటలను ఎవరు చెప్పినా స్వీకరించాలి.! మంచి మాటను అనుసరించాలి.. ఆ మాటను బట్టి చెప్పిన మనిషిని కూడా గౌరవించాలి.!
    అంతే గానీ.. మనిషిని బట్టి మాటకు విలువిద్దాం అనుకుంటే మాత్రం.. మంచి మాటలేవీ మనసుకెక్కకపోగా, ఆ మనిషి మాత్రమే ముఖ్యమై పోతాడు.!ఇక అక్కడ నుండి ఆ వ్యక్తి పూజలు ప్రారంభమవుతాయి..ఆయన చెప్పినవి అప్రధానమవుతాయి.!
    మహా పురుషులందరూ.. వారి బోధలను అనుసరించమని అందరినీ కోరుకుంటారే తప్ప...తమను ఆరాధించమనిగానీ, సేవించమని ఏ ఒక్కరినీ కోరుకోరు.!

  • @srinivask3047
    @srinivask3047 Месяц назад +9

    పట్టుకున్నది వదిలేయడానికే చాలా బాగా చెప్పారు 🙏

  • @radima1234
    @radima1234 Месяц назад +8

    మన మోడెర్న్ మాంక్ కి అక్కడ సుడి ఉంది. నాకూ ఎందరో ఎన్నో తత్వాలు చెప్పి ఉండి ఉండవచ్చు. కానీ ఖోపిడి లోకి ఎక్కడానికి పూర్వ జన్మ (😂😂) అదురుష్టం ఉండాలేమో.
    సెషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. లవ్ యు డియర్ మోడెర్న్ మాంక్. రీసా రసో వైసః ❤❤

  • @gandhibabu7351
    @gandhibabu7351 Месяц назад +8

    మనిషి ఆనందంగా ఉండాలంటే నిరంతరం నమ్మకమైన సేవకునిలా జీవించ గలగాలని తెలుసుకోవాలి!

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Месяц назад +2

    మీరు చెప్పిన దాంట్లో చెయ్యి ఫిలాసఫీ 👌🏻👌🏻సూపర్

  • @baladavalla4332
    @baladavalla4332 Месяц назад +30

    చాలా బాగా చెప్పారు సార్ మీరు ఏ మంత్ర సాధన చేయకుండానే యోగిగా మారారు కానీ ఇవన్నీ ప్రపంచం కోసం ఉపయోగపడతాయి నీకోసం ఒక మంత్ర సాధన కావాలి నేను ఒకే మంత్రసాధన చేసే ఇద్దరు ముగ్గురు గురూజీ ల పేర్లు చెప్తాను ప్రశాంత్ గురూజీ స్వామి మైత్రేయ అంతర్ముఖ ఆనంద ఈ ముగ్గురిలో ఎవరివైనా యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేసి నీకోసం చూడాలని కోరుకుంటున్నాను నాకు పెద్దగా చదువు లేదు మూడో క్లాస్ వరకే చదివాను ఏవైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఈ మెసేజ్ చేయడానికి నాకు అరగంట పట్టింది దీన్ని చదివినట్లయితే రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను

    • @KanthRisa
      @KanthRisa  Месяц назад +5

      బాగుంది

    • @truedream1934
      @truedream1934 Месяц назад +4

      Manishi manishiga brathikithay....chalu....apudu avaryna... Yogi do samanam.... special ga mantra tantra sadhana lu....avasaram laydhu....🪔🙏🪔

    • @venkateshposagalla4827
      @venkateshposagalla4827 Месяц назад

      Hi... 3 rd class వ్యక్తి అయినా PhD వ్యక్తి అయినా ట్రూత్ realisation journey lo నిక్కచ్చిగా వుండాలి.ఆ ముగ్గురి దగ్గరికి వెళ్లి వాళ్లకు self realisation/ ఆత్మ సాక్షాత్కారం ఒక రమణ మహర్షి/ జిడ్డు కృష్ణమూర్తి లాగా అయ్యిందో లేదో అడగండి straight forward gaa... ఒకవేళ ఆ ముగ్గురికి self realisation అయినా వాళ్ళ మెథడ్స్ నీకు use అవుతాయి అనుకోవడం ఒక బిగ్ question mark.

    • @radima1234
      @radima1234 Месяц назад +4

      ఎవుడిదాడిదే స్వామీ 🙏
      ఎవడి అనుభవం వాడిదే. ఒకడి మంత్రం, వేరెవరికీ, ఎట్టి పరిస్థిలోనూ పనికి రాదు. గురువు మార్గం చూపుతాడు .. నడవలిసింది నువ్వే మిత్రమా ❤

    • @radima1234
      @radima1234 Месяц назад +1

      మన మోడెర్న్ మాంక్ కి అక్కడ సుడి ఉంది. నాకూ ఎందరో ఎన్నో తత్వాలు చెప్పి ఉండి ఉండవచ్చు. కానీ ఖోపిడి లోకి ఎక్కడానికి పూర్వ జన్మ (😂😂 ) అదురుష్టం ఉండాలేమో. సెషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. లవ్ యు డియర్ మోడెర్న్ మాంక్. రీసా రసో వైసః ❤

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад +11

    నమస్కారం.మాటలు ఎప్పుడు ముగించాలో అనేది మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటుంది కానీ మనకి మనం మాటల్ని కుదించలేం.మీరు చెపుతన్నవి అన్నీ మన కంట్రోల్లో ఉండదు.మీరు కొంత యోగ సంబంధంగా చెపుతూనే మన అధీనంలో లేని పనుల్ని చేయవద్దని చెపితే ఎలా? మీకు ఆత్మ జ్ఞానం పూర్తిగా తెలిసి ఉంటే ఇలా రెండు రకాలుగా చెప్పరు.మీక చెప్పిన మల్లయ్య గారికి కూడా పూర్తి ఆత్మ జ్ఞానం తెలియదని మీరు చెపుతున్న విధానాన్ని బట్టి తెలుస్తోంది.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు యోగాలు రెండు ధర్మాలుగా చెప్పారు.1)జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,2) రాజ యోగం లేక కర్మ యోగం.మీరు జ్ఞానేంద్రియాలు పని చేయకుండా చేయాలని చెపుతున్నారు కానీ అది జీవులమైన మన ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటుంది.మీరు చెప్పేది బ్రహ్మ యోగం,కర్మ యోగం రెండు కలిపి చెపుతున్నారు కానీ రెండు వేరు.బ్రహ్మ యోగంలో మనస్సుని నియంత్రించడం ద్వారా శూన్యంగా ఉంచితే మనస్సు లోపలికి వెళ్ళి బ్రహ్మ నాడి కేంద్రంగా ఉన్న ఆత్మ ఉనికిని చూపుతుంది.అప్పుడు జీవులమైన మనం ఆత్మానందం లేక అలౌకికానందం అంటే ప్రపంచంలో ఉన్న ఏ ఆనందంతోనూ పోల్చి చెప్పలేని ఆనందం అది ఎవరికి వారు అనుభవించడమే గానీ పోల్చి చెప్పలేరు.మనస్సుని నియంత్రించడం మీరు చెప్పినంత సులువు కాదు.జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకి చేరే విషయాల్ని నియంత్రించిన తర్వాత మనస్సు పాత విషయాల్ని జ్ఞాపకం చేస్తుంది.ఆ విషయాల గురించి బుద్ధి ఆలోచనలు మొదలు చేస్తుంది.కనుక జ్ఞాపకాల్ని కూడా నిరోధిస్తే మనస్సు ఏకాగ్రతతో అంటే శూన్యంగా ఉంటుంది.ఏక+అగ్రత ఏకాగ్రత.ఒకటికి అగ్ర అంటే ముందు అని అర్థం.ఒకటికి ముందు ఏమీ లేదు సున్నా లేక శూన్యం.అలా మనస్సుని శూన్యంగా ఉంచితే ఆత్మానందం కలుగుతుంది.
    కర్మ యోగంలో అహాన్ని అణచివేసి అన్ని పనులూ చేస్తూ ఉంటే కొత్త కర్మలు ఆగామి కర్మలు జీవుడికి అంటవు.శరీరం నాదే అని పనులు అన్నీ నేనే చేస్తున్నాను అని అహంతో భావిస్తూ ఉన్నందున కర్మలు అందుకుంటున్నాయి.శరీరం నాది కాదు అని పనులు నేను చేయడం లేదు నా ప్రారబ్ద కర్మానుసారంగా పనులు ఆత్మ చేస్తున్నారు అని ఆ పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని మాత్రమే నేను అనుభవిస్తున్నాను అని భావిస్తూ జరుగుతున్న పనుల్ని గమనిస్తూ, కృష్ణ సుఖాల్ని అనుభవిస్తూ ఉంటే ఆ పనుల్లో వచ్చే కొత్త కర్మలైన ఆగామి కర్మలు జీవుడికి అంటవు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.బ్రహ్మ యోగంలో సృష్టి మొదటి నుంచి పేరుకుపోయిన సంచిత కర్మలు యోగాగ్నిలో లేక జ్ఞానాగ్నిలో నాశనం అవుతాయి.ప్రస్తుతం అనుభవిస్తున్నవి ప్రారబ్ద కర్మలు.అవి అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మల్ని అంటించుకుంటున్నాం అవే ఆగామి కర్మలు.ఈ ఆగామి కర్మలు సంచిత కర్మల్లో కలుస్తాయి.అందులో నుంచి సీరియల్లో కొన్ని కర్మలు ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్నాం

  • @rajayogirosaiah7090
    @rajayogirosaiah7090 Месяц назад +5

    బాబు థియరీ వేరు అనుభవం వేరు అనుభవంతోనే నీకు ఆనందాన్ని ఇస్తుంది

  • @rameshpeddi3536
    @rameshpeddi3536 Месяц назад +2

    Essence of Vedanta in simple words. Excellent Risa garu.🙏

  • @chalapathitk8972
    @chalapathitk8972 Месяц назад +2

    He can make anything into a short story with full information. Mr. Risa garu is above phd.
    Each lecture is a paper submited for phd courses. Tq,tq.

  • @MrPjrdietl
    @MrPjrdietl Месяц назад +2

    Very insightful ...

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 День назад

    Wonderful naana 💯 currect matalu pattukunte chalu manishinikadu 👍👍🤝💜🌟💜😊

  • @srinivasrachakonda8861
    @srinivasrachakonda8861 Месяц назад +2

    😊ఎంతహాయీ సూపర్ సులువు రిసాజి

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Месяц назад +1

    Excellent analysis, tq yogi Sir

  • @ranua3635
    @ranua3635 Месяц назад

    chla chala బాగుంది...

  • @KrishnaVeni-adwaitha
    @KrishnaVeni-adwaitha Месяц назад +2

    💚...exactly..risa...
    Jai medara mallayya🙏

  • @mallikarjunad1167
    @mallikarjunad1167 Месяц назад

    Very well said, Swamy. Pranam to both of you.

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp Месяц назад

    APPRECIABLE MESSAGE. THANK YOU JI ❤❤❤

  • @rekhakancharla964
    @rekhakancharla964 Месяц назад +1

    So nice of you thank you so much for works Risa

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Месяц назад

    Mallaiah Garu Manchi Vishyalu cheppare.Very Good 🎉

  • @eshwarpedagada2736
    @eshwarpedagada2736 Месяц назад

    Simple ga manchi knowledge andincharu jai meadhar mallayya 🙏

  • @mymaster730
    @mymaster730 Месяц назад +2

    Simply superb how to live with sense organs..😊

  • @anstankashala8849
    @anstankashala8849 Месяц назад

    Beautiful explanation Guru Ji

  • @sreelathch7448
    @sreelathch7448 Месяц назад

    Excellent sie thank you

  • @drsriram20
    @drsriram20 Месяц назад +1

    Sounds very simple but hard to implement 😊 which 99%of people fail. Including me.
    Never late let's practice and see😊
    Thanks for information

  • @drravichandrak8009
    @drravichandrak8009 Месяц назад

    Very simply @ simplified ❤

  • @GS-um6ww
    @GS-um6ww Месяц назад

    Excellent...

  • @manjulathas244
    @manjulathas244 Месяц назад

    బావుంది❤❤❤😊

  • @shivaramkrishna1449
    @shivaramkrishna1449 Месяц назад

    Well articulated sir 🙏

  • @srinivasreddy2993
    @srinivasreddy2993 Месяц назад

    Well explained 👌

  • @madhusudhanaraotadinada6208
    @madhusudhanaraotadinada6208 Месяц назад

    బాగుంది సార్! 🙏🏽

  • @user-hx5qi7ss6q
    @user-hx5qi7ss6q Месяц назад +2

    Silence is better than Uncessary talks..... This thought keep the mind in silent mode

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Месяц назад

    Om Nameskaram Swamey.Very well said.They are body conscious.

  • @PremKumar-jz3et
    @PremKumar-jz3et Месяц назад

    Good massage.

  • @ramanadwivedula434
    @ramanadwivedula434 26 дней назад

    Sir very well said and excellent techiks were given I will be more glad if you can elaborate reg your mind which is a very important part of me

  • @ekswamieks7616
    @ekswamieks7616 Месяц назад

    Great and good truth thank you anna

  • @poornika6492
    @poornika6492 Месяц назад

    Beautiful sir

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Месяц назад

    👌👌👌

  • @girijaskitchen6250
    @girijaskitchen6250 Месяц назад

    Thankyou anna 🙏🙏

  • @UmeshYadav-rt1ln
    @UmeshYadav-rt1ln 6 дней назад

    Jai gurudev ji

  • @bhuvaneswaria4963
    @bhuvaneswaria4963 Месяц назад

    Simply superb 🙏🙏

    • @bhuvaneswaria4963
      @bhuvaneswaria4963 Месяц назад

      Absolutely true Medar Mallaiya whom you mentioned is a perfect Jnani who lived the way it has to be 🙏🙏

  • @kusumakumari2959
    @kusumakumari2959 Месяц назад

    Well said

  • @anandkaparthi73
    @anandkaparthi73 Месяц назад

    nice information

  • @yellaiahbommaraboina
    @yellaiahbommaraboina Месяц назад

    Thank you Anna

  • @Thulasiramthogata523
    @Thulasiramthogata523 Месяц назад +1

    ಕೃತಜ್ಞತೆಗಳು ಶ್ರೀ ಮಾಸ್ಟರ್ಸ್🎉

  • @sireeshalingamaneni5019
    @sireeshalingamaneni5019 Месяц назад

    Risa nice outfit .

  • @sheelas1513
    @sheelas1513 Месяц назад

    🙏🙏🙏👌

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Месяц назад

    Jai sri Ram

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 Месяц назад

    🙏🙏

  • @bhu8569
    @bhu8569 Месяц назад

    Hi Risa garu, "follow your intuition" ki Manaloni "Prakruthi" ki edaina relation undaa... Please explain....

  • @solutions3297
    @solutions3297 Месяц назад

    🙏🙏🙏

  • @SulochanaBalineni-vi4mi
    @SulochanaBalineni-vi4mi Месяц назад

    👍👌🙏

  • @praveengowd
    @praveengowd Месяц назад

    👍

  • @chakilameashwaraiah5863
    @chakilameashwaraiah5863 Месяц назад

    మంచి గురువు

  • @sunkannabc7504
    @sunkannabc7504 Месяц назад

    Good morning sir 🙏

  • @111saibaba
    @111saibaba Месяц назад

    This is called rustic wisdom. Great chunk of rural folk in India has this. I am not sure on going generations will have such kind of wisdom in coming days because they are moving away from earth. Mallyya has the streak of philosophical propensity because he stayed long in Brahmam gari mutt. Great sadhus leave their foot prints on earth which are felt by few generations at least. How he said is not important. Who said is also not important. No body need to remember him too. But wisdom remains like floral fragrance in the air. I experienced this when i went all the way to Yerriguntlapalem to visit a house where he lived and did penance for some years.

  • @pollayedukondalu8097
    @pollayedukondalu8097 Месяц назад +1

    Control over tongue,eye,touch,mind.
    ...

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji Месяц назад

    ❤❤❤❤

  • @jillalamaheshgoud8811
    @jillalamaheshgoud8811 Месяц назад

    Monamuga udditaduku chestunnava i thi danyudavu

  • @ravikumarmeka9473
    @ravikumarmeka9473 Месяц назад

    Its true

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Месяц назад

    ❤️🙏🌹👏

  • @user-bg8nc4eb9j
    @user-bg8nc4eb9j Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 Месяц назад

    👏👌💐🙏🙏🙏💐

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Месяц назад +2

    శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰

  • @bvseshagiri3259
    @bvseshagiri3259 Месяц назад

    Is there a process to control the thoughts when you close your eyes?
    Yes certainly there is a very easy process.
    Any guess please.......

  • @janakikodali8780
    @janakikodali8780 Месяц назад

    ,🙏👌

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala6826 Месяц назад

    🕉🙏🙏🙏🚩

  • @vrljp
    @vrljp 10 дней назад

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @chalapathirao9682
    @chalapathirao9682 Месяц назад

    ఈ కలి యు గం లో ఎరుక అనేది పూర్తిగా పనిలో నిమగ్నం అయినా వారిలో వుంటుంది ఆ ఏరుక అనేది ఒక్కొక్కరిలో ఒకల వుంటుంది దానినే జీవించటం అంటే 🙏

  • @JRajendraPrasadJ.Rajendraprasa
    @JRajendraPrasadJ.Rajendraprasa Месяц назад

    chala manchi vishayalu chepparu చాలా ధన్యవాదాలు సార్

  • @vadlabalrajbalraj2758
    @vadlabalrajbalraj2758 Месяц назад +3

    రీసా మేధారి మల్లయ్య తాత అచ్చంపేట లో ఇప్పుడు ఉన్నాడా

  • @ramanadwivedula434
    @ramanadwivedula434 26 дней назад

    Reg our mind

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 Месяц назад +1

    Santh kabir Sahib Ji book, kabir Sagar book chadvani complete spritual knowledge getting

  • @prasadmogirala6531
    @prasadmogirala6531 Месяц назад

    జై మేదర మల్లయ్య

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 22 дня назад

    SATHYAM Gnanam Anantam BRAHMA

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 Месяц назад +6

    డబ్బు.money. సరిపడా ఉంటె మనసు ప్రశాంతం గా ఉంటుంది కదా

  • @Punnamallesham3738
    @Punnamallesham3738 Месяц назад

    Evaru cheppina spiritual matter bhagane untadi kaani
    Aacharinchali kaani adi cheyaru ,****

  • @veeraganeshsundarpilla2971
    @veeraganeshsundarpilla2971 Месяц назад

    Mindfulness meditation practice ... Buddha margam ... Eee eruka ... 😇🙏 Don't cling to anything else...be a sakshi... 🙌

  • @user-pk6no7we2l
    @user-pk6no7we2l 18 дней назад

    ఓ అర్ధ జ్ఞానీ, చెడు చూడకు అంటే - చూడకుండా ఎలా తెలిస్తుంది ?
    అనే నీ ప్రశ్న నీ అజ్ఞానానికి నిదర్శనం.
    ఇంట్లో తల్లి తండ్రి, స్కూల్ లో టీచర్ ఏది చెడో మంచో ప్రతి స్టూడెంట్ కి
    చెప్తారు. ఒక వయసు అంటే 13 లేదా 14 వయసుకల్లా దాదాపు
    అన్నీ అర్ధం అవుతాయి. ఇంక నీ అర్ధం లెని ప్రశ్నలు వేసేవాడు
    చెడు మీద కోరిక, దాంతో ఎదో తెలుసుకోవాలనే తపన ఉన్నోడే ఉంటాడు.
    వాళ్లే ఈ సమాజాన్ని మొదట చెడగొట్టేది.
    చెప్పటానికే నీతులు , మనకు మాత్రం పని చెయ్యకుండా డబ్బు రావాలి,
    పెళ్లి చేసుకోకుండా సెక్స్ కావాలి, అంతా సుఖంగా జరగాలి,
    దేవుడు అంటే ఓక ఫీలింగ్ అని నీ రాజ్యాంగం నువ్వు రాసుకున్నప్పుడు
    నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్కో, తప్పులేదు.
    సోషల్ మీడియా లొ నీ దారిద్ర్య వేదాంతం చెప్పకు , ఎందుకంటే
    నువ్వెంత సన్నాసివో నీకే తెలియదు , ఇది నిజం కాబట్టి
    జై హింద్

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 Месяц назад

    Meeru chla goppa guru mee laga 1% avvagalama 🙏Rajasri Eluru

  • @yesrajful
    @yesrajful Месяц назад

    Namaskaram anna…. Same topic is almost there in first page of Ramana maharshi who am I book annna… aa first page lo panchedriyalu manasuni create chestai… ante inka next pages chadavaledu…. 🙏🙏🙏🙏

  • @bvseshagiri3259
    @bvseshagiri3259 Месяц назад

    If you close your eyes, does your mind become blank ?
    No more thoughts come when you close your voice.
    Just close your eyes random uncontrolled random multiple thoughts start coming.

  • @user-rf7uj5vt3i
    @user-rf7uj5vt3i Месяц назад

    ☘️🍀🌿💐🌲🙏🙏🙏🙏🙏.....

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 16 дней назад

    Annayya medari mallaya ekkaduntaru plz cheppadi am also spirituality liker we are all so medari sooo intrestig jyothi from karimnager

    • @KanthRisa
      @KanthRisa  16 дней назад +1

      తెలియదు

    • @abhinavchinthala4276
      @abhinavchinthala4276 16 дней назад

      @@KanthRisa tappa kunda medari mallaya ghurinche oka video cheyandi

  • @SureshOfficial786
    @SureshOfficial786 Месяц назад

    Chedu vinna tharavatha chedu vinaku kaadu, chedda manushulu unna area ki vellaku ultimatega chedu vinavu chedu chudavu chedu matladavu ani gandhi gaaru mahathmudu cheppadu, chedu manchi annavi manushulu create chesukunnave devudu cheppaledu compare with other living creatures which is also created by God.

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik Месяц назад

    Everything is a narrative

  • @ramcvs1311
    @ramcvs1311 6 дней назад

    రీసా రసో వై సహ............అంటే అర్దం ఏంటి బ్రదర్??

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo Месяц назад

    మీకు ధ్యానం గురించి ఎంత అవగాహన ఉంది..కాంతరిసా గారు! అప్పుడప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాను. నా వరకు నేను ఒక్కసారి ధ్యానం లో ఉంటే శ్వాసలు '0'. ఉఛ్వాస నిశ్వాసలు ఉండవు. ఎందుకు ఇలా . దీనివల్ల ఉపయోగం ఏమిటో కొంచెం వివరించగలరు.

    • @KanthRisa
      @KanthRisa  Месяц назад +1

      ధ్యానం ఉపయోగాల కోసం చేసేది కాదు.. మనస్సు నుంచి ఫ్రీ అవడానికి చేసేది.. actually చేసేది కూడా కాదు.. అది జరిగేలా ground Prepare చెయ్యడమే మీ pani

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo Месяц назад

      @@KanthRisa వెంటనే జవాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు కాంతారిసాగారు.🙏. ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఉన్నా బ్రహ్మ రంధ్రం కూడా తెరుచుకుంటూ ఉంటుంది..ఈ మధ్య..! దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందామని..అడుగుతున్నా గురువు గారు ..అన్యధా భావించకండి. (మొట్టమొదటిసారిగా కంచి కామాక్షి ఆలయంలో ఇలా జరిగింది.. కేవలం కొన్ని సెకండ్ల లోనే నన్ను నేను కోల్పోయాను..)

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo Месяц назад

      @@srinivasreddy2993 చరే అంఖుల్...

    • @srinivasreddy2993
      @srinivasreddy2993 Месяц назад +1

      @@YekkuvagaaAlochinchaku-wk5xo ok uncle

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo Месяц назад

      @@srinivasreddy2993 🤣😂😜🤣 ఐ....అంఖుల్..ఖూఢా..ఛిన్నపిల్లోడు ఐపోయాడు ...భళే భళే.😜

  • @sivaramakrishnavellaturi4684
    @sivaramakrishnavellaturi4684 Месяц назад

    బ్రదర్ ఇవన్నీ సంసార బంధాలేవీ లేనివారికి మాత్రమే కదా ఉన్న వారికి ఇవి సధ్యమా?

    • @KanthRisa
      @KanthRisa  Месяц назад +1

      సాధ్యమే

  • @kanakacharymuppavaram9058
    @kanakacharymuppavaram9058 Месяц назад

    Hai, Reesa Rasa vaisam
    Nenu antanu !!
    Sathyam Shivam Sundharam 👍na !!
    Bro
    E vishayam kotha Kalam mundhe
    Gurthinchanu kani ?
    Asthithilo manasu nilavatam ledhu
    Bro gharshana jarugutundi🙆

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 Месяц назад

    Cheri vinaku Chedu choodaku chedu matladaku means seek good comapany and withdraw senses when unnecessary ie what you stated already then why you disagreed with Gandhi ?

    • @KanthRisa
      @KanthRisa  Месяц назад

      వినకుండా చెడు అని ఎలా తెలుస్తుంది.. చెడు మనసులో ఉంది.. లేకపోతే చెడు ఎలా తెలుస్తుంది.. that was political and general statement

  • @rajkumarjillella3146
    @rajkumarjillella3146 Месяц назад

    Chesi vinaku kanaku matladaku anedani nuvve manchi defination vheppavu kani matter neeku context ardham kaledu...Danni malli alage portray estha swami.neeku dandam Swami...one direction lo alochinchi malli samajaniki endaeo chesina pachigayala bhasha malli cheyyoddu

  • @prabhukumar1049
    @prabhukumar1049 Месяц назад

    సస్తే కద మొదలవుతుంది ... దానిగురించి చెప్పు

  • @HAPPY.DRAGON
    @HAPPY.DRAGON Месяц назад

    😂😂😂😂 a man with no guru or real connection to transcendence struggling to satisfy his ego going on in the cycle of birth and death just like any of us , but talking his bull

  • @amarnadhk
    @amarnadhk Месяц назад

    Osho is a manipulator

  • @prabhakarangc2991
    @prabhakarangc2991 28 дней назад

    Nobody will follow this ____Kalikalam 😂😂😂

  • @user-qe4fo2ji4u
    @user-qe4fo2ji4u Месяц назад

    Iphone smart watch adhyatmikatha 😂 match kavatle.. people 🐏🐑🐏🐑🐏

  • @mrutyumjayarao5440
    @mrutyumjayarao5440 Месяц назад

    Oray kothi ni angles apara .

    • @SunitadaughterofRisa
      @SunitadaughterofRisa Месяц назад

      Eduti varini Kothi jaatiga chuse goppa drusti meku undii antee meru ade jaatiki chendinavaremo kadaa 😂😂jaisi drusti vaisi srusthi

  • @Govardhini381
    @Govardhini381 Месяц назад

    🙏🙏🙏

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 Месяц назад

    🙏