శివాలయం నుండి ఈ వస్తువులు ఇంటికి తీసుకు రాకూడదు, నవగ్రహాలకు ముందు ప్రదక్షణ చేయాలా, శివ దర్శనం ముందా

Поделиться
HTML-код
  • Опубликовано: 11 авг 2023
  • 1) ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
    గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః
    2) ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
    నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
    3) నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
    మహాదేవస్య సేవార్తం మనుజ్ఞాం దాతుమర్హసి
    4) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే
    శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
    5) మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
    అమృతేశాయ శర్వాయ శ్రీమన్మహా దేవాయ నమః

Комментарии • 326

  • @user-ur7sm2qc1u
    @user-ur7sm2qc1u 18 дней назад +3

    మిమ్మల్ని చూస్తేనే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 11 месяцев назад +12

    నమస్కారం గురువు గారు చాలా బాగా చెపుతున్నారు ఒక చిన్న విన్నప్పము ప్రతి గుడిలో నవగ్రహాలకి మీరు చూస్తే నెగిటివ్ గా ఆలోచన తో మొదలు సూర్యుని చూస్తూ వెళ్ళలా ఒక వేళ నవగ్రహ ప్రదక్షిణలు చేశాక 100 200 మంది వస్తే అందులో 198 జనాలు కాళ్లు కడుకోక పోతే ఇంకా మన పని శనీశ్వరుడు మన ఇంటికి వచ్చి.కష్టాలు పెడుతాదు అని కనీసం గుడిలో బ్రహ్మణు లు కూడా భక్తి తో రావాలి కానీ మూఢనమ్మకాల తో ఇలా.రవ్వదు అని కనీసం ఒక సూచనలు రాసి పెట్టిన్న కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూసి సొంత నిర్ణయం వేరే వాళ్లకి ఇంకా నిజం ఆనుకొని భ్రమలో ఉంటరూ మీరు ప్రతి పండితుడు కి చెప్పండి శివాలయం లో ఎల ఉండాలి విష్ణువు ఆలయం లో గణపతి ఆలయం లో అమ్మవారి ఆలయం లో దక్షిణామూర్తి గురు ఆలయంలో కలబైరావా ఆలయంలో ఆంజనేయ ఆలయంలో కృష్ణ ఆలయంలో ఇలా చాలా విరబద్ర ఆలయంలో గ్రామదేవత ఆలయంలో మనం ఎలా ఇంటి నుండి ఆడవారికి మగవారికి సంప్రదాయం పద్ధతులు తెలుపగలరు గారువు గారు తప్పులు అని అక్కడ ఎవరు చెప్పలేక పోతున్నారు ఇంట్లో వాళ్లకి తెలిస్తే కదా అందరికి అర్తం అయ్యేలా ఒక వీడియో చేయండి గురువు గారు

    • @baluprasad5945
      @baluprasad5945 8 месяцев назад

      Hlo lakshman garu enti meeru brahmanulu meeda antunnaru,temple lo endowment department untadi kada ivanni varu chusukovali.

    • @vadlakondavishnu4237
      @vadlakondavishnu4237 29 дней назад

      Namaskaram guruvu garu ma village lo shiva mandiramu saibaba mandiramu pakka pakkana unnavi anduku memu e 2 mandirala chuttu Pradakshana chestamu ala cheyocha rendinti madyalo povadani (konchem stalam undi ) shivunki ela Pradakshana cheste baguntundi guruvu garu cheppandi

  • @manaswinikumari240
    @manaswinikumari240 8 месяцев назад +9

    గురువుగారు చాలా చక్కగా వివరించారు మనసు కు చాలా సంతోషం గా ఉంది నా లాంటి తెలియని వాళ్ళ కి మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి tq tq somach గురువు గారు

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 10 месяцев назад +33

    మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
    అమృతేశాయ శర్వాయ శ్రీమన్మహాదేవాయ నమః ||🙏🌹🙏

    • @molletipoosali5613
      @molletipoosali5613 10 месяцев назад +5

      మీ నంబరు మాకు కావాలి పెట్టు

    • @glakshmanarao1773
      @glakshmanarao1773 7 месяцев назад

      ​@@molletipoosali5613qqà my de

  • @saikagitha5320
    @saikagitha5320 8 месяцев назад +6

    వందనాలు గురువు గారు చాలా బాగా చెబుతున్నారు మీరు మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము నీ సందేశాల వాళ్ళ ధన్యవాదాలు గురువు గారు

  • @bujjisri7428
    @bujjisri7428 11 месяцев назад +12

    ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః జై దుర్గ భవాని ఓం గురుభ్యోన్నమః గురువుగారు నాకు అన్ని తెలుసు అనుకుంటాను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నా కళ్ళు తెరిపించారు గురువుగారు నీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙇‍♀️ 🙌🌺🙏🌺

  • @mallika8a257
    @mallika8a257 11 месяцев назад +12

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువుగారు మీకు మా పాదాభివందనలు. చాలా చక్కగా వివరించారు

  • @karunakarkkr8754
    @karunakarkkr8754 11 месяцев назад +13

    చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు🎉🎉🎉

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 11 месяцев назад +6

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @sithamahalaxmi9366
    @sithamahalaxmi9366 8 месяцев назад +1

    🙏ధన్యవాదాలు గురువుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు 🙏🙏🙏🙏

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 9 месяцев назад +2

    Very good video. Guruvu garu very valuable guidelines clearly explained

  • @ujwalkampelly6414
    @ujwalkampelly6414 11 месяцев назад

    Guruvu gaariki padabhivandanalu chalabaga vivarincharu e video dvara chala visayalu telusukunnam gurooji

  • @mtejaswini7645
    @mtejaswini7645 11 месяцев назад +5

    Chala useful and important topics select chesukuntunnaru swamy 😊 om namah shivaya 🙏

  • @pchandrika5265
    @pchandrika5265 11 месяцев назад +1

    Thank you so much swami meeru maaku slokam nerpinchinanduku

  • @satyavani5925
    @satyavani5925 11 месяцев назад +1

    Dhanyavadamulu guruvugaru. Chakkati vivarana icharu🙏

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 11 месяцев назад +7

    చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏

  • @budativenkateswari2561
    @budativenkateswari2561 11 месяцев назад +4

    Guruvu Garu meku Chala danyavadalu andi 🙏

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 11 месяцев назад +2

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏.

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 11 месяцев назад +1

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏.

  • @user-fu9ic1vz3u
    @user-fu9ic1vz3u 11 месяцев назад +1

    Thank u swamy chala baaga chepparu

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili 9 месяцев назад

    Om sre guru Deva Mee padha padhmamulunu namaskristhunanu

  • @vjkyadav5304
    @vjkyadav5304 10 месяцев назад +1

    Dhanyavadamulu guruvugaaru 🙏🙏

  • @RajuRaju-kw2rr
    @RajuRaju-kw2rr 11 месяцев назад +2

    Chala baga chepparu Guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @krishnaveniamuri5439
    @krishnaveniamuri5439 9 месяцев назад

    Chala baga chepparu swami om namashivaya

  • @dhanalakshmidommeti743
    @dhanalakshmidommeti743 11 месяцев назад +4

    Om namah shivaya 🌺🌺🌺

  • @sridevibsridevi9868
    @sridevibsridevi9868 11 месяцев назад

    Guruvugaru chala chakkaga cheparu maku teleya chesaru ma manasuki chalaprasanthigaundi me videolu Anni nenu chusthunnananu meku na danyavadalu

  • @lakshmikokatam9145
    @lakshmikokatam9145 11 месяцев назад

    Guruvugaru chala Baga chepparu guruvugaru danyavadamulu

  • @kondaiahachari7369
    @kondaiahachari7369 8 месяцев назад +1

    Om namhsivaya meeki padabhi vandanalu guruvugaru

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 8 месяцев назад

    Superga chypparu🙏🙏guruvugaru

  • @murali1662
    @murali1662 11 месяцев назад

    Chala baga chepparu tnq sir

  • @syamaladevi2303
    @syamaladevi2303 8 месяцев назад

    Swamy namaskaram meru cheppe prasangalu vati valana teliyani vishayalani telusukuntunnam danyavadamulu

  • @Saritha-wi4vf
    @Saritha-wi4vf 10 месяцев назад

    Chala Baga cheaper Guru Garu dhanyavadalu

  • @nageshmedarapu4629
    @nageshmedarapu4629 8 месяцев назад +1

    గురువుగారికి ధన్యవాదములు

  • @vanajashetty2204
    @vanajashetty2204 4 месяца назад +3

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీకు నా పాదాభివందనాలు నాకన్నా చిన్నవారైన పాదాభివందనం చేస్తున్నాను

  • @mandasrija7677
    @mandasrija7677 11 месяцев назад

    Guruvgaru chala chala baga chepparu

  • @syamaladevi2303
    @syamaladevi2303 9 месяцев назад

    Namaskaram guruvugaru maku yennoteliyani vishalu teliyaparstunnanduku chala thanks

  • @gujjalapadma7318
    @gujjalapadma7318 11 месяцев назад +4

    గురువుగారు 🙏🙏🙏

  • @karunakarkkr8754
    @karunakarkkr8754 11 месяцев назад +1

    Chalaa santhosam swami

  • @JagadambicaKandregula
    @JagadambicaKandregula 7 месяцев назад

    Teliyani enno vishyalu chepparu guruvu garu dhanya vadhalu.

  • @gundepogumallikarjuna-yp3ux
    @gundepogumallikarjuna-yp3ux 11 месяцев назад +4

    Om namah shivaya 🙏🙏🙏

  • @guntakalsivakrishna5721
    @guntakalsivakrishna5721 8 месяцев назад

    Thank you guruvugaru baga chepparu

  • @anitha8210
    @anitha8210 8 месяцев назад

    chala baaga cheppaaru swamy

  • @user-py4wv3lg6b
    @user-py4wv3lg6b 8 месяцев назад

    Chala Baga chepparu meku dhanyavadalu

  • @adhilaxmi9878
    @adhilaxmi9878 4 месяца назад +1

    గురువుగారు ఆడవారు శివ లింగం తకవచ గుడి శుభ్రం చేసే సమయంలో

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA 9 месяцев назад

    Om namha shivya🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Guruvu gariki🙏🙏🙏🙏🙏

  • @Harish.493
    @Harish.493 5 месяцев назад

    గురువు గారికి పాదాభివందనం చాలా బాగా చెప్పారు గురూ గారూ

  • @s.veereshsiddanthi4836
    @s.veereshsiddanthi4836 11 месяцев назад +2

    Namashakaram guruji Ela unnaru mi padalaku satha koti vandanalu💐💐

  • @Reddy_8341_
    @Reddy_8341_ 8 месяцев назад +1

    🙏🙏Thank u guruvu garu chala baaga chepparu🙏🙏🙏🙏 4:43 🌹🌹🌹🌹🌹

  • @gcsroyal4525
    @gcsroyal4525 11 месяцев назад +1

    Namasthe asthu bhagavan.........idi cheppakudadaaa .,.🙏🙏🙏🙏

  • @chintu8111
    @chintu8111 9 месяцев назад

    థాంక్యూ గురూజీ

  • @adinarayananayana1394
    @adinarayananayana1394 10 месяцев назад

    Oho oho చాలా బాగా clear ga చెపుతున్నారు sir

  • @jadapallisrinivasulu4238
    @jadapallisrinivasulu4238 10 месяцев назад +2

    🌹🙏🙏🙏Om namasivavaya🌹🙏🙏

  • @user-bs9jj3bl7w
    @user-bs9jj3bl7w 8 месяцев назад +3

    OM Namashivaya 🌺🌹🌺🙏🌹🙏🌺🌹🌺🙏🌹🌺🙏🌹🙏🌺🌹🌺

  • @sowmyavishwanath1747
    @sowmyavishwanath1747 11 месяцев назад

    Guruvugaru shiva swamy ki tulasi tho puja cheyvocha . Epatiki tulasi tho chesiunte em cheyali plz chapandi

  • @kbrahmam1201
    @kbrahmam1201 7 месяцев назад

    Chalabagundi
    Guruvugaru

  • @sathaiahl3839
    @sathaiahl3839 11 месяцев назад

    Thanq Guruvu garu

  • @sarjun9678
    @sarjun9678 8 месяцев назад

    Thanks guruvu garu

  • @user-hc1hm5bk7w
    @user-hc1hm5bk7w 11 месяцев назад

    Om namah shivaya🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍒🍒🍒

  • @sudhamanireddy9379
    @sudhamanireddy9379 11 месяцев назад +3

    Thank you 🙏🏾 so much guruvugaru chala bagachepparu 🙏🏾🙏🏾

  • @gmrao170
    @gmrao170 11 месяцев назад +1

    Jai guru Dev

  • @user-fz5xo4po9c
    @user-fz5xo4po9c 11 месяцев назад +1

    Swami garu naku shivalaymlo shivudike ala thiragalo artham kavatledu malli okkasati vevaram ga chappara. Plz 🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 7 месяцев назад

    🚩 ధన్యవాదాలు గురువుగారు 🚩🙏🙏

  • @srimahalakshmi7018
    @srimahalakshmi7018 11 месяцев назад +1

    Poojarigaaru viboodi prasaadam intiki techhi iste appudu em cheyaali, viboodi Anna prasaadam kobbarimuukka temple lo ne iste em cheyaali cheppandi

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d 11 месяцев назад +3

    ఏమి అక్కరలేదు మనసు నిండా భక్తి వుంటే చాలు, భక్త కన్నప్ప ఇవి ఏమి చెయ్యలేదు

    • @swapnaintivantalu1932
      @swapnaintivantalu1932 11 месяцев назад +1

      ఎవరి భక్తి వాళ్లది. అందరూ భక్త కన్నప్ప అలాగే పూజ చేయాలని లేదు. మంచి, చెడులు తెలియజేస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రతి విషయాన్ని తప్పు దారిలో చూడకూడదు.

  • @Sunitha-uc5bt
    @Sunitha-uc5bt 11 месяцев назад +2

    thanks Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavaniravi2434
    @bhavaniravi2434 11 месяцев назад

    Guruvu garu🙏 Gabbilam intloki vachi chanipoyenappudu alanti dosham untadhi... A pariharam cheyali.. Cheppandi. Guruvu garu

  • @bhimavarapusrinivas6030
    @bhimavarapusrinivas6030 6 месяцев назад +1

    Ome namo sivaya Hara Hara Mahadev sambhoo shankara 🙏🙏🙏

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili 9 месяцев назад

    Om sre kalahasthieshwaraya namo namaha

  • @ramadevivattikuti2343
    @ramadevivattikuti2343 10 месяцев назад

    Chala Baga chiparu guruvu garu

  • @user-ij3th2wx4c
    @user-ij3th2wx4c 7 месяцев назад

    Dhanyavadamulu guruvugaru

  • @3generationscooking880
    @3generationscooking880 11 месяцев назад +1

    Om namah shivaya

  • @user-to4us4fd2x
    @user-to4us4fd2x 7 месяцев назад

    Sawmi 🙏🙏🙏🙏🙏. Om namashivaya sembo shenkara 🌹🌹🌹🌺🌺

  • @nagarajurathnam3612
    @nagarajurathnam3612 11 месяцев назад +1

    Guruvu garu namaskaramu manidweepa Pooja own house gurinchi ala cheyyali oka video cheyyandi guruvugaru dayachesi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉️

  • @rokkamsateesh1656
    @rokkamsateesh1656 5 месяцев назад

    Om Sri Gurubyo Namha...

  • @kanakarajum4356
    @kanakarajum4356 2 месяца назад

    Vandanalu guruvugaru🎉🎉🎉

  • @umarani3280
    @umarani3280 7 месяцев назад

    Om namah shivaya om sri arunachala shivaya namaha om Karthika damodara ya namaha om namah shivaya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾om namah shivaya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @kumarnhvs1353
    @kumarnhvs1353 8 месяцев назад

    Very useful & interesting information

  • @user-eu6kp3rx5g
    @user-eu6kp3rx5g 8 месяцев назад

    Guruwar ki namaskar🌹🌹🙏🙏

  • @Someone123..
    @Someone123.. 10 месяцев назад +2

    Tq,🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙌👏

  • @linishachodhury4450
    @linishachodhury4450 8 месяцев назад

    Om namah shivaya ..🙏🙏

  • @usharani2144
    @usharani2144 11 месяцев назад

    Swamy navagralavaddaki tappaka vellala adi puja chesinappudu matrame nenu vellatanu swamy roju vellenappudu vellanu sir ante akkadaki vellete snanamu cheyali antaru kada swamy adi naku kochamu cheppandi swamy🙏🙏

  • @user-zc2qt9ey8r
    @user-zc2qt9ey8r 9 месяцев назад

    Pranamlu guruvu garu

  • @paruparupoleboina9504
    @paruparupoleboina9504 10 месяцев назад

    Guruv gaaru shivalayam nundi intlo pooja chesukivadniki thulasai chettu thechukovacha

  • @kondannayadav1241
    @kondannayadav1241 11 дней назад

    Om Shree Gurubhyonnamaha🙏🙏🙏🙏🙏

  • @vasudhav9630
    @vasudhav9630 11 месяцев назад +1

    Namashkaram swami pradhashkana ala chayalo oka bomma gesi chappandi swami pls

  • @user-gy7rv6si4i
    @user-gy7rv6si4i 8 месяцев назад +5

    చాల బాగా చెప్పెరు గురువుగారు.ఓం నమః శివాయ నమః

  • @srivanikaranam-fq8cw
    @srivanikaranam-fq8cw 11 месяцев назад +1

    Om Namah Sivaya

  • @gosusaraswathi6111
    @gosusaraswathi6111 11 месяцев назад

    Sri marthe namaha
    Guruvugaru rojuparayanamu sri lalithasaharsanamamu
    Chesthe thalasnamu cheyala

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 10 месяцев назад +8

    నమః శంభవేచ మయోభవేచ 🙏
    నమః శంకరాయచ మయస్కరాయచ 🙏
    నమః శివాయచ శివతరాయచ 🙏
    హర హర మహాదేవ శంభోశంకరా 🙏🙏

  • @ramadevimodi-qt5kn
    @ramadevimodi-qt5kn 3 месяца назад

    Swami meeru maa adrushtam

  • @sunithaalle1215
    @sunithaalle1215 11 месяцев назад +5

    ధన్యవాదాలు గురువుగారూ 🙏🙏

  • @BruhaspathiChinnapaga
    @BruhaspathiChinnapaga 8 месяцев назад

    TQ,gurugaru

  • @kishorkumarbommagani4408
    @kishorkumarbommagani4408 11 месяцев назад

    Guruvu Garu Runabadalu Povali Ante Remidies Chapandi

  • @manju1303
    @manju1303 11 месяцев назад +1

    Namaste guruvu garu

  • @kasturiaishu7552
    @kasturiaishu7552 11 месяцев назад

    Namaskaram guruvu garu Threesulam kalalo Kanipisthundhi swami reply eavandhi swami

  • @vijayasrinivasvijaya4792
    @vijayasrinivasvijaya4792 10 месяцев назад

    Namaskaram guruvu garu ma nanna garu varu konni badhalo vunnaru vati nunchi vimukti cheppandi

  • @subbulakshmisubramanyam2825
    @subbulakshmisubramanyam2825 7 месяцев назад

    Chakkaga vivarincharu👏🙏🙏🙏🙏💐

  • @gootyganeshreddy2761
    @gootyganeshreddy2761 11 месяцев назад

    Naku Govt job kosam ee poja cheyali swami
    Ante nenu baga chaduvutanu but exam hall loki vellagane bayam to marichipotunna swami plz cheppandi swami

  • @soumeswarrao3014
    @soumeswarrao3014 4 месяца назад

    swamy pradakshina chesinapudu somasutram dagire memu om chendeswaraya namah chepaucha... please chepandi...🙏

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d 11 месяцев назад

    🙏🙏 మళ్ళీ మొదలు