నమస్కారం గురువు గారు నాకు శ్రీకృష్ణపరమాత్మ అంటే చాలా ఇష్టం నేను సంతానంలేక బాధతో ఉన్నాను అప్పుడు శ్రీకృష్ణాష్టమి వచ్చింది చాలా చక్కగా కృష్ణాష్టమి పూజ చేసుకున్నాను అపుడు కన్నయ్య ఒక కోరిక కోరిన స్వామి వచ్చే కృష్ణాష్టమి నేను గర్భవతిగా ఉండలి అని అలానే వచ్చే కృష్ణాష్టమి వరకు నాకు 8మంత్స్ 8 మంత్స్లో మళ్ళీ కృష్ణాష్టమి పూజ చక్కగా చేసుకున్నాను అపుడు ఒక కోరిక కోరిన స్వామి నాకు నిలాంటి పుత్రుడు కావాలి అని అలానే నాకు చక్కని పుత్రుడు జన్మించాడు.... ఇక న సంతోషానికి అవధులు లేరు సర్వం ఆయనే అనుకున్న.... అయితే మొన్న మీకో విషయం చెపాను న 1 సంవత్సరం బాబు చనిపోయాడు అని చాలా ప్రార్ధించను కృష్ణయ్య నాకొడుకుని కాపాడు అని కానీ కాపాడలేడు న కొడుకు చనిపోయాడు... అప్పటినుంచి కృష్ణయ్య మీద మొత్తం దేవుడి మీదనే నమ్మకాన్ని కోల్పోయాను.... పూజ చేయాలంటే ఎవరిమీద నమ్మకం రావడంలేదు గురువు గారు.... చేస్తున్న పూజ కానీ న కోరిక తీరుస్తారా లేదా అని భయంగా ఉంది నమ్మకం కోల్పోయాను గురువు గారు ఏ స్వామి పాదాలు శరణు వేదలో అర్ధం కావడం లేదు నాకు కొంచెం ఏకగ్రతకు మార్గం చూపండి.... ఏమైనా సొల్యూషన్ చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువు గారు మేము ఒక కుక్క పిల్ల ను తెట్చుకునము . దేవుడి గది లో బాత్రూం పోయింది ఆ కుక్క పిల్ల. నాకు ఏమో చాలా బాధ వేసింది గురువు గారు.ఏమి చేయాలి దీని గురించి ఒక వీడియో చేయండి. ఇ ప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పప్పి స్ ఉంటూనాయి.
నమస్కారం గురువుగారు మీరు చాలా బాగా వివరించి చెప్పారు 🙏🙏 మా బంధువులు నల్లని బట్టలు ఇచ్చారు గురువుగారు కానీ నాకు తెలియకుండానే ఆ బట్టలు తీసుకున్నాను, తీసుకున్నందుకు గాను పరిహారం ఏమైనా చెప్పగలరా ప్లీజ్ గురువుగారు నాకు సమాధానం పరిష్కారం చెప్పండి, ధన్యవాదములు
గురువుగారికి ధన్యవాదములు చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు గురువుగారు నాకు ఒక డౌట్ సరుకులు తెచ్చుకోవడానికి ఏదో ఒకటి తెచ్చుకోవడానికి షాప్స్ కి వెళ్ళినప్పుడు నల్ల కవర్లు ఇస్తున్నారు అవి తెచ్చుకోవచ్చా ఇరుగు పొరుగు వారు ఎవరైనా నల్ల కవర్లలో ఏమైనా పెట్టిస్తే తీసుకోవచ్చు నాకు ఏ డౌట్ ఛానల్ నుంచి ఉన్నది చెప్పగలరని కోరుచు
కవర్లు తెచ్చుకుంటే పరవాలేదు. నీకు మరి నల్ల కవర్లు తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే సరుకులకు వెళ్లేటప్పుడు మీరే ఒక సంచి గాని బ్యాక్ గాని తీసుకొని వెళ్ళండి సరిపోతుంది
Sir mana hindhu shastralu puranalaku sambandichina oka book name chepandi sir plz Nitya deepa aradhanalo vathulu devudi vaipu pettala lekapothey opposite pettala knchm clarity evandi sir
Namaskaram guruvu garu...atta inti nunchi adde intiki appudu oil istaru testunnam...adi ma sonta elle kadaa ani dabbulu ivvatledu....esari nundi 10rs ina ichhi techhukomantara...cheppagalaru🙇
Namaskaram guruvu garu 🙏 nenu ma pakkinti valla dhaggari nundi okaroju Red chillies naku avasaramunte teliaka theesukunnanu guruvu garu ippudu em cheyali edaina parishkaram undaa 🙏
Namasthe guruvu garu Amma valla inti daggara nuvvulu theesukovachaa?ante valla ku panduthai. Athagaru (bhartha amma garu)…konukkoni vasthe thesukovachaa?
నమస్తే గురివు గారు.మా క్షేమం కోసం అందరూ బావుండా లని ఇంత మంచి విషయాలు తెలియచేశారు.ధన్యవాదాలు అండి
😅
గురువు గారికి నమస్కారాలు మంచి విషయం తెలియపరిచారు ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏
TQ guruvugaru🙏 elanti manchi vishayalu maku theliyachesthunnaru
Night time ganta kottavacha guruvu garu
తీసుకో కూడని 8 వస్తువులు
1.ఉప్పు
2.నల్లని వస్త్రాలు
3. నల్ల నువ్వులు
4. ఇనుప సామాన్లు
5.పత్తి
6.గుమ్మడి కాయ
7.ఎండు మిరపకాయలు
8.నూనె
నమస్తే గురువుగారు మీరు మాకోసం ఎన్నో మంచి అంశాలు చెప్పుతున్నారు
Tq guru ji good message
నమస్కారం గురువు గారు నాకు శ్రీకృష్ణపరమాత్మ అంటే చాలా ఇష్టం నేను సంతానంలేక బాధతో ఉన్నాను అప్పుడు శ్రీకృష్ణాష్టమి వచ్చింది చాలా చక్కగా కృష్ణాష్టమి పూజ చేసుకున్నాను అపుడు కన్నయ్య ఒక కోరిక కోరిన స్వామి వచ్చే కృష్ణాష్టమి నేను గర్భవతిగా ఉండలి అని అలానే వచ్చే కృష్ణాష్టమి వరకు నాకు 8మంత్స్ 8 మంత్స్లో మళ్ళీ కృష్ణాష్టమి పూజ చక్కగా చేసుకున్నాను అపుడు ఒక కోరిక కోరిన స్వామి నాకు నిలాంటి పుత్రుడు కావాలి అని అలానే నాకు చక్కని పుత్రుడు జన్మించాడు.... ఇక న సంతోషానికి అవధులు లేరు సర్వం ఆయనే అనుకున్న.... అయితే మొన్న మీకో విషయం చెపాను న 1 సంవత్సరం బాబు చనిపోయాడు అని చాలా ప్రార్ధించను కృష్ణయ్య నాకొడుకుని కాపాడు అని కానీ కాపాడలేడు న కొడుకు చనిపోయాడు... అప్పటినుంచి కృష్ణయ్య మీద మొత్తం దేవుడి మీదనే నమ్మకాన్ని కోల్పోయాను.... పూజ చేయాలంటే ఎవరిమీద నమ్మకం రావడంలేదు గురువు గారు.... చేస్తున్న పూజ కానీ న కోరిక తీరుస్తారా లేదా అని భయంగా ఉంది నమ్మకం కోల్పోయాను గురువు గారు ఏ స్వామి పాదాలు శరణు వేదలో అర్ధం కావడం లేదు నాకు కొంచెం ఏకగ్రతకు మార్గం చూపండి.... ఏమైనా సొల్యూషన్ చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువు గారు మేము ఒక కుక్క పిల్ల ను తెట్చుకునము . దేవుడి గది లో బాత్రూం పోయింది ఆ కుక్క పిల్ల. నాకు ఏమో చాలా బాధ వేసింది గురువు గారు.ఏమి చేయాలి దీని గురించి ఒక వీడియో చేయండి. ఇ ప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పప్పి స్ ఉంటూనాయి.
Pooja gadhu loki po kunda chusukondi.....
Chalaa chakkagaa chepparu guruvu gaaruu meku chalaa dhanyavadalu🙏🙏🙏🙏🙏
Namasthe guruvugaru..ma varu wrk chese ofc lo...pani vallu gummadikaya thechi icharandi....pandaga mundu thecharu kattukomani..memu danni kattamu ma inti gummaniki...ipudela guruvugaru....mire cheppandi
Thanks swami for information😊😊
Thank u guruvu garu
Namasakaram gurvu garu bagunara andi
నమస్కారం గురువుగారు మీరు చాలా బాగా వివరించి చెప్పారు 🙏🙏 మా బంధువులు నల్లని బట్టలు ఇచ్చారు గురువుగారు కానీ నాకు తెలియకుండానే ఆ బట్టలు తీసుకున్నాను, తీసుకున్నందుకు గాను పరిహారం ఏమైనా చెప్పగలరా ప్లీజ్ గురువుగారు నాకు సమాధానం పరిష్కారం చెప్పండి, ధన్యవాదములు
Hi guruvu garu intlo jamaa chetu undacha undakudadha
Guruvugaru devunu tails pettukovacha photos pettukovala cheppandi guruvuraru
గురువుగారికి ధన్యవాదములు చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు గురువుగారు నాకు ఒక డౌట్ సరుకులు తెచ్చుకోవడానికి ఏదో ఒకటి తెచ్చుకోవడానికి షాప్స్ కి వెళ్ళినప్పుడు నల్ల కవర్లు ఇస్తున్నారు అవి తెచ్చుకోవచ్చా ఇరుగు పొరుగు వారు ఎవరైనా నల్ల కవర్లలో ఏమైనా పెట్టిస్తే తీసుకోవచ్చు నాకు ఏ డౌట్ ఛానల్ నుంచి ఉన్నది చెప్పగలరని కోరుచు
కవర్లు తెచ్చుకుంటే పరవాలేదు. నీకు మరి నల్ల కవర్లు తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే సరుకులకు వెళ్లేటప్పుడు మీరే ఒక సంచి గాని బ్యాక్ గాని తీసుకొని వెళ్ళండి సరిపోతుంది
Meru bag tesukeli sarukulu techukunte saripotundhi kada
Om Namo venkatesahaya guruvugaaru🙏🏻😇💐
Namaste gurugavugaru maa alkludiki job ravalani prardhinchandi plz
Guruvugaru naku teleyakunda nallani vastralu tesukunnanu. Pariharam cheppandi. Pls.
Swami theliyakka inthakka mundhu theesko unte dhaniki parishkaram enti swami dhayachesi meeru samadhanam cheptharu ani anukuntu unda mee padhalaku namskaram andi cheppandi plsss
Sir dhoop stick remide chupichara please
Guruji garu varahi amma photo amavasya roju techukovach please reply me 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Chala baga cheparu gurugaru.... Ma puttintlo nuvvula nune ganuga chepincharu oil nenu thechukuna ela kuda thechukokudada chepandi gurugaru.... Alage ee varahi ammavari gurinchu pooja gurunchi chepandi plz
ఒక పది రూపాయల అయినా వాళ్ళకి ఇచ్చి తెచ్చుకుంటే ఎటువంటి దోషము లేదు తల్లి
Swamy nuvvula laddu este thisukunna ala thechukovacha
Ma attagari inti daggara nundi patti thusukoni vacharu puja kosam em kadaa guruvvu garu
guruvu garu naku vyaparam bagundeli ani divinchandi..
Shop gurichi chapadi guruvu garu 🙏🙏🙏🙏
Jai shree Ram 🙏🙏🙏🙏🙏 thank you sir 💐🙏💐💐💐💐💐
Danyavadalu guruvu garu😊
చాలా మంచి విషయాలు చెప్పారు గుంటూజీ జై శ్రీరామ్
Guruvu garu porapatuna teliyaka tisukonte pariharam cheppandi please guruvu garu
ఏకాదశి వ్రతం ఒకసారి చేస్తే ఆ పాపాలు తొలగిపోతాయి. మళ్లీ జాగ్రత్తగా ఉండాలి అంతే
@@vinayreddyharikathalu6658 Thank you guruvu garu
Thank you guruji 🙏🙏
Coconut oil teesukovcha guruvu garu
ఉచితంగా ఎవరు ఇచ్చిన తీసుకోరాదు కనీసం ఒక పది రూపాయల అయినా వాళ్ళకి ఇచ్చి తీసుకోవాలి
Guruvu garu july month lo kumara shashtti undi gaa okasari chepandi.
Namaskarm Guru garu maa tulasi chettu chala pedda ga ipendi mokka ki tadu to kattavaccha
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿
ధన్యవాదములు గురువుగారు 🙏🏿
Namaskarm Swami meeru chala vivaranga cheptunnaru thanks swami
Me chanal subscribe chesanu Swami meeru chese videos Anni chustunnanu enno theliyanuvi kuda cheptunnaru swami🙏🙏🙏
Online lo oil kontam kada guruv ji, ala thisukovocha, kudadha
Swamy okavela alantivi intloki vaste em cheyyali?
Swami maa papa neet exam ki prepare avutundi rank vachettattu deevinchandi sir
నమస్కారం గురువు గారు.😮😮😮😮
Namaste guruvugaru okaru inteki pelichi kallaki pasupu rasi nudhutana bottu pati nala saree katincharu amyna jaruguthundha guruvugaru please reply evvandi
Dhanyawadalu guruvugaru
Varahi ammavari Puja Ela cheyyalo vedio pettandi guruvugaru
Guruji maa tammudu imtlonumchi vellipoyadu,ravadaniki margam cheppamdi
వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి. సప్త శనివారాల వ్రతం చేయండి తల్లి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది
Swami kitchen lo vinayakudi bomma petko vacha petukovachu ante aa vaipuna petkovali chapandi swamy
Swami manchi vishayalu teliyachesaru swami🙏👌👌👌
Guruvu garuthankyou.
నమస్తే గురువుగారు చాలా బాగా చెప్పారు
Guruvu garu 🙏Daily pojja head bath chese cheyala vere alternate ga eam cheyali
స్త్రీలు ప్రతినిత్యము తల స్నానం చేయవలసిన అవసరం లేదు వారానికి ఒకసారి చేస్తే చాలు. కానీ పురుషులు ప్రతినిత్యము తల స్నానం చేసి పూజ చేయాలి తల్లి
New comment guruji
Swamy nen eppudu tulasi mokkani naatina nidra potundhi andhuku ala jarugutundhi
Guruvu garu nindalu povali ante emi cheyyali
నీలా పని ఉందని తొలగించేవాడు గణపతి సంకష్టహర గణపతి వ్రతం చేస్తే తప్పకుండా అన్ని నీలా పనిండదు తొలగిపోతాయి
Shubhodayam guruvu garu. Guruvu garu Naku oka sandheham morning nidralevagane snanam chesi inti bayata chetha vudchi muggu petti gadapa ki pasupu kumkuma tho alankarichi tarvatha intlo chetha vudusthanu. Tarvatha kallu chethulu kadukkoni Pooja gadilo deeparadhana chesukuntanu roju. Snanam cheyakunda chetha vudchala snanam chesi chetha vudchala cheppandi guruvu garu
Gruvu gaaru pratyangira devi photo intilo pettukovaccha
పెట్టుకోకూడదు. ఇంట్లో పెట్టుకున్నప్పుడు శాంతమూర్తిగా ఉన్న పటాలు పెట్టుకోవడం మంచిది. గుడిలో అంటే నియమ ఇష్టాలతో ఉంటారు కాబట్టి అక్కడ పెడతారు
Namaskaram guruji garu 🌹🌹
Amma gaari nunchi mirapakayalu mariyu noone tisukuntunnamu .
ala teesukokudadha ?
Namo venkateshaya guruvugaaru🙏🏻💐
Namaskaram guruvugaru evarina Aavakayapachadi istaru kada dantlo palli nune leda nuvvula nune vestaru kada adi teesukovacha teesukokudada
దాన్ని తీసుకోవచ్చు దోషం లేదు
@@vinayreddyharikathalu6658 dhanyavadalu guruvu garu
Gurujii garu chala chala badha lo vunam ma pillallu ku job raaledu guruji garu em cheyalo koncham chepandi 🙏
Thulasi chettuku magavaaru pooojincha vacha theliya cheyanndi swami
guruvu garu maku paisal asalu chethilo nilabadatam ledhu guruvu garu endhuko chepandi
Teliyaka porapatuna tesukoni vuntey daniki parishikaram vunda guruvugaru
Tulasi chetla madyalo krishnudi bomma petocha
Swami varahi ammavari pooja ela cheyali cheppandi swami
మా పాప కి మెడిసిన్ లో పీజీలో గవర్నమెంట్ సీటు వచ్చేలాగా దీవించండి గురువుగారు మా పాప పేరు vinusha అండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Nice.
Chala clear ga cheparu guruvu garu I like ur videos.🙏🙏
Namaste Guruvugaru, ma husband ki night shift , morning padukuntara .. paravaledu.
పర్వాలేదు తల్లి రాత్రి ఉద్యోగం చేసే ఎటువంటివాడు ఉదయం నిద్రిస్తే తప్పులేదు
Guru Garu thank
Sir mana hindhu shastralu puranalaku sambandichina oka book name chepandi sir plz
Nitya deepa aradhanalo vathulu devudi vaipu pettala lekapothey opposite pettala knchm clarity evandi sir
గురువుగారు 🙏🙏
Swamy miru intilo kaki vahanamupi a varo kuchoni unna photo pettinaru ,a photo ante kaki photo intilo pettavachha .
Naku gurukulam lo job ravalani blessings ivvandi guruvu gaaru🙏🙏🙏..om namo narayanaya
Guruji 🙏🏻ma intlo na bhartha pillalu eppudu sooryodhayam tharvatha late ga lestaru ,sooryasthamam aindhaka padukuntaru nenu eni sarlu chepina vinatam ledu nenu emi cheyali suggestions ivandi guruji
శుభోదయం గురువు గారు
Mokkula gurinchi cheyyandi swamy garu
ruclips.net/video/5btfka8sxDQ/видео.htmlsi=VidJHL1x3Hy3t97u
నమస్తే గురువుగారు పుట్టలో పాలు పోసి నువ్వుల చిమ్మిలి ప్రసాదంగా తీసుకొస్తారు గా మరి అది తీసుకోవచ్చా తీసుకోకూడదాప్లీజ్ చెప్పండి దయచేసి గురువుగారు
Guru garu maa house narth face maymu brundavanam thachu kovalane unade ya rogu thavale thulasi tree yaa roju vayaale please reply
బుధవారం గాని గురువారం గాని దుర్ముహూర్తం లేని సమయంలో తెచ్చుకొని ఇంటిదగ్గర ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని పెట్టుకోండి
@@vinayreddyharikathalu6658 tq guru garu
Swamy nenu ardhikanga chala nashta poyanu appula palu ayyanu swamy nenu ela eppudu ee appula bhadha nunchi bayata paduthanu swamy em chesthe adrustam kalisi vasthundhi naa hard work tho kalipi konchem vishleshanga cheppandi swamy please swamy chala kastalalo unnanu swamy nenu nannu elagaina ee appula bhari nundi kapadandi swamy
Namaskaram guruvu garu naku dsc lo job ravalani ashirvadinchandi
Miku padabivandanalu
Namaskaram guruvu garu...atta inti nunchi adde intiki appudu oil istaru testunnam...adi ma sonta elle kadaa ani dabbulu ivvatledu....esari nundi 10rs ina ichhi techhukomantara...cheppagalaru🙇
నమస్కారం గురూజీ నాకు నీట్ counselling lo govt seat రావాలని దీవించండి ! 🙏🕉️ నమో వేంకటేశాయ:🙏
TADASTHU
@@gnanareddy5585 🙏ధన్యవాదాలు
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. తప్పకుండా మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రావాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏
@@gnanareddy5585
1
@@gnanareddy5585❤❤❤❤❤❤❤❤
Namaskaram guruvugaru
గురువుగారు నమస్తే చాలా బాగా వివరించారు
Pillalaku pai korapallu modhata vasthe enti artham swami. Ela mana puranallo evareke vachindhe
Guruvu Gari Ki Shatha Koti Padhabhi
Vandhanalu
🙏 గురువు గారు 🙏
Guru garu namaste sasti apudu chapandi
Swamy intlo gatanu srilu women kotakudada
ఆడవాళ్లు భర్తను కొడితే తప్పుగానే గంట కొడితే ఎటువంటి తప్పు లేదు తల్లి. స్త్రీలు నిరభ్యంతరంగా గంట వాయించి పూజ చేసుకోవచ్చు
గురువుగారు నమస్కారం మీరు చెప్పే మాటలు మీ వీడియో అన్ని నేను చూస్తాను చాలా సంతోషం గురువుగారు మీరు విష్ణు సహస్రనామాలు కూడా దయచేసి చెప్పండి గురువుగారు?
Namaste gruji tq gruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉 Thank u guru ji. Mee la pandhithu lu amadharu. 4 vedhalu kudu you tube lo makosam thileya cheyandi.
Me devasthanam pooja chesthamu uppu, prathivasthuvu bakthadulu esthuntaru ami cheyali guruvugaru cheppandi🙏
Namaskaram guruvu garu 🙏 nenu ma pakkinti valla dhaggari nundi okaroju Red chillies naku avasaramunte teliaka theesukunnanu guruvu garu ippudu em cheyali edaina parishkaram undaa 🙏
Om Namah shivaya 🙏🙏
Namasthe guruvu garu
Amma valla inti daggara nuvvulu theesukovachaa?ante valla ku panduthai.
Athagaru (bhartha amma garu)…konukkoni vasthe thesukovachaa?
Already theesukoni vundivunte next parishkaram emiti
🙏🙏 Guruvu garu ki namaskaram ulu Guruvu garu 🙏🙏🌺🌺🌺🌺🌺