ఇల్లు తుడిచే టప్పుడు ఈ 5 వస్తువులు నీళ్లలో కలిపి శుద్ధి చేస్త దరిద్ర బాధలు పూర్తిగా తొలగుతుంది.

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 237

  • @Suseela-b6y
    @Suseela-b6y Год назад +2

    Chala manchi vishayaalu cheputhunnaru santhosham guruvugaru

  • @selfcarebyushasri
    @selfcarebyushasri 6 дней назад

    🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రేనమః గురువు గారు

  • @narasimha266
    @narasimha266 Год назад +3

    వేద శాస్త్ర వాక్యాల మీద సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాడే నిజమైన హిందువు. ఇదే మీకు గుర్తు

  • @bharupooji1411
    @bharupooji1411 10 месяцев назад

    నమస్తే గురువు గారు
    చాలా మంచి విషయాలు చెప్పారండి

  • @srrxerox8546
    @srrxerox8546 Год назад +57

    1) Sarva Shuddi
    2) Pasupu
    3) Kallu Uppu
    4) Pachha Karpuramu
    5) Go muthramu....

    • @susrithaedukulla5009
      @susrithaedukulla5009 Год назад +5

      Sarva suddi ante

    • @udaykumaralajangi8063
      @udaykumaralajangi8063 Год назад +11

      1. సర్వ శుద్ధి ఆకు
      2. పసుపు
      3. కళ్ళ ఉప్పు
      4.పచ్చ కర్పూరం
      5. గో మూత్రం

    • @avinashvoona8156
      @avinashvoona8156 Год назад

      ​akkada dorukuthundho cheppagala ra meru

    • @avinashvoona8156
      @avinashvoona8156 Год назад +1

      ​@@udaykumaralajangi8063sarva suddi

    • @AsireddySravani
      @AsireddySravani Год назад

      ​@@avinashvoona8156nursery lo untayi andi

  • @chprasadraju6478
    @chprasadraju6478 Год назад +2

    Good massage guruvugaru

  • @butchigold9
    @butchigold9 Год назад +31

    ఆ ఆచార్య సర్వ శుద్ధి అంటే ధర్బా లేనా లేక గరిక కాస్త వివరంగా తెలియజేయండి

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +4

      సర్వ శుద్ధి అంటే గరిక కాదు దర్భ కూడా కాదు పల్లెటూర్లలో వెళ్ళినప్పుడు ఎవరైనా పెద్దలు ని అడిగితే చూపిస్తారు సర్వసిద్ధి అంటే దాన్ని ఒక కడ్డి తెచ్చి ఇంటి దగ్గర పెంచుకోండి ఓం శ్రీ మాత్రే నమః 🙏

    • @velloresathyanarayanadamod4460
      @velloresathyanarayanadamod4460 Год назад +3

      Hyderabad లో అయిదారు Nursery లో అడిగితే సర్వ శుద్ది మొక్క తెలియదని అంటున్నారు

    • @dhavinsai4733
      @dhavinsai4733 Год назад

    • @dhavinsai4733
      @dhavinsai4733 Год назад

    • @dhavinsai4733
      @dhavinsai4733 Год назад +2

      😊😊😊

  • @suprithm8408
    @suprithm8408 Год назад +2

    Namaste guruji gaaru chaala baga chepparu

  • @sathaiahsathish3001
    @sathaiahsathish3001 Год назад +6

    గురువు గారు.పాదాభివందనం.లు.🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺✡️🌺🌺 మాకు ఉపయోగపడే. చాలా మంచి. చక్కటి వీడియో. చేశారు. గురుగారు.🙏🙏🙏🙏 జై శ్రీ మన్నా నారాయణ స్వామి తండ్రి నీవే దిక్కు నాకు

  • @lalithaa4163
    @lalithaa4163 Год назад +1

    Good information Guruji garu thanks

  • @suryagopal9976
    @suryagopal9976 Год назад

    Chaala manchi vishayam chepparu swamy.thank you.

  • @MohanasriAthikimsetti
    @MohanasriAthikimsetti Год назад +3

    Thanks for your information guruvu gàaru 🙏🙏🙏🙂

  • @ززعه-م6ل
    @ززعه-م6ل Год назад +1

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @CRUShnews979
    @CRUShnews979 10 месяцев назад

    Guruvugaru meruu chala laaaaaggg

  • @manjulamnreddy.manjula9014
    @manjulamnreddy.manjula9014 3 месяца назад

    🙏👌👌👍💐🌹 Thank you for your good information👌

  • @sridevigangaraju3843
    @sridevigangaraju3843 Год назад

    Manchi vishayam chepparu

  • @lakshmi3981
    @lakshmi3981 Год назад

    Guruji 🙏 TQ 👌

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 Год назад +1

    Thank you panthulu gaaru

  • @kalyanachakravarthy3942
    @kalyanachakravarthy3942 Год назад +6

    చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు 🙏

  • @rajnakka3745
    @rajnakka3745 Год назад +1

    Om Namo Venkateshaiah Swami garu Gruha pravesham pi okka video cheyyandi

  • @rishithraj1781
    @rishithraj1781 Год назад +5

    Guruvu gaaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudakaruna2712
    @gudakaruna2712 Год назад +3

    srimatreya namaha.....guruv garu....

  • @lathahoney3853
    @lathahoney3853 Год назад +4

    Thanks guruvu garu 🙏 small videos cheyandi guruvu garu please

  • @Bhanvi29
    @Bhanvi29 Год назад +6

    Om namo venkatesayya......🙏🙏🙏

  • @chintu8111
    @chintu8111 Год назад

    ధన్యవాదాలు గురువుగారు

  • @yeswanthmacharam498
    @yeswanthmacharam498 Год назад

    Thank you sir

  • @cherukurisiva-qy9ek
    @cherukurisiva-qy9ek Год назад +2

    Thanks guruvugaru 🙏

  • @kaladar5377
    @kaladar5377 Год назад +4

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్

  • @VaneethaAndalamala
    @VaneethaAndalamala Год назад

    Guruvu gaaru intlo thabelu bommanu pettukovachcha ,ala aithe etuvanti bommanu evidhamga pettukovaalo theliyajeyandi

  • @roshiniraaz6639
    @roshiniraaz6639 Год назад +2

    Tq guru garu

  • @varalakshmidevidegamarthi4535
    @varalakshmidevidegamarthi4535 11 месяцев назад

    Ma varu ammavasya vachasareki intlo chala padda godava pattastaru pareharam chappandi ma varu drinking chastaru ade mana uppayam chappandi guruvu gru

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +5

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @mahalakshmikotamarthi599
    @mahalakshmikotamarthi599 Год назад +2

    Sri matre namahaa🙏🙏🙏🙏

  • @MalliVaram
    @MalliVaram 6 месяцев назад

    Swamy sarwa shudhi ante dharba please reply pettandi swamy nenu illu sudhhi cheyali please

  • @sreedevichaluvadi
    @sreedevichaluvadi Год назад +4

    🙏🙏 గురువు గారు

  • @manasa-ji9bd
    @manasa-ji9bd Год назад +4

    🙏🙏guruvu garu

  • @user-om2jo9lp9p
    @user-om2jo9lp9p Год назад

    Tq guruvu garu swagruha prapthi koraku emi cheyali guruvu garu

  • @panadhibalakrishna4946
    @panadhibalakrishna4946 Год назад +3

    గురువు గారు మా ఇంటిలో పూజ మందిరంలో ఒక శివలింగం వుంది వినాయక విగ్రహం వుంది దేవుడి పాటలు వున్నాయి శుక్రవారం రోజు పాటలని కడగ వచ్చ బొట్టు పెట్టోచ్చా కొందరు పాటలని కడిలిచ్చా కూడదు అంటున్నారు కదిలించ్చా కుండ శివుడికి అభిషేకం ఎలా చేయాలి గురువు గారు

  • @vanivani9727
    @vanivani9727 Год назад

    Swami maa mavayagaru chanipoyaru epudu pithrupakshulu kadaa maa mavayagariki 3 mogapilaplu maa ayana 2 abyi pakshalu patta vachuna guruvu garu reply evandi pls

  • @Gsss0020
    @Gsss0020 Год назад

    Shami ma entlo thulasamma enni nillu posena pandubarinattu vunthundhi shami amcheyali guruvugaru

  • @karunakarkkr8754
    @karunakarkkr8754 Год назад +4

    చాలా బాగా చెప్పారు స్వామి

  • @ramagangula6103
    @ramagangula6103 Год назад +16

    Health bagundataniki pariharam cheppandi guruvugaaru

  • @priyaPalla
    @priyaPalla Год назад +2

    Chalabagacheparu

  • @mlavanya8844
    @mlavanya8844 10 месяцев назад

    Upavasam vidanam, epudu , ela cheyyali cheptara swami

  • @Vignesh-Vmd.
    @Vignesh-Vmd. Год назад

    Namaskarem Andi ,nelasari vunna adavarini thagilithe manaku dhoshama.nenu prathi roju thalasnanam chesi intlo pasupu nillu challuthanu. Edhi manchidena .🙏

  • @manjulaananyamanjulaannany8512
    @manjulaananyamanjulaannany8512 Год назад +5

    చాల బాగా చేపారు స్వామి 🙏🙏🙏🙏🙏🙏 Om namo venkatesaya 🌺🌺

  • @myrechargeayurvedavarahi
    @myrechargeayurvedavarahi Год назад +3

    Om Sri mathre namaha

  • @Jisvigovi
    @Jisvigovi 11 дней назад

    Kallu uu ppu veste eandiko teledu intlo eado oka aasubam jarugutundi maky eanduko teledu try cheyyalante bayam vestundi guruvugaru😢😢

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 Год назад +3

    నమస్తే గురువు గారు మంచి విషయాలు చెప్పారు.

  • @LankojuVenkatesham-oz1id
    @LankojuVenkatesham-oz1id Год назад

    Superb

  • @mathangi5065
    @mathangi5065 Год назад +3

    🙏🙏

  • @VLStitching.
    @VLStitching. Год назад +3

    గురువు గారు మా బాబుకి 4సంవత్సరాలు విపరీతంగా అల్లరి చేస్తాడు స్కూల్ లో కూడా అంతే, చదువు లో ఆట పాట ల్లోనూ అన్నిట్లోనూ ముందే ఉంటాడు ,అల్లారిచెయ్యడం లో కూడా రోజు రోజు కీ ఎక్కువ చేస్తున్నాడు ఎం చేయాలి ఎంత చెప్పినా కొట్టినా కూడా వాడి అల్లరి మాన డు ఒక్క క్షణం కూడా ఒక చోటు కుర్చొడు మమ్మల్నీ కుర్చోనివ్వడు friends కొడతాడు నాకు అస్సలు నచ్చదు అందుకే అల్లరి తగ్గాలి అంటే ఏమైనా రెమిడీ చెప్పండి

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +1

      అల్లరి చేయడం తప్పు కాదు తల్లి ఈ వయసులో చేయకుండా మరి ఎప్పుడు అల్లరి చేస్తారు శ్రీ కృష్ణ పరమాత్మ బాల్యంలో ఎటువంటి పనులు చేస్తాడో ఒకసారి భాగవతం చదవండి ఏమి పరవాలేదు లలితా సహస్రనామం సాయంకాలం ఆరు నుండి ఏడు లోపల పారాయణ చేయండి మీ మనసు లో ఉన్నటువంటి కోరిక తప్పకుండా తీరుతుంది లేకపోతే ఇంట్లో వాళ్ళ లలితా సహస్రనామం క్యాసెట్ పెట్టుకొని వినండి ఓం శ్రీ మాత్రే నమః 🙏

    • @VLStitching.
      @VLStitching. Год назад

      @@vinayreddy9153 అలాగె చేస్తాను గురువు గారు 🙏

  • @palepudhanasumathi2908
    @palepudhanasumathi2908 Год назад

    Guruvu garu chinna samdeham vruschika rasi ki sathabhisa nakshtram vallu untara

    • @palepudhanasumathi2908
      @palepudhanasumathi2908 Год назад

      Vruschika rasiki sathabhisha nakshatra kaligi jathakam untada guruvu garu

  • @sumalatha8518
    @sumalatha8518 Год назад

    Guru garu 🙏...roju illu thuduchukova.

  • @venkataramana4886
    @venkataramana4886 Год назад +2

    సర్వ శుద్ధి ఆకు, పసుపు, కళ్ళు ఉప్పు, పచ్చ కర్పూరం, గో మూత్రము

  • @vasavisudhir21
    @vasavisudhir21 Год назад

    Guruvu garu.....vidheshalalo udhe vallaki gomutram doreke avakasam undadhu...yemina pratmayam cheppagalaru....upayogamga untundhi...vidheshalaki thesukuvellali ane variki

  • @KGFGAMER5127
    @KGFGAMER5127 Год назад +3

    Namaste Guruvu garu🙏🙏🙏🙏🙏

  • @saikrupa8651
    @saikrupa8651 Год назад +2

    Health andrni bhadapedtundi arogym kosam poojalu mntralu stotralu pariharalu chepndi

  • @priyaPalla
    @priyaPalla Год назад +2

    Gurujigaru

  • @renukasrinivas9454
    @renukasrinivas9454 Год назад +1

    Santhanam kosam cheppandi please gurujii

    • @kurakularaviteja411
      @kurakularaviteja411 Год назад

      Hlo renuka garu na channel Lo vara guruji number vundhi call chasi me samasya chapandi kachitanga solution istaru sandahaluku ita money Em tesukoru Amma Nanu Swamy ni kalisaka naku Anta mancha jariginde ipududaka

    • @rohith7713
      @rohith7713 9 месяцев назад

      ​@@kurakularaviteja4117:00

  • @doddakoteswari8822
    @doddakoteswari8822 Год назад +4

    🙏🙏🙏🙏🙏

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +2

    SHUBHAM

  • @padmavathitrl743
    @padmavathitrl743 Год назад +2

    Tq gurinchi

  • @poorvikLokesh-cv7sj
    @poorvikLokesh-cv7sj Год назад

    Sarva suddi tree inti daggara petukovacha swami

  • @madhumitha9994
    @madhumitha9994 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneethavoloju50
    @suneethavoloju50 Год назад

    Nuchunna lakshmi photo ni entilo unchu kovachha Guruvu garu

  • @rudraunmeshkrishna9270
    @rudraunmeshkrishna9270 Год назад

    Sri matrey namaha...... Sri vishuroopaya namahshivaya......... Guruvu garu manam depanthalu okka plate loo pedtham kadhandi ayyithe aa plate loo padinapoyyina or karipoyyina nunne(oil) ni em cheyyali guruvu garu

  • @vankadarivenkatesh9915
    @vankadarivenkatesh9915 Год назад

    Namaste 🙏 guruvu garu
    Sarva suudi ante garrikana swamy Please reply 🙏

  • @RajuRaju-kw2rr
    @RajuRaju-kw2rr Год назад +4

    🙏🙏🙏Guruvu garu

  • @SarojaBandaru-rs9vg
    @SarojaBandaru-rs9vg Год назад

    Swamy maaku sarvasuddi anedi lemon grass chupisthundi net lo sdena swsmy

  • @HemaShankar-gj7rp
    @HemaShankar-gj7rp Год назад +4

    Panchagavya depam gurinchi cheppandi

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +1

      తప్పకుండా తొందరలోనే మీకు వీడియో అందిస్తాం ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @PoduguSindhu-bo9bl
    @PoduguSindhu-bo9bl Год назад

    Nice

  • @jaimutyalammachannel
    @jaimutyalammachannel День назад

    1990's lo dagguki vellulli kalipi vesevaaru maa amma gaaru..memu tage vaallamu

  • @srinivasguttikonda8891
    @srinivasguttikonda8891 Год назад +7

    Sir thank you so much for very useful information. Sir I request can you please make a video on remedy for black magic, especially how can we protect house from Negative energy when some lemons are kept inside the earth in the sorroundings of the house.

  • @manju1303
    @manju1303 Год назад +2

    Namaste guruvu garu

  • @bheemarajusaritha7397
    @bheemarajusaritha7397 Год назад

    Li. Chaysukuni. After. 20.yeRs.enkow.amaytoo.vuntu.kattukunadani.vadelaysayru.kani.amayku.barta.kavali.pareharam.chaypandy.guruvu.garu.plz

  • @madhavimadhavi-1589
    @madhavimadhavi-1589 Год назад +18

    ఆరోగ్యంగా ఉండటానికి ఏదైనా పరిహారం చెప్పండి గురువుగారు

  • @upputurisrilakshmi7961
    @upputurisrilakshmi7961 11 месяцев назад

    Marriage ki sambandinchina ma husband vala sister ,samanulu(yaranala samanulu ,cloths ,gold) ma husband vala home lo undavacha,dani vala maku emina kiduu unda,dayachase chapndii ayyagaruu

  • @lunkellaradhika2061
    @lunkellaradhika2061 Год назад

    Sarvasuddi plant ki vere perlu emainaa unnaya swami

  • @karunakarkkr8754
    @karunakarkkr8754 Год назад +2

    Very use ful metar swani

  • @manemshivakeshav5087
    @manemshivakeshav5087 Год назад

    Pooja store lo untuindi kada adi work chestada anidi

  • @sowjanyamuralidhar2687
    @sowjanyamuralidhar2687 Год назад +3

    Sarvasuddhi ante garika naa? Cheppandi pls

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +1

      సర్వశుద్ధి అంటే గరిక కాదు పల్లెటూర్లలో పెద్దలను అడిగితే చూపిస్తారు ఒక కడ్డి తెచ్చి ఇంటి దగ్గర పెంచుకొండి ఓం శ్రీ మాత్రే నమః 🙏

    • @sowjanyamuralidhar2687
      @sowjanyamuralidhar2687 Год назад

      @@vinayreddy9153 ok Andi thank u so much

  • @rameshsiriseti5583
    @rameshsiriseti5583 Год назад +3

    శ్రీ గురుభ్యోనమః

  • @usharani9084
    @usharani9084 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @hariyasu7571
    @hariyasu7571 Год назад +2

    Sir sound volume chala low ga unnadhi

  • @nallalahansika1056
    @nallalahansika1056 Год назад

    Swamy maku chala appulu vunnae avi ala thondaraga theradaniki pariharam cheppandi

  • @Varun_varshini_25
    @Varun_varshini_25 Год назад +3

    🙏

  • @guduribharati4774
    @guduribharati4774 Год назад +2

    🙏🙏🙏👌👌

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes Год назад

    గురువుగారు రుద్రాక్ష మాల దారణ ఒకసారి చేసినాక అలాగే ఉంచుకోవాలా తీయాలా ఒకవేళ భార్యాభర్తలు ఉన్న మేము నాన్వెజ్ తింటాము ఇప్పుడు కాశీ నుంచి రుద్రాక్ష తెచ్చుకుందాము ఏం చేయాలో అర్థం కావట్లేదు రేపు సోమవారం వేసుకోవాలి అనుకుంటున్నాము గురువుగారు కానీ చానా భక్తిశ్రద్ధలతో ఉంటాము

  • @aravindsabitha3376
    @aravindsabitha3376 Год назад +1

    గురువుగారు నారికేళ దీపం ఏ విధంగా పెట్టాలి ఆరోగ్యం గురించి పెట్టవచ్చా

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Год назад +2

      తొందరలోనే దాని గురించి ఒక వీడియో చేసి అందిస్తాం శ్రీమాత్రే నమః

  • @humanimmala5217
    @humanimmala5217 Год назад +3

    🙏🏿guruvugaru nenuroju Sar a Siddu Thapa anni vesthunnanu kani

  • @AddilakshmammaB
    @AddilakshmammaB Год назад +3

    🌹🌹🌹💐💐💐

  • @saileela8159
    @saileela8159 Год назад +1

    గురువుగారికి నమస్కారము గురువుగారు మీరు చెప్పినట్లుగా నేను ఎప్పుడూ ఇల్లు కడిగేటప్పుడు మూడు వస్తువులు మాత్రమే వేసేదాన్ని అవి ఏంటంటే పసుపు కర్పూరము కళ్ళుప్పు పచ్చ కర్పూరం కాదు మామూలు కర్పూరం హారతి కర్పూరం వేసేదాన్ని ఇప్పుడు మీరు చెప్పారు కదా మిగిలిన రెండు రకాలు వేస్తాను

  • @poornimaswapna9000
    @poornimaswapna9000 Год назад

    Guruvu garu🙏 nenu ey year amma varini pujisthunnanu nenu amma vari photo pettukunnanu aythe amma vari photo navarathrilu aye varaku kadhapa kudha plsss naku cheppara roju thisi alankarincha vaccha🙏

  • @labana.bangarulakshmilaksh7456

    గురువుగారు అదిగడ్డిలావుందండి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Год назад

      గడ్డి కాదు సర్వశుద్ధి మీరు పల్లెటూర్లలో అడిగితే పెద్దలు ఎవరైనా చూపిస్తారు దాన్ని తెచ్చి ఒక కడ్డి ఇంటి దగ్గర పెంచుకోండి శ్రీమాత్రే నమః

  • @ganeshbabu2133
    @ganeshbabu2133 Год назад

    గురువు గారు రామ నామం జపం చేయాలి శ్రీ రామ అంటే చాలా చాలా గురువు గారు

  • @latharajavarapu6095
    @latharajavarapu6095 3 месяца назад

    సర్వ శుద్ధి అంటే గరిక అండి

  • @sruthia3559
    @sruthia3559 Год назад +2

    Guruvu gaaru nenu thali malli chepichu kovali anukuntunnanu vache sravana masam lo chupichavacha endhuku aduguthunnanu ante adhi ka masam annaru kada andhuke aduguthunnanu plz telupandi..

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +1

      ఆషాడమాసంలో బంగారు ధరలు తక్కువగా ఉంటుంది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకోండి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఆతాళిని అమ్మవారి కలశం దగ్గర పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించి మీ భర్త చేత మెడలో వేయించుకోండి అంతా శుభం జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమః 🙏

    • @sruthia3559
      @sruthia3559 Год назад

      అధిక sravana మాసం వచ్చింది అన్నారు andi chepincha వచ్చా

  • @vasuvasu4771
    @vasuvasu4771 Год назад

    Guruvgaru namaskaram guruvgaru macya yanthram ekkada dorukuthundi guruvgaru and cost entho chipandi guruvgaru

  • @chinninaiduchinninaidu9480
    @chinninaiduchinninaidu9480 Год назад +2

    గురువు గారికి నమస్కారం గురువుగారు ముత్తయిదు గుండు చేయించుకోకూడదు అని విన్నాను గురువుగారు కానీ వెంకన్న బాబు కి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను మరి ఇవ్వకపోతే స్వామికి కోపం వస్తుంది కదా నాకు నా ఈ సందేహాన్ని తీర్చండి గురువుగారు ప్లీజ్ గురువుగారు

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +1

      మొక్కు కున్నట్లయితే తప్పకుండా ఇవ్వాలి తల్లి ఏ దోషమూ తగలకుండా నన్ను రక్షించు స్వామీ అని స్వామివారిని వేడుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏

    • @harshithachetlapally451
      @harshithachetlapally451 Год назад

      Korika teere lopu tirupati velte okavela vellam kada ani mokku teerchukovala lekapote korika teerina tarvata teerchala