నేను అనుకోకుండా 15 రోజుల క్రితం తిరువళ్లూరు వెళ్ళాను. ఆయన దర్శన భాగ్యం కలిగింది. పోయిన సంవత్సరం అనుకున్నాను నిన్ను చూసే అదృష్టం నాకు వుంటుందా స్వామి .కనకవల్లి సమేత వీర రాఘవ స్వామినే నమః❤❤
Guruvugaru nenu me videos Anni chusta Anni chala baga cheptaru Kani naku nityapoojalo mantralu Vinayaka mantralu Venkateswara Swamy Siva ala prati devuniki mantralu Slokas and Pooja vidhanam cheppandi elaantey First deepam veliginchala leka agarsvattiku veliginchala ala oka vidhanam cheppandi pleasw
Swami vendi kadiyam last year vesam ma papa ki health bagundadhu..thiruvalur ki velali anukuntunam ....adhe kaadiyam mali pooja lo peti veyocha kothadhi konala
ఆరు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించి రండి. లేదా నాగ ప్రతిష్ట దగ్గర దీపం వెలిగించి. అక్కడ కలకండ ఖర్జూరం. బిచ్చగాళ్ళకు లేదా చిన్న పిల్లలకు దానమిచ్చి రండి శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది మీ సమస్య తొలగిపోతుంది
Guruvu garu poojalo kadiyam pettaka eppudu kadiyam vesukovali guruvu garu ninu rhumataid arthritis to badaputunna helth ga undalante parish karam cheppandi please 😢
Guruji ee puja na hasband ki health bagokapothe last year chesanu ,kadiyam kuda pettanu, kaani Thiruvallur velladam kudaraledu, kadiyam maa daggare undi, Ippudu puja lo ade kadiyam petti puja chesukovatcha guruvu garu ledante kothadi thesukovala cheppagalaru
అమావాస్య రోజు గుమ్మం లో ముగ్గు వేసుకోరా, కామెంట్స్ లో చూశాను , భోజనం కూడ చేయకండి ప్రశ్నలు, కామెంట్స్ నలుగురికి తెలిసే విధంగా ఉండాలి దేవుడు సామాన్లు కడుక్కోవాలా ఇలాంటి కామెంట్స్ రాయకండి చూసే వాళ్లకు కూడా చిరాకు ఆయన చక్కగా యూట్యూబ్లో చెప్పవలసిన అన్ని చెప్తున్నారు స్వామి చెప్తున్నావని వినండి
శంఖాన్ని పూజించి, 27 రోజులు శ్రీ పాంచ జన్యయ నమః అని మీ బాబు రెండు చెంపలకి గొంతు కింద ఆ శంఖాన్ని తాకించి, తులసి ఆకుతో తేనెను నాలుకు పైన రాయండి. ఫలితం ఉంటుంది
గురువు గారు మా కుటుంబం లో 4 members వున్నాం నలుగురికి నెల నుంచి ఆరోగ్యం బాగాలేదు చేతిలో రూపాయి కూడా నిలవడం లేదు పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి గురువు గారు
Namaskaram guruvu garu memu every Saturday Pooja cheyyalanukuntunnamu Feb1st or 8th e two dates lo aa roju start cheyamantaru cheppandi guruvu garu please reply evvandi guruvu garu
Repu thirupathi velocha andii ma emtlo valuu tickets book chesaru emkadu temple ki epudaina velochu anttunaru evarain naku chepara velocha leda ani nenu first time velthuna thirumala
కనకధారా స్తోత్రం 27 రోజులు విడిచిపెట్టకుండా చదవండి, ప్రతినిత్యం సాయంత్రం కరెక్టుగా 6 గంటల నుండి 7 గంటల మధ్యలో దీపాలు వెలిగించి, లక్ష్మీదేవికి పాలు నివేదన చేసి ఎర్రని పూలను సమర్పించి కనకధారా చదివి చూడండి, ఆర్థిక సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి ఇది నేను చెప్పే మాట కాదు జగద్గురు శంకరాచార్యుల మాట
🙏🏻 నమస్తే గురువుగారు. నేను, మా అక్క కలసి ఒక ప్లేస్ ను 15 ఇయర్స్ అవుతుంది కొని అమ్మడానికి పెట్టినాము గురువుగారు. కానీ ఆ ప్లేస్ అమ్ముడుపోవడం లేదు ఏమి చేయాలో చెప్పండి గురువుగారు🙏🏻
9 మంగళ వారాలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి. ఎర్రని కందులు దానం చేయండి. నవగ్రహాలను ప్రదక్షిణ చేసిన తర్వాత అంగారక స్తోత్రం చదవండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది
శ్రీ కనకవల్లీ సమేత వీరరాఘవ స్వామినే నమః. శ్రీ కనకవల్లీ సమేత వీరారాఘవ స్వామినే నమః. శ్రీ కనకవల్లీ సమేత వీరరాఘవ స్వామినే నమః. 🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🚩? గురువు గారికి నమస్కారాలు చక్కటి విషయాలు తెలియపరచినందుకు నీకు నీ కుటుంబానికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🌹🚩
Hi andi, meeru chesina 7 senivarala vratham pooja vedio chala bauntadi. Nenu motham na vratham 7 varalu meede vedio pettukuni chesukunna. Ilage vere poojala vedios kuda cheyandi. Plz. Maaku chala bauntadi meeru cheppe vidhanam, padhathi chusthu vintu pooja chesukodam😊
నేను అనుకోకుండా 15 రోజుల క్రితం తిరువళ్లూరు వెళ్ళాను. ఆయన దర్శన భాగ్యం కలిగింది. పోయిన సంవత్సరం అనుకున్నాను నిన్ను చూసే అదృష్టం నాకు వుంటుందా స్వామి .కనకవల్లి సమేత వీర రాఘవ స్వామినే నమః❤❤
Thank you గురువుగాగారు 🙏🙏
Meeru chala upayogamaina samacharam andincharu.Thanks andi.
ఓం నమః శివాయ ధాన్యవాదాలు గురువు గారు 🙏🙏
Namaste GuruvuGaru🙏🏻💐
Guru garu 👏👏Hara krishna Hara krishna Hara krishna Hara Ram Hara Ram Hara Ram
Jai shree Laxmi Narayan Namo 🙏🙏🙏
Namaskaram guruvugaru Jai shree Ram Dhanya vadamulu
Dhanyavadalu guruvugaru🙏
Namasakarmu 🙏🏻guruvu garu
Guruvu gaaru deeparadhana chese vidhanam vivarinchandi🙏
ఇంతకుముందే రెండు వీడియోలు చేశాను మన చానల్లో ఉంటుంది చూడండి దొరుకుతుంది
Jai sri ram Swami
Thank u guruvu garu
ధన్యవాదాలు గురువు గారు చాలా బాగా వివరించారు
ఓంశ్రీ వేంకేశాయ నమో నమః ❤
నమస్కారం గురువుగారు రజస్వల దోషం ఉన్నవారు ఈ పూజ మరలా ఎప్పుడు చేసుకోవచ్చు తెలియజేయండి గురువుగారు
వచ్చే సంవత్సరం, ఇది కుదరని వాళ్ళు రథసప్తమి పూజ చేసుకోండి సరిపోతుంది
Namaskaram, Guru Garu🙏🙏
Namaskaram guruvu gaaru
Ok గురువు గారు 🙏🙏🙏🙏 తప్పకుండా చేస్తాము...
Namaste guruvu garu
నమస్కారం గురువుగారు
గురువు గారు అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు వేయొచ్చా
Veyyochu andi
చొల్లంగి అమావాస్య నాడు వేయవచ్చు, పితృ కార్యాలు చేసేటప్పుడు వేయరాదు
Amavasya roju vesukochu....kani intlo pitru karyalu chesukunna roju veyyakudaku karyakram ayyaka muggu pettukochu...
Sree kanakavalli sametha veera raghva swamine namaha
వీర రాఘవ సామియె నమహ 🙏🙏🌹💐
🙏🙏🙏 నమస్కారం గురువుగారూ
Amavasya roju thalasnanam cheyocha guruvgaru
Sree kanakavalli sameta veera raghava swamy ne namaha 🙏🙏🙏🙏🙏
🙏🏻🤲goendgovenda🤲🙏🏻thankyouguruvgaru🙏🏻
Om namovenkateshaya🙏
Guruvugaru thank you , suprabhatam manamu elacheyali.. peda sholkam kada ? Easy gha nerachukune process chepara?
సుబ్బలక్ష్మి గారి వీడియో పెట్టుకుని మెల్లగా నేర్చుకోండి, లేదా కౌసల్య సుప్రజ ఒక శ్లోకాన్ని చెప్పుకోండి చాలు సరిపోతుంది
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏
Manchidhi guruvugaru..... 🙏🏻
నమస్కారం గురువుగారు నెలసరి వచ్చి కుదరని వాళ్ళు ఏం చేయాలి నాలుగవ రోజు అయింది ఇంట్లో వాళ్ళు చేయవచ్చు చెప్పండి గురువు
ఇంట్లో వాళ్ళు తప్పక చేసుకోవచ్చు తల్లి
Namaskar am Swami
Shivashakthi lingam gurinchi cheppandiii, alage aa lingam ela untundo display cheyandi ayyagaru
శ్రీ కనకవల్లి సమేత వీర రాఘవ స్వామినే నమః 🙏
501
🙏 guruvugaru e madya simharasi vari gurinchi okkokaru oka vidhamga chepthunaru meru chepandi swami e year simharasi vallaku eala untundho
తప్పకుండా వీడియో చేస్తా
నమస్కారం గురువుగారు మంచి విషయాలు చెప్పారు అండీ
నమో వెంకటేశాయ🙏
Guruvugaru nenu me videos Anni chusta Anni chala baga cheptaru
Kani naku nityapoojalo mantralu Vinayaka mantralu
Venkateswara Swamy
Siva ala prati devuniki mantralu
Slokas and
Pooja vidhanam cheppandi elaantey
First deepam veliginchala leka agarsvattiku veliginchala ala oka vidhanam cheppandi pleasw
తప్పకుండా వీడియో చేస్తాను తల్లి
కనకధారా స్తోత్రం చదివిన రోజు మాంసాహారం తినవచ్చు గురువు గారు నేను బుధవారం మాత్రమే తింటాను
తినకూడదు తల్లి
ఒక రోజు మనలేరా కంట్రోల్ లో ఉండలేరా
Shivaratri upavasam gurinchi cheppandi upavasam yela chellinchali tharuvatha nidra povacha madyanam annam thinavacha
తప్పకుండా వీడియో చేస్తాను బంగారు తల్లి
ivvala oil ettukuni repu Thalantu Snaanam cheyichha andi (muriki theeyocha) thelupagalaru..🙏🙏
Guruvugaru Gumadikaya spatika rendu kalipi Gumaniki Katavacha plz Chepandi 🙏
మధ్యాహ్నం 12 లోపల కట్టుకోండి తల్లి
Thanks Guruvu Garu 🙏
Swami vendi kadiyam last year vesam ma papa ki health bagundadhu..thiruvalur ki velali anukuntunam ....adhe kaadiyam mali pooja lo peti veyocha kothadhi konala
పాలలో పసుపు నీళ్లలో శుద్ధి చేసి, దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి వేసుకోవచ్చు
Tqq swamy gaaru
Namaskaram guruvugaru naku Kalalu appudu pamulu chanipoyinavaru kinipistaru dayachasi pariskaram chappandi guruvugaru 🙏 🙏 🙏
ఆరు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించి రండి. లేదా నాగ ప్రతిష్ట దగ్గర దీపం వెలిగించి. అక్కడ కలకండ ఖర్జూరం. బిచ్చగాళ్ళకు లేదా చిన్న పిల్లలకు దానమిచ్చి రండి శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది మీ సమస్య తొలగిపోతుంది
@vinayreddyharikathalu6658 danyavadamulu guruvugaru namaste 🙏
Gumadikaya kattavacha guruvu garu repu
నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు
Thank you guruvu garu
Thank you andi 🙏.. pelli kani vallu cheyavacha andi.. mother health kosam
హాయిగా చేసుకోవచ్చు తల్లి
Jai Shri RAM
Maghamasam video ni cheyandi guruvugaaru
Guruvu gaaru repu devudi pataalu clean cheskovachhaa
@@aruna4175 s
రేపు వీర రాఘవ స్వామి పుట్టినరోజు కాబట్టి శుభ్రం చేయవచ్చు
Guru garu repu ma intiki gumadi Kaya kattukundam anukuntunam kattukovacha guruu pls reply ivvandi
కట్టుకోవచ్చు తల్లి
Guruvu garu thalaki oil appudu rasukovali pls chepandi
వీడియో చేస్తా
Morning a time varaku chesukovachu poja guruvu garu
Swamy na dhaggara ragi kadiyam undhi kothadhi a kadiyam medha shivuni slokham undhi pooja chesi ma papaki ki veyocha swamy.
వెయ్యి వచ్చును తల్లి
Morning kudharani vallu evening cheskovacha guruvugaru
Guruvu garu poojalo kadiyam pettaka eppudu kadiyam vesukovali guruvu garu ninu rhumataid arthritis to badaputunna helth ga undalante parish karam cheppandi please 😢
పూజ ముగిసిన తర్వాత వేసుకోవచ్చు తల్లి మంచిది
@@vinayreddyharikathalu6658🙏guruvu garu
మాకు తెలియని విషయాలు మాకు సిప్పెనందుకు cahlah danavadamulu gruvgaru 🎉🎉🎉
🙏🏻🙏🏻🙏🏻
Thank you sir 🙏🙏🙏🙏🙏 Jai shree Ram om namah shivay nakku helth bagoka chala badapadutuna nakosamu e vedeo chasaru thank you sir 💐💐🙏😭😭😭😭😭😭😭😭
Namaskaram vinay garu raavi Chettu kinda deepam lo enni vattulu veyali amavasya roju pette deepam gurinchi chepagalaru 🙏
Guruvu garu adieoudu intlone oettukovacca
చేసుకోవచ్చు
గురువు గారు ఎన్ని రకాల మాల దారణలు లేక దేవతా దేవుడి దీక్షలు ఉన్నాయో దయచేసి చెప్తారా గురువు గారు
😊😊😊😊😊😊
Chala baga chyparu Guru garu please Elantivi maku cyputhunadhuku meku namaskaram
Ladies kadiyam vesukovacha swamy
వేసుకున్న వచ్చు తల్లి చాలా మంచిది
🙏🙏🙏🙏swami
Guruvugaru pregnent vallu cheyavacha
చేయకూడదు తల్లి
@@vinayreddyharikathalu6658 danyavadalu guruvu garu maa chelli kosam nenu cheyacha guruvugaru
Guruji ee puja na hasband ki health bagokapothe last year chesanu ,kadiyam kuda pettanu, kaani Thiruvallur velladam kudaraledu, kadiyam maa daggare undi, Ippudu puja lo ade kadiyam petti puja chesukovatcha guruvu garu ledante kothadi thesukovala cheppagalaru
చక్కగా పాలతో పసుపు నీళ్లలో కడిగి. పూజ చేసి మీ భర్తకు తొడ గండి
Mari amavasya tarvatha dhevudi patalu clean cheyali antaru ga mari eppudu clean cheyali గురువు గారు dhayachesi theliyacheyandi
రేపు చేసుకోవచ్చు తల్లి
Om namo venkateshya
Vendi kadiyam dari chala leka raagi ayina darinchavacha
Yes
@@vijayalaxmithudi7591ధరించవచ్చు
@@vinayreddyharikathalu6658 🙏
Kadiyam 3 days tarvata vesukokuda andi? Katchitanga thisi lopala peteyala?
అవును ఎందుకంటే మనం బయట తిరుగుతూ ఉంటాము. మాంసాహారం భుజిస్తూ ఉంటాము. రజస్వల
దోషంతో ఉన్న వారిని తాగుతూ ఉంటాం
Guruji inti mundu spatika katali apudu katali..a time lo katali
రేపు మధ్యాహ్నం 12 లోపల కట్టుకోండి మంచిది
OmNamoVenkatesaya
🙏🙏🙏🙏👍
Laxminarasimha swamy vigraham pettavocha
చేసుకోవచ్చు
Th q andi guruvu garu,memu lingayaths andi Naku inku marinni vishayalu telusuko valani undi andi
అమావాస్య రోజు గుమ్మం లో ముగ్గు వేసుకోరా, కామెంట్స్ లో చూశాను , భోజనం కూడ చేయకండి ప్రశ్నలు, కామెంట్స్ నలుగురికి తెలిసే విధంగా ఉండాలి దేవుడు సామాన్లు కడుక్కోవాలా ఇలాంటి కామెంట్స్ రాయకండి చూసే వాళ్లకు కూడా చిరాకు ఆయన చక్కగా యూట్యూబ్లో చెప్పవలసిన అన్ని చెప్తున్నారు స్వామి చెప్తున్నావని వినండి
Panchamuka vinayakudu photo devuni devuni room lo undavachuna sami please reply
Ye devudi rupam ina soumayamga unte unchukovachu puja chesukovachu aagrham to undevi vaddu
Sirdi
ఉండవచ్చు
🙏🙏🙏🙏🙏💐💐💐
Guruv garu month prblms unte ela swami
మీరు రథసప్తమి చేసుకోవచ్చు తల్లి
Namaskaram guruvugaru, ma abbayki 6 vayasu inka ekkuva matalaravatladhu swamy, emi cheyyali swami cheppandi swami
శంఖాన్ని పూజించి, 27 రోజులు శ్రీ పాంచ జన్యయ నమః అని మీ బాబు రెండు చెంపలకి గొంతు కింద ఆ శంఖాన్ని తాకించి, తులసి ఆకుతో తేనెను నాలుకు పైన రాయండి. ఫలితం ఉంటుంది
Swami maku reply chesinanduku meku satakoti vandanamulu, guruvugaru
Guruvugaru memu 15years nunchi rent ki untunam. Anta try chesina stalam konalekapotunam. Rent kattalekapotunam. Nadhi tula rasi. Amina chepandhi. Pls
గురువు గారు మా కుటుంబం లో 4 members వున్నాం నలుగురికి నెల నుంచి ఆరోగ్యం బాగాలేదు చేతిలో రూపాయి కూడా నిలవడం లేదు పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి గురువు గారు
Guru garu inlo radha krishna matti vigraham undvaccha
Amavasya roju bujulu dulupulovacha guru garu
Namaskaram guruvu garu memu every Saturday Pooja cheyyalanukuntunnamu Feb1st or 8th e two dates lo aa roju start cheyamantaru cheppandi guruvu garu please reply evvandi guruvu garu
ఫిబ్రవరి ఒకటో తారీకు ప్రారంభించండి
Tq guruvu garu
🙏🙏👣👣🙏🙏
రేపు devudni clean chesukovacha swamy
చేసుకోవచ్చు
Thank you guruvu garu
Repu thirupathi velocha andii ma emtlo valuu tickets book chesaru emkadu temple ki epudaina velochu anttunaru evarain naku chepara velocha leda ani nenu first time velthuna thirumala
టికెట్లు బుక్ చేసినప్పుడు స్వామి పిలిచినప్పుడు తప్పక వెళ్లాలి బంగారు తల్లి
Kadiyam vesukunnaka elanti niyamalu patichali
మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం, పాటించాలి, మద్య మాంసాలు ముట్టకూడదు, అంతే
గురువుగారు మా అమ్మగారు నేను ఒకే ఇంట్లో ఉంటానుమా అమ్మ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు చనిపోయారునేను పూజచేసుకోవచ్చా గురువు గారు
No
వద్దు తల్లి
గురువుగారు స్వామి వారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి
అరటి పళ్ళు లేదా పాయసం
గురువుగారు మేము ఏ పని చేశిన అయితలే మా వారు డ్యూటీ కూడా పోయేది చాలా కష్టం గా వుంది గురువుగారు ఏమన పార్షిక్రమ్ చెప్పది 🙏🙏🙏
కనకధారా స్తోత్రం 27 రోజులు విడిచిపెట్టకుండా చదవండి, ప్రతినిత్యం సాయంత్రం కరెక్టుగా 6 గంటల నుండి 7 గంటల మధ్యలో దీపాలు వెలిగించి, లక్ష్మీదేవికి పాలు నివేదన చేసి ఎర్రని పూలను సమర్పించి కనకధారా చదివి చూడండి, ఆర్థిక సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి ఇది నేను చెప్పే మాట కాదు జగద్గురు శంకరాచార్యుల మాట
Repu tulasi dalalu theyocha guruvu garu tulasi nundi, amavasya kada
కోయకూడదు బయట కొనుక్కోండి. లేదా ఎవరి దగ్గరైనా తీసుకోండి
🙏🙏
🙏🏻 నమస్తే గురువుగారు. నేను, మా అక్క కలసి ఒక ప్లేస్ ను 15 ఇయర్స్ అవుతుంది కొని అమ్మడానికి పెట్టినాము గురువుగారు. కానీ ఆ ప్లేస్ అమ్ముడుపోవడం లేదు ఏమి చేయాలో చెప్పండి గురువుగారు🙏🏻
9 మంగళ వారాలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి. ఎర్రని కందులు దానం చేయండి. నవగ్రహాలను ప్రదక్షిణ చేసిన తర్వాత అంగారక స్తోత్రం చదవండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది
గురువు గారు. అమావాస్య రోజు ముగ్గు పెట్టొచ్చా
పితృ కార్యాలు చేసేటప్పుడు వేయకూడదు కానీ రేపు వేసుకోవచ్చు