ఈవీడియో సిగ్గుపడుతూనే చూద్దాం!పిల్లలకి చూపించకండి పాడైపోతారు!

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 154

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 9 дней назад +29

    గుడిలొ పూజారులు బడిలొ ఉపాధ్యాయుల పాత్ర సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది...
    శ్రీ మాత చరణారవిందం🙏🪷ఓం🙏

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 9 дней назад +29

    ప్రతి school... colleges లలొ... spritual since పేరుతొ రామాయణాన్పి చేర్చాలి అలాగె ఉధ్యోగాలు కూడా family bank round and circle చూసి సౌశీల్యం కలిగిన వారికి మాత్రమె ఇవ్వాలి అప్పుడె కుటుంబం సమాజం దేశం ప్రకృతి సుభిక్షం.
    శ్రీ మాత చరణారవిందం 🙏🏼🪷ఓం🙏

    • @DS_SSbharat
      @DS_SSbharat 9 дней назад +3

      మీరు చెప్పింది జరిగితే ఇప్పుడున్న టీచర్లులో 10% కూడా ఉద్యోగంలో ఉండరేమో.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 9 дней назад +4

      @DS_SSbharat జై శ్రీరామ్🙏🏼 పర్వాలేదు అలాంటి సమర్ధులు వెయ్యిమందు పిల్లల్ను తీర్చిదిధ్ది సమాజానికి అందిచగలరు అలాగె తల్లి తండ్రల పాత్ర ప్రదానం

    • @DS_SSbharat
      @DS_SSbharat 9 дней назад +2

      @@శ్రీలలిత-ఢ6వ మీ ఉద్దేశం చాలా మంచిదే. కానీ ఆచరణలో అది జరగదు. ఎందుకంటే అలా జరగాలని కోరుకునేవారు వందకు ఒక్కరు కూడా లేరు.

    • @KumariKothurthi
      @KumariKothurthi 9 дней назад +1

      Khachitamga jarugitundi cast Peru cheppi rijarweshans teesesi talent unnvallaki avakasam ivvalandi entamandi chadivi intlo kurchunnavallentamandunnaro telsa meeku 😢 jai sreeram 🙏 sistam maralandi​@@DS_SSbharat

    • @DS_SSbharat
      @DS_SSbharat 9 дней назад +1

      @@KumariKothurthi నేటి రోజుల్లో తాము ఉపాధ్యాయులం కావాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇప్పుడున్నవారిలో 100లో 99మంది చదువు చెప్పడం రానివారే. ఒక తరంలో జీవిత లక్ష్యం ఉపాధ్యాయుడు అవ్వాలని ఉండేది. అటువంటివారు తాము ఉపాధ్యాయుడిగా అయ్యేవారు మంచి విద్యార్థులను తయారు చేసేవారు. కానీ నేడు అలా జరగడం లేదు. డబ్బు సంపాదించడానికి బోధన అనేది కేవలం ఒక మార్గంగా ఏర్పడింది. 100 మార్కులు వచ్చిన విద్యార్థులకు కూడా కనీసం 10% అయినా విషయం జ్ఞానం ఉండడం లేదు. విషయాన్ని బాగా అధ్యయనం చేసే విద్యార్థులకు అందించాలనే తపన ఉపాధ్యాయులకు కూడా లేదు. పాఠ్యపుస్తకంలో ఉన్న విషయాన్ని చెప్పటం పరీక్షలు పెట్టడం మార్కులు తెప్పించడం. చదువంటే ఇంత దారుణంగా మారిపోయింది. తెలివితేటలు జ్ఞానం మరియు సృజనాత్మకతకు అవకాశమే లేదు.

  • @ChenchuNiranjan
    @ChenchuNiranjan 9 дней назад +19

    ఇలాంటి ఉపాధ్యాయులను katinanga శిక్షించాలి..

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 8 дней назад +3

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @DS_SSbharat
    @DS_SSbharat 9 дней назад +25

    విద్య యొక్క లక్ష్యం వ్యక్తిత్వ నిర్మాణం. ఈ భావన ఎప్పుడో మట్టి కొట్టుకుపోయింది. నేడు కేవలం మార్కుల సంపాదనే విద్యగా భావించబడుతోంది. నైతిక విలువల బోధన అనేది అటు ప్రభుత్వానికి కానీ తల్లిదండ్రులకు కానీ పట్టదు. మార్కులు ఉద్యోగం డబ్బు ఇదే ధ్యాస అందరికీ. ఇప్పుడు మీరు చెప్పిన విషయం వేలలో ఒకటి మాత్రమే. విద్యారంగము ఎప్పుడో బ్రష్టు పట్టిపోయింది. మంచి ఉపాధ్యాయులను ఆదరించే రోజులు పోయాయి. పనికిమాలిన ఎదవలు అని తెలిసి కూడా వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే మేనేజ్మెంట్ ని ఏమనుకోవాలి?: అందరి లక్ష్యం ఒకటే.... వ్యక్తిత్వం అవసరం లేదు, విలువలు అవసరం లేదు.... కేవలం డబ్బు సంపాదన.... అంతే.

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 8 дней назад +2

    ఇలాంటి ఉపాధ్యాయులు కఠినంగా శిక్షించాలి

  • @Lathapundla
    @Lathapundla 9 дней назад +5

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @yasaswini1819
    @yasaswini1819 9 дней назад +5

    Jai Sri Ram Amma 🙏🙏🙏

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 9 дней назад +5

    Jai Sri Ram 🙏🙏

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 9 дней назад +5

    జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 9 дней назад +14

    థర్మాన్ని,నైతిక విలువల్ని గౌరవించే వారికి ప్రస్తుతం పాఠశాలల్లో కనిపించే జుగుప్సాకరమైన వాతావరణం తప్పక బాధ కలిగించేదే.నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ రకమైన విలువల పతనం స్కూళ్లల్లో ,కాలేజీల్లో సర్వ సామాన్యమై పోయింది.కాక పోతే ఇప్పుడు సిసిటివి కెమెరాలు,చురుకుగా ఉన్న సాంఘిక మాధ్యమాలు కారణంగా ఇప్పుడు ఇటువంటివన్నీ బయటకు వస్తున్నాయి.కర్ణుడి చావుకి ఆరు కారణాలన్నట్లు ఈ దిగజారుడు పరిస్థితులకు మన సమాజంలో ఎన్నో వ్యవస్ధల బాధ్యతా రాహిత్యం కారణం.అధికారంలో ఉండే ప్రభుత్వాలకు సమాజానికి అవసరమైన ఆర్ధిక అంశాల మీద,సంపదల అభివృధ్ధి మీద దృష్టి తప్ప ధార్మిక నైతిక విలువలు సమాజం లో బలంగా నెలకొనేలా చేయవలసిన కృషి గురించి పట్టదు..విద్యా విధానం పాఠశాలలు,కళాశాలలలో నైతిక బోధనలు చేయటానికి ఒకప్పుడు అమలులో ఉన్న వాతావరణం కల్పించే బాధ్యతను ఎప్పుడో అటక ఎక్కించేసింది. నిజానికి టీచర్స్ ట్రైనింగ్ దశలోనే కాబోయే ఉపాధ్యాయులకు నైతిక క్రమశిక్షణ ఇచ్చే దిశగా ప్రభుత్వాలు ఆలోచించి ఆచరణలో పెట్టాలి.ఉన్నత మత,ఆధ్యాత్మిక విలువలున్న నాయకులు ప్రభుత్వాలలో ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి.అంత వరకు ఆధ్యాత్మిక గురువులు ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా తమ గొంతులు బలంగా వినిపిస్తూనే ఉండాలి.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 9 дней назад +4

    జై శ్రీరామ్

  • @annapurnaparige4783
    @annapurnaparige4783 9 дней назад +5

    శ్రీ రామ

  • @apparaometta8485
    @apparaometta8485 9 дней назад +12

    శాలరీ లు కూడా ఊహించనంత ఇస్తుంటే కొవ్వు పట్టక ఇంకేంచేస్తారు

  • @lakshmiketha1702
    @lakshmiketha1702 9 дней назад +5

    🙏 good evening Amma

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 9 дней назад +6

    Jai Sri ram

  • @KumariKothurthi
    @KumariKothurthi 9 дней назад +3

    Jai sreeram 🙏 amma🙏🌹🌹

    • @umaasadi8079
      @umaasadi8079 9 дней назад

      Yekkada em jarigina reservation la meda padipotharu buddundali matladey vallaki

  • @purnamarri9503
    @purnamarri9503 9 дней назад +10

    సత్య భామ గారు మీరు ఈ వీడియో చేయడం చాలా సంతోషం teachers ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పారు వల్ల క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకొని ఇవ్వాలి అన్నారు బాగుంది మరి రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి కరెక్టర్ ఉండదా దేవుడిని,ఆడవాళ్ళని,అసలు మనుషులని ఎలా చూడాలో రాధా వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కొంద మంది అంటారు నీకు రిజర్వేషన్ ఉంది అందుకే మాట్లాడుతున్నావ్ అని మేము వైష్ణవులo నిరంతరం మా నోటి నుండి హరి అన్న పేరు వస్తూనే ఉంటుంది.వెధవలు ఉన్నారు అని అందరు రిజర్వేషన్ వాళ్ళు అలాగే ఉండరు అండి. మీ మిద మాకు చాలా గౌరవం ఉంది ప్రతి రోజు మీ వీడియోస్ చూస్తాం వాటి గురించి మేము మాట్లాడుకుంటాం భగవత్ గీత గురించి మా పిల్లలకి మీ వీడియోస్ చూపించి మరి చెప్తాం చూడండి చదివితే ఎంత బాగుంటుందో అని.దయచేసి మతం మారండి,ప్రేమ పేరుతో మోసం చేసే మతం వాళ్ళని మీరు అనంది అంతే కానీ రిజర్వేషన్ అని అందరినీ ఒకే దగ్గర కట్టి పదీయకండి.రిజర్వేషన్ లో కూడా హిందువులు ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ హిందువులు గానే ఉంటారు,అలాగే చేస్తారు.మీకు ఒక ఉదాహరణ చెప్తాను మేము చదివే రోజుల్లో మా కాలేజ్ లో ఆర్ట్స్ గ్రూప్ లో ఒక sir teach చేసే వారు అతను టీచ్ చేయడం అటుంచితే అటు ఇటు తిరుగుతూ అమ్మాయి కానీ తకడం కావాలి అని వాళ్ళతో మాట్లాడి పిచ్చి మాట్లు అడగడం ఇలా ఒక అమ్మయి తో చివరికి చాలా చెత్తగా చేస్తే కుక్కని కొట్టినట్టు కొట్టారు అతన్ని మరి అతను రిజర్వేషన్ కది అండి ఉదయం సాయంత్రం గాయత్రి చదివి,సూర్య నమస్కారాలు చేసే ఒక గొప్ప కులం లో పుట్టిన వారు అప్పట్లో సీసీ కెమెరాలు లేవు కదా అందుకే అది అంత గా బయిటికి రాలేదు.కులం బట్టి కాదు గుణం బట్టి ఉంటుంది ఆలా అని నేను హిందు వ్యతిరేకిని కాదు వందకి వెయ్యి శాతం మేము హిందువులం.తప్పు చేసిన వది తుప్పు రేపండి మీకు సపోర్ట్ గా ఉంటాం.హరే క్రిష్ణ🙏

    • @Govindaseva
      @Govindaseva  9 дней назад +8

      సరిగ్గా గమనించగలరు🙏
      రిజర్వేషన్స్ తో పాటు రికమండేషన్స్ అని కూడా అన్నాను, నా ఉద్దేశ్యం ఇవి మాత్రమే qualifications అని కాకుండా టీచర్స్ వ్యక్తిత్వం తెలుసుకునే టెస్ట్ లు కూడా పెట్టండి అన్నాను, (అది కూడా విద్యా వ్యవస్థ లో అని చెప్పాను )ఇక్కడ ఒక వర్గాన్ని కించపరచడం అనేది లేనే లేదు ❤️

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 9 дней назад

      @@Govindaseva👍 ❤️

    • @purnamarri9503
      @purnamarri9503 9 дней назад

      @@Govindaseva మీరు ఏం చెప్పినా బాగుంటుంది మేము మీ వీడియోస్ ప్రతి రోజూ చూస్తాం మిమల్ని తప్పు అని నేను అనను ఆలా అంటే హిందూమతం మిద మాకు గౌర్వం లేనట్టు

    • @gayathrichintalapudi5823
      @gayathrichintalapudi5823 8 дней назад

      @@Govindasevabasics కూడా ranivallu teacher job లో చాలామంది primary schools lo ఉన్నారు reservation పుణ్యమా ani.
      కష్టపడి చదివి class లో first వస్తూ, అదే reservation పుణ్యమా అని ఉద్యోగాలు రాక, తక్కువ జీతాలకి private schools లో గొడ్డుచాకిరీ చేయలేక ఇళ్లల్లో maggipotunna B;ed లు PG లు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి bhavitarannni తీర్చి దిద్దగలిగే talented వాళ్లకు కాకుండా కష్టపడకుండానే reservation ద్వారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు పిల్లలకు ఏమి నేర్పు తారు (అందరూ కాదు )

    • @gayathrichintalapudi5823
      @gayathrichintalapudi5823 8 дней назад

      ​@@Govindaseva👍

  • @malliklanka864
    @malliklanka864 9 дней назад +3

    Govindayanamaha 🙏

  • @malathidevi4519
    @malathidevi4519 9 дней назад +3

    Jai sre ram ❤

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 9 дней назад +3

    Chaala correct ga chepparu

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 6 дней назад

    Jai shree Ram akka 🙏🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 7 дней назад

    🙏🙏 jai sri ram

  • @Cricketstarsbrosis
    @Cricketstarsbrosis 8 дней назад

    Chalaa bagaa chepparu Akka andhariki ardham aiyela 🙏🙏

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 7 дней назад

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు పరమేశ్వరా కాపాడు తండ్రీ ప్రతిపౌరుడూ నీతి నిజాయితీ కలిగి మెలగాలి జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే

  • @kasthuri2998
    @kasthuri2998 9 дней назад +13

    Reservation ద్వారా వొచ్చిన వాలంతా charecterless గా వుండరు.... దేవాలయం లాంటి పాఠశాల లో వాళ్ళు చేసిన పని సిగ్గుచేటు.... Reservation తో ముడి పెట్టకండి 🙏🙏

    • @bapanapalligayatri4754
      @bapanapalligayatri4754 9 дней назад +3

      Recommendation కోడా అన్నారు

    • @kasthuri2998
      @kasthuri2998 9 дней назад +6

      Recommendation ద్వారా job తెచ్చుకోవడం తప్పు... Talent వున్నవాళ్లకే జాబ్ ఇవ్వాలి....reservation ద్వారా job and education రాజ్యాంగం పెట్టింది...కాబట్టి reservation నీ తప్పు పట్టకూడదు...this video should only discuss about person's charecter not other things

    • @DEVI-c3z
      @DEVI-c3z 7 дней назад +1

      Reservation ante oc vallaki EWS bc vallaki OBC NCL
      SC and ST reservation gurinchena meru cheptunadi
      Reservation recommendation lekunda job chetunnavalu anti panulu cheyaru anna gaurentee enti vallemina suddhapusala

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 9 дней назад +14

    పాపం ఎక్కడో రాజస్థాన్ లో పూర్తి డ్రెస్ లో జరిగింది ఇప్పుడే చూసినట్టు వున్నారు. ఇక్కడే మన స్కూల్స్ లో జరిగినవి ఎన్నో డజన్ల కొద్దీ దశాబ్దం క్రిందటి నుండే వున్నాయి. మొహాన్ని నిర్మూలించడం ఏ ధర్మ ప్రవచనాల వల్లా కాదు. వేల సంవత్సరాలుగా నిరూపిత మౌతున్నది

  • @savihas4708
    @savihas4708 9 дней назад +6

    ఇద్దర్రు ఇష్టపడే చెసుకుంటున్నారు ..ఇద్దరకి ఇంట్లొ దక్కని అవసరాలు .. బయట దక్కుతున్నయి ... అది అరచెతితొ ఆపలెము ...
    ఇందులొ ఎవరు ఎవరిని బలవంతం చెయ్యలేదు ..ఇద్దరూ భధ్యులే ...
    కాకపొతె ...... కాకపొతే ....
    అక్కడ తప్పెంటంటే school లొ కాదు .. కొంపల్లొ చెసుకొవలసింది .....

  • @pushpalatha5031
    @pushpalatha5031 8 дней назад

    హరే కృష్ణ

  • @gopalakrishnapatchikora7239
    @gopalakrishnapatchikora7239 9 дней назад +8

    అరిషడ్వర్గాలను జయించిన వాడే టీచర్ గా ఉండాలి

  • @burammadduleti5182
    @burammadduleti5182 9 дней назад +9

    టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు రామాయణ,మహాభారతం లోని నీతిని బోధించే విషయం ఆలోచించించాలి.

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 8 дней назад

    బ్రో !నీ పెళ్ళామేనా.. గ్రేట్

  • @lakshminaralasetti3218
    @lakshminaralasetti3218 6 дней назад

    కరెక్ట్ గా చెప్పారు అమ్మ ముందు టీచర్లు కరెక్ట్ గా ఉండాలి

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 9 дней назад +9

    బహుశా, గురువులు, చాల మంది బా డేరా బాబా, నిత్యానంద బాబా, పురోహితులు ఆదర్శము కాబోలు

    • @hihoney5609
      @hihoney5609 9 дней назад +4

      నిజమేనా మరి క్రైస్తవ మిషనరీలు సంస్థలు.సేవలో లోపం లేదా.అందులో పాస్టర్లు. పోపులు.ఎఫ్క్ట అనుకుంటా.ఇలాంటి‌ విద్య మిషనరీ స్కూల్లో జరుగుతాయి.

    • @fan2ysr
      @fan2ysr 8 дней назад

      Correct te bro...😂😂

    • @fan2ysr
      @fan2ysr 8 дней назад

      @@hihoney5609 mundu mee gudda nalupu chusuko ra

  • @suribabu5471
    @suribabu5471 9 дней назад +5

    రాముడి జీవిత ఆదర్శం లక్షల సంవత్సరాలలో ఎవడూ పాటించలేదు. నోటితో రాముడు ఆదర్శం అనడమే కానీ ఇన్నేళ్లు పాటించిన వాళ్లు లేరు

  • @rkbl3800
    @rkbl3800 8 дней назад

    ఇది మన కర్మ సోదరి జై శ్రీ రామ్

  • @lavudyaravi378
    @lavudyaravi378 7 дней назад

    Jai shree Ram

  • @amshalasumalatha3222
    @amshalasumalatha3222 8 дней назад +1

    👌👌🙏🙏💐💐

  • @mahalakshmikonda62
    @mahalakshmikonda62 8 дней назад

    జై శ్రీ రాం

  • @ravisankar9122
    @ravisankar9122 9 дней назад +5

    Ur opinion is correct, oka devalayam school or college ante.but they don't know the value of education and ethics a teacher should have.

  • @oggy_sq
    @oggy_sq 9 дней назад +4

    🙏🙏🙏🙏🙏

  • @sureshbabuanne
    @sureshbabuanne 8 дней назад +2

    సత్య భామ నేను ఆ ఫీల్డ్ లో 55 ఏళ్లుగా స్కూల్స్, కాలేజెస్, అన్ని వ్యవస్తలలోనూ చూస్తున్నాను. సమాజం గురించి పట్టించుకోకుండా ముందు ఎవరికి వాళ్లు తమ సౌశీల్యం గురించి ఆలోచించుకోవాలి. ప్రతి జీవిలో రాముడు, రావణుడు తత్వాలుంటాయి. ఎవరూ చూడటం లేదనుకుంటే ఏమైనా చేసేస్తారు. ఎవరూ అతీతం కాదు. శతాబ్దాలుగా అది మానవ నైజం చెప్పేదొకటి చేసేదొకటి. ఫేస్ బుక్, యూట్యూబ్ లో ఆడియో, వీడియోలు చూసి ప్రోత్సాహంతో రెచ్చి పోతున్నారు. జై శ్రీమన్నారాయణ. జై హింద్.

  • @vasavichintha2161
    @vasavichintha2161 9 дней назад +1

    Jai Srimannarayana🙏

  • @prameelareddy9359
    @prameelareddy9359 9 дней назад +3

    Kamaturanam na Bhayam na Lajja. Very sad to see this😔.

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 6 дней назад +1

    Andaru alane vunnarandi adavallaki buddi ledu magallaki buddi ledu 6 years to 60 years varaku idhe pani...

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 9 дней назад +3

    నాలడ్జే కాదు నమ్మకం కూడా లేదు

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 9 дней назад +2

    అమ్మ 🙏 ఒక టీచర్ ఉద్యోగం లో నే ఇలాంటి పరిస్థితులు..... అంతటా ఉన్నాయి నేను కామెంట్స్ లో తెలియ చేయలేను వాస్తవం గా చెప్పాలంటే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి (బయట ప్రపంచానికి నచ్ఛీనచ్ఛకుండా మనము అంటే ఎంటో తెలిసి తెలియకుండా చాలా నేర్పరి తనంతో ఉండాలి ఒక్కోసారి ఎదుటి వారు ఏమి మాట్లాడుతున్నారు అర్థం కానట్లు ప్రవర్తించాలి )😢 ఉద్యోగం చేసే ఆడవాళ్ళు చాలా నేర్పరి తనం తో ఎంత కష్టకాలం వచ్చినా స్టిక్ ఆన్ అయి ఉండాలి గుండె నిబ్బరం కోల్పోకూడదు
    అమాయకంగా ఉంటే జీవితంలో ఎన్నో....... సాధక బాధకాలు ఎదుర్కోవలసి వస్తుంది
    కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా దారుణంగా ఉన్నారు
    జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🚩

  • @MerababaGovidaraj
    @MerababaGovidaraj 8 дней назад

    Correct techar iyla ఉన్న పిల్లలు జీవితం పాతో అవొత్తర్

  • @nirmalak8535
    @nirmalak8535 7 дней назад

    Moral values leni vallu teachers ite ilane vuntundi

  • @sreenivsv1130
    @sreenivsv1130 8 дней назад

    రామ రామా

  • @RakeshJonnadula1
    @RakeshJonnadula1 9 дней назад +6

    మీరు కూడా రాస లీలలు అని ఈ situation కి అంటున్నారు....గమనించండి. మిగతా అంతా కరెక్ట్ గా చెప్పారు🙏. తప్పకుండా ప్రతి school lo భారత రామాయణాలు చెప్పాలి.
    జై శ్రీ రామ్!

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 9 дней назад

      Avnandi schools lo cheppali..

    • @BHAARATHEEYAN-x5n
      @BHAARATHEEYAN-x5n 9 дней назад +1

      Yes aunandi రాస లీల అనే పదానికి అర్ధం తెలియని వాళ్ళు
      ఈ విశ్లేషణ చూస్తే ఇదేనేమో రాస లీల అని అనుకుంటారు
      అప్పుడు మన కృష్ణులవారి వ్యక్తిత్వాన్ని తప్పుగా అర్ధం చేసుకునే ప్రమాదం ఉంది
      సత్యభామ అక్క ఇది గమనించాలి

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 9 дней назад +2

      అక్క వాడింది తెలుగు భాష పదం …. సంస్కృతం లో అర్థం వేరే… తెలుగులో రాసలీల అనే పదాన్ని సంస్కృతంలో రాసలీల పదాన్ని ఒకటే అనడం తప్పు.హరే కృష్ణ ❤

  • @ganeshkatkam7083
    @ganeshkatkam7083 9 дней назад +1

    100 sister

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 9 дней назад +1

    😮😢😢

  • @geethasoujanya4553
    @geethasoujanya4553 8 дней назад

    Ilanti valla details public li pettali .migatavallaki bhayam vuntadi

  • @sirishach1389
    @sirishach1389 8 дней назад

    edi bayataki vachindi.. bayataki rani vi eni schools lo ela jaruguthundo..ramayanam and bharatam compulsary ga teach cheyaledu...baga cheparu..

  • @BaswarajSwami-b9r
    @BaswarajSwami-b9r 8 дней назад

    ❤🙏🙏🙏🙏🙏👌 😡

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 9 дней назад +7

    ఈ వీడియో 10రోజులకితమే. చూసాను ఇక్కడ అతనికంటే. ఆమెకే. దురద ఎక్కువగా కనపడుతోంది ముసలోడి. వొడిలో తల పెట్టి ఎదో చేస్తుంది బాగా. గమనించండి

  • @RamuluBalavanthula
    @RamuluBalavanthula 9 дней назад +2

    Ela byta petakunta eddarni mandalinchalsindi.rachakidusthe emosthundi

  • @Jayachandrareddy3913
    @Jayachandrareddy3913 9 дней назад +12

    అర్జునుడు మేధావి గుణవంతుడు స్థితప్రజ్ఞుడు వీరుడు సహనశీలి అన్ని మంచి గుణాలు కలవాడు శివ వర ప్రసాదితుడు అటువంటి అర్జునుడు అంట శ్రీ కృష్ణుడు భగవద్గీతని ఉపదేశిస్తే మార్చి పోయి మళ్లీ చెప్పు కృష్ణ అని అడిగాడంట అప్పుడు కృష్ణుడు నేను చెప్పలేదు నాకు ఒక దేవి పూని చెప్పించింది నేను నిమిత్తమాత్రుణ్ణి అని చెప్పాడంట…అంటే అర్జునుడు , శ్రీ కృష్ణుడు చెప్పిన భగవద్గీతని కూడా గుర్తుపెట్టుకోలేనంత శక్తి లేని వాడా????ఈ కథ కల్పించి రాసిన మేధావులకి వందనాలు 🙏 మూర్ఖులకి కృష్ణ తత్వం ఎప్పటికీ తెలిసి రాదు . హరే కృష్ణ ❤

  • @sarada141
    @sarada141 9 дней назад +2

    Satyabhama garu @3:19 “raasleela” ani anakandi
    tappu kadaa??

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 7 дней назад

    PILLALATHO TEACHERS KAMAKREEDALU CHESTHE,GHORAATHIGHORAM .DHANINI KHANDINCHITHEERALI.SIKSHINCHALI.
    ANTHEKANI TEACHERS VALLALO VALLU ENJOY CHESTHUNTE, MEEKENDHUKANDI SATHYABHAMAGARU!?😂😂😂🙏🙏🙏.
    SUBHAMBHOOYAATH✋.
    VIJAYOSTHU✋.

  • @Babu-l8k9m
    @Babu-l8k9m 9 дней назад +1

    నాకు పిలింగ్సు వత్తన్నాయి

  • @sivahema5401
    @sivahema5401 8 дней назад

    Amma meru cheppina maatalu ani nijalu,😢5months before ma papa nako oka vishayam chepinde ,ma Papa 6thclass chinnapilla but school atmosphere valla chala bad thelusukuntunaru🫤 ma Papa school lo biology teacher,yevaro ramesh sir anta vallu love cheskuntunaru,ah sir ki already pilli iyinde malli e mam ni love chesthunadu vadi pellam ki thelesthe savakottude ani na kuthuru valla frd thanu ma intiki vachinapudu frd tho matladuthu untey vinna
    🫤Enkha chalane mattladukunaru🙆nenu always pillalani observ chesthunta ,
    E vishayam ma papa class teacher tho mattladudama vadda ani appudu nundi thinking 🫤malli ma papa ni emaina antaremo ani
    Suggest me comment chusinavallu

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 9 дней назад +1

    సంస్కారo తో కూడిన చదువే మంచి బావిష్యత్ నిస్తుంది కామం ప్రేమయనం తో MBA B tech చేసిన అది ఎదో పొగదల కే దరితీస్తుంది

  • @DEVI-c3z
    @DEVI-c3z 7 дней назад +1

    Reservation ante oc vallaki EWS bc vallaki OBC NCL
    SC and ST reservation gurinchena meru cheptunadi
    Reservation recommendation lekunda job chetunnavalu anti panulu cheyaru anna gaurentee enti vallemina suddhapusala

  • @sivabalaji-u2i
    @sivabalaji-u2i 9 дней назад +3

    Schools lo teachers ante parents tho samanam... Reservation tho teacher job vachina prathi okkaru elage chesara, chestunnara... Aprastutam.. reservation kaadu ye caste vaallaina sare knowledge undali..pillalaku manchiga cheppali vidya mariyu samajika paristithula patla avagahana nu yerparachali... Edaithe darunam.. vaadini job nundi remove cheyyali anthe kaane reservation gurinchi matladatam sari kaadu.. ala ithe sugali preethi case lo callege yajamanyam ye caste amma.. ye caste valla kaina manchi anedi undali... Mana tarvatha generation nu manchi ga nadipincha galagali..

    • @shailuinnovatives6777
      @shailuinnovatives6777 8 дней назад

      ఇదంతా ఆవిడకి అవసరం లేదు sir.. కుల పిచ్చి అంతే..ఈ రకంగా ఆవిడ అక్కసు వెళ్ళకక్కింది..original character బయటపడింది..dats it..

  • @PalliMamata
    @PalliMamata 9 дней назад +1

    Uadagam. Tesayalii. Eantiki. Pamadi

  • @BallaNagaraju
    @BallaNagaraju 9 дней назад +1

    మరి సినిమా లు దేనికి నిదర్శనం సినిమా లో రాశలీలలు సీన్లు అందరూ చూడరా ఇవీ అంతే ఇటువంటి వి జరగడానికి సినిమా లు కారణమే రాసలీలలు సీన్లు సినిమా లి వస్తే అందరూ వావి వరసలు లేకుండా చూస్తారుగా

  • @Jayachandrareddy3913
    @Jayachandrareddy3913 9 дней назад +8

    నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్లో కూడా అడిగాను …..శ్రీ కృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతని మొదటగా సూర్య నారాయణుడికి ఉపదేశించాడు మరి అప్పుడు ఆయనకు ఎ దేవత పూని చెప్పించిందో శాస్త్రాలను చించి ఉతికి ఆరేసిన మహామేధావులు ఎవరైనా ఉంటే జవాబు చెప్పగలరు . హరే కృష్ణ 🙏

    • @Govindaseva
      @Govindaseva  9 дней назад +6

      వాళ్ళు చెప్పలేరు, చెప్పరు😥

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 9 дней назад +2

      @@Govindasevaవాళ్ళు చెప్పరు అక్క అడిగి అడిగి మనమే ఊరుకోవాలి అంతే!!

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 9 дней назад +2

      @@Govindasevaహరే కృష్ణ అక్క ❤

    • @Govindaseva
      @Govindaseva  9 дней назад +10

      ​@@Jayachandrareddy3913నేను చెప్తాను త్వరలో శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ నోరు మూపించేద్దాం తమ్ముడూ ❤️

    • @Jayachandrareddy3913
      @Jayachandrareddy3913 9 дней назад +7

      @@Govindasevaఎదురు చూస్తున్నాం అక్క ….వీళ్లతో వాదించి వాదించి విసుగొచ్చేస్తోంది.ఎక్కడ చూసిన శ్రీ రామ శ్రీ కృష్ణుల్ని తక్కువ చేసి చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. ఓం నమో నారాయణాయ ❤

  • @swanswam4785
    @swanswam4785 8 дней назад

    Ee rojullo chala mandi ki kama vanchalu teerchukotame lakshyam😮

  • @arunak1689
    @arunak1689 9 дней назад +2

    Reservation meeda padi edustavenduku? I am oc naku e reservation varthinchavu. Character anedi chala vishayalameeda depend ayye vuntundi. Garikapati vishaya nni andaru samardincharu. Pedda pravachana karta. Ayana batuku mettam bayata padindi. Emi nerchukovali?

    • @shailuinnovatives6777
      @shailuinnovatives6777 8 дней назад

      చెప్పే మాటలే గొప్పవి.. లోపల అసలు character flow లో బయటపడింది.. ఇలాంటి వాళ్ల వల్లే hinduism కీ పెద్ద ముప్పు...

    • @arunak1689
      @arunak1689 8 дней назад

      @shailuinnovatives6777 yes sister

  • @raghavaraovinjanampati9483
    @raghavaraovinjanampati9483 8 дней назад +1

    రాసలీల. అనే పదం వాడద్దు

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 8 дней назад +1

    అన్ని బానే చెప్పారు పెద్దవారు..but reservation ఇచ్చి ఇష్టమొచిన్నటు jobs ఇస్తున్నారా.. అంటే ఏంటి మీరు చెప్పేది..మీకు తేలిదేమో womens reservation కూడా ఉంది మార్చిపోయినట్టు వున్నారు.. మీలాంటి వాళ్లు ఇలా మాట్లాడితే వాళ్లకి మీకు పెద్ద తేడా లేదు...

  • @peddijanaki7664
    @peddijanaki7664 8 дней назад

    ఈ వీడియోలో మీ కుల అహంకారం కనబడుతోంది

  • @poornimavongari5067
    @poornimavongari5067 9 дней назад +2

    Veellani chepputho kottali alantivallani suspend cheyyali ilanti charyalu jaragakunda government charyalu chepattali

  • @BharathiKrishnaVlogs-dp7mx
    @BharathiKrishnaVlogs-dp7mx 9 дней назад +2

    Comment em cheyalo kuda ardam kavatledu,kise kise log rahta duniya me😢

  • @Chroniclesofmedicine
    @Chroniclesofmedicine 9 дней назад +2

    Evandi Vishayam antha sare kani antha krishnudi poojalu chestunnaru kadaa mari ee neecha maina pani gurinchi cheppe tappudu 3:20 sec daggara raasaleela ani pavitramaina krishna leela enduku teeskostaaru mundu aa maata mute cheyyandi

    • @Chroniclesofmedicine
      @Chroniclesofmedicine 9 дней назад

      Gujarat lo unna annaru dandiya raas, raas anedhi garba lo oka rakam adi gurtu techukondi

  • @VijayaLakshmi-i9n9m
    @VijayaLakshmi-i9n9m 8 дней назад

    Raasaleelalu అన్న పదమ్ ఎలా వాడారు మీరు...??? Pls apologize for that

  • @catschanti293
    @catschanti293 7 дней назад

    Entena entakanna Darunalunnai. Government schools lo chalamandi teachers ee pani chesthunnaru. Pillalni spotes pani meeda bayataki teesikellinappudu tappaka ladge lo rooms book chesukuntunnaru ani vinnam. Ante kadu A schoollo ite veeru pani chesthuntaro aa School bus lokuda veella chinnelu pillalu chusi grahinchesthunnaru. Ina ee Daridrulaki sigguledi

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt 8 дней назад

    అమ్మ కు వందనం... కొన్ని ఉదంతాలపై మీరు వీడియో చేయడవలన ప్రయోజనం లేదమ్మా!! మరికొంత ప్రచారం తప్పా!!?ఎలా ఉండాలో..ఉండకూడదో.. పరిణామాలు గురించి గత ఉదంతాలు ఉదాహరణ గా చెప్పండి!!? రాక్షసులు గురించి ఎందుకమ్మా!!?

  • @mnagendra7335
    @mnagendra7335 8 дней назад

    Govinga❤🫢😡

  • @ravichandra3210
    @ravichandra3210 9 дней назад +23

    ఇద్దరూ కలిసే చేసినప్పుడు... ఆయన ఆమెను ఏదో చేసేస్తున్నాడు అనటం ఎంత దుర్మార్గం ?? ఏమన్నా ధర్మమేనా?? ఇద్దరూ ఏం చేస్తున్నారో చూడండి అనాలి. అదే సరైన విశ్లేషణ.

    • @shivabharathi1265
      @shivabharathi1265 9 дней назад +5

      హలో అన్నగారు
      మీరు చెప్పేది నిజమే
      కానీ ఒక ప్రధానోపాధ్యాయులు గారు ఆడది తప్పు చేసిన ఇది పాఠశాల అని చెప్పాలి కదా ఒకరికొకరు సహాయంగా అలాంటి పనులలో కాదు స్కూల్ ని విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలో ఉండాలి అని మేడమ్ గారి యొక్క ఉద్దేశం
      ఉ:ఇంట్లో కొడుకు తప్పు చేస్తుంటే నాన్న తప్పు అని చెప్పాలి కానీ తండ్రి కొడుకులు కలిసి తప్పు చేస్తే ఎవరిని తప్పని నిలదీయాలి బ్రదర్

    • @ravichandra3210
      @ravichandra3210 9 дней назад +2

      @shivabharathi1265 నేను జనరల్ గా చెప్పాను ఈ ఒక్క వీడియో గురించి కాదు. ఏ ఇద్దరు ఆడ మగ కలిసి చేసిన తప్పైనా ప్రతి ఒక్కళ్ళు పురుషుడి మీద పడి ఏడవటం స్త్రీ పాత్ర ఏమి లేనట్టు ఆమె ఒక victim లాగా సానుభూతి వరద పారించటం అనేది mainstream అయిపోయింది. జాని మాస్టర్ మరియు అతని దగ్గర పనిచేసిన సో కాల్డ్ మైనర్ అమ్మాయి ఉదంతం కూడా ఇంతే.

    • @shivabharathi1265
      @shivabharathi1265 9 дней назад +1

      @@ravichandra3210 👍

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 9 дней назад

      తండ్రికొడుకులు తప్పుచేస్తే ఇద్దరినీ నిలదియ్యాలి.​@@shivabharathi1265

    • @mounikaujjwalkruthik6228
      @mounikaujjwalkruthik6228 8 дней назад +1

      ఇలాంటివి స్కూల్లో చేయడం తప్పు, పిల్లలు చూస్తే చెడిపోతారు అని మేడం చెప్తున్నారు
      అర్థం కాలేదా మీకు 🤦

  • @bhagyag775
    @bhagyag775 8 дней назад +1

    Nijame reservation teacher post ki tiseyyali.

  • @bhagyakongara.2576
    @bhagyakongara.2576 8 дней назад +1

    అమ్మా! మీ video's తరచూ చూస్తూనే ఉన్నాం. చాలా విషయాల్లో clarity ఇస్తారు. కాని మీరు reservations ప్రస్తావన తేవడం correct కాదు, reservations ఉండటం వల్ల 2-3 communities తప్ప మన హిందువులలో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు.reservations ఉన్న వాళ్లందరు character లేని వాళ్లంటే ఎలా, recommendations తో ఏ govt ఉద్యోగం రాదు, చాలా competitive exams లో qualify ఐతేనే వస్తుంది, ఇలాంటి వాళ్లు చాలా departments లో ఉన్నారు. ఎవరో ఒకరు చేస్తే teachers అందరు అంతే అని మాట్లాడరాదు. విద్యార్థుల ను కన్న బిడ్డలా చూసుకునే teahers చాలా మంది ఉన్నారు. ఈ విధంగా reservations &recommendations గురించి పూర్తిగా తెలుసు కొకుండా దయచేసి ఇలాంటి videos పెట్టకండీ🙏🏻

    • @catschanti293
      @catschanti293 7 дней назад

      Reservations valla entamandi telivigala students jeevitalu Nasanam avitunnayo meekemaina telusa? 35 markulu vachina vadiki udyogam vasthe, 90 markulu vachina O C ki udyogam rakapothe ,aa badha elauntundo neelanti stamp markulato Reservation to seat or Udyogam sampadinchukunna vallaki teliyadu. Meelanti variki aa gayi padite telusthundi. Talivaina Yuvata jeevitala Usuruteesthunna varu edi ardham chesukovali

  • @vasavichintha2161
    @vasavichintha2161 9 дней назад +3

    Vadu chillarode ameki budhi vunda chi chi

  • @gudicheprem8858
    @gudicheprem8858 8 дней назад

    రాసాలీలలు అన్ని బాగావత్ గీత, రామాయణం లో నే ఉన్నాయ్ కదా అక్క, రిజర్వేషన్స్ అని అంటావ్ enttaka, ఎందుకు అని అన్నపించుక్కుంటారు

    • @catschanti293
      @catschanti293 7 дней назад

      Neeku Ramayanam, Bharatam, Bhagavadgeeta gurinchi nee burraki ekkaleda annadi ardham avutundi. Burra nundi muriki mundu vadilinchuko

  • @Moni6114-n3v
    @Moni6114-n3v 8 дней назад +1

    Sister as you told the reservations are root cause ,so remove reservations .These are sub standard people.

  • @padmaanjali3774
    @padmaanjali3774 9 дней назад +1

    Jai Sri Krishna

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 9 дней назад +2

    🙏🙏🙏

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 9 дней назад +1

    Jai Sri krishna

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620 9 дней назад +1

    🙏🙏🙏