పూజ చేస్తున్నప్పుడు ఆవులింతలు, కన్నీళ్లు,నిద్ర ,వస్తే కారణమేమో తెలుసా? మూడు ప్రశ్నలకు సమాధానం

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 238

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 10 месяцев назад +52

    గురువుగారికి పాదాభివందనాలు బట్టలు ఉతికే విషయంలో మా సందేహాన్ని చాలా చక్కగా నివృత్తి చేశారు అలాగే కార్తీక మాసంలో పూజా విధానము వివరించి కార్తీక పురాణంలో రోజుకు ఒక అధ్యయనాన్ని వివరించండి చాలా చాలా కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ

  • @siddarthsai1418
    @siddarthsai1418 10 месяцев назад +22

    స్వామి అ భగవంతుడే మాకోసం మిమ్మల్ని పంపించాడు మీద్వారా మాసందేహాలు అన్ని తేరి చక్కగా మనస్ఫూర్తిగా పూజలు చేసుకుంటున్నము 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు స్వామి 🙏🏻🙏🏻

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd 10 месяцев назад +13

    అందులో మా అమ్మ కూడా ఉంది అయ్యగారూ కనకదుర్గమ్మ నాతో నే ఉంటుంది 😊😊😊😊 నాకు నింద్ర లేచి పడుకొనే వరకూ అన్నీ మా అమ్మే 🤩🤩

  • @sudhasudharshnamma4451
    @sudhasudharshnamma4451 8 месяцев назад +2

    గుడ్ ఈవెనింగ్ అయ్యగారు మీరు ఆ నారదముని మునీశ్వరులు వచ్చి చెప్పినట్లు అనిపిస్తుందివచ్చినట్లు మీరు చెప్పిన మాటలు వింటుంటే ,,🙏🙏🙏🙏🙏🙏

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 9 месяцев назад +8

    చాలా బాగా చెప్పారు గురువుగారు జై శ్రీరాము🙏🙏

  • @bhavanidibbada9731
    @bhavanidibbada9731 10 месяцев назад +11

    నేను ఎప్పుడు మనసు పెట్టి పూజ చేసినా కచ్చితంగా ఆవలింపు వస్తుంది.
    అది నిద్ర వల్ల కానే కాదు అని నాకు అనిపిస్తుంది.
    Feeling blessed ani caption పెడతాం కదా ....అలా మనస్పూర్తిగా మనసు దేవుడిపై లగ్నమైనప్పుడే వస్తుంది అని నేను అనుకునే దాన్ని.
    Because i can sense it 😊.
    Thank you

    • @duddekuntasarojamma8783
      @duddekuntasarojamma8783 10 месяцев назад +1

      Same Naku kuda alage
      Avalintalu vastai nidra kadu mantram cheppetappudu vastutai

    • @srilaxmimannu6867
      @srilaxmimannu6867 9 месяцев назад

      Naaku achamanam start cheyagaane start avuthundhi aavalinthalu 😔

  • @chethipattuyamuna2446
    @chethipattuyamuna2446 Месяц назад +2

    గురువు గారు నమస్తే పంచమి రోజు వారాహి అమ్మవారిని పూజ చేసాను ఫోటో,విగ్రహం నా దగ్గర లేదండి లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకొని పసుపుతో చిన్న బొమ్మ చేసుకొని పూజ చేసాను AA పసుపు విగ్రహం

  • @rockstar-ke1xe
    @rockstar-ke1xe 10 месяцев назад +21

    పూజలు వ్రతాలూ చేసినప్పుడు ఏడిస్తే ఏమవుతుంది గురువు గారు చెప్పండి ఎవరికి తెలియదు 😭😭😭😭🙏🙏🙏🙏

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 10 месяцев назад +6

    నమస్తే గురువు గారు ఎన్నో తెలియని విషయాలు తెలిపారు. ధన్యవాదాలు

  • @user-yl8nk7gn9w
    @user-yl8nk7gn9w 7 месяцев назад +1

    శతకోటి పాదాభివందనాలు గురువుగారు

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 2 месяца назад +1

    Guruvu gaaru super

  • @Varthali467
    @Varthali467 10 месяцев назад +6

    నిన్న రాత్రి నేను సాయంత్రం జపం చేస్తుంటే అప్పటి వరకు లేని ఆవలింతలు, కళ్లలో నీరు, శరీర నొప్పులు వొచ్చాయి. చాల విచిత్రం గా . జపం ఐపోయిన తరువాత ఎదో వింత వింత ఆలోచనలు చాలా భయంగా వోచయ్. భయానకంగా వింత ఆకారాలు కాసేపు కల్లుముసుకుంటే.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  10 месяцев назад +1

      మీ కర్మ అనేది తొలగిపోతుంది అని అర్థము

    • @Varthali467
      @Varthali467 10 месяцев назад

      మీ మాటలు చాల ధైర్యం ఇచ్చాయి స్వామి. ధన్యవాదాలు

  • @vanajashetty2204
    @vanajashetty2204 7 месяцев назад

    గురువుగారు మీకు నాకంటే చిన్నవాడైనా సరే పాదాభివందనాలు చేస్తుంది శ్రీ

  • @srinivas9391
    @srinivas9391 10 месяцев назад +8

    గురువుగారు నమస్కారం మీరు మంచి సందేశాలను చెబుతారు ధన్యవాదాలు 🕉🚩🙏
    నాకు రెండు సందేశాలు ఉన్నాయి నేను స్నానం చేసిన తర్వాత పూజ సమయంలో ఒక్కొక్కసారి బాత్రూం వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు స్నానం చేసి పూజ చేయాలా అట్లాగే గుడికి వెళ్లే సమయంలో కూడా అలాగే జరుగుతుంది స్నానం చేసి వెళ్లాలా
    ఆఫీస్ నుంచి వచ్చే సమయములో దారిలో గుడికి వెళ్ళొచ్చా స్నానం చేసి వెళ్ళాలా లేకుంటే కాలు చేతులు కడుక్కుని వెళ్లాలా🕉🚩🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  10 месяцев назад +6

      స్నానం చేయకపోయినా మార్జనం చేసుకొని తలమీద నీళ్ళు ప్రోక్షణ చేసుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష అని మూడుసార్లు చెప్పుకొని తల మీద నీళ్లు చల్లుకొని పూజ చేసుకోవచ్చు

  • @SujathaSujatha-ij5sm
    @SujathaSujatha-ij5sm 10 месяцев назад +6

    ధన్యవాదములు 🙏🏽🙏🏽గురువుగారు బట్టలు విషయంలో చాలా బాగా వివరించారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @RamGopalapuram
      @RamGopalapuram 10 месяцев назад

      Guruvu garu vruthi ritya nurse ni ,balinthala daggari ki velli,muttukoni evening thala stanam cheyakunada kanta stanam chesi deepam muttinchavacha plz reply evvandi

  • @sagarytgaming137
    @sagarytgaming137 10 месяцев назад +1

    Tq andi guruvu garu mi video s ee madyanee chusthunnanadi. Chala baga chepputhunnru

  • @almost_Gods
    @almost_Gods Месяц назад

    Thank you andi guruvu garu chala manchi matalu chepparu chala chala thanks andi 🙏🙏

  • @charanteja5024
    @charanteja5024 10 месяцев назад +1

    Thank you guruvu garu meeku padhabhi vandhanam machi vishiyalu chapinar ankkamma thalli gurinchi kuda chapandhi guruvu garu 💐💐🙏💐🙏🙏💐🙏💐🙏🙏

  • @user-rm4hh7sc6y
    @user-rm4hh7sc6y 10 месяцев назад +3

    Namaskaram guruvu garu enno teliyani vishayalu telusukunnamu thank you guruvu garu

  • @VijayaVijaya-lt1hy
    @VijayaVijaya-lt1hy 10 месяцев назад +2

    చాలా చాలా చాలా ధన్యవాదములు గురూజీ

  • @user-pu3wl5uu1v
    @user-pu3wl5uu1v 10 месяцев назад +6

    Karthika maasam Pooja vidhanam gurinchi vivarinchandi swami

  • @user-cb5bb6vu2f
    @user-cb5bb6vu2f 10 месяцев назад +4

    Thank you so much guruvugaru 🙏🙏🙏

  • @RajuRaju-kw2rr
    @RajuRaju-kw2rr 10 месяцев назад +2

    Guruvu gariki padhabi vandhanalu

  • @radhikamahi8044
    @radhikamahi8044 10 месяцев назад +3

    Thank you gurugaru

  • @sunitha142
    @sunitha142 10 месяцев назад +2

    Chala chala tq guruvugaru 🙏🙏🙏

  • @pavaniyadave
    @pavaniyadave 10 месяцев назад +3

    Meru ma douts anni clear chesaru guruvugaru thank u guruvugaru🙏🙏

  • @kuntamukkalarammohanarao2815
    @kuntamukkalarammohanarao2815 6 месяцев назад

    గురువుగారు పాదాభివందనములు

  • @navithamaddiral9018
    @navithamaddiral9018 Месяц назад

    Chala thanks guruvu garu

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి 10 месяцев назад +3

    Tq స్వామి 🙏

  • @user_kunjaswapna1234
    @user_kunjaswapna1234 10 месяцев назад +9

    గురువుగారు కార్తీకమాసం పూజ విధానం చెప్పండి

  • @vishnucreations8125
    @vishnucreations8125 9 месяцев назад +1

    గురువుగారు.ఛాలాభాగచేపారు

  • @awcodagudem4747
    @awcodagudem4747 10 месяцев назад +2

    Dhanyavadhamulu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-zc2qt9ey8r
    @user-zc2qt9ey8r 10 месяцев назад +3

    Pranamalu guruvugaru

  • @jyotijyoti8251
    @jyotijyoti8251 9 месяцев назад +1

    Yellamma talli Aaj Guru karo nag Panchami

  • @GHaran-yx4eb
    @GHaran-yx4eb 9 месяцев назад

    Chala bagaa chepparu guruvu garu milanti guruvu maaku pari chayam aeinanduku memu dhanulayyamu guruvu garu mi charana padmalaku namaskar amulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @asrithgamingyt5158
    @asrithgamingyt5158 7 месяцев назад

    Thank you so much guruvugaru

  • @SujathaSujatha-ij5sm
    @SujathaSujatha-ij5sm 10 месяцев назад +4

    🙏🏽🙏🏽గురువుగారు ఉదయం పూజాతరువాత బట్టలు uvtakavachandi నాకు వెలుగు రాకుండా పూజ చెయ్యడం ఇష్టం అండి కొంచం చెప్పండి గురువుగారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  10 месяцев назад +1

      పూజ తర్వాత బట్టలు ఉతుక వచ్చును తప్పులేదు

    • @SujathaSujatha-ij5sm
      @SujathaSujatha-ij5sm 10 месяцев назад

      🙏🏽🙏🏽🙏🏽ధన్యవాదములు 🙏🏽🙏🏽గురువుగారు 🙏🏽🙏🏽

  • @syamalanageswari5633
    @syamalanageswari5633 9 месяцев назад

    Chala manchi vishayalu cheptunnaru🙏🙏🙏🙏

  • @somashekarsomashekar1258
    @somashekarsomashekar1258 10 месяцев назад +2

    Gurugaru chaganti koteshwargaru chaparu kudechavu takite doshamu potunde Ane

  • @user-bo9ei5tg5x
    @user-bo9ei5tg5x 10 месяцев назад +3

    Sri gurubhyo namaha

  • @Lakshmiimunagala
    @Lakshmiimunagala 9 месяцев назад +3

    ధన్యవాదములు గురువుగారు 🙏😊

  • @Nagaraju-le8dq
    @Nagaraju-le8dq 10 месяцев назад +2

    జై శ్రీ రామ్

  • @RaparthiSuvarna
    @RaparthiSuvarna 10 месяцев назад +1

    Super guruvu garu dhanyavadhalu🙏

  • @koushikat8119
    @koushikat8119 10 месяцев назад +2

    Namasthe guruji 🙏⚘🌹

  • @mounikasiddabathina8846
    @mounikasiddabathina8846 8 месяцев назад

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏

  • @vanirose5230
    @vanirose5230 10 месяцев назад +3

    Wonderful... Excellent ga doubts clear chesi chepperu.. thank you sir😊

  • @sagarerram9933
    @sagarerram9933 10 месяцев назад +2

    Thank you

  • @dharanibojanki5689
    @dharanibojanki5689 9 месяцев назад

    Tq swami chalaa manchiga vivarincharu

  • @google1realme329
    @google1realme329 10 месяцев назад +2

    Namaste guruvugaru

  • @shashankgoud8029
    @shashankgoud8029 2 месяца назад

    Guruvugaru 🙏🙏

  • @SudhaRani-yj6xf
    @SudhaRani-yj6xf 10 месяцев назад +1

    Super guruvugaru

  • @meghanasri9475
    @meghanasri9475 10 месяцев назад +3

    Tq so much guru garu 🙏🙏🙏

  • @mallelagangadevi6891
    @mallelagangadevi6891 9 месяцев назад

    Bhaga chepparu swamy na doubts clarify ayyayi swamy Thank you very much swamy

  • @Rajini2770
    @Rajini2770 9 дней назад

    అవును ఎవరిని అడగాలో తెలియలేదు, ఈ ప్రశ్నలు

  • @varachandu9540
    @varachandu9540 10 месяцев назад +2

    Thank you guruji

  • @madhumitha9994
    @madhumitha9994 10 месяцев назад +3

    Srirangam thayar gurinchi cheppandi guruvugaru please

  • @vijaykumar-lt1kx
    @vijaykumar-lt1kx 10 месяцев назад +2

    Super Swami 🙏

  • @k.v.v.satyanarayanareddy6609
    @k.v.v.satyanarayanareddy6609 9 месяцев назад

    Excellent guruvu garu

  • @devisrisetty2595
    @devisrisetty2595 10 месяцев назад +1

    Thanku sir

  • @anjanichakravaramanjanicha4832
    @anjanichakravaramanjanicha4832 9 месяцев назад

    Guruvu garu miku dhanya vadhalu guruji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vlmchittoor2933
    @vlmchittoor2933 10 месяцев назад +1

    Swami meerante naaku chala gowravamu meru emi cheppina chala Baga chebutharu .Swami memu tulasi Amma kothaga thecchukunnamu yeppudu naatukunte manchi dhi Swami chappara please

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 10 месяцев назад +4

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩♾️🙏

  • @tsubhashtsubhash9832
    @tsubhashtsubhash9832 2 месяца назад

    Jai sri ram

  • @arunayandapalli7447
    @arunayandapalli7447 10 месяцев назад +4

    Thank you so much guruvu garu 😊

  • @poketalk7575
    @poketalk7575 10 месяцев назад +2

    🌻🌻GURUGARIKI SHUBHODAYAM 🌻🌻

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 10 месяцев назад

    Very very good information guruvugaaru .....🙏🙏

  • @user-me5ft9wb4z
    @user-me5ft9wb4z 10 месяцев назад

    Tq somuch guruvgaru

  • @baddamswathireddy9755
    @baddamswathireddy9755 9 месяцев назад

    Thank you

  • @ChinnammaduDivanapu-dy8cc
    @ChinnammaduDivanapu-dy8cc 10 месяцев назад +1

    Swami namaste ....deepawali Pooja &ardharatriii Pooja gurinchi vivaramm ga cheyyandiii Swami

  • @pattabujji4828
    @pattabujji4828 10 месяцев назад +5

    Guruvu garu deepavali pooja morning or evening cheyala pooja vidhanam cheppandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  10 месяцев назад +1

      ఉదయం మామూలు పూజ చేసుకుని ధనలక్ష్మీ పూజ సాయంకాలం చూసుకోవచ్చు

  • @swarnalatha8999
    @swarnalatha8999 9 месяцев назад

    Tq tq tq swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnavenikakarla6244
    @krishnavenikakarla6244 10 месяцев назад +2

    🙏👌

  • @chaya6758
    @chaya6758 10 месяцев назад +2

    🙏🙏🙏

  • @user-mb7tx9th5h
    @user-mb7tx9th5h 7 месяцев назад

    Namaskaram gurugaaru

  • @gcsroyal4525
    @gcsroyal4525 10 месяцев назад +3

    దాంపత్యం చేసే మంచం పైన ముందు వున్న bedsheet తీసి వుతికినది వేసుకొని.....పడుకొని...మళ్ళీ కాళ్ళు మొహం కడుక్కొని🙏🙏🙏 పూజచేయవచ్చ......స్వామి....

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  10 месяцев назад +2

      చేసుకోవచ్చు తల్లి

    • @gcsroyal4525
      @gcsroyal4525 10 месяцев назад

      @@vinayreddyharikathalu6658 thank you swamy 🙏🙏🙏🙏🙏🙏 r

  • @shobharameshwaram4457
    @shobharameshwaram4457 10 месяцев назад

    Good morning. Gurugaru🙏🙏🙏🙏🙏

  • @pavaniyadave
    @pavaniyadave 10 месяцев назад +1

    Nenu pojachestunnaapudu naku devudi ni chuste ammavarini chuste kannillu vastayi Baga chala badaga untadi naku evavriki cheppaukovalo teliyaka devudi mundu cheputhu ediichesta guruvugaru 🙏

  • @mohanstuntrider6085
    @mohanstuntrider6085 7 месяцев назад

    🙏🙏🙏

  • @pavangames2336
    @pavangames2336 10 месяцев назад +1

    గురువు గారు పాదాభివందనం గుమ్మడికాయ కూర ఎప్పుడు చేసుకోవాలి ఏరోజు న గుమ్మడి కాయ కూర చేసుకోవాలి స్వామి

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🌹

  • @temporary777
    @temporary777 7 месяцев назад

    Namaskaram guruvu garu

  • @veldisrivani1423
    @veldisrivani1423 10 месяцев назад +1

    Namaskaram swami ayyappa dekshalo undaga thandie ki this ela evvali

  • @rajashakarym2642
    @rajashakarym2642 10 месяцев назад +2

    Thanks swami for information😊😊

  • @shantad317
    @shantad317 10 месяцев назад +2

    Namaste guruji 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @poketalk7575
    @poketalk7575 10 месяцев назад +4

    🌿Gurugaru plz oka pedda sandheham theercha galaru Rented house lo vantintlo gani,veyre room lo gani oka paina self lo pooja gadi yerpatu chesukuntaru,appudu vallu pooja motham nilabadi cheyali,archana,abhishekalu,mantram chadivina,strotalu chadivina nilabadi chestaru kada appudu aadaina doshama,poojalu phalisthaya .PLEEEEZ gurugaru ee douts annitiki oka manchi vedio chestharani manavi, vinnapam.Dhanyavadhamulu🙏🙏🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  10 месяцев назад +2

      దోషము ఏమీ లేదు గుడిలో కూడా బ్రాహ్మణులు నిలుచుకోనే అభిషేకం చేస్తారు నిలబడే పూజ చేస్తారు కాబట్టి భక్తిగా చేస్తే ఎలా చేసినా స్వామి అనుగ్రహం కలుగుతుంది తల్లి

    • @poketalk7575
      @poketalk7575 10 месяцев назад

      @@vinayreddyharikathalu6658
      🙏🙏🙏🙏Shata koti dhanyavadalu gurugaru 🙏🙏🙏🙏

  • @sravanireddy931
    @sravanireddy931 10 месяцев назад +1

    soundarya lahari lo oka slokam chapandi guruvu gaaru.friday chapandi aa roju antha a slokam chaduvutu ammavarini thaluchukuntam swami.

  • @nandininandini-ln6ln
    @nandininandini-ln6ln 10 месяцев назад +4

    🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @Anitha33334
    @Anitha33334 8 месяцев назад +1

    Guruvu garu namasmaram andi .nenu padhayatraku vellamu andi dhatha mala veskoni every day dhevula varahi amma,sripadhudu ,dhathudu ,ela anni dhevulanu and padhukalu anni prathi roju okkoka dhevulani ammani hand lo patukoni namam chepthu velle vallam .aithea dhthuni temple inka 5or 4 km dhuramlo undhi anaga oka akka sripadhudu akkado temple lo avro chetukinda peti unte entiki techukuna sripad china devudu bomma sairam untadu ga ala chinadhi techi unde aitha aa roju nadusthunapudu aaa akka na pakkane unde aitha madyalo okadhagara aa akka kurchudham ani balavantham chesthea kusunam aitha nenu na odilo sripadudi chinna bomma undhani appudu lenidhi ika veldham le 4 min kurchoni lesamu suden ga na ollo unna sripadudi bomma virigipoibdhi thala saparate body sapareate 7 days padhayathralo anni ammavari patalu dhevulu Hanuman flag alagu mudupu pattukoni anno sarlu unna anadu ala kaledhu. .kani aaa roju sudenga ala aindhi chala bayamga undhi guruvu garu m cheyali please reply 🙏🙏🙏🙏🙏🙏. Nenu antha premaga pranamga chuskunta dhevudi chinna vasthuvaina kida alantidhi ela aindhi .ami nannaithea m anledhu kuruvapuram vellaka amiki adhe sripadhudini epidhamani chusanu kani dhorakaledhu sripadhudu photo nenu koni amiki echesanu guruvu garu please naku reply evandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyasudhakar1187
    @divyasudhakar1187 10 месяцев назад +3

    Guruvu garu na question ki answer cheyandi guruvu garu. కవల పిల్లలు కోసం video cheyandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  10 месяцев назад +1

      తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తాము

    • @divyasudhakar1187
      @divyasudhakar1187 10 месяцев назад

      Koti dhanyavadamalu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbalaxmivelicheti7233
    @subbalaxmivelicheti7233 10 месяцев назад +1

    Mantramu description lo ledu ghruvugharu Pooja chestppudu Naku avalinthlu vastayeeeemi cheyyali anukune Danni thanks ghruvugharu

  • @sujathapadma3287
    @sujathapadma3287 10 месяцев назад +2

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rajarajeswari2859
    @rajarajeswari2859 9 месяцев назад

    Guruvugaru meeru andhari sandhehalalu chala chakaga theerusthunnaru naaki kooda sandheha nivruthi chestharanu bavisthunnanu
    Guruvugaru udhayam 5.30 ledha 6.00 lopala pooja aypovali antaru naaku adhe istam kaani pooja ayina tharuvatha nyvedhyam chesi samarpinchala ledha nyvedhyam pette pooja cheyala.
    Soundharya lahari parayana chesthunnanu modhati slokam nyvedhyam annamlo neyi vesi mariyu minapa garelu pettu cheya mannaru andhu ashi aalasyam avuthondhi naaku.
    Mariyu friday roju devullanu kadukoni kalsam pettu chesthani andhuke aa ammaku cheppikunna amma nenu 9.00 lopala chesukuntanamma nee pooja parayanamu ani
    Ala chevacha swamy
    4ki lesthe intlo bayata subram chesukuni snanam chesi gadapaki inti mungita muggu petti pooja gadhi subram cheyatam ivanni cheseki naaku samaya patuthundhi eemadhya please naku samadhanam cheppandi
    Mari devudiki abhishekam chesinappudu ragi leka ithadi ye pathralo palu pettukovali

  • @anjalisrinivaspappu6062
    @anjalisrinivaspappu6062 4 месяца назад

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @user-ep4ke1nd4k
    @user-ep4ke1nd4k 4 месяца назад

    Tp😊

  • @vijaybhargav206
    @vijaybhargav206 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @RenuMahi-pg6op
    @RenuMahi-pg6op 10 месяцев назад +2

    Hi Sir కుజ దోషం పోవాలి అంటే దాని పరిహారలు,నియమాలు...చెప్పండి సార్ చాలా బాద లో కష్టాల్లో ఉన్నాను సార్🙏🙏🙏🧎‍♀️🧎‍♀️

  • @aparnaavari584
    @aparnaavari584 10 месяцев назад +2

    Pillalani chesukoni valla pani ayena tarvata puja continues cheyyoccha puja time lo pillalu edustaru okkosari naku intrest undadhu guruvu garu miku veelunnappudu rply ivvandi pls andi 🙏

  • @niharikagangireddy1563
    @niharikagangireddy1563 10 месяцев назад +4

    Discription lo mantram ledhu Guru garu

  • @SureshSuresh-ym7cf
    @SureshSuresh-ym7cf 7 месяцев назад

    Ayya guruvu garu udhayam nanveg thinaka sayamkalam deeparadhana chesukovacha cheyandi ayya plzzz Nadi oka sandhesham guruvu garu

  • @nandhunandhu2503
    @nandhunandhu2503 7 месяцев назад

    Swami nenu pooja chestunna time lo nenu na frds fmly evarikina edanna prbs unna valla gurinchi kuda mokkukuntanu okkokka time lo swami naku anukokundane naku edupu vostdi swami eduko cheppandi swami aslu nenu mokki devudu room lo kukuma pettukokunda etu bayataki kuda vellanu swami nenu mi videos vinna nundi chala visayalu teliyanivi telusukuntunanu swami tq swami🙏