తులసీ బృందావనం ఏర్పాటు!5నిముషాల్లో లక్ష్మీ నారాయణ పూజా విధి!

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • ప్రతీ రోజూ తేలికగా లక్ష్మీ నారాయణ పూజ తులసి పూజ అర్థమయ్యేలా వివరిస్తూ చూపిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Комментарии • 356

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 2 месяца назад +48

    🏵️ప్రతి పుణ్యమాసం లో వచ్చె పండగలు, శ్రవణ,కార్తీక ము వంటి పుణ్యమాసములు చాలా తేలికగా చేసుకునే పద్ధతి లో సులభంగా వివరించారు.ఎంధరో పండితులు కటిన పద్దతి లో అలా,ఇలా పూజ చేయ యండి చెప్తారు.మీరు ఇలా చెప్పడం అందరి అదృష్టం.బృందావనమాలి విష్ణువు(కృష్ణ) 🌿బృoదలక్ష్మి సహిత నారాయణుడు పూజ మంచి పలితాన్ని ఇస్తోంది.🕉️🕉️🕉️🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +5

      ధన్యోస్మి 🙏❤️

    • @rajanim1930
      @rajanim1930 2 месяца назад +1

      Ekadashi fasting gurinchi video cheyadi

    • @seethasiriboyina5934
      @seethasiriboyina5934 2 месяца назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd 2 месяца назад +35

    సత్యాగారు మడి చీర లో చాలా బాగున్నారు, పూజ సింపుల్ గా అద్భుతంగా చేశారు, మీరు పాడిన మంగళ హారతి స్తోత్రాలు చాలా బాగున్నాయి, మా జన్మ ధన్యం,

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +2

      ధన్యవాదములు🙏❤️🚩

  • @adiilovethissongsomuchadi9263
    @adiilovethissongsomuchadi9263 2 месяца назад +31

    శ్రావనమసం వచ్చింది avi తెచ్చుకోవలి ఇవి కొనుకోవలి అని భయపెట్టె video la కంటె mi videos చాల బాగుగా వున్నవి అమ్మ 😊

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +2

      ధన్యవాదములు అమ్మ 🙏❤️🚩

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 2 месяца назад +23

    అమ్మ తులసి మాత దగ్గర కృష్ణయ్య అందంగా చాలా బాగున్నాడు మీరు చేసిన పూజ చాలా బాగుంది మీరు పాడిన హారతి పాట కూడా చాలా బాగుంది నాకు తులసి కోటలో అలా స్వామి వారిని పెట్టుకోవాలని చాలా ఇష్టం
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    నమో వెంకటేశాయ
    🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +1

      ధన్యోస్మి అమ్మ 🙏❤️🚩

  • @shirisha259
    @shirisha259 2 месяца назад +8

    అక్క... నేను మీ మునుపటి వీడియో లో కన్నయ ని తులసి కోట లో చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. అలానే నేను కూడా అప్పుడపుడు కన్నయ్య విగ్రహాన్ని తులసి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటాను. అలా చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు మీ ఈ వీడియో చూసి మనసుకి హాయి గా ఉంది. వారానికి ఒకసారి అయినా ఇలా కన్నాయని చూపించండి. మా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. హరే కృష్ణ!!❤

  • @_Priyanka_235
    @_Priyanka_235 2 месяца назад +3

    ఇంతకు మించి మాకు ఏం వద్దు నారాయణ.... ఎంత చక్కగా ఉంది అమ్మ మీరు అపుడపుడు మీ మన కృష్ణయని మాకు వీడియో లో చూపించాడు మనసుకు హాయిగా ఉంది

  • @maruthiprasannakurnool2638
    @maruthiprasannakurnool2638 2 месяца назад +12

    అమ్మ మీరు పాడిన పాటలు పిల్లలు పాడినట్టు చాల ముచ్చటేసింది

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +2

      ధన్యవాదములు అమ్మా ❤️🙏🚩

  • @GuruDeva-e9v
    @GuruDeva-e9v 2 месяца назад +13

    ధన్యోస్మి మాత మీ ప్రచారం హిందూ సమాజ గౌరవ పతాక అంచులు తాకి రెప రెపలాడుతూ చిరు జల్లుల మాదిరి హృదయాలను తాకి హిందూ పూర్వ వైభవం భువిన విలసిల్లాలి.. అని నా మనో నేత్ర వాత్సల్యం వర్ధిల్లాలి అని కోరుతు..
    శుభమస్తు🎉

  • @msad2222
    @msad2222 2 месяца назад +5

    ఒక చిన్న పాపలాగా చాలా చక్కగా పాడుతున్నారు అమ్మా... 👌😍🙏

  • @sudhadevineedi6927
    @sudhadevineedi6927 2 месяца назад +6

    తులసి నారాయణుని పూజ ఎలా తేలికగా చేసుకోవాలో చాలా బాగా చెప్పారు సత్యభామ గారు. నమస్కారం

  • @kawithabadam6965
    @kawithabadam6965 2 месяца назад +33

    సత్యభామ గారు అందరి కళ్ళు తెర్పించడానికి కృష్ణయ్య పంపిన సతేబామా లా ఉన్నారు తల్లి గోవింద గోవిందా

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +1

      ధన్యవాదములు అమ్మా ❤️🙏🚩

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 2 месяца назад +6

    జై శ్రీ లక్ష్మీ నారాయణ జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @Teatysweety2022
    @Teatysweety2022 2 месяца назад +5

    పాట పాడుతుంటే చిన్న పిల్ల గొంతుల ఉంది❤

  • @srj_royal
    @srj_royal 2 месяца назад +15

    Elanti videos inkha share chayandi amma.....manasuki hai ga undi...varalakshmi pooja kuda chupinchandi amma

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +2

      తప్పకుండా అమ్మా ధన్యవాదములు ❤️🙏🚩

  • @paddu1823
    @paddu1823 2 месяца назад +4

    Swami ma kosam puttinchina kaliyuga sathyabama 🌹🌹🌹

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 2 месяца назад +1

    అక్క ధన్యవాదములు ...శ్రావణ మాసం లో లక్ష్మి నారాయణుడి పూజ చాలా చక్కగా వివరించారు.. మనస్సు చాలా సంతోషంగా ఉంది🙏🙏🙏❤️

  • @indureddy3501
    @indureddy3501 2 месяца назад +3

    Amma krishna idol chala bagundi hare krishna

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 2 месяца назад +6

    చాల బాగా వివరించారు
    ఓం నమో నారాయణాయ

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +2

      నారాయణ 🙏❤️🚩

  • @Pooja-xe4gb
    @Pooja-xe4gb 2 месяца назад +3

    చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 2 месяца назад +3

    జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @madhulika9291
    @madhulika9291 2 месяца назад +1

    Me patalu stothramulu chala bavunai Maku nerpinchandi amma.memu Tulasi amma swami daggara padukuntam.

  • @edukondalyadav7336
    @edukondalyadav7336 2 месяца назад +3

    Timings cheppandi e time lo cheste baguntadi

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 2 месяца назад +5

    అక్క బలే చెప్పింది అవోక్క దీపాన్ని అగ్గి పుల్ల తోనేకదా వెలిగిస్తాము 😊😊😊😊

  • @peddirenuka5546
    @peddirenuka5546 2 месяца назад +5

    అమ్మా మీరు మీ పూజ విధానం చాల బాగుంది అమ్మ❤❤🥰 జై శ్రీ కృష్ణ♥️🚩🚩🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +3

      ధన్యవాదములు అమ్మా ❤️🙏🚩

    • @peddirenuka5546
      @peddirenuka5546 2 месяца назад +2

      @@Govindasevaఅమ్మా ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🥰🌹🙏🙏🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 2 месяца назад +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @shailajanamani6947
    @shailajanamani6947 2 месяца назад +1

    Chala baga padaru me voice chala bagundhi me videos bagunayi nenu sankastahara Ganapathi Pooja cheyalli ani anukuntunanu video chayara

  • @shakthitheteluguchannel2309
    @shakthitheteluguchannel2309 2 месяца назад +5

    అక్క మేము నాన్ వెజ్ తింటాము ఇలాంటి స్తోత్రాలు చదవవచ్చా

  • @bt-creations252
    @bt-creations252 2 месяца назад +1

    Amma merante chala chala eastam

  • @gamingtv-dg1px
    @gamingtv-dg1px 2 месяца назад +2

    Amma namaskar.varalaxmi vratham niyamalu chepandi please. Non veg. Thinavacha e masam lo

  • @Vidya-nc6kh
    @Vidya-nc6kh 2 месяца назад +2

    Satyabhama garu ma janma danyamaindhi amma miru ala chesthu chupinchinanduku aithe om namo narayana

  • @kameswarichamarthy5902
    @kameswarichamarthy5902 2 месяца назад

    🙏🏻హరేకృష్ణ 🙏🏻చాలాబాగాచెప్పారు.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 2 месяца назад +16

    చాలా ఆనందగా వుంది. స్వామి చాలా అందంగా వున్నారు. ఎవరి దిష్టి తలగకూడదు నా బంగరు గోవింద అక్క తలసితీర్థం పొడి ఎలా తయారు చేయాలి చెప్పండి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @PakalapatiJyothi
      @PakalapatiJyothi 2 месяца назад +4

      Surya namaskaram ala cheyalo video cheyandi Amma plz

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +1

      ధన్యవాదములు 🙏❤️

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 месяца назад +2

      చాలా చక్కగా చూపించారు తల్లి మాకు మా అత్తవారి ఎప్పుడుకూడ తులసి కోట వుంచలేదు పూజ చెయ్యలేదు తల్లి నేను మాత్రం తులసి మా పెరటిలో చాలా మొక్కలే పెంచుతున్న ప్రతి రోజూ నీళ్ళు పొస్తాను తల్లి తప్పులేదు కథ తల్లి కార్తీక మాసంలో మాత్రం పూజ చేస్తా ఆనవాయితీ వుండాలి అంటున్నారు అందరూ చెప్పమ్మా ప్లీజ్ మొక్కలు మాత్రం విపరీతంగా మొలుస్తున్నాయి

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 2 месяца назад +2

    Thanks for this video. Ennallaki clarity ga theylisindi

  • @PanduPandu-rd3ip
    @PanduPandu-rd3ip 2 месяца назад +2

    Nithya puja vidanam chupinchandi amma

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 месяца назад +5

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад

      శుభోదయం ❤️

  • @SwathiGuduru-s8j
    @SwathiGuduru-s8j 2 месяца назад +2

    Elanti video s inkha share cheyandi akka chala bagundhi

  • @kalalisravanthi5947
    @kalalisravanthi5947 2 месяца назад +2

    Akka🙏 naku Tulasi puja cheyydam chala chala estham🌹🙏🌹🙌🌹

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад

      శుభాకాంక్షలు 🙏❤️🌹

  • @PhanithaRaavi
    @PhanithaRaavi 2 месяца назад

    బాగా చెప్పారు అక్క శ్రీ మాత్రే నమః...నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏🙏🙏

  • @indirakumari3449
    @indirakumari3449 2 месяца назад +2

    Hare Krishna hare Krishna

  • @Sanvekadance
    @Sanvekadance 2 месяца назад +5

    Govindaya namaha

  • @pavikanth5845
    @pavikanth5845 2 месяца назад +5

    నేను తులాసమ్మ కోటలో చిన్ని కృష్ఠుడుని పెట్టుకున్న అమ్మ ఓం నమో నారాయణ🙏🏻

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 2 месяца назад +3

    Namo narayana 🙏🙏🙏

  • @satyavathi9735
    @satyavathi9735 2 месяца назад +2

    Satyabhamagaru chala chala kruthajnathalu 🙏🙏🙏😊😊😊💐💐💐

  • @madhulika9291
    @madhulika9291 2 месяца назад

    Miru chala baga chepparu amma . Nenu mimalni chusi Tulasi amma ni petukunanu . Andulo narayana swami ni laxmi amma ni petukunanu .

  • @Lathapundla
    @Lathapundla 2 месяца назад +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @sirishachilaka6987
    @sirishachilaka6987 2 месяца назад +2

    Satya bama garu chala Baga chepparu❤❤❤

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад

      ధన్యవాదములు🙏

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 2 месяца назад +4

    పూజ చెయ్యడం మానేసే కంటే ఇలా తేలికగా అయినా చేసుకో వచ్చు అని తెలిపారు.... మీకు ధన్యవాదాలు

  • @KotaLaxmi-p7r
    @KotaLaxmi-p7r 2 месяца назад +2

    Super mdm 🌄 ❤️ 😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jai Sri Radha Krishna ❤️ 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад

      ధన్యవాదములు🙏❤️

  • @manjuladevi360
    @manjuladevi360 2 месяца назад +1

    ధన్యవాదాలు🙏 భాగాచెప్పారు.😊

  • @raviteja2822
    @raviteja2822 2 месяца назад +2

    Thulasamma puja chakkaga vivaricharu👌

  • @madhurivasala8629
    @madhurivasala8629 2 месяца назад

    Jai sree krishna...bagundi mee puja brunda garu

  • @swarnalathadasari539
    @swarnalathadasari539 2 месяца назад +1

    Namaskaram Akka.... Chakkaga chepparu... 🙏🙏🙏

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 2 месяца назад +18

    తులసీ బృందావనంలో సత్యభామ.... ఎంత అందంగా cute 🥰🥰 గా ఉన్నారో ❤❤❤,...
    ఇలా open place లో పూజ మనసుకు ఆనందం ఆహ్లాదం ఆ.. చల్లని గాలి ఆకాశం సూర్యుడు ❤❤❤❤❤ పంచభూతతాల స్పర్శ..... 😂
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

  • @gollslakshmi9502
    @gollslakshmi9502 2 месяца назад

    Bagachepparu

  • @krishnakumarikumari4781
    @krishnakumarikumari4781 2 месяца назад

    Mee krishnayya vigraham chala vavundi....ekkada techharu

  • @sudhasukumar5109
    @sudhasukumar5109 2 месяца назад +1

    Thanq satyabhama garu. Chakkaga chepparu.

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 2 месяца назад

    జై శ్రీ రామ్ 🌹🙏shubhamadayahanam తల్లి🌹🙏

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 2 месяца назад

    Entha baga chepparu manasupulakinchi pothundi roju swami ammavarilaki pandage pooja ne ane mataki chala santhosham thalli dhanyavadhamulu amma

  • @appalraju8634
    @appalraju8634 2 месяца назад

    Sathya bama garu maku teliyNi manchi vishaya lu chepoaru🙏🙏

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 2 месяца назад

    Hare krishna amma

  • @Krishnkumari1767
    @Krishnkumari1767 2 месяца назад

    హరే కృష్ణ హరే రామ🙏🙏🙏🦚

  • @siridangeti5514
    @siridangeti5514 2 месяца назад +1

    Thank you so much madam

    • @siridangeti5514
      @siridangeti5514 2 месяца назад +1

      Daily okay time follow avalekapotunnam madam late ayinappydu late ga cheyavacha time cheppandi mam please

  • @sirisha7170
    @sirisha7170 2 месяца назад +1

    Chala bagundi simple ga puja Satya garu

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 2 месяца назад +1

    Tq akka Hare Krishna 🙏🌹

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 2 месяца назад

    Hare krishna

  • @sakuntaladabbiru7497
    @sakuntaladabbiru7497 Месяц назад

    Amma me video chustunte appude ayipoinda anipistundi

  • @mounikareddychalla6391
    @mounikareddychalla6391 2 месяца назад +3

    Nenu కొత్తగా తులసమ్మ ని పెట్టుకోవాలనుకుంటున్నాను శ్రావణ మాసంలో ఏరోజు పెట్టుకుంటే మంచిదో చెప్పండి సత్యభామ గారు

  • @madhavb6057
    @madhavb6057 2 месяца назад

    Ladies suryuniki ela dannam pettukovalo argyam ela ivvaloo kuda cheppandi amma

  • @jyothilakka2314
    @jyothilakka2314 2 месяца назад

    Super Akka, meeru mangalaharathi padutunte seniorActress Banumathi gari voice la undi ❤❤,avida la meeru daring dashing, I'm also 😅

  • @victory5924
    @victory5924 2 месяца назад

    super 🙏🏻👌

  • @vijayalakshmivurity4483
    @vijayalakshmivurity4483 2 месяца назад

    Namastukasii llakshmiinarayanaya namaha🎉

  • @srichandanasuthram
    @srichandanasuthram 2 месяца назад +1

    Hare Rama Hare krishna

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 2 месяца назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 2 месяца назад

    🙏🙏 jai sri ram

  • @bvbv7a36
    @bvbv7a36 2 месяца назад +1

    Jai sri ram

  • @madhavimaa8477
    @madhavimaa8477 2 месяца назад

    Tulasi Pooja Vitantu mahilalu chesukovachha andi

  • @anandhammaatmakur6211
    @anandhammaatmakur6211 2 месяца назад +1

    Thank u so much sister,felling so happy

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 2 месяца назад +2

    🎉 shubhodayam amma🎉

  • @Srireddyvlogs
    @Srireddyvlogs 2 месяца назад

    Amma tulasi pooja morning leda evining cheste bagutunada

  • @mittapellydhanalaxmi3584
    @mittapellydhanalaxmi3584 2 месяца назад +2

    okaleva ofternoon non veg thinalsivatai morning puja chesukovacha akka ?

  • @chSridevi-cj2es
    @chSridevi-cj2es 2 месяца назад

    Superb thalli chala chakkaga chepparu chupincharu ❤️u

  • @Meena55708
    @Meena55708 2 месяца назад +1

    Na laxmi narayanulu chala bagunnaru 🙏🙏🙏♥️

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад

      ధన్యవాదములు 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 месяца назад +7

    హరేకృష్ణ 😊❤

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +2

      హరేకృష్ణ ❤️

  • @Vijaylaxhmi-nx7uo
    @Vijaylaxhmi-nx7uo 2 месяца назад

    Amma arati chetu eintlo penchukovocha please chepandi

  • @jyothiboga8270
    @jyothiboga8270 2 месяца назад

    Chala baga chesaru pooja baga chepparu 🙏🙏🙏

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 2 месяца назад +1

    Good morning akka 🙏💐

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 2 месяца назад +1

    Akka chala thelikaga chaparu🙏

  • @wolff_gaming
    @wolff_gaming 2 месяца назад +9

    ఈ వీడియోలో చూసిన బృందావన తులసి పూజ విన్న లక్ష్మీ నారయణుల స్తోత్రాలు శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు

  • @sridevikamjula7100
    @sridevikamjula7100 2 месяца назад

    Amma tulasimaku ragi panchapatratho water poyavacha cheppara..

  • @KumariKothurthi
    @KumariKothurthi 2 месяца назад +1

    Chinni kannayyato meeru Mee patalu Puja bavunnai🥰🥰🤗🤗👌❤❤

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад

      ధన్యోస్మి 🙏❤️

    • @KumariKothurthi
      @KumariKothurthi 2 месяца назад

      @@Govindaseva hammo naku riplynaa t.q. amma😭🙏🥰🥰

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 2 месяца назад +1

    Jai shree krishna🙏🙏🙏

  • @keerthiramya12
    @keerthiramya12 2 месяца назад +1

    Hare krishna❤

  • @Keerthana051Chakali
    @Keerthana051Chakali 2 месяца назад

    మీ మదికట్టు సంప్రదాయం బాగుంది అమ్మ

  • @Dharmadvajam
    @Dharmadvajam 2 месяца назад +1

    Krushna krushna krushna krushna krushna krushna Gopika vallabha Radha Ramana Nanda Gopala Gopalabala Murali dhara Radhe Gopala Nandanabala Syamasundara💙

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 2 месяца назад +1

    మీరు చెప్పిన ప్రతి వాక్యం పరిపూర్ణమైన వ్యాఖ్యలు తల్లి నేను yanmule sarva theerdhaani yanaagre sarva devatha yanmadye sarva veedarcha tulasitwwam namamyaham ani chaduvukuntaanu thalli

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +1

      ధన్యవాదములు ❤️🙏🚩

    • @Govindaseva
      @Govindaseva  2 месяца назад +1

      మీకు శుభాకాంక్షలు🌹❤️🚩🙏

  • @KarnamRani
    @KarnamRani 2 месяца назад

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @sunitakotha6323
    @sunitakotha6323 2 месяца назад

    Very beautiful Satya garu ❤

  • @BattinaSuresh-tx2cs
    @BattinaSuresh-tx2cs 2 месяца назад

    Nice madam

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 2 месяца назад +1

    🙏🙏🙏

  • @harinisai4719
    @harinisai4719 2 месяца назад +2

    Ma tulasi kota bayata vuntumdi parleda.enda thaguluthumdi akka appudu swami vigraham pettocha