గురువు గారికి నమస్కారం తిరుపతి లడ్డు పైనా జరిగిన గోరం మీద మీరు స్పందించిన పోవడం చాలా బాధాకరం, మీలాంటి వారు మాట్లాడితే నీ సంగంలో సనాతన ధర్మం జోలికి రారు. దయచేసి ఇది గమనించగలరు
గురువర్యులకు నమస్సుమాంజలి. గురువుగారు ఈ జగత్తు స్వప్నము వంటిదే అయితే మరి అక్కడ కల కనే వాడు ఇక్కడ కలలో కూడా ఉండాలి కదా మరి ఇంతమందిలో ఇంతకీ ఆ కలగనే వ్యక్తి ఎవరు?
అయ్యా గురువు గారు నమస్కారం! మన తిరుమల నాథుని ప్రసాదం మీద ఇంత కుట్రలు జరిగాయి, దాని మీద హిందూ ధర్మం ంత కూడా గగ్గోలు పెడుతుంది. మీరు ఏ కోశానా మీ యొక్క అభిప్రాయం కానీ, ధర్మ సంరక్షణ నీతులు కానీ చెప్పనందుకు సిగ్గు పడాలో , బాధ పడాలో అర్థం కావటం లేదు...😢
Votes are casted by us and asking Garikipati sir for talking on politics. We have elected a Christian as CM and thinking that they will save hindu temples. Hatsoff to you.
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi. స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi. స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు.
Garikapati garu! గరికపాటి గారు! పుష్ప సినిమాలో ఉన్న స్మగ్లింగ్ను చూసి పిల్లలు చెడిపోతారని రియాక్ట్ ఐన మీరు, తిరుపతిలో కల్తీ నెయ్యి తో చేసిన లడ్డును మీరు తినలేదా? ఐదు సంవత్సరాలనుండి మీరు లడ్డు తినలేదా ? మీ మీద శక్తితో బ్రాహ్మణులను ఏకం చేయరా? సనాతనధర్మం గురించి గొప్పలు చెప్పే మీరు, కల్తీ లడ్డు గురించి మీరు ఎందుకు ఆందోళన చెందడం లేదు? ఆందోళన కలగడం లేదు? సనాతన ధర్మంలో వెంకటేశ్వర దేవుడు లేదా?
అవునండి మా అభిప్రాయం కూడా అదేనండి. చాగంటి గారు,గారికిపాటి గారి ,ప్రవచనాలు చూసే కదా మనమందరం ఇంకా భక్తిని పెంచుకున్నాం,.అటువంటి ది. వీళ్ళు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నారు.
దాని అర్ధం..... ఇది కేవలం రాజకేయం.... ఆ రొచ్చు లోకి దిగద్దు అని..... తిరుపతి లడ్డూ స్వచ్ఛమైన వ్యాపారం..... ఉచిత గా లడ్డూ ఇచ్చే రోజు ప్రసాదం గురించి మాట్లాడుతారు తల్లి..... అప్పటి వరకు పోస్ట్లు పెట్టి జనాన్ని రెచ్చగొట్టకు
SRI GARIKIPATI IS REALLY VERY PRACTICAL HIGHLY EFFICIENT TELUGU POET AVADANI AND EXCELLENT SPEAKER
నిర్భయంగా మాట్లాడే మీరు లడ్డుపై స్పందించడం గురువుగారు
నిర్భయంగా నిర్మొహమాటంగా చెపుతారు సార్ ధన్యవాదములు
తిరుపతి లడ్డు పైన మీరు మాట్లాడకపోవడం నిజంగా బాధాకరం... గారికిపాటివారు దయచేసి మాట్లాడాలి ...
Guruvula Paadapadmmamulaku 💥🇮🇳🌳💐🍎🙏🙏 pranaamalu Vuurvashi Guruvugaru 🙏🙏🙏🙏
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
గురువుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చేతబడులు, బాణామతి లు ఉన్నా యన్నాన్నమాట....
నమః శివయా నమః శివయా 🙏
Namaste Gurugaru
ఓం దాశరథాయ విద్మహే
సీతావల్లభాయ ధీమహి
తన్నో రామః ప్రచోదయాత్
🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం
తిరుపతి లడ్డు పైనా జరిగిన గోరం మీద మీరు స్పందించిన పోవడం చాలా బాధాకరం, మీలాంటి వారు మాట్లాడితే నీ సంగంలో సనాతన ధర్మం జోలికి రారు.
దయచేసి ఇది గమనించగలరు
😊😊
ఊర్వశి సమాధానం 🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.
Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Tirupati laddu issue gurinchi noru therichi matladandi 🙏
Inka enni rojulu ee maunam
Bro you give money they open talk
ఊర్వశి 🙏
Super🙏
🙏🙏🙏
ఊర్వశి శాపం..ఓం.. నమఃశివాయ
అర్జునుడిని పేడివి అవుతావని శాపం ఇచ్చింది ఊర్వశి...
Guruvugaru...thirupathi..devuni...laddu..gurunchhi..matladandi.
👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
Guruvu garu allah balai pogramuli chiranjeevi gariki class pee karu eppudu pk ki bayapaduthunnava vedaca
🎉🎉🎉🎉🎉🎉
🚩🚩🕉🇮🇳🙏
గురువర్యులకు నమస్సుమాంజలి.
గురువుగారు ఈ జగత్తు స్వప్నము వంటిదే అయితే మరి అక్కడ కల కనే వాడు
ఇక్కడ కలలో కూడా ఉండాలి కదా
మరి ఇంతమందిలో ఇంతకీ ఆ కలగనే వ్యక్తి ఎవరు?
దశమహావిద్యలు
🙏🙏🙏👏👏
అయ్యా గురువు గారు నమస్కారం! మన తిరుమల నాథుని ప్రసాదం మీద ఇంత కుట్రలు జరిగాయి, దాని మీద హిందూ ధర్మం ంత కూడా గగ్గోలు పెడుతుంది. మీరు ఏ కోశానా మీ యొక్క అభిప్రాయం కానీ, ధర్మ సంరక్షణ నీతులు కానీ చెప్పనందుకు సిగ్గు పడాలో , బాధ పడాలో అర్థం కావటం లేదు...😢
ఊర్వసి అర్జునుడికి పేడి శాపం ఇచ్చింది
🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏👏👏
Sir real anit Hindu he didn't responded atleast tirumala issue
this right to respond sanatana Dharma board even not responding atleast on this issue
Next part please
Chethabadi cheste , Mandu pedite ... Vallani eala kapadukovali guruvu Garu... please cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిరుపతి లడ్డు మీద గరికపాటి వారు మాట్లాడకపోవడం చాలా బాధాకరం
It is only politics
Votes are casted by us and asking Garikipati sir for talking on politics. We have elected a Christian as CM and thinking that they will save hindu temples. Hatsoff to you.
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi.
స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు
Ayna Em matladalo mere nirnayinchadam Pedha Maya 😂😂
Dani mida Inka clarity raledu kada rakundane Ela matladtharu
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi.
స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు.
second half is meh
Tirupati laddugurchi meru enemy Boru medapadam Peru.
Menaska
Urvasi
Menaka
vurvasi
19:50 గాంధారికి వ్యాసుల వారు మామ కదా! వ్యాసుని 3 పుత్రులు. ధృతరాష్ట్ర, పాండు,విదుర.so గాంధారికి వ్యాసుల వారు మామ.
ఊర్వశి.
Urvashi
Garikapati garu!
గరికపాటి గారు! పుష్ప సినిమాలో ఉన్న స్మగ్లింగ్ను చూసి పిల్లలు చెడిపోతారని రియాక్ట్ ఐన మీరు, తిరుపతిలో కల్తీ నెయ్యి తో చేసిన లడ్డును మీరు తినలేదా? ఐదు సంవత్సరాలనుండి మీరు లడ్డు తినలేదా ? మీ మీద శక్తితో బ్రాహ్మణులను ఏకం చేయరా? సనాతనధర్మం గురించి గొప్పలు చెప్పే మీరు, కల్తీ లడ్డు గురించి మీరు ఎందుకు ఆందోళన చెందడం లేదు? ఆందోళన కలగడం లేదు? సనాతన ధర్మంలో వెంకటేశ్వర దేవుడు లేదా?
అవునండి మా అభిప్రాయం కూడా అదేనండి. చాగంటి గారు,గారికిపాటి గారి ,ప్రవచనాలు చూసే కదా మనమందరం ఇంకా భక్తిని పెంచుకున్నాం,.అటువంటి ది. వీళ్ళు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నారు.
దాని అర్ధం..... ఇది కేవలం రాజకేయం.... ఆ రొచ్చు లోకి దిగద్దు అని..... తిరుపతి లడ్డూ స్వచ్ఛమైన వ్యాపారం..... ఉచిత గా లడ్డూ ఇచ్చే రోజు ప్రసాదం గురించి మాట్లాడుతారు తల్లి..... అప్పటి వరకు పోస్ట్లు పెట్టి జనాన్ని రెచ్చగొట్టకు
Oorvasi
🪷🙏🙏🙏🙏🙏🪷
Appu lenide Pappu udakadu
Only money channel
ఓం శ్రీ గురుభ్యో నమః...
ఓమ్ నమః శివాయ 🙏🙏🙏
Om namah shivaya
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👍🌸
Urvasi
Urvashi
Oorvasi
శ్రీ గురుభ్యోన్నమః 🙏
Oorvashi
Oorvasi
Urvashi
Urvashi