#GumpuMestri
HTML-код
- Опубликовано: 26 авг 2024
- #GUMPU MESTRI FULL SONG #గుంపు మేస్త్రీ ఫుల్ సాంగ్ #Sukka Ramnarsaiah official
lyrics: Sukka Ramnarsaiah
singer: Sukka Ramnarsaiah
music : Akhilesh Gogu (ag)
camera: Naresh Chaganti
actors: Rapolu.sambashivudu
Juttu.Sathish cherukupalli.harikant PothePaka. Sai Kumar
Sukka.Chandu
రెడ్డి పాలన మొదలయ్యింది అప్పుడే.సూపర్ సాంగ్👏👏👏👌👌🤝
Mari raos unapudu attu poyadhu e gonttu
Enduku Inka kulam kulam antaru
దుష్ట పాలన అంతం కోసం పాటలు వస్తనే ఉండాలి
నిజాలు నిగ్గు తేల్చిన రామ్ నర్సయ్య సూపర్ స్టాంగ్
నేను రేవంత్ రెడ్డి అభిమాని...అధికారం లో ఎవరున్న మీ పాటల రూపంలో ప్రజల తరుపున ఇలాగే ప్రశ్నిస్తు వుండాలి అన్నా ❤u
100% ఉంటాడు అన్న ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుగా
@@smscreations1సోమన్న ని కూడా ఇలానే అనుకున్నాం అన్నా 😅
గుంపు మేస్త్రి సాంగ్ ఇప్పటివరకు ఎంతమంది చూశారో ఒక్కసారి లైక్ కొట్టండి
రాక్షస ఆనందం a
ప్రతీ ఒక్కరికీ నిలదిసెళ్ళ ఉన్న నీ పాటకు సలామ్ 🙏🙏🙏🙏
మందు ఎక్కువ అయ్యి బలిసి చిల్లర గాళ్ల లాగా పాడుతు డాన్స్ వేస్తున్నటు వుంది, క్లబ్‌లలో డాన్స్‌లు వేయడానికి బాగా పనికొస్తారు.
👌👌👌🚩🚩🚩✊✊✊
Mandhu thagi chusthe alage anipisthundhi@@-Socalist-
పాట చాలా బాగుంది అన్న
Super song Anna
కిర్రాక్ నర్సన్న.... నీలో ఇలాంటి జోష్ ఎప్పుడూ చూడలేదు అన్న. సూపర్ అన్న... నీలో ఉన్న జోష్ చూపారు... సంగీత దర్శకుడు... అతి త్వరలో తెలుగు సినిమా లో మీరు, రాం బ్రాండ్ తో కాంబినేషన్ లో సాంగ్ వస్తోంది అని ఆశిస్తున్నా...,👏👏👏
ఒక గ్రామం నుంచి మండలం స్థాయి నుండి డిస్టిక్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా 90% ఉన్నBC sc st మైనార్టీ లపై జరుగుతున్న రాజకీయపరంగా మిగతా అన్నిటిపై నిజాయితీగా నికృష్టంగా బయటపెట్టిన మీకు ధన్యవాదాలు
జై భీమ్
జై జంబుద్వీపం
జె డి ఎస్ పి
జై జై కాన్షిరం
100 రోజుల పాలన చూసి 5 సంవత్సరాల పాలన వివరించినవ్ సోదరా...
ప్రజల పాట ఎప్పుడు కూడా పార్టీల పక్కన చేరదు... ప్రజల పాట ప్రజ లకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతు ఉంటది...
మెచ్చిన వారు ఒక లైక్ తో మీ మనోగతాన్ని చెప్పండి.🎉❤🎉
నిజాన్ని నిర్భయంగా పాట ద్వారా చెప్పే నిజమైన పాటగానివి అన్నా... 👌👌👌👌
గుంపు మేస్త్రి గువ్వా గొయ్య మనసు సూపర్ పాడిన చుక్క రామ నరసన్న జై తెలంగాణ జై భీమ. మల్లె టిఆర్ఎస్ లో అధికారంలోకి వస్తుంది ఆకులు రాలిన చెట్టుకు కొత్త ఇగురు వస్తుంది జై కేసీఆర్ కేసీఆర్ అంటే టైగర్ 🕉️🔯🐯🐯🐯 జయసుధ రామ నరసన్న . నీకు మీ వీడియో మిత్రులకు అందరికీ ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను హాయ్ 💯🕉️🔯👌🏻🙏🏻🙏🏻🙏🏻
ఇలాంటి ప్రశ్నించే పాట ఎప్పుడు వినలేదు..ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్నాం రామన్న గారు 🎉సూపర్ సూపర్ సూపర్......సాంగ్
ఏ పార్టీకి అమ్ముడు పోనీ నిజమైన గొంతు ❤️❤️❤️
చూద్దాం ఈ ప్రశ్న ఇంకెంతకాలం ప్రశ్నగానే కొనసాగుతుందో...? Wait and see.. 👍
ఎస్ its true bro
👌👌
మందు ఎక్కువ అయ్యి బలిసి చిల్లర గాళ్ల లాగా పాడుతు డాన్స్ వేస్తున్నటు వుంది, క్లబ్‌లలో డాన్స్‌లు వేయడానికి బాగా పనికొస్తారు.
వీళ్లకు క్లబ్ లో చేసేంత లేదు లే, 90 ML కచ్చ కొట్టి ఊర్ల ఎవరో తెలియనోడి పెళ్ళికి పోయి చీకేసిన బొక్కలు తినేటోళ్ళు... ఈ ఫాల్తూగాళ్ళు...
ఇప్పటి వరకు పాట గాడే అనుకున్నా కానీ మీరు అద్భుతమైన డ్యాన్సర్ కూడా సూపర్ సూపర్ తమ్ముడు
Mi amma matlalu nerpithe paata paadi chipinchu .
గుంపుమేస్త్రి కి చాలా అహంకారం వచ్చింది కులపిచ్చి బాగా ఉంది అది ప్రజలు అర్థం చేసుకోవాలి
Mari Mi KCR Dora Gariki Leda Mari enta Mandi BC lu,Sc lu Unnaru
ఈ అడ్డమైన పాటలు కంటె....నువ్వు గెలిచి పేదలను బాగుచెయ్యే నర్సన్న..
నత్త ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్న బహుశా నీలాగే ఉండొచ్చు
నీ పాటలకు ఒక సలాం అన్న ❤️✊🏻లాల్ సలాం
పాట లో ప్రశ్న, అవేదన, వ్యక్తం చేశారు..చాలా బాగుంది..సమాజం హితువు కోరే మీ ఆలోచన అద్భుతం.. మీ డాన్స్ ఊరా మాస్...జై భీమ్
జై భీమ్ అన్నగారు..
DJ సాంగ్ సూపర్ అన్నగారు చాలా కొత్తగా ట్రై చేశారు. లిరిక్స్, డాన్స్ సూపర్ 😮❤
మందు ఎక్కువ అయ్యి బలిసి చిల్లర గాళ్ల లాగా పాడుతు డాన్స్ వేస్తున్నటు వుంది, క్లబ్‌లలో డాన్స్‌లు వేయడానికి బాగా పనికొస్తారు.
చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య మీ పాట..... వాస్తవానికి నవ్వు వస్తుంది కానీ ఇందులో నిజాలు దాగి ఉన్నాయి అన్నయ్య...... అర్థం చేసుకునేవాళ్లకి అర్థం అవ్వుతుంది...
సూపర్ సాంగ్ అన్న నీ పాటంటేనె రాజకీయ అవినీతి దారులకు దిగిపొద్ది
అన్నా డాన్స్ సూపర్ గా వేస్తున్నావ్ పాటకు అర్థం కూడా బాగుంది
కత్తికి కారం పూసి.. కడుపులో పొడిస్తే ఎంత నొప్పి ఉంటాదో.. ఈ పాట ద్వార కొంత మందికి అలా ఉంటది..Power full song from రామ్ నర్సన్న .. మీరు ఇలానే ఊపిరి ఉన్నంత వరకు.. ప్రశ్నిస్తూనే ఉండాలి 💥💥💥💥✊✊✊
సూపర్ సూపర్ చుక్క రామ నరసన్న గారికి నమస్తే జై తెలంగాణ నీ చానల్ ఇంకా ముందుకు దూసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Excellent young generation song - dedicated to Telangana People and Telangana Gandhi - KCR
తెలంగాణ గాంధీ అని నువ్వు అనుకుంటే సరిపోదు.. ప్రజలకు తెలుసు KCR తెలంగాణ గాంధీ నా.. బ్రాందీ నా అనేది
Super Anna డాన్స్ తో దుమ్ము లేపిన రామ్ నరసన్న 👌👌
మందు ఎక్కువ అయ్యి బలిసి చిల్లర గాళ్ల లాగా పాడుతు డాన్స్ వేస్తున్నటు వుంది, క్లబ్‌లలో డాన్స్‌లు వేయడానికి బాగా పనికొస్తారు.
రామ్ నరసన్న సూపర్ బాగుందన్న గుంపు మేస్త్రి మీద చాలా చాలా బాగుంది
ఏ పార్టీకి అమ్ముడు పోని నిజమైన మనిషి సుక్క రాంనర్సయ్య గారు, సూపర్ అన్న గారు ❤❤❤✊✊✊
Kcr ki ammudu poyadhu kavachu kcr medha pata rayaledu
@@reddy877అవును
గుడ్ మార్నింగ్ నర్సన్న బాగున్నారా అన్న పాట సూపర్ సూపర్ సూపర్
ఇలాంటి సాంగ్ ప్రతి ఒక్క మేస్త్రి వినాల్సిందే 😎
గుంపు మేస్త్రి కి గువ్వ గుయ్యి మనేలా పాడారు పాట సూపర్ అన్న గారు 👌
అన్నా ఈ సమ్మర్లో పెళ్లి బరత్ లొ ఇదే ట్రండింగ్ సాంగ్ సూపర్ జై కే సి ఆర్ jai telangana....🥳🥳🎉🎉
jai Tellaganna....jai Congress...jai Revanth garu....
బాగుంది అన్నా జై భీమ్
Cm పైన మొట్టమొదటి రాజకీయ dj పాట అనుకుంట ఇది... దుమ్ము లెపింది అన్నా.. పాట music 🎵 డాన్స్...
సాంగ్ సూపర్ అన్న ❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Rythom and music with lyricks so super. And specifically the sing in words the about the "" Vari naru vuri"" Excellent bro
రేవంత్ రెడ్డి గారికి కుల అహంకారం గుర్తొచ్చినట్టు కనబడుతుంది
రేవంత్ రెడ్డి గారు వారి రెడ్డి వర్గానికి పెద్దపీట వేయడం అందరూ గమనిస్తున్నారు
Bro late ga thelusukunavu nuvu Naku epudu oh telsu...vote ki note issue lo Stephenson tho e telangana ni palinchedhi ma reddy Kula poley vere Kula poniki chetha kadu ani direct ga anadu bro.....Anni party lo ma reddy Kula poley unaru niku edhi kavali antey edhi chesi petutha but ma boss CBN ejath ki saval ani yavath telangana athmagiuravani cbn kala kinda petindu bro
yesss
Reddykangresh 💪💪
Inthaku mundhu palinchinadhi reddy kulam kadhu kadha
Mallareddy
Jagadish reddy
Prashant reddy
Gutta sukender reddy
Pocharam srinivas reddy
Niranjan reddy
Mahender reddy
DGP mahender reddy
గుంపు మేస్త్రి కి గువ్వ గుయ్యీ మనేలా పాడారు పాట సూపర్ అన్న 👌
అన్నయ్య సాంగ్ superb Mee dance kuda chala bagundhi,music kuda chala bagundhi... finally all is well
అన్న పాట బాగుంది ఆ పాటకు మ్యూజిక్ చాలా బాగుంది ❤️❤️❤️🌹🌹🌹🌹
సూపర్ సాంగ్ అన్న
చాలా బాగుంది అన్న మీ పాట సూపర్
ఇది గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి సాంగ్...
Super ga undhi song annaya like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns
3:16 Current tegale Dhandalai yet line super anna 🎉🎉🎉🎉🎉
అన్న మీరు ఏ పార్టీకి అమ్ముడుపోని నిజమైన వ్యక్తి అన్న అన్నా మీకు పాదాభివందనం అన్న
కొట్టగా బాగా ట్రై చేసావ్ అన్నా 👌, Big fan of you 🙌
Dammunna✊✊✊✊✊✊ songs soon...1.m....views
👍సూపర్ సాంగ్స్ చాలా బాగుంది రామ్ నరసన్న 💪🏼
అన్న తన కులాన్ని మాత్రం కుడెతుండు
ఇతర కులాలకు చిన్న స్టూల్ వేస్తుండు.
ఒక మాదిగ బిడ్డగా గర్వ పడుతున్నా అన్న నిన్ను చూసి...ఇది ప్రశ్నించే గొంతుక అంటే
Supar Anna
👏👏👏👏👏👏 ఈ పాటకు మాటల్లేవు అన్న సూపర్ గా ఉంది
Anna pata kosam eduru chustunnanu 🤝all the best 👍
Excellent bro.
With out Assembly questioning
Great going brother ఇలానే ఎదగాలన korukuntunnanu
Hiii అన్న
Song బాగుంది నువు చేసిన డాన్స్ ఇంకా బాగుంది....
🎉🎉
బాగుంది అన్నా గారు మంచి మాట పడుతవు అనుకున్న కానీ డాన్స్ ఇంత బాగా చేస్తావని అనుకొలే సూపర్ బ్రొ ❤
You are really awesome sir..... thank you sir
పాటలోడివే అనుకున్న సూపర్ డాన్స్ మా ఊరోడివి అయినందుకు గర్వంగ ఉంది మిత్రమ
చాలా అద్భుతమైన సాంగ్ అన్న ఇక డాన్స్ అయితే సూపర్
బాగుంది నర్సన్న సాంగ్
సూపర్ 👌👌👌
Great dear brother any time same 💯 correct prajala kavi Ramu Narsingh that real hero
రామ్ నరసన్న నువ్వు తగ్గేదే లే సూపర్ టాలెంట్ అన్న జర నీ నెంబర్ నెంబర్ పెట్టు అన్న❤❤
Number need
పాట సూపర్ రాంనర్సన్న
ప్రశ్నించే గొంతు నువ్వు అని అడుగుతున్నా అన్న
సుక్క రాంనర్సన్న మీరు రచయిత గాయకుడే అనుకున్న కానీ మీ మాస్ డాన్స్ సూపర్ అన్న సూపరో సూపర్ అద్భుతంగా ఉంది పాట కూడా.👍👍👍👍👍💐🌹🌹💐🙏🙏 తన మన అనే భేదం లేకుండా ఎవరిని వదిలేది లేదు అన్యాయం జరిగినప్పుడు సూపర్
సూపర్ తమ్ముడు 🎉🎉
కవి,కళాకారుడు ఎప్పుడైనా ప్రతిపక్షమే,అది ప్రజల పక్షమే
సూపర్ బ్రో 😂
రూము మేస్త్రి సాంగ్స్ సూపర్ అన్న లెక్కలు రాణి మేస్తిరి గుంపు మేస్త్రి
సూపర్ గా పాడారు రాంనర్సన్న
Super ga undhi Anna garu song
చాలా బాగా పాడారు అన్న సూపర్
ఎం పాట రాసినవే రామ్ నసరన్న ముజిక్ కూడా బాగుంది
అన్న నువ్వు సూపర్ ఏ పార్టీ కిని వదలవు కళాకారుడు నీలాఉడాలి సు సు సూపర్ 👌👍🙏
డాన్స్ లో కూడా హైలెట్ ❤🎉😂
సూపర్ అన్న 🤣గుంపు మేస్త్రి సాంగ్ 👌🏻
Super song annaya
గుంపు మేస్త్రి రెడ్డి వర్గానికి పెద్దపీట వేసింది ఇప్పటినుంచి కాదు ఏనాడైతే రెడ్డి మహా సభ జరిగిందో ఆ మహాసభలో డిక్లేర్ చేశాడు ప్రతి ఊర్లో ఎవరికి సమస్య వచ్చిన రెడ్డి ఇంటికి పోవాలి ప్రతి రెడ్డికి 10 ఎకరాలకు తగ్గకుండా పొలం ఉండాలి ఏ పార్టీలో ఉన్న రెడ్డి వాళ్ళదే కీర్తన ఉండాలని అన్నాడు అప్పటినుంచి తన ప్రస్థానం మొదలైంది ఏ పార్టీలో ఉన్న అందరూ రెడ్డి గారి కోసం పనిచేశారు వారే గుంపు మేస్త్రి కోసం మరి 90% పైగా అంటారు బహుజనులు వీళ్ళు ఎప్పుడు గుంపు మైసూర్లో అవుతారో ఎప్పుడు మేధావులు అవుతారో ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు ఒకరి కింద తొత్తులు గానే ఉండడం మానేస్తారు దేవుడికి తెలియాలి
Super annaya,❤
పొట్టోనికి ర్యాడ్ బాగా దింపినవ్ అన్నా. సూపర్ సాంగ్
మస్తుంది రాంనర్సన్న ❤❤
సూపర్ సాంగ్స్ అన్న
Super song anna
..andariki ardamayyela Baga padav anna..🎉
మాటల్లేవ్ 👌🔥🔥🔥🔥🔥🔥🔥
Super Anna.. 🤝 Correct cheppav 🤝✊🏻Jai Telangana ✊🏻
తమ్ముడు నీకు ఎవ్వని దిష్టి తగలకూడదు. నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి.
అన్న ఏ మాట కా మాట చెప్పుకోవాలి గాని పాట కంపోజ్ మాత్రం సూపర్ వచ్చిందన్న..,.
పాటకు డ్యాన్స్ కూడా భలే అనిపిస్తుంది అన్న......
Super ga undhi anna song
అన్నా పాట వింటుంటే నువ్వు ఊపు వస్తుందన్న చాలా బాగుంది అన్నా సూపర్
ఫుల్ జోష్.....అండ్ ఫ్యాక్ట్స్ ❤🎉
Super song bro
Love u annaya super song❤❤❤❤❤❤❤
Super super song ANNA GOOD ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊👌👌👌
Anna. Super Anna jai.bem✊👌
సర్కార్ సవాల్ గుదల దమ్మున్న పాట ఒక్కసారి జనాలందరూ వినాలని కోరుకుంటున్నాను
Ramanatsaiah great song excellent
Super thumudou👍👍👍👍👍👍