గరికపాటి సహ ధర్మ చారిని గొప్ప అదృష్టవంతురాలు.ఇంతటి సౌభాగ్యవతి..సుగుణవతి ని పొందిన గురువు గారికి పురష్కారాలకు మించిన పురష్కారము ఆ తల్లియే..గురువు గారికి, గురు మాతకు పాదాభివందనాలు..💐🙏🙏🙏💐
అమ్మా గురువు గారి విజయము అనడం కన్నా అది మీ విజయము అమ్మ.. సాక్షాత్తు శారద దేవి బ్రహ్మ గారి పక్కన ఉంటే ఇక యెవరు ఆపగలరు తల్లీ.. మీ ఇరువురి పాద పద్మాలకు శిరస్సు వంచి నా నమస్సులు 🙏
తల్లీ గురుమాతా అమ్మా శారదమ్మా మీసహకారము సాహచర్యము లేకుండా గురువు గరికిపాటి వారి జీవితంలో ఇంత ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవా తల్లీ. మీసౌజన్యానికీ సౌహార్దహృదయానికీ శతకోటివందనాలు.
అమ్మగారిని ఒక పద్యం పాడమంటే ఇంకొకసారి ఎప్పుడైనా పాడతాను అన్నారు. గురువు గారికి పద్మభూషణ్ వచ్చినపుడు తప్పకుండా ఇంకొకసారి పాడుదురు గాక. ఆ శారదా మాత కృపతో ఆరోజు కూడా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. 🙏
నీ శారదా మేడమ్ 🙏 ఈ విజయం మీదే మేడమ్ ఆమహానుభావుని కన్న తల్లికి వందనాలు 🙏 ఇల్లాలైన మీరు ధన్యులు. అభినందనీయం ఈ సన్నివేశం మా గరికిపాటివారి కవితా సరస్వతి ఇలా ప్రతిభా పురస్కారాలతో దిగ్వజయయాత్ర చేయాలి ఆ శారదామూర్తి ఆశీస్సులు అభ్యర్థిస్తూ.. 🙏🙏.మానాప్రగడ సాహితి. విజయనగరం
పతి కి తగ్గ పత్ని శ్రీ గరికి పాటి నరసింహారావు గారు అదృష్టవంతులు ఒకరికి ఒకరు ఈ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీ దంపతులు ఎంతో చక్కగా పాడారమ్మ అచ్చం గురువుగారు పాడినట్లే పాడారు. మీ కంఠం కూడా ఏంతో బాగుందమ్మా మీకీద్దరికీ నా నమస్కారాలు 🙏🙏🙏🌹🙂
కవికి కవిత ఖడ్గము అని పొద్దున మీ ప్రసంగంలో విన్నాను. నిజంగా మీరు చెప్పే విధంగా మనం చెప్పేది ధర్మాన్ని ఆచరణలో చూపించిన అప్పుడే ,నాలుగు ముక్కల అన్న ఆచరించిన అప్పుడే, నాకు మీరు చేస్తే సన్మానము అని చెప్తూ ఉండేవాళ్ళు . అది మీ ఇంటి నుంచి ఎలా మొదలు పెట్టారు? వారి గొంతు నుంచి ఆ గౌరవం ఆ అనుభూతి తో పాడే పాటను బట్టి తెలుస్తోంది . ఇది అందరూ ఆచరించదగిన ముఖ్య ఆచరణీయమైన మీ దంపతులు చూసినవాళ్లు నేర్చుకోవాల్సి ఉంది. అత్తగారి గురించి అంతా మీ కవితలు, భావాన్ని ఆవిడ చూసుకుంటూ ఎంత గొప్ప గౌరవాన్ని ఇవ్వటం ద్వారా ఏంటో అర్థమైం. ది ఏమైనప్పటికీ నేర్చుకో తగ్గింది. ఎంతో ఎంత ఉంది అని ఎన్ని సార్లు ఎన్ని మీ ప్రవచనాలు విన్నా కూడా, మిస్ అయినట్లు గా ఉంటుంది, ఇవాళ మిమ్మల్ని చూసిన తర్వాత దాని వెనక ఏముందో అర్థం అయింది. 🙏🙏🙏.
నారసింహుని దయన నరసింహుని జేరె పద్మశ్రీ బిరుదము సరస్వతీ దయన సారస్వతము జేసె సాగరఘోషను గురువు లక్ష్మీ మాతా దయన జ్ఞానార్థములు పంచె గరికపాటి గురువు నీ బిరుదు మాదియై ముఱియుచున్నామయ్య ఓ గురువరేణ్య!
బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా మీకు మా హృదయపూర్వక అభిందనలు.... మీ ప్రవచనాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ... శుభాకాంక్షలు....
గరికపాటి సహ ధర్మ చారిని గొప్ప అదృష్టవంతురాలు.ఇంతటి సౌభాగ్యవతి..సుగుణవతి ని పొందిన గురువు గారికి పురష్కారాలకు మించిన పురష్కారము ఆ తల్లియే..గురువు గారికి, గురు మాతకు పాదాభివందనాలు..
I had no interest in Telugu. But one day evening my Supervisor and guru Prasad Turlapati gaaru asked me to accompany him to see avadhanam in North Texas in 2002/3 timeframe. I was so amazed to see the spontaneous ness of Guruvu gaaru GarikipaaTi. I developed interest and started reading telugu poems and now I can understand easy poems. ఉడతా భక్తి గా గురువు కోసం నాలుగు మాటలు….. నారసింహుని దయన నరసింహుని జేరె పద్మశ్రీ బిరుదము సరస్వతీ దయన సారస్వతము జేసె సాగరఘోషను గురువు లక్ష్మీ మాతా దయన జ్ఞానార్థములు పంచె గరికపాటి గురువు నీ బిరుదు మాదియై ముఱియుచున్నామయ్య ఓ గురువరేణ్య!
అయ్యా నమస్కారం 🙏అనుకూలమైన భార్య, పిల్లలు , విద్వత్త్, మీకు లభించడం పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా సత్యహరిచంద్ర పద్యం గుర్తుకు వస్తోంది. హరిచంద్రుడు ఆలపించిన " జవదాటి ఎరుగదీ యువతి లలామంబు పతిమాట....... రతనాల పైడిమూట......... మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. చిరంతనంగా ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలి. 🙏🙏🙏
'కూటికి '/ ' గూటికి' అక్కరకు రాని ప్రావీణ్యాన్ని 'పాకిస్తాన్' లో పాతిపెట్టు అనే అమాయకపు 'సతీమణులు' ఉన్న ఈ కాలలం లో, 'శారదమ్మ' ప్రశంసలు మిన్న ఇతర సత్కారముల కన్న ! చప్పుడైతే గాని తలలు ఎత్తని 'సాహిత్య అకాడెమీలు', 'భాషా పీఠాలు' 'సాగర ఘోష' పై దృష్టిని సారించి స్పందించ గలరు ! ధన్యవాదాలు !
పద్మ శ్రీ రావడానికి మీరు అర్హులు... మూడ నమ్మకాల గురించి మీరు చెప్పే విధానం యువత కి ఉపయోగం.... ప్రతీ విషయం గురించి అవగాహనతో వివరించే తీరు అద్భుతం... శుభా కాంక్షలు
పార్వతి పరమేశ్వర స్వరుపమైన మీ దంపతులకు పాదాభివందనం.
🙏🙏
Congratulations Sir
🙏🙏🙏
@@saradadevinalluri5544 ⁰p46
గరికపాటి సహ ధర్మ చారిని గొప్ప అదృష్టవంతురాలు.ఇంతటి సౌభాగ్యవతి..సుగుణవతి ని పొందిన గురువు గారికి పురష్కారాలకు మించిన పురష్కారము ఆ తల్లియే..గురువు గారికి, గురు మాతకు పాదాభివందనాలు..💐🙏🙏🙏💐
Guruyu gaaru 🙏🙏🙏🙏🙏
Meeku munduga padabhivandanalu guruvu garu ...me pravachanalu eppudey putting baby ki kuda ardam avutai... anta baga chebutaru..ma family meeku Veera abinanulam..ok chinna mata meeru enta stayyi ki vellataniki saradamm gari ki vandanalu...avidey meeku elanti tension leykunda pamputunnaru ga..tq ekkuva matladitey.khsaminchandi
నమస్కారములు.నిజంగా మీరు అర్హులు. మీ మాటలు .. ఉపన్యాసములవలన మారిన విద్యార్ధులు..కుటుంబాలు ఎన్నో వున్నాయి అని వ్రాయటానికి గర్వంగా వుంది.
Made for each other 🙏🙏
ప్రతి మగాడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనే విషయం మళ్ళీ నిరూపించారు అమ్మగారు🙏🙏🙏 గురువు గారికి అభినందనలు 💐💐💐
అమ్మా గురువు గారి విజయము అనడం కన్నా అది మీ విజయము అమ్మ.. సాక్షాత్తు శారద దేవి బ్రహ్మ గారి పక్కన ఉంటే ఇక యెవరు ఆపగలరు తల్లీ.. మీ ఇరువురి పాద పద్మాలకు శిరస్సు వంచి నా నమస్సులు 🙏
తల్లీ గురుమాతా అమ్మా శారదమ్మా మీసహకారము సాహచర్యము లేకుండా గురువు గరికిపాటి వారి జీవితంలో ఇంత ఆనందోత్సాహాలు వెల్లివిరిసేవా తల్లీ. మీసౌజన్యానికీ సౌహార్దహృదయానికీ శతకోటివందనాలు.
పాదాభివందనాలు గురువు గారికి అమ్మ గారికి🙏🙏 అమ్మ చాలా బాగా పాడారు 👏👏 ఆదర్శ దంపతులు
Nijanga mimmalni choosaka majanma dhanyamyndhi
Guruvu garu Garikapati Narasimhaiah Gariki Abhinandanlu
Chala baga padaru andi 🙏 chakkati janta lakshmi narayanaluga ,parvathi parameswarulla ga unnarandi padabhivandanalu andi
చాలా సంతోషం గురువు గారు, తొందరగానే మిమ్మలిని గుర్తించి నందుకు🙏 మీ దంపతులకు పాదాభివందనాలు🙏🙏
గురువు గారికి మరియు వారి సహ ధర్మచారిణి శారద గారికి హృదయ పూర్వక అభినందనలు. 💐💐🙏
అమ్మగారిని ఒక పద్యం పాడమంటే ఇంకొకసారి ఎప్పుడైనా పాడతాను అన్నారు.
గురువు గారికి పద్మభూషణ్ వచ్చినపుడు తప్పకుండా ఇంకొకసారి పాడుదురు గాక.
ఆ శారదా మాత కృపతో ఆరోజు కూడా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. 🙏
గురువు గారికి నమస్కారం మీకు పద్మశ్రీ బిరుదు రావటం మాకు ఎంతో గర్వంగా ఉన్నది.
మాయింట పండగైనట్టుంది మహనీయా..!!🙏🙏🙏
Never felt such joyful
Padmasri award is joyful .
All Telugu people are joyful .
Congraaaaats Guruvu gaaru .
దాంపత్య జీవితం అంటే దంపతులు ఆది దంపతుల లాగా ఉండటం.
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా 🙏 మీరు ఎంత అదృష్టవంతులు మీలో సగం అమ్మగారు అనేదానికి ఇదే నిదర్శనం 🙏ఏమి అదృష్టం మీది గురువర్యా 🙏 🙏 🙏
🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷
నీ శారదా మేడమ్ 🙏
ఈ విజయం మీదే మేడమ్
ఆమహానుభావుని కన్న తల్లికి వందనాలు 🙏
ఇల్లాలైన మీరు ధన్యులు.
అభినందనీయం ఈ సన్నివేశం
మా గరికిపాటివారి కవితా సరస్వతి
ఇలా ప్రతిభా పురస్కారాలతో దిగ్వజయయాత్ర చేయాలి
ఆ శారదామూర్తి ఆశీస్సులు అభ్యర్థిస్తూ.. 🙏🙏.మానాప్రగడ సాహితి.
విజయనగరం
సూపర్ అమ్మ
చాలా అద్భుతంగా పాడారు తల్లి మీఇరువురికి పాదాభివందనాలు🙏🙏🙏🙏
పతి కి తగ్గ పత్ని శ్రీ గరికి పాటి నరసింహారావు గారు అదృష్టవంతులు ఒకరికి ఒకరు ఈ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీ దంపతులు ఎంతో చక్కగా పాడారమ్మ అచ్చం గురువుగారు పాడినట్లే పాడారు. మీ కంఠం కూడా ఏంతో బాగుందమ్మా మీకీద్దరికీ నా నమస్కారాలు 🙏🙏🙏🌹🙂
గురువు గారి కి అమ్మ గారికి పాదాభివందనాలు🙏🏽🌺
🙏 ఓం నమః శివాయ
గరికపాటి గారికి అభినందనలు.
కవికి కవిత ఖడ్గము అని పొద్దున మీ ప్రసంగంలో విన్నాను. నిజంగా మీరు చెప్పే విధంగా మనం చెప్పేది ధర్మాన్ని ఆచరణలో చూపించిన అప్పుడే ,నాలుగు ముక్కల అన్న ఆచరించిన అప్పుడే, నాకు మీరు చేస్తే సన్మానము అని చెప్తూ ఉండేవాళ్ళు .
అది మీ ఇంటి నుంచి ఎలా మొదలు పెట్టారు? వారి గొంతు నుంచి ఆ గౌరవం ఆ అనుభూతి తో పాడే పాటను బట్టి తెలుస్తోంది .
ఇది అందరూ ఆచరించదగిన ముఖ్య ఆచరణీయమైన మీ దంపతులు చూసినవాళ్లు నేర్చుకోవాల్సి ఉంది.
అత్తగారి గురించి అంతా మీ కవితలు, భావాన్ని ఆవిడ చూసుకుంటూ ఎంత గొప్ప గౌరవాన్ని ఇవ్వటం ద్వారా ఏంటో అర్థమైం.
ది ఏమైనప్పటికీ నేర్చుకో తగ్గింది. ఎంతో ఎంత ఉంది అని ఎన్ని సార్లు ఎన్ని మీ ప్రవచనాలు విన్నా కూడా, మిస్ అయినట్లు గా ఉంటుంది,
ఇవాళ మిమ్మల్ని చూసిన తర్వాత దాని వెనక ఏముందో అర్థం అయింది.
🙏🙏🙏.
ఆచార్యాణికి అభినందనలు, అభివాదాలు 💐🙇
నారసింహుని దయన నరసింహుని జేరె పద్మశ్రీ బిరుదము
సరస్వతీ దయన సారస్వతము జేసె సాగరఘోషను గురువు
లక్ష్మీ మాతా దయన జ్ఞానార్థములు పంచె గరికపాటి గురువు
నీ బిరుదు మాదియై ముఱియుచున్నామయ్య ఓ గురువరేణ్య!
బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా మీకు మా హృదయపూర్వక అభిందనలు....
మీ ప్రవచనాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ...
శుభాకాంక్షలు....
గరికపాటి సహ ధర్మ చారిని గొప్ప అదృష్టవంతురాలు.ఇంతటి సౌభాగ్యవతి..సుగుణవతి ని పొందిన గురువు గారికి పురష్కారాలకు మించిన పురష్కారము ఆ తల్లియే..గురువు గారికి, గురు మాతకు పాదాభివందనాలు..
Adbhutham
Congratulations sir
Very good post
అంతటి మహానుభావుడు దొరకడం అద్రుస్తం
Pranaamaalu talli
You are our Andhra people’s pride ! Deep respect and love 💕 to our Guruvugaru
అమ్మ మీకు గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏
Nice amma.u r lucky person amma
God bless u amma.
హృదయ పూర్వక అభినందనలు గురువుగారు
అంత సాధించారు అంటే భార్య గా ఆమె పాత్ర ఎంతో ఉంటుంది. ధన్యవాదములు మీ అదిదంపతులుకు, ఇంత మంచి మాటలు మాకు చెప్తున్నందుకు. గురువుగారు.
గురువు గారికి ధన్యవాదాలు
అమ్మగారు పాడుతుంటే నా కళ్ల లో నీళ్ళు తిరిగాయి.🙏
శుభాకాంక్షలు గురువు గారు
మీ దంపతులను ఆ పరమ శివుడు ఆశీర్వదించును గాక
Mi padhalaki sathakoti vandhanalu🙏🙏🙏
🙏 గురువు గారు చాలా సంతోషం
I had no interest in Telugu. But one day evening my Supervisor and guru Prasad Turlapati gaaru asked me to accompany him to see avadhanam in North Texas in 2002/3 timeframe. I was so amazed to see the spontaneous ness of Guruvu gaaru GarikipaaTi. I developed interest and started reading telugu poems and now I can understand easy poems. ఉడతా భక్తి గా గురువు కోసం నాలుగు మాటలు…..
నారసింహుని దయన నరసింహుని జేరె పద్మశ్రీ బిరుదము
సరస్వతీ దయన సారస్వతము జేసె సాగరఘోషను గురువు
లక్ష్మీ మాతా దయన జ్ఞానార్థములు పంచె గరికపాటి గురువు
నీ బిరుదు మాదియై ముఱియుచున్నామయ్య ఓ గురువరేణ్య!
అయ్యా నమస్కారం 🙏అనుకూలమైన భార్య, పిల్లలు , విద్వత్త్, మీకు లభించడం పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా సత్యహరిచంద్ర పద్యం గుర్తుకు వస్తోంది. హరిచంద్రుడు ఆలపించిన " జవదాటి ఎరుగదీ యువతి లలామంబు పతిమాట....... రతనాల పైడిమూట......... మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. చిరంతనంగా ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలి. 🙏🙏🙏
Namskaram , congratulation
Sir
One of the finest beloved son of Telugu Literature.Jai Saraswati Matha is jai
Amma Nanna ku padabhi uandanam🙏🙏🙏
దంపతుల సమన్వయము ఎక్కువగాభారతంలోనే చూస్తాము, దర్శనం టీవీ వారు మంచి బాగాన్ని పసరంచేయినందుకు...... S సాంబశివరావు గుంటూరు
🙏 🙏 🙏 🙏
శ్రీ గురుభ్యో నమః 🌷 🌷
Guruji....u r great.
Guruvar garu meku shathakoti vadhanalu
Vandanamulu Saradamma gaaru....
Congratulations guruvugaru
Namsakaram guruvu garu...
Sir, you are made for each other. I my self and my family members are your fans. We are very lucky to listen mam's voice 🙏🙏🙌
అమ్మ మీకు గురువు గారికి పాదబి వందనాలు🙏💐🙏
Sree Gurudevo Bhava! 🙏🏼🙏🏼
Namaskaramu, congrats on Padmasri award !
Congratulations Ayyagaru
Very very best wishes to GURUV GARU NAMASTY
Vaddanam
గురువు గారికి అమ్మ గారికి హృదయ పూర్వక నమస్కారలు 🕉️🙏🙏🌼
Great andi Mrs.Garikapati garu
Amma nanaki padabivandanalu
వందనాలు తల్లీ... 👏👏👏
Amma ThanQ
Guruvugari subhakhanshalu,
Guruvugaru namaste
Congratulations guruvugaru 🙏🙏🙏 Amma namaskaram
'కూటికి '/ ' గూటికి' అక్కరకు రాని ప్రావీణ్యాన్ని 'పాకిస్తాన్' లో పాతిపెట్టు అనే అమాయకపు 'సతీమణులు' ఉన్న ఈ కాలలం లో, 'శారదమ్మ' ప్రశంసలు మిన్న ఇతర సత్కారముల కన్న ! చప్పుడైతే గాని తలలు ఎత్తని 'సాహిత్య అకాడెమీలు', 'భాషా పీఠాలు' 'సాగర ఘోష' పై దృష్టిని సారించి స్పందించ గలరు ! ధన్యవాదాలు !
Mee iddariki maa padabhivandanam
Guruvu garu padabhi vandanalu
పాదాభివందనం🙏🙏🙏
Amma ki, swami garki vamdanamulu amma
Padabhi vandanalu guruvugaru ki amma gariki
Congratulations Guruji
Congratulations, గురువుగారు
Guruvugaru ki ammagariki padaabivandanalu
congratulations guruvu garu
Great and abinandanamulu🙏
Guruvu gaariki paadhaabhi vandhanam.garikapaati is God gift to India.
Padaabhi vandanaalu
Adi dampathulu.
గురువు గారు మేము చాలా చాలా ఆనందం కలుగుతుంది, ఆలస్యంగా అయినా పద్మ శ్రీ వచ్చింది, సంతోషం 🙏
Mi voice antho bagundamma .chala baga padaramma ..Mrs.krishnamurthy
you are a role model to the youth in India. Hats off Garikapati Garu
పద్మ శ్రీ రావడానికి మీరు అర్హులు...
మూడ నమ్మకాల గురించి మీరు చెప్పే విధానం యువత కి ఉపయోగం.... ప్రతీ విషయం గురించి అవగాహనతో వివరించే తీరు అద్భుతం... శుభా కాంక్షలు
Congratulations guruvu Garu,Society need the guruvu like you🙏🏻
Garikapati gariki padabhivandanalu chala santoshamandi guruvugaru ammagarini mimmalni choostunte aadi dampatula Darshanam ga undandi guruvugaru 🙏🙏🙏🙏🙏
అమ్మ పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
ధన్యోస్మి
Guruvu gari ki amma gari ki. Padhabhi vandanalu.
Akkaki bavagariki paadhabhivandanamulu
Guruvu garu great
గరికిపాటి వారు ఆధ్యాత్మిక హేతువాదులు ...congrats swami...on the occassion of Padmasri
Chala chala anndamuga ondi garikipati guruvu gariki precious award vachinanduku...Naa padabhivandanamuli guruvugariki, ammagariki....... 🙏🙏🙏🙏🙏
🙏 ayya
Neeku paadhabhi vandanaalu
బెస్ట్ విషెస్ 🙏🏻
సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపులకి🙏🙏🙏
🕉️🕉️🕉️🕉️🕉️AMMA 👏👏👏👏👏
Manchi ammavari kripa Mee meeda vundamma 🙏🙏