తన కుటుంబం...తనపై వాత్సల్యం..తన ఉన్నతికి సహకారం..డా.గరికిపాటి నరసింహారావుగారి భావోద్వేగ హృదయ స్పందన

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 23

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 дня назад +8

    నిజంగా ఇది ఇప్పటి వీడియో ఐతే మాకు చాలా సంతోషంగా ఉంది గురుదేవులు ఇలాగే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని పర్తీశ్వరులను ప్రార్ధన చేస్తున్నాము,పర్తీశ్వరుల దీవెనలు మీకు నిండుగా ఉన్నాయి శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰🥰🥰🥰

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 дня назад +6

    చాలా నిజాయితీ గా మనసు లోని మాటలను లోక కల్యాణం కోసమే అని చెప్పి నారు తథాస్తు

  • @chandrakaladeshpande7676
    @chandrakaladeshpande7676 День назад +2

    మా జన్మ ధన్యము భగవద్గీత లాంటి
    మీ ప్రవచనాలు అన్ని సమస్యలకు
    పరిష్కారం చూపగలవని ఖచ్చితంగా
    బల్లగుద్ది చెప్పగలను
    🙏🙏🙏🙏🙏🙏

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 5 дней назад +8

    గ న రా గారు చెప్పింది చాలా లాగుంది. మీరు ఈ ప్రవచనము ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు చెప్పినాడో రాస్తే, వీక్షకులకు కొంత అవగాహన ఏర్పడుతుంది. అలాకాక ఏనాటిదో ఇప్పుడు వెలయిస్తే ఏమి బాగుండదు కదా!

  • @sudhakarbabukoganti9841
    @sudhakarbabukoganti9841 День назад

    Wish u have ahappy life with ur family and mudukotla devathalu with u throughout ur life go head with more confidence i got confidence by listening ur pravachanams

  • @balachandraraoyarlagadda2916
    @balachandraraoyarlagadda2916 4 дня назад +1

    Being a tremendous confidence&true flow garikipatigaru!

  • @ravikumargadde9791
    @ravikumargadde9791 День назад

    Padhabhi Vandana guruji meeru eppudu lage undali

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 День назад

    Sri gurubhyo namaha🙏🙏🙏🙏🙏

  • @vijayak5944
    @vijayak5944 4 дня назад +1

    మహానుభావులు

  • @TRADELINKSHYDERABAD
    @TRADELINKSHYDERABAD 3 дня назад

    Namaskaram guruji..................🙏🙏🙏🕉🕉🕉

  • @avenkateswararao7680
    @avenkateswararao7680 4 дня назад

    🙏mee pravachanalu vintunte teluguvadi ga garvystanu telugu basha prudvylone number 1 ga keerthy pondalani korukuntannanu 🙏🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 дня назад +2

    ధన్యులు మీరు సందేహము వలదు

  • @Sri_varahi_collections
    @Sri_varahi_collections 19 часов назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty День назад +1

    🎉🎉🎉💐💐👏👏👏👏💐👏👏

  • @rajyalakshmiprathapa9716
    @rajyalakshmiprathapa9716 День назад +1

    🙏🙏🙏🙏🙏

  • @srivasudev
    @srivasudev 4 дня назад +2

    Ee video lu chusi kaameswari gaaru thattukoleka poyaru.😃😀

  • @adapakasudhakararao7267
    @adapakasudhakararao7267 4 дня назад +3

    దర్శనం సంస్థ వారు సన్మానం చేసినప్పటి వీడియో ఇది

    • @fellowgoodie
      @fellowgoodie 3 дня назад +1

      yeah old video , the date is mentioned in the description

  • @gandhibabu7351
    @gandhibabu7351 4 дня назад +4

    మీ ప్రతి మాట లోక కల్యాణం కోసమే అని గ్రహించ గలిగాను

  • @lakshmiappaji5325
    @lakshmiappaji5325 17 часов назад

    Ee sanmaanamu chusi daaniki kullu anduke ee edupu

  • @veeralakshmi155
    @veeralakshmi155 11 часов назад

    🙏🙏🙏🙏🙏

  • @sathyavatipanchangam5179
    @sathyavatipanchangam5179 Час назад

    🙏🙏🙏🙏🙏🙏