Swami Garikipati సింహ mu gari mana Ap villages lo still there are so many proud parents who are spoiling children's. Your teachings are more needed. నామస్కారం.
I Sqb😅c c cc. Aaa. C. S. 🥲😢 add a little Bangalore lonely, peachy, feel better day radio engineering day, yellow engagement, Jane channel Jai Wolf durian any FNB manager hi Hari did not leave the Babylonian Muppana Jagesh Rao I need another for the other side of Durgada. It is a bit, but is it play determine if this is your name auto Lil Bibby Michae?
Mi pravachanalu regular ga vintanu.mi matalu na alochana dorani lo marpu techayii.evariki m unna naku unna Danilo prasanta ga undagalugutunna .I feeling veri happy
గురువు గారు నమస్కారం లు మీ పాదపద్మములకు. మీరు ప్రవచనాలు చెబుతుంటే మా చెవులకు ఇంపుగా సొంపుగా ఉంటూ. ఎక్కడికో తేలిపోతుంది నా మనస్సు అంతే కాక మీ అమ్మ గారిని గురుంచి. ఎప్పుడు చెబుతారు. మీ ముఖంపై ఆనందం కనిపిస్తుంది అది చూడడానికే. నేను. మీ ప్రవచనాలు 50/ పర్సెంట్ చూస్తా. ఆవిడ గారు. ఎంతో. పున్యతుములు. మీ లాంటి పుత్రున్ని. కన్నందుకు. 🙏🙏🙏
గురు బ్రహ్మ గరికి పాటి వారికి నా శతకోటి నమస్కారాలు అయ్య మీరు చెప్పినట్టు ఇప్పుడు తల్లిదండ్రులు అందరు దృతరాష్ట్రులు మీరు చెప్పినట్టు ప్రతి సన్యాసి ని పిచ్చి పిచ్చిగా నమ్ముచున్నారు. మీ ప్రవచనం వలన కొంత జ్ఞానోదయం అవుతుంది మీకు ధన్యవాదాములు స్వామి. తప్పులు ఉంటే క్షమించు వలెను
గురువు గారు 🙏, ఆ యుగానికి ఒక్క ధ్రుత రాష్ట్రుడు ఒక్కడే, కలియుగ ప్రభావం ఎంతమందో ఉన్నారు, కరోనా వచ్చి జాగ్రత్త గా ఉండమని ఆరోగ్యం గురించి చెప్పిన వినలేదు ఈ సమాజం, చెప్పినందుకు సంతోషం, మారానందుకు బాధ అంతే,
Vedavyasa was born to one satyavathi of matsya Kanya that too unmarried. When vedavyasa wrote Mahabharata, why can't vidura could explain Brahma tatva Garikapati garu.
మిత్రమా గుండెల్లో రక్తం ఉంటుంది. దానితో పాటు టన్నుల కొద్ది దైర్యం నింపుకొండి. ఈ రోజుల రేపు ఉండదు. ముందుగా మీరు దైర్యంగా ఉండండి జై శ్రీరామ మీకు మంచి జరుగుతుంది
ఆ మాటకొస్తే మన సాంప్రదాయం మగవాళ్ళు కూడా జీన్స్ వేసుకోకూడదు అది మన భారతదేశ సాంప్రదాయం కాదు. ఆడపిల్లలు ఒళ్ళు చూపించాలని అనను. నాదొక చిన్న విన్నపం. ఆడపిల్ల జీన్స్ వేసుకున్నా తప్పులేదు నిండుగా వేసుకోవాలి మోకాళ్ళ పైకి కాకుండా. యే దుస్తులు వేసుకున్నా నిండుగా వేసుకోవాలి ప్రతి తప్పుకి ఆడపిల్ల కారణం కాదు. ప్రతి ఒక్కరు అబ్బాయిలని కూడా సక్రమంగా పెంచాలి. యేదైనా తమతాకా వస్తేగానీ తెలియదు. మాకు తెలిసినవాళ్ళు ఒకళ్ళు ఏ ఆడపిల్ల స్లివ్ లస్ కానీ జీన్స్ కానీ ఇలాంటివి వేస్తే వాళ్ళని తిట్టేవాళ్లు అలాంటిది వాళ్ళ అమ్మాయికి అవే వేయిస్తున్నారు అలాగే భార్యకి కూడా నైటీలు వేయిస్తున్నారు.
Swami Garikipati సింహ mu gari mana Ap villages lo still there are so many proud parents who are spoiling children's. Your teachings are more needed. నామస్కారం.
నమస్కారము
గురువుగారు
సనక సనందాదుల
గురించి
పూర్తిగ వివరణ తో
ఓక ప్రసంగం
రావాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాము.
ఎటువంటి తారతమ్యం లేకుండా కుల వివక్ష లేకుండా చెప్తున్న, అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన మహానుభావులు మీరు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
Pppp
Pp
L
L
L
L
Llp
I Sqb😅c c cc.
Aaa. C. S. 🥲😢
add a little Bangalore lonely, peachy, feel better day radio engineering day, yellow engagement, Jane channel Jai Wolf durian any FNB manager hi Hari did not leave the Babylonian Muppana Jagesh Rao I need another for the other side of Durgada. It is a bit, but is it play determine if this is your name auto Lil Bibby Michae?
మీరు చెప్పింది 200పర్సెంట్ నిజం సార్ నిజంగా అలాంటి తల్లితండ్రులును పరమ దుర్మార్గులు
EXCELLENT NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM
మీరు చెప్పినట్లు ఎదుటి మనిషి వినకపోయినా, ఆచరించకపోయినా మంచి 'తెలిస్తే' మనం చెప్పాలి. ఏదో ఒక రోజు ఆచరిస్తాడు అని ఆశ పడాలి. ఈ ఆశ మంచిదే.
Hi. Avunu. Kadhaa.
Garikapati Speech very important
All Speech is very good
KeshavaRao
Excellent speach.guruvu Garu .
Mi pravachanalu regular ga vintanu.mi matalu na alochana dorani lo marpu techayii.evariki m unna naku unna Danilo prasanta ga undagalugutunna .I feeling veri happy
🙏Guru garu. Me pravachanalu chala baguntai.
Ayya mee kulapichi manandi
🙏 to add f,f,f*&*_5"5#*5"toet 🙏 of 👍🏿g f 😭g
గురువు గారు నమస్కారం లు మీ పాదపద్మములకు. మీరు ప్రవచనాలు చెబుతుంటే మా చెవులకు ఇంపుగా సొంపుగా ఉంటూ. ఎక్కడికో తేలిపోతుంది నా మనస్సు అంతే కాక మీ అమ్మ గారిని గురుంచి. ఎప్పుడు చెబుతారు. మీ ముఖంపై ఆనందం కనిపిస్తుంది అది చూడడానికే. నేను. మీ ప్రవచనాలు 50/ పర్సెంట్ చూస్తా. ఆవిడ గారు. ఎంతో. పున్యతుములు. మీ లాంటి పుత్రున్ని. కన్నందుకు. 🙏🙏🙏
అద్భుత ప్రసంగం🙏
Mahaadbuthamu. 👌👌👌👌👌🙏🙏🙏
Thank you chala Baga chepparu anakudadu comments chese vallu kani words patinchali
Meeru Chala carect ga chepparu guruvgaaru 🙏🙏🙏🙏🙏
గురు బ్రహ్మ గరికి పాటి వారికి నా శతకోటి నమస్కారాలు అయ్య మీరు చెప్పినట్టు ఇప్పుడు తల్లిదండ్రులు అందరు దృతరాష్ట్రులు మీరు చెప్పినట్టు ప్రతి సన్యాసి ని పిచ్చి పిచ్చిగా నమ్ముచున్నారు. మీ ప్రవచనం వలన కొంత జ్ఞానోదయం అవుతుంది మీకు ధన్యవాదాములు స్వామి. తప్పులు ఉంటే క్షమించు వలెను
🙏🏻🙏🏻🙏🏻👍👍👍
గురవే నమః
Om. Shree Gurubyo Namaha. 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సార్. 🙏🙏🙏
గురువు గారికి వందనాలు 🙏
చాలా బాగా చెప్పారు గురువు గారు🙏🙏🙏
Sir. Sir. Emi. Speech. Vandanalu. Mee. Janma. Dhanyamaindi
గురువు గారికి నా హృదయ పూర్వక పాధాభి వందనములు..
Excellent speech sir
చాలా.బాగుంది
గురువు గారి అమృత వాక్యాలు మీ చానల్ ద్వారా రావడం చాలా సంతోషం ఇటువంటి ఆణిముత్యాలు ఇంకా అప్లోడ్ చేయండి ధన్యవాదాలు
Guruvu Gariki Danyawadamulu
Excellent conversation about Hindu culture, traditions, moral values .!!! Every one should listen and learn something from this wonderful speech...!!.
Lpplp8
@@vamsigayathri9752
Www
ధృతరాష్ట్రునిది గ్రుఢ్డి ప్రేమ...
తల్లి ప్రేమ బహిర్గతం కోపం అంర్గతం
తండ్రి ప్రేమ అంతర్గతం కోపంబహిర్గతం
True
Yes True100%.
Super sir... Truth of society
Chala baga chepparu guruvugaru dhanyavadalu
Garikapati garu kaliyuga Brahma ,adbuthamaina Saraswathi putraratnam ,nabhutonabhaswathi
Superb Sir 👏 👏 👏 👏 👏 👏
చాలా బాగా చెప్పారు గురువు గారు మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Guruji meeku koti koti pranam 🙏🙏🙏
Wha excellent sir
Super pravachanalu meevee
Jeevitha kaalam pakka vaari meedhaku gentesthaaru guruvu gaaru.
Excellent guruvu garu. Andarui vini kondarina marithe bagundunu.
Guruvu Garu ki padabhi vandanalu 🙏🙏
Namaskaar guruji 🙏
Namasunjali
Exactly guruvu garu mee pravachanalu follow avalli everybody.
Correct ga chepparu guruvu garu
Sir. Shathakoti. Vandanalu🙏🙏
ఈ ఒక్క వీడియో చాలు
నిజమైన మనిషిగా జీవించడానికి!
Excellent pravachanam sir.
Nice Speech 🙏🙏🙏
Namasumanjali guruvgaru,,
I have no words about this speech Guru garu
Guruvu garu happy to hear the message about the speech
గురువు గారూ, మీ ప్రవచనాలు అజ్ఞానం అనే చీకటిని తొలగించే జ్యోతి.
I love you sir..❤💙❤💙🙏❤
I am speechless Guruvu Garu 🙏🙏🙏🙏🙏
Namaskarm sir ,
For sharing this information with us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct chepparu, pelliki mundhu budhi manthadu, pellayyaka yedhava avuthara? Ala vundodhu. Parents ki thelusu vala koduku gurinchi, dhachi Manchi ammayi ki ichi pellichestharu. Ame matrame barincha galadhu. Vorchukuntundhi, mounam ga yedusthundhi kabatti
గురువు గారు 🙏, ఆ యుగానికి ఒక్క ధ్రుత రాష్ట్రుడు ఒక్కడే, కలియుగ ప్రభావం ఎంతమందో ఉన్నారు, కరోనా వచ్చి జాగ్రత్త గా ఉండమని ఆరోగ్యం గురించి చెప్పిన వినలేదు ఈ సమాజం, చెప్పినందుకు సంతోషం, మారానందుకు బాధ అంతే,
From now ill follow
Sir thank yoy
Superb Sir
PRANAMALU
Pillalu vishayam lo kachitham ga undali sir correct
Nice speech
Guruvugara namaskaram
Athyadbhutha pravachanam.
Correct matladaru guruji ,pellaite yevaru mararu
Same feeling naku anitha garila, meku 🙏🙏🙏🙏guruvu garu
భగవంతుని మీ రూపంలో చూస్తున్నాం
Real sadguru...respect such educated people ..not marketing sadgurus
Adbutaha 👏👏👏👏👏🙏🙏🙏
Super
No words to tell above guru garatipatin
సూపర్ సూపర్
Namaskaram adunika bhakti tatvm
Vedavani naku antakataru 25 years padanu tarchar motam 10 mandito atoru to vadilesi haiga unam 2 kotlu asti nashtam chesaru varakatna vedimpu jabu andariki
Marujanmala undi miru chepindi
Gopa vishayam guruvugaru 🙏🙏
Vedavyasa was born to one satyavathi of matsya Kanya that too unmarried. When vedavyasa wrote Mahabharata, why can't vidura could explain Brahma tatva Garikapati garu.
Namaskarem ☘️🍀🍀
Good speech
Namaskaram sir. 🙏🙏🙏
Excellent
Well said sir🙏thalli pempakam lo nae pillalu machi chedu vichakshana nearchukovali ,prathi thalli samaya sandhrbhalu batti vallaki anni nearpinchali ,mooka ayi vonganidhi Manu ayyaka vangdhu ,bharya vacchaka marpu raleadhu anukoovadam valla aviveakam🙏mana valla kanidhi pakkana vallu kuda cheyyaleaka povadam tho eadavadam thappa....
Awesome words 🙏🙏🙏
Your great sir
Swamy. Meeru. Vidurulu
🙏🙏🙏 guruvugaru
🙏🙏 super sir
Qqq
Shathakoti. Namaskralu. Adbutham.
Maa Amma kooda ksheerabdhi deadasi rojuna janmincharu, 5th varaku chadivaru, according to me maa Amma another version of Shakunthala Devi
3:24-3:27 super sirr💐💐💐
Please update full speech of the episode
చెప్పలేని పరిస్థితి లో ఉన్నాను. మీతో ఎలా మాట్లాడ లి, ? Plsssss చెప్పండి సార్
Babu opikagaa undu. Yentha kastamyna daatipotundi. Inko rendu samvatsaraala tarvata ilaanti kastam dati vachanani garvam gaa navvutaavu. Nannu nammu ,Dhyryam gaa undu.
మిత్రమా గుండెల్లో రక్తం ఉంటుంది. దానితో పాటు టన్నుల కొద్ది దైర్యం నింపుకొండి. ఈ రోజుల రేపు ఉండదు. ముందుగా మీరు దైర్యంగా ఉండండి జై శ్రీరామ మీకు మంచి జరుగుతుంది
Hari bol🙏
Vidaakulu peragadaaniki kaaranam drutarashtra pempakam
Guruvumundhu yelanadachukovalo thelusukovadamledhu
శ్రీ గురుభ్యోనమః 🙏
అతి గారాబం, అత్యాశ, సాంప్రదాయాల విరుద్ధంగా జీవించడం అన్సీ అనర్థాలకు మూలం ( కేవలం హిందూవులు మాత్రమే). పురాణాలు జీవితాంతం విన్నా జీవన విధానం మార్చుకోరు.
Ee pravachanam vini marete chlamanchidi
ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చాలా మంది పిల్లలు అట్లానే కొంటున్నారు.....
ఆ మాటకొస్తే మన సాంప్రదాయం మగవాళ్ళు కూడా జీన్స్ వేసుకోకూడదు అది మన భారతదేశ సాంప్రదాయం కాదు. ఆడపిల్లలు ఒళ్ళు చూపించాలని అనను. నాదొక చిన్న విన్నపం. ఆడపిల్ల జీన్స్ వేసుకున్నా తప్పులేదు నిండుగా వేసుకోవాలి మోకాళ్ళ పైకి కాకుండా. యే దుస్తులు వేసుకున్నా నిండుగా వేసుకోవాలి ప్రతి తప్పుకి ఆడపిల్ల కారణం కాదు. ప్రతి ఒక్కరు అబ్బాయిలని కూడా సక్రమంగా పెంచాలి. యేదైనా తమతాకా వస్తేగానీ తెలియదు. మాకు తెలిసినవాళ్ళు ఒకళ్ళు ఏ ఆడపిల్ల స్లివ్ లస్ కానీ జీన్స్ కానీ ఇలాంటివి వేస్తే వాళ్ళని తిట్టేవాళ్లు అలాంటిది వాళ్ళ అమ్మాయికి అవే వేయిస్తున్నారు అలాగే భార్యకి కూడా నైటీలు వేయిస్తున్నారు.
GOOD
Om
Good
Guruji your telling speaches very fast, little bit difficult to understand.Tq for providing valuable information.
Nice
👏👏👏
🙏🙏
Jai hindh