చాలా సంతోషంగా ఉంది సార్... అవార్డు కే గౌరవం దక్కింది... సమాజంలో మార్పు కోసం మీ ఉపన్యాసాల ద్వారా చైతన్యం తెస్తున్న మీరు అవార్డు ప్రకటించడం సముచిత నిర్ణయం. హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు...
జాతిని నిజమైన్ విజ్నానంతొ మెలుకొలిపె మీవంటివారిని పద్మశ్రీ వరించి తనకు తాను ధన్యత పొందింది.సరస్వతి ని వరించడానికి అవర్దులుకూడా ఎంతొ పుణ్యం చెసుకుని ఉండాలి తెలుగు వారు మాత్ర మె కాదు యావత్ భారత్ మీకు ఎంతొ రుణపడి ఉంటుంది స్వామి వివెకానంద తత్వాన్ని ఆశయాలను అందరికి అందిస్తున్న మీక్రుషి అద్బుతం
బ్రహ్మ శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని గురించి చెపుతుంటే ఆయన భారతం అభ్యాసము చేసే రోజుల్లో ఆయన ధోవతి, ఉత్తరీయ ధారణ, చేతుల్లో పుస్తకం, తాటాకు విసనకర్ర చాలా గొప్పగ విలక్షణంగా నాకు కనిపించేవి. బెజవాడ కృష్ణలంక లో వుండేవారు.
గురువుగారు గరికపాటి వారికి పద్మ అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది. అదే విధంగా ప్రభుత్వం వారు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు... చాగంటి కోటేశ్వరరావు గారికి... శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారికి..... వీళ్లకు కూడా పద్మ అవార్డు పద్మ అవార్డు ఇవ్వాలని/ రావాలని భగవంతుని కోరుతున్నాను.
నా దృష్టిలో అవధాని గారికి ఈ పద్మశ్రీ బిరుదు ఒక సామాన్య ఙ్ఞాపిక పాటి. ఆరోగ్యవంతమైన సామాజిక పోకడల కోసం అతను చూపిన తపన, అసాధారణ ప్రఙ్ఞ అనన్య సామాన్యం. సామాజిక, రాజకీయ వికృతుల్ని నిర్ద్వంద్వంగా, నిర్భయంగా ప్రజల్లోకి అనేక మాధ్యమాల ద్వారా తిసికళ్ళే అతని ధైర్యం అపారం. ఎందుకంటే అతను అన్నీ జీవితంలో -గుర్తులే (మైనస్) పెట్టుకుంటారు కాబట్టి. జీవితంలో ఏదీ అక్కర్లేదనుకునే వారికి, తృప్తి తో బతికే వారికి ఎటువంటి భయం ఉండదు. గురువుగారికి వారి జీవితం సార్ధకమవ్వాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు, ప్రణామాలు 🙏
OM SHANTI. As a school going college going student, I was fortunate to listen to late Veda Shastra Gnananidhi Malladi Chandrasekhara Sastry's many discourses telecasted by the only available Doordarshan Kendra from 1980 to 1990. I understood micro/sookshma meanings hidden deep in Ramayana and Mahabharatam from Malladi's inestimable understanding, knowledge and wisdom. OM Shanti. Garikipati Garu Thanks
Respected Garikipati Narisimha Rao Garu I really happy to know that you have been selected for prestigious Padmasree award. Congratulations to you and to your family members. After Modiji has become PM Hindus are getting Respect and genuine deserving persons are getting awards. Lord siva blessed you.
Mind blowing speeches.... Govt of India rightly identified B/Shri Garikipati for conferring PADMASRI award. Please accept our namaskarams Sir. Next year, Govt of India may please extend the same Award to B/Shri Samavedam Shanmukha Sharma, B/Shri Chaganti Koteswara Rao.
Aksharalakshalaviluva chese bodha pravachana kartalaku sri Garikipati chepparu.we r proud to have such dharmic scholars in our midst.,who r promoting dharma in the present generation.vari kandiriki padabhivandanamulu.
He has set a Benchmark for all avadhaani's in this field. Hope kuppa Viswanadha sarma garu(Bhagavad Gita) also gets this in this Kaliyuga . Many People have spent quality time when Gita was telecasted in SVBC irrespective of age.
గరికపాటి వారికి నమస్సులు. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు... శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి... శ్రీ కుప్పా విశ్వనాధ శాస్త్రి గారికి వీళ్లకు కూడా పద్మ అవార్డు రావాలని భగవంతుని కోరుతున్నాను.
చాలా సంతోషంగా ఉంది సార్... అవార్డు కే గౌరవం దక్కింది... సమాజంలో మార్పు కోసం మీ ఉపన్యాసాల ద్వారా చైతన్యం తెస్తున్న మీరు అవార్డు ప్రకటించడం సముచిత నిర్ణయం. హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు...
అద్భుతం గా చెప్పేరు 🙏
పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.. 💐🙏🙏...మీ వలన
ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Greatly explained,i am ordinary common man it is my fate to listen your teachings.🎉
పద్మశ్రీ అందుకొన్న అవధాని గారికి అభినందనలు.మీరు మరో పద్మం భవిష్యత్తు లో అందుకోవాలి.🙏 రవికృష్ణ చారేపల్లి
గరికపాటి నరసింహారావు గారికి శుభాభినందనలు. శుభాకాంక్షలు. పద్మశ్రీ వరించటం తెలుగు వారికి అందరికీ గర్వకారణం.🙏💐🙏🙏
,
.
పాదాభివందనములు🙏
పద్మశ్రీ గ్రహీత గారు అభినందనలు 👏👏
🙏🙏🙏అద్భుతమైన నివాళి. వారి వారసులుగా మీరుండగా మాకేల చింత.
పద్మశ్రీ అనేది మీ విషయంలో చాలా అల్పమైనది... మీకు త్వరలోనే భారతరత్న పురస్కారం ఇవ్వాలి గురువుగారు
జాతిని నిజమైన్ విజ్నానంతొ మెలుకొలిపె మీవంటివారిని పద్మశ్రీ వరించి తనకు తాను ధన్యత పొందింది.సరస్వతి ని వరించడానికి అవర్దులుకూడా ఎంతొ పుణ్యం చెసుకుని ఉండాలి తెలుగు వారు మాత్ర మె కాదు యావత్ భారత్ మీకు ఎంతొ రుణపడి ఉంటుంది స్వామి వివెకానంద తత్వాన్ని ఆశయాలను అందరికి అందిస్తున్న మీక్రుషి అద్బుతం
మీకీ పురస్కారం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూచాను. నాకు చాలా సంతోషంగా వున్నది
మీరు మల్లాది వారికి శ్రద్దాంజలి ఘటించిన తీరు చాలా బాగుంది. నిజమే, మనందరం ధర్మ పరాయుణులం కావడమే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం.
పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారికి ధన్యవాదములు కృతఙ్ఞతలు అభినందనలు 🙏🙏💐💐
గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు మరియు శుభాకాంక్షలు. పద్మశ్రీ వారికి రావటము చాలా ఆనందదాయకం. ఉభయ తెలుగు రాష్ట్రాలవారిని వీరిద్వారా గౌరవించినట్లు భావించాలి.
*బ్రహ్మచారి ప్రసన్న చైతన్య హైదరాబాద్*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼 గురువుగారు. మల్లాది వారికి 🙏🏼🙏🏼🙏🏼,,, మీరందరే మాకు దేవత మూర్తులు...
అభినందనలు గురువర్యా.. 🙏ఇప్పుడు పద్మశ్రీ కి గౌరవం వచ్చింది
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి మనఃపూర్వక అంజలి ఘటిస్తున్నాం,🙏🙏🙏మనం వారికి సమ కాలీకులం అని చెప్పుకోవడానికి గర్వించాలి
శుభాకాంక్షలు గురువుగారు🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని పద్మశ్రీ వరించటం పద్మశ్రీ పురస్కారం చేసుకున్న అదృష్టం
అభినందనలు. భగవంతుడు మీకు ఆయువు, ఆరోగ్యకరమైన జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 👏👏👏
Congratulations guru ji garikipati gariki padmasri vachinanduku happy ga undhi nenu vaari abhimaanini
పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి
మా హృదయపూర్వక అభినందనలు
ఎవరికి చేరాలో వారికే దక్కింది పురస్కారం🙏🙏
SREE gurubhoynamah
Gariki paativaariki padmasree puraskaaram raavadam chala santooshamga undi.
Guruo gaariki naa padaabhi vamdanaalu.
Garika paati vaariki hrudayapurvaka dhanyavaadamulu malladi vaari bahumukha prajna gurinchi vivarinchinanduku
@@gsarvalakshmi723b7
@@gsarvalakshmi723 AAAAAa1
@@lakshminarayana2140 ko koi
బ్రహ్మ శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని గురించి చెపుతుంటే ఆయన భారతం అభ్యాసము చేసే రోజుల్లో ఆయన ధోవతి, ఉత్తరీయ ధారణ, చేతుల్లో పుస్తకం, తాటాకు విసనకర్ర చాలా గొప్పగ విలక్షణంగా నాకు కనిపించేవి. బెజవాడ కృష్ణలంక లో వుండేవారు.
దేవుడుఏలాఉంటాడో,నేనుచూడలేదు,మీరే,నాకు,దేవుడు,ఎందుకంటె,మీప్రవచనాలు,విని,చాలాతెలుశు,కున్నాను,మీరు,చెప్పేప్రతి,విషయంకూడా,,మానవజన్మ,పొందిన,ప్రతి,మనిషికి,ఉపయోగ,పడే,విషయం,కాబట్టి,నాజన్మ,ధన్యము,గురువుగారు🙏🙏🙏🙏🙏
మీ ప్రతిభ ముందు ఆ పురస్కారం చిన్నబోతుంది.....
శ్రీ గరికపాటి వారి కి పద్మశ్రీ యిచ్చి ప్రజలు తమను తామే గౌరవించుకున్నాము.ఆమాత్రం విఙ్ఞతకు ధన్యవాదములు.
శుభాకాంక్షలు గురువుగారు
మహా సహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు శుభాకాంక్షలు
🌹🌹🙏🙏🙏
Brillian namaskarams to malladi Chandrasekhar Sastry swamiji.and Sri garikapati garu.
అద్భుతం మీ అభివ్యక్తి
చక్కటి ప్రసంగం ధన్యవాదాలు
గురువు గారికి పాదాభివందనం. పద్మశ్రీ రావటం. సంతోషం.
🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి శుభాకాంక్షలు 💐💐💐🙏🙏🙏
Congratulations gurvugaru meku 💐💐💐padhabhivandanalu💐💐💐💐
నిజాయితీగా ఇచ్చిన పురస్కారం. అభినందనలు
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
గురువుగారికి అభినందనలు💐💐💐
Receiving mind is very essential to grasp the substance of subject great important narration explained by divine padmasri Shri GARIKIPATI PRANAMS
GURUBHYONAMAH, VEDHA MEDHA IS HONOURED -PRANAMAMS🙏🙏🙏
Guruvugaru meeku e puraskaram pondinqnduku memu chala aandamga teluguvallaki garvakaranamga undi sir.
బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అయినందుకు గర్వపడుతున్నాము మరియు వారి ఎంపిక ఆ అవార్డుకు దక్కిన అరుదైన గౌరవం 🙏🙏🙏🙏🙏
👏 గురువుగారికి అభినందనలు 💐
ధారణ బ్రహ్మ రాక్షస అవధాన సరస్వతి Dr G. నరసింహారావు గారికి ఇవ్వడం చాలా ఆనందదాయకం. 🌹🌹🌹🙏🙏🙏👏👏👏
గురువు గారికి నమస్కారము లు కామేశ్వరి జై శ్రీరామ్🙏🙏🙏🌹🌹
Meeku padmasri ravatam chala samtosham guruvugaru
Thanks for correctly writing the name of SAHASRAVADHANI Garikipaty Narasimharao.
Ayya.mi nishkalmasha manassuku.maa hrudayapurvaka vandanamulu.abhivandanamulu.ayya.
గురువుగారు గరికపాటి వారికి పద్మ అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది. అదే విధంగా ప్రభుత్వం వారు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు... చాగంటి కోటేశ్వరరావు గారికి... శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారికి..... వీళ్లకు కూడా పద్మ అవార్డు పద్మ అవార్డు ఇవ్వాలని/ రావాలని భగవంతుని కోరుతున్నాను.
గురువుగారికి శుభాకాంక్షలు ,💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
Congratulations sir
🙏🙏
సరస్వతి పుత్రులైన గురువులు గరికపాటి నరసింహారావు గారి విద్వత్తు కు , వారి దార్శనికత కు, వినమ్ర మయిన గురు ప్రశంసకు పాదా భి వందనం.
🙏🙏🙏🙏🙏ప్రవచన కర్తలకు ఒక విజ్ఞప్తి 🙏 ఈ నూరేండ్ల భాగవతోత్తముని జీవితాన్ని గురించి తమతమ ప్రవచనాల లో స్మరించండి. విని మాబోటి వాళ్ళం పునీతులమవుతాం. 🙏🙏🙏🙏🙏
శ్రీ గురువు గారికి శుభ అభినందనలు
Maa marga darshiki shubakankshalu 🙏💐
Gurudevulu ku hrudayapoorvaka subhadhi vandamulu
నా దృష్టిలో అవధాని గారికి ఈ పద్మశ్రీ బిరుదు ఒక సామాన్య ఙ్ఞాపిక పాటి. ఆరోగ్యవంతమైన సామాజిక పోకడల కోసం అతను చూపిన తపన, అసాధారణ ప్రఙ్ఞ అనన్య సామాన్యం. సామాజిక, రాజకీయ వికృతుల్ని నిర్ద్వంద్వంగా, నిర్భయంగా ప్రజల్లోకి అనేక మాధ్యమాల ద్వారా తిసికళ్ళే అతని ధైర్యం అపారం. ఎందుకంటే అతను అన్నీ జీవితంలో -గుర్తులే (మైనస్) పెట్టుకుంటారు కాబట్టి. జీవితంలో ఏదీ అక్కర్లేదనుకునే వారికి, తృప్తి తో బతికే వారికి ఎటువంటి భయం ఉండదు. గురువుగారికి వారి జీవితం సార్ధకమవ్వాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు, ప్రణామాలు 🙏
Garikapaati vaariki hrudaya purvaka abhinandanalu. Malladi vaari bahumukha prajna gurinchi vivarinchi nanduku
🙏🥀🌱Malladi Variki Maro Janmantu Unte Garikipati'LA Puttali!.🌱🥀🙏
Padmasri garikapati narasimha Rao gariki abhinandanamulu.
Malladi vari kisam makandariki telyajesinanduku chala santosham ga vundandi
OM SHANTI.
As a school going college going student, I was fortunate to listen to late Veda Shastra Gnananidhi Malladi Chandrasekhara Sastry's many discourses telecasted by the only available Doordarshan Kendra from 1980 to 1990. I understood micro/sookshma meanings hidden deep in Ramayana and Mahabharatam from Malladi's inestimable understanding, knowledge and wisdom. OM Shanti. Garikipati Garu Thanks
పద్మశ్రీ రావడం చాలా సంతోషం కలుగుతుంది.💐💐💐
Guruvugaru meku vandan. Padmasri lu inkenno meku ravalani devuni prardhisthunnanu 🙏🙏🙏
అభినందనలతో🙏
Great sir మీరు మీ వచనం..
Respected Garikipati Narisimha Rao Garu I really happy to know that you have been selected for prestigious Padmasree award. Congratulations to you and to your family members. After Modiji has become PM Hindus are getting Respect and genuine deserving persons are getting awards. Lord siva blessed you.
Mind blowing speeches.... Govt of India rightly identified B/Shri Garikipati for conferring PADMASRI award. Please accept our namaskarams Sir.
Next year, Govt of India may please extend the same Award to B/Shri Samavedam Shanmukha Sharma, B/Shri Chaganti Koteswara Rao.
🙏🙏🙏🙏🙏 chala santosham guru garu
Congratulations Guruvugaru 🙏🙏🙏
Pranamams guru vugaru
నమస్కారములు గురువు గారు
శ్రీ గురుభ్యోనమః 🙏
Dhanyavadamulu Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The best tribute to Bhahmasri Malladi Chandrasekhara Sastry!
PADMASRI AWARD GRAHETHA SRI GARIKAPATI NARSIHMA RAO SAHASRAAVADHAANI GARIKI HRUDAYAPURVAKA SHUBAABHINANDANALU
Dhanya. Varaalu sir
Nenu malladi garu RUclips videos chusa ayana chepevidanam chala chala simple ga ARdam avutundi...
గురువు గారి గురించి ఛాలా గొప్పగా చెప్పారు గురువుగారు. నమస్సుమాంజలి
Chala santoshm
మల్లాది గారి గురించి సత్యం చూప్పటం శ్రీ గరికపాటి వారికె చెల్లు.నమొనమః.
Padma sree Narasimha Rao gaariki naa namaskaaramulu
Gurugariki congratulations,it's proud to AP state Telugu sahityam,government has to open eyes about Telugu language importance.
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏
Guruvugariki subhakanshalu
గురువు గారి కి పాదాభివందనాలు
Aksharalakshalaviluva chese bodha pravachana kartalaku sri Garikipati chepparu.we r proud to have such dharmic scholars in our midst.,who r promoting dharma in the present generation.vari kandiriki padabhivandanamulu.
Telugu bhasha khyatini nilabettina Guruvu gariki padabhi vandanam
Guruvu gariki namaskaramulu
Congratulations guruvu garu
Happy guruvugaru
Chala aanandam ga vundi 🙏🙏
గరికపాటి వారి..ముత్తాయింపు..1 చంద్రశేఖర్ల..శివ సాయుద్యం.2 శ్రీరామచంద్రుల..జీవిత నిర్వేదం....బహురంజకముగా సెలవిచ్చారు ..శ్రీ శ్రీ చెంద్రశేఖర్ల తలంపు..ఒక పులకింపు గా..ఒక పరవసింపు..గా మార్చిన మన మదిన్....ఆ.నడిచిన శ్రీ గరికపాటి వారి వాఖ్యానానికి....నమోనమః
గురువు గారికి అభినందనలు
Congratulations guruvgaru
Ee awards ki atheetham guruvugari gnanam
He has set a Benchmark for all avadhaani's in this field. Hope kuppa Viswanadha sarma garu(Bhagavad Gita) also gets this in this Kaliyuga . Many People have spent quality time when Gita was telecasted in SVBC irrespective of age.
🙏🙏🙏🙏గురువర్యు లకు....🙏🙏🙏
గరికపాటి వారికి నమస్సులు. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు... శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి... శ్రీ కుప్పా విశ్వనాధ శాస్త్రి గారికి వీళ్లకు కూడా పద్మ అవార్డు రావాలని భగవంతుని కోరుతున్నాను.
Sree Gurubhyo namaha 🙏🙏🙏
Guruvu gariki abinandanalu
Sri garikapati garki padma sri
Ravatam Abhinandaniyam
Garikipativariki padamasri award vachinanduku chala santosham ga vundi .ayana padalaku namskaramulu
Congratulations guruvugaru
Garikipati varu.. next malladi
Sree Matre Namah 🎊🎊💐💐🎉🎉🙏🙏🙏🙏🙏
CONGRATULATIONS FOR REACEVING PADMASREE AWARD