మీకు శతకోటి వందనాలు, ఎందుకంటే మన ప్రతిభను మనమే ప్రకటంచికొని అవార్డులకు అర్జీపెట్టుకోవడం నాకు నచ్చదు గురువు గారు. ఎదుటి వారు గుర్తించి ఇవ్వడం ఉత్తమం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహా అద్భుతమైన ప్రసంగం చేసారు గరకపాటి నరసింగరావు గారు మల్లాది చంద్రశేఖరగారి శాస్త్రి గారి గురించి అమోఘంగా చెప్పారు మీకు నా సాష్టాంగ హృదయపూర్వక నమస్సుమాంజలులు
Channel variki Request, Name of channel Darsanam not Darshanam. This channel protecting Samskirthi and Dharma. So every letter n word should care and Prounciation. .most Brahmins and other gurus also prounouncing Shanti, Shakthi etc , Santhihi.....Sakthi.....🙏
మీరు ఈ కార్యక్రమం చూచారు కదా! ఈ కార్యక్రమం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అత్యంత ప్రతిభావంతుడైన జ్యోతిష, పురాణ, భాషా పండితుడు. ఆయనకు బ్రాహ్మణ పెద్దలు వొక సన్మాన కార్యక్రమం యేర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన వక్తలు గానీ సభాసదులు గానీ అందరూ బ్రాహ్మణులే. ఇట్టి బ్రహ్మణ కార్యక్రమంలో బ్రాహ్మణుల గొప్పతనం చెప్పడం మీరు తప్పు పట్టరాదు. బ్రాహ్మణులు అంటే యిప్పుడు కులం వల్ల బ్రాహ్మణులుగా పిలువబడుచున్నారు. నేటి బ్రాహ్మణులలో నిజమైన బ్రాహ్మణులు చాలా మంది వున్నారు. అటులనే బ్రాహ్మణ లక్షణాలను వదలివేసి, దుర్లక్షణాలతో చరించేవాళ్లూ చాలా మంది వున్నారు. నన్నయ మహాశయుడు వుత్తమ లక్షణాలు గల వ్యక్తులే బ్రాహ్మణులు అని చెప్పారు. నన్నయ గారు చెప్పక ముందునుండీ బ్రాహ్మణకులం వుంది. బ్రాహ్మణులలో అవలక్షణాలు వున్నవాళ్ళను ఆయన బ్రాహ్మణులుగా ఒప్పుకోలేదు. ఈ కాలంలో అన్ని ఉత్తమ లక్షణాలు కలిగి వుండడం బహుశా యే వ్యక్తికీ వీలు కాకపోవచ్చు. భారతీయ సమాజం చాలా వరకు కుల మతాలతో సంబంధం లేకుండా కలుషితం అయిపోయింది. అన్ని మతాలలోనూ, అన్ని కులాలలోనూ, అన్ని స్థాయిలలోనూ అబద్దాలూ, అవినీతి, అక్రమాలూ, మోసాలూ, అసూయా, ద్వేషాలూ, దోపిడీలూ విపరీతంగా పెరిగిపోయాయి. ధన సంపాదనకూ, పదవుల కొరకూ, వున్న పదవిని నిలబెట్టు కోవడానికి మనుషులు చేసే దారుణాలు అన్నీ, యిన్నీ కావు. సాక్షాత్తూ కలియుగదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి సేవలో సతతం తరిస్తున్నట్లు కనిపించిన వొక పెద్ద స్వామి గారు లేని పింక్ డైమండ్ వుండేదని, ఆడైమండ్ నాటి C.M. కొట్టేసాడని అపవాదు వెయ్యడానికి వెనుకాడలేదు. మరో మాజీ C.M. తాను చేసే ప్రతి దుర్మార్గానికి దేవుడు పేరు చెప్పేవాడు. ఆ దేవుడెవరో ఆతడు రహస్యంగా వుంచుతాడు. నన్నయ గారు యేమి చెప్పినా యేతా వాతా యిప్పుడు బ్రాహ్మణుడు అంటే కులం రీత్యా బ్రాహ్మణుడు మాత్రమే. అంటే మిగతా కులస్తులు బ్రాహ్మణుల వంటివారు కాదా అంటే, అదేమీ కాదు. ఏవ్యక్తి అయినా నిష్కల్మషంగా, సత్శీలతతో, నిజాయతీగా, స్వార్ధరహితంగా జీవించేవాడు, అత్యాశను విసర్జించిన వాడు, యితరులకు అపకారం చెయ్యనివాడు, విధిని సక్రమంగా నిర్వహించేవాడు, సమాజంలో మంచిని పోషించేవాడూ నిజమైన మనిషి, అతడే నిజమైన బ్రాహ్మణుడు. మనుషులంతా కుల, మత, వర్గ భేదం లేకుండా వుత్తమ లక్షణాలు కలిగి జీవించాలనేది నా భావం, నా కోరిక. K.VIJAIKRISHNA. 9290842284.
@@vijaikrishnakotharu819 బాగుందండీ మీ విశ్లేషణ, వివరణ. ఏ వ్యక్తికి అయినా తనకి అవసరమైనవి, నచ్చేవీ మాత్రమే చూసే స్వతంత్రం ఉంది. ఇతరుల గృహల్లోకి, ఆలోచనల లోకి అనవసరంగా చొరబడి ఆపై వ్యాఖ్యానించడం వారి వారి అవివేకాన్ని తెలియ చేస్తుంది.
Sri chandrasekhar Sastry ji never brought inter religious aspects in his discourses in the name of nationalism. He had peculiar type of narrative about many characters in ramayana ,Mahabharata and Gita.
Chennai lo initial stage lo Mohan Babu ki raavalasina job brahmins valana raaledata. Management lo Brahmins thama caste vaalla ku ippinchukoni Mohan Babu ki raa kunda chesarsta. Anduvalana Brahmins meeda padi yedusthadu.🙏
మీకు శతకోటి వందనాలు, ఎందుకంటే మన ప్రతిభను మనమే ప్రకటంచికొని అవార్డులకు
అర్జీపెట్టుకోవడం నాకు నచ్చదు గురువు గారు. ఎదుటి వారు గుర్తించి ఇవ్వడం ఉత్తమం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీగరికపాటినరసింహాగారి నానమస్కారములు 🙏మీప్రవచనాలు రోజు వింటాను
గురువు గారికి నమస్కారములు,
పద్మశ్రీ పురస్కారం రావడము
అభినందనలు.
చాలా బాగ సమయానుకూలంగ, సమయస్ఫూర్తి గ చెప్పిన మీకు అభినందనలు. మల్లాదివారి గురించిన మీ అభిప్రాయం అక్షరాల నిజం..👏👏👏👏👏🙏🙏🙏
గురువు గారికి సహస్ర శతకోటి వందనములు.🙏🙏🙏🙏🙏
ఆహా ఎమి ప్రసంగము వీనుల విందు గా ఉంది . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహా అద్భుతమైన ప్రసంగం చేసారు గరకపాటి నరసింగరావు గారు మల్లాది చంద్రశేఖరగారి శాస్త్రి గారి గురించి అమోఘంగా చెప్పారు మీకు నా సాష్టాంగ హృదయపూర్వక నమస్సుమాంజలులు
బ్రాహ్మణులు అందరికి సాష్టాంగ నమస్కారం
Super speech
Aayushman bhava
సకల శుభానిభవంతు!
గరికపాటి గారు మీకు మీరే సాటి మహానుభావా 🙏🏻
Excellent Garikapaty Gauri🙏 Excellent reply to MB pagal
మల్లాది వారి గురించి అద్భుతముగా చెప్పారు గరికిపాటి వారు... 🙏
Excellent Garikapatigaru my pranams to U and pranamams to stage meeda unna mahanubhavula andariki
వెనకాతల బేగ్రౌండ్ మ్యూజిక్ పెట్టడంబాగోలేదు తరువాత నుండి పెట్టకండి
Please remove music
మల్లాది వారికి ఇవ్వాలి పద్మాఅవార్డు.
Malladi variki Ma Padabhi Vandanamulu . Miru Saraswati putrulu
Malladi vanti vaarini govt gurtinchadu..... kaani devudu gurtinchadu.... one of the great preson
We are proud of you swamy! Your reply to MM Babu is superb!
Garika pati Garu Mi Brahamanulu ante Maku chala Gavaruvam.
వందన శతాలు
Background music why????? Happy to listen without background music pl on next vedios
For this Padma Vibhushan is to be given to garikapati.
మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్ల త్రికాల సంధ్యావందనం చేస్తున్నాను,
ధన్యవాదములు, నిత్య పిత్రు తర్పణాలు బ్రహ్మ యఙ్నాలు,కూడా చేస్తున్నానండి
Chaala Baagundhi
Jai ho gya Garika paati NarsimhaRao
My pranams to Garikapaty swamy
Garikapati Narasimha Rao Garu Mohan Babu Chowdhry gariki Manchi ga Chivatlu pettaru. Hats off to Garikapati Garu@ Ravi Rajuk
Brahmanothamulaku satakoti Vandanamulu
ఇలాంటి కార్యక్రమాలు దగ్గరైనా సాంప్రదాయబద్ధంగా ఉండేలా చూడండి జుట్టు ఇరబోసుకొని ఉండటం సంప్రదాయం కాదు
Sri Garikapati gariki Padmasri puraskaram ravadam teluguvariki ento garvakaram a variki na namaskaramulu🙏🙏🙏🙏🙏
Guruvu gariki padabhivandanam
Channel variki Request, Name of channel Darsanam not Darshanam. This channel protecting Samskirthi and Dharma. So every letter n word should care and Prounciation. .most Brahmins and other gurus also prounouncing Shanti, Shakthi etc , Santhihi.....Sakthi.....🙏
Konni pranthnalloo anthe, vinaru,vaisali antaaru, vaishaali ante oppukoru, alaage vishaka visaka etc., etc.,
Son of the soul
Very effordble words
🙏 Sri Gurbyonamaha 🙏
Ramakrisna parama hamsa guruvuni vivrkanandudu adigad neev bagavanthuni chusava anininnu chusinatle athanni chustunnanani nenu appudappud konni istuntanu namaste 7:10
Namassumanjali
14:23
Maa kosam putina vedalu meeru Shiva Shiva
జైభారత్ జైశ్రీరామ్🚩🚩🚩 బ్రాహ్మణ గోలేంటిరా బాబు..పండితులు పండితులు అనవచ్చు కదా వినడానికి బాగుంటుంది....
మీరు ఈ కార్యక్రమం చూచారు కదా! ఈ కార్యక్రమం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అత్యంత ప్రతిభావంతుడైన జ్యోతిష, పురాణ, భాషా పండితుడు. ఆయనకు బ్రాహ్మణ పెద్దలు వొక సన్మాన కార్యక్రమం యేర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన వక్తలు గానీ సభాసదులు గానీ అందరూ బ్రాహ్మణులే. ఇట్టి బ్రహ్మణ కార్యక్రమంలో బ్రాహ్మణుల గొప్పతనం చెప్పడం మీరు తప్పు పట్టరాదు.
బ్రాహ్మణులు అంటే యిప్పుడు కులం వల్ల బ్రాహ్మణులుగా పిలువబడుచున్నారు. నేటి బ్రాహ్మణులలో నిజమైన బ్రాహ్మణులు చాలా మంది వున్నారు. అటులనే బ్రాహ్మణ లక్షణాలను వదలివేసి, దుర్లక్షణాలతో చరించేవాళ్లూ చాలా మంది వున్నారు. నన్నయ మహాశయుడు వుత్తమ లక్షణాలు గల వ్యక్తులే బ్రాహ్మణులు అని చెప్పారు. నన్నయ గారు చెప్పక ముందునుండీ బ్రాహ్మణకులం వుంది. బ్రాహ్మణులలో అవలక్షణాలు వున్నవాళ్ళను ఆయన బ్రాహ్మణులుగా ఒప్పుకోలేదు. ఈ కాలంలో అన్ని ఉత్తమ లక్షణాలు కలిగి వుండడం బహుశా యే వ్యక్తికీ వీలు కాకపోవచ్చు. భారతీయ సమాజం చాలా వరకు కుల మతాలతో సంబంధం లేకుండా కలుషితం అయిపోయింది. అన్ని మతాలలోనూ, అన్ని కులాలలోనూ, అన్ని స్థాయిలలోనూ అబద్దాలూ, అవినీతి, అక్రమాలూ, మోసాలూ, అసూయా, ద్వేషాలూ, దోపిడీలూ విపరీతంగా పెరిగిపోయాయి. ధన సంపాదనకూ, పదవుల కొరకూ, వున్న పదవిని నిలబెట్టు కోవడానికి మనుషులు చేసే దారుణాలు అన్నీ, యిన్నీ కావు. సాక్షాత్తూ కలియుగదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి సేవలో సతతం తరిస్తున్నట్లు కనిపించిన వొక పెద్ద స్వామి గారు లేని పింక్ డైమండ్ వుండేదని, ఆడైమండ్ నాటి C.M. కొట్టేసాడని అపవాదు వెయ్యడానికి వెనుకాడలేదు. మరో మాజీ C.M. తాను చేసే ప్రతి దుర్మార్గానికి దేవుడు పేరు చెప్పేవాడు. ఆ దేవుడెవరో ఆతడు రహస్యంగా వుంచుతాడు. నన్నయ గారు యేమి చెప్పినా యేతా వాతా యిప్పుడు బ్రాహ్మణుడు అంటే కులం రీత్యా బ్రాహ్మణుడు మాత్రమే. అంటే మిగతా కులస్తులు బ్రాహ్మణుల వంటివారు కాదా అంటే, అదేమీ కాదు. ఏవ్యక్తి అయినా నిష్కల్మషంగా, సత్శీలతతో, నిజాయతీగా, స్వార్ధరహితంగా జీవించేవాడు, అత్యాశను విసర్జించిన వాడు, యితరులకు అపకారం చెయ్యనివాడు, విధిని సక్రమంగా నిర్వహించేవాడు, సమాజంలో మంచిని పోషించేవాడూ నిజమైన మనిషి, అతడే నిజమైన బ్రాహ్మణుడు. మనుషులంతా కుల, మత, వర్గ భేదం లేకుండా వుత్తమ లక్షణాలు కలిగి జీవించాలనేది నా భావం, నా కోరిక.
K.VIJAIKRISHNA. 9290842284.
@@vijaikrishnakotharu819 బాగుందండీ మీ విశ్లేషణ, వివరణ.
ఏ వ్యక్తికి అయినా తనకి అవసరమైనవి, నచ్చేవీ మాత్రమే చూసే స్వతంత్రం ఉంది.
ఇతరుల గృహల్లోకి, ఆలోచనల లోకి అనవసరంగా చొరబడి ఆపై వ్యాఖ్యానించడం వారి వారి అవివేకాన్ని తెలియ చేస్తుంది.
Bharath ratna ivvali .Malladi vaaru poorthigaa arhulu .
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Well said sir
🙏🙏🙏🙏🙏 1:25 1:27
I think, it's Mohan Babu 😂
14:22 emayya mohanbabu😆
Castism is one of the dogmatism
Sri chandrasekhar Sastry ji never brought inter religious aspects in his discourses in the name of nationalism. He had peculiar type of narrative about many characters in ramayana ,Mahabharata and Gita.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Garikapati gari ni consult cheyadam ela phone number kavali
What the hell is the background music for ???? Ridiculous 😡😡😡😡
🙏
🤝👌👍👏🙏
Malladhi sir ku padma sri evvali
👌👌👌👌👌
🙏🙏🙏💐
🎉
🙏🏻🙏🏻🙏🏻
🕉️🌹🙏🙏🌷
Brhamanulu leka pote bratuku nerpedi evvaru ye jhati munduku radu gurudev
Round table seating is not correct
గురువు గారికి వందనాలు. వైశ్యులు కూడా తను బ్రతుకుతు పదిమంది ని బతికిస్తారు
Mohan babu gaadiki correct paddadhi...
Chennai lo initial stage lo Mohan Babu ki raavalasina job brahmins valana raaledata. Management lo Brahmins thama caste vaalla ku ippinchukoni Mohan Babu ki raa kunda chesarsta. Anduvalana Brahmins meeda padi yedusthadu.🙏
🙏🙏🙏
🙏🙏🙏💐💐
🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏