malladi mahabharatam - srikrishna rayabaram HD version for tv's

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • malladi chandrasekhara sastry garu gramphone record in 1982
    topic: కృష్ణ రాయబారం (మహాభారతం-ఉద్యోగపర్వం)

Комментарии • 110

  • @subhash7588
    @subhash7588 3 месяца назад +46

    శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి నమస్కారములు తెలుపుతూ ఈ శాస్తి గారు ఈ కంఠం ఏ లోకంలో ఏ దేవి దేవతలకు వినిపిస్తున్నారో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @voletisrinivasacharyulu6294
      @voletisrinivasacharyulu6294 3 месяца назад +4

      దేవలోకం లో ఎన్నో ధార్మిక ప్రవచనం చెప్పుకుంటున్న రు

  • @voletisrinivasacharyulu6294
    @voletisrinivasacharyulu6294 3 месяца назад +9

    నభూతోనభవిష్యతి, ఇలాంటి మహానుభావుడు,ఆబాలగోపాలం వీరి ప్రవచనం వినేవాడు , శివైక్యము పొందిన రోజు ఏ టీ వి ఛానెల్ వారి నిష్క్రమణం చూపించలేదు, మన అదృష్టం వారి మాటలు వినటం

  • @balrajbalraj8251
    @balrajbalraj8251 2 месяца назад +3

    ఏమా వాక్ధాటి సుశబ్ద శోభితంబగు శబ్ద పరిమళం అద్భుతం

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 3 месяца назад +33

    గంభీరమైన గంగా ప్రవాహంలాంటి కంఠస్వరం అద్భుతమైన పాం డిత్యం బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారికి పాదాభివందనాలు
    |

  • @dharmaraomodekrutti4959
    @dharmaraomodekrutti4959 Месяц назад +1

    Guruvugari paadapadmamulaku hrudayapurvaka namaskaramulu
    Mee gaanamunaku meere samaanamu.

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 3 месяца назад +16

    మల్లాది చంద్ర శేఖర్ శర్మ వారికి పాదాభీ వందనములు🙏🙏🙏🙏

  • @vemurisriramachandramurthy1342
    @vemurisriramachandramurthy1342 3 месяца назад +15

    అధ్బుత ప్రవచనం, శాస్త్రి గారికి పాదాభివందనం.

  • @suryaprakash2884
    @suryaprakash2884 3 месяца назад +12

    ఇట్టి ప్రవచనాలు వింటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది

  • @jagannathraojaligama5996
    @jagannathraojaligama5996 3 месяца назад +8

    న భూతో న భవిష్యత్ ఇట్లాంటి వారు ఇక పుట్టరు

  • @goverdhs
    @goverdhs 2 месяца назад +8

    ఎంత బాగుంటుంది శాస్త్రిగారి
    ప్రవచనాలు వింటుంటె. ‌
    ఇలాంటి మహా పండితులు మన ఆంధ్రదేశంలో పుట్టుట మన భాగ్యం.

  • @rajubvn579
    @rajubvn579 2 месяца назад +1

    An Exemplary Pravachana Kartha...par excellence...match less personality...His knowledge is ocean...Ripen fruit fully. Yes Lord Sri Maha Vishnu is now listening his pravachanams daily..I bow down and convey my pranams to his noble soul

  • @ananthperavally755
    @ananthperavally755 2 месяца назад +7

    వైకుంఠంలో విష్ణు భగవాన్ ఇప్పుడు మల్లాది వారి ప్రవచనం విని ఆనందిస్తున్నారు

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 месяца назад +10

    మహాద్భుతమైన ప్రవచనం
    స్వామీ పాదాభివందనములు ...

  • @narasimhamrgv8655
    @narasimhamrgv8655 3 месяца назад +8

    మహాత్ములైన మల్లాది వారి కంఠము, రాయబార ప్రవచనములు అద్భుతము, హృదయరంజకము.
    కృతజ్ఞతలు.

  • @venkataramanachitti1624
    @venkataramanachitti1624 3 месяца назад +9

    పురాణ వాచస్పతి శ్రీ శాస్త్రిగారికి పాదాభివందనం🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 3 месяца назад +3

    మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారిలా ప్రవచనాలు చెప్పే వారు నేడు కరువయ్యారు

  • @VASUDHAIKAKUTUMBAMVLOGS
    @VASUDHAIKAKUTUMBAMVLOGS 4 месяца назад +10

    మహా అద్భుతమైన వ్యాఖ్యానం

  • @anipeddinaresh9434
    @anipeddinaresh9434 8 месяцев назад +59

    ఇలా చెప్పగలిగే వారు మళ్ళీ పుడతారా అనిఅనుమానం

    • @murthyg9427
      @murthyg9427 5 месяцев назад +12

      సందేహం లేదు. ఇటువంటి వారు జన్మ రాహిత్యం పొందినవారు. ఇక ముందు ఇంతటి గ్రాహ్యం, వాక్కు, ఉచ్చారణ ఉండే వారు ముందు తరాల లో రావడం అన్నది సంశయము.

    • @sreekanthkunireddy5857
      @sreekanthkunireddy5857 3 месяца назад +3

      వారికి కొనసాగింపుగా చాగంటి వారు ఉన్నారు అలా పరంపర కొనసాగుతూనే ఉంటుంది కానీ చెప్పే విధానంలో చిన్న మార్పు ఉంటుంది అంతే

    • @dasarathapeddikotla9167
      @dasarathapeddikotla9167 3 месяца назад +5

      మళ్ళీ వ్యాస మహర్షి వారే రావాలి

    • @SharadaH-jn9tc
      @SharadaH-jn9tc 3 месяца назад

      ​@@murthyg94273f⁰😅😊i8lpl

    • @ashokraju944
      @ashokraju944 3 месяца назад +2

      Brahmins Unantha Varaku A Lotu Radhu. E Parampara Kona Saguthundhi E Divya Dharithri Lo.

  • @SubbaLakshmi-f2u
    @SubbaLakshmi-f2u 5 месяцев назад +8

    ఆహాహా, పురాణమునకు,పురాణవేత్తకు వందనములు.

  • @sarmamsn4770
    @sarmamsn4770 2 месяца назад +5

    ఈ నాటి సూత మహర్షి (మహా పౌరాణికుడు. కారణజన్ముడు. సహస్రాధిక నమస్సులు.

  • @sekharsistla
    @sekharsistla 3 месяца назад +9

    ఇలాంటి వాళ్ళు పుట్టరు. అద్భుతం

  • @satyanarayanaraomutharaju3550
    @satyanarayanaraomutharaju3550 3 месяца назад +5

    Malladivariki Sahasrabhivandanamulu. Sarileru mee kevvaru.

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 5 месяцев назад +6

    అద్భుతం 🙏🙏🙏

  • @ramanjulreddypappireddy534
    @ramanjulreddypappireddy534 4 месяца назад +6

    మహాద్భుతం.

  • @lohihani9776
    @lohihani9776 2 месяца назад +2

    Padabi vandanam ji Sri krishna

  • @samathateddu6474
    @samathateddu6474 3 месяца назад +1

    Namo guru deva

  • @anipeddinaresh9434
    @anipeddinaresh9434 8 месяцев назад +6

    అద్భుతః

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 3 месяца назад +5

    గురువు గారికి పాద నమస్కారాలు....

  • @prasadboddapati7822
    @prasadboddapati7822 2 месяца назад

    మిగిలిన వారిలో మనం సర్దుకు పోవాలి

  • @vemurinarasimhamurty9320
    @vemurinarasimhamurty9320 3 месяца назад +5

    Great person

  • @syamala605
    @syamala605 3 месяца назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శత కోటి వందనములు గురువుగారు

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 3 месяца назад +4

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏

  • @nnrao9351
    @nnrao9351 3 месяца назад +2

    Wonderful scholar, purana vachaspati. He is our cultural asset. We are blessed to hear him and explain in a melodious, devotional way.

  • @emanivlogs7269
    @emanivlogs7269 3 месяца назад +1

    కృష్ణం వందే జగద్గురుమ్...

  • @madhusudhanaraoatmakur9384
    @madhusudhanaraoatmakur9384 3 месяца назад +4

    Great voice which has kindness

  • @satyamgollapudi4290
    @satyamgollapudi4290 3 месяца назад +2

    Pada padmamulaku namskaram.

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 2 месяца назад +1

    పురాణ పురుషుడు, వాక్ పటిమ బహు.గొప్పది. నభూతో నభవిష్యతి

  • @murtykommajosyula5751
    @murtykommajosyula5751 25 дней назад +1

    నభూతో నభవిష్యత్. మల్లాది వారు వంటి వారు

  • @venkatappaiahpinapati3149
    @venkatappaiahpinapati3149 Месяц назад

    🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 3 месяца назад +2

    Thanavi theerani Madura pavana pavitra Satya nitya yedartha sree sree krishna parama pavitra Madura amrutha pravachana shravana bagyam danyam ❤

  • @baskarpaineni8275
    @baskarpaineni8275 3 месяца назад +3

    Adbutham

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct 3 месяца назад +4

    SASTHRIGARARIKIPADABIVANDANAM🙏🙏🙏

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 3 месяца назад +3

    అద్భుతం

  • @rammohangodthi
    @rammohangodthi 3 месяца назад +3

    Superb superb 🌺

  • @narasimhachari6711
    @narasimhachari6711 3 месяца назад +3

    Adbhuthaha 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothirangavajjula4060
    @jyothirangavajjula4060 3 месяца назад +1

    IPpudaina vinagalagatam as Krishna paramatmudi anugraham. Jai Sri Krishna

  • @radhakrishnavoma8594
    @radhakrishnavoma8594 3 месяца назад +1

    Evedhamuga cheppevaru marala pudathara

  • @srinivasrao6529
    @srinivasrao6529 3 месяца назад +2

    Mee gonthu vintunte aanandamu kalugutundhi, Malladi garu. 😊

  • @tsrvenkat
    @tsrvenkat 3 месяца назад +2

    గురుభ్యోనమః

  • @nknyshadham1937
    @nknyshadham1937 2 месяца назад +1

    విష్ణు అవతార విశేషాలు వారికే తన కంచుకంఠం తో వినిపించుటకు వైకుంఠం వెళ్ళారు

  • @yaminitv3492
    @yaminitv3492 3 месяца назад +1

    ఎందరో మహానుభావు లు
    అందరికీ వంద నాలు

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 3 месяца назад +1

    ❤oho bagyam swayam sree krishna paramatha in the rupam of parama pavana bagàwath padulu malladi madura Pavan yadartha pravachana shravana bagyam danyam ❤

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Месяц назад +1

    🙏బ్రహ్మశ్రీ శ్రీశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి దివ్య పాద పద్మములకు హృదయపూర్వక అభివందనములు!💐

  • @vijjubhai_9431
    @vijjubhai_9431 3 месяца назад +2

    Very very great personality

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 3 месяца назад +1

    ❤saxath paramath ye swayam sree krishna swaram pratxya mukatha sree krishna raya baram reflection pravachana shravana bagyam janmala punyam ❤krishnam vandhe jagath guruvu paramathma ❤

  • @PabbisettyRaghavarao
    @PabbisettyRaghavarao 3 месяца назад +2

    Jai sri ram

  • @narsimhagaru7650
    @narsimhagaru7650 3 месяца назад +1

    Mallaadi ki joharlu

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏💐

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 2 месяца назад +2

    Jai shree Krishna

  • @dhavalakameswarapatris1959
    @dhavalakameswarapatris1959 2 месяца назад +1

    Swargeeya Malladi vaari paada padmamulaki naa namaskaramulu

  • @RajaiahN-l9o
    @RajaiahN-l9o 3 месяца назад +1

    Swamimeekupadhabivandanam

  • @pvbsrmurty6670
    @pvbsrmurty6670 3 месяца назад +2

    మహానుభావులు!

  • @saidattaho7571
    @saidattaho7571 3 месяца назад +1

    Mahaadbutham gurvugaru vandanamulu gurvugaru

  • @emanivlogs7269
    @emanivlogs7269 3 месяца назад +1

    గురువు గారి పాదపద్మములకు అభివాదాలు..

  • @venkatakashinadharao818
    @venkatakashinadharao818 3 месяца назад +1

    Adbhutha pravachana kartha. Na bhootho na bhavishyath. Sirasaa namami. Aayananu kalisi yenno saarlu matlaadina anubhavam gundello padilamgaa untundi.

  • @kalvakotk
    @kalvakotk 11 дней назад

    మల్లాది చంద్రశేఖర శాస్త్ర గారు చిరసరణీయులు. అఖండ ప్రజ్ఞావంతుడైన ప్రవచనకర్త.

  • @govindaraoaitharaju1867
    @govindaraoaitharaju1867 2 месяца назад +1

    Padabhivandamulu

  • @kalvakotk
    @kalvakotk 11 дней назад

    తిరుపతి వేంకట కవుల పద్యాలకు తమ గానమాధుర్యంతో బంగారానికి తావి అబ్బినట్లుంది.

  • @akashk961
    @akashk961 3 месяца назад +1

    Thank you for uploading this Pravachanam 🎉❤️🙏🏻 Jai Shri Ram, Jai Shri Krishna

  • @vasudevanaidugali7367
    @vasudevanaidugali7367 3 месяца назад +1

    Karnajunmdu baratm adbuta pravachanam

  • @venuchakravarthula8267
    @venuchakravarthula8267 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivaprasadthatipelly4690
    @shivaprasadthatipelly4690 3 месяца назад +1

    Thatipelly shivaprasad. Umadevi. Mallidi. Chandrashekhara. Shastrigariki. Shathakoti. Pranaamaalu

  • @prasadasprasad2532
    @prasadasprasad2532 2 месяца назад +1

    , 🙏🙏🙏🙏🙏

  • @prabhakarnaidu6257
    @prabhakarnaidu6257 3 месяца назад +2

    Mahanubavudu

  • @bandarunarayamurthy9511
    @bandarunarayamurthy9511 Месяц назад

    ఇలాంటి మహానుభావులకి మరణము లేదు

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 Месяц назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ.🙏🙏🙏

  • @venkatasarma4715
    @venkatasarma4715 2 месяца назад

    Kulanasikudu dhuryodhan laga bolli kuda kammanaina cbn

  • @raghuperi6065
    @raghuperi6065 2 месяца назад +1

    🙏🙏🙏🙏

  • @sharmasgk2899
    @sharmasgk2899 14 дней назад

    I demand Vysya Maharishi to write about your talent, excellency with reference to the context..

  • @cvrsriharsha
    @cvrsriharsha 3 месяца назад +1

    Mahadbhutha Ganga jhari malladivari pravachana madhuri

  • @Yrkr-ed3in
    @Yrkr-ed3in 2 месяца назад

    Guruvugariki padabivandanamulu

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 3 месяца назад +1

    తప్పక పుడతారు

  • @dattathriaggress5083
    @dattathriaggress5083 4 месяца назад +1

    Verynicepravachanam 39:06 I

  • @Umaturaga-kl1fm
    @Umaturaga-kl1fm 4 месяца назад +1

    Malladi varini marachi palamu appatiki

  • @wvkmurthy5115
    @wvkmurthy5115 2 месяца назад

    కర్ణుడిని చూసి చాలా ఆశలు పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆ క్కర్నూడె భీముని చేతిలో ఓడిపోయి పారిపోయాడు.

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 Месяц назад

    🌹🌹🌹🌹🌹🌹

  • @VBhanuPrasad-k1y
    @VBhanuPrasad-k1y 29 дней назад

    🙏🙏🙏🙏

  • @ChandraShekar-u2f
    @ChandraShekar-u2f 3 месяца назад

    Don't get any doubt somebody will come to complete his task.It is certain.(avc,Hyd.)

  • @pujarijaganmohanarao6190
    @pujarijaganmohanarao6190 3 месяца назад

    👏👏👏👏👏👏👏👏👏

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 5 месяцев назад

    43:0

  • @niranjanreddykurukuru5696
    @niranjanreddykurukuru5696 4 месяца назад

    🙏

  • @sairao1511
    @sairao1511 3 месяца назад

    Definitely born if made

  • @sairamguda4299
    @sairamguda4299 3 месяца назад +2

    సూత మహర్షి

  • @maddulaadilakshmamma-pm4uo
    @maddulaadilakshmamma-pm4uo Месяц назад

    Neebhasha.praveenyamadbhutham