మహాభారతం వేదాంతులకు పంచమవేదంగాను, పౌరాణికులకు పురాణంగాను, చరిత్రకారులకు చరిత్ర గాను, ఐతిహాసకులకు ఇతిహాసం గాను అనిపించినట్లు శాస్త్రిగారి ప్రవచనం హరికధ ఇష్టమైన వారికి హరికధగాను, పధ్యనాటకం ఇష్టపడేవారికి పధ్యనాటకంగాను, పురాణములను ఇష్టపడేవారికి ప్రవచనం గాను అనుభూతి కలుగుతుంది. ఇది యూట్యూబ్ లో ఉంచిన వారికి ధన్యవాదాలు
ఈకంఠమాధుర్యంకాని చెప్పేవిధానం గాని అన్వయంకాని పదప్రయోగం ఏమైనా సరే ఇతరులెవరు చెప్పలేరు చెప్పిన ఈ మాధుర్యం రాదు పోతనగారు కూడా ఇలా ఆపద్యాలుచెప్పిఉండరే నమోనమః
మల్లాది వారి రుక్మిణీ కల్యాణం రికార్డ్ అందించినందుకు కృతజ్ఢతలు. శాస్త్రిగారి చిత్రం కనుక పెడ్తే ఆస్తికులకి, శ్రోతలకి రికార్డ్ యెవరిదో తెలిసి ఉపయుక్తమైనదిగా వుండగలదని సూచన.
మల్లాది వారి ప్రవచన సుధా ఝరి అందరికీ అందుబాటులో ఉంచినందుకు ధన్యవాదములు. మరికొన్ని అమూల్యమైన మల్లాది ప్రవచనాలు సేకరించి మమ్మల్ని సంతోష పరచమని ప్రార్థన.🙏🙏🙏

Thanks for uploading the great pravachanam
ఈకంఠమాధుర్యంకాని చెప్పేవిధానం గాని అన్వయంకాని పదప్రయోగం ఏమైనా సరే ఇతరులెవరు చెప్పలేరు చెప్పిన ఈ మాధుర్యం రాదు పోతనగారు కూడా ఇలా ఆపద్యాలుచెప్పిఉండరే నమోనమః
న భూతో న భవిష్యతి🙏🙏🙏 ఏమి ప్రవచనం.... స్వామి కళ్యాణం చెవుల ద్వారా చూపించారు శాస్త్రి గారు....ఇది మల్లాది వారికే చెల్లింది 🙏🙏
చమత్కారం తో కూడిన ప్రవచనం చెప్పడంలో
మల్లాది వారిని మించిన మహానుభావుడు లేడు
ఇకముందు రాబోడు కాబోలు🚩🙏🕉️
మల్లాది వారి రుక్మిణీ కల్యాణం రికార్డ్ అందించినందుకు కృతజ్ఢతలు. శాస్త్రిగారి చిత్రం కనుక పెడ్తే ఆస్తికులకి, శ్రోతలకి రికార్డ్ యెవరిదో తెలిసి ఉపయుక్తమైనదిగా వుండగలదని సూచన.
Thappakunda... thumbail add chesthamu... tnx for the feedback...
6
మల్లాది వారి ప్రవచన సుధా ఝరి అందరికీ అందుబాటులో ఉంచినందుకు ధన్యవాదములు. మరికొన్ని అమూల్యమైన మల్లాది ప్రవచనాలు సేకరించి మమ్మల్ని సంతోష పరచమని ప్రార్థన.🙏🙏🙏
Malladi vari Rukminikalyana pravachanam chala Adbhuthamga vundi
ఎంత బాగా చెప్పేరు! అంతా చూస్తున్నట్టే అనిపించింది.
Rimini,Sri Krishna Paramatmala vivaham kanulamundu avishkarincharu.Namassumanjalulu.
Malladhi chandrasekarasastri garu chirasmaraniyulu thankyou
Na butho na BA idhar
Guruvugariki padabi Vandana muli🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారి గాత్రం అమోఘం.అజరామరం
Jai. Sri. Krishna
ధన్యవాదాలు గురువు గారు
ధన్యవాదాలు ఇలాంటివి అందించారు
శ్రీవేంకటేశ్వర కళ్యాణం అందించగలరు 🙏
ఈ లింక్ ద్వారా వినండి🙏 ruclips.net/p/PLpPR1Y58FBh6iYsNEhExCHZMdSokdkvEQ
@@Subodhini 😊🙏
ఆహా, ఏమి అదృష్టం. గురువులు నోటినుండి వచ్చిన అద్భుతమైన గాధ. అప్లోడ్ చేసినందుకు మీకూ మా నమస్కారములు.
ఎంత చక్కగా చేస్తున్నారు ప్రవచనం
ధన్యోస్మి.....ధన్యవాదములు
నమో కృష్ణ నమో శ్రీ కృష్ణ 🌹🌹
అత్యద్భుత ప్రసంగం 🙏🙏🙏
Malladi Chandrasekhar Garu Mahanubhavudu
Vari Daya valla Bharatam ,etc telusu ko galugutunnam 🙏🙏🙏
No words to say, just 🙏🙏🙏.
I am blessed person, that's why I heard....
ధన్యవాదములు 🙏🌼🙏
మా జన్మ ధన్యము.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vioce and naration both suberb, ssrao.....
సరస్వతీ మాత ముద్దు బిడ్డకి శతకోటి వందనాలు...🙏🙏🙏🙏🙏👍
జై శ్రీ కృష్ణ పరమాత్మ
దత్తాత్రేయం నమామ్యహమ్
జై శ్రీమన్నారాయణ 🙏
శ్రీ గురుభ్యో నమః 🙏🙏
Thank you sir
ఓం శ్రీ గురుభ్యోనమః
nice programme 👍
🙏Rukmini sametha Sri krishna swamy ne namaha🙏
జై శ్రీ కృష్ణ
Bhagavanthuni villas am Sairam
Jai Shree Krishna
జై శ్రీకృష్ణ, గురుభ్యోనమ,🙏😊
❤guru devula karunamrutha sree krishna rukmi kalyana parama pavana mukatha pravachana shravana bagyam ❤
AUM Sri Gurubyonamah
Om Namo Bhagwate Vasudevaya Namaha Hari 🕉️ Guru Deva Datta 🙏.
Shri gurubhyo namaha🙏🙏🙏
❤paramathmuni kalyanam rukmini devi guru devula karuna amrutha Dara pravava mukatha pravachana shravachana bagyam ❤
Excellent explaining about Rukmini kalyanam. Thank you
What an excellent rendering of Devi Rukmini Kalynam by Sri Malladi Garu!
Kalyanamastu
Sri Gurubhyo Namaha.
Maha adbhutam, Shravana Shobitam ,so fortunate to here this
Quality super
Guruvulaku namaskaram ramayanam video lu 104 bagalu pettandi teesesaru
🙏🙏🙏🙏
పాదాభివందనం 🙏
wonderful explanation! thank you.
We are lucky to listen sri guruji voice🙏🙏🙏🙏🙏
మల్లాది వారి సుందరకాండ పెట్టండి దయచేసి.
Nabhoothonabhavishyath
🙏
Hare krishna
🙏🙏🙏Ee runam elaa teerchukogalam 👌👌
🙏🙏🙏🙏🙏
Jaimaladigurudeva
Unparalleled ❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
🙇
🙏🙏🙏🌷🌷🌷🌷🌷
🙏Extordinary!🙏
👏👏👏
చాలా బాగుంది. ధన్యవాదాలు. ,🙏🙏🙏
Please send sundara Kanda
will try🙏
🙏🙏🙏
Allanti mahabavulu pudathara entha sepu mantri avutadama hathyalu e kichakulu ekuvairu
🌹🌹🙏🙏
❤
ఏమి వాక్ ప్రహరం వాగ్దేవి పుత్రులు
🙏🏼🙏🏼🙏🏼
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏