కృష్ణయ్య దర్యోధనుడిని కుమారకా అన్నాడు. ఈమాటకు మరొక అర్ధఛ్ఛాయను చూపుతున్నాను. కు అంటేనూ కువలయం అంటేనూ భూమి. మారకు డంటే తెలుసునుగా మరణానికి కారణం అయ్యేవాడనీ. అందుచేత, కుమారకా అంటే భూమికే (భూజనులందరికీ అని) మరణం నెత్తికి తెస్తున్న మూర్ఖుడా అని ఆక్షేపించుతున్నారు భగవంతుడైన వాసుదేవుడు.
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు శ్రీ కృష్ణ విశ్వరూపంను తన ప్రవచనము లో మా కళ్ళకు కట్టి నట్లు చుాపించినారు. గురువు గారికి పాదాభివందనం 💐🌷🌹
వేదాంతం అంతా 12 మరియు 13 విభాగాలలో ఎంతో అధ్బుతంగా వివరించారు. ఎన్ని సార్లు విన్నా, ఏదో కొత్త విషయం మురిపిస్తూనే ఉంటుంది. కారణజన్ములు. మాకు జ్ఞానం ప్రసాదించడానికి పుట్టారు. 🙏
భారతంలోని ధర్మమర్మాలను,అంతరార్దములను, ముఖ్యంగా శ్రీక్రిష్ణ రాయబారంలో,అతడు ప్రయోగించిన సామదానబేధదండోపాయాలను ఇంత విమర్శగా వివరంగాను ప్రస్తావవశంగా ఇతర కవుల పద్యాలు ఉదాహరించటం అనితరసాధ్యం. శాస్త్రిగారి శైలి విక్రమార్క సింహాసనం.
మహభారతం 13.(2.40.59) ధార్మికుడు.4.28 ధర్మం వల్ల అర్థం, కామం.6.00.డబ్బు కోరే సన్యాసి, డబ్బు కోరని గృహస్థు నేరం చేసినట్టే.9.00 ధర్మ స్వభావ రహితులు ,వంచకులు మంచి చేయలేరు.15.00 తులారణం , అర్జునుని తో యుద్ధం.17.00.ఖాండవ దహనం ,ఉత్తర గోగ్రహణం ,కిరతార్జునీయము 19.00,ముందు నేను ,వెనుక అర్జునుడు.20.00/కురుక్షేత్రంలో 18 వ రోజు సాయంత్రం దివ్యాస్త్రాములు తొక్కి పెట్టాను.21.00.జండా పై కపిరాజు.23.00 భూమి ని భుజములతో పట్టే వాడు ,బాణములతో నక్షత్రాలు రాల్చేవాడు. సామం ,భేదం. దానము, 27.00 ఐదు ఊళ్ళు ఇస్తే ఓటమి -- దుర్యోధనుడు. 31.00 బ్రహ్మాణ్డ పురొణం, అన్నం ,వళ్ళు , చదువు అమ్ముకునే వాళ్లు కలి కి ఇష్టం.34.00 మాకు ఐదుగురు శత్రువులు. గెలిచిన రాజ్యం ,మరణిస్తే స్వర్గం-- దుర్యోధనుడు.36.00 మీ నాన్న రొజు ,నీవు యువరాజు.కృష్ణ స్వామి --సిరిరా మోకాలడ్డడం.38.00 భీష్ముడు--- క్షేమం కోరి రాజ్యం ఇవ్వండి, ధృతరాష్ట్రా, కర్ణున్ని చూసి రెచ్చిపోతున్నాడు. భీష్ముడు--ఉపేక్షా భావం. 44.00 భీష్ముడు పడేదాక మాతోనే వుండు, కర్ణ. .48.00 దుర్యోధనుడు ,ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణ, విదురుడు మాట్లాడారు.48.30 దుర్యోధనుడు -- జఃదం.తెలుసుకోని చెయ్యి.నా తప్పు లేదు. 53.00 పాండవులు అజేయులయితే ,పాండవులు అడవికి ఎందుకు వెళ్ళారు.58.00 .క్షత్రియ ధర్మం, వీర.ధర్మం. 59.00 .తెలియని వయసులో అర్థ రాజ్యం ,ఇప్పుడు కాదు. 1.01.00.వాడి సూది మొన కూడా ఇవ్వం.1.04.00.దృతరాష్ట్రుడు బతికి వున్నప్పుడు మేము ,వాళ్ళు యుద్ధం చేయం.1.06.00. కృష్ణ-- సుయోధన నీ కోరిక తీరుస్తా.1.09. గరళ అన్నం ,లక్క ఇల్లు,మాయా జూదం, పరాభవం, దుశ్శాశునుడు, నీవు, కర్ణనోటికి వచ్చిన మాటలు.దుశ్శాశునుడు -- నిన్ను కట్టి ధర్మరాజు ముందు పడి వేస్తారు.1.22 దుర్యోధనుడు, సభ మధ్యలో వెళ్ళాడు.భీష్మ అహంకారం తో పడి పోతారు.ఇంద్ర దుమ్న మహారాజు., మార్కండేయ మహర్షి ,కొంగ ,తాబేలు.1.29. కురువృధ్దులు అవివేకం, అజ్ఞానం.1.31.00 భోజక ,అంధక ,వృష్టి వంశములు మా మామ కంస మరణం, తండ్రి ఉగ్రసేన పట్టాభిషేకం.1.37.ధుర్యోధనుడు, దుశ్శాశునుడు, కర్ణా ,శకుని బంధించండి --కృష్ణ.1.40.00 విదురా ,గాంధారి ని పిలు ,గాంధారి ప్రవేశం.గాంధారి--నీ తండ్రి రాజు కాడు, నీవు రాజపుత్రుడు కాదు. మాతృభాషితం వినకుండా దుర్యోధనుడు వెళ్లి పోయాడు. అనుగ్రహించే శక్తి లేకపోతే ఆగ్రహించే హక్కు లేదు.1.53 ఐంద్రజాలిక ప్రదర్శన, నూలు తాడు, ఆకాశంలో యుద్ధం, తల కింద పడింది, అంతా భ్రమ.1.56కృష్ణుని బంధించే ప్రయత్నం, సాత్యకి:--(యాదవ సైన్యం తో) , కృతవర్మ సైన్యం.. సిద్ధం చేయి.కండువా లో నిప్పులు.
కృష్ణ స్వామి రాయబారం. దుర్యోధనుడితో యుద్ధం వస్తే పాండవుల ప్రతాపం గురించి చెప్పడం మంచి బుద్ధులు చెప్పడం. దుర్యోధనుడు వినకుండా స్వామి ని బంధించపోవడం. స్వామి విశ్వరూపం దర్శనం ఇవ్వడం.కుంతి దేవి పాండవులని యుద్ధం చేయడమే ధర్మమని చెప్పమని కృష్ణ స్వామి తో చెప్పడం. స్వామి కర్ణుడికి తన జన్మ గురించి చెప్పపోవటం.
Hi Sir, Thank You Very Much For Subscribing Our Channel. If You Liked Our Videos Please Advise Your Friends To Subscribe Our Channel. We are adding very soon SREEMADH RAMAYANA PRAVACHANALU BY SRI MALLADI CHANDHRA SEKHARA SASTRY.
He is great scholar. His references are far-reahing: Manu, Adi Sankara, Vyas, Tikkanna, Jaimini Bharatam. I wish he didn't use English words. He had great command over Telugu and Sanskrit.
శ్రీ కృష్ణ రాయ భారం చాలా అద్భుతం గా వివరించారు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి పాద పద్మములకు నా ప్రణామాలు
😊😊😊😊😊❤❤❤❤😂😅😅😊
కృష్ణయ్య దర్యోధనుడిని కుమారకా అన్నాడు. ఈమాటకు మరొక అర్ధఛ్ఛాయను చూపుతున్నాను. కు అంటేనూ కువలయం అంటేనూ భూమి. మారకు డంటే తెలుసునుగా మరణానికి కారణం అయ్యేవాడనీ. అందుచేత, కుమారకా అంటే భూమికే (భూజనులందరికీ అని) మరణం నెత్తికి తెస్తున్న మూర్ఖుడా అని ఆక్షేపించుతున్నారు భగవంతుడైన వాసుదేవుడు.
నీచార్ధే క ప్రత్యయః అనే అర్థాన్ని మరొక చక్కని అర్ధంతో సమన్వయం చేసారు ...
నమస్కారములు...🙏🙏🙏
గురువుగారు శ్రీకృష్ణ రాయబారం అద్భుతమైన వివరణ ధన్యవాదములు 🙏 పద్యాలు ఎంతో బాగా చదివారు
ధన్యవాదాలు 🌹
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు శ్రీ కృష్ణ విశ్వరూపంను తన ప్రవచనము లో మా కళ్ళకు కట్టి నట్లు చుాపించినారు.
గురువు గారికి పాదాభివందనం 💐🌷🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Qaqasg.
ఇంత ఘనంగా ప్రవచన కర్తను ఇకముందు చూడలేము ఈవిధముగా ఇంత వివరణ గా వినలేదు.శ్రీ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి మా సాష్టాంగ నమస్కారములు.
వారికి శతకోటి పాదాభివంగనాలు.
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
వేదాంతం అంతా 12 మరియు 13 విభాగాలలో ఎంతో అధ్బుతంగా వివరించారు. ఎన్ని సార్లు విన్నా, ఏదో కొత్త విషయం మురిపిస్తూనే ఉంటుంది. కారణజన్ములు. మాకు జ్ఞానం ప్రసాదించడానికి పుట్టారు. 🙏
p
@@ramadevivuddemarri6245 is it your P?
శ్రీకృష్ణ భగవానునిగురించితెలియనిమూర్ఖుడుదుర్యోధనుడుతెలిసినమూర్ఖుడుధృతరాష్టుడుతండ్రీకొడుకులిద్దరుకులనాశకులేకాదుసర్వరాజలోకనాశకులు
🙏🙏🌹🌹
మహనుభావులు అభినవ వ్యాసఋషి గారి పాదపద్మములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🌺🌸🙏🙏
Grate. Pravasanambyguruvugaru. Hu n
భారతంలోని ధర్మమర్మాలను,అంతరార్దములను, ముఖ్యంగా శ్రీక్రిష్ణ రాయబారంలో,అతడు ప్రయోగించిన సామదానబేధదండోపాయాలను ఇంత విమర్శగా వివరంగాను ప్రస్తావవశంగా ఇతర కవుల పద్యాలు ఉదాహరించటం అనితరసాధ్యం. శాస్త్రిగారి శైలి విక్రమార్క సింహాసనం.
1:07:05 namaste namaste namaste namaste namaste 🙏namaste
F namaste namaste
In this kaliyuga Sri vyasa maharshi send to earth for telling the sanathana dharmam to the people like as this brahmarshi malladi.
Grate pravachanalu ,namaste
Jai Shree Rade krishna 🎉🎉🎉🎉🎉
Koti pranamams guru vugaru
Guruvugariki pranamamulu Chaka bhagundi
Very Excellent explaining us. My namashukarms to sastrygaru
గురుభ్యోనమః
Bhisma, drona, vidura, sajaya n dritharastra saw VIRAT RUPA.. others fainted...
Kadhanu konasaagistuu bhakthi loki velli guruvugaaru entha thanmayathwamtho advitheeyamgaa cheputaaru guruvu gaariki dhanyavaadaalu
వారి ప్రవచనము లు అద్భుతం
దాత ఎవరూ అంటే కర్ణుడు,బలిచక్రవర్తి లు కానేకాదు.భగవంతుడు గూర్చి ప్రవచించిన వారే నిజమైన దాత.వారి కి ప్రణమిల్లితే మన పాపాలు నశిస్తాయి.
Satyam, Satyam.🙏🙏🙏👍
,.
అది ఎలా
@@malleswarikaramchetti5031 0
Ààà11111111111111111111111111111111111111111111
గురువుగారు సర్వజ్నులు పాదాభివందనం
2:08"00 "Viswarupam"......Padabhivandanamulu...
Adbhutam guruvugaru koti pranamams
They came for the ending of the Yuga. Bottom-line. Philosophy and Psychology rules mind, body and soul.
Paramatma is speaking through sastry garu!
Mammu Dhanyulamau gaavinchaaru guruvugaaru.danyavaadamulu
chala bagundi
excellent.......as usual.
మహా అద్భుతం
ఓం శ్రీ గురుభ్యోనమః
మహభారతం 13/2 .2.03 నన్ను బంధించనియ్యండి.శకటాసురుడు, ధేనుకాసురుడు ,వృత్తాసురుడ మరణించారు.2.08 స్వామి నవ్వారు,మెరుపు తీగలు ,దుర్యోధనుడు, అందరూ మూర్ఛ పోయారు. భీష్మ, ద్రోణ, విదురుడు దర్శనం. 2.09.10.విశ్వరూపం, ధృతరాష్ట్రుడు కి దృష్టి -దివ్య నేేత్రం 2.15. కుంతి -- శతశృంగ పర్వతం-అశరీర వాణి.అర్జునుడు జయిస్తాడు.భీష్మ --గౌరవ మర్యాద లున్న వారితో యుద్ధం.2.21 ఉత్తర గోగ్రహణం, ఘోష యాత్ర..2.24 ద్రోణ. పరధర్మం.2.26 వ్యాసానుగ్రహం - సంజయుడు 11వ రోజు భగవద్గీత చెప్పాడు..2.27.కృష్ణ, కర్ణ సంభాషణ.ప్రియం ,హితం ,ధర్మం ,సత్యం .కానీరుడు ,సహోదరుడు.
Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 29.10.2020 gurugariki padabi namaskarmulu
Gurubyonamaha 🙏🙏🤜
Sriramkoti.3.9.2024 gurbuyonnamaha
Katta sreenivasulu 👍 Mahabharatam part 13🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మహభారతం 13.(2.40.59) ధార్మికుడు.4.28 ధర్మం వల్ల అర్థం, కామం.6.00.డబ్బు కోరే సన్యాసి, డబ్బు కోరని గృహస్థు నేరం చేసినట్టే.9.00 ధర్మ స్వభావ రహితులు ,వంచకులు మంచి చేయలేరు.15.00 తులారణం , అర్జునుని తో యుద్ధం.17.00.ఖాండవ దహనం ,ఉత్తర గోగ్రహణం ,కిరతార్జునీయము 19.00,ముందు నేను ,వెనుక అర్జునుడు.20.00/కురుక్షేత్రంలో 18 వ రోజు సాయంత్రం దివ్యాస్త్రాములు తొక్కి పెట్టాను.21.00.జండా పై కపిరాజు.23.00 భూమి ని భుజములతో పట్టే వాడు ,బాణములతో నక్షత్రాలు రాల్చేవాడు. సామం ,భేదం. దానము, 27.00 ఐదు ఊళ్ళు ఇస్తే ఓటమి -- దుర్యోధనుడు. 31.00 బ్రహ్మాణ్డ పురొణం, అన్నం ,వళ్ళు , చదువు అమ్ముకునే వాళ్లు కలి కి ఇష్టం.34.00 మాకు ఐదుగురు శత్రువులు. గెలిచిన రాజ్యం ,మరణిస్తే స్వర్గం-- దుర్యోధనుడు.36.00 మీ నాన్న రొజు ,నీవు యువరాజు.కృష్ణ స్వామి --సిరిరా మోకాలడ్డడం.38.00 భీష్ముడు--- క్షేమం కోరి రాజ్యం ఇవ్వండి, ధృతరాష్ట్రా, కర్ణున్ని చూసి రెచ్చిపోతున్నాడు. భీష్ముడు--ఉపేక్షా భావం. 44.00 భీష్ముడు పడేదాక మాతోనే వుండు, కర్ణ. .48.00 దుర్యోధనుడు ,ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణ, విదురుడు మాట్లాడారు.48.30 దుర్యోధనుడు -- జఃదం.తెలుసుకోని చెయ్యి.నా తప్పు లేదు. 53.00 పాండవులు అజేయులయితే ,పాండవులు అడవికి ఎందుకు వెళ్ళారు.58.00 .క్షత్రియ ధర్మం, వీర.ధర్మం. 59.00 .తెలియని వయసులో అర్థ రాజ్యం ,ఇప్పుడు కాదు. 1.01.00.వాడి సూది మొన కూడా ఇవ్వం.1.04.00.దృతరాష్ట్రుడు బతికి వున్నప్పుడు మేము ,వాళ్ళు యుద్ధం చేయం.1.06.00. కృష్ణ-- సుయోధన నీ కోరిక తీరుస్తా.1.09. గరళ అన్నం ,లక్క ఇల్లు,మాయా జూదం, పరాభవం, దుశ్శాశునుడు, నీవు, కర్ణనోటికి వచ్చిన మాటలు.దుశ్శాశునుడు -- నిన్ను కట్టి ధర్మరాజు ముందు పడి వేస్తారు.1.22 దుర్యోధనుడు, సభ మధ్యలో వెళ్ళాడు.భీష్మ అహంకారం తో పడి పోతారు.ఇంద్ర దుమ్న మహారాజు., మార్కండేయ మహర్షి ,కొంగ ,తాబేలు.1.29. కురువృధ్దులు అవివేకం, అజ్ఞానం.1.31.00 భోజక ,అంధక ,వృష్టి వంశములు మా మామ కంస మరణం, తండ్రి ఉగ్రసేన పట్టాభిషేకం.1.37.ధుర్యోధనుడు, దుశ్శాశునుడు, కర్ణా ,శకుని బంధించండి --కృష్ణ.1.40.00 విదురా ,గాంధారి ని పిలు ,గాంధారి ప్రవేశం.గాంధారి--నీ తండ్రి రాజు కాడు, నీవు రాజపుత్రుడు కాదు. మాతృభాషితం వినకుండా దుర్యోధనుడు వెళ్లి పోయాడు. అనుగ్రహించే శక్తి లేకపోతే ఆగ్రహించే హక్కు లేదు.1.53 ఐంద్రజాలిక ప్రదర్శన, నూలు తాడు, ఆకాశంలో యుద్ధం, తల కింద పడింది, అంతా భ్రమ.1.56కృష్ణుని బంధించే ప్రయత్నం, సాత్యకి:--(యాదవ సైన్యం తో) , కృతవర్మ సైన్యం.. సిద్ధం చేయి.కండువా లో నిప్పులు.
&&&&&&&&jh&
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మనం భారత ము నీ జీవతంలో ప్రయత్నం పూర్తి ఆమ్మల్ చేస్తున్న జీవితం ......
Paramathmanu prathyashhamuga darnam chesaru thandri mee mamekamayina parayanam mee atmaki pranamamulu
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
ఆద్భుతం గా ఉన్నది
కృష్ణ స్వామి రాయబారం. దుర్యోధనుడితో యుద్ధం వస్తే పాండవుల ప్రతాపం గురించి చెప్పడం మంచి బుద్ధులు చెప్పడం. దుర్యోధనుడు వినకుండా స్వామి ని బంధించపోవడం. స్వామి విశ్వరూపం దర్శనం ఇవ్వడం.కుంతి దేవి పాండవులని యుద్ధం చేయడమే ధర్మమని చెప్పమని కృష్ణ స్వామి తో చెప్పడం. స్వామి కర్ణుడికి తన జన్మ గురించి చెప్పపోవటం.
Dhanyavad halu guruvugaru
Guruvgarikipadabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
ॐ ॐॐ
Sastry gaari paalukulu kuda Amruta tulyamulu
Excellent
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Excellent
Very nice
ఓం శ్రీ గురు వు గారు కీ పాదబివందనములు
జై శ్రీకృష్ణ 🙏🌹
🙏🙏🙏కృష్ణాయహరయేపరమాత్మనే
Jai sriram jai sri seethamatha jai sri salakhmanaya jai sri anjaneyam
Worndrfull
POOJYA SREE GURUTYULUVARKI SASTANGA NAMASKARAMULU OME NAMO BAGAVATE VASUDEVAYA NAMO NAMAHAH
గురువుగారు చెప్పింది ప్రారంభమై చాలా కాలం అయింది. అదే మగవారు బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం
🙏🙏🙏
Gguruvugariki satakoti padabhivandanalu
unparalleled dharma prasangam
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Ome Srikrishna Parabhrahmanenamaha
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
MAHA GHANAPATI VARKI HRUDAYA POORVAKA NAMASKRUTULU OME NAMO BAGAVATE NARAYANAYA NAMO NAMAH
⚘🙏🏻🙏🏻🙏🏻
అమోఘం గా ఉన్నది
న
మస్కరల్
Sri gurubhýonamaha sri gurupadukabyom
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻
Super super
ఇప్పుడు పాలకులే కలిపురుషులు
,namaskaralu
👍
Om om om om om
మూర్ఖస్య నాస్త్యౌషధం అన్నది దుర్యోధనుడికి సరిగ్గా సరిపోతుంది.
Kori namaskarams
21:38
excelent
🙏🙏🙏🌺🌺🌺
Add some more shastri , vidéos
Hi Sir,
Thank You Very Much For Subscribing Our Channel.
If You Liked Our Videos Please Advise Your Friends To Subscribe Our Channel.
We are adding very soon SREEMADH RAMAYANA PRAVACHANALU BY SRI MALLADI CHANDHRA SEKHARA SASTRY.
@@HindustanMusictracks w
@@HindustanMusictracks o
1:25:00
Ga
9ooo
ఆ
He is great scholar. His references are far-reahing: Manu, Adi Sankara, Vyas, Tikkanna, Jaimini Bharatam. I wish he didn't use English words. He had great command over Telugu and Sanskrit.
No
Jai Shree Rade krishna 🎉🎉🎉🎉🎉🎉
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
శ్రీ గురుభ్యోనమః 🙏 🙏🙏
Wonderful
POOJYA PRAVACHANA GURUTYULUVARKI NAMASKARAMULU OME NAMO BAGAVATE NARAYANAYA NAMO NAMAH
ఓం నమః శివాయ...
🙏🙏🙏🙏🙏
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః
🙏🙏🙏
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻