డప్పునైనేనోచ్చిన - Full Song | Singer Sathishanna | Sukka Ram Narsaiah Official

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • డప్పునైనేనోచ్చిన - Full Song | Singer Sathishanna | Sukka Ram Narsaiah Official
    #SukkaRamNarsaiah #Sathishanna #FolkSong #SukkaRamNarsaiahSongs #SukkaRamNarsaiah #NingiloNelavankaSongPromo #SukkaRamNarsaiahOfficial
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim

Комментарии • 146

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +25

    సుక్క రామ్ నర్సన్న గారు మీరు చాలా గ్రేట్
    ప్రజలను చైతన్య పరిచే పాటలు రాస్తున్నారు.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐✍️

  • @kondraswamy6895
    @kondraswamy6895 2 года назад +20

    దళితుల ఐక్యత వర్ధిల్లాలి ✊🤝

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +1

    SUPER SONG THAMMUDU జై BEEM జై KOUNDINYA జై BHAHUJANA

  • @kumart6395
    @kumart6395 2 года назад +4

    అన్న మరి ఇంత గా దళితులు గాక మేము కూడా ఉన్నాం అని మరువకే నర్సన్న జై యాదవ్ అన్న మీకు మీ గాలానికి పాదాభివందనం

  • @ksfacts999
    @ksfacts999 2 года назад +6

    నర్సన్న నీకు పాదాభివందనం అన్న మన జాతిని జాగృతం జేస్తూ ఇంకా ఎన్నో మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటూ మీ మిత్రుడు కృష్ణ భద్రాచలం

    • @PrasadPrasad-xy2ku
      @PrasadPrasad-xy2ku Год назад +1

      జై భీమ్. అన్న.గారు .మీరు రాస్తున్న ప్రతి పాటకీ జోహార్. అన్నా మీరు పాడే ప్రతి పాట నిద్రపోతున్న . సింహలని. లేపి నట్టుగా ఉంది. అన్న. ప్రశ్నించే తత్వాన్ని. నీ భుజముపై మోసుకుంటూ. ప్రజలలోకి గాన మై వచ్చినప్పుడు నీ పాటలు విని సింహాలు బోనులో నుంచి. ఒక్కొక్కటి బయటికి వచ్చినట్లు ఉంది. అన్న.

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 2 года назад +4

    Ext ordinary ramnarsanna and satish anna ❤️❤️❤️❤️❤️❤️🤝🤝🤝🤝💐💐💐💐👌👌👌

  • @lbaladhasu5408
    @lbaladhasu5408 2 года назад +6

    సుక్క రాంనర్సన్న గారు చాలా బాగరాశారు 🙏🙏🙏🙏🙏👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝👍👍✊✊✊✊✊

  • @robofighter4105
    @robofighter4105 2 года назад +2

    Exlent meninig Anna jai beem

  • @rolexandshaolin1166
    @rolexandshaolin1166 2 года назад +10

    బహుత్ బహుత నర్సన్న చాలా మంచి పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @stalincherukuri4380
    @stalincherukuri4380 2 года назад +2

    Excellent song my dear comrade.

  • @vasudevvanguri4023
    @vasudevvanguri4023 2 года назад +1

    Super రామ్ నరసన్న

  • @smscreations1
    @smscreations1 2 года назад +8

    అన్న చాలా అద్భుతమైన పాట ను అందించినందుకు అభినందనలు.. ధన్యవాదాలు.. 💐💐🙏

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 2 года назад +1

    Challaga unnadi song🎉🎉🙏🏻🙏🏻🙏🏻

  • @bachalavinod2628
    @bachalavinod2628 2 года назад +1

    Super ram narsanna

  • @katkuriprashanth2613
    @katkuriprashanth2613 2 года назад +7

    Super song brother ✊✊✊

  • @bheemshekar3425
    @bheemshekar3425 2 года назад +5

    జై భీమ్ అన్న బహుజన రాజ్యం కోసం,ప్రజా సమస్యల పై మరెన్నో పాటలు రాయాలి అన్న ఓకె అన్న మీ ప్రతి ఇంటర్యూ చూస్తా అన్న ఎప్పటికప్పుడు

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 2 года назад +1

    Anna super Bhaani...ee vini Kulam taladi chukovaali

  • @koyyalamahesh3531
    @koyyalamahesh3531 2 месяца назад

    మీరు గ్రేట్ సుక్క రామ్ నర్సన్న అన్నా. జై భీమ్ జై మాదిగ ✊

  • @manchalajagan5177
    @manchalajagan5177 2 года назад +1

    Super Satyana

  • @saiy9966
    @saiy9966 2 года назад +1

    జై భీం జై భారథరాజ్యాంగం జై జంబూద్విపం

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 2 года назад +5

    Super lyrics 👌👌 song matram vere leval Anna 💐👌 Jai bheem ✊✊

  • @drbnrajuraju1952
    @drbnrajuraju1952 2 года назад +3

    నిజాలు పాట పాడి దళితులను ఏ విధంగా చులకనగా చూడటం అన్ని విషయాలు నేరుగా మా కండ్లకు కట్టి నట్టుగా పాడి చూపించారు జై భీం

  • @mandamahesh4946
    @mandamahesh4946 2 года назад +1

    Anna e song chala mandi chudalani korukuntunanu anna super song anna

  • @pilllivenkataiah4160
    @pilllivenkataiah4160 2 года назад +4

    అన్నా నీవు నర్సన్నవుకావు నయా ఉద్యమ నౌకవు జై భీమ్ అన్న 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @user-bj9gd1tn8m
    @user-bj9gd1tn8m 2 года назад +2

    Añna , సుక్క నరసయ్య అన్న,నీ పాటలు వాస్తవానికి నిలువుటద్దం లా నిలుస్తుంది.నీ పాటలు వింటే మళ్ళీ మళ్ళీ వినలనిపించే బాణీ కూర్పు కూడా అందంగా ఉంటాయి.మి లాగా అన్యాయానికి ,అబద్దనికి,రంగులు మార్చే వ్యక్తిత్వానికి,లంచగొండి తనానికి, అన్నిటికంటే ముఖ్యంగా మాటలు మర్చుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా,నిజాయితీ గా,నిలకడగా , ధైర్యం గా ప్రజాల పక్షాన నిలబడి, గొంతెత్తి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు అవగాహన చేస్తున్నందుకు మీకు హృదయ పూర్వక ధన్యాదములు ఈ రెండు రాష్ట్రాలు ప్రజలు తరుపున తెలియ జేస్తున్నాను.మది శ్రీకాకుళం జిల్లా,కవిటి మండలం,అన్న,ఒక్క విశయం అన్న,నాకు నీ cell number Kavali, నేరుగా మీతో మా సమస్యా గురించి మాట్లాడాలి.

  • @kanthipraveenevankidevudub3471
    @kanthipraveenevankidevudub3471 2 года назад +2

    అంటరానివాడని ఎందరన్న
    నేను అందరిమేలు కోరుకున్న

  • @gatturajendar9679
    @gatturajendar9679 2 года назад +3

    superb song anna and sathish anna acting ram narsanna song superb and sathish anna your voice perfect for this song

  • @sujjinanu5640
    @sujjinanu5640 2 года назад +1

    Anna Chala bagundiii superr

  • @k.rameshgoud4237
    @k.rameshgoud4237 2 года назад +1

    Anna chala chala super songu ela yudali

  • @kurupatisudharshan595
    @kurupatisudharshan595 2 года назад +1

    సూపర్ సుక్క

  • @jvramdashiletana400
    @jvramdashiletana400 2 года назад +7

    అన్న సూపర్ సాంగ్

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 2 года назад +1

    Jai Bheem ✊ Anna

  • @pendelaprabhakar4755
    @pendelaprabhakar4755 2 года назад +1

    Antaranii botana velusandulona desarajyangam nenu nirminchina exlentananna jaibeem jai bharatha rajyangangam

  • @girimedi89
    @girimedi89 2 года назад +5

    Jai madiga

  • @yadaiahchettipally2151
    @yadaiahchettipally2151 9 месяцев назад

    సుక్క పాట సక్కగా ఉంటది చాలా బాగుంది అన్నగారు పాట

  • @babumacha4186
    @babumacha4186 2 года назад +1

    నర్సన్న.👌👌👌

  • @srinupalleti6690
    @srinupalleti6690 2 года назад +1

    Great song anna🙏🙏🙏🙏

  • @ravindertholu7033
    @ravindertholu7033 2 года назад +2

    సూపర్ అన్నగారు 👌🇪🇺 జై భీమ్

  • @pspksunny
    @pspksunny 2 года назад +4

    Well done Satish Anna keep going 😍😍 All the best 😍

  • @balugulasrinivas
    @balugulasrinivas Год назад

    సూపర్ నర్సింహా 👍👍❤❤❤

  • @Prasad_cb
    @Prasad_cb 2 года назад +2

    Very good Song Venkata Narsaiah, keep it up,
    👍👍👺🙏💐💐

  • @user-xs7kz7xv5r
    @user-xs7kz7xv5r 2 года назад +1

    సత్తి అన్న సూపర్

  • @mahesh.animalla2310
    @mahesh.animalla2310 2 года назад +5

    మరో మంచి పాటతో వచ్చినందుకు అభినందనలు💐

  • @ravitejaenagandhula5836
    @ravitejaenagandhula5836 2 года назад +3

    జై భీమ్ ✊

  • @sadrushajuttu1118
    @sadrushajuttu1118 2 года назад +4

    Super song 👌👌👌🏻👌🏻

  • @ShankarJanagama-bz5dq
    @ShankarJanagama-bz5dq 9 месяцев назад

    నికలము నిగలము మనదలితజాతికి ఒక వరము 🎉🎉🎉

  • @naveenkumaryeddla7390
    @naveenkumaryeddla7390 2 года назад

    Good song anna ne nundi elanti patalu enka annooo ravali anna Jai bheem jai Ambedkar

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 9 месяцев назад

    గొప్ప పాట కు వందనాలు

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 2 года назад +1

    Jài Bheem 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘💪

  • @VLingaswamy
    @VLingaswamy 2 года назад +3

    Super thammudu.keep going...!

  • @gopibikka5997
    @gopibikka5997 2 года назад +1

    Great bro

  • @balakrishnavadde5763
    @balakrishnavadde5763 2 года назад +4

    Super👌 song. Anna

  • @jwalaofficial2100
    @jwalaofficial2100 2 года назад +2

    చరిత్ర హీనులుగా చావ్వొద్దుర 🔥

  • @shivanurswami8653
    @shivanurswami8653 10 месяцев назад

    Super anaa ne pataa 👌👌👌

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w 2 года назад +3

    బాగుంది అన్న

  • @jothimankalajothi2684
    @jothimankalajothi2684 2 года назад +1

    Jai Bheem raju mankala

  • @naturalboy3098
    @naturalboy3098 2 года назад

    Mi song lo mana garibolla jivitam kanabadutundhi anna 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @komurayyaellaboina7350
    @komurayyaellaboina7350 2 года назад +1

    Super anna song

  • @rakeshnakka8453
    @rakeshnakka8453 2 года назад +1

    Super anna

  • @chevulashankaryadav482
    @chevulashankaryadav482 Год назад

    Super anna garu 👌👌👌👌👌👌👌

  • @cherukuriparamesh9486
    @cherukuriparamesh9486 2 года назад +1

    సత్తి కాకా సూపర్

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 2 года назад +1

    దళితుల ఆత్మగౌరవం.. కాదుకోవాలసిన తరుణమైంది.. శక్తిని చూపించాలని.. తల ఏట్టుకొని ఉద్యమించాలి

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 2 года назад +1

    Manuvadam meda inka wriyali Anna🙏🏻🙏🏻

  • @nousupraveen5932
    @nousupraveen5932 2 года назад +3

    👌👌👍anna

  • @rajenderprasad5357
    @rajenderprasad5357 2 года назад +3

    Super song anna jai bheem🙏🙏🙏💪💪

  • @balugulasrinivas
    @balugulasrinivas 2 года назад +2

    రాత. రాజ్యాన్ని. కూల్చే. పాటకావాలి 🌹🌹👌👌❤❤నర్సీ నీవే రాసి

  • @nagarajz
    @nagarajz 2 года назад +1

    Goppa saahithyam అన్నా....

  • @alampallynagesh6274
    @alampallynagesh6274 2 года назад +1

    Satti kaka super song

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 2 года назад +3

    Jai Bheem anna 🙏 🙏 🙏

  • @shivamani6193
    @shivamani6193 2 года назад +1

    Super soong

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 2 года назад +3

    JAI BHEEM ✊ Anna

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Год назад

    జై భీమ్ ✊✊✊

  • @mohammedniranjan712
    @mohammedniranjan712 2 года назад +2

    Mee songs baaguntai Anna ! Kaani meelo aikyatha ledhanna antha Christians lo kalustunnaru vaallaki rajyangam gurchi sari aina avagahana leka

  • @mohammedniranjan712
    @mohammedniranjan712 2 года назад +1

    Super song Anna

  • @kejriwa
    @kejriwa Год назад

    సూపర్ సాంగ్

  • @ssm9577
    @ssm9577 2 года назад +2

    Very nice song bro jai bheem 💙💐💐

  • @saibabukampally3752
    @saibabukampally3752 2 года назад +2

    Super song anna garu

  • @bdtvindianews
    @bdtvindianews 2 года назад +2

    Great song 🙏🙏🙏🙏

  • @shivamani6193
    @shivamani6193 2 года назад +1

    Supersoong

  • @gujjunurisaraiah7098
    @gujjunurisaraiah7098 Год назад

    Super annagaru

  • @munigalaraju5812
    @munigalaraju5812 2 года назад +6

    Super

  • @sunithanandyada5721
    @sunithanandyada5721 2 года назад

    Narsanna mi songs excellent 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @indram2914
    @indram2914 2 года назад +1

    Sudhakar.

  • @vangasanjeevareddy7531
    @vangasanjeevareddy7531 7 месяцев назад

    SUKKA.RAMNARSAIAH.NE.PATALU.SUPER.

  • @anthatiprakash3710
    @anthatiprakash3710 2 года назад +5

    Me gurichi thalusukovali anna

  • @TGN14
    @TGN14 2 года назад +2

    JAI BHIM JAI BSP DSP RSP BC SC ST

  • @bodagovardhan2973
    @bodagovardhan2973 2 года назад +1

    అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏ఇంతకంటే నేను ఇంకా ఏమి జెప్పలేను 🙏🙏🙏🙏

  • @nareshthonta6093
    @nareshthonta6093 2 года назад +1

    👌 song anna & garu ✊✊

  • @stefhen.4304
    @stefhen.4304 2 года назад

    Jai bheem anna. లాల్ సలాం✊✊💪

  • @uppulachintu4218
    @uppulachintu4218 2 года назад +3

    సూపర్

  • @vamshikodi1975
    @vamshikodi1975 2 года назад +1

    Mana brathuku inkanaiana maraledu ani nee pata dwara cheppinav anna edo oka roju mana merupu meravaley manam endo telavaley.... Jai bheem anna

  • @soulathajuttu4438
    @soulathajuttu4438 2 года назад +2

    Super song👌👌

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 2 года назад +2

    Exlent message🙏 💕💕💕💕💕

  • @lokarajuvadlapatla5983
    @lokarajuvadlapatla5983 2 года назад

    Nice!😊

  • @Krishnacration
    @Krishnacration 2 года назад +1

    Anna super 👌song 🎵

  • @harathibattu1918
    @harathibattu1918 2 года назад +2

    👌👌👌 song

  • @ramadevisunkara2272
    @ramadevisunkara2272 2 года назад +1

    Jai bheem... 🙏🙏🙏

  • @aakarapukondal7898
    @aakarapukondal7898 2 года назад

    Anna Jai Bheem..Dalith Shakthi program (DSP) ki song's padu anna

  • @prabhanani3558
    @prabhanani3558 2 года назад +2

    👌👌 lyrics anna 🤝🙏✊✊💐

  • @rameshb6805
    @rameshb6805 2 года назад +1

    👍👌💐