REDDY GARI KOTHA KOLUVU FULL SONG || SUKKA RAM NARSAIAH LATEST FOLK SONG 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2023
  • REDDY GARI KOTHA KOLUVU FULL SONG || SUKKA RAM NARSAIAH LATEST FOLK SONG 2023
    #sukkaramnarsaiah
    #sukkaramnarsaiahlatestsongs2023
    #telugufolksongs

Комментарии • 269

  • @edaboinakarnakar5494
    @edaboinakarnakar5494 6 месяцев назад +23

    శ్రీ రామ నర్సయ్య పాడుతున్న పాటలు ప్రజలను స్ఫురించేలాగా బడుగు బలహీన వర్గాలు ఇప్పటికైనా ప్రతిదానికి ఐక్యమత్యంగా నడవవలసి ఉంటుంది జయహో బడుగు బలహీన ఐక్యమత్యం మీరు చేస్తున్న కృషి అమోఘం 💐🙏💐

  • @pmtv.1216
    @pmtv.1216 7 месяцев назад +176

    ఈ పాటతో అయినా బహుజనులు మారాలి సూపర్ రాంనర్సన్న

    • @upparimallesh
      @upparimallesh 7 месяцев назад +5

      Bahujanulu eppatiki mararu anna.. Thelivi radhu

    • @bramakrishna7635
      @bramakrishna7635 7 месяцев назад +4

      ​@@upparimalleshమీరు అంటుంది నిజమే అనిపిస్తుంది కానీ మార్పు కోసం ప్రయత్నం చేయాలి బహుజన రాజ్యాధికారం మన లక్ష్యం. అది ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణను తెచ్చుకోవడం చాలా సులభం కానీ బహుజనులను ఏకం చేయడం చాలా కష్టంతో కూడిన పని అందుకే బహుజన రాజ్యాధికార పోరాటం జరగాలి ప్రస్తుత సమాజంలో.

    • @jungariravi3094
      @jungariravi3094 7 месяцев назад +1

      అందుకే ప్రవీణ్ సార్ వట్టిగా ఒడిచ్చిండ్రు

    • @rameshkankalla
      @rameshkankalla 7 месяцев назад

      బహుజనులు అంటే

    • @subhashbashaboina417
      @subhashbashaboina417 6 месяцев назад +4

      Adi bjp tho ne sadhyam ra ayya

  • @naperushivaa
    @naperushivaa 4 месяца назад +9

    సూపర్ అన్న ని పాటలు నాకు చాలా ఇన్స్ప్రెషన్ అన్నా నువ్ సూర్ ని లాంటివాళ్లు ఏ సమాజంకి చాలా అవసరం

  • @janardhanbayya8703
    @janardhanbayya8703 7 месяцев назад +95

    అసలైన పాట ద్వారా ప్రశ్నించే గొంతు రాంనర్సన్న 👏👏

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 6 месяцев назад +12

    సుక్క అన్నా పాట బలే గట్టిగా నే ఉంటాయి 🤝🤝👏👏💐💐

  • @balukrishna3564
    @balukrishna3564 7 месяцев назад +79

    మేలుకో బహుజన మేలుకో... జై భీమ్ సోదరా....❤🎉

  • @ShyamkumarP-gp5gh
    @ShyamkumarP-gp5gh 4 месяца назад +5

    అన్నయ్య చాలా బాగుంది పాట మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చెయ్యండి ఇలానే రాయాలి పడాలి వలను ఇలాగే మీరు మీతో పాటు మేము కూడ వలను నిలదీయాలి ❤

  • @swami1214
    @swami1214 7 месяцев назад +44

    మీరు పాడే ప్రతీ పాట మాటల తూటాలు. విమర్శనాస్త్రాలే మీ కలానికి వజ్రాయుధాలు. ద్రోహం, మోసం చేసేటోళ్లకు మీరంటే వణుకు,జనుకులు. మీ మరో పాట కోసం జనాల ఆతృతలు.

  • @mahenderv9607
    @mahenderv9607 Месяц назад +2

    దయచేసి “ఆఫీసర్స్/ సార్” అని బిరుదులు ఇవ్వొద్దు, ప్రతి ప్రభుత్వ ఇద్యోగి అండ్ ప్రతి పైసా ప్రజాధనం జీతం గా పొందే వారందరూ, ప్రజాప్రతినిధులతో సహా అందరూ “పబ్లిక్ సర్వెంట్/ ప్రజా సేవకులే”, ప్రజా జీతగాళ్ళే!!

  • @nmy4901
    @nmy4901 6 месяцев назад +5

    ప్రతి ఒక్కడినే తిట్టాలి ఇదే కదా మనకి చేత అయింది

  • @medimallesh4300
    @medimallesh4300 3 дня назад

    Super 💯 jai Bheem❤ anna gaur

  • @edigiraju4908
    @edigiraju4908 3 месяца назад +2

    ఈ పాటకు మా మాణిక్ రావు సార్ చాలా బాగా సూట్ అయింది

  • @kurmaiahathinarapu956
    @kurmaiahathinarapu956 4 месяца назад +3

    Super anna

  • @damukaanand
    @damukaanand 4 месяца назад +3

    Jai revanth Anna garu Jai Congress

  • @gugulothbikshapathi7849
    @gugulothbikshapathi7849 7 месяцев назад +29

    జై రేవంత్ అన్న జై రాంనర్సన్న

  • @TEJAcreations-gw8hd
    @TEJAcreations-gw8hd 4 месяца назад +4

    Excellent

  • @user-ky9eo9ge8f
    @user-ky9eo9ge8f 7 месяцев назад +14

    అన్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లందీని రెడ్డిలకు వ్యతిరేకంగా ఇవ్వాళ మీరు చేదింది ఏమిటి,వాడు కాకపోతే వీడు అంటివి కానీ బ్రతుకు ఏమిటి సోదర

  • @stefhen.4304
    @stefhen.4304 7 месяцев назад +9

    కొద్దిగా న్యాయం చెయ్ మని ప్రభుత్వాన్ని పాట ద్వారా అడుగుతున్నాడు 3:28 3:28

  • @lakkapakasrikanth4628
    @lakkapakasrikanth4628 4 месяца назад +3

    సూపర్ సాంగ్ 👌👌

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 7 месяцев назад +2

    Supar songs exilent sukkaram narsayya yu gret man jai congres jai revant reddy gret cm Telangana state mye jai congres

  • @user-ct8wi3yd4p
    @user-ct8wi3yd4p 5 месяцев назад +2

    Super song bro

  • @muraharidamagalla6582
    @muraharidamagalla6582 6 месяцев назад +1

    రామ్ నర్సయ్య అన్న జర ఊరుకుడు పాటలే పడకు జర నిదానం పాటలు కూడా పడు మొత్తము పాటలన్ని ఊరుకుడు పాటలే

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 6 месяцев назад +2

    Excellent... Comred...

  • @psmnewstv2400
    @psmnewstv2400 Месяц назад +1

    సూపర్ గా పడుతున్న బ్రో ఇదే ఫ్లోలో వెళ్లిపోవాలని కోరుకుంటున్నా

  • @chantidundra4545
    @chantidundra4545 6 месяцев назад +2

    Super song 👌👌

  • @user-sz5yc9lt7m
    @user-sz5yc9lt7m 6 месяцев назад +2

    అన్న నువ్వు అసలైన గాయకుడు ఎందుకంటే అది నాకు తెలుసు

  • @tarunyadavkaja1237
    @tarunyadavkaja1237 6 месяцев назад +6

    Great word's ❤❤

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 2 месяца назад +1

    Super song jaibheem jaibharath 💐💐💐

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 6 месяцев назад +2

    Super song

  • @bodikasrinivas3006
    @bodikasrinivas3006 6 месяцев назад +2

    🙏🙏🙏 super Anna

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 7 месяцев назад +27

    సుక్కా రాం నర్సయ్య పాటకు, మాటకు తిరుగు లేదు.
    I support you నర్సన్న

  • @narsimhakuna4671
    @narsimhakuna4671 7 месяцев назад +2

    VERYGOOD BROTHER YOU AERY EXPERIENCE MAN IN SOCIETY.

  • @kavatinageswararao9299
    @kavatinageswararao9299 6 месяцев назад +2

    చుక్క రామ నరసయ్య అన్నకు బహుజన వందనాలు నరసయ్య నా నువ్వు పాడుతుంటే బహుజన రాజ్యం కోసం పాడినట్టు ఉన్నది అన్న పీడిత వర్గాల రాజ్యాధికారం కోసం పాడినట్లు ఉన్నది అన్న నీవు పీడిత వర్గాల కోసం బహుజన సమాజ్ పార్టీలో చేరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడి బహుజనుల రాజ్యాధికారం కోసం నీ పాట ద్వారా చైతన్యవంతుల్ని చేయాలి అన్న

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 7 месяцев назад +6

    👌👌Ramnarsanna

  • @ganeshbhanuteja7954
    @ganeshbhanuteja7954 2 месяца назад +1

    1000000000నిజం 🙏

  • @BUS-SIMULATOR13
    @BUS-SIMULATOR13 6 месяцев назад +20

    సాంగ్ నచ్చిన వారు లైక్ చేయండి

  • @HeroHerombt
    @HeroHerombt 5 месяцев назад +1

    Jai sree RAM

  • @user-wq6rm4qz9r
    @user-wq6rm4qz9r 4 месяца назад +2

    Doralaku reddylaku support chesedhi maname kadha.

  • @kanikillilakshmi1307
    @kanikillilakshmi1307 6 месяцев назад +2

    Super lirics

  • @maruthigattu4135
    @maruthigattu4135 Месяц назад +1

    Nice anna song chala bagunadi

  • @chithamkashavlu4635
    @chithamkashavlu4635 3 месяца назад +5

    సూపర్👌🏻👌🏻🤝

  • @pandaiahpalusa4922
    @pandaiahpalusa4922 3 месяца назад +2

    Very good songs

  • @NIVISISTERS28
    @NIVISISTERS28 7 месяцев назад +5

    Ram anna nuv bagundali anna 💯

  • @amarnadhkumarswaeropalvai3265
    @amarnadhkumarswaeropalvai3265 6 месяцев назад +3

    Ippativaraku Etuvanti agravarnaalaki ammuduponi praja gaayakudu ramanarsanna.💙 jai bheem brother
    Ilaage konasaaginchandi prajalani nidraleputhundandi

  • @vamshishanigarapu5020
    @vamshishanigarapu5020 7 месяцев назад +22

    మేలుకొ బహుజన 🙏💙🐘

    • @mahaaraju
      @mahaaraju 7 месяцев назад +2

      జై బహుజన తెలంగాణా 🐘

  • @vashapangumallaiah
    @vashapangumallaiah 6 месяцев назад +2

    Super song amnna 👌🌹

  • @kodinaveen5622
    @kodinaveen5622 6 месяцев назад +2

    Narsanna.ne.pata.suparu

  • @djanjibabunani4447
    @djanjibabunani4447 7 месяцев назад +2

    Annasongs
    Bagudhianna, Super anna

  • @shaikthurabaii3639
    @shaikthurabaii3639 6 месяцев назад +1

    చిన్నా చివరి వరకు నీ నా అభిప్రాయం తో ఉంటావా అందరిలా మారిపోతవ.

  • @srinivasulubudda1809
    @srinivasulubudda1809 7 месяцев назад +11

    Jai beem anna 💪💪💪💪 super song 👍👍👍... కామెంట్ లో వెస్ట్ గాల మాటలు పట్టిచుకోకు

  • @geesaraju4938
    @geesaraju4938 5 месяцев назад +1

    చూద్దాం,,, బ్రదర్

  • @testpersonal7330
    @testpersonal7330 3 месяца назад +1

    Telangana ammu thadu vote for note

  • @sunithamood7471
    @sunithamood7471 Месяц назад +1

    Superb anna

  • @pavankalyannarapaka9099
    @pavankalyannarapaka9099 6 месяцев назад +2

    Jai భీం రావ్

  • @YelaNagaraju
    @YelaNagaraju 7 месяцев назад +33

    బహుజన రాజ్యం కోసం మీరు వాడుతున్న పాటలను చూసి ఏ ఒక్క భోజనం నాయకుడు కూడా మిమ్మల్ని అభినందించడానికి బాధాకరం

  • @mamunooriraju7120
    @mamunooriraju7120 7 месяцев назад +11

    అన్న నీ సజెషన్ సూపర్ .. బట్ వెయిట్ చేసి చూద్దాం నీ ప్రశ్నించే గొంతును అభినందిస్తున్నాము🙏

  • @hamsaiahdarmarapu227
    @hamsaiahdarmarapu227 5 месяцев назад +1

    సూపర్ సాంగ్ బ్రదర్

  • @nehrunaik7891
    @nehrunaik7891 6 месяцев назад +3

    సుక్క రామానరసయ్య 🙏

  • @lingalashobha3635
    @lingalashobha3635 7 месяцев назад +2

    Anna superrrrr

  • @ShravikaMarelli
    @ShravikaMarelli 3 месяца назад +1

    Paataku salaam,🙏 mee maataku laal salaam🙏🙏🙏🙏

  • @naveenavaduta2407
    @naveenavaduta2407 7 месяцев назад +2

    Good song Anna. Nuvvu Anna ammudu poku Anna.

  • @allurijumaji4324
    @allurijumaji4324 7 месяцев назад +2

    Enkeppudu marutharanna bahujanulu, vela samthsaralnundi mee laanti gayakukulu paduthane unnaru

  • @harishkyasa4648
    @harishkyasa4648 7 месяцев назад +3

    Are mondhaka ekkada unnavvu raaa eppudu Mala ela paduthuannau

  • @gopalannablp011
    @gopalannablp011 7 месяцев назад +4

    Super.anna

  • @lyadhallabikshapathi4160
    @lyadhallabikshapathi4160 7 месяцев назад +3

    జై రేవంతన్న

  • @ParlapallyDevaraju
    @ParlapallyDevaraju 3 месяца назад

    ❤👍👌

  • @dubbakaraju3316
    @dubbakaraju3316 7 месяцев назад +3

    Super super super song ❤❤🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊👌👌👌👌👌👌👌👌

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 7 месяцев назад +3

    Super Anna ❤

  • @prasadpolepaka7844
    @prasadpolepaka7844 7 месяцев назад +2

    Anna naku nivu pedha fans

  • @dhanavarri4142
    @dhanavarri4142 7 месяцев назад +2

    అన్నా ముమ్మలని కలవాలి అన్నా

  • @premgunti6410
    @premgunti6410 3 месяца назад

    God love you

  • @nareshbadiga2042
    @nareshbadiga2042 7 месяцев назад +3

    Anna meeru auto drivers present situation gurinchi oka song rayali anna

  • @sangeesamurthy640
    @sangeesamurthy640 Месяц назад

    ఈ పాట లో...కొత్తదనం..ఏమి లేదు..అన్న.. నువ్వు అంటే ఇష్టం..నాకు..అందుకే..వింటున్నాను....పాత పాటే..

  • @rameshvaddepally2052
    @rameshvaddepally2052 4 месяца назад +1

    Yesssssssssssssssssssssssssss 👏 anna

  • @laxminarayana6997
    @laxminarayana6997 6 месяцев назад

    Correct brother

  • @hariharish733
    @hariharish733 7 месяцев назад +8

    జై భీమ్ అన్న

  • @gunttupellynagaraju9488
    @gunttupellynagaraju9488 Месяц назад

    Jai Congresse

  • @teddusuresh9653
    @teddusuresh9653 7 месяцев назад +40

    అన్న మన దళిత ముఖ్య మంత్రి అయిన దళిత బతుకులు మారవు

    • @vikram6721
      @vikram6721 7 месяцев назад +5

      ఎవడు చెప్పాడు?

    • @bandarihariprasadkumar5418
      @bandarihariprasadkumar5418 7 месяцев назад +3

      అంతే అన్న కరెక్ట్ చెప్పావు🙏మన సోదరుడు చుక్క రామ్ నర్సయ్య కూడా మొన్న బిజెపికి ప్రచారం చేశారు🤫🤫 తద్వారా ఆయన యొక్క ఉద్యమం కేవలం పాటలకే పరిమితం అవుతున్నది😂

    • @teddusuresh9653
      @teddusuresh9653 7 месяцев назад

      @@bandarihariprasadkumar5418 అన్న అణగారిన వర్గాలు అనే వారు ఐక్యత గా ఉంటేనే ఒక మాట మీద ఉంటేనే ఏదయినా సాధ్యం

    • @naveenkumar-kn4er
      @naveenkumar-kn4er 6 месяцев назад

      Yes

  • @yakaiahkarra7277
    @yakaiahkarra7277 4 месяца назад +3

    👌 👌 Anna

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 7 месяцев назад +6

    Jai bheem anna

  • @malleshbanagari7386
    @malleshbanagari7386 4 месяца назад +1

    Jara badram ramanna

  • @chatlamaheshchatlamahesh1527
    @chatlamaheshchatlamahesh1527 7 месяцев назад +1

    Ana super song ana 🎉🎉🎉

  • @SPREDDY06
    @SPREDDY06 3 месяца назад

    Mari em cheddamantav narasanna

  • @MadhavJK
    @MadhavJK 7 месяцев назад +14

    Excellent and true! 👌🏼👌🏼

  • @anjid9016
    @anjid9016 6 месяцев назад +9

    బహుజనుడు ముఖ్యమంత్రి అయినందుకు సంతోషం గా ఉంది

    • @avaprabha1634
      @avaprabha1634 6 месяцев назад

      ఇక్కడ బహుజనుడు ఎవడు 😂

    • @bangarishashivardhan5888
      @bangarishashivardhan5888 4 месяца назад

      కులాన్ని బట్టి కాదు,ఆలోచన విధానాన్ని బట్టి బహుజన తత్వాన్ని అంచనా వేయాలి.

  • @kishansangala5290
    @kishansangala5290 3 месяца назад

    Jai bheem👍🤝💪

  • @rajurodda6643
    @rajurodda6643 3 месяца назад

    Anna e song naku nachaledu nenu ni abimanini kani ekkada nachale

  • @PrasanthKumar-fn8tg
    @PrasanthKumar-fn8tg 7 месяцев назад +2

    న్వు. అంటూ తన పాట ద్వారా ఏ మాత్రం సంబంధం లేకుండా అందరూపాడు తున్న వు

  • @anveshakudari
    @anveshakudari 7 месяцев назад +21

    దొరల పాలన పోయి మళ్ళ రెడ్డిల పాలన మోపాయింది జేర భద్రం జై భీమ్ 🔥

  • @lalithab470
    @lalithab470 5 месяцев назад +1

    👌👌👌😄😄

  • @madrasmaibhammamahi4909
    @madrasmaibhammamahi4909 6 месяцев назад

    Eddaru okkate adi thodar padaku anutunaru, Corract padutavu ❤❤❤

  • @SureshPodeti
    @SureshPodeti 5 месяцев назад

    Bro very super fantastic song

  • @arepallynagaraju2758
    @arepallynagaraju2758 7 месяцев назад +6

    Hatsup ఆన్న స్ట్రాంగ్ voice....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madrasmaibhammamahi4909
    @madrasmaibhammamahi4909 6 месяцев назад +1

    Supper song anna

  • @siddireddyprathapreddy885
    @siddireddyprathapreddy885 7 месяцев назад +5

    Super song brother

  • @bramakrishna7635
    @bramakrishna7635 7 месяцев назад +6

    తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ లో చాలా వరకు కొత్తగా ఎన్నికైన రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువగా వున్నారు. వీళ్ళకి ఉద్యమం చేసిన అనుభవం కాని కనీసం చాలామందికి రాజకీయ అనుభవం కూడా లేదు. అదే వేరే పార్టీ నుంచి పోటీ చేసిన బహుజన నాయకులు చాలామందికి ఉద్యమం చేసిన అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఇంకా ఉంది కానీ వీళ్ళు ఎవరు గెలవలేకపోయారు ఎందుకు అని మనకి మనమే ప్రశ్నించుకోవాలి. అందరూ బహుజన రాజ్యం రావాలి బహుజనుల మంత్రులుగా సీఎం గా ఉండాలి అంటారు కానీ బహుజనులు రాజకీయంగా ఎదుగుతుంటే మనకి మనమే ఓటు అనే ఆయుధంతో ఓటు వేయకుండా పక్క రెడ్డికి రావుకు ఓటేసి వాళ్ళని గెలిపిస్తాం కానీ మన బహుజనులను మనమే ఓడగొడుతున్నం. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండి నట్టు ఉంది మన పరిస్థితి. పథకాలు మనకు పాలనలో భాగస్వామ్యం వాళ్లకి ఇచ్చి మనకు న్యాయం కావాలి అంటే ఎలా ఎంతకాలం పథకాల తోటేనా మన జీవితం. రాజకీయాల్లో వాటా అవసరం లేదా ఇంకెన్నాళ్లు ఈ దుర్భర జీవితాన్ని అనుభవించేది.

  • @Singerlyricst
    @Singerlyricst 7 месяцев назад +2

    460 like😊🎉

  • @vishnumanda2527
    @vishnumanda2527 2 месяца назад

    🎉

  • @dhavlepurushottampurushott8691
    @dhavlepurushottampurushott8691 6 месяцев назад

    Bahujanulu okkkati karu rajyadikaram manaku radu, beer, biryani laki ammudu potaru..

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 2 месяца назад

    సుప్రీం