VAADHAMA IDHI JOODHAMA SONG | 4K FULL VIDEO SONG| SUKKA RAM NARSAIAH SONGS | SURANA CHANNEL| LATEST

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #vadama #idhijudama
    వాదమా ఇది జూదమా అంటూ బహుజన వాదం బట్టలిప్పిన సుక్క రాంనర్సయ్య ...
    Lyrics & Singer : Sukka ramnarsaiah
    Music : AG Studio
    Dop : Naresh Chaganti
    Cherograper : Chanti Master
    Editing : Ravi Katta
    #SUKKARAMNARSAIAHLATESTSONGS
    #REVOLUTIONSONGS
    #SUKKARAMNARSAIAH

Комментарии • 248

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 Год назад +7

    రాంనర్సయ్య గారికి ధన్యవాదాలు చాలా చక్కటి పాట రాశారు అనగారిన వర్గాల కు నాయకత్వం వహిస్తున్న లీడర్లకు ఇది చెంపపెట్టు కుల సంఘాలు పెట్టి తీరా ఎన్నికలు వచ్చేసరికి ఎవరికో ఒకరికి అమ్ముడుపోతున్న లీడర్లు ఉన్నంతవరకూ బహుజనులకు రాజ్యము రాదు రామ్ నర్సయ్య గారి ఆవేదన ఇప్పటికైనా అర్థం చేసుకుని అందరం ఏకమవుదాం

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 Год назад +57

    నీ కలం నీ గళం సూపర్ అన్న నీలో గొప్ప టాలెంట్ ఉంది ఈ దేశం నిన్ను గుర్తించే స్ధాయికి నువ్వు చేరుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-kp7pg4go1d
    @user-kp7pg4go1d Год назад +19

    # నిజానికి మాట్లాడుకోవాలి అంటే,,వాధమ ఇది జూదమ,,అనేది,,కవి,గాయకులు,రచయిత,కారుడు ప్రశ్నించే గొంతుక,,మా పెద్దన్న ప్రజా వాగ్గేయ కారులు,,సుక్క రామనర్సన్న..గారు అడిగింది తప్పేమీ లేదు,,ఎందుకంటే,,మేము బహుజనుల ము,,అని చెప్పుకుంటూ,,ఈ జెండా బహుజన వాధాం,,ఈ జెండా బహుజన వాదం,అని ,చెప్పుకొని తిరిగే మేధావులారా,,ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి,,,,,గుడ్ మెసేజ్....ప్రశ్నించే గొంతుక ...మా పెద్దన్న..

  • @PSNani550
    @PSNani550 11 месяцев назад +7

    రామ్ నర్సన్న కు సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు
    జై భీమ్

  • @PSrinivasReporter
    @PSrinivasReporter 10 месяцев назад +4

    వాదమా ఇది జూదమా ఎవనికి వారే సద్దమా సూపర్ అన్నగారు 👌
    బహుజన రాజ్యం కోరకు ఎకమై స్థానం కల్పిద్దాం
    మన రాజ్యాన్ని చెయ్యి చెయ్యి కలుపుకొని మనమే పరిపాలిద్దాం🤜💪 జై భీమ్ అన్నా ✊✊

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 Год назад +15

    చుక్క అన్న
    చక్కని పాట వాడి నావు
    ఈ పాట తో నైనా అందరూ ఒకటి కావాలని ఆశిస్తున్నా నీ గొప్ప మనసుకు దండాలు
    సరైన టైంలో సరైన మార్గం 🙏

  • @bramakrishna7635
    @bramakrishna7635 Год назад +121

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహుజనులు ఏకం కోసం పాట రాసి గళమెత్తిన అన్నకి జై భీమ్ లు ఎవరి కుంపటి వాళ్ళే కాకుండా అందరూ ఏకం కావాలని కోరుకుంటున్నా

  • @rajesherrolla
    @rajesherrolla Год назад +83

    రాం నర్సన్న చాలా అద్భుతంగా రాసారు పాట,మీరు పడుతుంటే ఏదో యుద్దానికి వెళ్లే సైనికులకు ధైర్యం నింపుతున్నట్టుంది

  • @kothapalliisaiah1614
    @kothapalliisaiah1614 10 месяцев назад +3

    👌నీ పాట... ఆవేశం... అర్ధం చేసుకున్నావాడు... నిజమైన ఉద్యమం చేస్తాడు 👌👌👌

  • @sudarshangoondru7352
    @sudarshangoondru7352 10 месяцев назад +4

    పాట బాగుంది... Jai beem అన్న ✊✊✊✊✊✊

  • @vennelatunes1091
    @vennelatunes1091 Год назад +7

    మరో నారాయణ మూర్తి .....రాంనర్శన్న ఎమ్ స్పీడు...ఏం స్పీడు.... దంచు..... దిమ్మ తిరిగేలా........జై నర్షన్న.... నేను మీ కవి గాయకులు బానోత్ దేవేందర్ నాయక్ మహుబాద్

  • @bonagiriudaykumar5295
    @bonagiriudaykumar5295 Год назад +18

    చాలా బాగా పాట పాడారు అన్న గారు ఇలాంటి గోప పాటలు ఎన్నో రావాలి అన్న JAI BSP 💙✊🔥🔥

  • @PAVANAM.2
    @PAVANAM.2 Год назад +8

    సూపర్ అన్న పాట చాలా బాగుంది. మీలాంటి వాళ్ళు చాలా అవసరం ఈ తెలంగాణ కి జై భీమ్, జై కాంగ్రెస్

  • @sherollashekarswaero558
    @sherollashekarswaero558 Год назад +15

    ఏకం కావాలి మన రాజ్యం తేవాలి. నేనూ కూడా బహుజన సాంగ్స్ రాసాను అన్న. Superb Mee song's

  • @KavithaRamuSwaeroes
    @KavithaRamuSwaeroes Год назад +48

    అన్న పాట చాలా బాగుంది...... అందరం కలిసి కటుగ ఉండి BSP రాజ్యం కోసం నిరంతరం కృషి చేద్దం

  • @dhumdam6712
    @dhumdam6712 Год назад +10

    అన్నా నీ లాంటి గొప్ప గాయకుడు , గొప్పగా చెప్పుకొన్న బహుజన నాయకులు అందరూఈ పాట ద్వారా ఏకం కావాలనీ నా ఆలోచనా జై భీం✊

  • @djcreations4731
    @djcreations4731 Год назад +9

    చాలా.. గొప్పగా.. రాసిన ఆలోచింప జేసే.. పాట.. బహుజనులు. ఇకనైనా.. మెల్కొండి.. ఒక్కటిగా.. పోరాడండి.. బహుజన రాజ్యం.. కొరకు.. పాటు పడండి.

  • @suguribabu3641
    @suguribabu3641 Год назад +9

    రామ్ నర్ససన్న అంటే ప్రశ్న..
    బహుజన కులాల ప్రతినిధి అన్న పాటల తో బహుజన కులాల ఏకం చేస్తున్న అన్న గారికి హృదయపూర్వక జై భీమ్

    • @kumarreddy8953
      @kumarreddy8953 10 месяцев назад

      Avuna itlane annaru yepuri ni ...😅

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w Год назад +28

    పదునైన పాట.... ముక్కు సూటి ప్రశ్నల పాట ....ఆలోచనల పాట...... ఆలోచింపజేసే పాట.... అందరినీ ఒక్కటిగా చేసి రాజ్యాధికారం సాధించే పాట.....✊✊✊✊

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 Год назад +8

    సూపర్ రా మామ పాట నిజాయితీగా పోరాడాలి రాజకీయం 👍👍👍👍👌👌👌👌👌👌👌👌 జై భీమ్

  • @shyamsollu12
    @shyamsollu12 Год назад +8

    Ramnasaiah మీరు చాలా గొప్పగా రాసారు
    కదలలాలీ అందరికి విన్నపం 🙏🙏

  • @emotionworld.
    @emotionworld. Год назад +7

    చాలా కాలం దాటింది అన్న ఇలాంటి అసలైన పాటను విని. జై ఇన్సాన్ అన్నగారు. బహుజనులు అందరూ ఒక్కటైతేనే ఈ మనుస్మృతిని ఎదిరించగలం. లేకపోతే భవిష్యత్తు అందకారంగా మారడానికి ఎంతో సమయంలేదు.

  • @user-ky9eo9ge8f
    @user-ky9eo9ge8f Год назад +10

    మీ పాట లో నిజం ఉన్నది
    ఇప్పటికైనా అందరూ కలిసి నడవాలి

  • @nallanarayana6269
    @nallanarayana6269 9 месяцев назад +3

    Ramnarsaiah Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @chilumpuramswamy5623
    @chilumpuramswamy5623 Год назад +4

    స్వాతంత్రపోరాటం నుండి కూడా మనిషి తన వాదమే గొప్పది ఇతరులు నన్నే గొప్పగాచూడాలి, నాకే కావాలి అనే సం కుచితత్వాన్ని వీడటంలేదు. ఇది వీడనంత కాలం ఎవరి వర్గం వారిదే. చక్కగా పాట రూపంలో తెలియజేసిన చుక్కా రాం నర్సయ్య గారికి వందనాలు 👌👌🙏🙏

  • @udugumallesh6455
    @udugumallesh6455 Год назад +3

    Super anna

  • @mshyamrao8874
    @mshyamrao8874 Год назад +7

    అన్న మీ లాంటి ప్రజా గాయకులు తలుచుకొంటే ఈ బహుజన వాదాన్ని అన్ని వర్గాలకు చెందిన ప్రజల వరకు చేర్చా గలవు

    • @kumarreddy8953
      @kumarreddy8953 10 месяцев назад

      Like yepuri somanba 😂😂😂

  • @kinneraupender1853
    @kinneraupender1853 10 месяцев назад +1

    అన్న పాట చాలా బాగుంది ఇకనుండి ఐనా అందరం కలిసి పోరాడి రాజ్యాధికారం సాధించుకుందాం

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 Год назад +4

    విశారాధన్ సార్ ప్రతిపదించిన ఫెడరేల్ వేదికనే అందుకు పరిష్కారం.....

  • @kotenkivenkatramulu618
    @kotenkivenkatramulu618 Год назад +2

    సూపర్ నరసన్న

  • @krishnareddyvishakamadhava2121
    @krishnareddyvishakamadhava2121 Год назад +9

    మంచి ప్రయత్నం, ఈ విషయంపై, ఈ దిశగా మరింత కసరత్తు జరగాలి. ప్రజా వాగ్గేయకారులు ఏదైతే చేయాలో అదే చేస్తున్న మీకు అభినందనలు.

  • @ramojiramji4925
    @ramojiramji4925 Год назад +2

    అన్న మహాజననేత మంద కృష్ణ మాదిగ గారి మీద ఒక పాట రాసి పాడే. ప్రతిపక్షం లేనప్పుడు ఒక ప్రతిపక్షంగా మారి కొట్లాడినోడు

  • @balaraju1438
    @balaraju1438 Год назад +5

    Super song anna 😍 jai Bheem ✊ Jai BSP RSP ✊ 💙💙💙💙💙💙

  • @chinnapagabalumaharaj9498
    @chinnapagabalumaharaj9498 Год назад +2

    Super Anna nijam chepaavu thank you

  • @ravindertholu7033
    @ravindertholu7033 Год назад +3

    సమాజ శ్రేయసును తలపించే నీ ఆలోచన విధానం ఇంకా ముందుకు సాగాలి అన్నగారు
    జై భీమ్

  • @ganamnarsimhakuruma1476
    @ganamnarsimhakuruma1476 10 месяцев назад

    వివిధ సంఘాల పేరుతో మోసం చేసే నాయకులకు మీ పాట వారిని ప్రశ్నిస్తున్నట్లు గా ఉంది చాలా బాగా పాడారు నరసన్న గారు 🎉🎉🎉

  • @b.narsing1004
    @b.narsing1004 Год назад

    Super 👌 అన్న గారు. ✌️✊💪✌️

  • @vijayraorodda1134
    @vijayraorodda1134 Год назад +11

    అన్న వందనాలు 🙏

  • @alershivasai2229
    @alershivasai2229 Год назад +4

    Supar anna song ✊👏🤝

  • @anilmassi6347
    @anilmassi6347 Год назад +4

    మంచి వివరణ ఇచ్చారు అన్న గారు జై భీమ్ 🤝

  • @emotionworld.
    @emotionworld. Год назад +5

    ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆ కాశాయం జెండా ఎందుకుందో నాకైతే అర్థం ఐతలేదు.

  • @thandrasagar363
    @thandrasagar363 Год назад +4

    సూపర్ అన్న

  • @maheshanimalla1305
    @maheshanimalla1305 Год назад +4

    Super lyrics narsimha

  • @moduguvanam3392
    @moduguvanam3392 Год назад +4

    Anna supar

  • @pendelasrinivas1077
    @pendelasrinivas1077 Год назад +5

    చాలా బాగా రాశారు పాట సూపర్ అన్న జై భీమ్✊

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial Год назад +5

    బహుజన రాజ్యాధికారం కోసం కానీ
    బహుజన రాజ్య స్థాపన కోసం కానీ త్యాగం చెయ్యకున్న మేధావులు అవుతున్నారు కొంతమంది

  • @bixambarigela8322
    @bixambarigela8322 Год назад +2

    Super.... Anna

  • @polepakaanjaiah3902
    @polepakaanjaiah3902 Год назад +2

    Super super Anna,

  • @vikramvinny2432
    @vikramvinny2432 Год назад +8

    చాలా చక్కగా పాడారు అన్నగారు ✊ జై భీమ్

  • @janardhang.j4849
    @janardhang.j4849 Год назад +8

    చాల బాగా పాడినారు అన్నయ్య సూపర్

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u 9 месяцев назад

    బహుజన వాదానికి మంచి కౌంటర్ 👌

  • @narapakasumalatha9417
    @narapakasumalatha9417 Год назад +7

    చాలా బాగా పాడారు అన్నయ👏👏

  • @darshanamanjaneyulu5430
    @darshanamanjaneyulu5430 Год назад +1

    Super👌👌👌👌✊✊✊✊ jai bheem🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊

  • @machchasanthosh9903
    @machchasanthosh9903 Год назад +4

    Super sang Jai bhim

  • @babubabu-kr7ni
    @babubabu-kr7ni Год назад +1

    సూపర్ సాంగ్ అన్న

  • @surenderambadi1761
    @surenderambadi1761 Год назад +3

    Super song anna garu🙏🙏🙏🙏

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Год назад +4

    సార్ పాట చాలా బాగుంది ఈ పాట విని ప్రజలు ముఖ్యంగా యువత చైతన్యం కావాలి చదివిన వారు కూడా పూర్వికుల లాగా ఆలోచన చేయకండి ః ముందు చూపు చాలా అవసరం యువతకు

  • @laxminarayanamada3373
    @laxminarayanamada3373 Год назад

    జై భీమ్, రామ్ నరసయ్య
    జై భీమ్ జై భీమ్

  • @singeranilkumarainapur
    @singeranilkumarainapur Год назад +3

    Superb song narsanna 🤝🤝🤝🤝🤝✊✊✊✊✊

  • @kishanmanchala9074
    @kishanmanchala9074 Год назад +2

    సూపర్

  • @bharathmallesh3243
    @bharathmallesh3243 Год назад +6

    జై ఇన్సాన్ అన్న గారు సూపర్ 🌟

  • @yadavgaariabbai6413
    @yadavgaariabbai6413 Год назад +5

    సూపర్ అన్న 🔥✨

  • @ES-sy2eb
    @ES-sy2eb 11 месяцев назад +1

    సూపర్ సాంగ్ అదుర్స్ 👌

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 Год назад +2

    Annagaru 👌👌👌👌👌nice song 💐💐💐💐💐ramnarsanna ne voice extraordinary

  • @lovefailurecreations5547
    @lovefailurecreations5547 Год назад +5

    జై బహుజన సమాజ్ పార్టీ🎉🍻🎈🎉🍻🎈

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Год назад +4

    సూపర్ బ్రదర్.. జైభీమ్ 🤝✅️🇮🇳☝️

  • @karunakarmadiga5143
    @karunakarmadiga5143 Год назад +3

    Wooow superb song anna ✊.....jai bheem.......andaram akam kavali okate party lo undali .....manadhe rajyam kavali......🙏

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Год назад

    సూపర్ సూపర్ సూపర్ బ్రదర్.. 🙏🙏🙏

  • @gaddamshankar6064
    @gaddamshankar6064 Год назад +3

    కరెక్ట్ టైం లో కరెక్ట్ పాట 🙏🙏🙏

  • @swapnachinnapaka7323
    @swapnachinnapaka7323 Год назад +3

    Super Anna🚩✊

  • @nallanarayana6269
    @nallanarayana6269 9 месяцев назад +1

    He is a great revolutionary poet & too intellectual Singer!!

  • @English_in_Telugu
    @English_in_Telugu Год назад +3

    సూపర్ అన్న జై భీమ్

  • @vidyas227
    @vidyas227 Год назад +4

    Jai narsanna ❤ u songs snna

  • @ravi2708
    @ravi2708 Год назад +1

    Super Anna Jai bheem

  • @srpavan2411
    @srpavan2411 11 месяцев назад +1

    Excellent super song brother selyut lal salam 💪💪💪💪💪💪

  • @user-mq9bu1tc8d
    @user-mq9bu1tc8d 7 месяцев назад

    ❤❤❤సూపర్ తమ్ముడు ,🎉🎉🎉

  • @actor_chandu
    @actor_chandu Год назад +4

    nice song kaka 🔥🔥🔥

  • @Meesala_Raju
    @Meesala_Raju Год назад +4

    ఏకమైపోవాలి 🙏 విజయం మనదే

  • @bmrajukeerthana3834
    @bmrajukeerthana3834 Год назад +1

    జై భీమ్

  • @siverimadhavarao7363
    @siverimadhavarao7363 Год назад +1

    జై భీమ్ ✊✊✊✊

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv 11 месяцев назад +2

    Jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim

  • @naikotibaswaraj7129
    @naikotibaswaraj7129 Год назад +3

    చాల చక్కటి పాట

  • @shanthi-salvadhi
    @shanthi-salvadhi Год назад +3

    Super annaya🙏👌

  • @gadpaledammapal3804
    @gadpaledammapal3804 Год назад +3

    Ram narsanna Jai Bheem 🙏

  • @ramkolapaka5660
    @ramkolapaka5660 Год назад +2

    Super song ✊ 👍 🎶🎶🎶

  • @rajaramkaraspalli5462
    @rajaramkaraspalli5462 Год назад +1

    Jay anna super

  • @botkabalrajubotkabalraju9565
    @botkabalrajubotkabalraju9565 Год назад +1

    SuperSuper Anna

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 Год назад +5

    Excellent video song brother all the best brother... Lal Salam

  • @rameshb6805
    @rameshb6805 Год назад +1

    🌹🙏బహుజన యుద్ధనౌక 🙏🌹

  • @bhaskeryadavdurgam6722
    @bhaskeryadavdurgam6722 Год назад +2

    Wow wonderful song and singing anna garu🎉

  • @shivamiddepaka6911
    @shivamiddepaka6911 11 месяцев назад

    Ni pata super bahujanulu okkatai kalise varaku ilanti patalu marenno kavali.

  • @Unprofessionalartist
    @Unprofessionalartist Год назад +1

    Jai bheem ✊✊✊✊ jai narsana✊✊✊✊

  • @muntajkhaleel3910
    @muntajkhaleel3910 10 месяцев назад

    అన్నా ,,సూపర్ కరెక్ట్ టైం లో. పాట రిలీజ్

  • @ramanabootham7520
    @ramanabootham7520 Год назад +3

    🤝👍👌✌🐘💐🌹

  • @bodamurali1465
    @bodamurali1465 Год назад +2

    Super songs surana

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic Год назад +1

    Jai bheem anna Jai BSP 🐘🐘🐘

  • @mallikarjunm2846
    @mallikarjunm2846 Год назад +4

    Wow super song anna👏❤️✊✊✊

  • @user-pr2xc5qf9l
    @user-pr2xc5qf9l 9 месяцев назад

    జై భీమ్. పాట. బాగున్నది. అన్న

  • @chinnylol9319
    @chinnylol9319 10 месяцев назад

    Super anna nv matalu vinttunte ventrukalu nikkapidusthunnavi ....

  • @satyanaraveni585
    @satyanaraveni585 Год назад +1

    Super.thammi