విప్లవ కొలిమి బడుగుల బలిమి చైతన్య శిఖరం ఎగసే కెరటం తెలంగాణ రణధీరుడు వెలుగు సూర్యుడు ఉద్యమ యోధుడు పాటల ఘనుడు వెదురు లేని నాయకుడు వెన్ను వంచని వీరుడు ధిక్కార స్వరం పేదల వరం దొంగల దంచిన ధీరుడు ధీనుల దేవుడు తెలుగు జాతి వెలుగు జ్యోతి నిలువెత్తు స్ఫూర్తి నిలుచు నీ కీర్తి దగాపడ్డ బతుకుల తగాపోరు గుండె గుండెనా నిలిచె నీ పేరు గద్దర్ అన్న పోరుకు ప్రణామం గద్దర్ అన్న పదానికి వందనం గద్దర్ అన్న గళానికి గులాం సలాం లాల్ గద్దర్ అన్నకు లాల్ సలాం అమరహే గద్దర్ అన్న 🌹🙏✊✊🙏🌹 జోహార్ గద్దర్ అన్న జోహార్ జోహార్ గద్దర్ అన్న శౌర్యం సమరం అమరం అద్భుతమే ఈ గానం రచయితకు గాయకులకు సంగీత సమర్పకులకు గుండె నిండుగా గొప్ప నమస్కారాలు 🌹🌹🎉🎉🎉🌹🌹❤❤🙏🙏🙏
పాటల పెద్దన్న ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈ పాట రూపొందించినందుకు పాలడుగు అంజన్న గారికి పాడిన వారు జనం పాట జగనన్న గారికి రాసిన వారు రగడపల్లి వెంకన్న గారు కోరస్ పాడిన వారు కాటేపాక శంకరన్న రాజీవ్ సీత ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తూ... గద్దర్ అన్న పాట స్ఫూర్తి నింపే విధంగా ఉన్నది.మ్యూజిక్ చాలా నీట్ గా తుడిమిళ్ల రమేష్ అన్న కంపోజ్ చేయడం చాలా బాగుంది..
నల్లగొండ జిల్లా మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల నుంచి గద్ధరన్న పాటకోసం వికసించిన ఎర్ర మందారాలు మీరు, జగన్ అన్న, వెంకట్ ఆన్న, శేఖర్ రాజీవ్ మరియు వేరే ఆన్న పేరు తెలువదు
అద్భుతమైన పాట సూపర్
సూపర్ అన్న జోహార్ గద్దర్ అన్న 🚩🚩🚩
🎉
Very nice excellent song
కళ్లకు neellu vachinayi
Brother
Veeraswamy
Warangal.
Thank you for your compliment bro
Thank you bro
పాట చాలా బాగుంది ఈ పాట పాడిన వాళ్లకు రాసిన వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు
Thanks brother ❤
ఈ అన్నాకూడా బాగానే పాడాడు సూపర్ గా పాడ్డావన్న
ఇలాంటి మంచి మంచి పాటలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం
👌ఇంకా ఎన్నో పాటలు రాయలని కోరుకుంటున్నా ను.. Joharlu Gaddaranna 🙏
Thank you anna
అన్న సూపర్ సాంగ్ అన్న మీ వాయిస్ బాగుంది అన్న సూపర్ 🙏
పాటల పెద్దన్న మన అందరి గాత్రం లో పల్లవి చరణాలు అయి అవినితులను నిలదేస్తూనే ఈ సృష్టి ఉన్నంతవరకు పాటల్లో మనతోనే ఉన్న గదరాన్న మరోసారి మీకు జాారులన్న
పాట.చాల బాగుండి.ని.గొంతు.అద్భుతం.రసిన.మా.మమ.గరికి.ధాన్యవాదాలు🎉
Gaddar anna lekunna mana mundundela ee pata dvara teliyajesaru super bagundi song 👍
అద్భుతమైన పాట. . పాట అంటే గద్దర్ . . గద్దర్ అంటే పాట. .❤
Charithalo migipoyina song chala bagundhi ❤️❤️❤️
చాలా అద్భుతంగా ఉన్నది అన్న
అద్భుతమైన విప్లవ సాహిత్యం.. పాట చాలా బాగా వచ్చింది అల్లుడు 🙏
అన్నా థాంక్యూ🙏🌹🌹
Thank you mama
అన్న గద్దర్ అన్న చివరిశ్వాస దాకా ఎర్రజెండా వెలుగులో లేడుగా అన్న ఎర్ర జెండాకు గద్దర్ అన్నకు సంబంధమే లేదుగా....
పాట పూర్తిగా వినండన్న మీ విమర్శకు సమాధానం దొరుకుతుంది
Namaste Srinu anna 🎉
సూపర్ బావ గారు సాంగ్ చాలా చాలా బాగుంది
అన్నా సూపర్ ఉంది పాట గద్దర్ అన్నకు జోహార్
అన్నపాట ఛాలభాగరాషారు పాడీన అన్న లు ఛాలభాగ పాడారు మాసోదరులకూ మాలాల్ సలామ్ మీలోఓక్కడు
వెరీ సూపర్ సాంగ్ గద్దర్ అన్నకు జోహార్లు
అన్న థాంక్యూ🙏
పాట చాలా బాగుంది చాలా రోజుల తరువాత ఒక మంచి పాట ఇంటున్న
థాంక్యూ అన్న 🌹🌹🙏
Venkatanna super
Thank you bro
anna mi voice chala bagundhi ,inkka chala patalatho mundhukuravali❤
జోహార్ గద్దర్ అన్న. Super song anna
Excellent song, Johar Gaddaranna
Johar Gaddar anna ✊✊✊✊
బాగుంది సుపర్ 🎉🎉🎉🎉❤❤😊😊
Supar ga rasav bava 👌👌
అన్న సూపర్ 💐💐❤️❤️
Super janam pata jagan gaaru johar gaddaranna
సూపర్ సాంగ్ 👌👌
Nice.🤗👌👌
Exllent song...🚩 Lal Salam comrade.. 🚩🔥✊
Johar Gaddar Anna
Chalabagundi🎉🎉🎉❤❤
👌👌
Thank you sathyam bhai.
Gagundi super 🎉🎉🎉❤❤❤
జోహార్ జోహార్ గద్దరన్న 🙏🌹💪
Joharlu gaddar Anna
Paata chaala bagundi brother
సూపర్ anna🎂❤❤
Bagundi song
జోహార్లు గద్దరన్న
Super gadhar anna lal salam jai hind
సూపర్ సాంగ్ 🎉
సూపర్ బాబాయ్❤❤❤
Your voice very excelent song beautiful johar gaddar anna
పాట బాగుంది...
Venkat super thammudu song
Thank you bro
Super❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Supra 👍🙏🌹👌👌
జోహార్లు గద్దర్ అన్న
ఎక్సలెంట్ 🎉🎉🎉🎉
❤ super ✊✊✊✊
Super🎉🎉🎉🎉🎉❤❤❤❤👍👍👍
Wonderful song
Jai bheem
Super anna
Nice song ❤❤❤
👌
సూపర్ పాట
Super song bava
👌👌👌🙏
జగన్ బాయ్ good
Chala bagudi
So nice ❤
Super🎉🎉🎉❤❤
Super
❤❤❤🙏🙏🙏
🙏🙏🙏🙏
Super 🌹
అన్నా థాంక్యూ🙏🌹🌹
Super super 🎉🎉🎉🎉🎉❤❤❤
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
👏👏👏👏👏
Very super song
👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్
Nice
విప్లవ కొలిమి బడుగుల బలిమి
చైతన్య శిఖరం ఎగసే కెరటం
తెలంగాణ రణధీరుడు వెలుగు సూర్యుడు
ఉద్యమ యోధుడు పాటల ఘనుడు
వెదురు లేని నాయకుడు
వెన్ను వంచని వీరుడు
ధిక్కార స్వరం పేదల వరం
దొంగల దంచిన ధీరుడు ధీనుల దేవుడు
తెలుగు జాతి వెలుగు జ్యోతి
నిలువెత్తు స్ఫూర్తి నిలుచు నీ కీర్తి
దగాపడ్డ బతుకుల తగాపోరు
గుండె గుండెనా నిలిచె నీ పేరు
గద్దర్ అన్న పోరుకు ప్రణామం
గద్దర్ అన్న పదానికి వందనం
గద్దర్ అన్న గళానికి గులాం
సలాం లాల్ గద్దర్ అన్నకు లాల్ సలాం
అమరహే గద్దర్ అన్న 🌹🙏✊✊🙏🌹
జోహార్ గద్దర్ అన్న జోహార్ జోహార్
గద్దర్ అన్న శౌర్యం సమరం అమరం అద్భుతమే ఈ గానం
రచయితకు గాయకులకు
సంగీత సమర్పకులకు
గుండె నిండుగా గొప్ప నమస్కారాలు
🌹🌹🎉🎉🎉🌹🌹❤❤🙏🙏🙏
హృదయపూర్వక విప్లవాబి🙏🙏🙏✊✊🌹 వందనాలు
@@ANFOLKSTUDIO🙏✊
ధన్యోస్మి సోదరా...🙏
@@RRR2024presents🙏
Salute anna
Thank you bro
సాంగ్ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉
👌👌🤝🤝✊✊✊
పాటల పెద్దన్న ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈ పాట రూపొందించినందుకు పాలడుగు అంజన్న గారికి పాడిన వారు జనం పాట జగనన్న గారికి రాసిన వారు రగడపల్లి వెంకన్న గారు కోరస్ పాడిన వారు కాటేపాక శంకరన్న రాజీవ్ సీత ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తూ... గద్దర్ అన్న పాట స్ఫూర్తి నింపే విధంగా ఉన్నది.మ్యూజిక్ చాలా నీట్ గా తుడిమిళ్ల రమేష్ అన్న కంపోజ్ చేయడం చాలా బాగుంది..
అన్నా థాంక్యూ థాంక్యూ సో మచ్🙏🌹🌹🌹
సూపర్ అన్న 🙏🙏
🤝🌹✊🌹🤝🌹✊🌹🤝
❤🎉
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
నల్లగొండ జిల్లా మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల నుంచి గద్ధరన్న పాటకోసం వికసించిన ఎర్ర మందారాలు మీరు, జగన్ అన్న, వెంకట్ ఆన్న, శేఖర్ రాజీవ్ మరియు వేరే ఆన్న పేరు తెలువదు
ఈ పాట అరుణోదయ సాంస్కృతిక కళాకారుడు నాగన్న. పాడితే బాగుంటుంది.
👌
Super annagaru🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగుంది
Anna super song 🙏🙏🙏🙏🙏🙏🙏 👍 👍👍👍
Super ❤❤❤
సూపర్ సాంగ్
Super anna
సూపర్ 🎉❤❤
సూపర్ 🎉🎉🎉🎉🎉
Super song
Super song anna
Very very super amazing song
Super songs 🎉🎉