DACHANNA DARILO THYAGALA PATA | NERNALA KISHORE | GADDAR |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • DACCHANNA DARILO THYAGALA PATA | NERNALA KISHORE | GADDAR | #NERNALACREATIONS
    Special Thanks to
    ADMS Shivaji
    Gaini Gangaram
    Dr Thogaru Vidyasagar
    Concept & Direction - Nernala Kishore
    Lyrics - Vemuganti Adinarayana & Nernala Kishore
    Singer - Nernala Kishore
    Music - ML Raja
    Choreography, DOP & Editing - Shanthi Raju
    DI - Srinivas
    Posters - Sagar
    Drone - Srinivas
    Makeup - Krishna, Nagesh
    Costumes - Sailu
    Casting - Nernala Kishore
    GADDAR (ADMS-Shivaji)
    SRIKANTHCHARY - Naresh
    POLICE KISTANNA,Wife - Rajitha Nammindla Rajeshwaro
    WARANGAL SUMAN - Anthadupula Aravind
    SIRIPURAM YADAIAH - Varikupalla Rakesh
    PALAMURU SUVARNA - Sriharshitha
    Suvarna thandri - Gainigangaram
    Suvarna thalli - Sumalatha
    YADIREDDY - Orsu Srinivas
    #nernalakishore #gaddar #nernalacreations #jaitelangana

Комментарии • 934

  • @ramraj8785
    @ramraj8785 4 месяца назад +92

    Instagram lo song chusi vachinavalu like chyndi

  • @muthyalarameshramesh8548
    @muthyalarameshramesh8548 4 месяца назад +33

    అన్నా మొదటిసారి బార్డర్ లో సైనికుడా పాట విని మీ అభిమానిని అయ్యా ఇప్పుడు తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరుల మీరు రచించి పాడిన ఈ పాట జనులందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది

  • @udaykumarkr8092
    @udaykumarkr8092 3 месяца назад +33

    తెచ్చుకున్న తెలంగాణ ఆగం అయ్యేటట్టు ఉంది
    నీ పాటకు వందనం తెలంగాణ అమరవీరులకు వందనం తల్లి తెలంగాణకు వందనం

  • @rajannacholleti3143
    @rajannacholleti3143 4 месяца назад +87

    మట్టి పరిమళం మా నేర్ణాల కిషోర్ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా జీవించిన కిషోర్ ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి నాకు తెలిసి మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఎన్నో లాటి దెబ్బలు తిన్నాడు ఎందుకోసం ఆంటే జై తెలంగాణ అంటే నహి తెలంగాణా అన్నారు ఆంద్ర పోలీసు అధికారులు తీసుకొని పోయి చంచల్ గూడ జైలు వేసారు అయినా అలుపెరుగని పోరాట పటిమ గల వ్యక్తి నేర్ణాల కిషోర్

    • @NernalaCreations
      @NernalaCreations  4 месяца назад +1

      Thank you so much

    • @KGRUSATeluguVlogs
      @KGRUSATeluguVlogs 4 месяца назад +2

      Yes....Anna nenu, inko 70 mandimi Chanchalgooda Jail mates mi...
      --- Girendar Rao, Srigadha, Rajanna Siricilla
      From America

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 4 месяца назад +60

    రావాలి మళ్లీ వీర తెలంగాణ పోరాటం ఈ పాటను చూసి మారాలి జనం తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలి

  • @naveenbhukya5891
    @naveenbhukya5891 3 месяца назад +14

    మల్లి పాత రోజులు వస్తాయి wait చేయండి

  • @mahendarchinnu8631
    @mahendarchinnu8631 4 месяца назад +39

    అన్న మీ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటన్నాయి... తెలంగాణ అమర వీరులకు మీ పాటతో నిజమైన నివాళి అన్న..... జోహార్ తెలంగాణ అమర వీరులకు ✊✊✊

  • @saiprasadreddyVlogs
    @saiprasadreddyVlogs 4 месяца назад +105

    మరొకసారి తెలంగాణ అమరవీరులను యాదిలోకి తెచ్చిన నేర్నాల కిషోర్ గారికి ధన్యవాదములు.
    ఈ పాట చిత్రీకరణ మా గ్రామంలోని గుట్టపై జరిగినది.

  • @BharathKumar-v4l
    @BharathKumar-v4l 4 месяца назад +43

    మళ్ళి 10ఏళ్ల తరువాత అమరవీరులని గుర్తు చేసింది ఈ పాట super మీ అందరికీ

  • @NellikamtiNagaraj
    @NellikamtiNagaraj Месяц назад +4

    చాలా రోజుల తర్వాత ఎంత మంచి పాట విన్నాను చాలా సంతోషంగా ఉంది ముందు ముందు రోజుల్లో ఇలాంటి సాంగ్ రాయాలి అన్న

  • @RamakrishnaBoddupally
    @RamakrishnaBoddupally 4 месяца назад +22

    నిరుద్యోగ తెలంగాణ ధూంధాం ఉద్యమ కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి ✊✊✊✊✊

  • @djsanthoshrathnapoor
    @djsanthoshrathnapoor 4 месяца назад +49

    మా కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కిష్టయ్య గారికి పాదాభివందనం విద్యార్థుల త్యాగఫలమే ఈ తెలంగాణ రాష్ట్రం🥹

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 4 месяца назад +5

    కిషోర్ అన్న సాంగ్ కనులకు అద్దినట్లు ఇంకా కొంతమంది అమరుల పేర్లు. తీసుకొని పాటు 2 చేయండి కిషోర్ అన్న

  • @gangarapuyadagirigoodmesse4274
    @gangarapuyadagirigoodmesse4274 4 месяца назад +18

    ఓ అమర వీరులరా...... తెలంగాణ ఉద్యమ కళాకారులారా.... మీకీవే.. 🚩 red... 🙏.. సెల్యూట్ జోహార్

  • @MeriAnthadupula
    @MeriAnthadupula 4 месяца назад +29

    ఇదిరా బై తెలంగాణ పాట అంటే

  • @konkaravi599
    @konkaravi599 4 месяца назад +26

    ఈ 10 సంవత్సరాల కాలంలో అమరవీరుల మర్చిపోయా పరిస్థితి వచ్చింది కిషోర్ అన్న తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి పాట రాసి మా కళ్ళు తెరిపించిన వన్న నీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobhanyadav9106
    @shobhanyadav9106 4 месяца назад +282

    మళ్ళీ ఉద్యమం చేసే రోజు వస్తది... రెడీగా ఉండండి

    • @NernalaCreations
      @NernalaCreations  4 месяца назад +17

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 4 месяца назад +11

      Start aindi annaa

    • @shobhanyadav9106
      @shobhanyadav9106 4 месяца назад

      @@kiranpendyala3354 మొత్తం తెలంగాణ చేయాలి brother

    • @chanducompitativeexams4184
      @chanducompitativeexams4184 4 месяца назад +11

      Kachithanga chedham

    • @pendordadirao3835
      @pendordadirao3835 4 месяца назад +19

      రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం తీసిన పాటను వ్యతిరేకిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 4 месяца назад +50

    ఈ పాట వింటుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేనెందుకు ఒక అమరున్ని కాలేకపోయాను అనే బాధ నాలో కలిగింది నర్నెల కిషోర్ అన్న మీకు వందనం మీ పాటకు వందనం

  • @koteshmudiraj5479
    @koteshmudiraj5479 4 месяца назад +6

    మళ్ళీ 10ఇయర్స్ వెనకకు తీసుకెళ్ళారు అన్న కండ్లలో నుండి నీళ్ళు తెప్పించారు అన్న.... తెలంగాణ లో పుట్టడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో

  • @venkateshyenamalla
    @venkateshyenamalla 4 месяца назад +4

    కళ్ళ ముందు ఉద్యమాన్ని చూపి కన్నీళ్లు తెప్పించవు అన్నా జోహార్ అమర వీరులర

  • @vikramgandla3871
    @vikramgandla3871 4 месяца назад +14

    తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను మరల గుర్తుకు చేస్తున్న ఈ పాటకు నా వందనాలు ….జోహార్ తెలంగాణ అమర వీరులకు🙏🏾

  • @dasharathmadha4804
    @dasharathmadha4804 4 месяца назад +4

    నేర్నాల కిషోర్ అన్నగారికి ఉద్యమ వందనాలు
    పాట చాలా బాగుంది కానీ ఒకే ఒక బాధ అన్న
    ఇశాంత్ రెడ్డి మీకు గుర్తుకు రాలేదా ఈ పాటలో ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తే చాలా బాగుండేది
    మీరు మెతుకు సిమా బిడ్డను గుర్తుంచుకో పోవడం చాలా బాధాకరం
    దయచేసి ఇశాంత్ రెడ్డి 7:28 త్యాగాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను

  • @sandeepkumarchinthakunta3250
    @sandeepkumarchinthakunta3250 4 месяца назад +8

    చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి సాహిత్యంతో మా ముందుకు వచ్చారు కిషోర్ అన్న...
    జోహార్ అమరవీరులకు... 🪔🙏💐

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 4 месяца назад +15

    తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల మీద పాట ని, వాళ్ళు తెలంగాణ కోసం ఎలా చనిపోయారో కళ్ళకి గుచ్చినట్టుగా గుర్తుండిపోయేలా మాట,పాట రూపంలో చూపించిన మట్టి పరిమళం మా నేర్నాల కిషోరన్న💐 కి & అల్ టీమ్ కి💐✊ నా కలాబీ వందనాలు 🙏🙏🙏

  • @aravindyadavcreations353
    @aravindyadavcreations353 4 месяца назад +45

    ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈ రోజు ప్రజల నోట తెలంగాణ అనే మాట రావడం లేదు... ఈ నాటి పాలనలో..

  • @drdurgaprasadrao1188
    @drdurgaprasadrao1188 4 месяца назад +12

    చరిత్రలో నిలిచిపోయే పాట. తెలంగాణ అమరులకు అంకితం చేసిన నేర్నాల గారికి అభినందనలు. ❤

  • @narasimhasimha7055
    @narasimhasimha7055 3 месяца назад +3

    Joharlu telangana Amaraveerulaku జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandyadarajender
    @nandyadarajender 4 месяца назад +9

    తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు జోహార్లు అర్పిస్తూనము
    కిషోర్ అన్న చాలా రోజుల తరువాత మరచిపోని పాట రసినారు అన్న
    మీకు మీ బృందం కు ప్రత్యేక వందనలు అన్న 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kantenaveen7503
    @kantenaveen7503 4 месяца назад +8

    జోహారు తెలంగాణ అమరవీరులరా 🙏 మీ పాటతో తెలంగాణ అమరుల ప్రాణ త్యాగాలను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించరు అన్న 🙏😢

  • @jaganchina813
    @jaganchina813 3 месяца назад +7

    లాల్ సలాం బ్రదర్ ఇంత మంచి పాట రాసినందుకు నిజంగా మీకు పాదాభివందనాలు

  • @user-naresh12
    @user-naresh12 4 месяца назад +23

    2009 డిసెంబర్ నుంచి 2013 అక్టోబరు మధ్య తెలంగాణా కోసం 1003 మంది ఆత్మహత్య చేసుకున్నారు...🙏😔

  • @CHINTUYADAV66269
    @CHINTUYADAV66269 3 месяца назад +13

    🙏శ్రీకాంత్ చర్య లాంటి వారు ఎందరో తెలంగాణ పోరాటం కోసం వల ప్రాణాలు త్యాగము చేశారు వాళ్లకు నా జోహారు జై తెలంగాణ ❤

  • @rajannacholleti3143
    @rajannacholleti3143 4 месяца назад +14

    కంగ్రాట్స్ కిషోర్ తెలంగాణ అమరుల కుటుంబాలకు ఈ ఆల్బమ్ అంకితం జై తెలంగాణ జై తెలంగాణ జై కిషోర్

  • @raparthichandrashekhar9673
    @raparthichandrashekhar9673 4 месяца назад +9

    జోహార్ తెలంగాణ అమరవీరులకు, నేర్నాల కిషోర్ అన్నకు ఉద్యమమాభీవందనాలు.

  • @Prashanthbathini1212
    @Prashanthbathini1212 4 месяца назад +13

    తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు అందరికీ జోహార్🎉🎉🎉

  • @MDFAREEDUDDINMDFAREED
    @MDFAREEDUDDINMDFAREED 4 месяца назад +6

    ఒళ్ళు పులకరించింది అన్న

  • @thejomahima-prathyakshatha
    @thejomahima-prathyakshatha 4 месяца назад +2

    God bless you mama
    Ni pata dvara Telangana prajalaku rajakiya chaithanyam ravali.
    Endaro pranam thyagam chese Telangana sadiste dongala palu aenadi
    Miru mi pata dvara Malli vudyamam cheyali ani korukuntunanu ❤
    Kani na

  • @srikanthpeddasaigari8107
    @srikanthpeddasaigari8107 4 месяца назад +3

    ఎగిరే వాళ్ళు సందర్భోచితంగా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇంకా బాగుండేది
    బాధాకరమైన సందర్భంలో నవ్వుతున్నారు

  • @Everything_Telugu_official
    @Everything_Telugu_official 4 месяца назад +9

    ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వల్ల ప్రాణాలను త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ...అమర వీరులకు జోహార్లు...తెలంగాణ అవతరణ దినోత్సవ శభాకాంక్షలు జై తెలంగాణ జై జై తెలంగాణ ✊

  • @mohanpappula
    @mohanpappula 4 месяца назад +6

    Telangana kosam pranatyagam chesina amaraveerulu joharlu 🙏
    Kishor anna paata ML Raja gari music 👏👏👏👍💐

  • @babupunya1647
    @babupunya1647 4 месяца назад +7

    తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన అమరవీరుల మీద ఒక మంచి పాట పాడినందుకు చాలా సంతోషం మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు ధూంధాం కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ప్రజలను ఉర్రూతలూగించారు తెలంగాణ ఉద్యమంలో మీ పైన పోలీసు కేసులు ఎన్ని అయినా కూడా ఎదుర్కొన్నారు కానీ కొందరి స్వార్థ రాజకీయాలకు మీరు బలైపోవడం చాలా బాధాకరం కెసిఆర్ గారు తెలంగాణ అమరవీరులను మరియు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని మర్చిపోవడం ఇప్పుడు అతని పతనానికి నాంది అయింది. తెలంగాణ అమరవీరుల మీద ఒక మంచి ఉద్యమ పాట పాడినందుకు కిషోర్ అన్న గారికి స్పెషల్ థాంక్స్

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 4 месяца назад +6

    తెలంగాణ లోగో లా అమరవీరుల స్థూపం పేటలి

  • @sampathu78
    @sampathu78 4 месяца назад +3

    కిషోరన్న...తెలంగాణ ఉద్యమాన్ని యాదిచేసినవ్....
    కానీ తెలంగాణా వచ్చినా ఎవరికీ న్యాయం జరిగింది?ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినయ్??
    బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణ ఐందీ!!!
    అమరుల త్యాగాలవల్ల వచ్చిన తెలంగాణ...
    ఇప్పుడు అప్పుల తెలంగాణ ఐందీ....
    వైభవమంత గతమైపోయింది!
    అమరుల ఆత్మలు ఘోషించే కాలమచ్చింది...
    అందరూ అవినీతి, స్వార్థపూరిత రాజకీయ వాదాన్ని తలకెక్కించూకున్నారు..
    నిస్వార్ధం తో ప్రాణాలర్పించిన తెలంగాణ అమరుల ఆత్మలు
    ఈ విషరాజకీయనాయకులు అంతరించినఫ్పుడే శాంతిస్తాయి!
    జోహార్ తెలంగాణ అమరవీరులకు ,జోహార్ ,జోహార్👍

  • @harikrishnasuddapelli4756
    @harikrishnasuddapelli4756 2 месяца назад +3

    Anna... Aa roju amaraveerlu prana tyagam, students yokka udyamam valla ... Maaaku eroju udyogalu vachinay anna... Meemu maa jeevitham motham udyamam lo palgonna prathi okkariki runapadi untam...

  • @ranjithgouddhommati9651
    @ranjithgouddhommati9651 4 месяца назад +3

    కిషోర్ ని పాటలు ఈ మధ్య రావడం లేదు మంచి పాట అందించారు అనిల్ ఎక్కడ తనివి పాటలు కూడా రావడం తక్కువగా వస్తున్నాయి అమరులకు పాదాభివందనం

  • @sannapureddy6205
    @sannapureddy6205 4 месяца назад +12

    నేర్నాల కిషోర్ అన్నకు ఉద్యమాభి వందనాలు తెలంగాణ జన సమితి మీ సహచర మిత్రుడు మీ అన్నపురెడ్డి శ్రీనివాస్ ఆనాటి అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ జై నేర్నాల

  • @muralicheekatla155
    @muralicheekatla155 3 месяца назад +2

    తెలంగాణ కెసిఆర్ గాడి సొత్తు అయినట్టు మాట్లాడితే ఎవరు మాట్లాడలేదు ఎందుకన్న .వాడి ఒకడి సొత్తు కాదు తెలంగాణ మనది మన amaraveeruladi

  • @SaiduluP-g6s
    @SaiduluP-g6s Месяц назад +3

    అమరవీరులను గుర్తు చేసి పాటలు కడుతున్నందుకు చాలా అభినందనలు

  • @nagarajuparki
    @nagarajuparki Месяц назад +2

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు జోహార్ జోహార్లు 💐❤❤

  • @polepakavishwateja8098
    @polepakavishwateja8098 4 месяца назад +6

    ఎన్నో సామాజిక తెలంగాణ ఉద్యమ గీతాలు రాసిన నేర్నాల కిషోర్ అన్న రచన దారిలో అమరుల మృతి గీతం చాలా చాలా బాగుంది అన్న పాట చాలా హిట్ అవుతది అన్న

  • @b.anjijetti5606
    @b.anjijetti5606 4 месяца назад +2

    ఇలాంటి అమరవీరుల త్యాగాలు అభాసుపాలు చెసేలా, ఇంత చక్కటి మన అచ్చ తెలంగాణ యాసలో మన రాష్ట్ర గీతాన్ని కాకుండా ఆంధ్ర దొరల బానిలలో తెరకెక్కిస్తున్నారు తు.. కాంగ్రెస్ పార్టీ పెరు వింటుంటే కంపరంగా ఉంది 😡😡😡

  • @kiranjanampally6835
    @kiranjanampally6835 4 месяца назад +6

    ఈ పాట ప్రజలకు వినిపించినందుకు నిర్మల కిషోర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @succes-s6gsuper
    @succes-s6gsuper 4 месяца назад +2

    మొన్న కెసిఆర్ ఎలక్యాప్టర్ కొన్నాడు రా మళ్ళి ఉద్యమం చేస్తే కెసిఆర్ విమానం కొంటాడు రా ఎవరి కోసం రా

  • @kvraatapata2682
    @kvraatapata2682 4 месяца назад +5

    నేర్నాల కిషోర్ అన్న పాట అద్భుతం
    తెలంగాణ అమరవీరులు త్యాగాలు గుర్తుండే విధంగా ఈ పాట రచించి చిత్రీకరించారు ఈ పాట తెలంగాణ అమర జీవులు స్ఫూర్తిగా నిలుస్తుంది
    జోహార్లు తెలంగాణ అమర జీవులకు ✊️🌹🙏✍️

  • @bollarapusunitha1263
    @bollarapusunitha1263 4 месяца назад +3

    Song chala bagundi mamayya, song vintunte chanipoena vaari family's gurthochae, mana Telangana prajala kosam chala mandi prana thygam chesaru,veeri thygam maruvalenidi,marupu ranidi.inka elanti manchi manchi songs chala paadalani manaspurthiga korukuntunna mamayya.

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 4 месяца назад +5

    JAI TELANGANA JOHAR JOHAR TELANGANA AMARA VEERULAKU JOHAR

  • @SongsNews1
    @SongsNews1 3 месяца назад +2

    Suryapet kondeti venugopal Reddy ni మర్చిపోయారు అన్న

  • @Shivashiva-f4v
    @Shivashiva-f4v 3 месяца назад +4

    జోహార్ తెలంగాణ అమరవీరులకు 🙏

  • @CSSWORK1456
    @CSSWORK1456 4 месяца назад +2

    Nice song nenu aethe eroju motham e song chusthuna

  • @sathishpanneru319
    @sathishpanneru319 4 месяца назад +4

    మల్లితెలంగాణ ఉద్యమాన్ని కళ్లముందు చూపించావుకంటి నిరుతెపించావు సూపర్బ్రో జై తెలంగాణ

  • @BabuRao-hi7uh
    @BabuRao-hi7uh 4 месяца назад +21

    ఈ ప్రజా పాలన లో జై తెలంగాణ అనొటోడే లేదు ఇది మన కర్మ....

    • @NernalaCreations
      @NernalaCreations  4 месяца назад

      Jia Telangana ✊

    • @naikabittu2256
      @naikabittu2256 4 месяца назад

      Jai Telangana ✊✊

    • @malleshgoud4046
      @malleshgoud4046 4 месяца назад

      తెల్లార్లు అందరి బదులు నువ్వే అనరాదా మీకు మైండ్ మోకాళ్లలో ఉంటది...అరె ఆహులే తెలంగాణ అనక పోతే జరిగే నష్టము ఏమి ఉండవు...కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో మీ లాగానే చిల్లర చిల్లర చెయ్యరు..

  • @mamidishekar6752
    @mamidishekar6752 4 месяца назад +3

    జోహార్ తెలంగాణ అమరవీరులకు కిషోర్ అన్నకు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ ఇవ్వాలి

  • @ponnalavinaykumar9772
    @ponnalavinaykumar9772 3 месяца назад +2

    తెలంగాణ వచ్చిన బ్రతుకులు మారలేదు. అమరులైన అమర వీరుల కోసం మళ్ళీ పోరాటం చేద్దాం.భవిష్యత్తు కోసం 😢

  • @Polandboy12345
    @Polandboy12345 4 месяца назад +3

    Pata vinte kalla venta neellu vastunnai anna 😢😢

  • @IamForKcr
    @IamForKcr 2 месяца назад +1

    తెలంగాణ అంటే ఇష్టపడే వాళ్లు చాలా తక్కువ ఉన్నారు కాదు అనే వాళ్లు లైక్ చేయండి చూద్దాం ఎంత మంది తెలంగాణ అభిమానులు ఉన్నారో

  • @Telugu_cricket_fantasy
    @Telugu_cricket_fantasy 3 месяца назад +3

    Literally Nernala Kishore Garu Your Voice Is Goosebumps…🙏

  • @srinivassr7058
    @srinivassr7058 4 месяца назад +4

    అమరుల త్యాగం, అమరుల కుటుంబానికి ఏం ఇచ్చింది ఈ తెలంగాణ సమాజం ,
    వాళ్లకు భార్య పిల్లలు లేరా,
    100 కోట్ల ఆస్తి ఉన్న కెసిఆర్ కుటుంబానికి, తలకి 1000 వేల కోట్ల సంపాదన ఎలా వచ్చింది,
    భూస్వాములను బ్రతికించే రైతు బంధు , పెదోని బ్రతుకు మార్చిందా,
    ధరణి పేరు మిద మళ్ళీ దొరల పేరు మిద వేల భూములు పట్టాలు మారే,
    లక్షల కోట్లు పెట్టు కట్టిన ప్రాజెక్టులు యే రైతు పొలం లో వర్షం లేకున్నా , మోటార్లు , బోర్లు పెట్టుకున్న ప్రాజుక్టుల నీరు రైతుల పొలం లోకి చెరెన,

  • @HimabinduPaka-h5q
    @HimabinduPaka-h5q 3 месяца назад +2

    Telangana poradi thechukunam kani prajala akamsha neraveraledhu prajaswamya Telangana kosam poradadham✊✊✊

  • @swamydanamapally1568
    @swamydanamapally1568 4 месяца назад +5

    అన్న అమరవీల యాదిలో చాలా బాగా వచ్చింది
    తెలంగాణ ఉద్యమాన్ని చూపించావు
    నువ్వు చేసిన ఉద్యమం మళ్లీ మొదలవుతుంది ❤🙏🙏

  • @Udayaarts
    @Udayaarts 4 месяца назад +5

    తెలంగాణ కోసం అమాయకులు ప్రాణత్యాగలు చేశారు. ఈరోజు వాళ్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలియదు.కానీ మర్చిపోయిన వాళ్ళను మళ్ళీ గుర్తు చేశారు..పాట ఆట అద్భుతం..
    Thank You...

  • @Polandboy12345
    @Polandboy12345 4 месяца назад +3

    Naku 2days nundi malli udyamam start aindia annattu anipistundi anna patha rojulu gurthochinnay anna
    Jaiiiiiii telangaanaaaaa🎉

  • @uppali1000
    @uppali1000 4 месяца назад +2

    Na tg 10 years lo 7 lak appu chesukunnam ..tg okka kulam Baga bathakataniki konni kulalu pinchan kosama bathakatinniki thappa deniki upayogapaddadi

  • @prabhakarpendyala2773
    @prabhakarpendyala2773 4 месяца назад +6

    తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ త్యాగమూర్తుల ను మరొకసారి గుర్తుండే విధంగా చేసినందుకు కిషోర్ అన్నకు కృతజ్ఞతలు 🙏 కాన్సెప్ట్ అద్భుతం

  • @ohoentertainments7983
    @ohoentertainments7983 4 месяца назад +2

    Telangana udyamakarakulaku vondanalu mariyu Kishor gariki pratyeka vondanalu...

  • @gaddamuday6832
    @gaddamuday6832 4 месяца назад +5

    అన్న పాట అమరుల త్యాగాలను మల్లి గుర్తుచేసింది ఏమిచ్చిన తీరనది మిరుణం
    జోహార్లు తెలంగాణ హమరవీరులకు

  • @sureshnimmanagoti7781
    @sureshnimmanagoti7781 4 месяца назад +2

    Epuri somanna E Song Paduthe Inka Super Undu Any Way Super Kishore Anna Jai Telangana Joharlu Telangana amaraveerulaku🎉🙏🙏

  • @srikanthgadaboina8848
    @srikanthgadaboina8848 4 месяца назад +6

    తెలంగాణ అమరవీరులకు ఈ పాట అంకితం కిషోర్ అన్నకు తెలంగాణ అమరవీరుల తరపున ధన్యవాదాలు

  • @easamyadagiri8914
    @easamyadagiri8914 4 месяца назад +5

    అన్నా నీకు వందనం ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి తెలంగాణ మేల్కొని అనుకుంటున్నాం కానీ అది అది నిద్రపోతూనే ఉంది

  • @tharungoudgollapalli5438
    @tharungoudgollapalli5438 4 месяца назад +3

    Nernala kishor anna intha chakkaga evaru varnicha ledu amaravirula gurinchi jai Telangana amaravirulaki joharlu

  • @kushihappy1895
    @kushihappy1895 4 месяца назад +2

    Anna ne paata tho malli thelangana AMARULAKU .NIVALULU arpinchi .asalu thelangana ela vacchindho yevari thyagaphalamo gurthuchesaru . Tq anna song super . 👌🙏

  • @bheemraothatra4124
    @bheemraothatra4124 4 месяца назад +5

    చాలా బాగుంది అన్నగారు మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టే విధంగా

  • @CSSWORK1456
    @CSSWORK1456 4 месяца назад +2

    Nice song nenu aethe eroju motham e song chusthuna

  • @kumarvideos9200
    @kumarvideos9200 3 месяца назад +4

    Kannilu vosthinnayi jai telngana

  • @kspradeep1222
    @kspradeep1222 4 месяца назад +2

    పాట బాగుంది.
    నీ మెడలో టవల్ ఉంటే ఇంకా బాగుండేది

  • @Science_599
    @Science_599 4 месяца назад +3

    Edhe paata mana Telangana yudha nowka gadara anna paduthe inko level ki poiedhi 🙌🙌 kani ippudu aa gonthu mana madya ledhu

  • @sadanandamchoppari6935
    @sadanandamchoppari6935 4 месяца назад +2

    Chaala rojula tarvata Kishore anna song excellent em icchina runam teerchukolem ❤

  • @SaiduluP-g6s
    @SaiduluP-g6s Месяц назад +4

    తెలంగాణ కళాకారులకు వందనం

  • @NaTelangana-d9k
    @NaTelangana-d9k Месяц назад +2

    Kishore gariki vandanalu☝🏼✊🏻✊🏻

  • @senapathitelugutv7978
    @senapathitelugutv7978 3 месяца назад +3

    జోహార్ తెలంగాణా అమరవీరులకు.... జోహార్

  • @ravinderthammadapelli4450
    @ravinderthammadapelli4450 4 месяца назад +2

    Anna romalu lechinilabaduthunnay jai telangana amaraveerulaku johar joharlu

  • @maheshkatapogu6664
    @maheshkatapogu6664 4 месяца назад +4

    సూపర్ సాంగ్ అన్న తెలంగాణ అమరవీరులను యాది చేసినవ్ జోహార్ తెలంగాణ అమరవీరులకు 😭😭😭😭😭😭

  • @NagarajuS-c5c
    @NagarajuS-c5c 2 месяца назад +2

    Anna virilo okarayina a Raja Kiya nayakudiki okarana gurthu unara anna elakashans unapudu thapa a oka Raja kiyanayakudiki e amarula gurichi a okariki gurthuku unda du anna

  • @moluguraju9570
    @moluguraju9570 4 месяца назад +3

    త్యాగాల అమరుల సజీవ రూపం తెలంగాణ అమరుల త్యాగాల ప్రతిఫలం మన ఉద్యమకారుల, కళాకారుల అట పాటల తెలంగాణ. మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలలో *దచన్నదారిలో పూల వయ్యారి లో తెలంగాణ అమరులకు వేద్దాము మాల దచ్చన్న దారిలో* పాట ద్వారా గుర్తు చేసుకోని తెలంగాణ అమరవీరులను *నేర్నాల క్రియేషన్స్ బృందం* ద్వారా తలచుకోవడం మన ఉద్యమ‌కారులు కవి,గాయకుడు నేర్నాల కిషోర్ గారి స్పూర్తి కి నిదర్శనం.✊✊🤝💐💐💐

  • @maheshpaladugu1536
    @maheshpaladugu1536 4 месяца назад +2

    Anna e paata tho Mali dhasha udhyamam kallaku kattinattu chupinchav anna.....neku vadhanalanna

  • @SNKFOLKS
    @SNKFOLKS 4 месяца назад +3

    జోహార్లు తెలంగాణ అమర వీరులకు
    అన్న చాలా బావుంది అన్న 💐💐👏

  • @avishettybhagyaraju7683
    @avishettybhagyaraju7683 3 месяца назад +2

    అన్నా, అమరులను తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు....ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న తెలంగాణా పాలన నేడు ఉద్యమ ద్రోహుల చేతికి వెళ్ళింది,అభివృద్ధి ఆగింది....ఉద్యమ వీరులకు రెడ్ సెల్యూట్

  • @veerachary7132
    @veerachary7132 4 месяца назад +3

    నెర్నాల గళం నుండి ఒక మంచి అమరుల త్యాగాలను యాదిచేసిన పాట

  • @Siddharthstudios251
    @Siddharthstudios251 4 месяца назад +4

    తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమ స్మృతులను గుర్తు చేసింది ఈ పాట సూపర్ అన్న జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరుల కు

  • @ravikumarvodyarapu5006
    @ravikumarvodyarapu5006 4 месяца назад +4

    అమరులను యాది చేసిన కిషోరన్నకు ధన్యవాదాలు.

  • @garvandasathishgoud8527
    @garvandasathishgoud8527 4 месяца назад +1

    10 యెల్లలో విల్ల ఒక్కరీ పేరు కూడా బయట పెట్టాలేదు ఇప్పుడు యెందుకు thalusthunnaru