పల్లె జానపదం మళ్ళీ పుట్టినట్టుగా ఉంది ఈ పాటలో ఎంత అద్భుతమైన పదాలు రాశాడో లిరిక్స్ రైటర్ ఊరు గుర్తొస్తున్నాయి అన్నట్టుగా చాలా చాలా చాలా బాగా రాసాడు ధన్యవాదాలు రమక్క గొంతులో అ రాగం మధురం ఆటిట్యూన్ అవసరం లేదు ఏమి రాగం 🙏🙏🙏🙏🙏🙏 నేర్నాల పాట పల్లెలని గుర్తు చేస్తున్నాయి చిన్నంగా ఎగరడం మస్తుగా అనిపిస్తున్నది అన్న లోకేషన్స్ మత్తుగున్నైయ్ ఫస్టు నుంచి చివరిదాకా చూస్తావుంటే అయ్యో ఐ పోయిందా అన్నట్టుగా ఉంది మ్యూజిక్ కెమెరా కొరి్యోగ్రాఫర్ అమ్మాయి యాక్టింగ్ నేర్నాల అన్న యాక్టింగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏అద్భుతం టోటల్ ట్టీంకి 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌ఇంకా మరెన్నో పాటలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ప్రజల గుండెల్లో నిల్చి పోయేలా ఉండాలని కోరుకుంటు Mee రైటర్ &సింగర్ కండె నగేష్ మళ్ళీ వింట్టుంటే వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇదివరకు మీ కలాన్ని చూశాను,గాత్రాన్ని విన్నాను,నటనను చూశాను,ఇప్పుడు నాట్యాన్ని కూడా చూశాను.అద్భుతం .మహా అద్భుతం.allrouder వి నీవు...ఇక ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో...వినసొంపైన సంగీతం ,ఆహ్లాదకరమైన పరిసరాలు,మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గాత్రం..wow superb... నీ చెదరని చిరునవ్వు,ఆ అమ్మాయి హావభావాలు నిజమైన బావ మరుదల సయ్యటగా అనిపిస్తున్నాయి......జానపదకళా రంగమా మరో కొత్త పుంతలు నేర్చుకో nernaala kishore వస్తున్నాడు.....
అవ్వతోడన్నా నిజంగా చెప్పాలంటే గతం గుర్తొచ్చిందన్న నిజం చెప్తున్నా పల్లెటూరు జానపదాన్ని జనం గుండెల్లో జాలువారే విధంగా ప్రకృతి పరవశించే అందాలకి కండ్లక్కట్టినట్టు పాటలో చూపించిన కిశోర్ అన్న బృందానికి పాటే పాడిన రమ అక్కకి శుభాకాంక్షలు అభినందనలు అభివందనాలు...💐💐💐💐
నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా గ్రామంలో టీవీలో వచ్చేవి రమాదేవి యొక్క సాంగ్స్ ముఖ్యంగా రమాదేవి దేవుని పాటలు పాడేది తన గొంతులో ఏదో తెలియని స్వరం ఉంది ఆ స్వరంతోని పుట్టుకొచ్చిన పాటలే ఈ పాట ఈ అక్క ఇంకేంది మరిన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేవలం నీ కోసం నేర్నాల కిషోర్ అన్న కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న
నేర్నాల కిషోర్ అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఎట్లున్నవే పల్లె నువ్వు ఎట్లు తల్లి పాట బహు అద్భుతంగా ఉంది....నేడు అలాంటి కళా కారులను విస్మరించింది తెలంగాణ ప్రభుత్వం ....
సాంగ్ సూపర్. లొకేషన్ చాలా బాగుంది.నటించారు అనే కంటే జీవిo చారు అని చెప్పొచ్చు. తమ్ముడు కిషోర్ ఉద్యమ నాయకుడే కాదు... లవర్ బాయ్ గా కూడా చేయగలడు అని o పించింది. 💐🌹❤️ సూపర్ కిషోర్ సూపర్ తమ్ముడూ. 💐🌹
Hai mama it's exlent and super 🎵 song and natural sean ..related sp balu type of music 🎶 and lakh of people likes 👍 best singer s NERNALA KISHOR and RAMADEVI exlent team telangana spoke singer s, wish you all the best 👍 👌 VELPULA sampath Kumar sbilife Advisor husnabad .Mirzapur village, 👍✍✍👍
నమస్తే కిషోర్ అన్న ,అక్క రమాదేవి మీ కాంబినేషన్స్ లో వచ్చినా అన్నీ పాటలు,మాటలకు వర్ణించలేనివి.అన్ని పాటలు సూపర్ హిట్స్ అన్న.మీరు మల్లి స్టార్ట్ చేసిన ఈ సెకండ్ ఇన్నింగ్స్ మిమ్మల్ని అందనీశిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్న అన్న.all the best కిషోర్ అన్న ,రామదేవి అక్క.మీ అభిమాని టెంకటి ప్రభు.
వావ్ సూపర్ అన్నయ్య.. ఈ పాట గురించి ఎంత చెప్పిన తక్కువే..వదినమ్మ వాయిస్ అండ్ మ్యూజిక్.. మీ ఇద్దరి సహజ యాక్టింగ్ పాటకు ప్రాణం పోసాయి... అచ్చమైన అడవి అందాలను చాలా చక్కగా చూపించారు... 👌👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం కిషోర్ అన్న ఇలాంటి ఎన్నో రకాల పాటల ద్వారా ఇంకా అనేక రకాల స్టెప్పులతో ముందుకు పోవాలని నా యొక్క మరియు ప్రజల యొక్క గుండెలో ఉండాలని కోరుకుంటున్నాం సూపర్ మ్యూజిక్ సూపర్ డాన్స్ సూపర్ స్మైల్ కేక పుట్టించిన
👌song👌కొరియోగ్రఫీ👌 లోకేష్ అదిరింది, అన్న మిమ్ములను చూస్తుంటే మన టెన్త్ క్లాస్ గుర్తు వస్తుందన్న all the best Anna మీ ఇద్దరి కాంబినేషన్లో మరెన్నో విజయాలు సాధించలని మనసార కోరుకుంటున్నము👍
అన్న పాత రోజులు గుర్తుకొస్తున్నాయి చక్కటి సాహిత్యం అందమైన నటన మంచి వాయిస్ ఆహ్లాదకరమైన ప్రకృతి చాలా చక్కగా చూపించారు కిషోర్ అన్న గారికి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏💐💐 ఆ నటనలో లీనమైన అక్కకు కూడా ధన్యవాదాలు 💐💐💐
సూపర్ విలేజ్ వీడియో సాంగ్ సూపర్ హిట్స్ అన్న నా చిన్నప్పుడు గాయని రమాదేవి అక్క పెద్ద ఫ్యాన్స్ సతీష్. సూపర్ యాక్టర్ విశ్వ ప్రియ అభిమానులు సతీష్.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ తెలంగాణ సూపర్ హిట్స్💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👍👍👍👍🤝🤝🤝🤝రమాదేవి అక్క సూపర్ సింగర్
Wow very very nice my dear sweet brother super your the best lezend king ✊💪 keka annayya 👌👌👌nenu ennni rojula nundi mimmalnichudalani ela chudalani enthagano aashinchanu motthaniki nenu anukunna sarikottha konam lo chusanu really iam so happy my dear brother ne pedavipai chirunavvu mohalo aanadam ellappudu ilage virajillalani manaspurthiga aa bagavanthunni eppudu korukuntanu akka super song and singing totel ga maha adhbutham me voice so sweet akka congrats & god bless both of you.. Yours sister Renu Singer ...👏👏👏👏👏🤝👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌🙌🎤🎧🎤👌💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹😊✊💪
పల్లె జానపదం మళ్ళీ పుట్టినట్టుగా ఉంది ఈ
పాటలో ఎంత అద్భుతమైన పదాలు రాశాడో
లిరిక్స్ రైటర్ ఊరు గుర్తొస్తున్నాయి అన్నట్టుగా
చాలా చాలా చాలా బాగా రాసాడు ధన్యవాదాలు
రమక్క గొంతులో అ రాగం మధురం ఆటిట్యూన్
అవసరం లేదు ఏమి రాగం 🙏🙏🙏🙏🙏🙏
నేర్నాల పాట పల్లెలని గుర్తు చేస్తున్నాయి చిన్నంగా ఎగరడం మస్తుగా అనిపిస్తున్నది
అన్న లోకేషన్స్ మత్తుగున్నైయ్ ఫస్టు నుంచి
చివరిదాకా చూస్తావుంటే అయ్యో ఐ పోయిందా
అన్నట్టుగా ఉంది మ్యూజిక్ కెమెరా కొరి్యోగ్రాఫర్
అమ్మాయి యాక్టింగ్ నేర్నాల అన్న యాక్టింగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏అద్భుతం టోటల్ ట్టీంకి 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌ఇంకా మరెన్నో పాటలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ప్రజల గుండెల్లో నిల్చి పోయేలా ఉండాలని కోరుకుంటు
Mee రైటర్ &సింగర్ కండె నగేష్ మళ్ళీ వింట్టుంటే
వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ స్పందన మాకెంతో బలాన్ని చేకూర్చింది. ఇంక ఎన్నో పాటలు అందించాలని ఆశక్తిని కలిగించింది. మా entire unit తరుపున మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
chala bagundi enni sarlu vinna malli malli vinalanipisthundi 🙏🙏🙏🙏
Thank you very much
Voice chala bagundi 🤗🤗🤗
Thank you
వంద కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా.. సినిమా పాటలు అయినా.. మన తెలంగాణ జానపదాలు.. చాలా గ్రేట్... We are very lucky in తెలంగాణ
Thank you so much
Congratulations....
I am in Indian....
సుపర్ సాంగ్.... రమాదేవి గారి పాటలు నా చిన్నప్పటి నుండి వింటున్న మీ వాయిస్ అద్భుతం అమ్మ.. ఈ పాట వింటే మల్లి మీ పాత పాటలు గుర్తు వచ్చాయి
Thank you very much
Song bagundi congratulations team
Thank you
ఇదివరకు మీ కలాన్ని చూశాను,గాత్రాన్ని విన్నాను,నటనను చూశాను,ఇప్పుడు నాట్యాన్ని కూడా చూశాను.అద్భుతం .మహా అద్భుతం.allrouder వి నీవు...ఇక ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో...వినసొంపైన సంగీతం ,ఆహ్లాదకరమైన పరిసరాలు,మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గాత్రం..wow superb... నీ చెదరని చిరునవ్వు,ఆ అమ్మాయి హావభావాలు నిజమైన బావ మరుదల సయ్యటగా అనిపిస్తున్నాయి......జానపదకళా రంగమా మరో కొత్త పుంతలు నేర్చుకో nernaala kishore వస్తున్నాడు.....
మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు 🙏
అవ్వతోడన్నా నిజంగా చెప్పాలంటే గతం గుర్తొచ్చిందన్న నిజం చెప్తున్నా పల్లెటూరు జానపదాన్ని జనం గుండెల్లో జాలువారే విధంగా ప్రకృతి పరవశించే అందాలకి కండ్లక్కట్టినట్టు పాటలో చూపించిన కిశోర్ అన్న బృందానికి పాటే పాడిన రమ అక్కకి శుభాకాంక్షలు అభినందనలు అభివందనాలు...💐💐💐💐
మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు
ఆన్న చాలా చాలా బాగుంది పాట రామక్క ని గొంతు వింటూంట్టే చాలా అమృతంగా అనిపిస్తుంది నిజంగా కిశోరన్న యాక్టింగ్ ఆమోగం సూపర్ సూపర్ పాట
Thank you Gajini
Very very పల్లె సాంగ్super👌👌👌
Thank you
సూపర్ కిషోర్ అన్నగారు
Thank you
అన్న నేను మీ అభిమాని అన్న సూపర్ ఇంకా మంచి పాటలు పడలి all the best
Thank you so much
Anthadupula Ramadevi akka patalu audio casetlo vinna gana kokilamma malli vachindi
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏🙏
నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా గ్రామంలో టీవీలో వచ్చేవి రమాదేవి యొక్క సాంగ్స్ ముఖ్యంగా రమాదేవి దేవుని పాటలు పాడేది తన గొంతులో ఏదో తెలియని స్వరం ఉంది ఆ స్వరంతోని పుట్టుకొచ్చిన పాటలే ఈ పాట ఈ అక్క ఇంకేంది మరిన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేవలం నీ కోసం నేర్నాల కిషోర్ అన్న కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న
Thank you very much
అద్భుతమైన పల్లెపాట ఇలాంటి పాట నాజీవితంలో వినలేదు. అన్న నేర్నాల కలం రమక్క గళం అమోఘం 👌✍️
Thank you so much
So Nice Song This Type Of Videos So Nice Sister ❤️❤️❤️👍👍👍Your Actions Is So Wonderful Minde Blowing
నేర్నాల కిషోర్ అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఎట్లున్నవే పల్లె నువ్వు ఎట్లు తల్లి పాట బహు అద్భుతంగా ఉంది....నేడు అలాంటి కళా కారులను విస్మరించింది తెలంగాణ ప్రభుత్వం ....
✊
Supar daling
Thank you
akka super...
Thank you
సూపర్ సాంగ్, పల్లెటూరి భార్య భర్త లని చాలా బాగా చూపించారు, వాళ్ళ మధ్యలో ప్రేమ ఆప్యాయత చాలా బాగా చూపించారు 👌👌👌🙏🙏🙏
Thank you so much
👌super👌
Thank you
Super song Rama akka , kishore anna❤❤❤🙏🙏🙏🙏
Thank you
ఎంత సహజంగా తీశారు అన్న, పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు👌👌👌👌
Thank you very much
చక్కని బాణీలు
simple గా super గా వుంది
Thank you
రమాదేవి అక్క మీ పాటలు సూపర్ గా ఉంటాయి ఇలాంటి పాటలు మరెన్నో తీసుకురావాలని కోరుకుంటున్నా
Thank you
🎉❤Ramadeviakkagari😅SongAdubutanga❤padndhi.voice.super 🎉Maraynnopaatalu😅Paadale❤God.bless.you.warangal
Thank you
Song over all bumper hit
Lyrics
Coreography
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Thank you
సాంగ్ సూపర్. లొకేషన్ చాలా బాగుంది.నటించారు అనే కంటే జీవిo చారు అని చెప్పొచ్చు. తమ్ముడు కిషోర్ ఉద్యమ నాయకుడే కాదు... లవర్ బాయ్ గా కూడా చేయగలడు అని o పించింది. 💐🌹❤️ సూపర్ కిషోర్ సూపర్ తమ్ముడూ. 💐🌹
Thank you so much
Hai mama it's exlent and super 🎵 song and natural sean ..related sp balu type of music 🎶 and lakh of people likes 👍 best singer s NERNALA KISHOR and RAMADEVI exlent team telangana spoke singer s, wish you all the best 👍 👌 VELPULA sampath Kumar sbilife Advisor husnabad .Mirzapur village, 👍✍✍👍
Anna madi mallampally meeru ma school lo mandenta pothav elamanda padinappatinundi mee fans mee anna
Kishor anna lover boy
As
కళ్యాణ్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది
Thank you
అబ్బబ్బా, నిజమైన బంధం అంటే మీలాగే ఉండాలి అని చూపించారు 👌👌👌
Thank you
Super Anna Garu Miku pathabi vandhanam anna
Thank you
అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, ఈ పాటకి జానూ లిరి లాంటి వాళ్ళతో డాన్స్ తోడైతే ఈ పాట రేంజ్ వేరుగా ఉండేది !!!
Thank you
@@NernalaCreations 99
Hero ki heroin ki and camera man, music, editor , producer garu andaru kalsi manchi song ichinanduku thanks & all the best
Thank you very much
Super akka
Thank you
నమస్తే కిషోర్ అన్న ,అక్క రమాదేవి మీ కాంబినేషన్స్ లో వచ్చినా అన్నీ పాటలు,మాటలకు వర్ణించలేనివి.అన్ని పాటలు సూపర్ హిట్స్ అన్న.మీరు మల్లి స్టార్ట్ చేసిన ఈ సెకండ్ ఇన్నింగ్స్ మిమ్మల్ని అందనీశిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్న అన్న.all the best కిషోర్ అన్న ,రామదేవి అక్క.మీ అభిమాని టెంకటి ప్రభు.
ధన్యవాదాలు
💐చాలా బాగుంది సాంగ్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను🎤
Thank you
సూపర్ అన్నగారు ఉద్యమ సాంగ్స్ కాదు లవ్ సాంగ్స్ కూడా రాయగలను పడగలను అని చూపించారు రమక్క గొంతు చాలా సూపర్ అక్క దండం 🙏👍
Thank you
అక్క పాట విటే అమ్మ పాడి నట్టు ఉన్నది
Thank you so much
తెలంగాణ మట్టి పరిమళం, కోటి దేవుళ్ళకు ధూప దీపాల, రాగాల మాలను మెళ్ళోన వేసిన మా, మన తెలంగాణ రమక్క......🎙️🎙️🎙️🎙️
Thank you so much
Super
Thank you
kirrak song
Thank you
మళ్ళీ మా రమాదేవి అక్క గొంతు నుండి సాంగ్స్ వినడం చాలా ఆనందంగా ఉంది.మా బావ కిషోర్ ఛానల్ లో అక్క and బావ ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్న🙌🙌🙌
Thank you very much Babi
అద్భుతమైన వాయిస్ రమాదేవి గారిది, ఆటో ట్యూన్ అవసరం లేదు వాయిస్ అంటే గిదీ...
అన్న పాట సూపర్ వుంది, కంగ్రాట్స్ అన్న 💐
ధన్యవాదాలు
ప్రాణం,, వెళ్లి పోతుందే,, ఈ పాట వింటుంటే,,కిషోర్ అన్న,, డ్యాన్స్,, రచన,, రమక్క,, గాత్రం,, సూపర్,,👌👌👏👏👏
నీ Comment కి నా ప్రాణం లేసోచ్చింది.
మరిన్ని పాటలు చేయడానికి ప్రేరణనిచ్చింది.
Thank you Brother
@@NernalaCreations in
వావ్ సూపర్ అన్నయ్య.. ఈ పాట గురించి ఎంత చెప్పిన తక్కువే..వదినమ్మ వాయిస్ అండ్ మ్యూజిక్.. మీ ఇద్దరి సహజ యాక్టింగ్ పాటకు ప్రాణం పోసాయి... అచ్చమైన అడవి అందాలను చాలా చక్కగా చూపించారు... 👌👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు
Excellent song athamma and mamayya, Mee edhari combination lo Inka chala chala songs ravalani manaspurtiga korukuntunamu
Thank you Sunitha
ఏదో తెలియని ఫిలింగ్ నాకు జరిగిన కొన్ని మధురమైన దృశ్యాలు ఉన్నాయి ilove this song
ఇలాంటివి నేను కూడా అనుభవించాను నా లైఫ్ లో 👌👌👌👌
Super ma chelle baga padindi kiishor meeru samajaniki esthunna sandeshaniki vandanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super Ga undhi song sar
పాట చాలా బాగుంది ఇలాంటి పాట ను ఎప్పుడు వినలేదు 👌👍
Thank you
లిరిక్స్,రమ సిస్టర్ వాయిస్,మ్యూజిక్, లొకేషన్స్, యాక్టింగ్,డిఓపి...ఎడిటింగ్... అల్ సూపర్. అల్ ది బెస్ట్ కిషోర్ అన్న....
Thank you very much
నమస్కారం కిషోర్ అన్న ఇలాంటి ఎన్నో రకాల పాటల ద్వారా ఇంకా అనేక రకాల స్టెప్పులతో ముందుకు పోవాలని నా యొక్క మరియు ప్రజల యొక్క గుండెలో ఉండాలని కోరుకుంటున్నాం సూపర్ మ్యూజిక్ సూపర్ డాన్స్ సూపర్ స్మైల్ కేక పుట్టించిన
ధన్యవాదాలు
@@NernalaCreationsl
🌹👌👌👌super సాంగ్ super music first time ఇలాంటి music
Thank you
అహ్హో పాట అద్భుతం ...కొంచెం ఇంకా నృత్యం పెట్టాలసింది అన్న..❤️✍️
Thank you
ఇప్పటికీ 200 సార్ల విన్నాను పాట చాలా బాగా పాడారు
రాగం సూపర్
అచ్చమైన జానపదం
Thank you very much
అన్న చాలా రోజులు తర్వాత మంచి పాట వింటున్న ఎన్ని సార్లు వింటున్న వినాలనిపిస్తుంది
Thank you so much
@@NernalaCreations ghi hip
Super super super annaya Garu ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌾🌾
Thank you so much
Super super super super super super super super super super super super
Thank you very much
ఇలాంటి పాటలు మీ కలం ,గళం నుంచి ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...నేర్నల కిషోర్ అన్న
తప్పకుండ, Thank you
Super song kishore anna 👌👌👌👌👌👌elanti songs inka ravaali anna🥰🥰🥰🥰🥰
Thank you
మిమ్మల్ని నటించి మనం కానీ జీవించారు ఏంది ఈ పాట చాలా చాలా బాగా చేశారు ఎంతో అద్భుతంగా అమ్మాయి చేసింది కిషోర్ అన్న నీవు సూపర్👌👌👌
ధన్యవాదాలు 🙏🙏
సూపర్ పాట, చాల బాగుంది, లొకేషన్స్ సూపర్, కెమెరా, డాన్సర్స్ సూపర్, ఇంకా ఇంకా వినలిపించే లిరిక్స్
Thank you so much
Super songs
Thank you
Kishore Anna Super recent ga mee etlunnave na palle video song super mee uruu mirjapur village ni highlight chesava anna
Thank you
Chaala manchi paata
Thank you
Ramadevi akka is back exllent song
Thank you
జాపద నేపాద్యం లో సాగే ఈ పాట చాలా చక్కగా ఉంది. గానం/గ్రామీణ నేపాధ్యం/సంగీతం/నటులు చక్కగా కుదిరాయి
ధన్యవాదాలు
నేర్నాల కిషోర్ అన్న కు.. వేల వేల వందనాలు.. అన్నగారు మీరు ఇలాగే మంచి మంచి పాటలు మాకు అందించాలని మనసారా కోరుకుంటున్నా మీ తమ్ముడు శివాజీ రాజ్
ధన్యవాదాలు శివాజి
I have
Global Roundup
Thank you
Location :- nallamalla- mallelatheertham& saleshwaram-..? I'm from Karimnagar
Komminipenta and Mallelatheertam
తెలంగాణ జనం మెచ్చిన రచయిత,గాయనీ గాయకులు.ఇంక చెప్పేదేముంటది👌👍
Thank you very much
👌song👌కొరియోగ్రఫీ👌 లోకేష్ అదిరింది, అన్న మిమ్ములను చూస్తుంటే మన టెన్త్ క్లాస్ గుర్తు వస్తుందన్న all the best Anna మీ ఇద్దరి కాంబినేషన్లో మరెన్నో విజయాలు సాధించలని మనసార కోరుకుంటున్నము👍
Thank you so much 🙏🙏
Super
Chala baga undhi anna song me action kuda chala natural ga undhi super👍👌💐👌💐👌👍
Thank you
అన్న చాల రోజుల తర్వాత మళ్లీ మీ గొంతు విన్న చాల అద్భుతమైన పాట చక్కని వాతావరణం
Very nice,,song,, అచ్చ తెలుగు జానపదం,, కిషోర్ గారికి,, అభినందనలు
Thank you
Supar sang anna
Thank you
అన్న పాత రోజులు గుర్తుకొస్తున్నాయి చక్కటి సాహిత్యం అందమైన నటన మంచి వాయిస్ ఆహ్లాదకరమైన ప్రకృతి చాలా చక్కగా చూపించారు కిషోర్ అన్న గారికి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏💐💐 ఆ నటనలో లీనమైన అక్కకు కూడా ధన్యవాదాలు 💐💐💐
Thank you so much
All the best anna miru marinni janapada song thistu undali
తప్పకుండ, Thank you
Supar song all the best 👍
Thank you so much
Good song
Thank you
విశ్వప్రియ వావ్ ఏంటండీ మీ acting 😲👏👏👏... next level. 100% commitment, 100% involvement. I wish you all the best andi
Thank you very much
సూపర్
Thank you
సాంగ్ Dop చాలా బాగుంది 🖤
Thank you
Super song bro all the best God bless both of you👌👌👌 🌹🌹🌹🌹
Thank you
Thank you
సూపర్ విలేజ్ వీడియో సాంగ్ సూపర్ హిట్స్ అన్న నా చిన్నప్పుడు గాయని రమాదేవి అక్క పెద్ద ఫ్యాన్స్ సతీష్. సూపర్ యాక్టర్ విశ్వ ప్రియ అభిమానులు సతీష్.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ తెలంగాణ సూపర్ హిట్స్💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👍👍👍👍🤝🤝🤝🤝రమాదేవి అక్క సూపర్ సింగర్
Thank you so much
Chala manchi pata. Hats off. Ammayi hava bhavalu superb.
Thank you
అన్నా సూపర్ అన్న సాంగ్ సూపర్ చాలా బాగుంది డిజె సాంగ్
Thank you so much
Janapaddhalu gurthu chesaru congratulations
Thank you
Wow very very nice my dear sweet brother super your the best lezend king ✊💪 keka annayya 👌👌👌nenu ennni rojula nundi mimmalnichudalani ela chudalani enthagano aashinchanu motthaniki nenu anukunna sarikottha konam lo chusanu really iam so happy my dear brother ne pedavipai chirunavvu mohalo aanadam ellappudu ilage virajillalani manaspurthiga aa bagavanthunni eppudu korukuntanu akka super song and singing totel ga maha adhbutham me voice so sweet akka congrats & god bless both of you.. Yours sister Renu Singer ...👏👏👏👏👏🤝👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌🙌🎤🎧🎤👌💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹😊✊💪
Thank you so much Renuka
సింగర్ రామ దేవి చాల చాల బాగా పాడారు!!!
Thank you
Super song with video.super anna enka chaala videos ravalani korukuntu 🥳🥳
Thank you
పాట శానా.. బాగుంది.😎😍
Thank you
Super song and one more hit song your Chanel good achievement ..
Thank you so much
Extraordinary song.
Thank you
Actors super acTing good song
Thank you very much
Janapadalu evi kabatti konchm romance scenes pettakunda undadni vishvapriya ki
👍
🇮🇳🙏👍
🤝
Midi nagarkurnool district ha brother
కాదు
చాలా రోజుల తరవాత వింటున్న ఈ పాట ..good think this వీడియో very interested and good composition
Thank you
Super song kishre anna🥰🥰🥰iRama devi akka 👌👌👌👌👌👌👌
Thank you very much
👍👍👍
Thank you
సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్ అల్. నేను మీ లక్కీ అడ్డి ఫ్లోక్ ఆక్టర్ నీ 💐🥳🥰😘🖤
Thank you
Block buster song
Thank you so much