తన గురువు గద్దరన్న పాట NALGONDA GADDAR POWERFUL SONG | దుమ్ము లేపుతున్న పాట నల్లగొండ గద్దర్ గళం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 122

  • @NALGONDAGADDAR
    @NALGONDAGADDAR  4 месяца назад +35

    ruclips.net/video/OeDyTLXLn5c/видео.html
    *గద్దరన్న వందనం సాంగ్ || JOHAR GADDAR ANNA POWERFUL SONG || NALGONDA GADDAR | RAVI KALYAN | PULUKURTHY RAJENDAR*

    • @allisrinu3692
      @allisrinu3692 3 месяца назад

      అన్న అన్న ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి

  • @bmuralidhar6385
    @bmuralidhar6385 4 месяца назад +7

    అమర్ రహే గద్దర్ అన్న 🙏🙏
    గద్దరన్న కు ఘనమైన గాన నివాళి, రచయిత రాజేందర్ కు,, నల్గొండ గద్దరన్న కు అభినందనలు,💐💐

  • @lingaswamymamidi8503
    @lingaswamymamidi8503 4 месяца назад +9

    గద్దర్ అన్న రూపంలో నల్లగొండ గద్దర్ ఉండటం తెలంగాణ రాష్ట్రం ఎంత అదృష్టం ప్రజల వాయిస్ గద్దర్ అన్న

    • @Chinnuchinny3978
      @Chinnuchinny3978 4 месяца назад

      Niv wrong vidu dabbulaku pade kukka gaddar anna prajala samasyala mida jeevitham mottam bratikindu..baga paduthadu ok kani gaddar annatho polchadam wrong

    • @NALGONDAGADDAR
      @NALGONDAGADDAR  3 месяца назад

      Tq brother

  • @sureshnimmanagoti7781
    @sureshnimmanagoti7781 4 месяца назад +10

    జోహార్ గద్దర్ అన్న నల్లగొండ గద్దర్ అన్న ఫ్యాన్స్ అంతా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్🎉🎉🎉🎉🎉

    • @DevendarTunes
      @DevendarTunes 4 месяца назад +2

      ఎక్సలెంట్ లిరిక్స్ రాజేందర్ అన్నా 💐💐👍👍

    • @NALGONDAGADDAR
      @NALGONDAGADDAR  4 месяца назад +2

      JOHAR GADDAR ANNA... JOHAR

  • @DodleBalraju
    @DodleBalraju 4 месяца назад +5

    గదర్ అన్న నీకు వందనాలు 🔥

  • @satyam13522
    @satyam13522 4 месяца назад +5

    తూటాను తన ఒంట్లో దాచి పాడిన గద్దర్ అన్న గళం...
    నరసన్న నీకు వచ్చింది ప్రేమగల గద్దర్ అన్న గుణం...
    నీ గొంతుతో గుర్తుకు వస్తుంది ఆయన ఆడి పాడిన ప్రాంగణం....
    నీ పాటతో పూరించాలి ఆయన లేని ప్రస్థానం...
    దేవుడు నీకు ఇచ్చాడు ఆయనలోని కోణం...
    చేయాలి ప్రజల కోసం నువ్వు పాటలతో రణం...
    అప్పుడే తీరుతుంది గద్దర్ అన్న తో నీకున్న బుణం...
    ఆయన మనందరికీ ప్రజా యుద్ధ నౌక
    నేడు నువ్వు ప్రజాయుద్ధ రథం...

    • @NALGONDAGADDAR
      @NALGONDAGADDAR  4 месяца назад

      తప్పకుండా బ్రదర్... ప్రజల కోసం నా యొక్క పాట నా యొక్క గొంతు... ఎప్పుడు తోడు ఉంటది

  • @ManaYadihimuchatlu-co6mi
    @ManaYadihimuchatlu-co6mi 4 месяца назад +3

    రాజేందర్ అన్న మీరు వ్రాసినపాట గద్దరన్నకు ఘనమైన నివల్హి అలాగే ముందుకు సాగాలని కోరుతూ గిరి

  • @shekarvemula1173
    @shekarvemula1173 4 месяца назад +3

    గద్దర్ అన్న నీకు లాల్ సలామ్ 🙏

  • @hemanthdharmaker6099
    @hemanthdharmaker6099 2 месяца назад +2

    🙏🏻

  • @jaganjarpula999
    @jaganjarpula999 4 месяца назад +20

    ది మీషన్ ఏడు కొండలు సర్. పైన ఒక పాట పాడు గద్దర్ అన్న... నిరుద్యోగులు మీకు ఋణపడి ఉంటాం అన్న....

  • @bswamimudiraj2850
    @bswamimudiraj2850 Месяц назад +1

    Johar gadarana 👍

  • @i5VoiceHD
    @i5VoiceHD 4 месяца назад +3

    Music super 👌❤🎉

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 4 месяца назад +4

    జోహార్లు గద్దరన్న

  • @gangaramchitukula5779
    @gangaramchitukula5779 4 месяца назад +2

    సూపర్ సాంగ్స్ 🙏🙏🙏

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 2 месяца назад +1

    🔥🔥🔥Johar Gaddar anna ✊✊✊✊✊🔴

  • @Steve-54
    @Steve-54 4 месяца назад +2

    Nalgonda Gaddar Bhayya is the best. You’re so unique and Blessed to have you Bhayya . You’re an asset to this country. Mee Revanth Reddy and Jagan Mohan Reddy gari songs are awesome and created History Bhayya. I’m Revathi Sister

  • @Palle_muchatlu_1
    @Palle_muchatlu_1 2 месяца назад +1

    సుపర‌ అన్న

  • @MMFOLKMUSIC
    @MMFOLKMUSIC 4 месяца назад +2

    సూపర్ రాజేందర్ అన్న Nic లిరిక్స్ చాలా బావుంది పాట iam మదన్ రాథోడ్ మెదక్ 👍👍🤝🤝🤝

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 3 месяца назад +1

    Kshankar ATB 🎉❤

  • @samarenukasamarenuka5475
    @samarenukasamarenuka5475 4 месяца назад +2

    👌👌🙏🙏👏

  • @kandulasainikhithareddy
    @kandulasainikhithareddy 4 месяца назад +1

    Super song 👌👌👏👏❤❤

  • @naveenpadamatintti4222
    @naveenpadamatintti4222 4 месяца назад +1

    Super anna 👌👌

  • @Indian-ch3wo
    @Indian-ch3wo 4 месяца назад +1

    Jr Gaddaranna meeru chala baga padutunnaru you have a bright future 🎉🎉🎉💐💐💐🤝🤝🤝🙏🙏🙏

  • @kavalianilkumar8820
    @kavalianilkumar8820 4 месяца назад +2

    ప్రసాద్ అన్న సూపర్ గా వుంది సాంగ్

  • @veericharan4009
    @veericharan4009 4 месяца назад +1

    సార్ మీరు ఏ పాట పాడిన డీజే బాక్సులు మీ పాటలే అధిరి పోతున్నాయి 👏👏👌👌

  • @venkyaadi4027
    @venkyaadi4027 4 месяца назад +1

    Gadhar anna paata vinute naralo nethuru masuluthadi ❤

  • @chsaidulu8548
    @chsaidulu8548 4 месяца назад +1

    💐🌹🙏Joharlu Gaddar Sir🙏🌹💐✊✊

  • @dappunareshdappunari8870
    @dappunareshdappunari8870 4 месяца назад +1

    చాలా అద్భుతంగా ఉంది మామ పాట....

  • @suddalaraju3664
    @suddalaraju3664 4 месяца назад +1

    🔥✊🏻 జోహార్ గద్దర్ అన్న

  • @Yadav-1432.
    @Yadav-1432. Месяц назад +2

    మీది గుండ్రంపల్లి అన్న

  • @Indian-ch3wo
    @Indian-ch3wo 4 месяца назад +1

    Gaddaranna joharulu telangana rashtram nee peru chirasmaraneeyanga untundi 💐💐💐🙏🙏🙏

  • @NarshimaNaidu-nn4mc
    @NarshimaNaidu-nn4mc 4 месяца назад +3

    The mission edukondal sir pi oka pata padandi anna🙏🏹💐

  • @suddalaraju3664
    @suddalaraju3664 4 месяца назад +1

    🔥goosebumps ✊🏻

  • @nakkalanagendra9093
    @nakkalanagendra9093 4 месяца назад +4

    THE MISSION Edukondal Sir Pai na oka Song Padandi Anna.. Please

  • @maheshkasula4162
    @maheshkasula4162 4 месяца назад +1

    Super anna....Johar gaddar anna

  • @BurragaddaKalaRavi
    @BurragaddaKalaRavi 4 месяца назад +1

    Super bro❤

  • @aroorisrishailamprajapathi3886
    @aroorisrishailamprajapathi3886 4 месяца назад +1

    Super Anna ❤

  • @jaganjarpula999
    @jaganjarpula999 4 месяца назад +2

    Super song Anna

  • @umeshsowmya9121
    @umeshsowmya9121 4 месяца назад +1

    Super Anna 😊😊 The mission 🎉

  • @rajupolumuru322
    @rajupolumuru322 4 месяца назад +1

    జోహార్ గద్దర్ అన్న

  • @pagidimarrisatishkumar1513
    @pagidimarrisatishkumar1513 4 месяца назад +1

    Super అన్న 🎉🎉 లాల్ సలాం

  • @maheshthippanapally8905
    @maheshthippanapally8905 4 месяца назад +1

    సూపర్ అన్న 🎉

  • @CherakuriYadagiri
    @CherakuriYadagiri 4 месяца назад +1

    Lal Salam Gaddar & Nalgonda Gaddar 👌👌

  • @publicktalksmadasu
    @publicktalksmadasu 4 месяца назад +1

    Super anna

  • @csurenderreddy2935
    @csurenderreddy2935 4 месяца назад +1

    Super song anna

  • @KarnaAnuragreddy
    @KarnaAnuragreddy 4 месяца назад +4

    THE MISSION and Edukondal Sir Paina song Padandi sir

  • @KarnaAnuragreddy
    @KarnaAnuragreddy 4 месяца назад +4

    THE MISSION and Edukondal Sir Paina song Padandi sir..

  • @venkatpathakoti7887
    @venkatpathakoti7887 4 месяца назад +2

    అన్న ఏడుకొండల్ సార్ పైన ఒక్క సాంగ్ పాడండి అన్న ఎందరో నిరుద్యోగులకి విద్యని అందిస్తున్న మంచి వ్యక్తీ సార్ ప్లీజ్ ఒక్క సాంగ్ పాడండి అన్న జై మిషన్🏹🏹🏹

    • @venkatpathakoti7887
      @venkatpathakoti7887 4 месяца назад +2

      థాంక్స్ అన్న మీరు మా విన్నపం స్పీకరించినదుకు🫶🏻🙏🏻👼🏻

    • @NALGONDAGADDAR
      @NALGONDAGADDAR  3 месяца назад

      Thapakundaa

  • @sudilavanya5281
    @sudilavanya5281 3 месяца назад +1

    Anna ne voice ki🙏

  • @swamibudida6852
    @swamibudida6852 4 месяца назад +1

    Anna e song nenu oka 20 time's vinna anna superb assal

  • @TSROfficial2210
    @TSROfficial2210 4 месяца назад +1

    యుద్ధనౌక గద్దరన్నకు ఘనమైన లాల్ సలాం అర్పించిన పాట. బక్క జీవుల తరుపున బలమైన గొంతుక వినిపించిన ప్రజాగాయకుడుకి గొప్ప వందనం ఒనర్చిన పాట... పేరులోనే గద్దర్ మహాశయుడుని నిలుపుకుని... ఆ గొంతులోని జీరను సొంతం చేసుకుని, తనదైన పాటతో అద్భుతమైన నివాళి అందించిన కాసాల నరసన్న.... నల్లగొండ గద్దరన్న అన్నకు అభినందనలు. ఎన్ని విమర్శలు ఎదురైనా.. మరెన్ని ఆటుపోట్లు ఎదురైనా....పడిలేచే లేచిన కెరటంలా గద్దర్ అన్న ముందుకు సాగాలని కోరుకుంటూ...
    ~ డా.తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
    రచయిత్రి.

  • @bhavanam1974
    @bhavanam1974 4 месяца назад +1

    Mi voice excelent తమ్ముడు

  • @dasarinaveenkumar2261
    @dasarinaveenkumar2261 4 месяца назад +3

    Please sing a song on The Mission 🏹 sir 🙏😍 🏹👍

  • @vinodd-themission7007
    @vinodd-themission7007 4 месяца назад +1

    Johar gaddar anna✊

  • @surekhatrs1774
    @surekhatrs1774 4 месяца назад +1

    💐💐👌

  • @banothsagar922
    @banothsagar922 4 месяца назад +1

    జోహార్ గద్దర్ అన్న

  • @MudhirajRaju-ih7oh
    @MudhirajRaju-ih7oh 4 месяца назад +1

    🙏🙏🙏 ✊✊

  • @naseembegum8832
    @naseembegum8832 4 месяца назад +1

    ✊👍

  • @pittalabhavani6762
    @pittalabhavani6762 4 месяца назад +1

    🙏🎊💐💐

  • @RamidiSudhakarReddy
    @RamidiSudhakarReddy 4 месяца назад +1

  • @sevenhillskotte8069
    @sevenhillskotte8069 4 месяца назад +2

    Anna super song

  • @laxmanbusharaju1927
    @laxmanbusharaju1927 4 месяца назад +1

    ✊✊✊✊🙏

  • @venubhai1993
    @venubhai1993 4 месяца назад +2

    Super songs anna number send me

  • @KarnaAnuragreddy
    @KarnaAnuragreddy 4 месяца назад +3

    THE MISSION and Edukondal Sir Paina song Padandi sir