గద్దర్ కథా గానం || Gaddar Special Song 4K || Charan Arjun || Veeha || Strikers

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 145

  • @ramalaxman.v7905
    @ramalaxman.v7905 4 месяца назад +37

    ప్రజా యుద్ధనౌక గద్దర్ గారికి నిజమైన నివాళి ఇచ్చిన తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ అన్న

  • @nukalashivakumar881
    @nukalashivakumar881 4 месяца назад +57

    Charan Arjun anna కథగానం కావాలి అనుకొనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @Ramthulla2010
    @Ramthulla2010 4 месяца назад +88

    చరణ్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ

  • @stillutrolls
    @stillutrolls 4 месяца назад +12

    అడవితల్లి ఒంటిమీద పచ్చ బొట్టేరో ..కష్ట జీవి కాలి పైన పుట్టుమచ్చెరో 👌👌సూపర్ అన్న

  • @arraraju3774
    @arraraju3774 4 месяца назад +14

    చరణ్ అర్జున్ అన్న గొంతులో చైతన్యం,సామాజిక స్పృహ ఉంది.

  • @publicnews584
    @publicnews584 4 месяца назад +8

    లాల్ సలాం గద్దర్ అన్న...✊

  • @nareshpallati4140
    @nareshpallati4140 4 месяца назад +3

    గురి తప్పని *చరణ అర్జున పాటల* అల్లికకు, ఏ పాటకైన ప్రాణం పోసే గొంతుకు ప్రణామం.. wonderful lyrics sir..great presentation..love you sir 💐💐💐

  • @narayanapothula9543
    @narayanapothula9543 4 месяца назад +2

    గడ్డరన్న గుండె చప్పుడు, ప్రతి గుండెకు గుండె ధర్యం, చరణ్ అర్జున్ పాటలు 2:46 తెలుగు వారికి సంస్కృతిక, చారిత్రిక, మానవీయ, మమకారపు మాతృక. మృగాలను సైతం మనవీయాతవైపు మార్చే హృదయ గీతిక.గద్దర్ ను ఆవిష్కరించడమంటే అది సమాజ మార్పుకు బుద్దున్ని ఆవిష్కరించినట్టే హ్యాట్సాప్ చరణ్ అర్జున్జీ మా నవతా స్ఫూర్తి 👌🤝👍🙏💐💐💐💐

  • @sravanthunga_edu_yt_channel
    @sravanthunga_edu_yt_channel 4 месяца назад +5

    Female Singer voice 👏👏👏👏👌👌👌👌

  • @ramalaxman.v7905
    @ramalaxman.v7905 4 месяца назад +2

    చరణ్ అర్జున్ అన్నకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మంచి అవకాశం కల్పిస్తే తెలంగాణ నుండి పెద్ద సంగీత దర్శకుడు అవుతాడు ఎందుకో సినీ పెద్దలు వెనకపడిపోయారు

  • @salvadichandrashekar5753
    @salvadichandrashekar5753 4 месяца назад +1

    అన్నా మీ స్వరం అద్భుతం కాకపోతే ఒక మంచి సాంగ్ అంబేద్కర్ పైన రాయన్న నీ మధురమైన స్వరంతో వింటే మహా అద్భుతంగా ఉంటుంది అన్న ఇది ఒక మా చిన్న కోరిక అన్న జై భీమ్, ✊✊✊

  • @GattuCinemas
    @GattuCinemas 4 месяца назад +1

    Super Arjun anna . As usual superb

  • @anjaliagde985
    @anjaliagde985 4 месяца назад +5

    Charan sir lyrics,music, voice and Veeha mam😘 acting ❤😍 superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jinukaravij3012
    @jinukaravij3012 4 месяца назад +5

    #పొద్దు_పొడిసినంత_కాలం -- అడవి చిగురించినంత కాలం..
    నీరు పారినంత కాలం -- నిప్పు మండినంత కాలం..
    డప్పు మోగినంత కాలం -- పాట పాడినంత కాలం..
    నీ పాటకు చావు లేదు... జోహార్ గద్దరన్న ✊

  • @SatheeshSangapaka-bg6fn
    @SatheeshSangapaka-bg6fn 4 месяца назад +2

    చరణ్ అన్న నీ గొంతు ఎల్లకాలం 🔥🔥🔥🔥 ఇలా ఉండాలి ఒక కావాలి 🔥🔥🔥

  • @samanyudu3635
    @samanyudu3635 4 месяца назад +1

    ఇంత గొప్ప నివాళిని అందించినందుకు అన్నా ధన్యవాదాలు.

  • @ఐనాలభరత్కుమార్
    @ఐనాలభరత్కుమార్ 4 месяца назад +2

    గొప్ప సాహిత్యం గొప్ప గానం,సంగీతం 🎊🎊🎊💐💐💐🙏

  • @kothamaheshgadu2061
    @kothamaheshgadu2061 4 месяца назад +2

    Charan Annaiah music lyrics Singing Always Awesome ❤❤❤
    Singer Veeha Akka voice ❤❤❤❤

  • @anil_karna99
    @anil_karna99 4 месяца назад +2

    Anna ఏ పాట చేసిన దాంట్లో ఒక ఆర్ద్రత ఉంటుంది సూపర్ అన్న❤💐💐💐✊🏾

  • @rakeshkumarsangepu3577
    @rakeshkumarsangepu3577 4 месяца назад +2

    Long Live గద్దర్.
    Son Of Telangana,Influenced atleast 3 Generations 🙏

  • @tejadevi4722
    @tejadevi4722 4 месяца назад +1

    Gaddar is not a person. He is a emotion. Excellent lyrics. Very happy to see u kamala, looking forward to see the best of u. Good luck❤

  • @ASHOK-bu4xj
    @ASHOK-bu4xj 4 месяца назад +1

    చరణ్ అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ ❤❤❤❤

  • @nareshmoodapalli5048
    @nareshmoodapalli5048 4 месяца назад +2

    ఆరున్నర నిమిషాల్లో 7పదుల గద్దర్ జీవితాన్ని కళ్ళకు కట్టిన మీ కలాని కి,మీ గలానికి hats off అన్న ,తేలికైన పదాలతో తేనెలూరే ప్రాసల తో మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మీ పాటలు superb 🎉🎉

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 4 месяца назад +11

    సామాజిక విప్లవకారుడు, ప్రజల పక్షాన పోరాడిన యోధుడు ,🚢 యుద్ధనౌక 🚢అనే పేరు అందుకే వచ్చిందేమో ఆయన గొంతు విప్పితే నాయకులకు గుండెల్లో దడ పుట్టేది ఆ రోజుల్లో 🤔 నాకిష్టమైన గాయకుడు( గద్దర్ )అన్న ❤️... From" కర్నూలు --

  • @indur369
    @indur369 3 месяца назад +1

    లక్షల గన్నులంత శక్తి వున్న అక్షర పెన్ను అది అనే ఈ పదం ఎలా పట్టవు అన్న నువ్వు అసలు సిసలు కవి వి అన్న నీకు సలాం

  • @i5VoiceHD
    @i5VoiceHD 4 месяца назад +2

    సూపర్ సాంగ్
    గద్దరన్న గురించి బాగా తెలిపారు ❤

  • @Vivek_RR
    @Vivek_RR 4 месяца назад +1

    Super ga padinaru anna. Gaddarannaku జోహార్. Jai Bheem 🙏

  • @dharnilimbadri3249
    @dharnilimbadri3249 4 месяца назад +3

    ప్రజ యూద్ధ నౌక గద్దర్ కు జోహార్లు జోహార్లు 🙏🚩

  • @vagirkindiraju
    @vagirkindiraju 4 месяца назад +2

    Super anna nuvu

  • @mamedimallikarjun9531
    @mamedimallikarjun9531 4 месяца назад +3

    కవి సార్వబోహ్మ చరణర్జున నీకు వందనం ❤

  • @ThokalaRaviPrasad
    @ThokalaRaviPrasad 4 месяца назад +1

    Superb ట్యూన్ రచన చాలా బాగుంది 👌👌👌👌👌👌

  • @sateeshchavan5353
    @sateeshchavan5353 4 месяца назад +1

    Superb veeha good luck ❤

  • @naveennavi8293
    @naveennavi8293 4 месяца назад +2

    Super charn anna future best music director 👍

  • @shaikjafer2991
    @shaikjafer2991 4 месяца назад +2

    Request to all support charan anna

  • @subhashgoud1227
    @subhashgoud1227 4 месяца назад +1

    అన్న నేను నీకు ఫ్యాన్ ని
    ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @kothakurraduofficial
    @kothakurraduofficial 4 месяца назад +1

    Veeha akka voice change undi ❤version vere level ❤❤❤

  • @ASHOK-bu4xj
    @ASHOK-bu4xj 4 месяца назад +1

    నీ పాటలే నాకు ఊపిరి ❤❤❤

  • @venkatbalusupati1647
    @venkatbalusupati1647 4 месяца назад

    ఇంత‌కు మించి గొప్ప‌గ ..ఇంత‌కు మించి తేలిక‌గా..ఆ బాల గోపాలానికి గ‌ద్ద‌ర‌న్న గొప్ప‌త‌నం అర్ధ‌మ‌య్యేలా ఎవ‌రు చెప్ప‌లేరు సోద‌ర‌. చాల గొప్ప‌గా వుంది పాట‌. ఆరున్న‌ర నిముషాల్లో గ‌ద్ద‌ర‌న్న జీవితాన్ని చూపించారు. తెలంగాణ గ‌ర్వించ ద‌గిన ర‌చయ‌త‌ల్లో మీరు కూడ ఒక‌రు సోద‌ర చ‌రణ్ అర్జున్.

  • @chitramsrinuofficial
    @chitramsrinuofficial 4 месяца назад +5

    మా చరణ్ సార్ నుండి వచ్చిన ప్రతి పాట జోల పాట 💐💐💐💐

  • @msantoshsweet...
    @msantoshsweet... 4 месяца назад +1

    Charan anna ne voice mathram... Kathi la untadi.. me songs anni vinta chala baguntavi... Telangana tejam song ithe enni sarlu vinna inka vinali annatu undi.. song inka unte chala bagundu anipinchindi annaa... Meru mana telagana tharapuna inka manchi movies cheyali annaa

  • @ramalaxman.v7905
    @ramalaxman.v7905 4 месяца назад +3

    తెలంగాణ ఆణిముత్యం మన చరణ్ అర్జున్ అన్న

  • @Amar_App2627
    @Amar_App2627 4 месяца назад +1

    Superb Anna

  • @p.meenakshi1387
    @p.meenakshi1387 4 месяца назад +1

    Super Anna

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 4 месяца назад +2

    చరణ్ అర్జున్ అన్నయ్య మీ కలం నుండి గళం నుండి వచ్చిన ప్రతి పాట జనం గుండెల్లో పదిలం...
    యుద్ధనౌక గద్దర్ అన్న కథాగానం కూడా జనం గుండెల్లో పదిలం..
    మీరూ చేసిన ప్రతి కథాగానం జనం గుండెల్లో పదిలం...

  • @elenderjakkali7426
    @elenderjakkali7426 4 месяца назад +1

    🙏🙏🙏🙏 super song anna

  • @n.shankar4452
    @n.shankar4452 4 месяца назад +1

    Very nice 👌

  • @gkramesh100
    @gkramesh100 4 месяца назад +1

    Super song 👏👏💐

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 4 месяца назад

    TQ sir Charan Ji very good song 👍 hats off to comrade gaddar ji

  • @Yeshwanth-ql5wm
    @Yeshwanth-ql5wm 4 месяца назад +1

    Super song anna

  • @anjigoudvemula1935
    @anjigoudvemula1935 4 месяца назад

    Huge respect for Charan Anna for melting lines and songs ❤

  • @అస్కెరవిఛానెల్
    @అస్కెరవిఛానెల్ 4 месяца назад +1

    ఈ కాలం లో నిజమైన కళాకారుడువి చరణ్ anna గారు మీరు...

  • @vinodsurarapu7273
    @vinodsurarapu7273 4 месяца назад +1

    Good job brother 👏👏👏

  • @nareshnallaganti2508
    @nareshnallaganti2508 4 месяца назад

    పాట గాడి చరిత నే తెలుపుతున్న పాటరో 🙏🏼👍🏼👍🏼🥰👌🏼

  • @munnamlb752
    @munnamlb752 4 месяца назад +2

    Super anna

  • @ఐనాలభరత్కుమార్
    @ఐనాలభరత్కుమార్ 4 месяца назад +1

    ప్రతి దాన్ని పనికిమాలిన విమర్శలు పట్టించుకోవద్దు అందరూ అనుకూలంగా ఆలోచన చేయలేరు. ఎవరు ఎన్ని అన్న ఏమనుకున్నా పాట అద్భుతంగా ఉంది....

  • @ruchi-thaecofriendly6098
    @ruchi-thaecofriendly6098 4 месяца назад +1

    Super anna❤

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 4 месяца назад +2

    పైనున్న గద్దర్ అన్న కూడా గజ్జె కట్టి ఆడినట్లు రాశారు అన్నా మల్లో సారి ఆ ఉద్యమ కెరటాన్ని మీ గొంతుతో నిద్దర లేపారు

  • @maheshkasula4162
    @maheshkasula4162 4 месяца назад +1

    Johar johar gaddar anna

  • @akhilvlogs4064
    @akhilvlogs4064 4 месяца назад +1

    Singer voice ❤

  • @sathishmacherla3766
    @sathishmacherla3766 4 месяца назад +2

    చరణ్ అన్నా నువ్వు సూపర్ అన్నా

  • @ybharathnaidu1722
    @ybharathnaidu1722 4 месяца назад

    లాల్ సలాం...🎉🎉🎉

  • @dchandrashekar6490
    @dchandrashekar6490 4 месяца назад

    Super anna 💐💐👌👌

  • @skkhaja95735
    @skkhaja95735 4 месяца назад +1

    ❤❤❤

  • @amuluamu1630
    @amuluamu1630 4 месяца назад +1

    Super song

  • @rajupalabindela9952
    @rajupalabindela9952 4 месяца назад

    Super song andi. Just open chesa. Song motham vinna. Exceellent 👌👌👌👌💐💐💐💐

  • @vamshi02vlogs
    @vamshi02vlogs 4 месяца назад +1

    Super Anna సాంగ్

  • @Mrvlogs....2023
    @Mrvlogs....2023 4 месяца назад

    Gaddar anna jayanthi na a rozu rastram mottam holiday prakatinchali ❤

  • @malleshbaddula9671
    @malleshbaddula9671 4 месяца назад +1

    Song super anna ... Vollala Vani akka paadinte baagundu anna

  • @in-cludes2
    @in-cludes2 4 месяца назад

    Great anna

  • @pittalashiva3693
    @pittalashiva3693 4 месяца назад +1

    Hi Anna super anna

  • @venkatesham-nimmala
    @venkatesham-nimmala 6 дней назад

    Super anna cheran arjun❤❤

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 4 месяца назад

    👌
    జైభీమ్ ✊🌹🤝

  • @srinuvasu8558
    @srinuvasu8558 4 месяца назад

    Superb

  • @dasspathri8808
    @dasspathri8808 4 месяца назад +3

    Sai చందు అన్న కథ గానం cheyi అన్న

  • @VM_makover_25
    @VM_makover_25 4 месяца назад +2

    Handsup charan anna

  • @mohdbabu248
    @mohdbabu248 4 месяца назад +1

    Anna song super music nice

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 4 месяца назад

    ప్రజా యుద్ధ నౌక మన గద్దర్ అన్న కి జోహార్లు 💐💐🙏🙏🙏🙏🙏

  • @KasireddyShekarreddy-w7y
    @KasireddyShekarreddy-w7y 4 месяца назад

    Scooper bro,with feel &emotion

  • @anjaneyulumanchineella5128
    @anjaneyulumanchineella5128 4 месяца назад

    జై చరణ్ అర్జున్ మాదిగ అన్నగారు ❤

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 4 месяца назад

    Johar Gaddar anna ✊✊ song super 👏🤝

  • @srinunayak1969
    @srinunayak1969 4 месяца назад +2

    Super super Charan and teem

  • @shaikjafer2991
    @shaikjafer2991 4 месяца назад +1

    After long time lopali manishi @Mahesh garu bagunnara

  • @varunbadugam5578
    @varunbadugam5578 4 месяца назад

    Anna super ❤❤

  • @chefraju377
    @chefraju377 4 месяца назад +1

    అన్న ✊

  • @anjaliagde985
    @anjaliagde985 4 месяца назад +1

    ❤❤❤❤❤❤Jai Gaddar thatha

  • @payjayschannel1934
    @payjayschannel1934 4 месяца назад +1

  • @sundaragrilavanya1625
    @sundaragrilavanya1625 4 месяца назад

    Song supar🤝

  • @SSBANJARA014
    @SSBANJARA014 4 месяца назад

    యుద్ధ నౌక గురించి మీరు పాడిన పాట అద్భుతం... అమోగం.... 🙏

  • @rameshdumpala6137
    @rameshdumpala6137 4 месяца назад

    Supper anna🙏🙏🙏🙏

  • @SIDDIPETREALESTATE6704
    @SIDDIPETREALESTATE6704 4 месяца назад

    Super Arjun Anna we miss gaddar Bapu😢😢😢😢😢😢😢😢

  • @KiranMogili-ly8eo
    @KiranMogili-ly8eo 4 месяца назад +1

    Vital sir fans like kottandi

  • @CSS-uc2vb
    @CSS-uc2vb 4 месяца назад

    Jai Gaddar Anna , good song

  • @csboya
    @csboya 4 месяца назад

    excellent song 👌

  • @Girishwareeda
    @Girishwareeda 4 месяца назад +1

    Power full song Arjun anna salute 🙏🙏🙏🙏🙏🙏

  • @YadagiritholakoppulaYada-fg4kw
    @YadagiritholakoppulaYada-fg4kw 4 месяца назад

    Hatsup Charan Arjun Garu super God bless you

  • @krishnaappani611
    @krishnaappani611 4 месяца назад

    Super anna🙏🙏🙏🙏🙏🙏

  • @babysuvignyamamidi0706
    @babysuvignyamamidi0706 4 месяца назад

    Super sir🎉🎉

  • @lingamgoudmokurala2986
    @lingamgoudmokurala2986 4 месяца назад

    Super song kamala johar cmrd gaddar anna❤

  • @Adi-Tunes
    @Adi-Tunes 4 месяца назад +1

    🙏🏻👌🏻🙏🏻

  • @praveenbullet9803
    @praveenbullet9803 4 месяца назад +1

    Charan anna nuvvu a pata padina ala mayemarchi vinali anipisthundhi anna ela ni katha ganam vinali ani undhi anna maku