Elections 2024: గోదావరి జిల్లాల్లో రాజకీయ పార్టీలు శెట్టి బలిజలకు ఎందుకంత ప్రాధాన్యమిస్తున్నాయి?

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 237

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 месяца назад +44

    నీతి నిజాయితీగా చెప్పాలంటే నమ్మకస్తులైన కుల వ్యవస్థలో ఒక గొప్ప కులం❤

    • @dileepdommeti9080
      @dileepdommeti9080 4 месяца назад +3

      💯

    • @KingOfKotha-q2p
      @KingOfKotha-q2p 4 месяца назад +3

      @@dileepdommeti9080 జై శెట్టిబలిజ 🔥జై దొమ్మేటి వెంకటరెడ్డి గారు ✊🏻
      My Dear Dommeti Bro 😍

    • @dileepdommeti9080
      @dileepdommeti9080 4 месяца назад

      @@KingOfKotha-q2p 😍🤩

    • @srinivasvangala6659
      @srinivasvangala6659 4 месяца назад

      synonym for honesty....

  • @malleshd4661
    @malleshd4661 4 месяца назад +24

    శెట్టి బలిజ లకు సీట్స్ ఇచ్చిన నియోజకవర్గా లో ఉన్న శెట్టి బలిజలు అందరు పార్టీ లు తో సంబంధం లేకుండా మన కులస్తులు కె ఓటు వేసుకొని గెలిపించు కుంటే అప్పుడు అన్ని పార్టీ లు మనకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తాయి. తద్వారా శెట్టి బలిజ లకు రాజ్యాధికారం దక్కుతుంది 🔥జై శెట్టి బలిజ 🔥

    • @sivasaikrishna1635
      @sivasaikrishna1635 4 месяца назад +4

      Super brother correct ga cheparu! Manani maname gelipinchukolekapothe inkedndhu voodigam cheyataniki vere caste laki!party laki athitam ga shetti balija candidate's ni gelipichukovali

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 4 месяца назад +17

    శెట్టిబలిజిలు ఆలోచించి ఓటు వేయాలి పాతరోజులు కాదు .మనం ఎవరికి ఊడిగం చెయరాదు మనలను తోక్కాలనే వాళ్లు ఉన్నారు .మనం వారికి పోటిగా ఎదగాలి

  • @jaisriram9173
    @jaisriram9173 4 месяца назад +56

    AP Politics❌ AP Caste politics✅

    • @mandadipavan2384
      @mandadipavan2384 4 месяца назад +3

      nv vere caste valani pelli chesukunnava

    • @Degrees-qe5gk
      @Degrees-qe5gk 4 месяца назад +2

      @@mandadipavan2384 nenu tella pori ne cheskuna bro em antav

    • @jaisriram9173
      @jaisriram9173 4 месяца назад +1

      @@mandadipavan2384 nyc comparisons bro👏👏

  • @KingOfKotha-q2p
    @KingOfKotha-q2p 4 месяца назад +4

    జై శెట్టిబలిజ 🔥
    జై దొమ్మేటి వెంకటరెడ్డి గారు ✊🏻
    జై వాసంశెట్టి సుభాష్ అన్న 🙏🏻

  • @vinsmoke3777
    @vinsmoke3777 4 месяца назад +11

    నమ్మితే ప్రాణం ఇస్తారు శెట్టి బలిజి

  • @RamanaRamana-rf9dd
    @RamanaRamana-rf9dd 4 месяца назад +3

    నేను శెట్టి బలిజ, నా ఓటు టీడీపీ కి

  • @sdvk7779
    @sdvk7779 4 месяца назад +5

    అంబేద్కర్ గారు పార్లమెంట్ లో చర్చించిన OBC రిజర్వేషన్ లు అమలు కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 14 రోజులు నిరాహార దీక్ష చేసిన SC నాయకుడు కాన్షిరాం గారు.

  • @rajproton
    @rajproton 4 месяца назад +10

    జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి:
    ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే.
    పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు.
    జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం:
    అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు.
    రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. అదే ఊరిలో వున్న పది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. ( రాష్ట్రం మొత్తం ఒకటిన్నర లక్ష మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు- నెలకి జీతం 34500). అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు.
    అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు.
    ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు
    రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు
    రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు
    పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు
    మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.
    వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట..
    మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే.
    మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే.
    దేవుడి దయ వల్ల 2019 నుండి 2023 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి.
    పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు.
    ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన ముఖ్యమంత్రి గా సదా వందనాలు.
    వికేంద్రీకరణ కు మద్దతుగా.....

  • @drsatyaprasadkpn5498
    @drsatyaprasadkpn5498 4 месяца назад +10

    ప్రజారాజ్యం కూడా శెట్టిబలిజ లకు ప్రాధాన్యం ఇచ్చింది.

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 4 месяца назад +43

    బీబీసీ బాధ ఏంటి అంటే కుల రాజకీయాo చెయ్యాలి అని చూస్తుంది, 50-55 మంది MLA Tickets రెడ్డిలు మరియు కమ్మల కి YCP మరియు TDP ఇస్తే సమస్య లేదు కానీ వేరే కులాలని పోల్చి గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తుందేమో!.. రాయలసీమలో (KADAPA and NELLORE) బలిజలు ఎక్కువ కాని ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు దీని గురించి BBC ఎందుకు మాట్లాడటం లేదు.

    • @nayudumata
      @nayudumata 4 месяца назад +4

      Correct గా చెప్పారు. వాళ్ళకి సగం తీసుకుంటారు. మిగిలిన వాళ్ళకి ముష్టి వేస్తారు. దానికి బొక్కలో పెద్ద డిస్కషన్

    • @RajaSekhar-q9c
      @RajaSekhar-q9c 4 месяца назад +5

      ​@@nayudumata BBC lofer channel

    • @viswanathareddymallem2931
      @viswanathareddymallem2931 4 месяца назад +1

      Mr narayana belongs to balija community he has got tdp ticket and contesting

    • @ramanujamSiddireddy
      @ramanujamSiddireddy 4 месяца назад

      Good question

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 4 месяца назад +2

      settibalija and balija are they same?

  • @oh-mygod
    @oh-mygod 4 месяца назад +47

    YSRCP ఐతే కాపులకి పోటీ ఇచ్చే సెట్టిబలిజ కి ఇచ్చింది అనుకుందాం.. మారి టీడీపీ / కూటమి ఎందుకు ఇవ్వలేదు.. కాపులకీ ఇవ్వలేదు - సెట్టిబలజకి ఇవ్వలేదు.

    • @srinivasareddysathi5069
      @srinivasareddysathi5069 4 месяца назад +11

      Stop the useless cate politics

    • @RPS112k0
      @RPS112k0 4 месяца назад +12

      Nobody trust YSRCP now.

    • @nayudumata
      @nayudumata 4 месяца назад +6

      ఎవడికి ఇచ్చిన పీఠం మీద వుండేది, రెడ్డి యే కదా

    • @kinglucifer454
      @kinglucifer454 4 месяца назад

      Kapulaki poti aaa vaaarni

  • @KingOfKotha-q2p
    @KingOfKotha-q2p 4 месяца назад +4

    *1)గమళ్ళ కులాన్ని గౌడ గా పేరు మార్చుకున్నారు!*
    *సో పూర్వం అసలు గౌడ అనే కులమే లేదు!*
    *2) ఈడిగ కులానికి పేరు మార్చారని ఆధారాలు చూపించ గలరా ?*
    *3) మీరు చెప్పిన కులానికి శెట్టి బలిజ కులానికి నామ గోత్రాలు వేరు అది ఎలా ?*
    *4) తాలపత్ర గ్రంధాల్లో శెట్టి బలిజ కులం యొక్క నామ గోత్రాలు రాజుల కాలం నుండి భద్రంగా ఏలా ఉన్నాయి ?*
    *5) చదువు కున్న మనిషివి కాబట్టి తమరు ఆధారాలు చూపించి మాట్లాడండి!*
    *6) పూర్వం శెట్టి కులం గా ఉండేది ,శెట్టి అంటే శ్రేష్టం అని అర్దం రాజుల కాలం నాటి నుండి కూడా వీరు గ్రామ పెద్దలుగా ఉండే వారు !*
    *7) 1920 లో ఈ దొమ్మేటి వెంటక రెడ్డి శెట్టి గార్లు అనకుండా శెట్టి గాడు అంటున్నారని అది నచ్చక బలిజ తొకను యాడ్ చేశారు !*
    *8) 1920 టైం లో గౌడ కులం లేదు , గమళ్ళు కులం* *ఉండేది ,ఈడిగ,శ్రీసయన,యాత కులాలు ఉండేవవి ,శ్రీశయన కులానికి చెందిన గౌత లచ్చన్న తాటి కల్లు తీసే శెట్టి బలిజ,ఈడిగ, తాటి ఆకులతో చాటలను తయారు చేసి మరియు తాడి చెట్టుపై ఆదారపడే యాత కులాన్ని, శ్రీశయన కులాన్ని తన రాజకీయ ఏదుగ దల కోసం సంబందం లేని ఈ 5 కులాలను కలిపి ఓక పదం రావాలని అప్పటికే కర్ణాటక లో ఉన్న ఫేమస్ గా ఉన్న గౌడ అనే పదాన్ని తీసుకుని గౌడ గా మార్చాడు!*
    *అలా ఇక్కడ ఉన్న గమళ్ళు కులస్తులు గౌడ కులంగా పేరు మార్చుకున్నారు !*
    *9) నువ్వు చదువు కున్న జ్ఞానివి కదా ఆధారాలు లేకుండా ఏలా నమ్మావు ?*
    *10) పోని మీ తాత గారు లేదా మీ ముత్తాత గారు అయిన చెప్పారా మనం శెట్టి గాళ్ళు ము కాదు ఈడిగ వాళ్ళమూ అని ? అదే నిజం అయితే మన ఇండ్లలో ముసలి వారు ఓక్కడికి కూడా చరిత్రలు చెప్పకుండా చఛ్ఛిపోయారా?*
    *ఆలోచించండి ఇదంతా కేవలం గౌత లచ్చన్న అనే అతను తన రాజకీయ ఏదుగుదలకు చేసిన చర్య మాత్రమే ,అదిక జనాభా కల్గిన శెట్టిబలిజ కులానికి రాజ కీయంగా ఏక్కువ ఆవకాశాలు రాకుండా చేసిన కుట్ర ఇది, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శెట్టి బలిజ లకు సీట్లు ఇవ్వాలి కాని గీత కులం అని వంకలు పెట్టి అతి తక్కువ ఉన్న గౌడ కులం వారు సీట్లు దోబ్బుతున్నారు , నీ లాంటి వారి వల్లే !*
    *శెట్టి బలిజ లు వెనకబడడానికి కారణం గీత కులం అనే ముసుగే కారణం ఆ ముసుగు తీస్తే తప్పా ముందుకు సాగలేము !*
    *ఇట్లు*
    *జైశెట్టిబలిజ యువత*

  • @ENTERTAINMENT-ls8ox
    @ENTERTAINMENT-ls8ox 4 месяца назад +37

    I am BC from west godavari most of my friends are kapu .. there is no clashes.. we always good from childhood... Unknown people don't divide us because of these politics..

    • @oh-mygod
      @oh-mygod 4 месяца назад +4

      కాపులు బీసీ లు కొట్టుకొంటారు కదా...
      YSRCP మీ శత్రువులు ఐనా బీసీ లకి ఇచ్చింది ఎక్కువ seats, కాపులు కళ్ళు తెరిచి టీడీపీ కి vote వేయండి అంటున్నారు BBC Telugu వారు...from Ramoji film City

    • @nayudumata
      @nayudumata 4 месяца назад +2

      ​@@oh-mygodపైన ఎంత చక్కగా చెప్పాడు. నువ్వేం చెప్తున్నావ్

    • @KvKr-su9rq
      @KvKr-su9rq 4 месяца назад

      ​@@nayudumata vadu correct gane cheppadu ga

    • @velpularajakumar2100
      @velpularajakumar2100 4 месяца назад

      దొడ్డిలో కట్టేసుకునే పాలేరు గాళ్లు జాతికి ఎందుకు ఉపయోగం లేదు వాళ్లతో గెలిచే స్థానాలు ఇవ్వొచ్చుగా బొచ్చుగాడు!!

    • @dorababu2087
      @dorababu2087 4 месяца назад +1

      Kudos tammudu

  • @badriyenduri5493
    @badriyenduri5493 4 месяца назад +5

    న్యూస్ మేకర్ అంతా TDP అనుకూలంగా తయారు చేశాడు బహుశా "కమ్మని" కులం అనుకుంటా.....

  • @commonman8229
    @commonman8229 4 месяца назад +36

    ఏది ఏమైనా జగన్ BC లకు ఎక్కువ seats ఇచ్చాడు.. Even కొన్ని చోట్ల గెలిచిన OC members ను మార్చి ఇచ్చారు. 🙏🙏

    • @nayudumata
      @nayudumata 4 месяца назад +3

      ఎందుకు అంటే ఈ సారి పోతుంది కాబట్టి

    • @SriramP
      @SriramP 4 месяца назад +6

      చిరంజీవి పిఆర్పీ లో దగ్గర దగ్గర 100 మంది MLA సీట్లు ఇచ్చాడు, కానీ నిలబెట్టుకో లేక పోయారు!

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 4 месяца назад +2

      ​@@SriramPఅమ్ముకున్న పార్టీ గురించి ఎందుకులే.

    • @SriramP
      @SriramP 4 месяца назад

      @@bvsnmurthy3693 రాష్ట్రాన్ని అమ్మేసే పార్టీ అయితే బాగుంటుంది కదా?!

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 4 месяца назад

      @@SriramP పెట్టుబడులు అన్నీ హైదరాబాద్ లో పెట్టించి రాష్ట్రం ముక్కలు కావడానికి కారణం బుల్లోడు. ఇప్పుడు అమరావతి పేరుతో కులాన్ని అభివృద్ది చెయ్యడానికి కష్ట పడుతున్నాడు.

  • @ఆంధ్రుడిమాట
    @ఆంధ్రుడిమాట 4 месяца назад +2

    నేను ఆ కులానికి చెందిన వాడినే కానీ ఆ కులంలో ఉన్నంత మంది మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. కృతజ్నత అనే భావంతో ఒక పార్టీకి బానిసత్వం చేస్తున్నారు.

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 4 месяца назад +11

    ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కులగజ్జి పోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్ర ప్రజల కులాన్ని చూడకండి. మనకు ఎవరు మంచి చేసిన వాళ్లకు ఓటేయండి. ఉచితాలు వద్దు. విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వండి.

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 4 месяца назад

      👍👍

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 4 месяца назад

      అసలు ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయం మొదలు పెట్టాడు ఎన్టీఆర్. అంతకు ముందు కులపిచ్చి లేదు. రంగా ఎదురు తిరగడం వల్ల గొడవలు మొదలు అయ్యాయి.

  • @manikantakaruparthi1074
    @manikantakaruparthi1074 4 месяца назад +6

    రామానాయుడు గారు మీ పాలకొల్లు శెట్టిబలిజలకు ఇవ్వలేదే టికెట్
    శెట్టిబలిజలకు లోక్ సభ సీటు ఇవ్వలేదే

  • @chakra9377
    @chakra9377 4 месяца назад +21

    ఏమైనా గోదావరి జిల్లాల లో కాపులకు BC లకు వైరుధ్యం ఉంది అనేది వాస్తవం

    • @chandutomaz
      @chandutomaz 4 месяца назад +3

      ఇప్పుడు చాలా తగ్గింది అండి

    • @SaddamHussain-bu5cl
      @SaddamHussain-bu5cl 4 месяца назад +2

      ​@@chandutomazelections appudu kanapadutundi

  • @aigatv3672
    @aigatv3672 4 месяца назад +8

    శెట్టి బలిజ (ఈడిగ) వీళ్లకు sc లు అంటే చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది .. వీళ్ళు కాపులు కలసి అమలాపురం లో చాలా విధ్వంసం సృష్టించారు

  • @anjanasathibabu2519
    @anjanasathibabu2519 4 месяца назад +4

    గుబ్బల తమ్మయ్య గారికి ప్రజారాజ్యం ఇవ్వడం జరిగింది ఆయన చ ఆచంట నియోజవర్గ వ్యక్తి

  • @Ranjithkumar-im5wg
    @Ranjithkumar-im5wg 4 месяца назад +6

    Please allot the ceats based on charector wise not to be caste wise

    • @SriramP
      @SriramP 4 месяца назад

      Excellent 👌

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 4 месяца назад +13

    "పితాని బాలకృష్ణ"కి జనసేన మొదటి MLA టికెట్ ప్రకటించింది కానీ ఆ వైసీపీ అధినేత ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.

  • @crazyboys-ix9jw
    @crazyboys-ix9jw 4 месяца назад +5

    జై సెటిబలిజ

  • @pechettikoteswararao9376
    @pechettikoteswararao9376 4 месяца назад +3

    జై శెట్టిబలిజ

  • @prasanthkumar2461
    @prasanthkumar2461 4 месяца назад +2

    నలుగురికి సీట్లిస్తే మీ కమ్యూనిటీ అంతా అభివృద్ధి చెందినట్టా? ఆ నలుగురే మీ కమ్యూనిటీ ని అథః పాతాళానికి తొక్కుతరు

  • @amigopk2797
    @amigopk2797 4 месяца назад +9

    బీబీసీ తెలుగు ఛానెల్ మొత్తం మాల వాళ్ళు ఆక్రమించారు
    వీళ్ళ గజ్జి చూపిస్తున్నారు

  • @KingOfKotha-q2p
    @KingOfKotha-q2p 4 месяца назад +2

    శెట్టిబలిజఅనే కులం ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులకు చెందినవారు. మీరు బీసీ-బి విభాగానికి చెందుతారు.వీరు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో అధికంగా కనిపిస్తారు;[1] ఈ కులాన్ని భారత ప్రభుత్వం వెనుక బడిన కులంగా గుర్తించింది. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా గుర్తించారు. [2][3]
    చరిత్ర
    వీరిని శెట్టి లేదా శెట్టిగార్లు అని పిలిచేవారు. సంఘపెద్దలుగా గురువులుగా దార్మికులుగా ఉండేవారు. వీరిని మోతుబర్లు అనికూడా పిలిచేవారు. కాలక్రమేన వెనకబడి వీరి కులవృత్తి గాని కల్లుగీతను జీవనోపాధిగా మార్చుకోవడం వలన అదే వీరి కులవృత్తిగా స్థిరడిపోయింది అందువలన శెట్టిగార్లు అని పిలవబడే వీరిని శెట్టిగాళ్లు అని చులకనగా పిలవడం మొదలైనది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో గోదావరిజిల్లాల్లోని కల్లును కొట్టేవారిని వారి వృత్తి పరంగా ఆర్థిక స్థితి కారణంగా అగ్రవర్ణ ప్రజలు చిన్నచూపు చూసేవారు.25 సెప్టెంబరు 1920న, తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా ) బోడసకుర్రులో ఈ కులానికి చెందిన ధనిక వ్యాపారి దొమ్మేటి వెంకట రెడ్డి కులసమావేశాన్ని ఏర్పాటు చేసి ఇకపై శెట్టిగార్లు కులం నుండి శెట్టిబలిజగా పేరు మార్చుకోవాలని తీర్మానించారు.ఈ కులస్తులకి బలిజ వర్గానికి సంబంధం లేనప్పటికీ గౌరవనీయమైన పేరుగా భావించి వారి కులం పేరుతో 'బలిజ' పదాన్ని చేర్చారు.వెంకటరెడ్డి తన తోటి కులస్తుల భూమి పత్రాలు, జనాభా లెక్కలు, ఇతర ప్రభుత్వ రికార్డులలో వారి కొత్త పేరుతో వారి కులాన్ని నమోదు చేయాలని కోరారు కల్లు కుట్టే కుటుంబాల పేర్లకు -గాడు అనే పదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని తీర్మానం చేసి , జిల్లా కలెక్టర్‌కి ఒక మెమోరాండం సమర్పించారు.అతను ఒక ఉన్నత పాఠశాలను కూడా స్థాపించాడు తన కుల విద్యాభివృద్ధికి ఇతర కార్యక్రమాలను చేపట్టాడు.2020లో, సంఘం సభ్యులు తమ కులం పేరును శెట్టిగార్లు నుండి సెట్టిబలిజగా మార్చిన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. నేడు కోనసీమ లో అధికం గా ఉండే శెట్టి బలిజలు ఆధునిక సమాజం లో అనేక కుల వృత్తి ల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఇరు రాష్ట్రాల్లోనే కాక శెట్టిబలిజలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వీరు కనిపిస్తారు.శెట్టిబలిజ కులానికి గౌడ్ కులానికి అలాగే ఈడిగ కులానికి ఎటువంటి సంబంధమూ లేదు.రాయలసీమలో ఉన్న బలిజలతో కూడా వీరికి సంభందం లేదు.అయితే శెట్టిబలిజ అనే పేరుతో ముందుగా కుల రిజిస్ట్రేషన్ చేసుకుంది మాత్రం వీరే. ప్రస్తుతం వీరు ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన వర్గంగా (బీసీ) ఉన్నారు. వీరి పూర్వ చరిత్ర వంశ నామ గోత్రాలు ఒడిషాలోని పర్లాకిమిడి సంస్థానంలో తాళపత్ర రూపంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

  • @eswari-ew9wc
    @eswari-ew9wc 4 месяца назад +11

    నేను శెట్టిబలిజ సార్ ఈసారి నా ఓటు మాత్రం జనసేనకి నేను వైఎస్ఆర్సిపి కి వెళ్ళను నాకు తెలిసిన పదిమందికి వెయ్యను ఎందుకు ఏంటి అనేది ఎలక్షన్స్ అయిపోయాక చెప్తాను మనస్ఫూర్తిగా రాజనగరం నియోజకవర్గం బత్తుల బలరామ కృష్ణ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన

  • @venkat9537
    @venkat9537 4 месяца назад +5

    అది శెట్టి బలిజ కాదు చెట్టు బలిజ లేదా గౌడ.

  • @dhommetiarjunsetty
    @dhommetiarjunsetty 4 месяца назад +8

    శెట్టి బలిజల లను ఇప్పటికీ శెట్టి గాళ్ళు అని పిలుస్తారు. శెట్టిబలిజ అంటే శెట్టి గాళ్ళు నుంచి శెట్టిబలిజ గా ఏర్పడిన కులం. గమనించగలరు

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 4 месяца назад

      Setti Balizas are traders at Raayalaseema chettu Baliza s are Gouda

    • @dhommetiarjunsetty
      @dhommetiarjunsetty 4 месяца назад +3

      ​@@venkatakrishna1811Rayalaseema setti balija are treders but godavari setti balijas not eqal to gouda. Godavari setti balija individual caste. చాలామంది రాయలసీమ శెట్టి బలిజలు తెలుసుకోవలసింది ఏమిటంటే గోదావరి జిల్లాలో ఉన్న శెట్టిబలిజ లకు శెట్టి ప్రక్కన బలిజ అనేది అవసరం లేదు అని. పూర్వం ఆ బలిజ అనేది పెట్టడం వల్ల మాకు పెద్ద తలకాయ నొప్పి ఏర్పడింది కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని మా కుల పెద్దల దగ్గరికి తీసుకెళ్లి బలిజ అనేది లేకుండా చేస్తాము

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 4 месяца назад

      Okay Good

  • @sivap3424
    @sivap3424 4 месяца назад +3

    BC నుండి అసెంబ్లీకి వెళ్లినా సరే సొమ్ము కూడబెట్టుకుంటాడు. బిసిలకి ఏమీ చెయ్యడు. Don't fall in the trap

  • @Royalbob123
    @Royalbob123 4 месяца назад +10

    YCP 4 mla and 2 MP seats setti baliji laku ichindi. That’s great. TD is Kamma party . Amaravati kula rajadhani dopidi kosam pakulata.

  • @kumaraswamyn1958
    @kumaraswamyn1958 4 месяца назад +17

    శెట్టిబలిజలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినది వైస్సార్సీపీ

  • @sdvk7779
    @sdvk7779 4 месяца назад +2

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1960 నుండి కాపుల తో కలిపి BC లకు 27 శాతం రిజర్వేషన్ లు ఇచ్చిన SC ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి వర్ధంతి మే8.

  • @vinsmoke3777
    @vinsmoke3777 4 месяца назад +3

    శెట్టిబలిజ కులం కాదు ఒక బ్రాండ్ అది శెట్టి బలిజి

  • @srinivasarao8823
    @srinivasarao8823 4 месяца назад +3

    ఏపీ ప్రజలు కులం చూసి ఓటు వేస్తె ఇక ఏపీని ఎవరు కాపాడలేరు.మనకు రాష్ట్ర అభివృద్ధి, మన భూమి, స్టిరాస్తులకు రేటు రావాలి. 👍

  • @suryanarayana7622
    @suryanarayana7622 4 месяца назад +10

    Setti Balija caste ni gurtimchina party YSRCP Jagan.

    • @SriramP
      @SriramP 4 месяца назад +1

      చా నిజమా?

  • @VincentanthonyNethala
    @VincentanthonyNethala 4 месяца назад +14

    బ్రో అసలు ఇది బీబీసీ ఏనా. ప్రపంచంలో పెద్ద వార్త సంస్థ అయ్యి ఉండి ప్రజా సమస్యలు రాజకీయ ప్రపంచ దేశాల వార్తల గురించి చెప్పకుండా ఈ కుల గురించి ఏంటి?
    ఆంధ్రప్రదేశ్ ఎవరు కులాన్ని చూసి ఓటవేయరు అభివృధి ని చూసి వేస్తారు

    • @saireddy2286
      @saireddy2286 4 месяца назад +3

      🤣🤣🤣🤣🤣 navthru bro avru ayna untya

    • @VincentanthonyNethala
      @VincentanthonyNethala 4 месяца назад

      @@saireddy2286 దేనికి

    • @saireddy2286
      @saireddy2286 4 месяца назад

      @@VincentanthonyNethala 3 East&west godavari district lo cast base bro motham election
      BBC's gunrchi niku teslu bro already
      Cast poltics gurnchi news andhuku vesthru ? Bro valki telsuu andhki valu deep ga political news baytki tesnthru

    • @nagaprathyush
      @nagaprathyush 4 месяца назад +1

      Will you vote for BJP?

    • @VincentanthonyNethala
      @VincentanthonyNethala 4 месяца назад

      @@saireddy2286 I'm from combined west godavari. Eluru district

  • @satyasatya4552
    @satyasatya4552 4 месяца назад +1

    జై శెట్టిబలిజ ❤❤

  • @Srinu-fs1pr9qe5i
    @Srinu-fs1pr9qe5i 4 месяца назад +2

    Jai sethibalija

  • @crazyboysss7572
    @crazyboysss7572 4 месяца назад +1

    మా ఊరు సఖినేటిపల్లి గొంది

  • @sainathborra7854
    @sainathborra7854 4 месяца назад +21

    Pukuki kulam ledhu endhuku chepandhi ?

    • @sunilrao7158
      @sunilrao7158 4 месяца назад

      😂😂😂😂😂😂

    • @chakravarthi369
      @chakravarthi369 4 месяца назад +3

      పచ్చిగా చెప్పినా చాల నిక్కర్చి అయిన ప్రశ్న

  • @V.S.BKumar
    @V.S.BKumar 4 месяца назад +3

    Now A.P.people think about their individual development &their state development.Caste centimen ,cinema crase all these are out dated formulas.Compleate new generation enter into politics

  • @gsatish7973
    @gsatish7973 4 месяца назад +1

    jai settibalija

  • @rbpepakayala3179
    @rbpepakayala3179 4 месяца назад

    గోదావరి జిల్లాలలో మొట్టమొదట చిరంజీవి ప్రజారాజ్యం నర్సాపురం ఎంపీ టికెట్ శెట్టిబలిజకు గుబ్బల తమ్మయ్య గారికి ఇచ్చారు... ప్రజారాజ్యం కల్లుగీత కులాలకు 5 ఎంపీ టికెట్స్ ఇచ్చారు, రికార్డు

  • @kesavadinesh
    @kesavadinesh 4 месяца назад +4

    మీ వీడియోలు కులాల్ని విభజించెలా ఉన్నాయి 🙏

    • @aallzwell
      @aallzwell 4 месяца назад

      Already ఉన్నా పరిస్థితి చెప్పుతున్నారు!

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 4 месяца назад

      👍👍

  • @vijaykiranch7906
    @vijaykiranch7906 4 месяца назад +7

    JAI TDP JANASENA

  • @Ram-sn2gw
    @Ram-sn2gw 4 месяца назад +4

    అనగాని సత్య ప్రసాద్ గౌడ్ next cabinet minister. Jai TDP

  • @chagantibalakrishna4821
    @chagantibalakrishna4821 4 месяца назад

    State R Cast...will decide soon

  • @gopikrishna7139
    @gopikrishna7139 4 месяца назад

    టీడీపీ అంటే ఒక లోకేష్, మెంటల్ బాలకృష్ణ, బుచ్చయ్య చౌ,,, దేవినేని ఉమ చౌ,,,, కేశినేని నాని చౌ,,,, బొడ్డు భాస్కర రావు చౌ,,, చింతమనేని భాస్కర్ చౌ,,,,ఇలా చాల చౌ బ్యాచ్ కూడా ఉన్నారు

  • @shankarkolla619
    @shankarkolla619 4 месяца назад +4

    Ippativaraku Kapulu and Settibalijalu Annadammulla brathikaru kani ippudu political issues modalupettaru

  • @sudhakarvenkatag
    @sudhakarvenkatag 4 месяца назад +1

    Devide and rule... British rule... Continue

  • @anupamareddy8959
    @anupamareddy8959 4 месяца назад

    Is telugu BBC also polarized towards tdp?

  • @sivasiva-yp8zj
    @sivasiva-yp8zj 4 месяца назад +2

    Ayithe pilli anantha laxmi kakinada rural winning candidate , Me tdp vallu ticket enduku ivvaledu, janasena votamiki karanam

  • @saiprasadsatya3677
    @saiprasadsatya3677 4 месяца назад +2

    Nenu settibalijane caste lo okadu top lo unte kindha vallu em baagupadaru,, mothamki state ni develop konchemina eavadu cheyyagaldo adki vote veyyali

  • @KingOfKotha-q2p
    @KingOfKotha-q2p 3 месяца назад +1

    శెట్టి కులంగా ఉన్న కులాన్ని దొమ్మేటి వెంకటరెడ్డి గారు మీటింగ్ పెట్టినపుడు ఇప్పుడు గౌడ గా పిలుచుకుంటున్నా గమళ్ళు అప్పుడు శెట్టి గార్లు కులం గడుగు కిందకు వచ్చారు , ఆ సంగతి మీకు తెలీదా ? ఒకప్పుడు మన గొడుగు కింద ఉన్న వాళ్ళను ఇప్పుడు మన నేత్తిమీద పెట్టుకోవటానికి ----------? శెట్టి కులం కింద మనం ఉండడం ఏంటీ అని వాళ్ళు ఓక టీం గా ఏర్పడి గమళ్ళు గా ఉన్న తమ కుల పేరుగా గౌడ గా మార్చుకుని ,ఒకటో స్థానంలో ఉన్న మన శెట్టిబలిజ కులాన్ని రెండో స్థానంలో పెట్టి గీత కులాలు అనే వంకతో మనల్ని తొక్కడం జరిగింది , పోనిలే అని మన గోడుగు క్రింద చోటిస్తే ఈ రోజు ఇలా ? ఇది చరిత్ర ఆదారాలు ఎంతా దాచలనుకున్న దాయలేరు, ఆ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పెట్టిన శెట్టి గార్లు మహానాడు మన క్రింది కి వాళ్ళు వచ్చారు ! చెక్ చేసుకోండి, అప్పుడే బలిజ యాడ్ అయింది !వాళ్ళని మన కింద పెట్టినందుకే బలిజ యాడ్ చేశారు!
    ఎక్కడి నుంచో వలస వచ్చి, ఎవరి పేరునో తగిలించుకుని,
    గోదావరి జిల్లాల్లో అతి బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి గీత వృత్తి అంటగట్టి, సారాయి కాయడం అలవాటు చేసి, కష్టం మనకు వదిలేసి, వ్యాపారాలు వాళ్ళు చేసి, రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగి,
    చరిత్రను వక్రీకరించి వాళ్లకు అనువుగా రచించి, మనమంతా గీత కులం, ఏరియా బట్టి, రాష్ట్రం బట్టి మన పేరు మారుతుంది అని వాళ్ళ జాతి ఖ్యాతిని పెంచుకుంటూ,
    మన కంటిని మన చేతి వేళ్ళతోనే పొడుచుకునేలా చేస్తున్నారు ఉపకులాల ముసుగులో.!!!!!!
    Note: వృత్తి వేరు కులం వేరు....
    శెట్టిబలిజగా పుట్టాం శెట్టిబలిజగానే బ్రతుకుదాం...
    జై శెట్టిబలిజ 💪💪
    జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు🙏🙏

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 4 месяца назад +1

    Next Chief minister of Andhara Pradesh Sri Chandrababu Naidu in 2024.The Visnory & Legendry Leder Sri Chandrababu Naidu in 2024.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 месяца назад +1

    Caste is playing a major role in AP politics.

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 4 месяца назад

    2019 ఎన్నికల్లో బిసిలు ( వెనుకబడిన తరగతుల వారు) వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేశారు అని జగమెరిగిన సత్యం. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమికి వేస్తారు

  • @vippartis
    @vippartis 4 месяца назад +6

    Kapulu and settibalijilu are bitter rivals. They do not like each other to grow and the latest trend is both of them trying to supress Malas in Godavari districts. Malas votes are deciding factor for victory in elections. Look how Rajesh Mahasena was ditched by Janasena and TDP in Gannavaram. Dalits in Godavari districts are facing large scale discrimination from both kapus and settibaljis

    • @vamsikrishna2404
      @vamsikrishna2404 4 месяца назад

      😂😂.....Rajesh mahasena ni nammi 5000 phone pe chesa ....car poindi adi idi antey.....vadi asalu rangu ippudey telisindi....vadu oka loafer 🙏

    • @nagaprathyush
      @nagaprathyush 4 месяца назад +1

      Madsena rajesh asalu sc ae kadhu...he is Xian.

    • @humanityfirst4538
      @humanityfirst4538 4 месяца назад

      ​@@nagaprathyushalaga cheppukuntaya andhra lo sc la leru AP lo almost 90%sc lu christians comedy cheyaku idi andhariki telsina nijam

    • @vippartis
      @vippartis 4 месяца назад

      @@humanityfirst4538 mala Christian or christians are also treated like S.Cs by upper castes in konaseema. In fact officially they moved to B.C -C category, but no respite. Recently I have read and article which says more than 20% of S.Cs from reputed colleges are working in the private sector leaving their reservations and in the last 2 years the EWS reserved category from upper castes are getting lower ranks than S.Cs and S.Ts in some cases. Do we need EWS reservation for a 3 or 4 th generation literate Brahmin candidate. After the introduction of EWS reservations, any sensible person will stop talking about the good and bad of the reservation system in the country

    • @humanityfirst4538
      @humanityfirst4538 4 месяца назад

      @@vippartis ews bokka boshanam ivvani naku enduku ra vadu em annadu mahasena rajesh sc kadu christian ani annadu nenu daniki reply icha sc lo antha christians aa vunnaru ani respect annadi caste tho radu ea generation lo money tho vastadi okkasari sc or bc ias ips wife chudu mostly upper caste valla untaru

  • @raobk7605
    @raobk7605 4 месяца назад +3

    Totally AP people not with TDP and JSP 😢😢😢😢😢

  • @karthikb5150
    @karthikb5150 4 месяца назад

    Voice over evaru ichharo gaani.. Inko 1 hour unna vinalani anpistundhi...

  • @vendraelisha3947
    @vendraelisha3947 4 месяца назад +4

    BBC news TDP support ga behave chesthundhi ani na feeling

  • @Abrakababra421
    @Abrakababra421 4 месяца назад +2

    Chettibalija ante TDP
    TDP ante Chettibalijja

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 4 месяца назад

      బొక్కేం కాదు. కమ్మోడికి పాలేరు తనం చెయ్య మంటావా?

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 4 месяца назад +2

    e BBC KUDA KULALAGURINCHE VIPARETHAMGA PRACHARAM CHESTHUNDHE, INKA KULA VYAVASTHA YELAPOTHUNDHE, VIBHAJINCHU PALINCHU BRITESH RULE KADH, PAYTMLU BHAGA ANDHUTHUNNAYE ME KURRAVALLAKU MEKU, LAST 4YEARS AP SAMASYALU YENNI CHEPPARU? INTERNATIONL,NATIONAL THAPPA WEAKLY VAKATI KANAPADEDHE KADHU KADHA!

  • @moturivenugopal6849
    @moturivenugopal6849 4 месяца назад +4

    Then what about remaining BC's .......only setty balijas .....are getting chances.........in BC's......😢😢😢😢😢😢

  • @vijaykiranch7906
    @vijaykiranch7906 4 месяца назад +1

    Aapandi mee CAST POLITICS KAAPULU SETTIBALIJALU ANNATHAMMULLU LA UNTAARU

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 4 месяца назад

    MLA సీటు కూడా ఆర్ధికంగా వెనుకబడిన కులంలో...ఆర్థికంగా ఉన్నవారికే ఇస్తారు.. నెగ్గిన తరువాత తన సొంత ఆస్తులు(కోట్లు )పెంచుకుని... తన కులం లోని పేదవారిని పట్టించుకోరు. తన చుట్టూ ఉన్న వంధీమాగదులకు లబ్ది తప్ప.
    👍కులాభిమానం ఉండొచ్చు
    💩 కులపిచ్చి ఉండకూడదు
    👿ఈ కులాలతో కుమ్ములాటలు అనవసరం...🐐
    🧘అసతోమా సద్గమయా
    తమాసోమా జ్యోతిర్గసమయ🙏

  • @drsatyaprasadkpn5498
    @drsatyaprasadkpn5498 4 месяца назад +2

    గుబ్బల తమ్మయ్యగారికి MP ticket ప్రజారాజ్యం ఇచ్చింది.

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 4 месяца назад +1

    Ysrcp giving opportunities to BCs

  • @arunaverma7578
    @arunaverma7578 4 месяца назад +1

    TDP Setti Balijalaku tickets ivadhu, YSRCP isthe pacha media orchukodhu. CBN ki only KAMMA kulam mathrame baagupadaali...😮😮😮

    • @bvsnmurthy3693
      @bvsnmurthy3693 4 месяца назад +1

      మిగిలిన కులాలు వాడికి పాలేరు తనం చెయ్యాలి.

  • @ramgopal-ks3xf
    @ramgopal-ks3xf 4 месяца назад +5

    PRP LO MP SEAT ICHARU ALREAY 2009 LO NARASAPURAM MP,
    BC LAKI 100 MLA SEATS ICHARU PRP LO !

    • @SriramP
      @SriramP 4 месяца назад +1

      కానీ నిలబెట్టుకో లేక పోయారు

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 4 месяца назад

    The Discussion topics and matters are very important and crucial topics by the BBC.
    Other channels talk and make superficial and misleading points. Just made to increase their PRP rate. BBC is very Clever.

  • @dnaathiest537
    @dnaathiest537 4 месяца назад +1

    2014. Looo sehshuuu babuuu ayiii vunteeee ippuduuu nikuuu mla vundeedii kaduuuu

  • @rajuvelpula2878
    @rajuvelpula2878 4 месяца назад +3

    Ycp ki support chestaru

  • @SureshBabu-jj5tv
    @SureshBabu-jj5tv 4 месяца назад +1

    Jai Gowda ysrcp Jai jai jai❤

  • @MajjiPaparao-oj4vv
    @MajjiPaparao-oj4vv 4 месяца назад +1

    Vote for Glass

  • @chaithugayatri8838
    @chaithugayatri8838 4 месяца назад

    Finishing lo correct ga adhara gottaru

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 месяца назад

    Jai shree Ram Jai Modi ji TDP Jana Sena ❤

  • @colourcorrectiontechnics1580
    @colourcorrectiontechnics1580 4 месяца назад +2

    Setibalija margani Bharat thapa setibalijalaki origindemi ledu ...

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 4 месяца назад +1

    కొంతమంది శెట్టి బలిజ మరియు గౌడ సమానం కాదన్నారు, నాకు కొంత స్పష్టత ఇవ్వండి.
    ఒక్క గోదావరి లోనే ఈ పేరు మిగిలిన అన్ని జిల్లాల్లో బలిజ మరియు శెట్టి బలిజ అంటే వేరే అని BBC చెప్తుంది

    • @nayudumata
      @nayudumata 4 месяца назад +4

      బలిజ అంటే కాపు. శెట్టి బలిజ వేరు

    • @adhvithgosangi4519
      @adhvithgosangi4519 4 месяца назад +5

      ఈడిగ నుండి మారారు 100 years క్రితం కొన్ని కారణాలు వలన
      వీళ్ళు తూర్పు వెస్ట్ గోదావరి లోనే ఉంటారు ఒకవేళ బయట ఉన్న ఇక్కడనుంచి వెళ్లిన వారే అలా ఖమ్మం జిల్లా కొత్తగూడెం పాల్వంచ మణుగూరు ప్రాంతంలో ఇక్కడనుంచి సింగరేణి లో ఉపాధి నిమ్మిత్తం వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు
      రాయలసీమ శెట్టిబలిజ కాపులు ఇక్కడ శెట్టిబలిజ bc ఈడిగ జాతి నుండి అలా మారారు ఈడిగే శెట్టిబలిజలు వీళ్ళు వృత్తి కాళ్ళు్గీత

    • @harishetty4653
      @harishetty4653 4 месяца назад +1

      Any Sources & proofs? Regarding to your Matter...
      Without sources & proofs you Can't Talk Bullshit Things
      ​@@adhvithgosangi4519

    • @KingOfKotha-q2p
      @KingOfKotha-q2p 4 месяца назад +1

      ​@@adhvithgosangi4519*1)గమళ్ళ కులాన్ని గౌడ గా పేరు మార్చుకున్నారు!*
      *సో పూర్వం అసలు గౌడ అనే కులమే లేదు!*
      *2) ఈడిగ కులానికి పేరు మార్చారని ఆధారాలు చూపించ గలరా ?*
      *3) మీరు చెప్పిన కులానికి శెట్టి బలిజ కులానికి నామ గోత్రాలు వేరు అది ఎలా ?*
      *4) తాలపత్ర గ్రంధాల్లో శెట్టి బలిజ కులం యొక్క నామ గోత్రాలు రాజుల కాలం నుండి భద్రంగా ఏలా ఉన్నాయి ?*
      *5) చదువు కున్న మనిషివి కాబట్టి తమరు ఆధారాలు చూపించి మాట్లాడండి!*
      *6) పూర్వం శెట్టి కులం గా ఉండేది ,శెట్టి అంటే శ్రేష్టం అని అర్దం రాజుల కాలం నాటి నుండి కూడా వీరు గ్రామ పెద్దలుగా ఉండే వారు !*
      *7) 1920 లో ఈ దొమ్మేటి వెంటక రెడ్డి శెట్టి గార్లు అనకుండా శెట్టి గాడు అంటున్నారని అది నచ్చక బలిజ తొకను యాడ్ చేశారు !*
      *8) 1920 టైం లో గౌడ కులం లేదు , గమళ్ళు కులం* *ఉండేది ,ఈడిగ,శ్రీసయన,యాత కులాలు ఉండేవవి ,శ్రీశయన కులానికి చెందిన గౌత లచ్చన్న తాటి కల్లు తీసే శెట్టి బలిజ,ఈడిగ, తాటి ఆకులతో చాటలను తయారు చేసి మరియు తాడి చెట్టుపై ఆదారపడే యాత కులాన్ని, శ్రీశయన కులాన్ని తన రాజకీయ ఏదుగ దల కోసం సంబందం లేని ఈ 5 కులాలను కలిపి ఓక పదం రావాలని అప్పటికే కర్ణాటక లో ఉన్న ఫేమస్ గా ఉన్న గౌడ అనే పదాన్ని తీసుకుని గౌడ గా మార్చాడు!*
      *అలా ఇక్కడ ఉన్న గమళ్ళు కులస్తులు గౌడ కులంగా పేరు మార్చుకున్నారు !*
      *9) నువ్వు చదువు కున్న జ్ఞానివి కదా ఆధారాలు లేకుండా ఏలా నమ్మావు ?*
      *10) పోని మీ తాత గారు లేదా మీ ముత్తాత గారు అయిన చెప్పారా మనం శెట్టి గాళ్ళు ము కాదు ఈడిగ వాళ్ళమూ అని ? అదే నిజం అయితే మన ఇండ్లలో ముసలి వారు ఓక్కడికి కూడా చరిత్రలు చెప్పకుండా చఛ్ఛిపోయారా?*
      *ఆలోచించండి ఇదంతా కేవలం గౌత లచ్చన్న అనే అతను తన రాజకీయ ఏదుగుదలకు చేసిన చర్య మాత్రమే ,అదిక జనాభా కల్గిన శెట్టిబలిజ కులానికి రాజ కీయంగా ఏక్కువ ఆవకాశాలు రాకుండా చేసిన కుట్ర ఇది, జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి శెట్టి బలిజ లకు సీట్లు ఇవ్వాలి కాని గీత కులం అని వంకలు పెట్టి అతి తక్కువ ఉన్న గౌడ కులం వారు సీట్లు దోబ్బుతున్నారు , నీ లాంటి వారి వల్లే !*
      *శెట్టి బలిజ లు వెనకబడడానికి కారణం గీత కులం....

    • @KingOfKotha-q2p
      @KingOfKotha-q2p 3 месяца назад

      ​@@adhvithgosangi4519 శెట్టి కులంగా ఉన్న కులాన్ని దొమ్మేటి వెంకటరెడ్డి గారు మీటింగ్ పెట్టినపుడు ఇప్పుడు గౌడ గా పిలుచుకుంటున్నా గమళ్ళు అప్పుడు శెట్టి గార్లు కులం గడుగు కిందకు వచ్చారు , ఆ సంగతి మీకు తెలీదా ? ఒకప్పుడు మన గొడుగు కింద ఉన్న వాళ్ళను ఇప్పుడు మన నేత్తిమీద పెట్టుకోవటానికి ----------? శెట్టి కులం కింద మనం ఉండడం ఏంటీ అని వాళ్ళు ఓక టీం గా ఏర్పడి గమళ్ళు గా ఉన్న తమ కుల పేరుగా గౌడ గా మార్చుకుని ,ఒకటో స్థానంలో ఉన్న మన శెట్టిబలిజ కులాన్ని రెండో స్థానంలో పెట్టి గీత కులాలు అనే వంకతో మనల్ని తొక్కడం జరిగింది , పోనిలే అని మన గోడుగు క్రింద చోటిస్తే ఈ రోజు ఇలా ? ఇది చరిత్ర ఆదారాలు ఎంతా దాచలనుకున్న దాయలేరు, ఆ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పెట్టిన శెట్టి గార్లు మహానాడు మన క్రింది కి వాళ్ళు వచ్చారు ! చెక్ చేసుకోండి, అప్పుడే బలిజ యాడ్ అయింది !వాళ్ళని మన కింద పెట్టినందుకే బలిజ యాడ్ చేశారు!
      ఎక్కడి నుంచో వలస వచ్చి, ఎవరి పేరునో తగిలించుకుని,
      గోదావరి జిల్లాల్లో అతి బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి గీత వృత్తి అంటగట్టి, సారాయి కాయడం అలవాటు చేసి, కష్టం మనకు వదిలేసి, వ్యాపారాలు వాళ్ళు చేసి, రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగి,
      చరిత్రను వక్రీకరించి వాళ్లకు అనువుగా రచించి, మనమంతా గీత కులం, ఏరియా బట్టి, రాష్ట్రం బట్టి మన పేరు మారుతుంది అని వాళ్ళ జాతి ఖ్యాతిని పెంచుకుంటూ,
      మన కంటిని మన చేతి వేళ్ళతోనే పొడుచుకునేలా చేస్తున్నారు ఉపకులాల ముసుగులో.!!!!!!
      Note: వృత్తి వేరు కులం వేరు....
      శెట్టిబలిజగా పుట్టాం శెట్టిబలిజగానే బ్రతుకుదాం...
      జై శెట్టిబలిజ 💪💪
      జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు🙏🙏

  • @rameshguvvala5760
    @rameshguvvala5760 4 месяца назад +1

    Antha ledu bro ycp ki kastam

  • @surendarmohan9033
    @surendarmohan9033 4 месяца назад

    Malas are not supporting ycp ,it is wrong

  • @naveenkumar2516
    @naveenkumar2516 4 месяца назад +6

    Dramanaidu

  • @NageshPampana
    @NageshPampana 4 месяца назад

    వైసిపి సీట్లు ఇచ్చింది ఆవును

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 4 месяца назад

    BC laku nyayam chesindi tdp matrame

  • @Abrakababra421
    @Abrakababra421 4 месяца назад

    Ending adhurs
    TDP ante BC

  • @sriramgoud2965
    @sriramgoud2965 4 месяца назад

    Jai gouds

  • @raghavathota6641
    @raghavathota6641 4 месяца назад +6

    Ycp paid channel

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 4 месяца назад

    Setti balijalu tdp ki andaga vuntaru confirm

  • @RajababuPilli-w5i
    @RajababuPilli-w5i 4 месяца назад +1

    Nadhi yathA vote for tdp

  • @riteshmusicuniversalandworld
    @riteshmusicuniversalandworld 4 месяца назад +1

    AP Caste politics

  • @luckyp3655
    @luckyp3655 4 месяца назад

    E kula gajji politics yentra
    Godavari Jilla lo unna
    Cast felling ekkada undadhu

  • @dnaathiest537
    @dnaathiest537 4 месяца назад

    95 % settibalija caste vote 🗳 to ycp

  • @sadasivaraojagannadham7606
    @sadasivaraojagannadham7606 4 месяца назад

    Meru evaru Kani echanavari thidatharu

  • @cheddifriendsvlogs
    @cheddifriendsvlogs 4 месяца назад +2

    Only TDP

  • @Krishnadevaraya1
    @Krishnadevaraya1 4 месяца назад

    rayalaseema lo kuda settibaljalu ekkuva

    • @adhvithgosangi4519
      @adhvithgosangi4519 4 месяца назад

      వాళ్ళు వేరు వీళ్ళు వేరు బ్రో

  • @majjarikumar7485
    @majjarikumar7485 4 месяца назад +1

    వైసీపీ పార్టీ లో 5,6 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులదే పూర్తి అధికారం, పెత్తనం, దోపిడీ.. మిగతా వాళ్ళంతా దమ్మీలు..

    • @gopigeesala9988
      @gopigeesala9988 4 месяца назад +4

      తెలుగుదేశం పార్టీ లో కమ్మ నాయకులదే అధికారం, పెత్తనం కదా.

    • @manikantareddy49
      @manikantareddy49 4 месяца назад +1

      Kamma party tdp