Recent ga Tedx channel lo vachina, how humanity got hooked on coffee - Jonathan Morris video motham telugu lo dubbing icharu great job, BBC New Telugu trophy-yellow-smiling At least give credit to the original author in your video description before posting the videos.
Sare గానీ bbc telugu, ముఖ్య విషయం చెప్పలేదు మీరు ఆ స్టడీస్ అన్నీ instant coffee మీద చేసినవా? లేక ఫిల్టర్ coffee మీద చేసినవా?? ఎందుకంటే ఆ స్టడీస్ అన్నీ బయటి దేశాల్లో చేస్తారు, అక్కడ instant coffee లు తాగరు, cold coffee లు కూడా ఎక్కువ తాగుతారు విదేశీయులు. మన దేశంలో instant coffee ఎక్కువ తాగుతున్నారు ఏ రకం coffee అనేది చెప్పండి
ఎడిటింగ్ లో ఇంత గొప్ప నైపుణ్యం కలిగిన వీడియో చేసినందుకు BBC Telugu team వారికి నా అభినందనలు👏🏻👏🏻👏🏻
❤ మీరు చెప్పిన ఇలాంటి మంచి విషయాలు ఎవరు కూడా చెప్పలేదు❤ ధన్యవాదాలు❤
కాఫీ అంటే నాకు చాలా ఇష్టం😊
One like to Editor
Video presentation చాలా కొత్తగా ఉంది, బాగుంది కూడా .
Thanks to BBC for wonderful report
Manchi info icchaaru, video presentation baagundhi👍👌
I'm T ☕️ lover..❤ editing vere లెవల్ BBC
Video chupisthu explain chese vidhanam chala bagundi kothaga kuda vundi
Wonderful editing and presentation thanks @BBCNEWSTELUGU ❤
Tq bbc news 🎉
Love to watch your video nice editing🎉
లాభం కంటే నష్టం ఎక్కువగా ఉన్నాయి 😮🤯
Animation presantion excellent 👏👏👏
Editing evaru chesarokani BBC lo job Fix ayinatte .❤❤
i see visuals got improved , very good
Recent ga Tedx channel lo vachina, how humanity got hooked on coffee - Jonathan Morris video motham telugu lo dubbing icharu great job, BBC New Telugu trophy-yellow-smiling
At least give credit to the original author in your video description before posting the videos.
Morning Tea 🍵 kantey Coffee ☕️ a better ... No gyass in stomuch
తమరు కాసింత నిశీవర్నోస్తోతకం స్వీకరింతున్న, అనగా ఆంగ్లమున కాఫీ అందురు.
Coffee taste yepudu untundhi ante paalu lo nillu kalapanapude , kani ma intlo nillu yekuva vestaru pallalo anduke coffee tagalekapotuna roju nenu .
I love coffee.
Editing ki na salaam
Nett info
editing exllent
I love coffee/
Naa anveshana 😮 coffee
Video editing nice
Super editing
Tea Lovers Button 🫵🏻🔥☕✅
Sare గానీ bbc telugu, ముఖ్య విషయం చెప్పలేదు మీరు
ఆ స్టడీస్ అన్నీ instant coffee మీద చేసినవా? లేక ఫిల్టర్ coffee మీద చేసినవా?? ఎందుకంటే ఆ స్టడీస్ అన్నీ బయటి దేశాల్లో చేస్తారు, అక్కడ instant coffee లు తాగరు, cold coffee లు కూడా ఎక్కువ తాగుతారు విదేశీయులు. మన దేశంలో instant coffee ఎక్కువ తాగుతున్నారు
ఏ రకం coffee అనేది చెప్పండి
Watching video....with a cup of coffee 😂
I don't drink coffee, it affects my sleep so I just drink black tea without sugar.
We never had coffee in our family
So sad bro 😢
You missed a wonderful drink ☕
coffee valla sarriga nidra radu, coffee business promote chesi nattu vundi video, tell about negatives also properly...
I like coffee
Background music irrigation ga undi
ekkuva tagite nidra radu
క్యాన్సర్ పేషంట్స్ ఎక్కువ మంది కాఫీ త్రాగేవారే ఉంటారు
కాఫీ టీ అస్సలు ఇష్టం ఉండదు 🤪🫢 ఈ స్మెల్ కూడా నచ్చదు
ఎందుకు పనికిరాని కాఫీ టీ లది కోట్ల రూపాయల వ్యాపారం దానికి మనం ఎందుకు బలి కావాలి
Coffe, tea ల కన్నా wine, beer ల కు ఇంకా ఎక్కువ వృథా ఖర్చు చేస్తున్నారు.
Cofee estates valla adavulu anni nasanam chesaru danni BBC goppaga cheptundi deenemma channel
Mundhu laaga choodalekapovachu ante ardham kaaledhandi😂