Konda Surekha - KTR: కొండా సురేఖ మాటలు రేపిన దుమారంపై వీక్లీ షో విత్ జీఎస్ | Weekly Show With GS
HTML-код
- Опубликовано: 3 окт 2024
- తెలంగాణ మంత్రి కొండా సురేఖ విమర్శలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని ఎందుకు ఉపసంహరించుకున్నారు? అసలు ఈ వ్యవహారంలో ఏం చూడాలి... ఏం చూస్తున్నాం.. ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో
#KondaSurekha #KTR #Samantha #WeeklyShowWithGS
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
మీకు రాజకీయంగా వాదించడానికి ఏమీ లేకపోతే, మీరు వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు......
గొప్ప విశ్లేషణ!
Thanks
Thank you BBC Telugu for being honest on every aspect. I don’t mean about sureka or ktr. I truly mean about the media companies live on gossiping. Literally lot of scrap. Thank you from the bottom of my heart for your video
Thank you
Kudos...fantastic review on current media&society.
ఇప్పుడు అందరూ హీరోయిన్ లు భయం పట్టుకుంది మా పేరు వస్తా డో
మాస్టర్ రేవ దిక్కు 😂😂🎉
సార్ నమస్తే మీరు హైడ్రా కోసం వీక్లీ షో చేయలేదు కొంచెం దాని కోసం చెయ్యాలి అని కోరుకుంటున్నాను ఎందుకు అంటే మనుషులు అవసరలా లేక ప్రకృతి ముఖ్యమా తెలియాలి
దయచేసి హైడ్రా మీద వీక్లీ షో చెయ్యండి 🙏 4:13
You are the main culprit....
Media houses should concentrate on public issues, instead of such TRP oriented stories .....
ఈ సమాజం స్త్రీని ఒక బొమ్మ 😢 లా చిత్రించింది అందుకే ఈ దుస్థితి
These dirty politicians r spoiling everyone and they r not leaving God also.
Good. Thanks
Thank you too!
Miru evaro gani.,
Excellent analysis and good information given to the public
Thank you
Nijame sir
Perfect title
ఈ సినిమా వాళ్ళు కూడా బాగా లేరు
Mee analysis mottam wrong route lo ki poyinattu undhi..
Nagarjuna and naga Chaitanya lu Samantha ni paduko mante Samantha divorce ichhindi ani allegation chesindi..
Ikkada villains ni chesindi Nagarjuna and naga Chaitanya ni, valla gurinchi minister pattinchu ko ledu and BBC kuda..
Maaga valla midha entha pedda allegation vesina, yevaru pattinchu koru anadani ki idho pedda is example
అన్న నువ్వు టాపిక్ నీ ఎటు నుంచి ఏటో తీస్కపొయావు
She should resign, as minister how can she talk without any proofs. Just baseless allegations and no heartfelt apology
Telangana rajakiya daridraniki parakasta edhi.. Attu pottutundi na Telangana😢
Personal life lo ki others involve avvatam chala thappu
తెలివి తక్కువ తనం.....
మన ఖర్మ అలా ఏడ్చింది
Nijame I Undochhu.... Naku KTR Meeda Doubt .... Emo Adikaram Unna Vallu Authority Chupinchi Vadukontaru....
Valla divorce yeppudu. N convention Koolchindhi yeppudu
నీకు కూడా కొంచం గడ్డి పెడితే సరిపోతది. డౌట్ క్లియర్ అవుతాది. మనం ఎలా ఉన్నాం మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అది చూసుకో first.
@@kartheekprince1500niku burra lo Gaddi ekkuvaindi so anduke vere vallaki ade untundi anukutunnavu moorkuda mudnu ni burra lo unna gaddini pikeyyi...
Konda surekha immediately rajinama cheyyali
Topic aypoyindi inka apeydam manchi malli e topic mida videos enti
Ee madhya anto e politians, AP lo devudi laddu TS lo film industry 🥱
Open secret
sanathana dharmam ni virus antuntunte hindus ani cheppukune aadingi vedhavalu "requires employment and eradication of poverty only" antunnaru.
Reventh Reddy training
Bro, after watching this video, we should stop talking without any evidences...
Yes
Drama rao alias KTR is doing dirty politics in these days by spreading bad and trolling other party leaders in social media, Those are not acceptable at all. Konda Sureka is also wrong in talking about cinema people without any evidence.
Ktr not correct✅
👎👎👎👎👎
BBC kuda chedipoyindi
Nee bonda
తెలివి తక్కువ తనం.....
మన ఖర్మ అలా ఏడ్చింది