నే నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు మన కొరకై తన ప్రాణం త్యాగం చేసిన ధీరుడు *నా ముందు సముద్రము ఉప్పొంగిన నేనున్నది సమరమైన(2) విశ్వాసమునకు కర్త అయిన దేవుడు నా చెంతనే ఉండ భయనేల నాకు (2) యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు నా.. యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు //నే నమ్మిన// *వ్యాధులు నన్నెంతో వేధించిన బాధలు నన్నెంతో బాధించిన (2) విశ్వాసమునకు కర్త అయిన దేవుడు న చెంతనే ఉండ భయమేల నాకు(2) యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు నా.. యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు //నే నమ్మిన//
ఏ స్తితికైనా చాలిన దేవుడు ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ❤
Praise the Lord
నే నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు
మన కొరకై తన ప్రాణం త్యాగం చేసిన ధీరుడు
*నా ముందు సముద్రము ఉప్పొంగిన
నేనున్నది సమరమైన(2)
విశ్వాసమునకు కర్త అయిన దేవుడు
నా చెంతనే ఉండ భయనేల నాకు (2)
యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు నా.. యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు
//నే నమ్మిన//
*వ్యాధులు నన్నెంతో వేధించిన
బాధలు నన్నెంతో బాధించిన (2)
విశ్వాసమునకు కర్త అయిన దేవుడు న చెంతనే ఉండ భయమేల నాకు(2)
యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు
నా.. యేసే నిజ దేవుడు ఏ స్థితికైన చాలిన మహనీయుడు
//నే నమ్మిన//
Super ra sis
God bless u nana❤❤❤
Glory to God ❤❤❤
God bless you తల్లి 🎵🎵
Praise the lord
Praise the Lord very nice singing mma
Ranjit ophir gari songs must try cheyyandi chaala baguntayy..
❤