Amazon Rainforest: 'ప్రపంచ ఊపిరితిత్తుల'ను ఎలా నాశనం చేస్తున్నారో చూడండి! | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2021
  • దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులను ప్రపంచానికే ఊపిరితిత్తులు అంటారు. వాయు కాలుష్యాన్ని నివారించడంలోనూ పర్యావరణాన్ని పరిరక్షించడంలోనూ వాటి పాత్ర అంత ముఖ్యమైనది. ఇప్పుడు ఈ ఊపిరితిత్తులకు చిల్లులు పడుతున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుతో అమెజాన్ అడవులను భారీ స్థాయిలో అక్రమంగా నరికేస్తున్నట్లు పర్యావరణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గ్లాస్గో వాతావరణ సదస్సు(కాప్ 26) సందర్భంగా, అమెజాన్ అడవుల నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న కథనం ఇది.
    #AmazonRainforest #AmazonDeforestation #ClimateChange
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 194

  • @streatdancer8802
    @streatdancer8802 2 года назад +112

    చెట్టు పడిపోతుంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది😭😭😭

    • @VRENTRTAINMENTS
      @VRENTRTAINMENTS 2 года назад

      Yes

    • @streatdancer8802
      @streatdancer8802 2 года назад +4

      @Raki chamu చూసిన ప్రతిసారి ప్రాణం పోయినట్టే ఉంటుంది అన్న. కానీ నేను ఏమి చేయలేను.

    • @gorentlamanoharmanohar1779
      @gorentlamanoharmanohar1779 2 года назад

      Nijam bro

    • @sivareddy6641
      @sivareddy6641 2 года назад

      Konchem over ayyindhi anukunta mama😂😂😂😂

    • @saikumar-oc7pq
      @saikumar-oc7pq 2 года назад +1

      ప్రతి ఒక్కరు చెట్లు వేయాలి. మనం ఏమి చేసిన పనులు ఆగవు. Work in Indian red cross society.

  • @pradip2950
    @pradip2950 2 года назад +96

    ఇది మన సంపద! సంపద అంటే డబ్బులను ఇచ్చేది కాదు. ప్రాణాలను నిలబెట్టేది. వాటిని అంతం చేస్తే మన అంతాన్ని మనం తెచ్చు కోవడమే!!!

    • @CharanJoseph
      @CharanJoseph 2 года назад +2

      వరెవ ఎమ్ కమెంట్ అన్న ... సుపర్ అన్న

    • @buchibabub1189
      @buchibabub1189 2 года назад +1

      Telangana lo KCR అడ్డుకుంటే గొడవ chesthunnaru అందరు....

    • @Ram-ws4go
      @Ram-ws4go 2 года назад

      Abba nijam sir 100%

  • @CharanJoseph
    @CharanJoseph 2 года назад +52

    మనవుడె అని వినషనలకు కరణం.... మనిషి అనె వడు లెకుంటె. అని జివరసులకు మరియు బుమికి మంచిది.... ఇది నా అబిప్రయం మత్రమె

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 года назад +19

    నేటి ‌జనానికి విపరీతంగా పెరిగిపోయిన ఆశలు, కోరికలు ,ధనదాహం
    ఇవన్నీ నేటి పర్యావరణ వినాశనానికి కారణం.
    ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత విషపూరిత, ప్రమాదకరమైన, భయంకరమైన జంతువు మనిషి మాత్రమే.

  • @anshuandkrish999
    @anshuandkrish999 2 года назад +20

    ఆ దేశంలో పచ్చని అడవులు ఉండాలీ మన దేశంలో రియల్ ఎస్టేట్ పచ్చగ ఉండాలి

  • @shaikkhaleelbasha7651
    @shaikkhaleelbasha7651 2 года назад +17

    ఈ అమెజాన్ అడవులు 20 శాతం ఆక్సిజన్ ప్రపంచానికి అందిస్తుంది

  • @INDYEAH
    @INDYEAH 2 года назад +56

    Jai Corona !
    Inko 5 waves vasthe sagam bharam pothundi Bhumiki 🙏

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 2 года назад +6

      మంచి కామెంట్

    • @ramofficial1676
      @ramofficial1676 2 года назад +5

      Yes bro
      Sarwanasanam kavali..

    • @CharanJoseph
      @CharanJoseph 2 года назад +2

      @@ramofficial1676 అపుడె అని జివరసులకు మంచిది

    • @ramofficial1676
      @ramofficial1676 2 года назад +4

      Aa China vadi ni mecchu kovali.
      Esonti Corona inka tayaru cheyaali...

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 года назад +16

    మనిషి మనుగడ కోసం చెట్లు మాత్రమే కాదు జంతువులను పలు రకాల జీవులను బలహీనులను తొక్కుకుంటూ నరక్కుంటూ జీవిస్తున్నాడు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @moulalimansoor5228
    @moulalimansoor5228 2 года назад +2

    ఈ భూమ్మీద ఒక్క మనిషి మాత్రమే సిగ్గు పడాల్సిన జీవి ఎందుకంటే ఒక్క మనిషి మాత్రమే భూమిని కలుషితం చేస్తున్నాడు

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 года назад +23

    మనిషి జాతి మట్టి కొట్టుకుపోను.....

    • @ravirehan1025
      @ravirehan1025 2 года назад

      Meeru kuda manshey kada

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 2 года назад +5

      @@ravirehan1025 pothe ponivvandi.. Bhumi ki Bharam poddi... Manchollu thondaraga potharu antaru.. A manchi valla list lo nenu untanu anthe...

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 2 года назад +11

    ఓరి దేవుడా మనకే ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నరికేస్తున్నారు చి చి

  • @naveenseshu767
    @naveenseshu767 2 года назад +14

    We are not destroying trees , indirectly we killing ourselves 😭😭😭

  • @mahendra4521
    @mahendra4521 2 года назад +32

    Mana chavu ki manamey reason yem cheyalem government ye Ila cheyistuntey inka yevarem chestaru

    • @qatarpapashorts
      @qatarpapashorts 2 года назад

      Good job bbc channel

    • @bunnysai90
      @bunnysai90 2 года назад +2

      Acha be practical bro.... Aa country em cheyagaladu? Mana laga vallu development chesukuntunnaru infrastructure....

    • @evijay12345678
      @evijay12345678 2 года назад

      @@bunnysai90 correct bro

    • @mahendra4521
      @mahendra4521 2 года назад

      @@bunnysai90 yem development oh yemo?

  • @satyanarayana734
    @satyanarayana734 2 года назад +11

    మన దేశంలో ఐతే లంచాలు తీసుకొని vadilestaru

  • @saadhu1235
    @saadhu1235 2 года назад +3

    భూమి మీద ఆక్సిజెన్ లెవెల్స్ తగ్గిపోయి,
    ఆక్సిజెన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన రోజులు వచ్చాక గాని, చెట్లు విలువ అడవుల విలువ తెలిసిరాదు

  • @janjanmashok9465
    @janjanmashok9465 2 года назад

    చాలా బాగుంది ఇక్కడ అందరూ చాలా బాగా trees మీద ప్రేమ బాగా చూపుతారు.. నెక్స్ట్ ఇంకో thumbnail ఏదో కనిపించి మళ్ళీ ఆఆ video చూసి దీన్ని మరిచిపోయి ఇంకో దాని మీద ప్రేమ , జాలి వస్తాయి.. మళ్ళీ ఇంకోటి అలా మన inistant emotion కి ఇక్కడ మెసేజ్ చేయటమే కానీ ,మనము ఎంతవరుకు దీన్ని మీద stand అవుతాము. ఇక్కడ ఈ వీడియొ చూసే వాళ్ళలో ఎంతమంది ఇప్పటి వరుకు " ఒక మొక్క " అయిన నాటినవారు ఎంతమంది. మాటలు సందించటం ,videos కి స్పందించటం ఛాలా easy. దీనికి నేను కూడా ఏమి అతీతుడిని కాదు.. నేను కూడా మీలోని ఒక గొర్రె నే .

  • @krishnajaya6599
    @krishnajaya6599 2 года назад +4

    Same situation highlighted in ARANYA movie and clearly explained how important to save our forests

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 2 года назад

    Ohhh grate... మంచి పని చేస్తున్నారు..... రేపు మన పిల్లలకు ఇచ్చే మంచి భవిషత్తు ఇదే.

  • @balugolakoti7793
    @balugolakoti7793 2 года назад +12

    ఇలా నాశనం చేసుకుంటా పోతే ఏం మిగలదు.....

  • @chandrashekar9661
    @chandrashekar9661 2 года назад +2

    Brazil చెప్పే సమాధానం , ప్రపంచం కోసం మా సారవంతమైన భూముల్ని, కలప వ్యాపారాలను మేమెందుకు త్యాగం చేయాలి. అడవిని నరికి సారవంతమైన భూమిలో వ్యవసాయం చేస్తాము అంటున్నారు ఆ దేశ ప్రజలు.

  • @dilsesiva2170
    @dilsesiva2170 2 года назад +7

    When he cuts tree I feel like .. he's cutting my hands.🥺 I feel the pain 😡😡

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 года назад +2

    Nice explanation. Special thanks to commentator.

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 2 года назад +4

    Good Coverage, sad n bad is happening

  • @battumohanrao4213
    @battumohanrao4213 Год назад

    Thank you BBC for giving us valuable information

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 2 года назад +7

    Janalaki poaekalam daggara padhuthundi

  • @RamBabu-bu5mg
    @RamBabu-bu5mg 2 года назад

    మా తెలంగాణ లో చాలా ప్రాతంలో వేప చెట్లు ఎండిపోతున్నాయి.దీని మీద BBC వాళ్లు ఒక్క news చేయగలరు 🙏🙏

    • @mohanreddymon6724
      @mohanreddymon6724 2 года назад

      Rangareddy district maadi avunu vepa chetklu akulu endipothunnai

  • @rajeshgudepu7059
    @rajeshgudepu7059 2 года назад +1

    Akrama dhandha adhikaarulaku teliyakunda assalu jarugadhu dabbukosam akramaarkulaku sahakaaram srustiki vinaashanam sarwakoti jivaraashi manugadaku antham🙏

  • @nationpride1478
    @nationpride1478 2 года назад +1

    వున్న స్థలం లో నే బహుళ అంతస్థుల భవనం నిర్మించి స్థలం పొదుపుగా వాడవచ్చు.అటవీ ఉతపత్తులను ప్రోత్సహించి ఆర్థిక వృద్ధి పెంచవచ్చు.కలప కాకుండా అనేక వాటిని ఉపయోగించ వచ్చు.

  • @PhaneendraGupta
    @PhaneendraGupta 2 года назад +1

    Wow great awareness credated by bbc

  • @csk8124
    @csk8124 2 года назад +2

    వినాశకాలే విపరీత బుద్ధి

  • @ittlumepooja8097
    @ittlumepooja8097 2 года назад +2

    Oka plant tree ga maradaniki konni years paduthundhi kani narikeyadaniki konni gantalu kuda pattadam ledhu

  • @jagadeeshramki3330
    @jagadeeshramki3330 2 года назад +2

    Nice news coverage

  • @sudhabt8095
    @sudhabt8095 2 года назад

    Good news BBC.. Never seen these kind of news in any Indian channel

  • @barikaramanji5771
    @barikaramanji5771 2 года назад +1

    నరకండి , నరకండి మీరు నరికేది
    చెట్లను కాదు ఊపిరిని😭😭😭😭

  • @sridharbehera4567
    @sridharbehera4567 2 года назад +2

    We are protect nature then nature will protect us

  • @kprbujji
    @kprbujji 2 года назад

    Other channels never shoot good news coverage.
    Bbc only excellent

  • @BharatKumar-ig7en
    @BharatKumar-ig7en 2 года назад

    Tigray and Ethiopia issue kuda post cheyandi please

  • @kakisobhanadri1284
    @kakisobhanadri1284 2 года назад

    Please do on seshachalam forest as well,

  • @daranirmalmeryshara6400
    @daranirmalmeryshara6400 2 года назад

    Yakkado amezon gurinchi kadhu ma dhesham lo yarra chandhanam spaggling gurinchi cheppandi

  • @Baby_tv_official
    @Baby_tv_official 2 года назад

    Gud

  • @venkatesh5854
    @venkatesh5854 2 года назад +2

    Oka chettuni narikiveyatam ante oka manishini maranam tho samanam.... SAVE TREES🌲🌳🌴 🙏🙏🙏

  • @humancommunitylerner856
    @humancommunitylerner856 2 года назад +1

    God see all of these 😐😐🥺🥺🥺🥺🥺🥺

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 года назад +1

    Save🌿🍃🌿🍃 nature
    And animals🐵🐔🐶🐷

  • @harshitvlogskumar5994
    @harshitvlogskumar5994 2 года назад

    Amaezan is heart is hool world

  • @vvsmusicstatus
    @vvsmusicstatus 2 года назад

    Heart breaking news

  • @SRIKANTH...
    @SRIKANTH... 2 года назад +1

    so sad...

  • @user-qo5gs9pp6p
    @user-qo5gs9pp6p 2 года назад

    Manchedhe good info

  • @Tv-qm3rn
    @Tv-qm3rn 2 года назад +1

    Very sad but why only amazon should provide oxygen for entire world there are so many countries they build concrete cities they don't maintain forests every country should maintain forest

  • @linealplunder8gaming730
    @linealplunder8gaming730 2 года назад

    Manam emi cheyaali. ela addukovaali

  • @venkyk4812
    @venkyk4812 2 года назад

    Thanos is actually a great Humanitarian

  • @theembodimentofunselfishne590
    @theembodimentofunselfishne590 2 года назад +1

    Ayyo

  • @srichandrasamala5334
    @srichandrasamala5334 2 года назад

    Please save trees save Earth 🙏🙏

  • @jalemmohan
    @jalemmohan 2 года назад +1

    😥😥

  • @selfeaducation5732
    @selfeaducation5732 2 года назад +1

    Starting tree's 🌴🌴🌴🌴🌴🌴 cutting ✂️✂️ person kii others Scorsese work's nii provide chese ....appudu officers duety nii following avvandii......

  • @bingiramesh1640
    @bingiramesh1640 2 года назад

    Mana samraksana Mana chetulune undhi,plz save trees 🌴save water 💦

  • @ravivarma-mq4rg
    @ravivarma-mq4rg 2 года назад +2

    😭😭

  • @baburaovinnakota7788
    @baburaovinnakota7788 2 года назад

    God please save 🙏 😢

  • @srinathk6821
    @srinathk6821 2 года назад

    Andhra Tirupathi lo Seshachalam forest lo kuda idey paristiti 😿😓

  • @rajvemula6184
    @rajvemula6184 2 года назад +2

    World mothaniki 30% Amazon nunde oxizen vasthundi anta,. Migilina country lu free ga. Oxizen tintunnaru ga , valla ki ade batukuderuvu ....
    Evadi oxizen vanne creat chesukomanandi ,. Vallu polalu chesukovadda ...
    World ki oxizen ivvatame valla pana ...
    Evadi country oxizen ,vallane chesukomanandi

  • @PernetiBR53
    @PernetiBR53 2 года назад +1

    💔💔

  • @biosphereplus496
    @biosphereplus496 2 года назад +2

    😲🥺😭

  • @sravankumar3880
    @sravankumar3880 2 года назад

    Encounter smugglers is the best solution .save trees 🌳 and save earth 🌎

  • @ramachandra5283
    @ramachandra5283 2 года назад

    పకృతి కి మనం సమాధానం ఇచ్చే రోజులు తొందరలోనే వుంది

  • @mohansaivelagapudi929
    @mohansaivelagapudi929 2 года назад +2

    Corona virus lantivi vasthe Thapuu leadhu Ravali

  • @gopalambotsa185
    @gopalambotsa185 2 года назад

    Vanam Manaam Janam Save Trees Save Oxgen

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 2 года назад +1

    Thanu kurchunna kommanu thane narukuntunnartu undi, ee manishi Nasananni thane kori Techukuntunaru, aa Narekevadu meda naku Veparethamina kopam vasthundi

  • @eslhardworkfilms3615
    @eslhardworkfilms3615 2 года назад +2

    Don't worry we will pay.

  • @vakadajhansi6353
    @vakadajhansi6353 2 года назад

    yes she is right... aa dungalu evarikosam veltunnayo vallu marali

  • @dasarijagadeesh1343
    @dasarijagadeesh1343 2 года назад

    Venasanam daggarlo undi 🙏

  • @sumanpotharaju9325
    @sumanpotharaju9325 2 года назад +1

    అంత బాధ పడేవారు మన దగ్గర ఎన్ని చెట్లను సంరక్షిస్తున్నారో ఆలోచించండి. మా దేశంలో ప్రపంచ సగటు కంటే ఎక్కువ అడవులు ఉన్నాయి. మాకు ఇంత అటవీ భూభాగం అవసరం లేదు అని బ్రెజిల్ అంటుంది. వ్యవసాయ భూమి కోసం కూడ అడవులని నరుకుతున్నారు .

  • @SUBBARAOATHOTA
    @SUBBARAOATHOTA 2 года назад

    Vammo bbc mamuloodu kadu u need million subs

  • @mamathachettipalli2058
    @mamathachettipalli2058 2 года назад

    Already start aindi pralayam chustunna kada varshalu anni natural incidents jarugutunnayo 😭😭😭😭

  • @nellesrinivas1337
    @nellesrinivas1337 2 года назад

    Please save trees

  • @sumalatha7682
    @sumalatha7682 2 года назад +1

    Very bad and sad. Y people r like this? Don't they have minimum responsibility? Heart aching while tree falling down ..,😔

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 2 года назад +1

    SAVE TREES

  • @nagp7650
    @nagp7650 2 года назад

    People with little bit work on design plans
    We can built houses among trees by cutting less.
    That is what we can observe in IIT MADRAS.
    Buildings are there among so many big trees.

  • @karthikjeejula2558
    @karthikjeejula2558 2 года назад

    Pls save forest 🙏 😭

  • @aviavi561
    @aviavi561 2 года назад

    Rojulu daggara paduthunai andaraki

  • @marthammasirra6058
    @marthammasirra6058 2 года назад

    😥😥😥

  • @satishtelugu4731
    @satishtelugu4731 2 года назад

    ఇండియా లో ఇంతకంటే దారుణం కదా

  • @kishores90
    @kishores90 2 года назад

    Corona Kante pedda ...wave edo ravali...apativaraku...inthey ...

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 2 года назад +1

    దురాశ...

  • @visaoholistica7253
    @visaoholistica7253 2 года назад

    🇧🇷➡Brazilian America

  • @snehasudharshan3760
    @snehasudharshan3760 2 года назад +1

    Carona Kante bayamina rogam ravali valaki
    Save trees 🌴🌴🌴
    Save nature and
    Save animals please

  • @nagesht5130
    @nagesht5130 2 года назад +1

    Edupu vastundhi

  • @honeyhoney-by5hr
    @honeyhoney-by5hr 2 года назад +2

    Sahara lo cetlu penchutunrani ikada narikestunatlunaru

  • @moulalimansoor5228
    @moulalimansoor5228 2 года назад

    పక్కనున్న నేపాల్ పెద్ద పెద్ద ఓక్ వృక్షాలను,పెద్ద పెద్ద మానులాంటి వృక్షాలను కొట్టి చైనాకు అమ్ముకుంటుంది

  • @PK-qy9hd
    @PK-qy9hd 2 года назад

    Dabbu avasaram ane vaka musugu vesukoni mana bhumiki saapam ga marutunnam.
    Manishila batakadam marchi potunam
    Dabbu kosam ye panaina yenta panaina chestunam.
    Mana bhumiki manam vaka cancer la unam.

  • @srirajadantuluri4301
    @srirajadantuluri4301 2 года назад

    మనం ఏం ఇచ్చాము వేళ్ళు తో సహా పికోడం తప్ప..... ఇ పకృతి లో అన్ని మన కోసం కానీ అన్ని నాశనం చేస్తున్నం..దానికి తోడు మనం తీని పడేసే చెత్త ఇలా అన్ని 😪😪ఇ భూమి కి పైన విశ్వానికి శత్రువులు ఎవరైనా వున్నారు అంటే అధి మానమే...

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li 2 года назад

    Do something BBC as you are bigger than any

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 2 года назад

    What's ever doing the human to evolve his/him self. They don't know they are killing them self indirectly.

  • @syamrajeshkancharla5756
    @syamrajeshkancharla5756 2 года назад +1

    Brazil carona pattu podichina e desam maraledu

  • @naveennagam7208
    @naveennagam7208 2 года назад +1

    Badhapadatam thappa peekedhi em ledhu😡

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 2 года назад

    Ayyo vellakenti poye kalam

  • @kolliparanvdeswarkumar3608
    @kolliparanvdeswarkumar3608 2 года назад

    UNESCO was telling please save forest but after seeing this video why this countries are doing this like

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад

    It is nothing but self destruction

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 2 года назад +1

    *రాబోయే కాలంలో ప్రకృతి విలయం తప్పదు!!! కాచుకోండి ప్రజలారా!!!మీరు మారకపోతే నేనే మీ జాతిని మర్చేస్తా!!!😠😠😠*

  • @MukeshKumar-rh5xb
    @MukeshKumar-rh5xb 2 года назад

    Veerappan in India who is in us?

  • @ravuribuchibabu5046
    @ravuribuchibabu5046 2 года назад

    Ayyi ponyindi antha ayyi poyindhi

  • @vinodkumar-wy8sd
    @vinodkumar-wy8sd 2 года назад

    Plant trees as much as possible, stop using plastic